Tammireddy Sivasankara Rao
2 years
*ఓటర్ అనే నేను* భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం, చూపుతానని, నా కర్తవ్యమైన "ఓటు"ను
అంతఃకరణ శుద్దితో, నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి, పథకాల ఎరకు లొంగకుండా , రాజ్యాంగం నాకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. one should pledge this to save DEMOCRACY.