mahesh kambala ✊✊ Profile Banner
mahesh kambala ✊✊ Profile
mahesh kambala ✊✊

@maheshkambala1

Followers
3,210
Following
398
Media
3,839
Statuses
45,817

జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆశయ సాధనలో నేను సైతం జై జనసేన జై హింద్ ✊ #jspfornewagepolitics instagram 👇

Vishakhapatnam, India
Joined September 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@maheshkambala1
mahesh kambala ✊✊
4 years
When you slip on a banana peel, people laugh at you; but when you tell people you slipped on a banana peel, it's your laugh. So you become the hero rather than the victim of the joke. @PawanKalyan #PawanKalyanBirthdayCDP
Tweet media one
3
6K
601
@maheshkambala1
mahesh kambala ✊✊
5 months
హైపర్ ఆది గారికి ఈ ఉదయం విశాఖ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతూ💥💥🔥✊. నేడు నెల్లిమర్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు!! @PawanKalyan @JanaSenaParty
8
621
3K
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
Hon'ble Deputy CM, Sri @PawanKalyan garu 🇮🇳🇮🇳. #IndependenceDay2024
0
289
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
Main pillar of JSP @bolisetti_satya Sir with our DYCM @PawanKalyan Garu 😍💥❤️.
Tweet media one
1
269
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
4 years
సైకిల్ పంక్చర్ అయిపొయింది...😂😂 ఇదెక్కడ mass సామి...🔥🔥 వేరే లెవెల్ ప్రచారం... గాజు గ్లాసు గుర్తుకే..మన ఓటు ✊✊ #gvmc
86
713
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
27 days
ఏ ఆంధ్రా యూనివర్సిటీలో గతంలో @PawanKalyan గారి మీటింగ్ పార్కింగ్ కి జనసైనికులను అనుమతించకుండా గేట్లు మూసిన మాజీ VC ప్రసాద్ రెడ్డి అదే లో మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించిన @bolisetti_satya 💥 అతిథిగా పాల్గొన్న @TSivasankararao డాక్టర్ సెల్ చైర్మన్ @DrVskp కలిసి..
2
318
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
23 days
మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన, నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ షోషల్ మీడియా ఇంచార్జ్ కు దేహశుద్ది చేసిన మహిళలు. CC To @ysjagan @SajjalaBhargava చూసి తరించండి!!
40
723
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
9 months
నేడు విశాఖలో సిటీ ప్రెసిడెంట్ వంశీ యాదవ్ గారితో...త్వరలో విశాఖ అర్బన్ కమిటీలు మరియు బూత్ కమిటీలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు..సోషల్ మీడియా ఈ రెండు నెలలు మరింత కీలకంగా పని చేయాలని సూచించారు 🙏🙏✊. @PawanKalyan @JanaSenaParty
2
353
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
9 months
గత ఎన్నికల్లో అమలాపురంలో 45000+ ఓట్లు సాధించిన అమలాపురం జనసేన ఇంఛార్జి @srb4people గారితో నేడు #అమలాపురం జనసేన పార్టీ కార్యాలయంలో @Ewjanasainyam సభ్యులతో కలయిక 💥💥✊. @PawanKalyan @JanaSenaParty
7
361
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
5 months
మన గెలుపు గుర్రాలు 21 / 2 🎯 21 అసెంబ్లీ/2పార్లమెంట్ గెలుస్తున్నాం 🔥✊ ధర్మం విజయం సాధిస్తుంది,పొత్తు గెలుస్తుంది, కూటమికి పీఠం ఖరారవుతుంది @PawanKalyan @JanaSenaParty #YCPLosingBig #APSaysByeJagan
4
304
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
శ్రీహరికోట షార్ సందర్శనార్థం కుమార్తె ఆధ్యా తో కలిసి రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారికి ఘన స్వాగతం పలికి, మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ @KiranRoyaljsp 💥👌
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
280
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
7 days
ఆరేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, తోటి వారే తనపై చాడీలు చెప్పినా ఏనాడు బెసక లేదు,నేనేంటో @PawanKalyan గారికి తెలుసు,ఇది నాపార్టీ,పార్టీ ఆదేశించిన ప్రతి పనిని చిత్త శుద్ధితో చేయడమ నాపని అంటూ ముందుకు సాగారు @TSivasankararao గారు.మాలాంటి యువతకి స్ఫూర్తి Congratulations dear sir!
1
202
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
6 months
రాజోలు గడ్డ జనసేన అడ్డా 💥💥✊ ప్రచారం మొదలెట్టిన జనసేన !! @PawanKalyan @JanaSenaParty
4
384
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
3 months
నెల్లూరు జిల్లా మొత్తం ఈయన పని చేస్తున్నారు..స్వార్థం లేకుండా నిస్వార్థంగా రోజూ..ప్రజల్లో తిరుగుతున్నారు...ఇలాంటి నాయకులే @JanaSenaParty కి బలం All the best @GunukulaKishore Garu!! @PawanKalyan @NagaBabuOffl
1
231
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
6 months
రాజోలు 💥💥🤙✊😊 ఉమ్మడి Mla అభ్యర్థి వర ప్రసాద్ ప్రచారం @PawanKalyan @JanaSenaParty
1
353
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
7 months
గుర్తు పెట్టుకోండి.. దుర్గేష్ ఓడితే.. శేషారావు ఓడినట్టే ~ @burugupalli_bsr 😍😍🙏. @PawanKalyan @kanduladurgesh
3
275
2K
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
With our Ap minister & Godavari districts lion @kanduladurgesh garu 💥💥. @PawanKalyan @JanaSenaParty
1
168
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
11 months
కొడాలి నాని 😂😂🤣🤣 Boss @PawanKalyan గారిని కలవడానికి జనాల్లో నలిగిపోతూ వెయిట్ చేసి సెక్యూరిటీ నీ బ్రతిమాలుకొని మరీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఒరేయ్ @SajjalaBhargava చూస్తున్నావా నీ పిల్ల... పూ
9
402
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
4 months
30 వేలు మెజారిటీతో అసెంబ్లీకి @ChVamsiYadav గారు 💥💥. కాబోయే విశాఖ సౌత్ ఎమ్మెల్యే గారికి ముందస్తుగా విశాఖ ప్రచార కో ఆర్డినేటర్ @RamakrishnaPee4 గారితో కలిసి శుభాకాంక్షలు తెలియ చేస్తూ 😍😍. @PawanKalyan @JanaSenaParty
5
197
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
7 months
ఉంగుటూరు జనసేన -టీడీపి 💥💥 ఇదే జోష్ లో వెళితే కొట్టేస్తారు ధర్మరాజు!! @PawanKalyan @JanaSenaParty
1
276
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
8 months
ఫిబ్రవరి మొదటి వారంలో అనకాపల్లిలో భారీ బహిరంగ సభ 💥✊✊. నేడు మాజీ మంత్రి @konathalaramak1 గారితో వారి క్యాంప్ కార్యాలయంలో!! @PawanKalyan @JanaSenaParty
4
186
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
నెల్లూరు జిల్లాలో పదవులు కోసం పోరాడి నాయకులు ఎటు పోయిన నష్టం లేదు నెల్లూరు జిల్లా లో @PawanKalyan గారి అడుగు జాడల్లో నడిచే బలమైన నాయకులు @GunukulaKishore @JanaSenaParty @NagaBabuOffl @AjayaKumarJSP
Tweet media one
1
205
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
5 months
హైపర్ ఆది గారు పెందుర్తి,నెల్లిమర్ల, ఎలమంచిలి అనకాపల్లి పర్యటనలు ముగించుకొని విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరారు!! విశాఖ జిల్లా ప్రచార కో ఆర్డినేటర్ @RamakrishnaPee4 నేతృత్వంలో ఎయిర్పోర్ట్ వద్ద సెండ్ ఆఫ్ చెపుతూ🔥✊ @PawanKalyan @JanaSenaParty
9
253
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
9 months
2009 అనకాపల్లిలో ప్రజారాజ్యం గెలుపు వెనుక కృషి 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉత్తరాంధ్రలో అనకాపల్లిలో ప్రతీ గ్రామంలో 2 ఏళ్ల క్రితమే కమిటీలు వేసిన జనసేన ఇంఛార్జి @paruchuriJSP గారితో💥✊ @PawanKalyan @JanaSenaParty
1
256
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
8 months
విశాఖ సిటీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ వంశీ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐 @PawanKalyan @Ch_VamsiYadav
0
175
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
సోషల్ మీడియాకు దూరంగా ఉంది క్షేత్రస్థాయిలో పని చేసే కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య గారు !! జనసేన ఏకైక నర్సీపట్నం కౌన్సిలర్ 💥🔥 మాటలు చెప్పడమే కాదు చేసి చూపిస్తారు 🙏✊. @PawanKalyan @JanaSenaParty
1
263
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
7 months
Congratulations Madam @LokamMadhavi !! నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం జనసేన - టీడీపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి లోకం మాధవి గారు 💥✊. @PawanKalyan @JanaSenaParty
11
184
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
ద్వారంపూడి అయితే ఎవడికి ఎక్కువ 🤣🤣🤣~కాకినాడ మహిళ 👌👌. వాలంటీర్లు లవ్ మ్యారేజ్లు చెయ్యడానికి ఉన్నారు 🤣🤣🤣. @PawanKalyan @mnadendla
9
417
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
2024లో విశాఖ దక్షణ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగనున్న @gkvasantha ?? 🔹జనసేన మొదట మహిళా కార్పొరేటర్ అవ్వడం 🔹విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన మొదటి కార్పొరేటర్ 🔹2004 నుంచి కుటుంభం సేవా కార్యక్రమాలలో పాల్గొనడం. 🔹స్వయంగా @PawanKalyan గారు GVMC cont..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
254
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
9 months
కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి రామజోగయ్య గారు నివాసంలో కలిసిన జానీ మాస్టర్ 💥💥👌👌 @PawanKalyan @GunukulaKishore
Tweet media one
Tweet media two
2
202
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
7 months
Enroute To the Janasena Party Central Office, Mangalagiri. Today at 12.30 PM. Our esteemed leader, Party President Sri. Pawan Kalyan, will be addressing the Social Media Warriors of Janasena Party @PawanKalyan @VandeBharatExp
10
182
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
14 days
ఏ టూరిజం శాఖనైతే @RojaSelvamaniRK భూతులు బజన శాఖగా మార్చిందో అదే శాఖను NDA హయంలో @kanduladurgesh గారు ప్రక్షాళన చేపట్టి తనదైన శైలిలో దూసుకు పోతున్నారు..ఇటీవలే మంత్రి గారిని కలిసిన సమయంలో చూశా...ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేస్తున్నారు 💥🙏 Happy birthday Sir 💐💐
4
119
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
నెల్లూరులో బలమైన నేత @GunukulaKishore 💥💥. జిల్లా మొత్తం మీద పట్టు ఉన్న నేత యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు @PawanKalyan @NagaBabuOffl
Tweet media one
Tweet media two
6
216
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
1 month
నెల్లూరు జనసేనలో చాలా మంది వచ్చారు మధ్యలోనే పోయారు... కానీ మొదటి నుంచి జెండా పట్టి దమ్ముగ వైసీపీ రౌడీ మూగలపై పోరాడి ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన @GunukulaKishore గారికి జన్మదిన శుభాకాంక్షలు 💥🔥🙏✊ @PawanKalyan @AjayaKumarJSP #HBDMASSLEADER_NELLOREJSP
1
150
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
3 years
పాయకరావుపేట🔥🔥 రాబోయే ఎలక్షన్స్ లో జనసేన కచ్చితంగా గెలిచే నియోజక వర్గం 💥💥. @PawanKalyan @Sivadath27
7
276
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
ధర్మ పరిరక్షక @PawanKalyan 🙏🙏
0
140
1K
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
ఏమయ్యా @keathamreddy Ycp లో చేరాక మా పార్టీ మా అధ్యక్షులు @PawanKalyan గారిపై ఎటువంటి విమర్శలు చేసిన తిప్పికొట్టడానికి మా నాయకులు @GunukulaKishore జనశ్రేణులు సిద్దంగా ఉన్నారు 🤙☝️. నీ లీలలు తియ్యడానికి మేము సిద్ధం.
Tweet media one
Tweet media two
Tweet media three
14
195
961
@maheshkambala1
mahesh kambala ✊✊
2 years
గాజువాకలో అత్యధిక 2600 మెజారిటీతో గెలుపొందిన జనసేన పార్టీ 64వ వార్డ్ కార్పొరేటర్ @DGovindReddy10 గారితో 🙂🙂. @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
164
937
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
విజయవాడలో ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారితో 🤗😍. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ!! @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
105
953
@maheshkambala1
mahesh kambala ✊✊
18 days
కడపలోనే నిన్ను తుడిచేసారు మళ్లీ ఎవరి అడ్డాకి వచ్చి సీన్ చేద్దాం అనుకున్నావ్ @ysjagan రెడ్డి.. @PawanKalyan దెబ్బ ఏంటో నీకు బాగా తెలుసు 2014 లో చూశావ్ 2024 లో ఇంకా గట్టిగా చూసావ్....పిఠాపురం పర్యటన మళ్ళీ ఈడు @YSJaganTrends ఎలివేషన్ 😂😂
79
202
941
@maheshkambala1
mahesh kambala ✊✊
8 months
ఈరోజు విశాఖలో మాజీ మంత్రి జనసేన నేత @konathalaramak1 గారితో గంటన్నర పైగా భేటి..మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన పలు విషయాలు,ఎన్నికల వేళ చేయబోతున్న కార్యక్రమాలు కోసం తెలియ చేశారు 🙏💥✊✊. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
135
886
@maheshkambala1
mahesh kambala ✊✊
2 years
భూతు జ్యోతి ABN రాధా కృష్ణ రెండు చెప్పలతో తరిమి కొడతాం..ఒక్కసారి జనసైనికులు సహనం కోల్పోతే జరిగే పరిణామాలు నీ ఊహకే వదిలేస్తున్నాం ☝️. @PawanKalyan @NagaBabuOffl
7
221
862
@maheshkambala1
mahesh kambala ✊✊
7 months
నెల్లిమర్ల ఎమ్మెల్యే @LokamMadhavi 💥💥💥✌️✊!! @PawanKalyan @JanaSenaParty
1
183
855
@maheshkambala1
mahesh kambala ✊✊
9 months
ఈరోజు అనకాపల్లి ఇంఛార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి @paruchuriJSP గారి క్యాంప్ ఆఫీస్ లో సోషల్ మీడియా తదితర అంశాలపై చర్చ 💥🙏✊. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
136
828
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
ఏనాడు అయిన నెల్లూరులో వాలంటర్ల కోసం మాట్లాడాడ కేతం 😂😂. షిక్కటి షిరునవ్వుతో నెల్లూరులో 80 లక్షలు రైతుల నష్టపరిహారాన్ని దోచేసిన వాలంటీర్ ~ నెల్లూరు నేత @GunukulaKishore 💥👌👌. @PawanKalyan @NagaBabuOffl
9
301
824
@maheshkambala1
mahesh kambala ✊✊
2 years
యువశక్తి కార్యక్రమం 50000+పోస్టర్స్ కొట్టించిన విశాఖ పచ్చిమ నేత @RamakrishnaPee4 గారిని అడిగి కొన్ని తెలుసుకోవడం జరిగింది. @PawanKalyan @UAJanasainyam
0
230
822
@maheshkambala1
mahesh kambala ✊✊
5 months
ఎన్నికల మార్గదర్శకులుగా,జనసేన పార్టీ కార్యకలాపాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇటీవలే విశాఖకు విచ్చేసిన ప్రధాన కార్యదర్శి @TSivasankararao గారిని వారి నివాసంలో విశాఖ ప్రచార కో ఆర్డినేటర్ @RamakrishnaPee4 ,ఆముదాలవలస టెక్కలి ఇంఛార్జిలు @RamakrishnaPee4 @JSPKanitiKiran గార్లతో 💥✊
2
162
834
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
Minister @kanduladurgesh @రాజమండ్రి కలెక్టరేట్ 💥🔥. @PawanKalyan @JanaSenaParty
0
142
833
@maheshkambala1
mahesh kambala ✊✊
3 years
GVMC జనసేన ఫ్లోర్ లీడర్ గా నియమితులు అయిన కార్పొరేటర్ శ్రీమతి @gkvasantha లక్ష్మి గారికి శుభాకాంక్షలు💐💐 @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
4
117
812
@maheshkambala1
mahesh kambala ✊✊
9 months
విశాఖ అర్బన్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ వంశీ యాదవ్ గారిని నేడు కలిసి సోషల్ మీడియాలో గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న విషయాలు ఆయన దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగింది ✊✊. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
150
817
@maheshkambala1
mahesh kambala ✊✊
5 years
ఇద్దరు కరుడు కట్టిన నాయకులు తో నువ్వు చేసిన పోరాటం మరవలేనిది అన్న @DrSandeepJSP నువ్వు గెలిచిన ఏది ఏమైనా @PawanKalyan అన్నయ్య అశాయలు జనం లోనికి తీసుకు వెళ్ళిన విధానం మరువ లేనిది అన్న @Radha_machineni @TejaPspkFan1 @urssudarsan @iBhagathSingh @Sathagni
Tweet media one
5
119
755
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
వైఎస్ జగన్ ఏ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశాడో... @PawanKalyan గారు మళ్ళీ గ్రామ స్వరాజ్యం పంచాయతీ వ్యవస్థకు వన్నె తెస్తూ పటిస్టం చేస్తున్నారు 💥✊
0
183
827
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
తను పడిన వేదన ఇంకా ఏ తల్లి పడకూడదని ఈ తల్లి పోరాటం 🥺🙏 అన్నయ్యా @PawanKalyan 🙏🙏
2
171
813
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
వైసీపీ పార్టీ వాళ్ళు అద్యక్షుల వారిపై వికృత చేస్టలు చేసినప్పుడు ఈరోజు పార్టీ నుంచి పోయినోడు మూసుకొని ఉన్నాడు కానీ దమ్ముగా పోలీసులకు ఎదురుల్లిన నేత @GunukulaKishore 💥💥✊. వెళ్ళండి అన్న ఇంకా బలంగా 🙏🙏 @PawanKalyan @NagaBabuOffl
5
262
788
@maheshkambala1
mahesh kambala ✊✊
7 months
మంగళగిరిలో సోషల్ మీడియా సమావేశం అనంతరం కృష్ణ జిల్లా అధ్యక్షులు @BandreddiRam గారి నివాసంలో టీమ్ సభ్యులతో పాటు ఆత్మీయ కలయిక!! అనంతరం వారు ఏర్పాటు చేసిన విందులో 🙏😍!! @PawanKalyan @JanaSenaParty
2
132
796
@maheshkambala1
mahesh kambala ✊✊
2 years
శ్రీ వంగవీటి రాధా బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు 🙏🙏. Nearly 1hour spending with radha babu Garu it's wonderful experience 🙏🙏😊😊. Waiting for your entry 🙂🙂🙂 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
7
103
779
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన గెలవ బోయే మొదటి సీటు అనకాపల్లి అవ్వడం పక్కా ✊✊. పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్న ఇంఛార్జి @paruchuriJSP గారు 🔥✊. సుమారు రెండు గంటల పాటు నియోజకవర్గ విషయాలు,జనసేన ప్రజా బాట కార్యక్రమం తదితర అంశాలపై వివరించారు 🙏🙏. @PawanKalyan @NagaBabuOffl
Tweet media one
8
146
765
@maheshkambala1
mahesh kambala ✊✊
3 years
Thank you all for 18k Instagram followers Jai Hind Jai Janasena ✊ @PawanKalyan @JanaSenaParty
Tweet media one
15
75
742
@maheshkambala1
mahesh kambala ✊✊
7 months
నిడదవోలు అభ్యర్థి @kanduladurgesh ప్రొడ్యూసర్ BVSN PRASAD 🔥🔥💥 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
151
760
@maheshkambala1
mahesh kambala ✊✊
8 months
Welcome Back Madam @GantaSwarupa Garu 🙏✊✊. Jai Janasena Jai Hind !! @PawanKalyan @kiranprasad_
Tweet media one
Tweet media two
2
97
745
@maheshkambala1
mahesh kambala ✊✊
7 months
Nellimarla @LokamMadhavi Huge Rally 💥💥🔥🔥. @PawanKalyan @JanaSenaParty
0
161
734
@maheshkambala1
mahesh kambala ✊✊
8 months
విశాఖ గడ్డ జనసేన అడ్డా 💥✊ వ���శాఖ జిల్లా ప్రచార కో ఆర్డినేటర్ గా నియమితులైన @RamakrishnaPee4 గారికి శుభాకాంక్షలు 💐💐 @PawanKalyan @JanaSenaParty
0
128
735
@maheshkambala1
mahesh kambala ✊✊
4 years
ఉదయం : సింహాచలం మధ్యాహ్నాం: ఆనందపురం సాయంత్రము: ఎండాడ పార్టీ కార్యాలయం భీమిలి @JanaSenaParty లో పెద్ద యెత్తున చేరికలు నిన్నమధ్యాహ్నం ఇంఛార్జి @DrSandeepJSP గారు మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమె... ముందు ముందు... ఇంకా గట్టిగా ఉంటుంది... అని అన్నారు ✊✊ @PawanKalyan @mnadendla
Tweet media one
2
144
735
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
PAWAN KALYAN DY CM OF ANDHRA PRADESH 🔥🔥 @PawanKalyan @APDeputyCMO
0
100
746
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
నెల్లిమర్లలో నాలుగు వారాహి వేహికల్స్ ప్రచార రథం,పార్టీ కార్యాలయం 🔥👌. ఆల్ ది బెస్ట్ @LokamMadhavi గారు . మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు 🙏🙏👏. @PawanKalyan @mnadendla
2
153
724
@maheshkambala1
mahesh kambala ✊✊
7 months
నిడదవోలు గర్జించింది 💥💥🔥🔥 పేరు గుర్తిందిగా దుర్గేష్ కందుల దుర్గేష్!! @PawanKalyan @kanduladurgesh
0
166
726
@maheshkambala1
mahesh kambala ✊✊
3 years
సిగ్గు ఉండాలి రా @YSRCParty thu..
Tweet media one
2
314
703
@maheshkambala1
mahesh kambala ✊✊
16 days
రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొంది..గుడివాడ అమర్ ని మట్టి కరిపించి చిత్తుగా ఓడించిన కూటమి నేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక MLA @Pallasrinivas4u గారికి నన్ను జనసేన విశాఖ ప్రచార కో ఆర్డినేటర్ @RamakrishnaPee4 గారు పరిచయం చేసిన సందర్భం 🙏💐 @PawanKalyan @ncbn
4
84
729
@maheshkambala1
mahesh kambala ✊✊
3 years
pedana Ycp party office mundhu 😂😂👌👌👌💥💥💥
9
292
700
@maheshkambala1
mahesh kambala ✊✊
9 months
నెల్లిమర్ల నియోజకవర్గం 💥💥 భోగాపురం పార్టీ కార్యాలయం ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ @Jayesh_kavungal తో కలిసి సందర్శన అనంతరం ఇంఛార్జి శ్రీమతి @LokamMadhavi గారితో పలు నియోజక వర్గ అంశాలపై చర్చ 🙏🙏✊ @PawanKalyan @JanaSenaParty
0
134
712
@maheshkambala1
mahesh kambala ✊✊
2 years
ధైర్యానికి పోరాటాలకి నిలువెత్తు నిదర్శనం అయిన ఛత్రపతి శివాజీ రాజా... జనసేన లో అలుపెరగని పోరాటం చేస్తున్న @DrSandeepJSP గారికి చిన్న బహుమానం 🙂🙂😊😊 @PawanKalyan @NagaBabuOffl
2
122
707
@maheshkambala1
mahesh kambala ✊✊
8 months
అనకాపల్లి - భోగాపురం నెల్లిమర్ల !! జనసేన ఇంఛార్జి @LokamMadhavi గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. @PawanKalyan @JanaSenaParty
1
130
697
@maheshkambala1
mahesh kambala ✊✊
6 months
విశాఖ విచ్చేసిన రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ బన్నీ వాసు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రచార కో ఆర్డినేటర్ @RamakrishnaPee4 గార్లతో!! @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
0
113
700
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
ఏనాడు అయిన వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మాఫియా కోసం ప్రశ్నించిన దాఖలాలు ఉన్నా నెల్లూరులో వైసీపీకి పోతున్న నాయకులు??? కానీ దమ్ముగ ఎదిరెల్లిన నేత @GunukulaKishore అనడంలో సందేహమే లేదు 👍👍. @PawanKalyan @JanaSenaParty
4
233
686
@maheshkambala1
mahesh kambala ✊✊
5 years
Sid Sriram 👌👌♥️ Super hittu song Tq @MusicThaman Garu we always 😍😍😘😘 #VakeelSaab #VakeelSaabFirstSingle
Tweet media one
0
106
653
@maheshkambala1
mahesh kambala ✊✊
10 months
కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి రామజోగయ్య గారు విడుదల చేసిన ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబిత 💥💥👌👌. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
12
199
676
@maheshkambala1
mahesh kambala ✊✊
1 month
ఆ తల్లి తెలుగు మాటలు వింటుంటే మనసు పులకరించింది 🥺❤️. సభా వేదికపైనే @ncbn @PawanKalyan గార్ల సైతం మెచ్చుకున్న వైనం!! 2014-15 లో నేను పాఠశాలలో 10వ తరగతిలో తెలుగులో 10/10 పాయంట్స్ వచ్చిన రోజులు గుర్తుకు వచ్చాయి!! అలాంటి తెలుగుకి ఈ ప్రభుత్వంలో మళ్ళీ సముచిత గౌరవం ఇవ్వడం సంతోషకరం
1
134
686
@maheshkambala1
mahesh kambala ✊✊
6 months
Just in! P. Gannavaram 💥💥🤙🤙 పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు గిడ్డి సత్యనారాయణ గారికి టికెట్ కన్ఫాం చేసి అభ్యర్థి సత్యనారాయణ గారితో మాట్లాడుతున్నారు 💥💥✊ @PawanKalyan @Ewjanasainyam
Tweet media one
1
123
675
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకుంటే జరిగేది ఇదే....✊✊. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న ప్రజా నాయకుడు @PawanKalyan 🥺✊✊
7
145
676
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
🤗🤗❤️❤️. #rangagaru @PawanKalyan
Tweet media one
5
80
661
@maheshkambala1
mahesh kambala ✊✊
6 months
ఈరోజు మంగళగిరి కార్యాలయంలో అధ్యక్షులు @PawanKalyan గారు ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న @kiranprasad_ గారికి మరొక ఏడాది పాటు పదవి బాధ్యతలు పొడిగిస్తూ నియామక పత్రాలు అందజేసారు 💥💥✊.
Tweet media one
1
89
662
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
ఏనాడు అయిన 1000 మందితో ర్యాలీ చేశాడా నెల్లూరు పోటుగాడు?? కానీ జన సైనికులు మన్ననలతో @GunukulaKishore వారం రోజులు ప్రజల మధ్యనే ఉంటున్నారు 👍👍 @NagaBabuOffl @AjayaKumarJSP
2
177
658
@maheshkambala1
mahesh kambala ✊✊
3 years
జనసేన మహిళ కార్పొరేటర్ వసంత లక్ష్మీ గారు 👏👏👏✊✊✊✊ #jsptakeonjaganfailures
6
232
648
@maheshkambala1
mahesh kambala ✊✊
4 years
జనసేన పార్టీ గెలిచే మొదటి పంచాయతీ ఖండవల్లి పంచాయతీ అనిపిస్తుంది..😍😍✊✊ #APLocalBodyElections @PawanKalyan @JanaSenaParty
4
160
626
@maheshkambala1
mahesh kambala ✊✊
4 months
ఉంగుటూరు నియోజక వర్గం కాబోయే MLA @DharmarajuPdr గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 😍💐. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
91
628
@maheshkambala1
mahesh kambala ✊✊
7 months
మా ఓటు గ్లాసు గుర్తుకే~మహిళలు 💥✊ @PawanKalyan @LokamMadhavi
0
129
617
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
నెల్లూరులో పార్టీ నుంచి ఎంత మంది పోయిన దశాబ్దంగా పార్టీకి సైనికుడిగా పని చేసి దమ్ముగా జిల్లా మొత్తం తిరిగిన నేత @kishoregunukula గారు 🙏✊. మొదట సారి నెల్లూరు వచ్చిన నాకు మీరు చూపించిన ప్రేమ ఆప్యాయత మరువ లేనిది 🤗😍. @PawanKalyan @AjayaKumarJSP
0
79
632
@maheshkambala1
mahesh kambala ✊✊
2 months
సార్ @TSivasankararao గారు మీలాంటి నాయకులతో పాటు పార్టీ కోసం పని చేసే అవకాశం కల్పించిన అధ్యక్షులు @PawanKalyan గారికి ఎప్పుడూ రుణ పది ఉంటాం 🥺🙏✊
0
127
635
@maheshkambala1
mahesh kambala ✊✊
9 months
జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ @kanduladurgesh గారి సతీమణి శ్రీమతి ఉషారాణి గారు ఇటీవలే మరణించారు.దుర్గేశ్ గారిని కుటుంబ సభ్యులను ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ @kiranprasad_ గారితో కలిసి పరామర్శించి నివాళులు అర్పించడం జరిగింది 🙏🙏 @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
103
622
@maheshkambala1
mahesh kambala ✊✊
6 months
నిడదవోలులో ఊరూ వాడా టీడీపీ ఇంచార్జి తో పాటు చుట్టేస్తున్న @kanduladurgesh 🔥✊. @PawanKalyan @JanaSenaParty
0
115
618
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
Congratulations Tangella Uday Srinivas Anna 🤗🤗🙏✊. Wishing you all the best 💐✊. Jai Janasena ✊✊. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
@PawanKalyan
Pawan Kalyan
1 year
Thank you, Dear ‘Tangella Uday Srinivas’. And Thank you Dear ‘ Tangella Suresh’.And thanks to all the construction workers who worked hard for ‘Rajamundry JSP office’.👏👏👏. The Change begins…
Tweet media one
442
10K
34K
0
105
603
@maheshkambala1
mahesh kambala ✊✊
1 year
నెల్లూరు @keathamreddy ప్రచార రథం...రంగులు మార్పు?? అలాగే ఈరోజు నెల్లూరులో చాలా ఆర్టికల్స్ న్యూస్ పేపర్స్ లో పార్టీ మార్పు అని రాతలు ఏం అంటార్ సార్..నిజ నిర్ధారణ.. మీ స్పందన తెలియచేయాలి.....
Tweet media one
Tweet media two
Tweet media three
41
160
582
@maheshkambala1
mahesh kambala ✊✊
7 months
రేపు మంగళగిరిలో పలువురు నాయకులతో @PawanKalyan గారు సమావేశం కానున్నారు 🔥🔥💥✊.
Tweet media one
Tweet media two
0
113
588
@maheshkambala1
mahesh kambala ✊✊
3 years
నెల్లూరు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో 10+స్థానాలలో జనసేన గెలుస్తుంది అనే వినికిడి ✊✊ @JSPManuKranth , @GunukulaKishore గార్లు అన్ని పార్టీల కంటే ముందు నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టి ప్రజల్లో ఉన్నారు👌👌. @PawanKalyan @JanaSenaParty
6
154
583
@maheshkambala1
mahesh kambala ✊✊
7 months
నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి @LokamMadhavi గారితో 💥✊ @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
103
589
@maheshkambala1
mahesh kambala ✊✊
4 years
#తాడేపల్లిగూడెం జనసేనలో చేరికలు ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మాధవరం గ్రామం నుంచి సుమారు 50 మంది @JanaSenaParty లో చేరారు ✊ @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
166
582
@maheshkambala1
mahesh kambala ✊✊
3 years
Answer for paid media who criticize janasenani👇👇☝️☝️
2
277
559
@maheshkambala1
mahesh kambala ✊✊
3 months
విశాఖలో జనసేన ప్రధాన కార్యదర్శి @TSivasankararao గారితో 💥✊. @PawanKalyan @RamakrishnaPee4
Tweet media one
Tweet media two
Tweet media three
1
73
586
@maheshkambala1
mahesh kambala ✊✊
4 months
గత అయిదేళ్లుగా మీరు పడిన శ్రమ చాలా దగ్గరగా చూసా...ఏ అధికారం లేనప్పుడు మీరు ప్రజల కోసం లక్షలాది రూపాయిలు ఖర్చు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించారు ఈరోజు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా 39,720 మెజారిటీ ఓట్లతో గెలుపొందడం సంతోషాన్ని కలిగించింది కంగ్రాట్స్ మేడం @LokamMadhavi 😍✊. @PawanKalyan
2
118
577
@maheshkambala1
mahesh kambala ✊✊
10 months
Tweet media one
Tweet media two
2
58
558