LokamMadhavi Profile Banner
Madhavi Lokam Profile
Madhavi Lokam

@LokamMadhavi

Followers
13K
Following
1K
Statuses
3K

Member of Legislative Assembly From Nellimarla Constituency | JanaSenaParty | Altruistic | Thought Leader | Vice President - Miracle Software Systems lnc

Nellimarla, Andhra Pradesh
Joined February 2019
Don't wanna be here? Send us removal request.
@LokamMadhavi
Madhavi Lokam
8 months
లోకం నాగ మాధవి అను నేను!
74
2K
8K
@LokamMadhavi
Madhavi Lokam
5 hours
నెల్లిమర్ల నియోజకవర్గం నెలివాడ గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #PawanKalyanAneNenu #IdhiManchiPrabhuthvam #Janavani #JanavaniJanasenaBharosa #JanavaniMadhavammaBharosa #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
13
96
@LokamMadhavi
Madhavi Lokam
4 days
నెల్లిమర్ల నియోజకవర్గం నందలి పలు శుభకార్యములకు హాజరైన ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు. @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
32
231
@LokamMadhavi
Madhavi Lokam
7 days
నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు రధసప్తమి పర్వదినం సందర్భంగా ప్రసిద్ధ రామతీర్థం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఎమ్మెల్యే గారికి వేదాశీర్వచనాలు అందజేశారు. భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న లోకం నాగ మాధవి రామతీర్థం ఆలయ మహిమను కొనియాడారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రధసప్తమి పర్వదినాన్ని ఆధ్యాత్మికంగా జరుపుకున్నారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #PawanKalyanAneNenu #IdhiManchiPrabhuthvam #Janavani #JanavaniJanasenaBharosa #JanavaniMadhavammaBharosa #RamTeertham #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
32
210
@LokamMadhavi
Madhavi Lokam
8 days
నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు ఈ రోజు తగరపువలసలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్‌లో మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ కంపెనీకి చెందిన ప్రమాద బాధితులను పరామర్శించారు. ఆమె బాధితులను ఓదార్చి, వారికి అవసరమైన సహాయం అందించేందుకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా, బాధితుల కుటుంబాలకు ధైర్యం చెప్పి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, ఆమె బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #PawanKalyanAneNenu #IdhiManchiPrabhuthvam #Janavani #JanavaniJanasenaBharosa #JanavaniMadhavammaBharosa #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
Tweet media two
0
38
175
@LokamMadhavi
Madhavi Lokam
8 days
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో గల లక్ష్మీదేవి పేటకు చెందిన 16వ వార్డ్ కౌన్సిలర్, జనసేన నాయకురాలు పాండ్రంకి సత్యవతిక గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఆవిడని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న నెలిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి లోకం మాధవి గ���రు @JanaSenaParty @PawanKalyan @ncbn @JSPShatagniTeam @JSPVeeraMahila #lokammadhavi #nellimarlaconstituency
Tweet media one
1
20
155
@LokamMadhavi
Madhavi Lokam
8 days
నెల్లిమర్ల నియోజకవర్గంలో జరిగిన పలు శుభకార్యాలకు ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ముచ్చటిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
0
42
292
@LokamMadhavi
Madhavi Lokam
9 days
RT @JanaSenaParty: రాష్ట్రానికి జల్ జీవనం ! #IdiManchiPrabhutvam
Tweet media one
0
1K
0
@LokamMadhavi
Madhavi Lokam
9 days
RT @JanaSenaParty: • విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వం • ఇటీవలే 11440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం • బడ్జె…
0
791
0
@LokamMadhavi
Madhavi Lokam
10 days
నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు 'జనవాణి - మాధవమ్మ భరోసా' కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో, ఆమె ప్రజల సమస్యలను స్వయంగా విని, తక్షణమే పరిష్కారాలు అందిస్తున్నారు. @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #Janavani #JanavaniJanasenaBharosa #JanavaniMadhavammaBharosa #LokamMadhavi #NellimarlaConstituency
6
74
465
@LokamMadhavi
Madhavi Lokam
12 days
@LokamMadhavi
Madhavi Lokam
12 days
నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు ప్రజలను ప్రభుత్వ వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలంటూ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్రత్యేక సేవల కోసం అధికారిక వాట్సాప్ నెంబర్ *9552300009* ను అందుబాటులో ఉంచినట్టు ఆమె వివరించారు. ఈ సేవల ద్వారా ప్రజలు తమ సమస్యలను వేగంగా సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడం లక్ష్యంగా ఈ సేవలు ప్రారంభించారని ఆమె పేర్కొన్నారు. నిత్య జీవితంలో ప్రజల అవసరాలకు వెంటనే స్పందించే విధంగా ప్రభుత్వ సేవల సరళీకరణ కోసం వాట్సాప్ సదుపాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటు���దని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #PawanKalyanAneNenu #WhatsAppGovernanceInAP #SwarnaAndhraVision2047 #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #WhatsAppGovernance #RealTimeGovernance #IdhiManchiPrabhuthvam #Janavani #JanavaniJanasenaBharosa #JanavaniMadhavammaBharosa #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
1
4
19
@LokamMadhavi
Madhavi Lokam
12 days
నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు ప్రజలను ప్రభుత్వ వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలంటూ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్రత్యేక సేవల కోసం అధికారిక వాట్సాప్ నెంబర్ *9552300009* ను అందుబాటులో ఉంచినట్టు ఆమె వివరించారు. ఈ సేవల ద్వారా ప్రజలు తమ సమస్యలను వేగంగా సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడం లక్ష్యంగా ఈ సేవలు ప్రారంభించారని ఆమె పేర్కొన్నారు. నిత్య జీవితంలో ప్రజల అవసరాలకు వెంటనే స్పందించే విధంగా ప్రభుత్వ సేవల సరళీకరణ కోసం వాట్సాప్ సదుపాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #PawanKalyanAneNenu #WhatsAppGovernanceInAP #SwarnaAndhraVision2047 #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #WhatsAppGovernance #RealTimeGovernance #IdhiManchiPrabhuthvam #Janavani #JanavaniJanasenaBharosa #JanavaniMadhavammaBharosa #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
2
38
211
@LokamMadhavi
Madhavi Lokam
13 days
నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు, టిడిపి నాయకులు పానీ రాజు గారు మరియు శ్రీ ప్రకాష్ విద్య సంస్థల అధినేత గార్లతో కలిసి, పాల ఉత్పత్తి మరియు పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఐదు రోజులపాటు నిర్వహించనున్న పోటీపై చర్చించారు. ఈ పోటీ ద్వారా పాడి రైతులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడంతో పాటు, పాల ఉత్పత్తి పెంపు పద్ధతులపై అవగాహన పెరగనుంది. అదనంగా, ఈ కార్యక్రమం పాడి పరిశ్రమలో నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టడంలో మరియు రైతులకు ఆర్థికంగా మద్దతు అందించడంలో సహాయపడుతుంది. ఈ చర్చ ద్వారా, పాడి రైతుల సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు నాయకులు కృషి చేస్తున్నారు. @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #PawanKalyanAneNenu #IdhiManchiPrabhuthvam #Janavani #JanavaniJanasenaBharosa #JanavaniMadhavammaBharosa #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
0
37
255
@LokamMadhavi
Madhavi Lokam
13 days
నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు నియోజకవర్గంలోని గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య (RWS) సమస్యలను పరిష్కరించేందుకు RWS శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటి సరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలు, మరమ్మతులు అవసరమైన ప్రాంతాలు, తదితర సమస్యలపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు సంబంధిత అధికారులను సమస్యల వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీటి సరఫరా అందించడం తమ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #PawanKalyanAneNenu #IdhiManchiPrabhuthvam #Janavani #JanavaniJanasenaBharosa #JanavaniMadhavammaBharosa #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
2
44
339
@LokamMadhavi
Madhavi Lokam
14 days
స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధనలో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నాకు సహకరిస్తారని ప్రజలు అందరినీ కోరుకుంటున్నాను. @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #PawanKalyanAneNenu #IdhiManchiPrabhuthvam #Janavani #JanavaniJanasenaBharosa #JanavaniMadhavammaBharosa #LokamMadhavi #NellimarlaConstituency
4
53
344
@LokamMadhavi
Madhavi Lokam
14 days
నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు 'జనవాణి - మాధవమ్మ భరోసా' కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో, ఆమె ప్రజల సమస్యలను స్వయంగా విని, తక్షణమే పరిష్కారాలు అందిస్తున్నారు. @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #Janavani #JanavaniJanasenaBharosa #JanavaniMadhavammaBharosa #LokamMadhavi #NellimarlaConstituency
3
48
323
@LokamMadhavi
Madhavi Lokam
15 days
విశాఖపట్నం ప్రాంతంలో పర్యాటక రంగ భవిష్యత్‌ను తెరచడం అనే థీమ్‌తో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో, గౌరవనీయ పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారి నేతృత్వంలో జరిగిన "విశాఖ ప్రాంతీయ ఇన్వెస్టర్ల సమావేశం"లో నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విశాఖ ప్రాంత పర్యాటక అభివృద్ధి కోసం వివిధ రంగాల పెట్టుబడిదారుల సహకారం మీద చర్చలు జరగగా, లోకం నాగ మాధవి గారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం ద్వారా ఈ ప్రాంత పర్యాటకాభివృద్ధికి తాము ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని తెలియజేశారు. ఈ సమావేశం ప్రాంతీయ పర్యాటక రంగాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లే దిశగా మంచి మార్గదర్శకాన్ని అందించింది. @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO @kanduladurgesh @Tourism_AP #VizagRegionalInvestorsMeet #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
71
569
@LokamMadhavi
Madhavi Lokam
15 days
@LokamMadhavi
Madhavi Lokam
17 days
నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి లోకం నాగ మాధవి గారి ఆధ్వర్యంలో, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి, ఈరోజు నెల్లిమర్ల మండలంలోని పెద్ద బురడపేట గ్రామం నుండి ఆ కరుమజ్జి గోవింద్ గారు మండల కోఆర్డినేటర్ సహకారంతో 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. ఇందులో ముఖ్యంగా పాల్గొన్న వారు ఎం. మోహన్ గారు, ఎం. హరినాథ్ గారు, జాయిన్ అయిన వారిలో జి. వెంకట రమణ గారు, ఎన్. ప్రసాద్ గారు, డి. నవీన్ గారు, డి. రామునాయుడు గారు, కర్రి అప్పల నాయుడు గారు, కోట్ల సన్యాసి నాయుడు గారు, ఎం. పార్వతి గారు, ఈ. రాజ్యలక్ష్మి గారు తదితరులు ఉన్నారు. వీరు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, పెద్ద బురడపేట గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. @PawanKalyan @JanaSenaParty @mnadendla @JSPShatagniTeam @NagaBabuOffl #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
64
316
@LokamMadhavi
Madhavi Lokam
15 days
@LokamMadhavi
Madhavi Lokam
16 days
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు మిరాకిల్ ఎడ్యుకేషనల్ సొసైటీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ���ొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు దేశ భక్తి, సమాజ సేవ వంటి విలువలను అలవరచుకోవాలని సూచించారు. #RepublicDay #RepublicDay2025 @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
59
336
@LokamMadhavi
Madhavi Lokam
16 days
నెల్లిమర్ల నియోజకవర్గం రూపు రేఖలను మార్చే పాలనకు అంకురార్పణ - నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
4
33
212
@LokamMadhavi
Madhavi Lokam
16 days
నెల్లిమర్ల నియోజకవర్గం ��ందలి పలు శుభకార్యములకు హాజరైన నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి గారు. @narendramodi @PMOIndia @ncbn @PawanKalyan @JanaSenaParty @naralokesh @mnadendla @JaiTDP @APDeputyCMO #LokamMadhavi #NellimarlaConstituency
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
19
151