Team PoliticalSena Profile Banner
Team PoliticalSena Profile
Team PoliticalSena

@Teampolsena

Followers
12,305
Following
18
Media
2,133
Statuses
18,577

పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో మేము సైతం #TeamPoliticalSena Social media Wing Working for JSP From 2020 🔥✊ జై జనసేన @Janasenaparty

Joined June 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Teampolsena
Team PoliticalSena
1 year
సమస్త ఆంధ్రప్రదేశ్ మాది ✊✊. Our @Teampolsena Verified. Here’s the official handles of TEAM POLITICAL SENA Instagram 👉:… Facebook 👉:… Share chat👉: @PawanKalyan @JanaSenaParty
6
200
522
@Teampolsena
Team PoliticalSena
8 days
కాకినాడ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఎగరవేసిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు 🇮🇳🇮🇳
5
1K
8K
@Teampolsena
Team PoliticalSena
3 months
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎవడైనా లంచం అడిగితే వదిలే ప్రసక్తే లేదు 💥🤙 నేను నెగ్గక ముందే కాదు నెగ్గిన తరువాత కూడా అదే మాట చెప్తున్నా రూపాయి ఆశించకుండా ప్రజల కోసం పని చేస్తా ~ఎమ్మెల్యే @BolisettiSrinu 🙏✊. @PawanKalyan @JanaSenaParty
15
2K
8K
@Teampolsena
Team PoliticalSena
2 months
అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారితో మాట్లాడుతున్న @naralokesh గారు 💥💥🔥
14
1K
6K
@Teampolsena
Team PoliticalSena
2 months
నిడదవోలు,రాజమండ్రి,అమరావతి.. విజయవాడ.. @kanduladurgesh గారి ఎక్కడ ఉన్నా సమస్యలతో ప్రజలొస్తే తక్షణమే పరిష్కారం చేయిస్తున్న మినిస్టర్ 🔥🔥💥✊. @PawanKalyan @JanaSenaParty
2
1K
6K
@Teampolsena
Team PoliticalSena
4 months
మా ఊరైన తిరుపతి సీటుని గట్టిగా పట్టుబట్టి @PawanKalyan జనసేన తీసుకుంది..వేంకటేశ్వర స్వామి,తిరుపతిని మేము కాపాడుతాం~ @ncbn 🔥🔥.
16
1K
5K
@Teampolsena
Team PoliticalSena
2 months
ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారితో ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన గ్రూప్ 1 అధికారులు భేటీ అయ్యారు. తమ సమస్యలను వివరించారు ✊✊.
4
818
5K
@Teampolsena
Team PoliticalSena
2 months
తెలంగాణ 🔥💥. జనసునామీ అడుగడుగునా డిప్యూటీ సీఎం @PawanKalyan గారికి ప్రజానీకం జేజేలు
3
824
5K
@Teampolsena
Team PoliticalSena
6 months
భీమవరం 2019 ఎన్నికల్లో YCP=70642 {36.78%} JSP=62285 {32.43%} TDP=54037 {28.14%} 👉 JSP+TDP=1,16322{63.22%} 2024లో @ysjagan రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థికి డిపాజిట్లు కూడా కష్టమే!! కొడుతున్నాం @PawanKalyan 💥✊
78
1K
5K
@Teampolsena
Team PoliticalSena
2 months
మంగళగిరి నుంచి ప్రమాణ స్వీకారం జరిగే సభాస్థలి వరకు భారీ హార్డింగ్స్ పెట్టించిన కృష్ణా జిల్లా అధ్యక్షులు @BandreddiRam గారు 🔥🔥💥💥. @PawanKalyan @ncbn
1
856
5K
@Teampolsena
Team PoliticalSena
1 year
DSP గారి ఆనందం 🥺👌✊✊. అభివాదం చేసిన @PawanKalyan గారు.
8
1K
5K
@Teampolsena
Team PoliticalSena
2 months
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన @PawanKalyan గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన కార్యదర్శి @bolisetti_satya 🔥🔥💥✊.
0
755
5K
@Teampolsena
Team PoliticalSena
2 months
పర్యాటక,సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి @kanduladurgesh గారి కాన్వాయ్ 🔥🔥💥 @PawanKalyan @JanaSenaParty
3
638
4K
@Teampolsena
Team PoliticalSena
28 days
బోలిశెట్టి సత్యనారాయణ...ఏనాడు సీటు ఆశించలేదు..పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నేత..అలాంటి నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాం 💐🙏✊ @PawanKalyan @bolisetti_satya #HBDBolisettySatya
13
780
4K
@Teampolsena
Team PoliticalSena
2 months
కందుల దుర్గేష్ అనే నేను 🥺🔥✊. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న @kanduladurgesh గారికి శుభాకాంక్షలు @PawanKalyan @JanaSenaParty
5
643
4K
@Teampolsena
Team PoliticalSena
1 year
రెండు వారాల క్రిందట చిత్తూరు జిల్లాలో PAYTM అధినేత జగన్ రెడ్డిని పట్టించుకోని ప్రజానీకం. 🔹నేడు @PawanKalyan గారికి సీమ ప్రజలు జేజేలు 💥🙏✊✊.
20
1K
4K
@Teampolsena
Team PoliticalSena
1 year
వాసిరెడ్డి పద్మ నువ్వు మహిళ కమిషన్ కాదు వాలంటీర్! మిమ్మల్ని పంపి జగన్ తప్పించుకుంటు ఉన్నాడు~ @bolisetti_satya 💥👌. @PawanKalyan @JanaSenaParty
66
2K
4K
@Teampolsena
Team PoliticalSena
3 months
పోలవరం రారాజు ఎమ్మెల్యే @chirri_balaraju గారు..🥺💥✊. @PawanKalyan @JanaSenaParty
0
633
4K
@Teampolsena
Team PoliticalSena
2 months
రామోజీరావు గారి సంస్మరణ సభలో @PawanKalyan @ncbn గార్లు🙏🙏.
3
572
4K
@Teampolsena
Team PoliticalSena
3 months
కాకినాడ పార్లమెంట్ లో "ఉదయించిన" జనసేన 😍🔥✊. @tangella_uday అనే నేనూ..లోడింగ్ 💥💥 @PawanKalyan @JanaSenaParty
1
506
4K
@Teampolsena
Team PoliticalSena
2 months
పెద్దిరెడ్డి జల్సాల కోసం మఠం స్థలంలో రోడ్డు ప్రజలు రెండు కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సిన వైనం.. రోడ్డు ప్రజలకు అందుబాటులోకి తేవాలి~ @KiranRoyaljsp 💥🔥👌. @PawanKalyan @JanaSenaParty
3
879
4K
@Teampolsena
Team PoliticalSena
1 year
2000 వేలు కార్లతో భారీ ర్యాలీగా మంగళగిరికి ఆమంచి స్వాములు 👌👌 @PawanKalyan @mnadendla
5
1K
4K
@Teampolsena
Team PoliticalSena
2 months
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ @PawanKalyan గారు 🥺🙏✊.
5
643
4K
@Teampolsena
Team PoliticalSena
2 months
అధ్యక్షులు @PawanKalyan గారికి డిప్యూటీ సీఎం,పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ , పర్యావరణం ,గ్రామీణ త్రాగు నీటి శాఖలు కేటాయింపు ✊✊.
1
539
4K
@Teampolsena
Team PoliticalSena
4 months
దిక్కులే ఎరుపెక్కేరా 💥💥🤙🤙 సభా వేదికపై ప్రధాని @narendramodi @PawanKalyan గార్లు 🔥✊.
5
770
4K
@Teampolsena
Team PoliticalSena
2 months
కాకినాడలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు @kanduladurgesh @mnadendla 🔥👌👌. @PawanKalyan @JanaSenaParty
0
558
3K
@Teampolsena
Team PoliticalSena
2 months
నిన్న అసెంబ్లీలో ప్రమాణం చేశాడు ఈరోజు డుమ్మా కొట్టాడు @ysjagan ~తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే @BolisettiSrinu 💥🤙🔥 @PawanKalyan @JanaSenaParty
4
666
3K
@Teampolsena
Team PoliticalSena
1 year
పండగలా దిగి వచ్చావు! ప్రాణాలకు వెలుగిచ్చావు! రక్తాన్నే ఎరుపెక్కించావు! మా తోడుకు తోడయ్యావు! మా నీడకు నీడయ్యావు @PawanKalyan 🙏🙏.
@Teampolsena
Team PoliticalSena
1 year
2008 లో ప్రారంభించిన CMPF నేడు జనసేన అయింది 💥💥✊✊. ఓడిపోయిన దెబ్బ తిన్న నిలబడి ఉన్నాం అంటే భావితరాల భవిష్యత్తు కోసం ~ @PawanKalyan గారు 🙏🙏.
2
858
3K
4
902
3K
@Teampolsena
Team PoliticalSena
2 months
ఒక డ్రైవర్ కొడుకు ఈరోజు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే తండ్రిని జ్ఞాపకం చేసుకుని భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే @BolisettiSrinu గారు 🥺🙏✊. @PawanKalyan @JanaSenaParty
3
586
3K
@Teampolsena
Team PoliticalSena
3 months
కందుల దుర్గేష్ ఎమ్మెల్యే 🥺✊✊. నిడదవోలులో బూరుగుపల్లి శేషారావు @kanduladurgesh గారి ఈ కలయిక కూటమిని విజయతీరానికి చేర్చింది 💥✊ @PawanKalyan @JanaSenaParty
1
535
3K
@Teampolsena
Team PoliticalSena
5 months
👉పి.గన్నవరం ఉమ్మడి జనసేన అభ్యర్ధిగా పోటి చేస్తున్న గిడ్డి సత్యనారాయణ 💥✊ 👉 2019లో 36,259 {23%} ఓట్లు సాధించాం!! 👉స్థానిక ఎన్నికల్లో గెలుపు 👉9 సర్పంచులు 👉14 ఉప సర్పంచులను 👉13 ఎంపీటీసీలను 👉62 వార్డు మెంబర్లు గెలిచిన వారిలో ఒకరు ఎంపీపీగా,ఇద్దరు వైస్ ఎంపీపీలుగా ఎన్నిక 💥✊
5
776
3K
@Teampolsena
Team PoliticalSena
1 year
పోరంబోకు జోగి రమేష్ మైలవరం నుంచి పెడన పారిపోయిన నోటి దూల ఎమ్మెల్యే ఓడగొడతాం ఎన్నికల్లో~మైలవరం ఇంఛార్జి @RamamohanaRaoG4 🔥👌👌. @PawanKalyan @mnadendla
21
1K
3K
@Teampolsena
Team PoliticalSena
6 months
హైదరాబాద్ లో టీడీపీ అధినేత @ncbn గారు నివాసంలో @kanduladurgesh గారితో భేటీలో నిడదవోలులో టీడీపీ పూర్తి సహకారం ఉంటుందని గెలుపు పథకాన్ని ఎగారేయాలని తెలిపారు 💥💥✊. @PawanKalyan @JanaSenaParty
11
566
3K
@Teampolsena
Team PoliticalSena
5 months
నిడదవోలు కాబోయే ఎమ్మెల్యే @kanduladurgesh & మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బురుగుపల్లి శేషారావు 💥✊ ఈ కలయికతో గెలుపు సునాయాసం!! @PawanKalyan @JanaSenaParty
4
751
3K
@Teampolsena
Team PoliticalSena
5 months
👉 కాకినాడ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా @tangella_uday 💥💥👌. 👉ఎంపీ సెగ్మెంట్ పరిధిలో నియోజకవర్గాలు 👉తుని 👉ప్రత్తిపాడు 👉పిఠాపురం 👉కాకినాడ రూరల్ 👉పెద్దాపురం 👉కాకినాడ సిటీ 👉జగ్గంపేట @PawanKalyan @JanaSenaParty
10
668
3K
@Teampolsena
Team PoliticalSena
1 month
చెప్పారంటే చేసి చూపిస్తారు 💥✊ •రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక •250 మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికీ రహదారి అనుసంధానం •మ్యాచింగ్ గ్రాంటు 10 శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతాం~DCM @PawanKalyan గారు ✊✊
7
661
3K
@Teampolsena
Team PoliticalSena
2 years
చలో కొండగట్టు 🔥🔥✊✊. జనసైనికులతో కిక్కిరిసిన ఖమ్మం వైరా నియోజకవర్గం 🔥🔥👌👌. @PawanKalyan @NagaBabuOffl
7
703
3K
@Teampolsena
Team PoliticalSena
2 months
జనసేన శాసనసభ పక్ష సమావేశం 💥🔥 శాసనసభ పక్ష నాయకుడుగా అధ్యక్షులు @PawanKalyan గారు ఎన్నిక!!
4
475
3K
@Teampolsena
Team PoliticalSena
2 months
ఢిల్లీలో ప్రధాని మోడీ గారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో @PawanKalyan @ncbn గార్లు 💥🔥✊.
1
619
3K
@Teampolsena
Team PoliticalSena
25 days
బ్రేకింగ్ న్యూస్ వచ్చేనెల 5 వరకు నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు పొడిగింపు 💥🔥✊ @PawanKalyan @JanaSenaParty
4
534
3K
@Teampolsena
Team PoliticalSena
3 months
నెల్లిమర్ల @LokamMadhavi 💥💥 ఎవ్వరూ ఊహించని మెజారిటీ రానుంది @PawanKalyan @JanaSenaParty
3
519
3K
@Teampolsena
Team PoliticalSena
1 year
2008 లో ప్రారంభించిన CMPF నేడు జనసేన అయింది 💥💥✊✊. ఓడిపోయిన దెబ్బ తిన్న నిలబడి ఉన్నాం అంటే భావితరాల భవిష్యత్తు కోసం ~ @PawanKalyan గారు 🙏🙏.
@Teampolsena
Team PoliticalSena
1 year
వారాహిపై @PawanKalyan గారు 💥✊
0
378
2K
2
858
3K
@Teampolsena
Team PoliticalSena
3 months
డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులు కళ్యాణ్ గారికి పుష్కలంగా ఉన్నాయి..అసెంబ్లీలో అడుగు పెడతారు 💥✊. జగన్ రెడ్డి నీడ కూడా ఉండకూడదు~డొక్కా సీతమ్మ ఐదో తరం వారసులు భీముడు💥💥👌 పి.గన్నవరం పరిశీలకులు పీలా గారు డొక్కా గారి నివాసంలో!! @PawanKalyan @bolisetti_satya @RamakrishnaPee4
1
622
3K
@Teampolsena
Team PoliticalSena
1 year
2024 ఎన్నికల్లో జనసేన బలమైన పాదముద్ర ఉంటుంది~ @PawanKalyan గారు 💥💥✊✊.
12
893
3K
@Teampolsena
Team PoliticalSena
4 months
విశాఖ సౌత్ వారాహి సభలో అధ్యక్షులు @PawanKalyan గారితో ప్రముఖ క్రికెటర్ @RayuduAmbati 🔥🔥.
3
683
3K
@Teampolsena
Team PoliticalSena
1 year
నీ పాదధూళి తిలకంతో ఫాలం ప్రకాశమవనీ నీ నిష్కళంక చరితం...నా సుప్రభాతమవనీ ~ @PawanKalyan 🙏🙏✊✊.
10
800
3K
@Teampolsena
Team PoliticalSena
2 months
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి @PawanKalyan గారు సమావేశం 🔥💥✊.
5
612
3K
@Teampolsena
Team PoliticalSena
4 months
నేడు రాజమండ్రి సభలో ప్రధాని మోడీ గారితో పాటు పాల్గొనున్న @PawanKalyan గారు 💥🔥✊. @narendramodi @JanaSenaParty
6
529
3K
@Teampolsena
Team PoliticalSena
6 months
నెల్లిమర్ల @LokamMadhavi 💥💥 @PawanKalyan @JanaSenaParty
14
597
3K
@Teampolsena
Team PoliticalSena
2 months
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజమండ్రి విచ్చేసిన @kanduladurgesh గారికి ఘన స్వాగతం పలికిన సిటీ ఇంచార్జి అనుశ్రీ గారు,నాయకులు 💥💥🔥🔥. @PawanKalyan @JanaSenaParty
0
395
3K
@Teampolsena
Team PoliticalSena
3 months
ఎన్నికల మార్గదర్శకులుగా,జనసేన పార్టీ కార్యకలాపాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చిన నేడు విశాఖ విచ్చేసిన @TSivasankararao గారికి ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ @RamakrishnaPee4 💥👌👌. @PawanKalyan @JanaSenaParty
3
477
3K
@Teampolsena
Team PoliticalSena
1 year
తణుకు పైడిపర్రు సభకు బయలు దేరిన పవన్ కళ్యాణ్ గారు💥💥👌✊✊. ~ @PawanKalyan
1
795
3K
@Teampolsena
Team PoliticalSena
5 months
త్రిముఖ పోటీలో 2019లో నర్సాపురం 6,436 ఓట్లు తేడాతో ఓడిపోయాం!! 👉JSP {49,120} 👉TDP{27,059} 👉YCP {55,556} ఈసారి 30k+ మెజారిటీతో అసెంబ్లీలో అడుగు పెట్టనున్న @BNayakar_JSP 🔥💥✊. @PawanKalyan @JanaSenaParty
8
588
3K
@Teampolsena
Team PoliticalSena
1 year
తాడేపల్లి గూడెంలో ఈసారి జనసేన జెండా ఎగురు తీరుతుంది 💥✊✊. @PawanKalyan @BolisettiSrinu
5
922
3K
@Teampolsena
Team PoliticalSena
1 year
పెద్దలు ఆడపడుచులు మీ అందరి దీవెనలు కావాలి~ @PawanKalyan 🤗🙏✊
5
753
3K
@Teampolsena
Team PoliticalSena
3 months
నెల్లిమర్ల జనసేన @LokamMadhavi గారిదే 💥✊. మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యే లోడింగ్ 😍😍✊. @PawanKalyan @JanaSenaParty
4
404
3K
@Teampolsena
Team PoliticalSena
5 months
నిడదవోలులో ఒక పక్క ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి @kanduladurgesh మరో పక్క టీడీపి ఇంఛార్జి బూర్గుల, జనసేన ఇంఛార్జి ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ 💥💥✊. 👉రోజు రోజుకూ మారుతున్న సమీకరణాలు!! @PawanKalyan @JanaSenaParty
6
571
3K
@Teampolsena
Team PoliticalSena
5 months
అనకాపల్లి అభ్యర్థి @KonathalaForAKP గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పృధ్వీ రాజ్ 💥💥🔥✊. @PawanKalyan @JanaSenaParty
6
513
3K
@Teampolsena
Team PoliticalSena
10 months
నిన్న రాత్రి తెలంగాణ రాష్ట్ర నాయకులతో వివిధ నియోజకవర్గాల ఇంచార్జులతో @PawanKalyan గారు సమావేశం 💥✊
2
597
3K
@Teampolsena
Team PoliticalSena
3 months
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే 🔥💥 @BolisettiSrinu !! అసెంబ్లీలో జగన్ రెడ్డికి బొలిశెట్టి గారి ఇచ్చే కౌంటర్లు..ఓహో..ఊహించుకుంటేనే ఆ ఊహ ఎంత హాయిగా ఉందో 🤙🤙. @PawanKalyan @JanaSenaParty
11
461
3K
@Teampolsena
Team PoliticalSena
4 months
అనకాపల్లి @KonathalaForAKP గారి నామినేషన్ ఆమోదం 🔥✊. మన గుర్తు గాజుగ్లాసు!! @PawanKalyan @JanaSenaParty
3
555
3K
@Teampolsena
Team PoliticalSena
1 year
కొలవారిమెరకలో @PawanKalyan గారికి హారతలు పట్టి స్వాగతించిన మహిళలు 🤩🤩💥👌✊.
@Teampolsena
Team PoliticalSena
1 year
ముమ్మిడవరంలో @PawanKalyan గారికి స్వాగతం పలికేందుకు భారీగా చేరుకున్న జన శ్రేణులు 💥💥✊
2
591
2K
6
861
3K
@Teampolsena
Team PoliticalSena
6 months
రేయ్ @AmbatiRambabu నీ మంత్రిత్వ శాఖ జలవనరుల శాఖ..పోలవరం కోసం ఎప్పుడైన మాట్లాడావా రోడ్లెక్కి డాన్స్ వేస్తావ్ ఆంభోతులా రంకలేస్తావ్ ~ @bolisetti_satya 🔥🤣🤙. @PawanKalyan @JanaSenaParty
31
727
3K
@Teampolsena
Team PoliticalSena
7 months
కృష్ణా జిల్లా అధ్యక్షులు @BandreddiRam 💥💥👌👌. చాలా థియేటర్స్ లో సంక్రాంతి శుభాకాంక్షలు యాడ్స్!! @PawanKalyan @mnadendla
7
585
3K
@Teampolsena
Team PoliticalSena
1 year
పి మల్లవరం జంక్షన్ @PawanKalyan గారు 🤗🤗✊✊.
@Teampolsena
Team PoliticalSena
1 year
కొలవారిమెరకలో @PawanKalyan గారికి హారతలు పట్టి స్వాగతించిన మహిళలు 🤩🤩💥👌✊.
6
861
3K
3
650
3K
@Teampolsena
Team PoliticalSena
3 months
పెద్దలు ఆడపడుచులు అందరి దీవెనలతో NDA ప్రభుత్వాన్ని స్థాపించి అసెంబ్లీలో అడుగు పెట్టనున్న @PawanKalyan గారు 🤗🙏✊.
3
440
3K
@Teampolsena
Team PoliticalSena
5 months
అనకాపల్లిలో @PawanKalyan గారికి అడుగడుగున జన నీరాజనాలు 💥✊.
8
543
3K
@Teampolsena
Team PoliticalSena
2 months
రాజమండ్రి నుంచి విజయవాడకు ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు 💥✊.
2
399
3K
@Teampolsena
Team PoliticalSena
3 months
కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా చెప్పిన మాటల👇👇 "వైజాగ్ నుంచి @bolisetti_satya అనే ఆయన వచ్చారు ఆరు నెలలు నుంచి కాకినాడలో పాగా వేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారని" నిఖార్సయిన నేత ఎదురుగా రౌడీలు గుండాలున్నా ఎక్కడా తలొగ్గని నైజాం సత్యా గారిది💥✊
10
503
3K
@Teampolsena
Team PoliticalSena
2 years
విశాఖపట్నం చేరుకున్న జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు @JanaSenaParty @PawanKalyan #JanaSenaForVizag
5
593
2K
@Teampolsena
Team PoliticalSena
8 months
జనసేనాని @PawanKalyan గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనం కష్టపడతాం~ @bolisetti_satya 💥✊
23
617
2K
@Teampolsena
Team PoliticalSena
4 months
ఈ మంది బలాన్ని @PawanKalyan అన్నకు రాజకీయా బలంగా మార్చాలని కోరుకుంటున్నారు~ @RayuduAmbati 💥💥.
2
618
2K
@Teampolsena
Team PoliticalSena
1 year
మనం టాక్సులు కడితే జగన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు~ @PawanKalyan గారు 🔥🔥✊✊.
@Teampolsena
Team PoliticalSena
1 year
ముమ్మిడివరం 💥💥💥. @PawanKalyan @mnadendla
6
343
1K
18
785
2K
@Teampolsena
Team PoliticalSena
5 months
నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి @kanduladurgesh ప్రచార రథం సిద్��ం 💥💥✌️✊. @PawanKalyan @JanaSenaParty
1
531
2K
@Teampolsena
Team PoliticalSena
1 year
ఆపాలని చూసిన పోలీస్..ఎదురెల్లిన జన సైన్యం 💥💥✊✊. @PawanKalyan ✊✊.
3
719
2K
@Teampolsena
Team PoliticalSena
10 months
ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసింది వైసిపి పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అని!! తాడు బొంగరం లేని పార్టీ జగన్ రెడ్డి వైసిపి పార్టీ~ @mnadendla 💥💥🤙🤙. @PawanKalyan @NagaBabuOffl
31
789
2K
@Teampolsena
Team PoliticalSena
7 months
మంగళగిరికి భారీ ర్యాలీగా మచిలీపట్నం ఎంపీ @VBalashowry 💥💥✊ @PawanKalyan @mnadendla
2
554
2K
@Teampolsena
Team PoliticalSena
1 year
మా తాడేపల్లగూడెంలో రోడ్లు లేవ్ మాయా బజార్ సినిమాలో లాహిరి లాహిరిలో అన్నట్టు ఉంది 🤣🤣🤣 ~ @PawanKalyan
2
849
2K
@Teampolsena
Team PoliticalSena
9 months
కదం తొక్కిన కూకట్పల్లి ప్రజానీకం 💥💥 ఏరియల్ వ్యూ 👌👌. అభ్యర్థి @PMummaredd78797 కి మద్దతుగా రోడ్ షోలో @PawanKalyan గారు ✊✊.
3
648
2K
@Teampolsena
Team PoliticalSena
2 months
పర్యాటక, సినిమాటోగ్రఫి శాఖలు శ్రీ @kanduladurgesh గారికి కేటయింపు 💥💥✊. @PawanKalyan @JanaSenaParty
0
345
2K
@Teampolsena
Team PoliticalSena
2 years
వైజాగ్ నోవోటెల్ కి చేరుకున్న అధ్యక్షులు @PawanKalyan గారికి ఘన స్వాగతం పలికిన శ్రీమతి @yasasviofficial గారు వీర మహిళలు మరియు జనసైనికులు @JanaSenaParty @NagaBabuOffl
5
547
2K
@Teampolsena
Team PoliticalSena
2 months
శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు 💥🔥. స్పీకర్ పోడియం వద్దకు తీసుకు వెళ్లిన సీఎం @ncbn డిప్యూటీ సీఎం @PawanKalyan గార్లు 💥✊.
4
420
2K
@Teampolsena
Team PoliticalSena
6 months
నిడదవోలు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా శ్రీ @kanduladurgesh గారు 💥✊. @PawanKalyan @JanaSenaParty
3
510
2K
@Teampolsena
Team PoliticalSena
1 year
జనసేన పార్టీలోకి స్వాగతం ఆమంచి స్వాములు గారు 🙏✊✊. @PawanKalyan @mnadendla
2
655
2K
@Teampolsena
Team PoliticalSena
1 year
NDA సమావేశంలో ప్రధాని మోడీ గారు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 💥💥👌 @narendramodi @PawanKalyan
5
624
2K
@Teampolsena
Team PoliticalSena
5 months
గడిచిన 24 గంటలలో కాకినాడ రూరల్ వైసీపీ నుంచి 750 మంది ఉమ్మడి అభ్యర్థి @pantham_nanaji సమక్షంలో జనసేనలోకి చేరిక 💥💥✊. @PawanKalyan @JanaSenaParty
5
504
2K
@Teampolsena
Team PoliticalSena
10 months
మూడోసారి దేశ ప్రధానిగా మోడి గారిని చూడాలి ఈ దేశానికి చాలా అవసరం ~ @PawanKalyan గారు 💥✊
7
397
2K
@Teampolsena
Team PoliticalSena
2 months
ఈ నెల 19 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 💥💥🔥✊. @PawanKalyan @ncbn
4
407
2K
@Teampolsena
Team PoliticalSena
11 months
రోజా ఈరోజు నీవరకు వస్తే భాదేస్తుందే?? మా అధ్యక్షులు @PawanKalyan గారి తల్లిని, పిల్లల్ని,భార్యని విమర్శించిన్నప్పుడు తెలియదా~ @KiranRoyaljsp 💥👌
15
866
2K
@Teampolsena
Team PoliticalSena
9 months
కూకట్ పల్లి సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు @JPNadda & జనసేన అధ్యక్షులు @PawanKalyan గారు 💥✊
5
563
2K
@Teampolsena
Team PoliticalSena
7 months
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించుకుంటాం కందుల దుర్గేశ్ గారు ~మహిళలు 👌👌✊✊. @PawanKalyan @kanduladurgesh
5
517
2K
@Teampolsena
Team PoliticalSena
3 years
పుట్టపర్తిలో @PawanKalyan గారు శ్రమాధానం అంటే పుట్టపర్తి ఎమ్మెల్యే గారికి అప్పుడే వణుకు పుట్టింది కొత్తచెరువు లో పనులు మొదలుపెట్టారు ఇది కదా మెడ వంచి పనులు చేయించడం అంటే.
11
1K
2K
@Teampolsena
Team PoliticalSena
5 months
పోలవరం 🔥🔥💥✊. టీడీపీ బీజేపీ మద్దతుతో రెట్టింపు బలంతో దూసుకుపోతున్న @chirri_balaraju ✊💥✊. @PawanKalyan @JanaSenaParty
3
517
2K
@Teampolsena
Team PoliticalSena
1 year
అగనంపూడి నుంచి అనకాపల్లి వరకూ భారీ ర్యాలీ 💥💥👌✊✊. కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసిన ఇంఛార్జి @paruchuriJSP ✊✊. @PawanKalyan @mnadendla
1
578
2K
@Teampolsena
Team PoliticalSena
7 months
ముఖ్యమంత్రి @ysjagan నువ్వు ఒక లాజిక్ మిస్ అయ్యావ్!! కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పటికీ కౌరవసేన రాజ్యాధికారంలో ఉంది పాండవసేన లేదు!! రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు పాండవసేన జనసేన టీడీపీ కూటమిది ~ @kanduladurgesh 💥💥👌✊. @PawanKalyan @mnadendla
7
579
2K
@Teampolsena
Team PoliticalSena
27 days
వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని తిరుపతి ఎస్.పి. సుబ్బరాయుడు గారితో ఫోన్లో @PawanKalyan గారు 🙏👌👌. 👉 తక్షణమే స్పంచించిన పోలీసు సిబ్బంది
4
521
2K
@Teampolsena
Team PoliticalSena
5 months
అధ్యక్షులు @PawanKalyan గారి సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుండి కాకినాడ ఎంపీ అభ్యర్థి @uday_tangella అధ్వర్యంలో చేరికలు 💥😍✊.
3
509
2K
@Teampolsena
Team PoliticalSena
1 year
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం డీజీపీ కార్యాలయం వద్ద వీర మహిళలు 👌✊✊. @PawanKalyan @mnadendla
6
889
2K
@Teampolsena
Team PoliticalSena
7 months
మంగళగిరిలో జనసేన అధ్యక్షులు @PawanKalyan గారితో సమావేశం అనంతరం రాజమండ్రి చేరుకున్న రూరల్ ఇంఛార్జి @kanduladurgesh 🔥🔥✊ రాజమండ్రి రూరల్ ✅✅!!
4
465
2K
@Teampolsena
Team PoliticalSena
17 days
జనసేనలోకి విశాఖ వైసీపీ కార్పొరేటర్లు 💥🔥✊. కండువా పార్టీలోకి ఆహ్వానించిన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు!! @ChVamsiYadav @JanaSenaParty
15
369
2K
@Teampolsena
Team PoliticalSena
4 months
నెల్లూరులో నాయకులు వస్తుంటారు పోతుంటారు @PawanKalyan గారి మెచ్చిన నేత @GunukulaKishore మాత్రం ఎప్పుడూ జనసైన్యం వెంటే 💥✊
7
497
2K