Paruchuri Bhaskar Rao Profile Banner
Paruchuri Bhaskar Rao Profile
Paruchuri Bhaskar Rao

@paruchuriJSP

Followers
3,221
Following
12
Media
242
Statuses
293

Social Worker, Politician

Joined September 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
7 months
1
47
188
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
Tweet media one
11
731
2K
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
"విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు" "జై ఆంధ్ర జై జై ఆంధ్ర" జై హింద్ 🇮🇳 అమ్మేది ఎవరు కొనేది ఎవరు @JanaSenaParty @PawanKalyan @bolisetti_satya @TSivasankararao @UAJanasainyam @UttarandhraSena @JSPShatagniTeam @BongChh
22
732
2K
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
సత్యనారాయణపురం మెగా లేఔట్ లో నిరుపయోగంగా ఉన్న 7000 టిడ్కో గృహాలను సందర్శించిన అనకాపల్లి ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారు #jaganannamosam జగనన్న ఇళ్ళు - పెదలందరికి కన్నీళ్లు... @JanaSenaParty @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
2
527
1K
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
Tweet media one
Tweet media two
3
577
1K
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పై వైకాపా మంత్రి గుడివాడ అమర్నాధ్ చేసిన విమర్శలను ఖండిస్తూ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు గారు. @JanaSenaParty @PawanKalyan @mnadendla #JanasenaParty
2
343
931
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
జగనన్న పేదలందరికి ఇళ్ళు అమలు పై జనసేన సోషల్ ఆడిట్ లో భాగంగా అనకాపల్లి పట్టణం వార్డు సచివాలయంలో అధికారులను కలిసి అర్హులు ఎంపిక మరియు నిధులు విడుదలపై సమాచారం అడిగి తెలుసుకున్న అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారు. @JanaSenaParty @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
0
281
889
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
ఈనెల 31వ తేదీన జరగబోవు శ్రీ @PawanKalyan గారి విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభను విజయవంతం చేయాలని కోరుతూ అనకాపల్లి పట్టణంలో జనసైనికులు కాగడా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది @JanaSenaParty @mnadendla @bolisetti_satya @TSivasankararao @UAJanasainyam @JanaswaramNEWS @BongChh
Tweet media one
Tweet media two
3
201
785
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు అనకాపల్లి నియోజకవర్గానికి ప్రవేశ రహదారి అయిన సుంకరమెట్ట జంక్షన్ వద్ద జనసైనికులతో కలిసి డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి,నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావుగారు. #GoodMorningCMSir #JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
335
784
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
అందాల అనకాపల్లికి స్వాగతం.... సుస్వాగతం 🙏🏻🙏🏻 @BongChh @JanaSenaParty @PawanKalyan @mnadendla @bolisetti_satya @TSivasankararao #JSPForNewAgePolitics #JSPForAP_Roads
11
348
766
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
అనకాపల్లి నియోజకవర్గం, కశింకోట మండలం,నూతనగుంటపాలెం పంచాయతీ, అచ్యుతపురం గ్రామానికి చెందిన జనసేనపార్టీ నాయుకులు శ్రీ అప్పికొండ యేసుగారు తన స్వగృహం పైన జనసేన పార్టీ లోగోని పెయింటింగ్ వేసి పార్టీ పట్ల తనకున్న అభిమానాన్ని తెలియపర్చడం హర్షణీయం @JanaSenaParty @PawanKalyan @mnadendla
3
171
710
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
అక్టోబరు 31న విశాఖఉక్కు ప్రయివేటికరణకు వ్యతిరేకంగా జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు పాల్గొనే సభను జయప్రదం చేయాలని ప్రజలను కోరుతూ @JanaSenaParty @mnadendla @bolisetti_satya @TSivasankararao @UAJanasainyam @UttarandhraSena @Teampolsena @BongChh @JSP4Andhra @JanaswaramNEWS
2
218
612
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
అనకాపల్లి పట్టణంలో ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు జనసేన పార్టీ @JanaSenaParty ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు జనం కోసం జనసేన @PawanKalyan @mnadendla
Tweet media one
10
133
596
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం జనసేన గ్రామ కమిటీల ఆత్మీయ సభ జరిగింది. రాష్ట్ర అధికార ప్రతినిధి,నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు గారు అతిధి గా పాల్గొన్నారు @JanaSenaParty @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
156
557
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతంగా పూర్తిచేసుకొని తిరుగు పయణమైన జనసేన PAC చైర్మన్ శ్రీ @mnadendla గారికి వీడ్కోలు పలుకుతున్న PAC సభ్యులు @TataraoKona గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి @paruchuriJSP గారు, డాక్టర్స్ సెల్ చైర్మన్ @DrVskp గారు, జనసైనికులు ✊✊ @JanaSenaParty @PawanKalyan
Tweet media one
1
113
496
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
అనకాపల్లి ఆంధగాడు శ్రీ గుడివాడ అమర్నాధ్ గారు @gudivadaamar ఒకసారి ఇది చుడండి @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl @VizagJsp @UttarandhraSena @TrendPSPK @TeluguChegu
5
177
422
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
విస్సన్నపేట భూములు జనసేన పార్టీ కి రాయడానికి సిద్ధంగా ఉండు అమర్ @gudivadaamar - పరుచూరి @JanaSenaParty @PawanKalyan @mnadendla
0
106
396
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం మరియు క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసిన మెంబర్షిప్ వాలంటీర్లకు సన్మానం కార్యక్రమం @JanaSenaParty @PawanKalyan @mnadendla @JSPShatagniTeam @UttarandhraSena @bolisetti_satya @TeluguChegu @VizagJsp @DrVskp
Tweet media one
1
92
346
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
జనసేనాని పుట్టినరోజు సందర్బంగా అనకాపల్లి నియోజకవర్గంలో 1400 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం పార్టీ కార్యాలయంలో విందులో పాల్గొన్న జనసైనికులు @JanaSenaParty @PawanKalyan @mnadendla #HappyBirthdayJanasenani
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
122
340
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
7 months
మాజీ మంత్రి శ్రీ కొణతాల రామకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
1
65
333
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
శ్రీకాకుళం జిల్లా "జనసేన పార్టీ" కార్యకర్తల సమావేశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ✊🏻🙏🏻 @JanasenaParty @PawanKalyan @mnadendla @bolisetti_satya @TSivasankararao @VizagJsp
Tweet media one
1
54
292
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
ముందు నీ ఆడంగి మాటలు కట్టిపెట్టు అమర్.. మూడున్నర సంవత్సరాలలో అప్పుల స్థాయి నుండి కోట్లు పెట్టి భూములు కొనే స్థాయికి ఎలా ఎదిగావో ప్రజలకు సమాధానం చెప్పు ముందు @gudivadaamar #FailedCMJagan @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @mnadendla
4
79
289
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
విశాఖఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని వినిపించాలంటూ @VSReddy_MP @drbvsatyavathi లను కోరుతున్న అనకాపల్లి నియోజకవర్గం బయ్యవరం గ్రామ జనసైనికులు & నూతన వధూవరులు ఉమాశంకర్, పావని ✊🏻 #Raise_Placards_ANDHRA_MP #SaveVizagSteelPlant @JanaSenaParty
Tweet media one
1
101
290
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
1 year
జనసేన ప్రజాబాట మూడవరోజు లో భాగంగా మాజీ మంత్రి డీవీఆర్ ని కలిసి జనసేన కు ఓటు వేయమని కోరడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
1
97
296
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
7 months
అనకాపల్లి జిల్లా జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశం లో పాల్గొనడం జరిగింది. ఉత్తరాంధ్ర విజయానికి అనకాపల్లి నుండే నాంది పలుకుదాం అని పిలుపునివ్వడం జరిగింది. @JanaSenaParty . #JanaSenaParty #JanasenaTDP #pawankalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
49
279
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
చలో విస్సన్నపేట @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
1
77
273
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ @JanaSenaParty @PawanKalyan @mnadendla @bolisetti_satya @TSivasankararao @VizagJsp
Tweet media one
1
86
266
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
జనసేన "జనవాణి" కార్యక్రమం కి విచేయుచున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం @JanaSenaParty @PawanKalyan @mnadendla
Tweet media one
1
64
267
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో,వార్డు స్థాయిలో విజయవంతంగా తీసుకువెళ్లేందుకు ఈరోజు అనకాపల్లి కార్యాలయంలో గ్రామ కమిటీల అధ్యక్షులు & గ్రామ కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది @JanaSenaParty @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
82
266
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం విస్సన్నపేట గ్రామంలో వైసీపీ మంత్రి అమర్నాథ్ చేస్తున్న 609 ఎకరాల భూ దందా ని క్షేత్రస్థాయి లో పరిశీలించి బహిర్గతం చేసేందుకు ఛలో విస్సన్నపేట కార్యక్రమం @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
100
265
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
అనకాపల్లి జిల్లా ఆసుపత్రి లో ఆకస్మిక తనిఖీ.. పేరుకే జిల్లా ఆసుపత్రి కానీ PHC కన్నా దారుణంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
0
90
247
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
అసలు ఇప్పటివరకు అనకాపల్లి లో నీ గెలుపు కి కారణమైన కాపులకు ఏం చేసావో చెప్పగలవా?కనీసం ఒక్క బీసీడీ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేని అసమర్ధ నాయకుడివి నువ్వు @gudivadaamar - పరుచూరి భాస్కరరావు @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
0
62
244
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
ఈరోజు అనకాపల్లి నుంచి జనసేన ఆవిర్భావ సభకు బయలుదేరిన జనశ్రేణులు ✊🏻🔥🔥 @JanaSenaParty @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya @PawanismNetwork @TrendPSPK @UAJanasainyam @VizagJsp
2
81
234
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
జనసేనాని పుట్టినరోజు సందర్బంగా అనకాపల్లి నియోజకవర్గంలో 1400 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం పార్టీ కార్యాలయంలో విందులో పాల్గొన్న జనసైనికులు @JanaSenaParty @PawanKalyan @mnadendla #HappyBirthdayJanasenani
3
76
237
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
ఉత్తరాంధ్ర పర్యటనకు విచ్చేస్తున్న "జనసేన పార్టీ" రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ "శ్రీ నాదెండ్ల మనోహర్" గారికి స్వాగతం - సుస్వాగతం 🙏🏻💐 @janasenaparty @PawanKalyan @mnadendla @bolisetti_satya @TSivasankararao @VizagJsp
Tweet media one
1
59
220
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి మండలం జనసేన పార్టీ గ్రామ కమిటీల ఆత్మీయ సభ జరిగింది. @JanaSenaParty @PawanKalyan @mnadendla
0
59
216
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి మండలం జనసేన పార్టీ గ్రామ కమిటీల ఆత్మీయ సభ జరిగింది. @JanaSenaParty @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
67
217
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
అనకాపల్లి నియోజకవర్గం క్రియశీలక జనసైనికులకు ఇన్సూరెన్సు చెక్కులు పంపిణీ లో భాగంగా ఈరోజు అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారం గ్రామంలో క్రియాశీలక జనసైనికుడు కోరుకొండ ఆనంద్ నివాసానికి వెళ్లి పవన్ ��ళ్యాణ్ గారు పంపించిన 28,944/- రూపాయల చెక్కుని అందించారు. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
56
199
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
1 year
ఉత్తరాంధ్ర పట్టభధ్రుల శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్సీ అధ్యర్థి శ్రీ పీవీఎన్ మాధవ్ గారు ఈరోజు నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారిని కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా భాస్కరరావు గారు మాధవ్ గారిని శాలువా తో సత్కరించారు. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
0
42
204
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
7 months
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యక్రమాలు మరియు బలోపేతం పై వివరంగా చర్చించారు. @JanaSenaParty @PawanKalyan @mnadendla @JSPShatagniTeam @JaiTDP
Tweet media one
0
44
199
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
#ఎన్నికలకు సిద్ధం కండి జనసైనికులరా #అనకాపల్లి మండల జనసైనికులకు ఆహ్వానం @JanaSenaParty @PawanKalyan @mnadendla
Tweet media one
2
53
197
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
1 year
జనవాణి లో పవన్ కళ్యాణ్ గారి మాటలకు స్పందించి మైనర్ బాలిక జాడ ను కనుగొన్న డీఎస్పీ గారిని కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపిన అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారు. @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
58
194
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీ @narendramodi గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐 @PawanKalyan @JanaSenaParty @bolisetti_satya @TSivasankararao @VizagJsp @Anakapalli
Tweet media one
1
30
185
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
"మార్చ్ 20 నుంచి 27 వరకు క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రక్రియ కొనసాగింపు" అనకాపల్లి నియోజకవర్గంలో సభ్యత్వం తీసుకోని వారు, సభ్యత్వం రెన్యువల్ చేయించుకోవాల్సిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. 🙏🏻✊🏻 @JanaSenaParty @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya
Tweet media one
1
47
179
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
అనకాపల్లి శ్రీ నూకాంభిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఆలయ అధికారులు ప్రత్యేక స్వాగతం పలికారు 🙏🏻🙏🏻 @JanaSenaParty @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya @jssoldiers @PawanismNetwork @UAJanasainyam @VizagJsp
1
40
178
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
"నా సేన కోసం... నా వంతు" ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం.. పార్టీ కి అండగా మన వంతు బాధ్యతగా విరాళం అందిద్దాం @JanaSenaParty @PawanKalyan #JanasenaRythuBharosaYatra
Tweet media one
0
54
180
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా శ్రమదానం కార్యక్రమం లో భాగంగా అనకాపల్లి - పూడిమడక రోడ్ పనులు చేపట్టడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @mnadendla @bolisetti_satya @TSivasankararao @BongChh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
64
176
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
ఇది కదా మనకి కావాల్సింది.... ఇంతకు మించి ఏమని చెప్పగలం #JSPForAP_Roads @JanaSenaParty @PawanKalyan @mnadendla @bolisetti_satya @TSivasankararao @VizagJsp @JSP4Andhra @BongChh
1
81
177
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
జనసేన పార్టీ విశాఖజిల్లా కార్యాలయంలో సింహాచలం దేవస్థానం, కనకమహాలక్ష్మి దేవాలయాల ధార్మిక రక్షణ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు @TSivasankararao , @bolisetti_satya గారి చేతులమీదుగా అందజేయడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @UAJanasainyam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
44
166
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు లో భాగంగా ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి,అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారు అనకాపల్లి పట్టణం మెయిన్ రోడ్ లో ఉన్న ప్రతి షాపు కి వెళ్లి స్వయంగా సభ్యత్వాలు నమోదు చేశారు. @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
1
42
167
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారికి @NagaBabuOffl హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు @JanaSenaParty @PawanKalyan @mnadendla
Tweet media one
0
27
170
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
1 year
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం తుంపాల పంచాయతీ వైసీపీ నాయకుడు పల్లెల గణేష్ తన అనుచరులతో జనసేన లోకి చేరారు. ఈ సందర్బంగా వారి అందరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
45
162
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
ప్రజలను పరిశ్రమను అలరించడమైనా ఆదుకోవడమైనా మీరు చేస్తున్న సేవ నిష్కల్మషం నిరంతరాయం ఆ భగవంతుని చల్లని చూపులు మిమ్మల్ని మరింత చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ ప్రియమైన మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @KChiruTweets గారు @PawanKalyan @mnadendla @JanaSenaParty #HBDMegastarChiranjeevi
Tweet media one
0
24
153
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
అనకాపల్లి పూడిమడక బైపాస్ రోడ్ గతం - ప్రస్తుత పరిస్థితి @JanaSenaParty @PawanKalyan @mnadendla @bolisetti_satya @TSivasankararao @VizagJsp @BongChh #JSPForAP_Roads
Tweet media one
1
55
144
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
అచ్యుతాపురం సెజ్ అభిజిత్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో లో గాయ ప��ిన కార్మికుల కోసం కంపెనీ యాజమాన్యంతో చర్చకు వెళ్ళిన జనసేన ఎలమంచిలి ఇంచార్జ్ సుందరపు విజయ్ గారిని పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి విజయ్ కుమార్ గారికి మద్దతు తెలపడం జరిగింది. @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
0
46
147
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
1 year
అనకాపల్లి నియోజకవర్గం లో జనసేన ప్రజా బాట మొదటి రోజు.. ప్రతీ ఇంటా పండగ వాతావరణం.. ప్రతీ మహిళ నోట జై జనసేన నినాదం. @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
44
149
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలంలోని గ్రామాలకు కమిటీ నిమిత్తం 460మంది జనసైనికులకు నియామకపత్రాలను ఈరోజు @JanaSenaParty అనకాపల్లి కార్యాలయంలో అందజేయడం జరిగింది✊🏻 @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya @JSPShatagniTeam @JSPVeeraMahila @VizagJsp @UAJanasainyam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
44
140
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
1 year
జనసేన ప్రజాబాట @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
6
35
145
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
1 year
జనసేన ప్రజాబాట రెండవ రోజున అదే జోరు.. మహిళల్లో పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న నమ్మకం తప్పకుండా జనసేన విజయానికి దోహదపడుతుంది. @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
35
142
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
1 year
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం పేరంటాలపాలెం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
45
143
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి మండలంలోని గ్రామాలకు కమిటీ నిమిత్తం 513మంది జనసైనికులకు నియామకపత్రాలను ఈరోజు @JanaSenaParty అనకాపల్లి కార్యాలయంలో అందజేయడం జరిగింది✊🏻 @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya @JSPShatagniTeam @JSPVeeraMahila @VizagJsp @JSP4Andhra
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
57
138
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
ఈరోజు అనకాపల్లి నుంచి జనసేన ఆవిర్భావ సభకు బయలుదేరిన జనశ్రేణులు ✊🏻🙏✊🏼 @JanaSenaParty @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya @JSPShatagniTeam @JSPVeeraMahila @UAJanasainyam @VizagJsp
Tweet media one
Tweet media two
Tweet media three
1
43
133
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
Tweet media one
1
30
135
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
అనకాపల్లి నియోజకవర్గం లో జనసేన క్రియశీలక సభ్యులకు ప్రమాద బీమా చెక్కులు అందజేసిన నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారు. @JanaSenaParty @PawanKalyan @mnadendla
Tweet media one
0
38
133
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
అనకాపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు పావాడ కామరాజు గారి పెద్ద కుమారుడు పావాడ రమణ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదం లో మరణించారు.ఈరోజు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి,అనకాపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు గారు కశింకోటలో వారి స్వగృహంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
43
123
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలంటూ @VSReddy_MP @drbvsatyavathi లను కోరుతున్న అనకాపల్లి నియోజకవర్గం పరవాడపాలెం జనసైనికులు ✊🏻 #Raise_Placards_ANDHRA_MP #SaveVizagSteelPlant
Tweet media one
1
69
125
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
ప్రజలు వినియోగం తగ్గించుకోవాలని ప్రభుత్వం సూచనలు 😂...ప్రజా ప్రయోజనార్ధం @JanasenaParty @PawanKalyan @bolisetti_satya @TSivasankararao @BongChh @UttarandhraSena @JSP4Andhra @VizagJsp ✊🏻✊🏻 #JSPForNewAgePolitics #jspforvillages
Tweet media one
1
32
121
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
అనకాపల్లి నియోజకవర్గ పర్యటనలో భాగంగా అనకాపల్లి శ్రీ నూకాంభిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఆలయ అధికారులు ప్రత్యేక స్వాగతం పలికి దర్శనం అనంతరం వేదాశీర్వచనాలు అందించి అమ్మవారి పట్టు వస్త్రాలు, ప్రసాదం అందించారు. @JanaSenaParty @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
30
118
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
1 year
ఓటర్ తనిఖీ కోసం అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో 30మందితో కూడిన కమిటీ ని నియమించడం జరిగింది. ఎప్పటికప్పుడు వచ్చే అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు అనకాపల్లి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు. @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JSPShatagniTeam
1
50
120
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
జాతిపిత "మహాత్మా గాంధీ" వర్ధంతి వేళ ఆ మహనీయుని స్మరించుకుంటూ, ఆయన చూపిన బాటలో సాగడమే మహాత్మునికి ఇచ్చే ఘననివాళి... 🙏🏻 @JanaSenaParty @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya
Tweet media one
0
28
113
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
ఇటీవల రోడ్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అనకాపల్లి నియోజక వర్గం జనసేన క్రియాశీలక కార్యకర్త శ్రీ పిల్లా శ్రీను కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కు అందించిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు @JanaSenaParty @PawanKalyan @mnadendla
2
38
122
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
1 year
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి పట్టణం జీవీఎంసీ 80వ వార్డు వల్లూరు గ్రామానికి చెందిన 40మంది యువకులు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి,అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారి సమక్షంలో జనసేన పార్టీ లోకి చేరారు. @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
1
19
117
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
01-01-2023 జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గం నూతన సంవత్సర వేడుకలలో జనసేన నాయకులు, జనసైనకులు,వీరామహిళలు, మరియు నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమం లో పాలొగొన్నా అనకాపల్లి ఇంచార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పరుచూరి భాస్కరరావు గారు @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
29
119
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya @VizagJsp @JSPShatagniTeam @JSP4Andhra
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
27
113
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
@JanaSenaParty మత్స్య వికాస విభాగం సంకల్పంతో, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై శ్రీ @PawanKalyan , @mnadendla గారి నేతృత్వంలో నరసాపురంలో జరగనున్న మత్స్యకార అభ్యున్నతి సభకు @DrVskp తో పయణం @bolisetti_satya @TSivasankararao @VizagJsp @JSPShatagniTeam #Chalonarasapuram
Tweet media one
Tweet media two
0
50
115
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమంలో జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు. @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
1
33
115
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
1 year
ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారు అనకాపల్లి లో పలువురు ఇంటికి వెళ్లి వివిధ కారణాలు వలన మరణించిన వారి కుటుంబ సభ్యులును పరామర్శించడం జరిగింది @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
32
114
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
11 months
అనకాపల్లో పట్టణానికి చెందిన ప్రముఖ పాత్రికేయులు గంటా గోవింద గారు,అలాగే అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ దేవీనగర్ కి చెందిన యువకులు కూడా పార్టీలోకి చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
31
111
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో @JanaSenaParty జెండా ఆవిష్కరణ కార్యక్రమం కశింకోట మండలం జమాధులపాలెం గ్రామంలో ✊🏼🙏🏻 @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya @PawanismNetwork @TeamPowerSena @TrendPSPK @Janasena_Online @ChhBong
0
36
109
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
#GoodMorningCMSir @ysjagan కొంచం మొద్దు నిద్ర లేవండి సర్,ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలంలో గత 3 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని వెదురుపర్తి గ్రామం ప్రధాన రహదారి వద్ద జనసేన డిజిటల్ క్యాంపెయిన్. #JanaSenaParty #JSPForNewAgePolitics @JanaSenaParty @PawanKalyan @mnadendla
0
56
107
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
వైసీపీ నాయకులు, అనుచరులు చేసిన దాడులకు మనస్థాపానికి గురైన జనసైనికుడు శ్రీనివాస్ ఆత్మహత్య విషయం @JanaSenaParty , రాష్ట్ర లీగల్ సెల్ కి తెలియజేసి సంఘటన పై ASP, పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించడం జరిగింది. అధిక సంఖ్యలో జనసైనికులతో స్టేషన్ను ముట్టడించడం జరిగింది @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
55
105
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
7 months
అసలైన నాయకుడయ్యో మా భాస్కరన్న సిసలైన సేవకుడయ్యో మా భాస్కరన్న !! మన పరుచూరి మన అనకాపల్లి 💥✊ #JanaSenaParty #pawankalyan @JanaSenaParty @PawanKalyan @mnadendla
0
28
104
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
శ్రీ గౌతమ్ సవాంగ్ గారిని ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలి - JanaSena Chief Shri @PawanKalyan @JanaSenaParty @mnadendla
Tweet media one
0
35
101
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
మన రాష్ట్రంలో బ్రతకాలంటే రాను రాను ఇలాంటి ఫీట్లకు అలవాటు పడాలేమో? 😂🙆🏻‍♂️... ప్రజలందరూ గమనించి గుర్తించకపోతే జీవితాలు తలకిందులవడం తథ్యం 🙏🏻🙏🏻 @JanaSenaParty @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya @JSPShatagniTeam @JSPVeeraMahila @UAJanasainyam @VizagJsp
1
35
102
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో @JanaSenaParty జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కశింకోట మండలం విస్సన్నపేట గ్రామంలో ✊🏻🙏🏻 @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya @TeamPowerSena @TeluguChegu @TeamPowerSena @JSP4Andhra @JSPShatagniTeam #JSPForNewAgePolitics
1
32
94
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
వేధింపుల కారణంగా జనసైనికుడు సుదర్శన్ శ్రీనివాస్ మృతికి కారకులైన Ycp నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని వారి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చేయాలని జనసైనికులతో కశింకోట పోలీస్ స్టేషన్ను ముట్టడించడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
51
94
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
విశాఖఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలంటూ @VSReddy_MP @drbvsatyavathi లను కోరుతున్న అనకాపల్లి కశింకోట మండల జనసైనికులు ✊🏻 #Raise_Placards_ANDHRA_MP #SaveVizagSteelPlant @JanaSenaParty @PawanKalyan @mnadendla @bolisetti_satya
Tweet media one
0
37
92
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా... రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ దేశ పౌరులుగా, దేశాభివృద్ధిలో మనవంతు పాత్రను పోషిద్దాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 💐🇮🇳 @JanaSenaParty @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya @UAJanasainyam @VizagJsp
Tweet media one
0
18
94
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
రివర్స్ పాలనను అనుసరిస్తూ 🤦🏻‍♂️🙆🏻‍♂️🤭
2
34
93
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
11 months
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం కొత్తపల్లి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ మరియు సభా కార్యక్రమంలో గ్రామస్థులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
35
96
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
ఏదో తమ జేబులో డబ్బులు అయినట్టు మీ బోడి పెత్తనం దేనికో అది ప్రజల సొమ్మేగా @PawanKalyan @JanaSenaParty @mnadendla @JSP4Andhra @VizagJsp @bolisetti_satya @TSivasankararao
Tweet media one
2
45
92
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
11 months
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం జనసేన శ్రేణుల నెలవారీ సమావేశంలో నాయకులకు, జనసైనికులకు ముఖ్యమైన సూచనలు ఇవ్వడం మరియు పార్టీ బలోపేతం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
21
94
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో @JanaSenaParty జెండా ఆవిష్కరణ కార్యక్రమం కశింకోట మండలం పరవాడపాలెం గ్రామంలో ✊🏻🙏🏻 @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya @JanaswaramNEWS @UAJanasainyam @VizagJsp @jssoldiers @Janasena_Online @JSP4Andhra #JSPForNewAgePolitics
1
36
91
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
1 year
ఈరోజు అనకాపల్లి మండలం సుందరయ్యపేట గ్రామంలో విలేకరి బొట్టా శ్రీనివాస్ కుమార్తె రజస్వల వేడుకలో మరియు అనకాపల్లి పట్టణం వేల్పులవీధి లో జనసైనికుడు మత్తుర్తి కృష్ణ కుమార్తె రజశ్వల వేడుకలో పాల్గొన్నారు. @PawanKalyan @JanaSenaParty @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
17
94
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
2 years
మార్చి14న జనసేన ఆవిర్భావ సభ చిరస్థాయిగా మిగిలిపోవాలి... 💥 💥🔥✊ జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణానికి ... 🙏 శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం..జై భీం...జై జనసేన ✊🏻🙏🏻 @JanaSenaParty @PawanKalyan @mnadendla @TSivasankararao @bolisetti_satya
Tweet media one
0
26
90
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
1 year
గత 9 సంవత్సరాలుగా ప్రజా శ్రేయస్సు కోసం అలుపెరగని పోరాటం చేస్తూ, ఎదురొచ్చిన ఎన్నో అడ్డంకులను, కుట్రలను దైర్యంగా ఢీకొట్టి ముందుకి పయనిస్తున్న భవితరాల మార్గదర్శి మా అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @PawanKalyan @JanaSenaParty @mnadendla
Tweet media one
0
27
93
@paruchuriJSP
Paruchuri Bhaskar Rao
3 years
మీకు, మీ కుటుంబ సభ్యులకు "దీపావళి" శుభాకాంక్షలు @JanaSenaParty @PawanKalyan @mnadendla @bolisetti_satya @TSivasankararao @UAJanasainyam @JSP4Andhra
Tweet media one
3
15
86