![Uday Srinivas Tangella Jsp Profile](https://pbs.twimg.com/profile_images/1771609276311801856/uzw5rW8J_x96.jpg)
Uday Srinivas Tangella Jsp
@tangella_uday
Followers
7K
Following
3
Statuses
266
MEMBER OF PARLIAMENT , KAKINADA , JANASENA PARTY
Kakinada
Joined February 2023
కాకినాడ నగరం, కలెక్టర్ వారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్లాన్ మరియు వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్.
1
22
159
మన గౌరవ ప్రధాన మంత్రి @narendramodi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🎉 మీ దార్శనికత, నాయకత్వం, అలుపెరగని సేవ భారతదేశాన్ని మార్చివేసి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశాయి. మీరు మమ్మల్ని మరింత ప్రేరేపించి మరింత శ్రేయస్సు వైపు నడిపించాలని కోరుకుంటున్నాను! 🙏 #HappyBirthdayModiJi
0
47
394