BNayakar_JSP Profile Banner
Bommidi Nayakar Profile
Bommidi Nayakar

@BNayakar_JSP

Followers
17K
Following
4K
Media
2K
Statuses
3K

Member of Legislative Assembly - Narsapuram Constituency | @JanaSenaParty @PawanKalyan @JaiTDP @BJP4India | జై జనసేన ✊| జై హింద్ 🇮🇳

Narsapuram
Joined December 2021
Don't wanna be here? Send us removal request.
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
బొమ్మిడి నాయకర్ అనే నేను. ✍️. #BommidiNayakarAneNenu.#APAssembly . @JanaSenaParty @PawanKalyan
9
475
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
9 months
నరసాపురం 🤙🔥
48
2K
8K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
మాట తప్పడు. !.మడమ తిప్పడు. !.మా కళ్యాణుడు!!!.
@PawanKalyan
Pawan Kalyan
8 months
ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది. 1) 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద .- తొలి సంతకం. 2) ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు -రెండో సంతకం. 3)సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ . - మూడో.
25
2K
7K
@BNayakar_JSP
Bommidi Nayakar
1 year
A Leader with a Clean Image:. No Corruption,.No Criminal Politics,.No Cases,.No Court Hearings. The Name is @PawanKalyan
64
2K
7K
@BNayakar_JSP
Bommidi Nayakar
9 months
నరసాపురం ✊💯✅.
87
1K
7K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
కళామ్మతల్లి ముద్దుబిడ్డ, మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సోదరులు, పద్మవిభూషణ్ డా. మెగాస్టార్ చిరంజీవి గారిని వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty @JaiTDP @BJP4Andhra . #KutamiTsunami.#MegaStarChiranjeevi
Tweet media one
Tweet media two
Tweet media three
10
1K
7K
@BNayakar_JSP
Bommidi Nayakar
4 months
A Promise was Once Made. That Promise will be Kept. Deputy Chief Minister Sri @PawanKalyan Garu. 🙏❤️. Everyone is busy trolling him. But he is on the one hand dedicating himself to the preservation of Sanatana Dharma and crowning the development works of his ministries.
12
2K
7K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను. 🙏🥹✊❤️. @PawanKalyan @JanaSenaParty . #PawanKalyanAneNenu.#KutamiTsunami
1
1K
5K
@BNayakar_JSP
Bommidi Nayakar
11 months
జై జనసేన✊🙏.
99
1K
5K
@BNayakar_JSP
Bommidi Nayakar
5 months
మన అందరి ఆరాధ్య దైవం, ప్రియతమ నాయకులు, మన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. #HappyBirthdayPawanaKalyan
Tweet media one
1
843
5K
@BNayakar_JSP
Bommidi Nayakar
11 months
అధినేతని అర్థం చేసుకోండి, దయచేసి శంకించకండి. ఆయన ఏం చేసినా మన క్షేమం మరియు రాష్ట్ర శ్రేయస్సు కోరే చేస్తారు. 🙏🥺. #HelloAP_ByeBye_YCP .#JSPForNewAgePolitics.#NarsapurWithNayakar
27
1K
5K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. !!. #GameChangerPK
4
1K
4K
@BNayakar_JSP
Bommidi Nayakar
2 years
Burnol moment for @ysjagan.😉. #HelloAP_ByeByeYCP
Tweet media one
Tweet media two
Tweet media three
22
1K
4K
@BNayakar_JSP
Bommidi Nayakar
10 months
Tweet media one
25
734
4K
@BNayakar_JSP
Bommidi Nayakar
10 months
April Fool 😂.
@VSReddy_MP
Vijayasai Reddy V
10 months
Tweet media one
76
1K
4K
@BNayakar_JSP
Bommidi Nayakar
11 months
పిఠాపురం నియోజకవర్గం నుండి అధ్యక్షుల వారు పోటీ ✊🥳.
12
836
4K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
"కొణిదెల పవన్ కళ్యాణ్ గారు". 🔸ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. • పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి. • గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి. • అటవీ - పర్యావరణ శాఖా మంత్రి. • సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి. @PawanKalyan. #DeputyCM
Tweet media one
3
561
4K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో. @PawanKalyan @JanaSenaParty @JaiTDP @BJP4Andhra . #GameChangerPK.#JSPFutureofAP.#KutamiTsunami
Tweet media one
Tweet media two
15
693
4K
@BNayakar_JSP
Bommidi Nayakar
10 months
కమల్ హాసన్ 2.0.
152
872
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
7 months
మా పాపకి 7 సంవత్సరాల నుండి షుగర్ మరియు లివర్ కంప్లయింట్ ఉంది సహాయం చెయ్యండి అని వచ్చిన తల్లికి భరోసాగా నిలిచి, సర్జరీ చేయాల్సి వస్తే CMRF ద్వారా చేయిస్తాం అలాగే మందుల ఖర్చులకు ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చూస్తాం అని హామీ ఇచ్చిన నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు.
4
601
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
కేంద్రమంత్రిగా నియమించబడిన నరసాపురం ఎంపీ శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని ఢిల్లీ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @JaiTDP @BJP4Andhra . #ModiCabinet .#ModiAgain
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
506
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
9 months
పిఠాపురం ✊.
7
714
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
ప్రజా తీర్పు!.నరసాపురం జనసేన - టీడీపీ - బీజేపీ కూటమి గెలుపు!!! ✊🎌.
43
743
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
కేంద్రమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీకాకుళం ఎంపీ శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఢిల్లీ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @JaiTDP @BJP4Andhra . #ModiCabinet .#ModiAgain
Tweet media one
Tweet media two
2
357
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
9 months
ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకించిన ఆయన కూతురు శ్రీమతి క్రాంతి గారు. కేలవం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తన వంతు కృషి తను చేస్తానని తెలిపారు. @PawanKalyan @JanaSenaParty @JaiTDP
8
841
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
2 years
నరసాపురం Y N కళాశాల అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ అలుమ్ని మీటింగ్ లో డా|| పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @KChiruTweets . #JSPForNewAgePolitics .#BommidiNayakar
8
706
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, త్రాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక రంగ శాఖా మంత్రి "శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్". ✊❤️. @PawanKalyan @JanaSenaParty . #DeputyCM.#AndhraPradesh.
3
531
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
9 months
3
588
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
1 year
ఫోన్ తీసుకో. పాపకు కాల్ చేసుకో. కాల్ రికార్డింగ్ లీక్ చేసుకో. ఫ్రీ పబ్లిసిటీ అందుకో. !.
@AmbatiRambabu
Ambati Rambabu
1 year
సూటుకేసు తీసుకో. లోకేషు తో కలిసిపో !.@naralokesh @PawanKalyan
Tweet media one
31
628
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
నరసాపురం బస్టాండ్ ప్రక్కన కనకదుర్గమ్మ గుడి రోడ్డులో డ్రైనేజీలు పరిశీలించి ప్రమాదాలు జరగకుండా డ్రైనేజీ పై తక్షణమే స్టోన్స్ వేయించాలి అని అలాగే మార్కెట్ మెయిన్ రోడ్ లో పూల కొట్టు పక్కన కలవర్టు పై తక్షణమే స్టోన్స్ వేయించాలి అని మున్సిపల్ అధికారులను ఆదేశించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
622
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
7 months
#AdminPost. 974 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఉన్న ప్రతీ మత్స్యకార సోదరుడికి అలాగే ఇన్లాండ్ ఫిషరీస్ చేసే ప్రతీ ఒక్కరికీ జనసేన పార్టీ తరపున ప్రతినిధి శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
1
470
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
ఈ రోజు తెల్లవారు జామున నరసాపురం మున్సిపల్ కార్యాలయం నందు పారిశుద్ధ్య కార్మికులతో భేటీ అయ్యి వారి సమస్యలు తెలుసుకుని, వారికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం అని తెలియజేయడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty @JaiTDP @BJP4Andhra . #BommidiNayakar .#Narsapuram.#AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
626
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
8
374
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
11 months
మీ హడావిడి చూస్తుంటే @ysjagan జగన్ రెడ్డి గారిని ఎలక్షన్ అయ్యే వరకూ కూడా బయట ఉండనిచ్చేలా లేరు కదా సంబరాల రాంబాబు గారు @AmbatiRambabu 😂.
@AmbatiRambabu
Ambati Rambabu
11 months
మైక్ ఫెయిల్ !.మీటింగ్ ఫెయిల్ !.టోటల్ గా ముగ్గురూ ఫెయిల్ !.@ncbn @PawanKalyan @BJP4India.
36
723
3K
@BNayakar_JSP
Bommidi Nayakar
1 year
ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు, భారత దేశం అనేది మనది. - శ్రీ @PawanKalyan గారు . #Bharat #INDIA
16
640
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
#AdminPost. నరసాపురం కోసం నాయకర్. ✊. @PawanKalyan @JanaSenaParty @JaiTDP @BJP4Andhra . #NayakarForNarsapur .#Narsapuram.#AndhraPradesh
5
472
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
2 years
"జనంలోకి జనసేన" కార్యక్రమాన్ని ఇంత ఆదరిస్తూ మీ అభిమానాన్ని చూపిస్తూ నాలో మరింత ఉత్సాహం నింపుతున్న నా నరసాపురం నియోజకవర్గ ప్రజలకు మరియు నా వెన్నంటే ప్రతీ అడుగులోనూ నాకు తోడుగా ఉంటున్న నాయకులకు, కార్యకర్తలకు, జనసైనికులకు, వీర మహిళలకు ధన్యవాదాలు. @JanaSenaParty.#JanamlokiJanasena
10
538
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
9 months
సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బట్టబయలైన ఎన్నికల రోజున వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి పనికిమాలిన పనులు. పోలింగ్ రోజునే ఓటమి భయంతో వైసీపీ ఎమ్మెల్యేల సిగ్గులేని పనులు. @ECISVEEP. #HelloAP_ByeByeYCP
2
883
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
3 years
You Are My Inspiration. You Are My Strength. You Are My Power. You Are My Everything Sir @PawanKalyan.నా ఊపిరి ఉన్నంత వరకూ మీతోనే నా ప్రయాణం. మన @JanaSenaParty పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుదాం.We Will Make Sure One Day The Entire India Will Look At Us ✊🔯✊
Tweet media one
21
361
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
అంజనీ పుత్ర పావన సుతనామా. 🙏
Tweet media one
3
282
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
10 months
నరసాపురం 💯✊.
@JanaSenaParty
JanaSena Party
10 months
జనసేన అభ్యర్థుల జాబితా. #VoteForGlass
Tweet media one
Tweet media two
6
481
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
#AdminPost. మత్స్యకార సామాజిక వర్గ జీవన విధాన శైలి తెలియపరిచేవిధంగా, సామాజికవర్గ సాంప్రదాయాలను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు అడుగుపెట్టిన నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. @JanaSenaParty @PawanKalyan @JaiTDP @BJP4Andhra . #APAssembly
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
435
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
11 months
Tweet media one
12
443
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
1 year
కన్నీరుపెట్టిస్తున్న పెంతియా గిరిజనుల ఘోష. కులమే లేని కులంగా కొనసాగుతున్న పెంతియా గిరిజనులు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం మరియు పరిసర మండలాలలో నివశిస్తున్న పెంతియా/పెంత్రే ఒరిస్సా గిరిజన తెగకు ఒకప్పుడు ప్రభుత్వం ST హోదాను కేటాయించి తదనంతర కాలంలో ఆ హోదాను తొలగించటం అన్యాయం.
22
1K
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
5 months
నాకు ఇష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను శత్రువు మీదచేసే యుద్ధం, నేను ఎక్కుపెట్టిన బాణం, నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం, ఎంతమంది గుండెలు తడపడానికో వచ్చే ఒకచిన్న వర్షపు చినుకు నా జనసేనాని శ్రీ @PawanKalyan గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayPawanaKalyan.
0
440
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
2 years
మార్పు మొదలయ్యింది అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏం ఉంటుంది. బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు కోరుకునే ఏకైక పార్టీ మన @JanaSenaParty . @PawanKalyan @mnadendla . #JSPForNewAgePolitics .#YuvaShakti .#BommidiNayakar
6
576
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
10 months
నరసాపురం జనసేనదే విజయకేతనం. ✊🎌. @PawanKalyan @JanaSenaParty @JaiTDP @BJP4India . #VoteForGlass.#EndOfYCP.#NayakarForNarsapur
5
453
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
2 years
పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ. #JSPForNewAgePolitics #VarahiVijayaYatra . @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @mnadendla
14
607
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
3 years
ఓడిపోయాం కానీ ఆగిపోలేదు. ఓపిక ఉన్నంత వరకూ కాదు ఊపిరి ఉన్నంత వరకూ జనసేవ లోనే జనసేన తోనే. @PawanKalyan @JanaSenaParty . #JSPForNewAgePolitics .#BommidiNayakar
11
737
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
నర్సాపురం పట్టణంలో గల రక్షిత మంచినీటి సరఫరా విభాగాన్ని, సమ్మర్ స్టోరేజి ట్యాంక్ మరియు, హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించి, అనంతరం మంచినీటి కుళాయి చెరువు చుట్టూ ఉన్న చెరువు గట్టును పరిశీలించి, అందరికీ స్వచ్చమైన త్రాగునీరు అందే విధంగా మున్సిపల్ అధికారులకు తగు సూచనలు చేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
495
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
2 years
ప్రెస్ మీట్ పెట్టాలంటే నీకు భయం జగన్.పర్దాలు కట్టించుకొని తిరుగుతావ్. #HelloAp_ByeByeYCP . @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @mnadendla
12
832
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
3 years
2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నట్టు చూసుకున్నారు నన్ను. జనసేన పార్టీ ఒక కులానికి ఒక మతానికి చెందిన పార్టీ కాదు. అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉన్న పార్టీ జనసేన పార్టీ. @PawanKalyan @JanaSenaParty . #JSPForNewAgePolitics .#BommidiNayakar
10
634
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
2 years
జనం బాగుండాలంటే. జనం బాగుండాలంటే. జనం బాగుండాలంటే. #HelloAP_ByeByeYCP. @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @mnadendla . #SaveAPFromYCP #JSPForNewAgePolitics
9
793
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
3 years
నేటి మత్స్యకార అభ్యున్నతి సభను పురస్కరించుకుని సభా ప్రాంగణానికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, జనసైనికులకు, వీరమహిళలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 🙏🙏🙏.#JSPForAP_Fishermen.#BommidNayakar. @JanaSenaParty @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
731
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
11 months
13
423
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
2 years
6
535
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
1 year
ఆప్తులు, సోదర సమానులు, నరసాపురం నియోజకవర్గ ఎంపీ శ్రీ @RaghuRaju_MP గారు భీమవరం విచ్చేసిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. #Narsapuram
Tweet media one
Tweet media two
Tweet media three
2
347
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
5 months
విజయవాడ వరద బాధితులకు అండగా నరసాపురం నియోజకవర్గం నుండి మా వంతుగా నిత్యావసర సరుకులు సిద్ధం చేస్తున్నాం. ది.05-09-2024(గురువారం) అనగా రేపు ఉదయం నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీర మహిళలతో కలిసి వరద బాధితులకు అందించడం జరుగుతుంది. @JanaSenaParty @PawanKalyan . #VijayawadaFloods
4
440
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
15 days
Tweet media one
6
453
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
1 year
ఒక అభిమాని ఎంతో అభిమానంతో చేసిన ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారిలో ఆంజనేయ స్వామిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ప్రతీ గుండెలో, ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలో పవన్ నామమే 🙏❤️. జై జనసేన ✊. #HelloAP_ByeByeYCP
5
464
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
1 year
Grateful for your birthday wishes, thank you!.
@PrasannaNalle
Prasannakumar Nalle
1 year
నరసాపురం నియోజక వర్గ డైనమిక్ లీడర్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 😍😍. @JanaSenaParty @PawanKalyan @BNayakar_JSP
5
254
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
1 year
జనసేన - @JaiTDP పొత్తులకు సంభందించి జనసేన పార్టీ ఏర్పాటుచేసి సమన్వయ కమిటీలో నాకు అవకాశం కల్పించిన జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారికి నా కృతజ్ఞతలు. నాపై అధినేత చూపుతున్న అచెంచల విశ్వాసానికి కృతజ్ఞుడను. నాపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను కర్తవ్యనిష్ఠతో నిర్వర్తించి,
24
467
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
10 months
#AdminPost. బొమ్మిడి నాయకర్ గారు చాలా చాలా మంచి మనసున్న వ్యక్తి, చాలా సేవా కార్యక్రమాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారే నాయకర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాంటి మంచి మనిషిని గెలిపించుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతీసారి ప్రస్తావించే వ్యక్తులలో బొమ్మిడి
4
421
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
2 years
వారాహి లో వస్తున్నాం. ఈరోజు సాయంత్రం జరగబోయే కత్తిపూడి బహిరంగ సభకు చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్ లింక్:. జై జన సేన | #VarahiVijayaYatra . @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @mnadendla
1
414
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
12 days
ప్రజా సమస్యల పరిష్కారమే మా అంతిమ లక్ష్యం. #Janasena #bommidinayakar #narsapuram
5
412
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
3 years
నరసాపురం నియోజకవర్గంలో 1000 పైగా వరదబాధిత కుటుంబాలకు 3 రోజులనుండి నిర్విరామంగా నిత్యావసర సరుకులు, కూరగాయలు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మరియు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. (Team Nayakar.Admin Post)
5
626
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
ఇది నా నరసాపురం ప్రజల గెలుపు 🙏✊. @PawanKalyan @JanaSenaParty @JaiTDP @BJP4Andhra . #Form22.#CertificateOfElection.#KutamiTsunami .#KutamiWon .#GameChangerPK
Tweet media one
8
269
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
11 months
మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty . #HelloAP_ByeByeYCP .#HelloAP_VoteForJanaSenaTDPBJP .#GameChangerPK.#NarsapurWithNayakar
Tweet media one
Tweet media two
Tweet media three
13
436
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
10 months
బ్యాలెట్ లో గాజు గ్లాసు బటన్ పై నొక్కితే నేరుగా ఆ గ్లాసు వెళ్లి జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో నిలబడాలి. - నారా చంద్రబాబు నాయుడు గారు. @JanaSenaParty @PawanKalyan @JaiTDP @ncbn . #PrajaGalam .#HelloAP_ByeByeYCP .#HelloAP_VoteForJanaSenaTDPBJP .#JSP #TDP
7
430
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
Deputy Chief Minister of Andhra Pradesh "Sri Konidela Pawan Kalyan". ✍️😍
Tweet media one
1
208
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
తమ్ముడు "శ్రీ సునీల్ నాయకర్" కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐💯🎂
Tweet media one
7
178
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఎన్నిక. @PawanKalyan @JanaSenaParty @JaiTDP @BJP4Andhra . #KutamiTsunami
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
325
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
కేంద్రమంత్రి వర్యులు మరియు నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి తండ్రి శ్రీ భూపతిరాజు సూర్యనారాయణ రాజు గారు అనారోగ్యంతో ఉన్న కారణంగా వారిని కలిసి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకోవడం జరిగింది. @JanaSenaParty @JaiTDP @BJP4Andhra
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
233
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనముగా నియమితులైన డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty @JaiTDP @BJP4Andhra . #APAssembly.#AndhraPradeshAssembly
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
232
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
2 years
జనం కోసం అంకితం ఈ జీవితం! . #HelloAP_ByeByeYCP #SaveAPFromYCP . @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @mnadendla
5
404
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
3 years
నరసాపురానికి మెడికల్ కాలేజీ రాకుండా చేసావు, నువ్వు ఒక అసమర్థత MLA వి ముదునూరి ప్రసాదరాజు. దమ్ముంటే రాజీనామా చేసి రా. నువ్వో నేనో తేల్చుకుందాం.@JanaSenaParty @PawanKalyan .#BommidiNayakar
8
541
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
9 months
నరసాపురం నియోజకవర్గంలో సముద్రపు హోరుని తలపించేలా అంగరంగ వైభవంగా జరిగిన జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి రోడ్ షో. @PawanKalyan @JanaSenaParty @BJP4Andhra @JaiTDP . #NayakarWinningNarsapur #ManaKosamManaNayakar .#HelloAP_ByeByeYCP .#VoteForGlass | #VoteForNDA
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
408
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
2 years
జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం ఎల్ బి చర్ల గ్రామ మాజీ ఉపాధ్యక్షులు, రాజకీయ అనుభవజ్ఞులు, శెట్టి బలిజ నాయకులు గుబ్బల మార్రాజు గారు వారి అనుచరులు దాదాపుగా 50 మందితో కలిసి వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
410
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
4 months
స్క్రిప్ట్ బాగుంది కానీ వేరే ఛానెల్ లో టెలికాస్ట్ చేసి ఉంటే బాగుండేది. 👏. Better Luck Next Time @YSRCParty . 👍.
@YSRCParty
YSR Congress Party
4 months
శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం. దీనికి బాధ్యులెవరు @ncbn ? . ఖమ్మం జిల్లాలోని గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని పద్మావతి అనే మహిళ బంధువులతో కలిసి ఈనెల 19న శ్రీవారి దర్శనానికి. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్లకి పంచేందుకు ప్రయత్నించగా. అందులో నలిగిన పొగాకు ప్యాకెట్
17
533
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
10 months
నరసాపురం. జనసేనదే విజయకేతనం 💯✊.
@JanaSenaParty
JanaSena Party
10 months
నరసాపురం నియోజకవర్గం జనసేన MLA అభ్యర్థి శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. #Narasapuram.#VoteForGlass.#JSPFutureOfAP.#APElections2024
Tweet media one
3
286
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
11 months
నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు గమనించి సహకరిస్తారు అని కోరుకుంటున్నాను. @PawanKalyan @JanaSenaParty . #HelloAP_ByeByeYCP .#NarsapurWithNayakar
Tweet media one
38
391
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
2 years
"నా సేన కోసం నా వంతు" అనే కార్యక్రమాన్ని తోటి రాష్ట్ర PAC సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారితో కలిసి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రారంభించడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl . #JSPForNewAgePolitics .#BommidiNayakar
Tweet media one
Tweet media two
Tweet media three
1
570
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
11 months
1
271
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
8 months
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా జనసేన పార్టీ తరపున బాధ్యతలు చేపట్టిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి, తెనాలి శాసనసభ్యులు శ్రీ @mnadendla గారికి, నిడదవోలు శాసనసభ్యులు శ్రీ @kanduladurgesh గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. @JanaSenaParty . #PawanKalyanAneNenu
Tweet media one
1
326
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
3 years
మన అధినేత శ్రీ @PawanKalyan గారి ఆదేశానుసారం పెరిగిన విద్యుత్ చార్జీలకు నిరసనగా నరసాపురం నియోజకవర్గంలో జనసైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది .@JanaSenaParty .#JSPForNewAgePolitics .#ByeByeYSJagan
2
514
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
27 days
ఇక దమ్ముంటే కాసుకోండి జనసేన తాకిడి. రైతన్నల కష్టాలు, కూలన్నల కన్నీళ్లు చూసాం విన్నాం వాళ్లకి అండగా ఉంటాం!.@JanaSenaParty
4
244
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
10 months
#AdminPost. తండ్రి గెలుపుకోసం ప్రతీ గడపకు ప్రచారం చేపట్టిన "బొమ్మిడి శ్రీయ" 🙏💐. @PawanKalyan @JanaSenaParty @JaiTDP @BJP4India . #VoteForGlass.#HelloAP_ByeByeYCP .#EndOfYCP .#JSP #TDP #BJP .#NayakarForNarsapur
Tweet media one
4
244
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
11 months
అందరికీ జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. @PawanKalyan @JanaSenaParty . #JanaSena11thFormationDay .#JanaSenaParty .#HelloAP_ByeByeYCP .#HelloAP_VoteForJanaSenaTDPBJP .#NarsapurWithNayakar
Tweet media one
5
342
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
5 months
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం మరియు మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా దుబాయ్ లో దుబాయ్ జనసేన టీం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథిగా .పాల్గొనడం జరిగింది… . @JanaSenaParty @PawanKalyan .#pawankalyanbirthday
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
223
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
2 years
వారాహీ విజయ యాత్ర నరసాపురం విచ్చేయుచున్న శ్రీ @PawanKalyan గారికి ఘన స్వాగతం పలికేందుకు జనసైనికులు వేలాదిగా తరలిరావాలని కోరుతున్నాను. #HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra. @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl @mnadendla
0
494
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
10 months
కొత్తపల్లి సుబ్బారాయుడు గారు. 🙏❤️. @PawanKalyan @JanaSenaParty . #HelloAP_VoteForJanaSenaTDPBJP .#VarahiVijayaBheri .#VarahiVijayaYatra .#VoteForGlass.#EndOfYCP.#NarsapurWithNayakar
0
378
2K
@BNayakar_JSP
Bommidi Nayakar
3 years
BC లకు పెద్ద పీట వేసిన పార్టీ మన జనసేన పార్టీ. బీసీలకు బడుగు బలహీనర్గాలకు @JanaSenaParty ఎప్పుడూ అండగా ఉంటుంది రానున్న రోజుల్లో అధికారం సాధిస్తుంది. - జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు జనసేన నాయకులు.@PawanKalyan.#JSPForNewAgePolitics .#BommidiNayakar
5
436
1K
@BNayakar_JSP
Bommidi Nayakar
11 months
మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అనుభవం మరియు మీ సేవలు జనసేన పార్టీకి అలాగే మన నరసాపురం నియోజకవర్గానికి చాలా అవసరం. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
278
1K
@BNayakar_JSP
Bommidi Nayakar
3 years
నరసాపురం నియోజకవర్గ వరద బాధితులకు అండగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి మరియు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ బొమ్మి నాయకర్ గారు. (Admin Post.Team Nayakar). @PawanKalyan @JanaSenaParty .#JSPForNewAgePolitics .#BommidiNayakar.#TeamNayakar
9
647
1K
@BNayakar_JSP
Bommidi Nayakar
5 months
వెండి తెరను తన వెలుగులతో నింపి, కొన్ని దశాబ్దాలు జనాలని అలరించి, తెలుగు చలన చిత్ర స్థాయిని పెంచి, జనం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ మహారాజుగా నిలిచిన, మా అన్నయ్య మెగాస్టార్ @KChiruTweets గారికి హృదయపూర్వక జన్మదిన శుభకాంక్షలు. #HBDMegastarChiranjeevi
Tweet media one
1
183
1K
@BNayakar_JSP
Bommidi Nayakar
9 months
పోలింగ్ బూత్ వద్ద మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, మీ అతి విలువైన ఓటు ముద్రను వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన యావత్ నరసాపురం నియోజకవర్గ ప్రజానీకం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు నాకు
Tweet media one
7
245
1K
@BNayakar_JSP
Bommidi Nayakar
6 months
4వ విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మొగల్తూరు వెళ్తుండగా మార్గ మధ్యంలో కార్ దిగి స్కూల్ బస్ ఎక్కి విద్యార్థినీ విద్యార్థులతో సందడి చేసిన నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. #AdminPost .#NayakarForNarsapur .@JanaSenaParty
Tweet media one
Tweet media two
1
228
1K
@BNayakar_JSP
Bommidi Nayakar
11 months
~Admin Post. నరసాపురం నియోజకవర్గం ముత్యాలపల్లి గ్రామం నుండి నరసాపురం పార్టీ కార్యాలయం వరకు జరిగిన బొమ్మిడి నాయకర్ గారి భారీ ర్యాలీ. అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన జనసైనికులు, వీర మహిళలు మరియు నియోజకవర్గ ప్రజలు. ❤️✊. @PawanKalyan @JanaSenaParty . #HelloAP_ByeByeYCP
2
304
1K
@BNayakar_JSP
Bommidi Nayakar
6 months
మిత్రులు, అత్యంత ఆప్తులు, నరసాపురం ఎంపీ మరియు కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల సహాయక శాఖా మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. @BjpVarma .#HBDVarma
Tweet media one
Tweet media two
2
195
1K