Bolisetty Satyanarayana Profile Banner
Bolisetty Satyanarayana Profile
Bolisetty Satyanarayana

@bolisetti_satya

Followers
112,755
Following
25
Media
7,577
Statuses
14,428

Environment Conservationist & a Jansainik

India
Joined May 2015
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@bolisetti_satya
Bolisetty Satyanarayana
17 days
"మఖ్యమంత్రి ఫొటోతో పాటు ఉపముఖ్యమంత్రి ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలి" అని @PawanKalyan గారికి తనతో సమాన హోదా కల్పించిన @ncbn గారి నిర్ణయానికి ధన్యవాదములు🙏 పేకేజీ స్టార్, దత్తపుత్రుడు అని కళ్యాణ్ గారిని హేళనచేసిన @ysjagan @YSRCParty కుక్కలకి బాబుగారు కొట్టింది చెప్పుదెబ్బే!
Tweet media one
127
2K
11K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
16 days
ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి - నీటి సరఫరా, అటవీ-పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతల స్వీకరణతో #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానానికి కొణిదల @PawanKalyan గారు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ
Tweet media one
Tweet media two
49
2K
10K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
28 days
మెగా ఫ్యామిలీ అంటే ప్రజలకు ఎందుకంత అభిమానమో ఈ 3 వీడియో చూస్తే తెలుస్తుంది 1 కుటుంబం విలువ చిరంజీవి గారిని చూసి, 2 సమాజం విలువ పవన్ కళ్యాణ్ గారిని చూసి, 3 అన్న తమ్ముడి మాటలు జవదాటకుండా లక్ష్మణుడు, బలరాముడు పాత్రలు ఏకకాలంలో పోషించడం నాగబాబు గారిని చూసి నేర్చుకోవాలి @PawanKalyan
@JanaSenaParty
JanaSena Party
28 days
862
12K
39K
44
2K
9K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 month
ఇన్నాళ్లూ భాధ్యత మరచి ప్రజలను తప్పుత్రోవ పట్టించిన ఏంకర్లుకు, విశ్లేషకుల ముసుగులో ఉన్న సన్నాసులకు విజ్ఞప్తి అయ్యింది ఏదో అయ్యింది గతం గతః రండి @PawanKalyan గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం కలిసి పనిచేద్దాం ప్రజలకోసం పనిచేద్దాం.. @JanaSenaParty #JSPforNewAgePolitics
74
2K
9K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
23 days
మొన్ననే మోడీ గారు పవన్ (గాలి) కాదు తూఫాన్ అన్నారు. దాంతో @ysjagan గారి వర్గానికి మైండ్ బ్లాక్ అయ్యింది! ప్రధానమంత్రి @narendramodi గారే @PawanKalyan గారితో పాటు పద్మవిభూషణ్ చిరంజీవి గారిని స్వయంగా ముందుకు తీసుకువచ్చి చేతులు పైకెత్తారు దీంతో జగన్ & టీమ్ మానసిక స్థితి వర్ణనాతీతం!
53
2K
9K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
28 days
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు డిల్లి వెళదామని @PawanKalyan గారు అంటే వైసీపీ సన్నాసులు మోడీ గారితో ఫొటో కోసం అని గేలి చేశారు.. @narendramodi గారు మన మధ్య ఉన్నది పవన్.. ఇతను పవన్ కాదు తూఫాన్, ఆంధ్రాలో మాకు పునర్జన్మను ఇచ్చి, సామాన్య ప్రజల వికాసం కోసం తపించే వ్యక్తి అన్నారు
46
2K
9K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్, బాబాయి పవర్ స్టార్, "మెగా పవర్ స్టార్" టైటిల్ మోయలేనంత భాధ్యత. చిరుత మొదలు ప్రతి సినిమా ఆయనలో నటుడిని వెలికితీస్తే, రంగస్థలం నటవిశ్వరూపం చూపింది, RRR అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది ఇది రామ్ చరణ్ నటజీవిత ఆరంభమే, ఆయన మరింత యెత్తు ఎదగాలని ఆశీర్వదిద్దాం
31
2K
8K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
తిరుపతి, శ్రీకాళహస్తీలో మరోసారి రెచ్చిపోయిన సిఐ అంజూయాదవ్... కాళహస్తిలో నిరసనలో పాల్గొన్న @JanaSenaParty నేత కొట్టే సాయి గారిని చెంప దెబ్బలు గుప్పించిన సిఐ విషయం ముదరక ముందే వైసిపి కార్యకర్తలా సిఐ పనిచేస్తున్న సిఐ అంజూయాదవ్ గారిని సస్పెండ్ చేసి విచారించాలి #HelloAP_ByeByeYCP
269
4K
7K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
రోజా గారిని విమర్శించే స్థాయి నీకు లేదని వైసీపీ వెంకటరెడ్డి అన్నదానికి @JanaSenaParty #వీరమహిళ కొమ్మూరి కీర్తన గారు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారు నిలదీయడానికి కావలసింది ధైర్యం.. అందుకే @PawanKalyan గారు మహిళా విభాగానికి వీరమహిళల అని నామకరణం చేసింది #JSPVeeraMahila
120
2K
7K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 years
We have seen many ambitious rulers in past 30 years, who destroyed the democracy to remain in power. Here is @PawanKalyan who believes democracy can be restored only by restoring Ethics, Culture & Indian Heritage. Let's wish him all the success and a long life #HBDPawanKalyan
Tweet media one
136
5K
7K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 months
కళ్యాణ్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు.. రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ఉన్నత ఆశయాలతో వచ్చిన మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో @PawanKalyan పాత్ర గురించి.. చక్కగా వివరించిన ప్రొఫెసరు నాగేశ్వర్ గారికి కృతజ్ఞతలు @JanaSenaParty #JSPforNewAgePolitics #NDAallianceWinning
38
2K
7K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 years
చాలామంది సాయిరెడ్డి గారి ట్వీట్లపై స్పందించమన్నారు. సాయిరెడ్డి శ్రీరెడ్డిల వ్యాఖ్యలకి స్పందన అవసరమా? ఏనాడో వేమనగారన్నారు చెప్పు తిన్న కుక్క చెఱకు తీపెరుగునా? అని చిప్ప కూడు తిన్న కుక్కలకీ నిజాయితీ విలువ తెలియదు అందుకే @PawanKalyan గారిపై ట్వీట్లు పెడుతుంటాయి వదిలేయండి ప్లీజ్..
Tweet media one
204
2K
6K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
Not an MP Not an MLA Lost in both constituencies But, he has an immense value A True People's Leader @pawankalyan garu Janasenani at National Democratic Alliance (NDA) leaders meeting in Delhi 💥🔥 #HelloAP_ByeByeYCP @JanaSenaParty #HelloAP_WelcomeJSP
22
2K
6K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
23 days
ప్రజాస్వామ్య, పర్యావరణ పునుద్ధరణలో ఇది ఒక అద్భుతమైన ఘట్టం.. @PawanKalyan గారు రాజకీయ రంగంలో అధికారికంగా అడుగుడుతున్న తరుణం.. వివిఐపి గ్యాలరీ 7 నుండి లెజెండ్ ప్రొడ్యూసర్ శ్రీ ఎఎమ్ రత్నం గారితో ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూస్తున్నాం @JanaSenaParty #JSPforNewAgePolitics
Tweet media one
4
796
6K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 months
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అటువంటి వాళ్ళు 10మంది శాసనసభలో ఉంటే 100 మందితో సమానం.. ప్రజల మద్దత్తు మూటకట్టుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారికి @PawanKalyan గారి ఆశీస్సులు లభించాయి.. తాడేపల్లిగూడెం నుండి @JanaSenaParty విజయ దుందుభి మ్రోగుతుంది..
Tweet media one
50
1K
6K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
10 months
అల్టిమేటం ఇచ్చినట్టే మంగళగిరి @JanaSenaParty కేంద్ర కార్యాలయానికి చేరుకున్న @PawanKalyan గారు. తప్పని పరిస్థితుల్లో వెనక్కి తగ్గిన పోలీసులు రాత్రంతా వర్షంలో దారిపొడవునా వెన్నంటి ఉన్న, ఉభయ రాష్ట్రాల్లో రోడ్లపైకి వచ్చి మద్దతు తెలిపిన జనసైన్యానికి పాదాభి వందనాలు #HelloAP_ByeByeYCP
20
2K
6K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
2014లో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో పిలుపు కాంగ్రెస్ భూస్థాపితం 2018లో టీడీపీ అవినీతిపై పిలుపు టీడీపీ అధికారం కోల్పోయింది 2022లో #వైసీపీ అరాచకంపై పిలుపు వైసీపీ భూస్థాపితం అయ్యితీరుతుంది 10వ ఆవిర్భావసభలో @PawanKalyan గారి పిలుపుకోసం ఎదురు చూస్తున్నారు, ఆయన చెప్పిందే జరుగుతుంది..
265
2K
6K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 years
తొలి విడతలో 49 పంచాయితీలు!! అదీ డబ్బు ఖర్చుపెట్టకుండా జనసేన అద్యక్షులు @PawanKalyan గారి స్పూర్తితో గెలిచి మార్పు రాజకీయాలకి తెర తీశారు.. వారందరికీ అభినందనలు.. ఈ స్ఫూర్తి కొనసాగాలి. మీ మీ గ్రామాల్లో యువతకు అండగా నిలవండి.. #JSPForNewAgePolitics #JSPShatagniTeam #JanaSenaParty
Tweet media one
139
2K
6K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
I am sure Akira Nandan will take forward the legacy of his Dad @PawanKalyan garu.. We pray God to give him all his blessings that are needed to make a Akira Nandan a strong man, a great human being with love and care for Nature & life on Planet Birthday wishes to #AkiraNandan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
1K
6K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 months
ఈరోజు ఇరు పార్టీల అధ్యక్షులు విడుదల చేసిన జాబితా ప్రకారం జనసేన 24, టీడీపీ 94 స్థానాలలో పోటీ చేస్తాయి.. మిగిలిన 57 స్థానాలలో ఎవరికి ఎన్ని అన్నది తేలాలి.. "ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే" @JanaSenaParty కి గౌరవప్రదమైన స్థానాలు, @PawanKalyan గారికి అధికారంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది..
Tweet media one
Tweet media two
439
1K
6K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
లోకేష్ బాబు యాత్ర చతికిల బడింది.. చంద్ర బాబు గారి ఎత్తుగడలకు కాలం చెల్లింది.. రైతులు, మహిళలు, యువత మూడో ప్రత్యామ్నాయంగా @PawanKalyan , @JanaSenaParty వైపు చూస్తున్నారు ఏదో అలజడి సృష్టించి వారి దృష్టిని మల్లించడానికి అధికార ప్రతిపక్షాల, వారి మిత్ర బృందాల సమిష్టి కృషి కనబడుతుంది..
Tweet media one
74
1K
6K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
8 months
రెండు చోట్లా ఓడిపోయాడని గేలి చేసిన @PawanKalyan గారు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి విశ్వసనీయత పొందారు.. అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన @ysjagan గారు తను ఆడిన అబద్ధాల వల్ల పొందిన తాత్కాలిక విశ్వసనీయతని కోల్పోయారు.. @JanaSenaParty #HelloAP_ByeByeYCP
Tweet media one
Tweet media two
Tweet media three
183
1K
6K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 months
కాకినాడ పార్లమెంటులో కొన్ని నియోజకవర్గాల్లో (కాకినాడ రూరల్, టౌన్, ..,) ఓటర్ల మనోభావాలను తెలుసుకొని వారికి @JanaSenaParty సిద్ధాంతా��ు తెలిపేందుకు టీటైం ఉదయ్ తరపున సమర్థవంతంగా చిత్తశద్ధి ఉన్న ఏజెంట్స్ తో కాల్ సెంటర్ నడిపిన నల్లం శ్రీనివాస్ గారికి టీమ్ కి అభినందనలు @PawanKalyan
25
890
6K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 months
నిన్నటి వరకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని బాధపడ్డ శ్రీకాళహస్తి నాయకులు శ్రీమతి వినుత, భర్త చంద్రబాబు గారు, నేడు @PawanKalyan గారి కోసం, రాష్ట్రం కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అంటున్నారు "మన ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేస్తుంది" కావలసింది సంయమనం.. చేయాల్సింది @ysjagan తో యుద్ధం..
Tweet media one
51
939
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
10 months
పోలీసులు అడ్డగించడం వల్ల కారు దిగి మంగళగిరి వైపు నడుస్తున్న @pawanKalyan గారు 🔥🔥 కళ్యాణ్ గారిని కంట్రోల్ చెయ్యడం కంటే ప్రశాంతంగా మంగళగిరి వెళ్లనిస్తే మీకే మంచిది.. కాదు నేను భస్మాసురుడి వారసుడ్ని నా నెత్తిన చెయ్యి పెట్టుకుంటానంటే మీ ఇష్టం.. #HelloAP_ByeByeYCP @JanaSenaParty
23
2K
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
నిరంతరం కళ్యాణ్ గారు ప్రజల్లోనే ఉండాలా?అనుమానబీజాలే 2009లో ప్రజారాజ్యాన్ని, 2019లో @JanaSenaParty ని అధికారానికి దూరం చేశాయి 1977లో జయప్రకాష్ నారాయణ్ గారు వీల్ చైర్ నుండే దేశంలో మార్పుతెచ్చారు 1983లో ఎన్టిఆర్ 8నెలల్లో మార్పుతెచ్చారు 2024లో అలాజరగదు @PawanKalyan గారే ముఖ్యమంత్రి
124
1K
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
23 days
గెలిచాక ప్రమాణ స్వీకారం చేసేముందు అనకాపల్లి వచ్చి నూకాలమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుంటా అని చెప్పిన @PawanKalyan గారు.. అన్ని పనులను ప్రక్కన పెట్టి మరీ తన మొక్కు చెల్లించుకున్నారు.. ప్రజలకు చేసిన వాగ్దానాలను అంతే చిత్త శుద్ధితో నెరవేరుస్తారు.. @JanaSenaParty #JSPforNewAgePolitics
4
711
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 years
With 63Million+ tweets @PawanKalyan fans created a new world record in Twitter.. The power of Youth will bring the desired to change in AP & Telangana very soon.. #PawanKalyanBDayCDP #JSPForNewAgePolitics @JanaSenaParty @JSPShatagniTeam #VakeelSaab
Tweet media one
Tweet media two
72
3K
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 months
పిఠాపురంలో జరిగిందే 174 స్థానాల్లో జరుగుతుంది.. అంతా @PawanKalyan గారు కోరుకున్నట్టే జరుగుతుంది.. వ్యతిరేక ఓటు చీలదు #బీజేపీ #జనసేన #టీడీపీ శ్రేణులు ద్విగుణీకృత ఉత్సాహంతో పని చేస్తాయి.. కూటమి సంపూర్ణ విజయాని కృషిచేస్తాయి.. #HelloAP_ByeByeYC @JanaSenaParty @BJP4India
43
1K
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 months
జనసేన మొత్తం 40+ సీట్లో పోటీ చేస్తుందని @PawanKalyan గారు స్పష్టం చేశారు.. ఇప్పటికే ద్వేషాలు పెంచడానికి, వైసీపీ సోషల్ మీడియా తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేస్తుంది.. @JanaSenaParty #HelloAP_ByeByeYCP #JSPforNewAgePolitics
424
1K
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
ఆంధ్రప్రదేశ్ రాష్టం బతికివ్వాలంటే ఒక్క @PawanKalyan తప్ప రెండో వాడు లేడండీ తలా పదివేలు ఇస్తే అభివృద్ది అవుద్దా.. ఈ తడవ 80 ఏళ్ల వాళ్ళు కూడా కచ్చితంగా @JanaSenaParty ఓటేయ్యాల్సిందే.. #SaveAPfromYSRCP #JSPForNewAgePolitics #JSPActiveMembership
22
1K
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
11 months
.#బ్రో ఉదయాన్నే కుటుంబ సమేతంగా చూసాం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పే సందేశాత్మక చిత్రం. దర్శక, నిర్మాతలు, నటీ నటులు, ముఖ్యంగా #BRO పాత్రకి జీవంపోసిన @PawanKalyan గారు అభినందనీయులు @ysjagan అరాచకాలపై, ఆంబాబు డ్యాన్స్ పై చురకలు వేశారు! @JanaSenaParty #BroTheAvatar
Tweet media one
Tweet media two
0
1K
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి @PawanKalyan గారి అభినందనలు.. వీళ్లిద్దరి జోడీ విడదీలలేనిది.. ఏపీ రాజకీయాల్లో రంగస్థలం త్వరలో మొదలౌతుంది.. -via JANASENA ASTHRA
Tweet media one
2
830
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
1983లో కారణజన్ముడు ఎన్టిఆర్ పార్టీ పెట్టీ చైతన్య రథంతో ఆత్మాభిమానాన్ని కాంగ్రెసుని భూస్థాపితం చేశారు. 2023లో పవర్ స్టార్ @PawanKalyan గారి #వారాహి_విజయ_యాత్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైఎస్సార్సీపీని భూస్థాపితం చేయబోతున్నారు. ఎనీ డౌట్? @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
235
1K
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
నేస్తం దూరమైన బాధతో తనతో తనే  మాట్లాడుతున్నట్టుగా రాసిన కవితలో మహాకవి శ్రీశ్రీ గారే "..దొంగ లంజకొడుకు లసలే మెసలే ఈ ధూర్తలోకంలో నిలబడజాలక తలవంచుకునే వెళ్ళిపోయావా, నేస్తం! చిరునవులనే పరిషేచన చేస్తూ.." అన్నారు తమ్ముడు కళ్యాణ్ దిలీప్ సుంకర బాధ కూడా అలాంటిదే..
1
2K
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
9 months
నాకు జన్మనిస్తూ మరణించిందని అందరూ అనుకున్న నా తల్లి నా కోసం బ్రతికింది, తన ప్రేమానురాగాలతో పాటు ఆశీర్వాద బలాన్ని ఈరోజు వరకు ఇచ్చింది. ఆమెతో ఉదయమే ఫోనులో మాట్లాడాను కానీ అదే కడసారి అనుకోలేదు, అనిపించలేదు! మధ్యాహ్నం తనువుచాలించి శివైక్యం చెందిందని తెలిసి కడసారి చూపు కోసం బయలుదేరాను
Tweet media one
418
815
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
వాలంటీర్లు ఉద్యోగులు కారు మన #వైసీపీ కార్యకర్తలే! పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారిని తీసేసి పార్టీకోసం పనిచేసేవారిని వేస్తానన్నాడు అంబటి వైసీపీకి పనిచేసే వాలంటీర్లకు మనం సమాచారం ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వం జీతం ఎందుకు ఇవ్వాలి? - @PawanKalyan గారు #వారాహి_విజయ_యాత్ర @JanaSenaParty
71
2K
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 years
రాజ్యాంగంలో 51ఎ (జి) "అడవులతో సహా సహజ వాతావరణాన్ని రక్షించడం మరియు మెరుగుపరచడం, సరస్సులు, నదులు మరియు వన్యప్రాణులు, మరియు జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం" మన ప్రాథమిక విధి అన్నిఅనర్థాలకు.. #కరోనావైరస్ కి కూడా కారణం మన విధిని మరచి నిదురపోవడమే #JSPForNewAgePolitics #JSPShatagniTeam
Tweet media one
30
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 years
తుని సభలో ఒక యువకుడు గ్రామస్తులు పడుతున్న బాధలను వివరించాడు అప్పుడు @PawanKalyan గారు పంచాయితీ ఎన్నికల్లో గెలిస్తే నువ్వే నీ గ్రామాన్ని రక్షించుకోగలవు అన్నారు. ఆ యువకుడు అంగుళూరు సుధాకర్ తూర్పుగోదావరి ఒంటిమామిడి సర్పంచ్ కళ్యాణ్ గారు కోరుకున్న మార్పు ఇదే యువత రాజకీయాల్లోకి రావాలి
Tweet media one
32
2K
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 months
తనకి నటన నేర్పిన గురువు లంకా సత్యానందం గారిని గుండెల్లో పెట్టుకోవడమే కాకుండా తన వారాహిపై కూడా సముచిత స్థానం కల్పించిన రోల్ మోడల్ @PawanKalyan గారు.. గురువుకి సముచిత స్థానం కల్పించి మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్న కళ్యాణ్ గారికి ధన్యవాదములు..
Tweet media one
10
816
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 months
దశాబ్డం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాను, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలిచి మాట్లాడ లేదు, సంపాదనను, కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్దం శ్రమించిన గుర్తింపు లేదు, మన ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేస్తుంది. ఇప్పుడు కావలసింది సంయమనం.. చేయాల్సింది యుద్ధం.
Tweet media one
245
775
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
13 days
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి శ్రీకారం.. ఒక్కడిగా మొదలై నేడు 21 మంది శాసన సభ్యులతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుని, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చి, వ్యవస్థల ప్రక్షాళనకు అసెంబ్లీలో అడుగు పెట్టిన @PawanKalyan గారు అసలు కథ ఇప్పుడే మదలయ్యింది.. @JanaSenaParty
14
754
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 years
విశాఖలో జనసేన కుటుంబ సభ్యులతో #భీమ్లానాయక్ చూశా అడవంటే అమ్మ కాదురా తప్పుచేసినా కాపాడడానికి.. అమ్మోరు! ఎమ్మెల్యే ఎంపీలను కాదురా నా కొడకా నా చెల్లిపేరు చెప్పిఉంటే వదిలేసే వాడ్నిరా లాంటి పదునైన సంభాషణలతో ఊహించిన దానికంటే 100 రెట్లు బాగుంది @PawanKalyan గారిప్రభంజనం మొదలయ్యింది..
Tweet media one
13
932
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
19 days
చిరంజీవి గారు వదినమ్మ బహుమతి పెన్ కాదు గన్. @PawanKalyan గారు ఉపముఖ్యమంత్రిగా మరియు పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి - నీటి సరఫరా, అటవీ-పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా రాష్ట్ర భవిష్యత్ నిర్దేశించే వజ్రాయుధం. ఈ పరిపాలనలో భాగస్వామ్యం మీ ఆశయ సాధనలో తొలి అడుగు @KChiruTweets
@KChiruTweets
Chiranjeevi Konidela
20 days
కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి! 😍 @PawanKalyan
703
11K
50K
9
601
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
5సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి గారి 3వివాహాలు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలాగారి 3వివాహాలు ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీచాప్లిన్ గారికి 4వివాహాలు! చెత్తన్నకు వాటివల్ల రాని కష్టం @PawanKalyan గారి వివాహాలవల్లే ఎందుకొస్తుందో.. ఇప్పుడిప్పుడే ప్రజలకి అర్థమవుతుంది!
Tweet media one
20
1K
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
పొత్తు ఉన్నా లేకున్నా వచ్చే ఎన్నికలలో @PawanKalyan గారే ముఖ్యమంత్రి అభ్యర్థి, ఎన్నికల వ్యూహాన్ని కళ్యాణ్ గారికి విడిచి పెట్టి కేవలం @JanaSenaParty ఎదుగుదలకు కృషి చేద్దాం. శత్రువులు బయటా లోపలా ఉన్నారు, వారిని దూరం పెట్టి #JSPMembershipPhase3 మీద దృష్టి పెడదాం #SaveAPfromYSRCP
43
2K
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 years
అన్యాయాలపై నిరంతరం పోరడుతూ, ఆన్లైన్ ఫైనాన్స్ బాధితులకోసం న్యాయ పోరాటంచేసి విజయం సాధించిన, @JanaSenaParty పై #తోడుదొంగలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూ ఎదుగుతున్న యువ నాయకుడు కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి జన్మదిన శుభాకాంక్షలు.. శుభాశీస్సులు. #JSPForNewAgePolitics
Tweet media one
67
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 months
గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుతుంది.. గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. #UstaadBhagatSing ▶️ #VoteForGlass @PawanKalyan @JanaSenaParty #HelloAP_ByeByeYCP
Tweet media one
134
976
5K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
28 days
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు, శ్రీ అకీరా నందన్. శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబంతో శ్రీ మోదీ గారు ఆప్యాయంగా ముచ్చటించారు @narendramodi @PawanKalyan @JanaSenaParty @BJP4India
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
608
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
గతంలో 40 సీట్లు గెలుచుకుంటే సీఎం పదవి డిమాండ్ చేసేవాణ్ణి అని @PawanKalyan గారు అన్నారు.. దానిని అర్ధం చేసుకోవాలి. ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు కాదు.. ఉన్న ప్రజా బలాన్ని నిరూపించి కళ్యాణ్ గారిని సీఎం కుర్చీలో కూర్చోెబెడతాం అన్న వాళ్ళే జనసైనికులు.. @JanaSenaParty #SaveAPFromYSRCP
157
922
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 months
21 MLA & 2 MP SEATS 🎯 ఎన్ని తీసుకున్నామన్నది కాదు ముఖ్యం ఎన్ని గెలిపించామన్నదే ముఖ్యం ✊ అన్ని సీట్లు గెలిపించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ఈరోజు నుండీ మన ఈగోలను ప్రక్కన పెట్టి @PawanKalyan గారు చెప్పినట్టు వ్యతిరేక ఓటు చీలకుండా చూద్దాం #GameChangerPK #JSPFutureOfAP
Tweet media one
Tweet media two
Tweet media three
438
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 months
��ందరో ఆశావహులను శాంతపరచే ఉద్దేశ్యంతో పెట్టిన ట్విట్టర్ పోస్టింగుకు కూటమి వ్యతిరేక మీడియా కాస్త వక్రభాష్యం చెప్పింది! @ysjagan ఇంటికి పంపే విషయంలో ఎప్పటికీ @JanaSenaParty కి @PawanKalyan గారికి నేను బలమే కానీ బలహీనత కాను, కాబోను #HelloAP_ByeByeYCP #HelloAP_VoteForJanaSenaTDPBJP
79
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 years
వద్దు #జగన్ రెడ్డి గారు @PawanKalyan గారిని తక్కువగా అంచనా వెయ్యొద్దు. ఆయనకి అవసరానికి మించి అతిగా సహించడం అలవాటు, ఆయన ఒక్క ట్వీట్ సీపీ ఆఫీసు ముట్టడించండి అని ఇస్తే.. మీ రాష్ట్ర పోలీసు బలగం సరిపోదు దానిని ఆపడానికి. ఎవడ్రా పవన్ కళ్యాణ్ గారిని ఆపేది.. కేవలం ఆయన సహనం ఆపుతుంది..
Tweet media one
19
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 months
పిఠాపురం ఎంఎల్ఏ అభ్యర్ధి వంగా గీత గారు పోలింగ్ కేంద్రంలో "మర్చిపోకండమ్మ" అంటూ నమస్కరిస్తే..మీరు ఎంఎల్ఏ అయినా అలా అనకూడదని అడ్డుకున్న మహిళలు పెద్దాయన! జనంలో చైతన్యం వస్తే రంగస్థలం సినిమాలోలా వస్తుందని నేను అనేకసార్లు చెప్పినట్టే ఇప్పుడు వచ్చింది ఇక వార్ వన్ సైడే.. @JanaSenaParty
26
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 years
₹30లక్షల సినిమాకి ₹300కోట్ల సినిమాకి ఒకటే రేటంటున్న శ్రీ రెడ్డి గారు తన ఆత్మ బందువులు లీటర్ ₹300కు తయారుచేసే విస్కీనీ ₹3000కు తనే ఎందుకు అమ్ముతున్నట్టు? ₹50వేలు ఇవ్వాల్సిన సలహాదారులకు నెలకి ₹4 నుండి ₹6 లక్షల ఎందుకు ఇస్తున్నట్టు? ఎర్ర బస్సుకు వోల్వో ఒకటే రేటు పెడ్తారా??
Tweet media one
125
2K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 months
విజయవాడ వెస్ట్ @JanaSenaParty కి మంచి రోజులు వచ్చాయి, మహేష్ గారిపై జనసైనికులు, వీరమహిళలు, ప్రజలు నుండి ఫిర్యాదులు వచ్చినా, ఎదుగుతున్న బీసీ నాయకుడు మారతాడని కళ్యాణ్ గారు ఓపిక పట్టారు బ్రాహ్మణుడి స్థలం కబ్జా విషయంలో గౌతమ్ రెడ్డికి వత్తాసు పలికినప్పుడే ఈయనపై చర్యలు తీసుకోవాల్సింది..
59
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
12 days
మాజీ ముఖ్యమంత్రి.. హోం మంత్రి @PawanKalyan గారిని చూసి నేర్చుకోవాలి.. @JanaSenaParty #JSPforNewAgePolitics
@JanaSenaParty
JanaSena Party
12 days
#JanaVaani #PawanKalyanAneNenu మిస్సింగ్ కేసు పై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ... ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప
211
5K
17K
35
699
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
గొడ్డలితో నరికితే గుండెపోటు వస్తుంది.. అనుమానం ఉంటే #వైసీపీ నాయకుల్ని అడగండి నిరాహారదీక్షలో ఉన్నవారిని చంపితే.. శిక్ష ఉండదు, అనుమానం ఉంటే #టీడీపీ నాయకుల్ని అడగండి ఈ ఇద్దరూ మాకొద్దు, ఇక వాళ్ళ మాయలో పడం.. కష్టం వస్తే అండగా నిలబడే @PawanKalyan గారే కావాలి ప్రజలు! @JanaSenaParty
203
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
22 days
. @PawanKalyan గారు అభినందనలు✊🙏 మీ కృషి ఫలితాలు చూపించడం ప్రారంభించింది ఇది ప్రారంభం మాత్రమే, త్వరలో లక్ష్యాన్ని చేరుకుంటాం చేరుకొని మెరుగైన రాష్ట్రం మెరుగైన దేశం మరియు మెరుగైన ప్రపంచం కోసం మళ్ళీ లక్ష్యాలను పునర్నిదేశించుకొని అవి సాధించే వరకూ శ్రమిద్దాం..✊🙏 @JanaSenaParty
Tweet media one
14
594
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 months
సూటిగా స్పష్టంగా రెండు సీట్లు వచ్చిన బీజేపీ దేశాన్ని నడిపిస్తుంది.. 24 సీట్లని ఢీలా పడకుండా గెలిపించుకుంటే మన పార్టీ అధికారంలోకి వస్తుంది.. చెన్నయ్ ఆత్మీయ సమావేశంలో RSS స్వయంసేవక్, దేశభక్తుడు, మెగా ప్రొడ్యూసర్, శ్రీ ఏఎం రత్నం గారు అని @JanaSenaParty చెన్నయ్ టీంలో జోష్ నింపారు..
12
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 years
సీనియర్ న్యాయవాది చిదంబరం గారు ఇప్పటం గ్రామ బాధితుల తరపున సర్వే చేయకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఇళ్ల యజమానులు రోడ్డును ఆక్రమించారని ఇళ్లను, కాంపౌండ్‌ గోడలను కూల్చివేయడం తప్పని ఈ విద్వంసం తక్షణమే ఆపాలని హైకోర్టును ఆశ్రయించి విధ్వంసాన్ని నిలువరించినందుకు వారికి ధన్యవాదములు..
Tweet media one
14
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 years
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికో.. #రాజన్నచెత్తపుత్రుడు గారి అభిమానం పొందడానికో కొందరు @PawanKalyan గారిని తిట్టే రూట్ ఎంచుకుంటారు, రిప్లై ఇచ్చి అలాంటి చెత్తని పాపులర్ చెయ్యొద్దు, జస్ట్ వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేసి వాళ్ల ఖర్మకి వదిలేయండి.. వాళ్ళే ఫేడ్ అయిపోతారు #SaveAPFromYSRCP
Tweet media one
94
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
రాష్ట్రంలో ధన రాజకీయాలకు ఆరంభించింది చంద్రబాబు గారు, పరాకాష్టకు తీసుకెళ్ళింది జగన్ రెడ్డి గారు. భవితరాల భవిష్యత్ కోసం @PawanKalyan గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ తెస్తే ఆ 2కుటుంబ పార్టీలు అవహేళన చేశాయి! ఈరోజు గ్రాడ్యుయేట్ ఓటర్స్ మారారు రేపు మిగతా వాళ్ళూ మారతారు.. #SaveAPfromYSRCP
150
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
రాత్రి 10 గంటల 45 నిముషాలకు భీమవరం చేరుకున్న @PawanKalyan గారు.. #వారాహి_విజయ_యాత్ర @JanaSenaParty #VarahiVijayaYatra @JanaSenaParty
8
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 years
తిరుపతి దర్శనానికి రేట్లు పెంచి #భీమ్లానాయక్ సినిమాకి రేట్లు తగ్గించిన #జగనన్నపైప్రేమతో #BheemlaNayak చూసి ₹100 నుండి ₹500 విరాళం ఇచ్చి పార్టీని బలపరుద్దాం, జనసేనానిపై ప్రేమను చాటుదాం ఇది మన "ఆత్మగౌరవానికి" జగన్ "అహంబావానికీ" మధ్య యుద్ధం తగ్గేదే..లే
Tweet media one
86
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
10 months
ఎలా @PawanKalyan గారి #వారాహి_విజయ_యాత్ర తర్వాత వార్ వన్ సైడన్నది అన్ని పార్టీలకు అర్థం అయ్యింది.. అలానే #HariHaraVeeraMallu విడుదలైన తర్వాత దాని ఇంపాక్ట్ వల్ల కళ్యాణ్ గారి స్థాయి ప్రపంచానికి అర్థం అవుతుంది.. @JanaSenaParty #HBDJanasenaniPawanKalyan @JSPShatagniTeam
@MegaSuryaProd
Mega Surya Production
10 months
Tweet media one
72
6K
13K
12
766
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
11 months
శ్రీ భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ గారు సప్రసిద్ద తెలుగు సినీ నిర్మాత, పంపిణీదారుడు. ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని తెలిసినా @JanaSenaParty లో ధైర్యంగా చేరి @PawanKalyan గారికి అండగా నిలిచిన ప్రసాద్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
1
755
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 years
సోదరుడు కళ్యాణ్ దిలీప్ సుంకర గారు చక్కగా గడ్డి పెట్టారు.. దిలీప్ గారిలా విషయం తెలిసిన వాళ్ళు మనదైన శైలిలో మెంటల్ కృష్ణ అస్త్రాన్ని తిప్పి కొట్టాలి.. #SaveAPfromYSRCP #JSPForNewAgePolitics
36
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 years
గాస్ లీక్ జరగడానికి కారణాలు, కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ కెవి రావు గారితో సంప్రదించి శ్రీ @PawanKalyan గారి సూచన మేరకు రావు గారు తయారుచేసిన చెక్ లిస్ట్ కమిటీలకు సమర్పిస్తాం #VizagGasTragedy #JSPForNewAgePolitics #JSPShatagniTeam
Tweet media one
17
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
ఏపీ డిజిపీ గారికి విజ్ఞప్తి: కొట్టే సాయి గారిని పబ్లిక్ గాచెందెబ్బలు కొట్టి, వైసీపీ కార్యకర్తలా ప్రవర్తించిన శ్రీకాళహస్తి సిఐకి అంజూ యాదవ్ గారిని సస్పెండ్ చేయాలని ఈమెకి @PawanKalyan గారి బొమ్మలు తగలెడితే రానికోపం @JanaSenaParty కార్యకర్తలు నిరసన తెలిపితే వచ్చింది @APPOLICE100
88
2K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 years
విమానాశ్రయాలలో ఐడి చూసేటప్పుడు ఫేస్ మాస్క్ తీయాలని, తీస్తారన్న పాటి జ్ఞానంలేని గుర్రంపాటికి గాడిదపాటి జ్ఞానంలేదా? ఒక డిబేట్లో వైసీపీవారు " @PawanKalyan గారే రాష్ట్రానికి #ప్రత్యేకహోదా గురించి మోడీగారిని అడగాలంటే" మరి సిఎం గారు గాడిదలు కాస్తారా అన్నా పాపం వీళ్లు గాడిదలకంటే హీనం!
@DevendraReddyG
Devendra Reddy Gurrampati
2 years
ఎయిర్ పోర్ట్ లో... అదికూడా జనం తిరిగే చోట, కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ పెట్టుకోవాలని ఎయిర్ పోర్ట్ ఆఫీసర్ చెప్తే గానీ తెలియని నువ్వు సైనిక్స్ కి ఏమని దిశానిర్దేశం చేస్తావ్ పవన్ కళ్యాణ్? @PawanKalyan
2K
364
1K
77
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
21 days
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయనకు ఇష్టమైన శాఖలు 🔸పంచాయతీ రాజ్‌ 🔸గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా 🔸అటవీ-పర్యావరణ 🔸సైన్స్ & టెక్నాలజీ మంత్రిగా @PawanKalyan గారి నియామకంతో పంచాయితీ నిధులు పంచాయితీలకే, అటవీ - పర్యావరణ రక్షణ, గ్రామీణ అభివృద్ధి పరుగులు తీస్తుంది..
Tweet media one
51
760
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
ఆలోచింపజేసేదిగా ఉంది..రాష్ట్రం కేవలం రెండు కుటుంబాల చేతుల్లో నాలుగు దశాబ్దాలుగా!!! ఇక చాలు.. ఒక్క అవకాశం @PawanKalyan గారికి అంటున్న ప్రజలు.. ముఖ్యంగా. యువత #వారాహి_విజయ_యాత్ర #వారాహి #VarahiVijayaYatra @JanaSenaParty @JSPShatagniTeam #JSPforNewAgePolitics #SaveAPfromYSRCP
45
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
తెలుగు సినిమా బ్రతకాలంటే సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఏం చెయ్యాలో దర్శకుడు తేజ చక్కగా చెప్పారు సినిమాని చెంపేది టికెట్ ధరలు, ఓటిటి కాదు "పోప్ కార్న్"!! మన సన్నాసి తగ్గించాల్సింది @PawanKalyan గారి #వకీల్_సాబ్, #భీమ్లానాయక్ ధరలు కాదు పోప్ కార్న్.. తగ్గించగలడా? @JanaSenaParty
145
875
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 months
ఒకే కొబ్బరి బొండాం నుండి వచ్చిన రెండు కొబ్బరి చిప్పలు.. నరికిన కత్తి?? #HelloAP_ByeByeAP #JSPforNewAgePolitics @PawanKalyan @JanaSenaParty
Tweet media one
159
837
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 years
2019 ఎన్నికల ముందు సాక్షిలో పోసాని కృష్ణమురళి గారు @PawanKalyan గారు ఇంద్రుడు చంద్రుడు అంటూ సాక్ష్యం. చంద్రబాబు, లోకేష్ బాబులను వ్యతిరేకించడం వల్లే కళ్యాణ్ గారిని #టీడీపీ ఎల్లో మీడియా తిడుతుందన్నారు ఆప్పుడలా.. ఇప్పుడిలా.. ఏంటి బ్రదర్?? #SaveAPfromYSRCP #JSPForNewAgePolitics
67
2K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 years
ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత మంది చేత ఇలా ప్రేమించ బడడం సాధ్యం కాదు. @PawanKalyan గారు కారణజన్ముడు.. దేనిని సాధించ దానికి జన్మించారో అది సాధించేవరకు విశ్ర మించరు.. #HBDPawanKalyan #JSPForNewAgePolitics @JanaSenaParty @JSPShatagniTeam
@PawanKalyan
Pawan Kalyan
4 years
మా బంగారు తల్లి స్వప్నకి , నువ్వు వేసిన నా డ్రాయింగ్ నా దృష్టికి మన జనసైనికులు తీసుకొచ్చారు, చాల చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ!
2K
23K
70K
25
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 years
ప్రొడ్యూసర్లు సినిమాలకి ప్రీరిలీజ్ ఈవెంట్స్ చేస్తారు @ysjagan గారు @pawankalyan గారిపై అభిమానంతో ఆయన కోసం ప్రత్యేక ప్రీరిలీజ్ జీఓలు చేస్తారు! జరుతున్నది @PawanKalyan గారి ఆత్మగౌరవానికి @ysjagan అహంకారానికి మధ్య యుద్ధం తగ్గేదేలే.. అంటున్న జనం జనసైన్యం
20
936
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 years
వకీల్ సాబ్ కి జడ్జీ సాబ్ కితాబ్ ప్రేమకి, స్త్రీ పురుష సంబంధాలకి దేవదాస్ రూపకావ్యంగా నిలిచింది. వకీల్ సాబ్ సమాజంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై తిరుగుబాటు, @pawankalyan వకీల్ సాబ్ పాత్రలో జీవించారు. ప్రపంచంలోనే ఇది ఒక అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుంది" జస్టిస్ గోపాల గౌడ #VaKeelSaab
Tweet media one
15
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 years
శ్రీకాకుళంలో మారుమూల గ్రామంలో జన్మించి ఫీజు తీసుకోకుండా 150మంది పేదలను, దళితులను అధికారులుగా మలచి, తర్వాత తనూ ఒక అధికారిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి @TSivasankararao గారు 7ఏళ్ళ సర్వీసు వదిలి @PawanKalyan గారితో చేరింది వ్యవస్థలను మార్చడానికి.. మన @ysjagan ప్రభుత్వంలో ఆయన A1 ...
20
2K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 months
అత్యధిక జనసైన్యం ఉన్న రైల్వేకోడూరు అభ్యర్థిగా ఆంధ్రా, తెలంగాణా టీసీఎస్ ఈ-గవర్నెన్స్ హెడ్, తన పదవిని వదులుకొని తన ప్రాంత అభివృద్ది కోసం వచ్చిన డా.యనమల భాస్కర్ గారని నిలబెట్టి ఆ ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టిన @PawanKalyan గారు @JanaSenaParty #NDAalliance #HelloAP_ByeByeYCP
Tweet media one
Tweet media two
23
714
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
ఈ రోజు పార్టీ లోకి జాయిన్ అయిన కిర్లంపూడి వాస్తువ్యులు అరవ వెంకటాద్రి నాయుడు (భారతీయుడు)గారికి స్వాగతం.. ఇది పిఠాపురంలో పార్టీ అభివృద్ధికి దోహదం చేస్తుంది.. #వారాహి_విజయ_యాత్ర #JSPForNewAgePolitics @JanaSenaParty #VarahiVijayaYatra
Tweet media one
Tweet media two
6
806
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
ఈ సాయంత్రం జరిగిన అమలాపురంలో జరిగిన #వారాహి_విజయ_యాత్ర సభలో కాబోయే సీఎం @PawanKalyan గారి స్లోగన్స్: *అభివృద్ది జరగాలంటే వైసీపీ ప్రభుత్వం పోవాలి *అరాచకం పోవాలంటే వైసీపీ ప్రభుత్వం పోవాలి *జనం బాగుండాలంటే జగన్ పోవాలి *హల్లో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్ని వర్గాలలో పూర్తి జోష్ నింపాయి
Tweet media one
Tweet media two
59
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 years
సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి నిన్న నా బిడ్డకు న్యాయం జరగలేదు ఆమెని దారుణంగా చెరచి చంప��న కిరాతకు��ు.. హంతకులు.. నవ్వుతూ రోడ్లపై తిరుగుతున్నారని రోదిస్తుంది ఆమెకు అండగా ఉండాల్సిన మహిళ కమీషన్ అధ్యక్షురాలు ఆమెకి అండగా నిలబడ్డ @PawanKalyan గారికో నోటీసులు అంటుంది ఎందుకో??
51
2K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
సుగాలి ప్రీతిని కూడా చంపి ఉరివేసారు న్యాయం కోసం ఆమె తల్లి సుగాలి పార్వతి గారు 2017 నుండి పోరాడుతుంది రాజకీయాల నుండి నేరస్తులను తరిమేయాలి, యువతకు ఉపాధి కల్పించాలి శ్యాంని హత్యపై సరైన దర్యాప్తు జరిపి దోషులకు శిక్ష విధించాలి @JanaSenaParty కోరుతుంది #WeWantJusticeForShyamNTR
@NTRFanTrends
NTR Trends
1 year
Heartbreaking To Hear That One of Our Brothers @shyambadboy6 Has Left Us, Even Harder To See Him Like That. We Request @APPOLICE100 To Investigate This Case Thoroughly. The Least We Could Do For Him Is To Give Him Justice. Incident Location : Chintaluru, EG District Native
Tweet media one
214
5K
8K
23
2K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 years
వైసిపికి @PawanKalyan గారి హెచ్చరిక "ఇది #వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్. సినిమారంగం వైపు చూడకండి మాడిపోతారు" రాజ్యాంగ బద్దంగా వస్తువు తయారు చేసేవాడికి దాని ధరనిర్ణయించే హక్కు ఉంటుంది.. సినిమా ₹60 లక్షలతో తీసినా ₹600 లక్షలతో తీసినా ఒకటే ధర? #JSPForNewAgePolitics
24
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 months
జనసైనికులని, వీరమహిళలని పరిగెట్టించి మురిసిపోయిన ద్వారంపూడి పతనం నిన్న ఒక వృద్ధుడు చెంప ఛెళ్ళు మనిపించడంతో @PawanKalyan గారి #భీంలానాయక్ ట్రీట్మెంట్ మొదలయ్యింది.. #రంగస్థలం సినిమాలోలా ప్రజలు సంఘటితం అయ్యారు.. తిరగబడ్డారు ఇదే నీ రాజకీయ భవిష్యత్తుకు ముగింపు ఇది కేవలం ప్రారంభమే..
22
676
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 years
Came on to the dais the real people hero @PawanKalyan
8
1K
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 years
I sincerely appreciate you " @ChhBong " for your efforts and inputs to support #JanaSenaParty and @PawanKalyan garu and taking his ideogies to public and supporting people like us.. #JSPForNewAgePolitics #jspwithnivaraffectedfarmers #JSPShatagniTeam
52
1K
3K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 months
పిఠాపురం ప్రజలకు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి విన్నపం.. నా తమ్ముడు @PawanKalyan లాంటి వాడికి అధికారం ఇస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది.. @KChiruTweets @PawanKalyan @JanaSenaParty #PawanKalyanWinningPithapuram #PawanKalyan #Pithapuram #VoteForGlass
65
817
4K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
మార్పు మొదలయ్యింది ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళు @PawanKalyan గారి వెంట ర్యాలీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అభ్యర్ధులను పెట్టలేదు నిలబెట్టలేదు, వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయండని పిలుపునిచ్చారు ఫలితమే #వైసీపీ ఓటమి.. కళ్యాణ్ గారి వ్యూహం ప్రజలకు అర్థం అయ్యింది!! @JanaSenaParty
105
1K
3K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
10 months
ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను, @JanaSenaParty - తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్తాయి @PawanKalyan గారు #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP @JSPShatagniTeam
37
870
3K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
1 year
నేవేసిన రోడ్లపై తిరుగుతూ, నేనిచ్చిన పసుపు కుంకుమ తీసుకున్నారు నాకే ఓటు వెయ్యాలి @ncbn నేనిచ్చిన పథకాలు తీసుకుంటూ, మా బ్రాండ్ లిక్కర్ తాగుతున్నారు నాకే ఓటు వెయ్యాలి @ysjagan మానెత్తిన అప్పుతెచ్చి మీ గొప్ప ఎంటెహే.. ఈ సారి @PawanKalyan గారే సిఎం -ప్రజలు!!
Tweet media one
232
688
3K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 years
ఒక్కఓటమితో పెద్దల పార్టీలే మూతపడ్డాయి: రెడ్డీకాంగ్రస్ అన్నతెలుగుదేశం ఎన్టిఆర్ తెలుగుదేశం తల్లితెలంగాణ లోకసత్తా ప్రజారాజ్యం జై సమైక్యాంధ్రా @PawanKalyan గారు యువత భవిష్యత్ కోసం, వ్యవస్థలను పునరుజ్జీవం కోసం @JanaSenaParty పార్టీపెట్టి రెండుచోట్లా ఓడినా ఒక్కడే నిలబడి పోరాడుతున్నాడు!
Tweet media one
47
991
3K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
3 years
వకీల్ సాబ్ టీజర్ కోర్టులో వాదించడం తెలుసు కోటు తీసి కొట్టడమూ తెలుసు అన్న పంచ్ @PawanKalyan గారి ఆశయాలను ప్రతిబింబించింది సాయం చేసిన వారికి కృతజ్ఞత చూపక పోవడం ఎంత తప్పో, సాయం చేసి కృతజ్ఞతను ఆశించడం కూడా అంతే తప్పు అని ఇదివరకే చెప్పేరు #VakeelSaabTeaser
27
2K
3K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
2 years
మగతనం గు��ించి మాట్లాడిన ఆడంగి బొడిలింగానికి ఆడ బెబ్బులి శ్రీమతి @RayapatiAruna గారి సమాధానం👌 ఆమెకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా స్థానం కల్పించిన @PawanKalyan గారికి 🙏 పనిచేస్తూపోతే పదవులు వస్తాయి పైరవీలు అక్కరలేని పార్టీ @JanaSenaParty , ఇదే నిదర్శనం జై జనసేన జై #JSPVeeraMahila
@AyanPawanist_
బెజవాడ కుర్రోడు
2 years
మగాడు.. మగాడు.. అని వాగిన మంత్రి గారికి @RayapatiAruna గారి సమాధానం 👌👌👌👌
41
823
3K
51
924
3K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 months
చూడప్పా @AmbatiRambabu నేను అంత శాంత మూర్తిని కాదు, నీలా రెడ్డికో ఇంకెవరికో బజన చేసే వాడినీ కాదు, సాటి మనిషిగా ఈ చిన్న వీడియో పంపా "పనికొస్తే ఈడనే వాడుకో, గుర్తొస్తే ఏడనైనా వాడుకో".. ఇలాంటి చెత్త వాగుడు ఏ కులాన్ని ఉద్దేశించైనా వాగావే అనుకో, ఏం చేస్తానో నోటితో చెప్పను @PawanKalyan
79
1K
3K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
11 months
సబ్బం హరి గారి మాట నిజమే.. సినిమాల్లోనైనా.. రాజకీయాల్లోనైనా @PawanKalyan గారిపై నా అభిప్రాయం ఎప్పుడూ ఒకటే "ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సృష్టిస్తారు". ఎవరైనా కళ్యాణ్ గారికి రాజకీయ విచక్షణలేదని అంటే అర్ధం చేసుకొనేంత సమయం వారికి లభించలేదని.. #HelloAP_ByeByeYCP @JanaSenaParty
1
1K
3K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
4 months
పోలవరం గురించి మాట్లాడవేం.. నువ్వు మంత్రివా.. ఆంబోతు లుచ్చావా.. CM CM అని అరిసింది కాపులేనా?? ఇతర కులాలు లేరా?? నువ్వు కాపువి కాదా?? రెడ్డి గారికి ఊడిగం చేసే కాపు కాసే కుక్కవా?? ఇది చాలా ఇంకా కావాలా.. టన్నులు కొద్దీ ఇస్తాం.. నీ లిమిట్ లో నువ్వు ఉండక పోతే.. #HelloAP_ByeByeYCP
@AmbatiRambabu
Ambati Rambabu
4 months
CM CM అని అరిసిన ఓ కాపులారా! CM అంటే చీఫ్ మినిస్టరా? CM అంటే సెంట్రల్ మినిస్టరా? CM అంటే చంద్రబాబు మనిషా? CM అంటే చీటింగ్ మనిషా ? @ncbn @PawanKalyan
826
797
4K
200
1K
3K
@bolisetti_satya
Bolisetty Satyanarayana
11 months
ఎందరో తల్లులను, అక్కలను, చెల్లిల్లను, తమ్ముళ్ళను, ముఖ్యంగా @PawanKalyan గారిని తమ్ముడిగా పొందిన చిరంజీవి గారు ధన్యజీవి తను ఎదుగుతూ, ఎందరికో సాయం చేసే స్థాయిని పొందిన పద్మభూషణ్ చిరంజీవి గారు పున్యజీవి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శభాకాంక్షలు..
Tweet media one
Tweet media two
Tweet media three
1
674
3K