GKVASANTHA Profile Banner
GKVASANTHA Profile
GKVASANTHA

@gkvasantha

Followers
13,138
Following
10
Media
662
Statuses
2,251

Gkvasantha,GVMC ఫ్లోర్ లీడర్,33వ వార్డ్ కార్పొరేటర్. ఉత్తరాంధ్ర బిడ్డను, వెనుకబడిన,వెనకకు నెట్టబడిన నా ప్రాంత అభివృద్ధి కోరుకునే యువతను✊🙏 JANASENA PARTY

allipuram,visakhapatnam-04
Joined July 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@gkvasantha
GKVASANTHA
3 years
Happy birthday annaya😍😍😍😍😍💐💐💐💐💐 @pawankalyan
Tweet media one
19
665
3K
@gkvasantha
GKVASANTHA
2 years
నన్ను నమ్మి ఓట్ కి నోట్ తీసుకోకుండా @GKJSP గారు @GKFVIZAG నుంచి 16సంవత్సరలుగా అందించిన సేవా ఫలితంకీ నేను 33వ వార్డ్ ప్రజల మన్నలుపొందిన రోజు,అలానే ముందుగా నాకు ఇంతటి అవకాసంఇచ్చిన @JanaSenaParty అధినేత @PawanKalyan గారికి GK గారికీ,నాతోపాటు కృషిచేసినా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదములు🙏
17
864
4K
@gkvasantha
GKVASANTHA
16 days
ఈరోజు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలో @JanaSenaParty ఫ్లోర్ లీడర్ గా పార్టీ అధినేత @PawanKalyan గారు నాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరితో ఓటు వేయించి కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించి నాకర్తవ్యాన్ని నిర్వర్తించాను అని తెలియజేస్తున్నాను😍🙏 ఇట్లు GVMC ఫ్లోర్ లీడర్ @gkvasantha
12
652
4K
@gkvasantha
GKVASANTHA
17 days
ఈరోజు ఆంధ్ర అసెంబ్లి @JanaSenaParty ఫ్లోర్ లీడర్ అన్న @PawanKalyan గారితో @GVMC_VISAKHA కౌన్సెల్ ఫ్లోర్ లీడర్ గా కలిసి మాట్లాడటం జరిగింది 😍😍🔥🔥 ఈరోజు నాకు చాలా గుర్తువుండిపోయే రోజుగా భావిస్తాను😍🙏 Thank you annayya😍
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
498
3K
@gkvasantha
GKVASANTHA
3 years
ఆ నవ్వు చాలు అన్న @PawanKalyan 😍😍అతని కోసం, పార్టీ కోసం, నన్ను నమ్మిన ప్రజలు కోసం నేను ఎపుడు అన్న ఆశయాలుకి అనుగుణంగా నడుచుకుంట, మీ అందరూ కూడా అలానే మన పార్ట్ @JanaSenaParty కోసం కష్టపడాలి మన పార్టీ సిద్ధాంతాలు ని ప్రజలోకి తీసుకొని వెళ్లి బలోపేతం చేయాలి అని కోరుకుంటున్న 🙏🙏
Tweet media one
21
645
3K
@gkvasantha
GKVASANTHA
2 years
పవన్ కళ్యాణ్ గారు ఇంతక్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్న సమయంలో కూడా ఈ వీడియో చూసి ఈపాపను కలవాలి అని కోరుకున్నారు.ఎట్టకేలకు ఈరోజు ఈ పాపను,తన తల్లిదండ్రులను పవన్ కళ్యాణ్గారు కలుస్తున్నారు. పాప వివరాలు కనుక్కోవడంలో సహాయపడిన @Prasanna_nalle Jsp గారిని @harish_jsp ని అభినందిస్తున్నాను.
6
793
3K
@gkvasantha
GKVASANTHA
2 years
మన @JanaSenaParty మొట్ట మొదట గవర్నమెంట్లో ఒక అఫిషియల్ ఛాంబర్ నేను పొందినందుకు చాలా సంతోషకరమైన విషయం, ముఖ్యంగా మా అధినేత @PawanKalyan గారికి హృదపూర్వక ధన్యవాదములు🙏🙏🙏
40
523
3K
@gkvasantha
GKVASANTHA
2 years
I sincerely thank advocate @YerraRevathi garu along with each and everyone in the @JanaSenaParty legal cell for their continuous efforts in handling such a worst and disgusting attrocities on our leaders by this criminalised chief minister of Andhra Pradesh
Tweet media one
9
645
3K
@gkvasantha
GKVASANTHA
3 months
భీశెట్టి వసంత లక్ష్మీ 33rd వార్డ్ కార్పొరేటర్ అధికారపార్టీ ఫ్లోర్ లీడర్ @JanaSenaParty @PawanKalyan గారి చెల్లిని 😍😍😍💃💃🫣🫣
38
586
3K
@gkvasantha
GKVASANTHA
2 months
మా నాన్న పీలా ఆనంద్ రావు గారు గ్రామ పంచాయతీ సీనియర్ గుమస్తా 🔥🔥🔥🔥 మా అన్న పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ మినిస్టర్ 😍😍🔥🔥🔥 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
8
334
3K
@gkvasantha
GKVASANTHA
3 years
ఈరోజు నేను ఈ అధికార పార్టీ ని ప్రశ్నించగలుగుతున్న అంటే నా వెనక @GKJSP గారి 14స.o ల @GKFVIZAG కష్టం&జనసేనని @JanaSenaParty @PawanKalyan సిద్దాంతాలు అసాయలు నచ్చి,తన కష్టపడి నన్ను కార్పొరేటర్ గా గెలిపించిన మా వారు @GKJSP ,మా వార్డ్ జనసైనికులకి,వీరా మహిళలుకీ ధన్యవాదాలు 🙏🙏 జై జనసేన✊
Tweet media one
47
615
2K
@gkvasantha
GKVASANTHA
2 years
మా అన్న ఎక్కడున్నా బాగుండాలి, మా @JanaSenaParty జనసైనికులు వీర మహిళలు అందరూ బాగుండాలి అని కోరుకునే దేవుడు @PawanKalyan గారు కష్టపడే వాడ్ని ఎంత మందిలో వున్న గుర్తుపట్టి మాట్లాడే వ్యక్తి మా అన్నా 🙏🙏 మీకు చాలా రుణపడి వుంట మీరు నన్ను గుర్తిపెట్టుకొని నాతో మాట్లాడినందుకు🙏🙏😍😍😍
7
500
2K
@gkvasantha
GKVASANTHA
2 years
ఈరోజు జరిగిన @GVMC_VISAKHA కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై,వీళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తుంటే నామీద ఒక వైకాపా కార్పొరేటర్ చెయ్యి చేసుకోవడం ఎంత వరకు సబబు?సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి తగినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం @ysjagan ?
21
956
2K
@gkvasantha
GKVASANTHA
2 years
విజయవాడ కనకదుర్గ దర్శనం అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి సంభాషించడం జరిగింది. చెల్లి అని ఆప్యాయంగా పిలుస్తూ కొద్ది నిమిషాలు కొనసాగించిన సంభాషణ చాలా సంతోషాన్ని కలిగించింది. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
7
359
2K
@gkvasantha
GKVASANTHA
10 months
శత్రువుతో నేరుగా యుద్ధం చేసేవాడ్ని వీరుడు అంటారు. శత్రువు ఇంట్లో పిల్లల్ని, పెళ్ళాన్ని యుద్ధం లోకి లాగేవాడ్ని ఆడంగి అంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఏం అనాలో మీరే తేల్చుకోండి @ysjagan గారు @PawanKalyan @JanaSenaParty
67
713
2K
@gkvasantha
GKVASANTHA
7 months
ఈరోజు డొక్కా సీతమ్మ గారి అన్నదానం లో ఒక అద్భుతమైన చాయ చిత్రం😍 @PawanKalyan @JanaSenaParty @mnadendla
Tweet media one
4
377
2K
@gkvasantha
GKVASANTHA
2 years
నా పెద్ద కూతురు చిత్రక్షికి పుట్టిన రోజు సందర్భంగా మీ అందరు కూడా తననీ ఆశీర్వదిస్తూ దీవెనలు ఇవ్వాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న. ఈ తరం పిల్లలకి మనం ఏమి నేర్పించాల్సిన అవాసరం లేదు. వాళ్లకి తెలుసు @PawanKalyan గారు సీఎం ఐతే వాళ్ళ భవిష్యత్ బాగుంటది అని @JanaSenaParty
68
372
2K
@gkvasantha
GKVASANTHA
2 years
ఈరోజు రిలీజ్ అయినా పార్టీ సాంగ్ లో నన్ను గుర్తించడం జరిగింది నిజంగా చాలా సంతోషకరమైన విషయం, హృదపూర్వక ధన్యావాదాలు మన అన్న శ్రీ @PawanKalyan గారికి 🙏🙏🙏😍😍 @mnadendla @JanaSenaParty
6
452
2K
@gkvasantha
GKVASANTHA
3 months
నన్ను ఒకర్దన్ని చేసీ హేళన చేసినా రోజు బాగా ఆనంద పడ్డారు గణేష్ గారు🫣 65 వేళ ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించిన వంశీ అన్న💃💃😍😍. @mlavasupalli ఇంటికీ @ChVamsiYadav అన్నా అసెంబ్లీకి 🔥🔥💃💃💃💃 @JanaSenaParty @PawanKalyan #HelloAPbyebyeYCP 🥳🥳
5
419
2K
@gkvasantha
GKVASANTHA
5 months
2021 లో స్థానిక ఎన్నికల్లో నా గెలుపుకి కారణం మీరే, మళ్ళీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి @ChVamsiYadav గారి గెలుపుకు కూడా మీరే అవ్వాలి @GKJSP 😍🙏✊ @JanaSenaParty @PawanKalyan
Tweet media one
8
373
2K
@gkvasantha
GKVASANTHA
2 years
ఓం శాంతి సత్తిబాబు 🙏😭😭
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
91
395
2K
@gkvasantha
GKVASANTHA
5 months
వాసుపల్లి ఇంటికి వంశీ అన్న అసెంబ్లీ కీ 🔥 @ChVamsiYadav @JanaSenaParty @PawanKalyan
5
486
2K
@gkvasantha
GKVASANTHA
2 years
మా ��ధినేత జనసేనాని శ్రీ @PawanKalyan గారి ఆశీస్సులతో దక్షిణ నియోజకవర్గ నాయకులు @GKJSP (GK) గారి ఆధ్వర్యంలో మీతో మీ కార్పొరేటర్ (సమస్యలు పై కలసి పోరాడదాం:18-06-2022 Covered houses:3125houses 33వ వార్డ్ దక్షిణ నియోజకవర్గం @mnadendla @JanaSenaParty @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
30
474
2K
@gkvasantha
GKVASANTHA
4 months
వ్యూహం మా అన్నా @PawanKalyan గారిది ఆచరణ మాది 😍✊ 33వ వార్డ్ గెలుపు లానే మళ్ళీ దక్షిణ నియోజకవర్గంలో కూడ గెలిపించి గిఫ్ట్ గా ఇస్తాం మా అన్న కి😍😍🔥🔥🔥💃💃 @JanaSenaParty @ChVamsiYadav
5
390
2K
@gkvasantha
GKVASANTHA
3 months
అన్నకి @PawanKalyan గారికి ఎక్కడ తగ్గలో ఎక్కడ నెగ్గలో తెలుసు 😍🙏 Happy tears స్టేట్ మొత్తం ఈ video chusi 😍😍🥹 @JanaSenaParty
3
420
2K
@gkvasantha
GKVASANTHA
2 years
ఎవరైనా రాజకీయం లో ఎదగాలి అంటే విమర్శలు, పొగడతలు అనీ విధాలుగా సహనంగా, ఓర్పుతో అన్ని శక్తులనీ ధైర్యంగా ఎదురుకుంటు, తప్పు చేస్తే ప్రశ్నిస్తేనే రాజికియం చేయాలి నా స్ఫూర్తి ప్రదాత @PawanKalyan గారు జై జనసేన ✊✊✊ @JanaSenaParty
Tweet media one
Tweet media two
12
312
2K
@gkvasantha
GKVASANTHA
12 days
Josalukkas విశాఖ బ్రాంచ్ 60వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @josalukkas_
2
237
2K
@gkvasantha
GKVASANTHA
5 months
దక్షిణ నియోజకవర్గంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన @ChVamsiYadav గార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మన గుర్తు గాజు గ్లాస్🥛 @JanaSenaParty @PawanKalyan
Tweet media one
5
311
2K
@gkvasantha
GKVASANTHA
2 months
నాన్నకు ప్రేమతో @gkjsp . @ డొక్కా సీతమ్మ గారి అన్నదాన శిభిరం 😍😍😍🥰🥰🔥 @PawanKalyan @JanaSenaParty
0
247
2K
@gkvasantha
GKVASANTHA
2 years
ఈరోజు బడ్జెట్ సమావేశంలో లాస్ట్ ఇయర్ అయినా బడ్జెట్ 4264 కోట్లు లో ఎంత ఖర్చు అయిందో GVMC అధికారులు @YSRCParty పాలక వర్గం సమాధానం చెప్పలేకపోతున్నారు, @mnadendla @PawanKalyan @JanaSenaParty
21
600
2K
@gkvasantha
GKVASANTHA
7 months
నిజాయితీగా ప్రజలు కోసం కష్టపడే వాళ్ళకే నా ఓట్ @PawanKalyan My vote for @JanaSenaParty Ma gurthu #gaju glass 🥛 మరి మీరు? @mnadendla
9
540
2K
@gkvasantha
GKVASANTHA
2 years
My life💖💖
Tweet media one
11
132
2K
@gkvasantha
GKVASANTHA
2 years
మనల్నీ ఎవడ్రా ఆపేది ప్రశ్నించే హక్కు అందరికి వుంది, నేను ఎవరికీ @YSRCParty భయపడను✊✊ జై @JanaSenaParty , ఈరోజు @JSPSpaces లో నాకు మొన్న కౌన్సిల్ లో జరిగిన అవమానానికి మీ అందరు సోషల్ మీడియా ద్వారా నాకు సపోర్ట్ చేసినందుకు పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు 😍🙏🙏🙏 @PawanKalyan
20
406
2K
@gkvasantha
GKVASANTHA
2 years
నిన్న జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హిమాచలప్రదేశ్ లో @JanaSenaParty నుంచి ఫ్లో��్ లీడర్ గా హిమాచలప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మినిస్టర్ సురేంద్ర జీ గారు సన్మానం చేసినందుకు MCH ఆఫ్ సిమ్లా కి హృదయ పూర్వక ధన్యవాదాలు మీ @gkvasantha GVMC ఫ్లోర్ లీడర్ @PawanKalyan
16
386
2K
@gkvasantha
GKVASANTHA
2 years
మా దక్షిణా నియోజకవర్గం జనసైనికుడు గాజుల శ్రీను బాబు స్వామీ గారు మాటల్లో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అందరం బాగున్నం @PawanKalyan గారి కోసం ఎంత దూరం అయిన వెళ్తాం అన్నారు, ఈ దైర్యం తోనే మనం వాళ్ళు వచ్చినంత వరకు ఏ పరిణామాలు వచ్చిన ఎదుర్కొందాం జై జనసేన✊✊✊
19
476
2K
@gkvasantha
GKVASANTHA
3 months
Hearty Congratulations main pillar of @JanaSenaParty 😍🔥 PAC CHAIRMAN @mnadendla sir😍🔥🔥 We were very happy to hear your winning moment😍🔥💃 We want to see you in the minister level😍🔥🙏
Tweet media one
2
220
2K
@gkvasantha
GKVASANTHA
4 months
😍😍 ఎలక్షన్ కంపెయిన్ 💃💃💃
6
278
2K
@gkvasantha
GKVASANTHA
1 year
ఈరోజు మిమ్మల్ని @mnadendla ఇలా చూసి రెండు కళ్ళు సరిపోలేదు,మీలాంటి వాళ్ళే మాకు స్ఫూర్తి, మీరు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ అభిమాని వీరమహిల @PawanKalyan @JanaSenaParty
Tweet media one
0
271
2K
@gkvasantha
GKVASANTHA
10 months
ఉమ్మడి విశాఖపట్నం జనసేన రూరల్ అధ్యక్షులు గా నియమితులైన శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
1
240
2K
@gkvasantha
GKVASANTHA
5 months
విశాఖ దక్షిణ @ChVamsiYadav అన్న గెలుపు కోసం మా వంతు కృషి చేస్తాం ధక్షిణం లో మరో సారి గాజు గ్లాస్ అడ్డా అనీ నిరువూపిస్తం 🔥🔥🔥✊✊😍😍😍 మాటల్లో కాదు కష్టపడి ఇష్టం తో మా అన్నని గెలిపిస్తాం 😍😍😍🔥🔥💐💐🙏🙏 @PawanKalyan @JanaSenaParty
3
297
2K
@gkvasantha
GKVASANTHA
1 year
న్యాయం కోసం ఏ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లామో అదే కార్యాలయాన్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం ఇది.ఈఅరాచక,అసమర్థ పాలన నుంచి రాష్ట్రాన్ని,వ్యవస్థలను కాపాడే బాధ్యత జనసేన తీసుకుంటుంది,జనసేనను గెలిపించే బాధ్యత ఓటర్లు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. జైహింద్✊🙏 @JanaSenaParty @PawanKalyan
13
482
2K
@gkvasantha
GKVASANTHA
4 months
మన విశాఖ దక్షిణం మన @ChVamsiYadav అన్నా గెలుపు😍🔥 దేవుళ్ళు మనకి ఎంత అండగా వుంటారో అలానే మన దేవుడు పవన్ అన్నా మనకి ఇచ్చిన అభ్యర్థి అంతే అండగా వుంటారు అనీ అర్థం😍🔥 @JanaSenaParty @PawanKalyan
15
333
2K
@gkvasantha
GKVASANTHA
4 months
Love you all @33rd ward people 😍😍🙏🙏 @PawanKalyan @ChVamsiYadav @JanaSenaParty
6
289
2K
@gkvasantha
GKVASANTHA
2 years
అధినేత శ్రీ @PawanKalyan గారి ఆశీస్సులతో మీతో మీ కార్పొరేటర్ సమస్యలపై కలసి పోరాడదాం కార్యక్రమంలో1002ఇల్లులు సర్వేపూర్తిచేసి నాతో పాటు సహకరించిన 33వవార్డ్ ప్రజలకు,వీరమహిళలు,జనాసైనికులుకి, నన్ను వెనకవుండి నడిపిస్తున్న సౌత్ ముఖ్య నాయకులు @GKJSP గారికి హృదయపూర్వక ధ్యవాదములు @mnadendla
Tweet media one
11
277
1K
@gkvasantha
GKVASANTHA
2 years
నేనుసినిమా తీయగలిగితే నాకొత్త సినిమా పేరు @ysjagan baba @151 దొంగలు @చీకటికాలరాత్రుల్లో ఆంబోతు రాసలీలలు @అటునలుగురు ఇటునలుగురు బామలు మధ్యలో ముద్దులఅమర్ @బాధుడే బాధుడు జలగాన్నబాదుడు చాలుచాలు వీళ్ళకి ఇవేఎక్కువ ఇంకోసారి మాఅన్న @PawanKalyan కోసం మాట్లాడితే నోటిలో కారంజలేస్తము జాగ్రత్త👉
Tweet media one
Tweet media two
32
591
1K
@gkvasantha
GKVASANTHA
3 years
ప్రజా సమస్యల మీద మాట్లాడితే ఈరోజు కౌన్సిల్ సమావేశం లో @YSRCParty కార్పొరేటర్ల కి నచ్చట్లే, @JanaSenaParty అనీ భయపడి మేయర్ మాట్లాడానికి కూడ అవకాశం ఇవ్వడానికి ఆలోచించి నేను వాగ్వాదంకి దిగాక అవకాశం ఇచ్చారు,వాళ్ల సొంత పనులుకి మాత్రమే కౌన్సిల్ సమావేశాలు ప్రజల కోసం కాదు😏 @PawanKalyan
32
562
1K
@gkvasantha
GKVASANTHA
4 months
డబ్బు కోసం కాదు, మా దేవుడు @PawanKalyan గారి మీద ఉన్నా అభిమానం తో మాత్రమే పనీ చేసే వ్యక్తులం మేము 🔥✊ మమ్మల్ని ఎవడ్ర ఆపేది గెలిపించి చూపిస్తాం ✊😍🔥 దక్షిణ నియోజకవర్గ గడ్డ @ChVamsiYadav అన్న అడ్డా🔥🔥🔥🔥 @JanaSenaParty
9
366
1K
@gkvasantha
GKVASANTHA
2 years
రా సైనికా! కదిలి రా రా సైనికా! ప్రజల దేవుడు,మన అన్న @PawanKalyan గారికి స్వాగతం పలకడానికి బారిగా జనసునామీగా తరలి రా సైనికా! విశాఖ జిల్లా ప్రజల కష్టాలు తీర్చేలా చేద్దాం సైనికా జయహో జనసైనికా ✊🏻✊🏻✊🏻 జై జనసేన ✊🏻✊🏻✊🏻 పవన్ అన్న రావాలి ఆంద్ర ప్రజల కష్టాలూ తీరాలి ✊🏻✊🏻✊🏻
Tweet media one
Tweet media two
Tweet media three
8
295
1K
@gkvasantha
GKVASANTHA
1 year
మా @ysjagan మామ స్టైల్ లో మనతో పెట్టుకుంటే ఇట్లనే వుంటాది 🤣🤣🤣🤣🤣 @PawanKalyan @JanaSenaParty
5
469
1K
@gkvasantha
GKVASANTHA
1 year
మీ మాటే మా వేదం అన్నయ్యా.... పిలుపు మీద, ఆచరణ మాది✊✊✊😍😍🙏🙏💐💐 #HBDJanasenanipawankalyan #jspsocialactivities @PawanKalyan @JanaSenaParty
2
285
1K
@gkvasantha
GKVASANTHA
2 months
ఈరోజు విశాఖ జిల్లా లో నాకు ఇష్టమైన ఎంపి @sribharatm అన్నా గార్ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది 😍😍🔥🔥 @JanaSenaParty @PawanKalyan
Tweet media one
3
133
1K
@gkvasantha
GKVASANTHA
2 years
పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన రేవతి మస్కులర్ డిసోపియాతో బాధపడుతూ ఈరోజు శివైక్యం చెందడం చాలా బాధాకరంగా అనిపించింది. అధినేత @PawanKalyan గారు ఆర్థికంగా సహాయం అందించి చికిత్స చేయించినప్పటికీ దేవుడికి కూడా రేవతితో ఆదుకోవాలి అనిపించిందేమో.. ఓం శాంతి🙏 @JanaSenaParty
Tweet media one
31
242
1K
@gkvasantha
GKVASANTHA
2 years
నిన్న మన @JanaSenaParty ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 33వవార్డ్ ప్రజలందరికీ LED స్క్రీన్ మీద మన అధినేత శ్రీ @PawanKalyan గారి స్పీచ్ చూపించి అతని చెప్పిన మాటలు విని ఇంకా మన పార్టీ ఆశాయ సిద్ధాంతాలు బలంగా తీసుకువెళ్తము అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
270
1K
@gkvasantha
GKVASANTHA
3 years
ఈరోజు మనకి ఓటింగ్ తక్కువవచ్చింది అనీ బాధపడాల్సిన అవాసరం లేదు.359 ఓట్లకు మనమే కార్పొరేటర్,ఇప్పటి నుంచి ప్రతీఒక @JanaSenaParty వీరమహి,జనసైనికుడు ప్రజలలోఇప్పుడునుంచి @PawanKalyan గారు సిద్ధాంతాల్నిమీద చైతన్యం చేయాలి ప్రతీఒకరు కష్టపడాలి ఏపడికైన నిజాయితీ అనేదారి దగ్గర డబ్బుతలవంచక తప్పదు.
17
362
1K
@gkvasantha
GKVASANTHA
1 year
నాలుగురుకి అన్నాం పెట్టీ వాళ్ల ఆకాలి తీర్చాడంలొ ఉన్న అనుభావం చాలా సంతోషంగా ఉంటుంది😍🙏🏻🙏🏻 @PawanKalyan @JanaSenaParty Please follow our foundation @GKFVIZAG for more updates
9
415
1K
@gkvasantha
GKVASANTHA
2 years
రోజు ఎన్నో పనులు మీద తిరుగుతూ బిజీగా వున్న కూడా కొంచెం సేపు ఇలా పిల్లలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుని , వాళ్ళతో ఎంజాయ్ చేయడంలో వున్న సంతోషం వేరే లెవెల్ 🤙🤙 @GKJSP @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
12
158
1K
@gkvasantha
GKVASANTHA
2 years
ఈరోజు మీతో మీ కార్పొరేటర్ కార్యక్రమంలో భాగంగా ఒక తాతగారు నేను ఎలక్షన్స్ టైంలోఇచ్చిన కరపత్రాన్ని దాచి నేను ఈరోజు ఇంటికి వెళ్లగానే చాలా సంతోషంగా నన్ను పలకరించి ఆ సన్నివేశం నాకు చాలా మంచి అనుభూతినిచ్చింది మీ ఆశీర్వాదాలు ఎపుడూ వుండలి తాతగారు🙏 @mnadendla @JanaSenaParty @PawanKalyan
12
320
1K
@gkvasantha
GKVASANTHA
1 month
పార్టీ పెట్టినప్పుడు నుంచి ఉండి కూడా పదవలు ఆశించకుండా ఒక సైనికుడుల పనిచేసి ఒక కార్పొరేటర్,ఒకఎమ్మెల్యే గెలుపుకి మూల స్తంభంలవున్నారు కారణజన్ముడివే @GKJSP 😍 ఒక మహిళ రాజకీయంలో బలంగా ఉండటానికి కారణం వెనక భర్త కష్టం చాలా వుంటుంది అనడానికి ఉదాహరణ మీరే😍🙏 @PawanKalyan @JanaSenaParty
3
174
1K
@gkvasantha
GKVASANTHA
4 months
ఈరోజు 33వ వార్డులో ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేస్తున్న @ChVamsiYadav గారి ప్రచారంలో భాగంగా మాతో పాటు @AlwaysJani కూడా పాల్గొని ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ ఉత్సాహంగా సాగిన ఇంటి ఇంటి ప్రచారం 😍🙏 @PawanKalyan @JanaSenaParty @sribharatm
2
326
1K
@gkvasantha
GKVASANTHA
7 months
నా పెద్ద కూతురు చిత్రాక్షి పుట్టినరోజు కావున మీరు అందరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న @PawanKalyan @JanaSenaParty @mnadendla
62
223
1K
@gkvasantha
GKVASANTHA
3 years
నాకు ఇష్టమైన రెండు ప్రపంచాలు ఇంట్లో నా ఫ్యామిలీ తో గడపటం మరియు బయట ప్రజాసేవ అందులో ఉండే హ్యాపీ వేరే లెవెల్ అబ్బా 😍😍 @JanaSenaParty సిద్ధాంతాల్ని ప్రజాలోకీ తీసుకోని వెళ్ళాలి, మరియు @PawanKalyan గార్ని సీఎం గా చూడాలి అనే కోరిక కోసం కష్టపడటంలో తగ్గేదెలే, జై జనసేన ✊✊
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
269
1K
@gkvasantha
GKVASANTHA
3 years
దేశచరిత్రలో మళ్ళీ ఇలాంటి నాయకుడు పుడతాడో లేదో తెలియదు కానీ.ఇతనికి నిజాయితీ ఉందని తెలిసినా,సమాజం కోసం పోరాడుతున్నాడు అని తెలిసినా.మన భవిష్యత్తు,మనబిడ్డల భవిష్యత్తు కోసం పరితపించే వాడని తెలిసినా.ఓటు వేయాలంటేమాత్రం డబ్బులు ఇస్తేనే అని ఎదురుచూస్తున్న మనల్ని ఏమనాలి? @PawanKalyan
21
418
1K
@gkvasantha
GKVASANTHA
5 months
ప్రజా విజయానికి 3 ఏళ్లు. 33వ వార్డులో @JanaSenaParty జెండా పాతి నేటికీ 3 ఏళ్లు అవుతున్న సందర్భంగా మాకు ఓటు వేసిన నా వార్డు ప్రజలకు, మన గెలుపు కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను😍🙏 @PawanKalyan @mnadendla
Tweet media one
0
241
1K
@gkvasantha
GKVASANTHA
4 months
మన ఎలక్షన్ నినాదం ఇదే #HelloAP_ByeByeYCP మా వంశీ అన్న గెలవాలి అన్న కసి తో వచ్చిన వాయిస్ 😍😍🔥🔥🔥 @PawanKalyan @JanaSenaParty
2
305
1K
@gkvasantha
GKVASANTHA
20 days
పార్టీజెండా స్థాపించినప్పటి నుంచి ఏపదవులు ఆశించకుండా ఒకసైనికుడిలా ఎన్నోఇబ్బందులు,అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ,ఒకకార్పొరేటర్&ఒక ఎంఎల్ఏ గెలుపుకు మూలస్థంభంలా ఉంటూ అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్నమీకు హృదయపూర్వక జన్మదినశుభాకాంక్షలు గోపీకృష్ణగారు😍 @JanaSenaParty
7
192
1K
@gkvasantha
GKVASANTHA
2 years
ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం దొంగల రాజ్యం. దోపిడీ రాజ్యం @mnadendla @JanaSenaParty @PawanKalyan
4
408
1K
@gkvasantha
GKVASANTHA
2 years
2వ సారి సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ విజయవంతంగా పూర్తయింది గోవిందా గోవిందా 🙏🙏🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
205
1K
@gkvasantha
GKVASANTHA
5 months
మా అన్నా @ChVamsiYadav గెలుపు మా బాధ్యత😍✊🥛
2
262
1K
@gkvasantha
GKVASANTHA
2 years
దయచేసి ఆంధ్రా రాష్ట్ర ప్రజలకి ఒకటే మనవి అందరు చెత్తను ఇంటికి వచ్చే స్వీపర్ కి అందజేయండి అంతే కానీ కాలువలో వేయకండి 🙏🙏 ప్రతీ ఒకరు మీ పరిసరాలనీ మీరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి 🙏🙏🙏 @PawanKalyan @JanaSenaParty @mnadendla
5
401
1K
@gkvasantha
GKVASANTHA
4 months
క్రాస్ ఓటింగ్ ఎమ్ లేదు అంతా గ్లాస్, సైకిల్ ఓటింగ్💃💃💃💃🔥🔥😍🔥 @PawanKalyan @JanaSenaParty @ChVamsiYadav
1
252
1K
@gkvasantha
GKVASANTHA
2 years
మన @JanaSenaParty పార్టీని, పార్టి కార్యకర్తలను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నా మన జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌ|| శ్రీ. అర్హమ్ యూసఫ్ ఖాన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐💐 @PawanKalyan @mnadendla
Tweet media one
2
169
1K
@gkvasantha
GKVASANTHA
2 years
ఈరోజు GVMC కౌన్సిల్ సమావేశంలో వార్డులో సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది.దాదాపుగా 4 కోట్ల ఇంట�� పన్ను సేకరించిన ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మావార్డుపై వెచ్చించకపోవడానికి గల కారణాలు అడగగా వాటికి సమాధానం చెప్పలేకపోతున్నారు, @PawanKalyan @mnadendla
10
478
1K
@gkvasantha
GKVASANTHA
1 year
Zero knowledge about mahila commission @ @padma_vasireddy 🤣🤣🤣🤭🤭🤭🤭 We need justice for 29,279 nos missing mahila in andrapradesh. R u( @padma_vasireddy ) @YSRCParty karyakarta or @ysjagan పాలేరువా ha🤔🤔🤔 @PawanKalyan @JanaSenaParty
6
507
1K
@gkvasantha
GKVASANTHA
3 years
ఈరోజు GVMCలో కార్పొరేటర్గా నా గళముని గట్టిగా వినిపించాగాలుగుతూన్నా అంటే అది మనఅధినేత @pawankalyan గారికి కులమత బేధం లేదు కాబట్టి,ఒకనాయకురాలుగా,ఒకవీరమహిళాగా నేను చాలా గర్వపడుతున్న. మీఆశయలు,మీస్ఫూర్తి,మీదీవెనలు మాపైవుండాలి.మేము మాప్రాణం వున్నంత వరకు మారాజకీయ ప్రయాణం మీతోనే. జైజనసేన
Tweet media one
7
317
1K
@gkvasantha
GKVASANTHA
3 years
నాకు ఇంతటి మంచి ఉన్నత పదవి నీ ఇచ్చిన మా అన్న జనసెనని శ్రీ @PawanKalyan గారికి నా హృదపూర్వక ధన్యావాదాలు 🙏🙏 మీరు నాకు ఇచ్చిన బాధ్యతని చిత్త శుద్ధితో తో మీ అడుగు జడల్లలో నడుస్తూ ప్రజల చెంతనే వుంటు మన @JanaSenaParty సిద్ధాంతాల్ని బలోపేతం చేస్తాను అనీ తెలియజేస్తూ జై జనసేన ✊✊
26
294
1K
@gkvasantha
GKVASANTHA
2 years
Nothing beats a smile @PawanKalyan @JanaSenaParty
Tweet media one
8
84
1K
@gkvasantha
GKVASANTHA
4 months
Gk's unconditional efforts + his people's blessings = victory🔥🔥 Mark my words. We're gonna celebrate on June 4th #SouthVictoryLoading 🔥🔥 @PawanKalyan @ChVamsiYadav @JanaSenaParty
2
251
1K
@gkvasantha
GKVASANTHA
6 months
రా సైనికా కదలి రా రా సైనిక చెయ్యి చెయ్యి కలుపుదాం రాబోయే ఎన్నికల్లో @JaiTDP సంయుక్త @JanaSenaParty ప్రజా ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేద్దాం @YSRCParty విముక్త ఆంధ్ర ప్రదేశ్ గా మార్చుధం సభ స్థలి: తాడేపల్లిగూడెం జై జనసెన మా దేవుడు @PawanKalyan గారి మాటే మాకు వేదం✊🙏
9
275
1K
@gkvasantha
GKVASANTHA
2 years
గౌరవనీయులైన @TelanganaDGP @CMofTelangana సార్ గారికి హృదయ పూర్వక నమస్కారాలు మా @JanaSenaParty అధినేత @PawanKalyan గారికి రౌడీ రాజికియం చేస్తున్న @YSRCParty నుంచి ముప్పు వుంది కావున మాకు మీ నుంచి మా అధినేతకు ప్రొటెక్షన్ కావాలి, మా విన్నపాన్ని స్వీకరిస్తారు అని కోరుకుంటున్నాం🙏
@JanaSenaParty
JanaSena Party
2 years
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు - JanaSena PAC Chairman Sri @mnadendla
Tweet media one
241
4K
10K
8
533
1K
@gkvasantha
GKVASANTHA
1 year
ఒక గృహిణి అయినప్పటికీ నేను రాజికియంలోకి వచ్చినపుడు నాకు ఏమితెలియదు మొదటసారి మీ ���ుందు ఒక స్పీచ్ తో ఎంతోమంది నన్ను అభిమంచే వాళ్ళు దొరికారు అంటే అది మీస్ఫూర్తి మాత్రమే నాకు ఎంతో ఇష్టంగా రోజుల్లో ఒక 100సార్లు అయిన తలిచే పేరు మాదేవుడు @pawankalyan గారుకీ జన్మదినశుభాకాంక్షలు అన్నయ్య😍💐
Tweet media one
1
256
1K
@gkvasantha
GKVASANTHA
16 days
భారతీయ నేత అన్నలకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు😍🔥💐💐 మా ఎన్డీఏ ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా వుంటుంది 😍🙏 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
4
115
1K
@gkvasantha
GKVASANTHA
3 years
జువాధ్ తుఫాన్ స్పెషల్ ఫ్రీ టైం కాసేపు సరదాగా పిల్లలు తో @gkvasantha 😍😍🥰🥰🥰
Tweet media one
12
100
1K
@gkvasantha
GKVASANTHA
2 years
నిజం ఆంద్ర ప్రజలకి కష్టం లో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు వెన్నంటే వుంటారు అని మాత్రమే లక్షల మంది తన వెంట అడుగులు వేస్తారు, ఇది సత్యం 🙏🙏 ఆ లక్షల మందిలో నేను ఒకరదన్ని అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతా,💪💪💪😍😍😍🔥🔥 @mnadendla @NagaBabuOffl
5
304
1K
@gkvasantha
GKVASANTHA
2 years
జనశైనికులు, వీర మహిళలు అండగా వుండగా @PawanKalyan గార్ని ఎవరు చిటికిన వేలు మీద వున్న వెంట్రుక కూడా తకలేరు - @YSRCParty ముందు ప్రజా పరిపాలన చేయండి అంతే కానీ కుల రాజికియలు చేయొద్దు, దానివల్ల మీకే నష్టం
14
315
1K
@gkvasantha
GKVASANTHA
5 months
ఆరోగ్యం జాగ్రత అన్నయ్యా 🙏 Getwell soon annaya 😭 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
4
177
1K
@gkvasantha
GKVASANTHA
1 year
ఈరోజుకి @GVMC_VISAKHA స్థానిక ఎన్నికల్లో గెలిచి 2వసంతాలు పూర్తి చేసుకునందుకు మాకు ప్రోత్సహించిన @JanaSenaParty అధినేత దేవుడు మా అన్నా @PawanKalyan గారికి, @GKFVIZAG ఫౌండేషన్, 33వార్డ్ ప్రజలకు,జనశైనికులకు, వీర మహిళలులకు, కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు 😍😍🙏🙏🙏🙏🙏
Tweet media one
Tweet media two
Tweet media three
11
213
1K
@gkvasantha
GKVASANTHA
8 months
. @RGVzoomin - రాష్ట్రానికి పట్టిన కర్మ. వ్యూహం సినిమా లాంచ్ ఈవెంట్ కి వెళ్లి @PawanKalyan గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసేంత సమయం ఉన్న @YSRCParty మంత్రులకు @RojaSelvamaniRK వారి శాఖల కోసం పని చేసేందుకు ఎందుకు సమయం దొరకట్లేదు? @JanaSenaParty @JaiTDP
15
365
1K
@gkvasantha
GKVASANTHA
29 days
పరిచయాలు పెంచేది ☕ పంచాయతీలకు కావల్సింది టీ ☕ ☕ తాగడానికి వాడేది మా గాజుగ్లాస్ Tea time @ chennai @PawanKalyan @JanaSenaParty
Tweet media one
8
103
1K
@gkvasantha
GKVASANTHA
2 months
రథయాత్ర స్పెషల్ ట్రైన్‌ను ప్రారంభించడం జరిగింది. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా విశాఖ-పూరి ప్రత్యేకరైలును ఈరోజు విశాఖలో జెండాఊపి ప్రారంభించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు నడుపుతున్న రైల్వే శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty
1
132
1K
@gkvasantha
GKVASANTHA
2 years
మన @JanaSenaParty గుర్తు గాజు గ్లాసు 2024 లో మనం భావితరాల భవిష్యత్ దృష్ట్యా ఆలోచించి ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకునే @PawanKalyan గారు క్రమశిక్షణ నడుపుతున్న ఈపార్టీ గుర్తును ఎన్నుకొనే బాధ్యతా మన అందరది ప్రజా శ్రేయస్సు కోరుకునే పార్టీ మన వోట్ గాజుగ్లాస్ కి మాత్రమె జై జనసేన ✊✊✊
Tweet media one
Tweet media two
1
201
1K
@gkvasantha
GKVASANTHA
2 months
సరదాగా కాసేపు పిల్లలతో పాటు భోజనం చేసి వాళ్ళతో గడపటంలో వుండే ఆనందం వేరే లెవల్ 😍😍 ప్రపంచంలో కల్మషం లేని వాళ్ళు ఉన్నారు అంటే అది పిల్లలకు మాత్రమే చెందుతుంది @PawanKalyan @JanaSenaParty @JaiTDP @sribharatm @ChVamsiYadav
Tweet media one
8
109
1K
@gkvasantha
GKVASANTHA
9 months
మహిళలకి రక్షణ లేని రాష్ట్రం ఏదైన వుంది అంటే అది ఆంధ్ర రాష్ట్రం,ఈరోజు ప్రజల పక్షాన శాంతియుత ధర్నా చేస్తుంటే అతి దారుణంగా లకువెళ్తున్న పోలీసులు, అవినీతి కి కొమ్ము కాస్తున్న @APPOLICE100 @JanaSenaParty @PawanKalyan @mnadendla
3
463
1K
@gkvasantha
GKVASANTHA
2 years
happy birthday our beloved rajakeeya guru, present freedom fighter of andrapradesh @JanaSenaParty cheif @PawanKalyan గారికి,💐💐😍😍😍😍🎂🎂🎂 మనల్ని ఎవడ్రా ఆపేది జనం కోసం పుట్టిన పేదల పెన్నిధి మన అన్న @PawanKalyan గారికి ఎప్పుడూ జనసైనికులు రక్షకా భటులుగా పనిచేస్తూనే వుంటాం✊✊✊
6
319
1K
@gkvasantha
GKVASANTHA
2 years
ప్రస్తుత ఆంధ్రరాష్ట్ర ప్రజలను విధంగా చేసినా ప్రస్తుతఅధికార పార్టీ @YSRCParty ,ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలరా మెల్కొండి,ఓట్ కి నోట్ తీసుకుంటే మన పరిస్థితి ఇలానే వుంటాది ఆలోచించి 2024 లో ఓట్ కి నోట్ తీసుకోకుండా @PawanKalyan గార్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి మన భవిష్యత్తుకు పునాది వేస్కుందం
23
340
1K
@gkvasantha
GKVASANTHA
1 year
. @RojaSelvamaniRK నోరు వుంది కదా అని డ్రైనేజ్ మాటలు మాట్లాడకు నువ్వు ఒక ఆడదనివే గుర్తుపెట్టుకో, నీకు మంత్రి పడవకి వుండాల్సిన లక్షణాలు హుందాతనం వుందా అసలు, నీ మీద చదువుకోలేనివాడు బెటర్, @PawanKalyan @JanaSenaParty
6
414
1K
@gkvasantha
GKVASANTHA
2 years
CBI దత్త పుత్రుడు @ysjagan గారు🤣🤣 ఆంధ్ర రాష్ట్ర ప్రజల దత్త పుత్రుడు శ్రీ @PawanKalyan గారు 😍 @JanaSenaParty @mnadendla
12
319
1K
@gkvasantha
GKVASANTHA
2 months
ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో టర్నర్ చౌట్రీ దగ్గరా శ్రీ శ్రీ శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర లో MLA శ్రీ @ChVamsiYadav గారి తో పాటు పాల్గొనడం జరిగింది 😍😍😍🔥🔥🔥 @PawanKalyan @JanaSenaParty
1
136
1K
@gkvasantha
GKVASANTHA
2 years
ఎవడ్రా మనల్ని ఆపేది- @JanaSenaParty వీరమహిళ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది a దైర్యం కూడా నాకు ఇచ్చింది మా అన్నా @PawanKalyan ✊✊✊ జై జనసేన✊✊✊ @mnadendla @NagaBabuOffl
3
268
1K
@gkvasantha
GKVASANTHA
7 months
ఒక పక్క తన వ్యక్తి గత జీవితం సాగిస్తూ ఒక పక్క పార్టీ కోసం ఎంతో కృషి చేస్తూ, ఒక రోజు జీతం @JanaSenaParty కి అనే నినాదం తో ఎన్న��� సేవా కార్యక్రమాలు చేస్తున్న నా తమ్ముడు @harish_jsp కి పుట్టిన రోజు శుభాకాంక్షలు😍😍 @PawanKalyan
Tweet media one
6
125
1K
@gkvasantha
GKVASANTHA
3 years
ఎన్ని సార్లు విన్నా తక్కువే అన్నా,మా అన్న @PawanKalyan గారు నోటి నుంచి నా పేరు రావడం చాల అదృష్టం,ఇదే స్ఫూర్తితో తో @JanaSenaParty బలోపేతం చేయడం లో నేను @gkvasantha ,దక్షిణ నియోజకవర్గ నాయకులు @GKJSP కృషి చేస్తున్నాం ముందుకు ఇంకాచేస్తాం🙏🙏 జై జనసేన✊✊ జై ఆంధ్ర ✊✊ జై హింద్ ✊✊
14
279
1K