Palavalasa Yasasvi Profile Banner
Palavalasa Yasasvi Profile
Palavalasa Yasasvi

@yasasviofficial

Followers
9,577
Following
35
Media
205
Statuses
237

Official Page of Palavalasa Yasasvi, General Secretary @janasenaparty Member, PAC Vijayanagaram Constituency Leader, Advocate

Joined August 2019
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
32
2K
3K
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన నా సోదరి, వీరమహిళ శ్రీమతి రాయపాటి అరుణ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 @PawanKalyan @mnadendla @JSPShatagniTeam @JSPVeeraMahila @JanaSenaParty
Tweet media one
18
381
2K
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Great joinings..200 people in JSP at Etcherla Constituency..Ranastalam Mandal. Lead by smt.Kantisri garu ..Balaam and other Constituencies leaders. Hosted by other Constituencies leaders and janasainiks. @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty
Tweet media one
Tweet media two
3
365
2K
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Posani...who are you after all a YCP covert we care a Damm. Better behave ..this is a "Janasena paradise" not a fool lost and last like you in Ycp ditch... @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPVeeraMahila @JSPShatagniTeam
17
835
2K
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీ కొణిదెల నాగబాబు గారు, ఈరోజు విజయనగరంలో తొమ్మిది నియోజకవర్గాల నాయకులతో నేరుగా ముఖాముఖిలో పాల్గొని చర్చించడం జరిగింది. కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
2
398
2K
@yasasviofficial
Palavalasa Yasasvi
10 months
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన మరియు ఆయన వ్యక్తి గత జీవితం పైన CM జగన్ చేసిన అనుచిత వ్యాఖ్య లకు నిరసనగా ఉత్తరాంధ్ర వీర మహిళలు ఈ రోజు vzm జిల్లా కేంద్రం లో జనసేన పార్టీ ఆఫీస్ లో సమావేశమై CM చేసిన కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. @PawanKalyan @mnadendla
20
560
2K
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
అయ్యా బొత్స గారు, విజయనగరంలో మళ్ళీ 2014 లో లాగా 144 సెక్షన్ అమలులోకి తెమ్మని ఉబలాటంగా ఉందా. నోరు అదుపులో పెట్టుకోకపోతే మళ్ళీ విజయనగరం నుంచి పారిపోయి దాక్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త.... @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam @JanaSenaParty
5
576
2K
@yasasviofficial
Palavalasa Yasasvi
11 months
నా పైన నమ్మకం ఉంచి నన్ను జనసేన టీడీపీ ఉమ్మడి సమన్వయ సభ్యురాలిగా నియమించిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. నా సాయశక్తుల నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తాను. నా తోటి సభ్యులందరికి అభినందనలు. @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty
17
312
2K
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
రాజోలు నియోజకవర్గం నుండి SC వర్గానికి చెందిన గొల్లమంధల పూర్ణ చంద్రరావు గారు కెనరా బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తూ VRS తీసుకుని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ గారు, పార్టీ రాష్ట్ర Gen.సెక్రటరీ శ్రీమతి పాలవలస యశస్వి గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
3
363
2K
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Pawan Kalyan Garu is a born leader..trendsetter, Omnipotent, all-powerful. Doors open on its own no need to knock the Door. @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam
9
490
1K
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన ప్రియతమ నేత, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరిన్ని పుట్టినరోజులను మా అందరి మధ్య జరుపుకోవాలని కుంటున్నాను.. @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla @JSPShatagniTeam @JSPVeeraMahila
Tweet media one
5
257
1K
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
ఒక డివిజన్ నీ మించి మరొక డివిజన్ ఒక గ్రామాన్ని మించి మరొక గ్రామం అన్నట్టు గా పాదయాత్ర కార్యక్రమం కి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికలు కల్ల మరింత మార్పు వచ్చేలా ప్రతి ఒక్కరూ కష్టపడితే విజయం మనదే జై జనసేన.. @PawanKalyan @mnadendla @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
5
372
1K
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Dear all ..yesterday approached Mahila Commission at Amaravati with our veeramahilalu with a representation in the line of illegal arrests of our women leaders in the midnight of 15 th Oct,seeking justice. @PawanKalyan @NagaBabuOffl @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila
7
349
1K
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
8
560
1K
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Botsa garu,what happened to you!! You cursed,declared YS jagan as a culprit and you also said you are the direct witness for the financial crisis to the AP due to the deeds of the present CM..Why SILENCE! @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
8
416
1K
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Voice of Vijayanagaram veeramahilalu and public ..*Good morning CM Sir ' @PawanKalyan @mnadendla @JSPShatagniTeam @JanaSenaParty @JSPVeeraMahila #GoodMorningCMSir
11
344
1K
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
We..on behalf of janasainiks and Our president garu wish and pray for Dasari Ramu garu speedy recovery and Good health... @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JSPVeeraMahila @JSPShatagniTeam @JanaSenaParty
Tweet media one
Tweet media two
2
186
1K
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
జనసేనపార్టీ నాయకులు చెరుకు రైతులకు మద్దత్తుగా చేసిన పోరాటం ఫలితంగాNCS షుగర్ ఫ్యాక్టరీ, లచ్చయ్యపేట భూములను వేలం పాట ద్వారా దక్కించుకున్న ధాత్రి ప్రమోటర్స్ వారు చెల్లించవలసిన 20cr రూపాయలు చెక్కులను JC గారికి ధాత్రి ప్రమోటర్స్ మేనేజింగ్ పార్టనర్ అందజేశారు. @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
5
296
953
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Dear janasainiks time has come Oct 2nd to show our mettle..explore the ycp Ditches on roads and extend JSP energy to fill and patch them...challenge to ycp government 👍 @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam @JanaSenaParty
Tweet media one
2
274
861
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Today at grievance cell at Vijayanagaram submitting representation to the collector protecting the old age and PHC pensioners,who are neglected by the AP Govt. Village to Village voice of the people from Janasena program. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam
Tweet media one
4
294
855
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Today at park hotel...Hearty welcome to our PAC member to sri konedela.Nagababu garu ... on his 3 days uttarandra tour . @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
Tweet media one
Tweet media two
Tweet media three
1
164
831
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Democracy in Ap state in ycp Dynasty at vizayanagaram. Outrageius and unlawful behavior towards poor people and women. Rasing my voice for the people made me arrest.. Shameful act of the police and Govt. @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty @JSPVeeraMahila
19
374
813
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా, విజయనగరంలో ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. మరియు కలెక్టర్ ఆఫీస్ లో విద్యుత్ ప్రసారం నిలిపివేసి ధర్నా చేయడం జరిగింది. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JanaSenaParty @JSPShatagniTeam
5
211
744
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
My heartfelt best wishes to our PAC Chairman Nadendla Manohar Garu on the eve of padayatra in East and west Godavari districts..from 13th to 20th February..destination Narsapuram...wish you all the best 👍 Sir.. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila
Tweet media one
Tweet media two
3
138
715
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Veeramahilalu..durga,Kala,yagnasri and to our Janasena leaders we all there to support you to fight against demons and YCP Goons till you get Justice..all the very best. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam
Tweet media one
1
196
700
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
First day of Digital campaign at Tirupati...Raise your voice against vizag steel plant privatization . @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam #Raise_Placards_ANDHRA_MP
5
347
682
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో బిన్నమైన రాజకీయాలు కి స్థానం అధికంగా లభిస్తుంది సామాన్యుడు కూడా కాలర్ ఎగురవేసి నేను జనసేన నాయకుడిని అని దైర్యం గా చెప్పుకుంటున్నాడు అంటే అది జనసేన పార్టీ ఇచ్చిన బలం, దైర్యం,! @PawanKalyan @mnadendla
3
153
652
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Dear all ..Glad to share with you all ..today started PADAYATRA in Vijayanagaram Constituency..idea is to reach the public in person and to know the welfare of the public individually...jai Janasena. @PawanKalyan @JSPVeeraMahila @JanaSenaParty @JSPShatagniTeam @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
168
650
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Ycp ! you do or we will do an Ultimatum to sitting MLA of Vijayanagaram and CM of AP. Open challenge to Ycp government ..Dead line till Oct 2nd. @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam
2
354
641
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
మన జనసేన పార్టీ నాయకుడు హుస్సేన్ ఖాన్ గారిని, ఈరోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుండి విజయవంతంగా విడిపించి తీసుకొని వస్తున్న మన విజయనగరం కు చెందిన జనసేన లీగల్ సెల్ న్యాయవాది శ్రీ సుబ్రహ్మణ్యం గారు... @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JSPShatagniTeam @JanaSenaParty
Tweet media one
2
109
633
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
నా పైన విజయనగరం I టౌన్ CI వెంకట్రావు గారు అక్రమంగా బనాయించిన SC & ST కేసుకి వ్యతిరేకంగా నాకు నైతిక మద్దతు ప్రకటించిన మన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, నాయకులకు, వీరామహిళలకు నా హృదయ పూర్వక ధన్యవాదములు. @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
2
163
619
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
విజయనగరం జిల్లా కేంద్రంలో 9 నియోజకవర్గాల జనసేన నాయకులు,వీర మహిళలు,క్రియశీలక సభ్యత్వాలు చేసిన కార్యకర్తలకు సన్మానం చేయడంతో పాటు వారికి కిట్లను ప్రదానం చేయడం జరిగింది.. మేళ తాళాలతో,మంగళ వాయిద్యాలతో, పురోహితుల ఆశీర్వాదములతో అంగరంగ వైభవంగా,అట్టహాసంగా జరిగింది. @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
2
161
606
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు.. వారాహి అమ్మవారు మన అధ్యక్షుల వారిని చల్లగా చూడాలని, వడి వడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే దిశగా వారాహి అమ్మ వారు మార్గం సుగమం అయ్యేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty
Tweet media one
5
82
597
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Today Deeksha at mangalagiri party office..voice of janasena,the protest against steel plant privatization and a call to the ruling party to protect the interest of employees. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam
Tweet media one
4
130
579
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Dear Mp's of AP..This is the voice of people replica Janasena against privatization of steel plant. Save steel plant ..Raise your voice in the parliament,represent the peoples voice fight for justice. @PawanKalyan @mnadendla #SaveVizagSteelPlant #Raise_Placards_YSRCP_MP
2
282
561
@yasasviofficial
Palavalasa Yasasvi
1 year
పాలసీ ల మీద మాట్లాడటం చేతకాని వాళ్ళు వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు మీ ఇంట్లో ఆడవాళ్ళను కూడా నీకు .. వఛ్చినప్పుడు మీడియా కు చూపిస్తావా ఇదేనా నీ తల్లి దండ్రులు నేర్పిన సంస్కారం తక్షణ మే మీ వ్యాఖ్య లను వెనక్కి తీసుకోవాలి లేదంటే సీఎం చేత క్షమాపణ చెప్పిస్తాం వళ్ళు దగ్గర పెట్టుకో
11
195
563
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Dear all...a triumph mega rally on sep 2nd..on the eve of pawan Kalyan garu birthday...from Vzm.. janasainiks,veeramahilalu with 52 cars and 50 bikes in the head quarters..hearty wishes from Vijayanagaram janasainiks.. @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty
1
116
537
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో అక్రమంగా ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలను జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకువెళ్లి.. ఇసుక అక్రమ తవ్వకాలు అమ్మకాల పై ఫిర్యాదు చేయడం జరిగింది. @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam
Tweet media one
5
107
516
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు, నేరం చేసిన వాడే కాదు, నేరాన్ని ప్రోత్సహించిన వారు కూడా చట్టం ప్రకారం నేరస్థులే. IPC వాళ్లకి కూడా వర్తిస్తుంది. మద్యం తయారు చేయడం అమ్మడమే కాదు, దానిని ప్రోత్సహించిన వాడు కూడా ??? @PawanKalyan @mnadendla @JSPShatagniTeam @JSPVeeraMahila
3
224
509
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
బాబా సాహెబ్ అంబెడ్కర్131 జయంతి సందర్భంగా విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో హరిజన, గిరిజన మహిళా కౌలు రైతులకు సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అణగారిన వర్గాలకు అశాదీపం, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడిని స్మరించుకుందాం". @PawanKalyan @mnadendla
Tweet media one
4
115
507
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
జనసేన పార్టీ బ్యానర్ చూసి భయపడిపోతున్న వైసిపి నాయకులు, దొంగచాటుగా రాత్రి వచ్చి బ్యానర్ ని చింపివేసిన దుండగులు, చిల్లర వేషాలు ఇకనైనా మానుకొని దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ పడాలని జనసేన పార్టీ సవాల్... @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila
5
141
502
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Ycp..మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. 2020 జనవరి 17 న శాసన మండలి రద్దుచేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపించారు. కానీ నేడు తన పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకు ఎమ్మెల్సీ లుగా చేసి పదవులు ఇచ్చారు..downfall starts.. @PawanKalyan @mnadendla @JSPShatagniTeam
Tweet media one
4
145
492
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
ఈరోజు విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం లో జనసేన పార్టీ జండా ఆవిష్కరణ......... గజపతినగరం నియోజకవర్గ జనసైనికులు మరియు దత్తిరాజేరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
100
446
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Glad and proud to share with you all.. In ST.Joesph High School Vizianagaram, the 10th class students were given a project to write about our president garu,shri Pawan Kalyan Garu. "Honoured"to be a janasainik. @PawanKalyan @mnadendla @JSPShatagniTeam
Tweet media one
1
102
418
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
In Vijayanagaram,uttarandra Regional co-ordination committee members' had a meeting with district veeramahilalu under the lead of smt.T.lakshmi raj.. regarding women empowerment socially,economically and politically. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
113
409
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
*శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లో శ్రీ మతి కాంతిశ్రీ గారు ఆధ్వర్యంలో జనసైనియకులు వీరమహిళలు సుభాదరాపురం నూంచి ర్యాలీ మరియు కవాతు చేసుకొని రణస్థలం లో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
115
415
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Glad to to share with you all ..successfully completed our padayatra in 6 divisions ..6 villages in one month. We thank each and every janasainiks & veeramahilalu for their support. Jai Janasena. @PawanKalyan @mnadendla @JSPShatagniTeam @JanaSenaParty @JSPVeeraMahila
Tweet media one
3
88
399
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో 44వ డివిజన్ లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JanaSenaParty
1
96
363
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Good morning CM Sir..3rd day of our digital campaign...Vijayanagaram @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam #GoodMorningCMSir
1
174
325
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Dear all..Vasanth panchami wishes:" Arise and Awake" ..conducting workshop in colleges',a step ahead in the line of development of positive attitude in the youth in Vijayanagaram. @PawanKalyan @mnadendla @JSPShatagniTeam @JSPVeeraMahila @JanaSenaParty
6
93
321
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Hearty congratulations to Gurunaidu on behalf of Janasena party on the occasion 👏 of achieving Gold medal in weight lifting in World juniour championship. We all are Proud of you from Nelimerla ..Vijayanagaram district. @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
1
82
306
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Blessed to be a part of chandiyagam at Ganapati Maha sarswati amavari temple at Gajuwaka on 14th November..on the eve of 12 anniversary of the temple. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam
Tweet media one
1
54
309
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
ఎందరో పేదల ప్రాణాలను కాపాడిన ప్రాణదాత ,డాక్టర్ సుంకర ఆదినారాయణ రావు గారు రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా వైద్య రంగం లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న శుభ సందర్బంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు. @PawanKalyan @mnadendla
Tweet media one
4
65
298
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Dear people of AP....raise your voice in the right time for the right cause.... @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila
Tweet media one
2
123
278
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Dear janasainiks.... In support of fisher community and their livelihood let's raise our voice against G.O 217., on 20th February at Narsapuram along with our president garu.. Jai janasena. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam
Tweet media one
2
91
280
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటిరేగ మండలం, పేరా పురం గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది,దీనికి... నెల్లిమర్ల మరియు విజయనగరం ముఖ్య నాయకులు పాల్గొన్నారు. @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam
3
77
285
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
New joinings' in s.kota,Constituency Vzm district from YCP & TDP,smt.Pilla sirisha garu,k.Ramakoti garu..Sarpanch & also s.kota Co operative society Bank president and leaders of 10 villages of ruling party under v.sathibabu garu. @PawanKalyan @mnadendla @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
2
75
281
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
ఈరోజు విజయనగరంలోని నా స్వగృహంలో తెలగ, కాపు సంక్షేమ సంఘాం జాతీయ అధ్యక్షులు శ్రీ దాసరి రాము గారు వచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. జనసేన పార్టీ తరుపున అయనను సత్కారించాము.ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ బలోపేతం కోసం చర్చించడం జరిగింది. @PawanKalyan @mnadendla @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
1
77
275
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
జనసేన పార్టీ అధికారంలోకి వస్తే యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చొప్పున అందిస్తాం. @PawanKalyan @mnadendla @JSPShatagniTeam
2
79
272
@yasasviofficial
Palavalasa Yasasvi
1 year
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం లో ఈరోజు సుమారు 300 మంది నీ కండువాలు వేసి ఆహ్వానించటం జరిగింది నాతో పాటు పడాల అరుణ గారు పాల్గొన్నారు @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
2
59
256
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Blessed by the elders of Brahmana sangam in a religious atmosphere by chanting mantras and wishes on the eve of 1st anniversary of our office at Vijayanagaram @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam @JanaSenaParty
3
72
252
@yasasviofficial
Palavalasa Yasasvi
9 months
ఈ రోజు విజయనగరం నియోజకవర్గంలో మండల పరిధిలో గ్రామాల్లో మిచాంగ్ తుఫాన్ వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న గ్రామాలను జనసేన పార్టీ మండల నాయకులు కార్పొరేట్ అభ్యర్థులు, జనసైనికులు తుఫాన్ కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
52
254
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Dear janasainiks.. Glad to share with you all,today met Shri Nadendla Manohar Garu,our PAC Chairman at our Prashasan Nagar office and took his blessings and wishes for my future Endeavors.. @JanaSenaParty @JSPVeeraMahila @mnadendla @PawanKalyan @JSPShatagniTeam
Tweet media one
7
69
242
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
“నా సేన కోసం - నా వంతు” కమిటీ ఏర్పాటు. @PawanKalyan @JSPVeeraMahila @JSPShatagniTeam @JanaSenaParty @NagaBabuOffl
Tweet media one
Tweet media two
2
67
230
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
అన్నదాతా, ఓ రైతన్నా ఆగు.. ఆత్మ హత్య చేసుకుని శోకం పంచొద్దు. అదిగో మన రైతు నేస్తం, రైతు బాంధవుడు మన పవనన్న నీ కోసం.. గజరాజును రక్షించే విష్ణుమూర్తిలా కదలి వస్తున్నాడు... @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
2
68
230
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
విజయనగరం జిల్లా,రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు ఎన్ని రాజు గారి ఆధ్వర్యంలో రోడ్లు దుస్థితిపై రోడ్లు వేయండి,ప్రజల ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో దీక్ష 10am..5pm వరకు చేపట్టడం జరిగింది.దీక్షలో రాజాం నాయకులుపాల్గొనడం జరిగింది. @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
1
57
221
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Help in Dotting the roads in Ditches and Roads in Ditches...an Ultimatum to Ycp Govt from JSP regarding the neglected Roads Ap. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JanaSenaParty @JSPShatagniTeam
3
145
205
@yasasviofficial
Palavalasa Yasasvi
1 year
15.10.2022 న విశాఖ నోవోటెల్ హోటల్ లో వీర మహిళలను నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పూట అరెస్ట్ చేయడం.. 1st Nov న A.P మహిళా కమిషన్ లో పిర్యాదు చేయడం.. 28th nov న మహిళా comm.. DGP గారికి లెటర్ వ్రాయడం,చర్యలు నిల్.ఈరోజు మరల లెటర్ ఇవ్వటం జరిగింది. @PawanKalyan @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
1
60
214
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Hearty congratulations to all the janasainiks and leaders who came out with flying colors in the local body elections,especially my warm wishes to veeramahilallu...jai Janasena jai Andhra jai Bharat. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam
Tweet media one
0
50
197
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Your excellency..Madam PRESIDENT of INDIA. ..Congratulations!."మగువ ఓ మగువ లోకానికి తెలుసూ నీ విలువ" from Janasena Family. @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam
Tweet media one
1
25
205
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Dear all...My heartfelt wishes on Bhogi..Sankranti.. Kanuma. Burn the evil (negativity) on Bhoghi..welcome the positivity (good) on Sankranti with colors and enjoy celebrations on Kanuma. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam
Tweet media one
3
33
195
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Today have been to Bhogapuram Mandal,Nelimarla Constituency to participate in the door to door campaign along with the all the Mandal leaders and janasainiks. @PawanKalyan @mnadendla @JSPShatagniTeam @JSPVeeraMahila @JanaSenaParty
3
29
197
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
కడుపు నిండా అన్నం పెట్టే కౌలు రైతన్నల కుటుంబాల కన్నీళ్లను భూమిపై పడకుండా వారి గుండెల నిండా భరోసా నింపిన మన "జనసేనాని"... @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam
Tweet media one
2
66
196
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Tweet media one
0
48
189
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో...దీనుల, హీనుల, పాపుల, పతితుల ఉద్దరింపగా యుగ యుగాలలో.. "పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్తాపనార్తాయ సంభవామి యుగే యుగే"! @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
Tweet media one
4
38
195
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
ఉట్టికి ఎగరలేనోడు స్వర్గానికి ఎగురుతానన్నాడు,అన్ని హామీలు అటకెక్కాయి.సిగ్గులేకుండా, చేతకాక, చేవచచ్చి, హైకోర్ట్ జడ్జిలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అయిపొయి మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న దద్దమ్మ... @PawanKalyan @mnadendla @JSPShatagniTeam
3
54
181
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
In continuation of my Padayatra, today visited District collector in the Grivience at Vijayanagaram. Along with our leaders have submitted our representations in the line of failure of govt, schemes & the sufferings of the people. @PawanKalyan @mnadendla @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
2
39
191
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
మధుర గాయకుడు ఘంటసాల గారి జయంతి సందర్బంగా, ఈరోజు విజయనగరం లో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి, అనంతరం ఘంటసాల స్మారక కళాపీఠంలో సేవలు అందిస్తున్న ఆచ్చార్యులను సత్కరించడం జరిగింది. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
41
183
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Great visionary...Janasenani. Power of people and power of Judiciary @PawanKalyan @mnadendla @JSPShatagniTeam @JSPVeeraMahila
2
69
179
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
ఈరోజు గజపతి నగరం నియోజకవర్గం, దత్తరాజేరు మండలంలో జనసేన పార్టీ క్రియశీలక సభత్వం తీసుకున్న జనసైనికుడికి ప్రమాద భీమా క్రింద నియోజకవర్గం నాయకుల సమక్షంలో, పార్టీ తరుఫున చెక్ అందజేయడం జరిగింది. @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JSPShatagniTeam @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
0
41
182
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Today at Vijayanagaram had a District legal Cell meeting with our legal Cell Chairman Mr.E.S.Pratap garu and pannel advocates along with all Constituencies leaders with a motto to strengthen our Janasena legal team. @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
54
180
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
బాదుడే... బాదుడు! పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం రద్దు చెయ్యాలి. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయాలలో వినతి పత్రాలు సమర్పించనున్న జనసేన పార్టీ ప్రతినిధులు.రండి... కలెక్టర్ కార్యాలయాలకి @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila @JSPVeeraMahila
Tweet media one
2
62
176
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Dear all ..Dear INDIANS.."Happy Independence day"..from janasainiks of Vijayanagaram. @PawanKalyan @JanaSenaParty @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam
0
35
173
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Tweet media one
Tweet media two
0
47
176
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
ఈరోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలంలో జనసేన కవాతు .... @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
42
171
@yasasviofficial
Palavalasa Yasasvi
1 year
🙏 Honoured to see our national pride as back drop with our future pride.. Thank you sir to share the picture.
@mnadendla
Manohar Nadendla
1 year
En route to our meeting with the ‘Iron man’ Hon.Minister for Home Shri ⁦ @AmitShah ⁩ ji ,we took a picture to draw inspiration from the great leadership of the ‘First Iron man of India’ Respected ‘Shri Vallabhai Patel’.
Tweet media one
160
5K
20K
1
26
174
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Dear CM.. when the Judiciary has shaved you squarely..there is no chance,someone plucking your hair... @ysjagan @JSPShatagniTeam @JSPVeeraMahila
6
69
169
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
"రేపు కొండగట్టులో వారాహికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక పూజలు... @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty @JSPVeeraMahila @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
1
27
174
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Today visited Sri Pydi Thalli ammavari Temple,Vizianagaram. Famous Godess in Uttaraandhra ,known as"Pydimamba"also called as "Uttaraandhra Velukolpu".After Dussera Pydimamba Sirimanu utsav will happen. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam @JanaSenaParty
Tweet media one
6
33
160
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
Today at sunkarapeta village,Vijayanagaram in regards to village to village voice of the people with JANASENA. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JSPShatagniTeam
Tweet media one
2
44
159
@yasasviofficial
Palavalasa Yasasvi
3 years
1
55
160
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, బీహార్ రాష్ట్రాన్ని మరపిస్తున్నాయి. ఇటీవల విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మతిస్థిమితం లేని మహిళపై జరిగిన అత్యాచారాన్ని చూస్తే, మహిళలకు ఎక్కడ రక్షణ లభిస్తుంది. సెభాష్ వైసీపీ ప్రభుత్వం. @PawanKalyan #JSPVeeraMahila
0
58
168
@yasasviofficial
Palavalasa Yasasvi
1 year
ఈరోజు విజయనగరం జిల్లా క్రొత్త కలెక్టర్ గా వచ్చిన శ్రీమతి నాగలక్ష్మి సెల్వరాజ్ గారిని జనసేన పార్టీ తరుపున మర్యాద పూర్వకంగా కలిశాము . జనసేన పార్టీ తరుపున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసాము . @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
Tweet media one
0
14
163
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Honoured to be a part of Janasena..Pawan Kalyan garu is going play a vital role in the political and social system of AP State.. as a correction mechanism of our state. All the very best SIR... @PawanKalyan @mnadendla @JSPShatagniTeam @JSPVeeraMahila @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
4
57
164
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Second day of distribution of active membership kits in Parvatipuram Constituency..Vijayanagaram district. @PawanKalyan @mnadendla @JSPShatagniTeam @JSPVeeraMahila
Tweet media one
Tweet media two
Tweet media three
2
44
162
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Today participated...as chief guest in the musical night in the memory of S.P Balasubramanyam garu with all the senior artists and singers at Gurajada Kalashetram. @PawanKalyan @JSPShatagniTeam @JSPVeeraMahila
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
31
165
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Flag hoisting and great kavat at Basuru village..palakonda Constituency, Srikakulam District. Organized and lead by Basuru Janasainiks..G.sarhibabu garu ,A.Sai,Suresh and other leaders with state leaders. @PawanKalyan @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
2
42
163
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Dear all.. please attend tomorrow for our Vzm district legal meeting for strengthening and supporting ourselves from legal and political hurdles. our legal Cell Chairman Mr.E.S.Pratap garu is attending the meet with our pannel at Vzm. @PawanKalyan @mnadendla @JanaSenaParty
1
50
156
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
Today had a free medical camp in Vijayanagaram..Gunkalam village' on behalf of janasenaparty. We felicitated the team of doctors who supported. @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
44
156
@yasasviofficial
Palavalasa Yasasvi
2 years
శుభకృత నామ సంవత్సర ఉగాది సందర్బంగా..Vijayanagaram జనసేన పార్టీ కార్యాలయం లో పంచాంగ శ్రవణం, అనంతరం అప్పుల్లేని రాష్ట్రంగా మార్చేందుకు జనసేన అధినేత ప్రవేశపెట్టిన షణ్ముఖ వ్యూహం కరపత్రాల్ని విడుదల .... @PawanKalyan @mnadendla @JSPVeeraMahila @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
42
152