Bandreddi Ramakrishna Profile Banner
Bandreddi Ramakrishna Profile
Bandreddi Ramakrishna

@BandreddiRam

Followers
6,867
Following
138
Media
673
Statuses
816

@JanaSenaParty Krishna District - President

Hyderabad
Joined June 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
కృష్ణ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గా బాధ్యతలు అప్పగించిన @PawanKalyan గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు నాకు అభినందనలు తెలిపిన నా ఆత్మీయ సోదరులకు , సోదరీమణులలందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు @JanaSenaParty @JSPShatagniTeam @mnadendla
Tweet media one
42
820
2K
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 months
కృష్ణాజిల్లాలో జనసేన బలంగా ఉన్నంత ఏ జిల్లాలోనూ లేదు #JanasenParty #PawanKalyan #apelections2024 #JSPForNewAgePolitics @JSPShatagniTeam
10
581
3K
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
విశాఖపట్నం నోఓటెల్ హోటల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసిన కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారు...
3
783
3K
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 years
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క గుడివాడ జనసైనికులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
611
2K
@BandreddiRam
Bandreddi Ramakrishna
5 months
పోతిన మహేష్ కి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి లేదు.. పోతిన మహేష్ అనుచిత వ్యాఖ్యలును తీవ్రంగా ఖండించడం జరిగింది. @JSPShatagniTeam #JanaSenaParty #PawanKalyan #APElections2024
7
611
2K
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 months
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #PawanKalyan #JanasenaParty @JSPShatagniTeam #PawanKalyanAneNenu
Tweet media one
Tweet media two
1
251
2K
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
ఈరోజు మచిలీపట్నం రోడ్లు పరిస్థితి చూస్తే... చిన్నపాటి వర్షం కురిస్తేనే చెరువుగా మారుతున్న వైనం, కుండపోత వర్షాలు కురిస్తే ఇంకా చెప్పనక్కర్లేదు, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ సమస్యకి పరిష్కారం లేకపోయింది. మచిలీపట్నం ఎమ్మెల్యే @perni_nani గారు ఏరోజు కూడా ఈ విషయం పై నోరు మెదపలేదు.
17
963
2K
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
అడుగుకో గుంత... గజానికో గొయ్యి... కృష్ణాజిల్లా పెడన నియోజవర్గం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డు ను పరిశీలించి నిరసన తెలియజేస్తున్న కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారు #JSPForAP_Roads @JanaSenaParty @JSPShatagniTeam @mnadendla
3
833
2K
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
మచిలీపట్నం లో జరిగిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు 🙏
Tweet media one
6
497
2K
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
రండి తరలి రండి ! జూలై 14,సాయంత్రం 5 గం. తణుకు లో భారీ బహిరంగ సభ , పైడిపర్రు సెంటర్ ! @PawanKalyan @JanaSenaParty
3
424
2K
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
రాచరికంలో రాష్ట్రాన్నుంచగ రాబందులు మన రాజ్యాన్నే లగ రోధించే భూమాతలో కలిగే ధైర్యం జనసైన్యం ఉందనిరా 💥✊🏻 Full Song Will be Out Tomorrow 🎼🥁🔊 ➡️ @SakethKomanduri @srikrisin #KrishnaChaitanya #ManiSharma @JSPShatagniTeam @IamPrasadLingam @sarathnaidu16
13
918
2K
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
జనసైనికులరా రండి.. కదలి రండి... అవనిగడ్డలో జరగనున్న జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ @mnadendla నాదెండ్ల మనోహర్ గారు.. 🗓️ : నవంబర్ 27వ తేదీ 🕥 : 10:30 📍: ఆర్య వైశ్య కళ్యాణ మండపం అవనిగడ్డ @JSPShatagniTeam
Tweet media one
8
525
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
. @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో మేరకు ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణం ఏర్పాట్లను ప్రారంభించిన కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @BandreddiRam గారు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు @JSPShatagniTeam
7
334
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 years
కృష్ణాజిల్లా కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు
Tweet media one
1
391
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
Praying for our President quick recovery #GetWellSoonJANASENANI
@JanaSenaParty
JanaSena Party
3 years
శ్రీ @PawanKalyan గారికి కోవిడ్ పాజిటివ్ ఆయన క్షేమం... కొనసాగుతున్న చికిత్స
Tweet media one
748
4K
12K
3
921
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
Tooo High 🎼🎹💨💨🌪️🌪️🥁 జనమననది జనసేనకు సాక్ష్యం మనమననది జనసెనకు సాక్ష్యం Thank You the Legend Shri #ManiSharma Garu for giving as such a wonderful Bgm🥁 Lyrics by 📄 #KrishnaChaitanya Full Song Will be Out Soon 🔊
Tweet media one
9
501
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
జనసేన పార్టీ తరుఫున గెలిచిన మహిళా సర్పంచ్ పై కైకలూరు MLA దూలం నాగేశ్వరరావు కక్ష సాధింపు చర్యలు..ఆ గ్రామానికి చెక్ పవర్ ఆపేయండి అలానే సర్పంచ్ పై సీరియస్ యాక్షన్ తీసుకోమని మీటింగ్లో ఉన్నతాధికారులకు చెప్తున్న దృశ్యం... @JanaSenaParty @JSPShatagniTeam @TrendPSPK
15
719
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
అరెస్టయి గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆశ వర్కర్స్ మరియు పంచాయతీ క్లీనింగ్ వర్కర్స్ ను పరామర్శించి జనసేన తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారు @JanaSenaParty @JSPShatagniTeam
2
536
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన పెడన @JogiRameshYSRCP పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. @JSPShatagniTeam @JanaSenaParty
3
392
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
నందిగామ నియోజకవర్గం, చందర్లపాడు మండలం ప్రొక్కునూరు గ్రామంలో నూతన జెండా దిమ్మెను ఆవిష్కరించిన ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోలియ శెట్టి శ్రీకాంత్, జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివ రామకృష్ణ,జనసైనికులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
329
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 years
పెడన మండలం కాకర్లమూడి గ్రామపంచాయతీలో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి పరస కుమారి 72 ఓట్లతో గెలుపు #APLocalBodyElections2021
1
340
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
పేర్ని నాని మచిలీపట్నం కి చేసిన అభివృద్ధి ఏంటి? పోర్టుతో సహా అనేక సమస్యలను పరిష్కరించకుండా మచిలీపట్నం ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పేర్ని నాని
2
459
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
పెడన నియోజకవర్గంలో @JanaSenaParty నాయకుడు SV Raju గారి పవిత్రాత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము.
Tweet media one
6
199
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గన్నవరం నియోజవర్గం రోడ్ల శ్రమదానం లో పాల్గొన్న కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారు... @JanaSenaParty @JSPShatagniTeam #JSPForAP_Roads
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
412
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
అవనిగడ్డ నియోజకవర్గం, మోపిదేవి మండలం, పెద్ద కళ్లేపల్లిలో మాండూస్ తుఫాన్ వల్ల వరి పంట దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడిన బండ్రెడ్డి రామకృష్ణ గారు. రైతులకు తక్షణ సాయం అందించకపోతే వచ్చే సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట నిరాహారదీక్ష చేపడతామని వ్యాఖ్యానించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
290
1K
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
కృష్ణాజిల్లా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందిన జనసేన అభ్యర్థులకు అభినందనలు... #ZPTCMPTCResults2021 #JSPForNewAgePolitics @JanaSenaParty @mnadendla
Tweet media one
7
295
993
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభ జరగబోయే మచిలీపట్నం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన పి.ఏ.సి ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. అనంతరం మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన కొరియర్ శ్రీను గారు పలువురు నాయకులు, కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
199
956
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
మచిలీపట్నం పార్లమెంట్ పరిధి లోని పంచాయతీ ఎలక్షన్స్ లో జనసేన తరుపున పోటీ చేసిన ప్రతి ఒక్కరిని బండ్రెడ్డి రామకృష్ణ గారు మరియు బండి రామకృష్ణ గారు అభినందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిల్లపల్లి శ్రీనివాస్ గారు హాజరయ్యారు. @JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
255
931
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభ విజయవంతం కావడంతో కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బండి రామకృష్ణ గార్లను, మరియు ఇతర విభాగాలలో పని చేసినటువంటి సభ్యులను రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పిఏసి ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
Tweet media one
Tweet media two
Tweet media three
0
202
912
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మండలం, కేసర గ్రామంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు. #HappyBirthdayJanasenani
0
275
862
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
ఛలో కొండగట్టు!! రేపు జగిత్యాల జిల్లా, కొండగట్టు అంజన్న సన్నిధిలో జనసేన "వారాహి" వాహన పూజ జరిపించేందుకు కొండగట్టులో పర్యటించనున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు
4
156
866
@BandreddiRam
Bandreddi Ramakrishna
5 months
అమరావతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు జనసేన పార్టీ నాయకుడిగా కొనసాగుతాను అవనిగడ్డలో స్వతంత్ర అభ్యర్థిని పోటీ చేసే విషయంలో జరుగుతున్న ప్రచారంలో నాకేమీ సంబంధం లేదు అటువంటి సమావేశాలకు నేను ప్రోత్సహించను, నేను హాజరుకాను నేను జనసెనాలో
14
215
872
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అకారణంగా చేస్తున్న వాలంటీర్ల నిరసనలపై పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు బస్టాండ్ సెంటర్లో నిరసన చేస్తున్న వాలంటీర్లను అడ్డుకున్న పెనమలూరు నియోజకవర్గ నాయకులు పులి కామేశ్వరరావు గారు. @JSPShatagniTeam
2
409
822
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
#GoodMorningCMsir కార్యక్రమంలో భాగంగా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలంలో ఆగిరిపల్లి- విజయవాడ వెళ్లే రోడ్డు పరిస్థితి తెలియచేసిన కృష్ణా జిల్లా జాయింట్ సెక్రటరీ రెడ్డి మణి గారు
Tweet media one
Tweet media two
Tweet media three
6
527
796
@BandreddiRam
Bandreddi Ramakrishna
5 months
జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ @kanduladurgesh గారు నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికైన సందర్భంగా వారికి ఇవే మా శుభాకాంక్షలు.
Tweet media one
Tweet media two
0
125
806
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
ఈ నెల 14 తరువాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి 🔥 #ChaloMachilipatnam @JSPShatagniTeam
1
176
793
@BandreddiRam
Bandreddi Ramakrishna
5 months
భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. #NarenderModi
Tweet media one
Tweet media two
2
105
790
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం,మల్లవల్లి గ్రామ పారిశ్రామిక వాడకు భూములు ఇచ్చి, నష్ట పరిహారం కోసం పోరాడుతున్న రైతులకు అండగా, అక్రమ కేసులు బనాయించిన రైతులను పరామర్శించేందుకు విచ్చేయనున్న రైతు బాంధవుడు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు @JSPShatagniTeam
0
187
777
@BandreddiRam
Bandreddi Ramakrishna
7 months
జేబులోంచి ఒక్క రూపాయి కూడా తీయని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి ! @ysjagan #YSRCPfailedGovernance #HelloAP_ByeByeYCP
3
224
777
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
ఇప్పటంలో #JanaSenaParty నాయకులని, గ్రామస్థులని అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు. #JanaSenaWithIppatam @JanaSenaParty @JSPShatagniTeam
1
242
747
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
కరోనా వల్ల అల్లాడుతున్న ప్రజలకు ఈ ట్రూ అప్ చార్జీల పేరుతో కరెంట్ షాక్ మరింత బలంగా తగులుతుంది. @ysjagan తీసుకున్న ఈ నిర్ణయాన్ని @JanaSenaParty తరపున తీవ్రంగా ఖండిస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి అని లేకుంటే రానున్న రోజుల్లో జనసేన తరపున ఉద్యమాన్ని చేపడతాం అని తెలియచేస్తున్నాం
5
317
743
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
పెడన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గన్ని కడిగిపారేసిన జనసేన సభ్యురాలు మట్టా శివపావని గారు హాట్ హాట్ గా పెడన మున్సిపల్ సమావేశం
1
238
723
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన కృష్ణాజిల్లా @JanaSenaParty అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారు..!! @JSPShatagniTeam
2
238
706
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
జనసేన పార్టీ అధ్వర్యంలో మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామంలో ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడు అని బాధలో ఉన్న తల్లికి 1,00,000/- రూపాయిలు మరియు ఆటో ఏక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తికి 10,000/- రూపాయిలు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. @JanaSenaParty @JSPShatagniTeam
0
240
704
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
ప్రమాదవశాత్తు మరణించిన ఇబ్రహింపట్నం మండలం,తుమ్మలపాలెం గ్రామానికి చెందిన @JanaSenaParty కార్యకర్త రెడ్డి రంగారావు కుటుంబానికి జిల్లా అధ్యక్షులు @BandreddiRam గారు, మైలవరం నియోజకవర్గ ఇంచార్జి @RamamohanaRaoG4 ,జిల్లా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయలు చెక్కును అందజేశారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
243
689
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
1
215
676
@BandreddiRam
Bandreddi Ramakrishna
11 months
సత్తా చాటాలి 🔥✊🏻 కదలి రండి ,కలిసి రండి "జనసేన నాలుగో విడత వారాహి విజయ యాత్ర " అక్టోబర్ 1 నుండి ఉ��్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ నుండి ప్రారంభం.. #VarahiVijayaYatra @JSPShatagniTeam @TrendPSPK
2
183
663
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 months
ఈ నెల 17వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం #Janasena #PawanKalyan #voteforchange2024 #apelections2024 #bandreddiram
Tweet media one
1
131
667
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుతున్న వైసీపీ నాయకులకు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారి సమాధానం. @JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam @TrendPSPK #Pawankalyan #JanaSenaParty
3
238
661
@BandreddiRam
Bandreddi Ramakrishna
7 months
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఈ రోజు తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn గారితో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని శ్రీ చంద్రబాబు గారి నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
116
644
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 months
ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ రోడ్ షో లో పాల్గొనడానికి విచ్చేసిన భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా వారికి స్వాగతం పలకడం జరిగింది. @narendramodi #AllianceForABetterFuture #TDPJanasenaBJP #BandreddiRam
Tweet media one
2
81
635
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
సిఎం గారు ఇది జిల్లా నుంచి మా మండల హెడ్ క్వార్టర్ అయిన ఘంటసాల మండలానికి వెళ్ళే R&B రోడ్డు మీ ప్రభుత్వం రాకముందు రోడ్డు వెయ్యడానికి ప్రయత్నం రాగా అన్ని పనులు ఆగిపోయాయి. అప్పటినుంచి రోడ్డుమీద పడవలు తిరిగే పరిస్థితి. ఇంకెంతకాలం మాకు ఈ పరిస్థితి #GoodMorningCMSir @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
422
623
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
కృష్ణజిల్లాల్లో జనసేన మండల కమిటీలకు అధ్యక్షుల నియామకం వివరాలు @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
5
225
605
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారు వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైసీపీ మంత్రులు రాష్ట్ర అభివృద్ధిని వదిలేసి ప్రెస్ మీట్ల కు పరిమితమయ్యారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడంలో వైసీపీ పాలన పూర్తిగా విఫలమైంది అని వాపోయారు.
3
212
605
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా ఈరోజు తలపెట్టిన రాష్ట్ర బంద్ లో భాగంగా పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బోడె ప్రసాద్ గారి నివాసం వద్ద సామూహిక నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కమిటీ సభ్యులు, కార్యకర్తలు హాజరయ్యారు.
2
185
611
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
మచిలీపట్నం, పెడన పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఒక చిన్న క్విజ్. మన ప్రాంతంలో "మడ అడవుల దొంగ" ఎవరు? సమాధానం తెలిసిన వారు కామెంట్ చేయండి.. #SaveAPFromYSRCP
16
189
606
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
రైతు బాంధవుడు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. #HBDJanaSenani #HBDPawankalyan
1
176
598
@BandreddiRam
Bandreddi Ramakrishna
6 months
రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తుకై సుదీర్ఘ ఆలోచనతో పెట్టుకున్న పొత్తే జనసేన - టీడీపీ #APElections2024 #JSPTDPAlliance #HelloAP_ByeByeYCP @JSPShatagniTeam @PawanKalyan #BandreddiRam
7
143
599
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 years
పెడన మండలం ఉరవి గ్రామానికి చెందిన గంధం గిరిజ ఐఐటీలో 3669 ర్యాంక్ వచ్చిన సందర్భంగా బండ్రెడ్డి రామకృష్ణ గారు ,మరియు  జనసేన పంచాయితీ అభ్యర్థి పంచకర్ల సురేష్ గారు ఆమెను సత్కరించి 10,000 ను అందచేశారు.. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
133
581
@BandreddiRam
Bandreddi Ramakrishna
11 months
జనసేన - టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నాం. - @PawanKalyan గారు @JanaSenaParty @JSPShatagniTeam
3
166
590
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
Wishing our Dearest & Beloved Actor @KChiruTweets Garu a very Happy Birthday 💐 Best Wishes for ur future Projects sir #HappyBirthdayChiranjeevi
Tweet media one
2
64
576
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ర్యాలీలో దురదృష్టవశాత్తు గాయాలైన వ్యక్తులను హుటాహుటిన హాస్పటల్లో చేర్పించిన కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారు గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు మరియు జనసైనికులు అందరూ ఇంటికి క్షేమంగా వెళ్లాలని కోరుకుంటున్నాం 🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
195
568
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు అనే నినాదం తో డిజిటల్ నిరసన లో పాల్గొన్న కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారు,పొలాసపల్లి చేరియన్ శ్రీనివాస రావు గారు #SaveVizagSteelPlant #Raise_Placards_ANDHRA_MP @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
4
289
560
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
2
169
563
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
బాదుడే... బాదుడు! పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం రద్దు చెయ్యాలి. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయాలలో వినతి పత్రాలు సమర్పించనున్న జనసేన పార్టీ ప్రతినిధులు. రండి... కలెక్టర్ కార్యాలయాలకి తరలిరండి
Tweet media one
2
195
552
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
జగ్గయ్యపేట స్థానిక వైసిపి ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను డైరెక్షన్లో అధికార మదంతో అర్ధరాత్రి దౌర్జన్యం చేసి జనసేన జెండా దిమ్మను ధ్వంసం చేసిన వైసిపి నేతలపై చర్యలు తీసుకుని తక్షణమే దిమ్మను నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్న జనసేన నాయకులు బండ్రెడ్డి రామకృష్ణ గారు అరెస్టు చేసిన పోలీసులు
3
257
548
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 months
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్ధేశించి భీమవరం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శ్రీ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టి.శివశంకర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు,
Tweet media one
Tweet media two
Tweet media three
0
132
557
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 50వ జన్మదిన సందర్భంగా ఉరిమి గ్రామంలో వాటర్ ప్లాంట్ మరియు బోర్ ను ప్రారంభించిన కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారు... #HappyBirthdayPSPK @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
0
226
549
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు గ్రామం నుంచి దొనబండ వరకు ఉన్న రహదారి వర్షం కారణంగా ఏర్పడిన గుంతలను కుంగిపోయిన రోడ్డును వెంటనే మరమ్మత్తులు చెయ్యాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. #GoodMorningCMSir
Tweet media one
Tweet media two
Tweet media three
3
284
545
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 years
పెడన మండలంలో ఉర్వి గ్రామం మరియు నరసమ చెరువు గ్రామంలో రైతులతో సంభాషిస్తూ పంట నష్టం వివరాలు తెలుసుకుంటున్న జనసేన మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ #బండ్రెడ్డి_రామకృష్ణ గారు.. #JSPWithFarmers #SaveFarmers #NivarCyclone @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
125
534
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు అనే నినాదం తో డిజిటల్ నిరసన కార్యక్రమం లో పాల్గొన్న పెనమలూరు, అవనిగడ్డ, నాగాయలంక,కోడూరు మండలం నియోజకవర్గం నాయకులు #Raise_Placards_ANDHRA_MP @VBalashowry
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
230
531
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
45 సీట్లు.. 45 సీట్లు అని గింజుకుంటున్నారుగా మీ పార్టీ గెలిచే ఆ 45 స్థానాల్లో మచిలీపట్నం పేర్ని నాని గారు ఖచ్చితంగా ఉండరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా బందరు గడ్డ మీద జనసేన జెండా పాతుతాం. @JanaSenaParty @JSPShatagniTeam @TrendPSPK @RamaKrishnBandi
8
163
531
@BandreddiRam
Bandreddi Ramakrishna
7 months
చల్లపల్లి కి హైదరాబాద్ నుంచి గేమింగ్ ఇండస్ట్రీ తీసుకురాబోతున్నాం @JanaSenaParty @PawanKalyan
0
113
527
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
తిరువూరు నియోజవర్గం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారు @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
144
513
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
"వారాహి" యాత్రలో జనాల్లో చిక్కుకున్న అంబులెన్స్ ను గుర్తించి, యాత్రను నిలిపివేసి అంబులెన్స్ కు మార్గం ఇచ్చిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JSP10thFormationDayMeet
0
116
515
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 years
మాలపరాజు గూడం లో టీడీపీ సీనియర్ లీడర్ దూసనపూడి సుబ్బారావు గారు మరియు 50 మంది టీడీపీ కార్యకర్తలు తో బండ్రెడ్డి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన లోకి చేరారు..
Tweet media one
Tweet media two
Tweet media three
0
147
503
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 months
ఈరోజు డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి ఆదేశాలు మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనవాణి నిర్వహించడం జరిగింది, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వివిధ సమస్యలు వారి అర్జీలు కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
106
506
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 years
శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని @JanaSenaParty ఆధ్వర్యంలో నిరసనదీక్ష చేపడుతున్న  మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారు.. #JanaSenaRythuDeeksha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
168
499
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు అనే నినాదం తో డిజిటల్ నిరసన లో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం శ్రీకాకుళం,ఘంటసాల మండలం కి చెందిన రైతు... #Raise_Placards_YSRCP_MP #SaveVizagSteelPlant @VBalashowry
Tweet media one
3
241
495
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 months
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొనడం జరిగింది. #JanasenaParty #TDPJSPBJPWinning #TDPJSPBJPTogether #BandreddiRam
0
119
507
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 month
జనసేన పార్టీ అధ్యక్షులు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి. హరి ప్రసాద్ గారు ఎమ్మెల్సీ గా ఎన్నికైన సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. @PHariPrasad777
Tweet media one
Tweet media two
1
34
494
@BandreddiRam
Bandreddi Ramakrishna
10 months
విజయవాడ కనకదుర్గ అమ్మవారు 9 వ రోజు ద్రమిక మండలి సమక్షంలో @JSPpvmahesh ఆహ్వానం మేరకు భవానీలు, భక్తులకు ప్రసాదం పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కల గాంధీ గారు పాల్గొన్నారు. #JanaSenaParty #Pawankalyan
0
107
490
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
అడుగుకో గుంత... గజానికో గొయ్యి... పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు లో గత 03 సంవత్సరాలుగా మరమ్మతులకు కూడా నోచుకోని రోడ్ల పరిస్థితి పై జనసేనాని ఆదేశాలతో రోడ్ల పరిస్థితుల పై ప్రభుత్వాలకు తెలిసేలా క్యాంపెయిన్ చేయటం జరిగింది .. #JSPForAP_Roads
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
213
482
@BandreddiRam
Bandreddi Ramakrishna
7 months
ఈరోజు ఉదయం అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి లో చాలా గొప్పగా నిర్వహిస్తున్న "స్వచ్ఛ సుందర చల్లపల్లి" కార్యక్రమం 3000 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సభ్యులను అభినందించడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో చల్లపల్లి ని ఒక మోడల్ విలేజ్ గా, స్మార్ట్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు IT
1
103
479
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
గ్రేటర్ అట్లాంటాలో NRI జనసేన టీంతో సమావేశమైన బొలిశెట్టి సత్య గారు, బండ్రెడ్డి రామకృష్ణ గారు, కోట సుబ్బు గారు, సమ్మెట ప్రసాద్ గారు పాల్గొన్నారు. @bolisetti_satya
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
101
474
@BandreddiRam
Bandreddi Ramakrishna
3 years
Many More Happy returns of the Day @DrSandeepJSP Garu 💐
Tweet media one
3
33
464
@BandreddiRam
Bandreddi Ramakrishna
2 years
శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నుంచి దృష్టి మళ్లించేందుకే వైసీపీ నాటకాలు
Tweet media one
1
206
463
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 years
ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) సెక్రటరీ కన్నబాబు గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.. @JSPpvmahesh @JanaSenaParty
Tweet media one
2
155
460
@BandreddiRam
Bandreddi Ramakrishna
6 months
సింహాద్రి రమేష్ అవనిగడ్డకి ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చెయ్యలేదు #HelloAP_ByeByeYCP #apelections2024 #JaganLoosingBig @JSPShatagniTeam
2
136
466
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 years
జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జనసేన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, బండ్రెడ్డి రామకృష్ణ గారు , శ్రీను యాదవ్ గారు , @JSPpvmahesh గారు , @AmmisettyVasu గారు , చల్ల���ల్లి శ్రీనివాస్ గారు #RepublicDay2021
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
126
453
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
నన్ను శంకించే వాడు నావాడు కాదు, నాతో నడిచేవాడే నా వాడు" - @PawanKalyan Garu
Tweet media one
1
96
446
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 months
రేపు (ఏప్రిల్ 17) కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో NDA కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు, టీడీపి అధినేత శ్రీ @ncbn గారు. ప్రజాగళం 3:00 PM బస్టాండ్ సెంటర్, పెడన వారాహి విజయ భేరి 7:00 PM కోనేరు
Tweet media one
1
74
446
@BandreddiRam
Bandreddi Ramakrishna
5 months
ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శ్రీ ముకేష్ కుమార్ మీనా గారిని కలిసిన ఎన్డీఏ కూటమి నాయకులు. భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి గన్నవరం విమానాశ్రయం వద్ద మరియు చిలకలూరిపేట ప్రజాగళం సభలో సరైన భద్రత కల్పించడంలో లోపం మరియు సభా ప్రాంగణాంలో విద్యుత్ నిలిపివేయడం, మరియు
Tweet media one
Tweet media two
Tweet media three
0
98
442
@BandreddiRam
Bandreddi Ramakrishna
8 months
నిన్న అవనిగడ్డలో మెగాస్టార్ చిరంజీవి గారి "వాల్తేరు వీరయ్య" సినిమా 365 రోజులు అవనిగడ్డ రామకృష్ణ థియేటర్లో ప్రదర్శించడం సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలో పాల్గొనడం జరిగింది. @swaminaidu_r @dirbobby @MythriOfficial #WaltairVeerayya
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
92
438
@BandreddiRam
Bandreddi Ramakrishna
1 year
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు "జగనన్న కాలనీల సందర్శన" కార్యక్రమంలో భాగంగా పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం, వణుకూరు గ్రామంలో జగన్ కాలనీలు సందర్శించి, ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తిన ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారు. ఈ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
173
433
@BandreddiRam
Bandreddi Ramakrishna
4 years
ఉరిమి గ్రామంలో క్రియాశీల సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించిన మచిలీపట్నం పార్లమెంట్ ఇంఛార్జి శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారు. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
1
114
433
@BandreddiRam
Bandreddi Ramakrishna
5 months
ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెనమలూరు నియోజకవర్గం, కానూరు లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పులి కామేశ్వరరావు, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా, పెనమలూరు మండల అధ్యక్షులు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
71
434
@BandreddiRam
Bandreddi Ramakrishna
11 months
సేనా "వారాహి యాత్ర" కు సిద్దమా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయ యాత్ర 4వ విడ��� కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ప్రారంభం కానుంది. #VarahiVijayaYatra @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
1
119
431