AjayaKumarJSP Profile Banner
Ajaya Kumar Janasena Profile
Ajaya Kumar Janasena

@AjayaKumarJSP

Followers
7K
Following
57
Statuses
456

Chairman of Conflict Management Committee of the Jana Sena Party/ Official Spokesperson of JSP for National Media/Proud Jana Sainik Chairman of AP TIDCO

Hyderabad/ Mangalagiri/Nellore
Joined April 2023
Don't wanna be here? Send us removal request.
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
1 year
మన అధినాయకులు @పవన్‌కల్యాణ్‌ గారిని కలవడం నాకు ఎప్పుడూ ఉత్తేజాన్నిస్తుంది. ప్రతి సమావేశం పార్టీ కోసం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం అకుంఠిత దీక్షతో పనిచేయాలని నన్ను మరింత ఉత్తేజపరుస్తుంది. @Pawankalyan గారితో ఈరోజు జరిగిన సమావేశం పార్టీలో నా పాత్రకు మరింత స్పష్టత, దిశనిర్దేశాన్నిచ్చింది. It is always invigorating to meet our President @Pawankalyan garu. Every meeting makes me more determined to work for the party and for the well being of the people of Andhra Pradesh with renewed determination. Today's meeting with @Pawankalyan garu has instilled more sense of purpose and clarity into my role. @PawanKalyan @NagaBabuOffl @mnadendla @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila #janasena #JanaSenaParty #jsp #pawankalyan
Tweet media one
18
385
2K
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
9 hours
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏపీ టిడ్కో గృహ సముదాయంలో మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, మహమ్మద్ ఫరుక్, శ్రీమతి సవిత, బి సి జనార్ధన్, నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి గార్లతో కలిసి వేములపాటి అజయ్ కూమార్ గారు శ్రీ సీతారాముల స్వామి దేవాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి, శిల ఫలకాన్ని ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు, నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, కలెక్టర్ ఆనంద్ గారు, ఎస్ పి కృష్ణకాంత్ గారు ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిసెట్టి శ్రీధర్, నెల్లూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, సందర రామిరెడ్డి, గురుకుల కిషోర్, బోగినేని కాశీ రావు బోనబోయిన ప్రసాద్‌తో పాటు పలువురు జనసైనికులు, వీర మహిళలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
20
98
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
2 days
చిత్తూరు నియోజకవర్గం పూనేపల్లిలో గల టిడ్కో ఇళ్ల సముదాయాన్ని సందర్శించిన టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు. అక్కడ STP మొదలగు మౌళిక సదుపాయాలను పరీక్షించి త్వరతగతిన అర్హులైన లబ్దిదారులకు అందచేయాలని ఆదేశించారు. శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
2
63
315
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
3 days
తెలంగాణలో కుడా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించిన సందర్భముగా తెలంగాణ జనసైనికులకు, వీరమహిళలకు, నాయకులకు హ్రదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. తెలంగాణలో జనసేన పార్టీ ఒక బలనీయమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @NagaBabuOffl @JSPshankargoud #తెలంగాణజనసేనపార్టీ
@JSPshankargoud
Nemuri Shankar Goud
3 days
తెలంగాణలో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించిన ఎలక్షన్ కమిషన్ గారికి యావత్ తెలంగాణలోని జనసైనికులు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జనసేన పార్టీ రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారినందుకు ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలోపేతం కానుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
Tweet media one
Tweet media two
10
154
862
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
5 days
చిత్తూర్ నగరం పూనేపల్లి నందు టిడ్కో గృహాలను సందర్శించిన ఏ.పి.టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ అసంపూర్తిగా ఉన్న గృహాలను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులకు ఆదేశించారు, మౌలిక సదుపాయాల గురించి ఉన్నత అధికారులతో మాట్లాడి మౌలిక సదుపాయాలు సమకూర్చాలని చెప్పారు అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని తప్పకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం ముగిసేలోపు ప్రతి లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి చొరవతో ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ హరి ప్రసాద్ గారు, శ్రీమతి ఆరణీ కవిత గారు, , దారం అనిత, (cuda) చైర్మన్ కటారి హేమలత గారు, మేయర్ అముదా గారు, శ్రీమతి డికె చైతన్య ఆదికేశవులు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గారు, (bjp) చిట్టిబాబు గారు, దయ రామ్ గారు, పుష్ప గారు, యశ్వంత్ గారు, n.ఈశ్వర్,మరియు కొట్టే సాయి గారు జన సైనికులు మరియు వీర మహిళలు మరియు కూటమి నాయకులు టిడ్కో అధికారులు పాల్గొన్నారు శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
73
427
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
6 days
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టిడ్కో హౌసెస్ ను సందర్శించిన ఏ.పి.టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గత ప్రభుత్వం కోరంగా కోపిష్టిగా ఆలోచించి టిడ్కో గృహాలను పూర్తి చేస్తే గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఒక చెడు ఆలోచనతో టిడ్కో హౌసెస్ ను పూర్తి చేయలేదు అన్నారు. ఈ విషయం పై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు 145 కోట్లు ప్రజల తరఫున ప్రభుత్వం కడుతుందని.టిడ్కో హౌసెస్ ను ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే లక్ష టిడ్కో గృహాలను అర్హులైన వాళ్లకు అందించేలా ప్రణాళిక రూపొందించి ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఇన్చార్జి వినుత కోట గారు, సాయి గారు, రాఘవ్ గారు, రామారావు గారు, శరత్ గారు, చక్రధర్ గారు జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు జన సైనికులు మరియు కూటమి నాయకులు టిడ్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
35
234

1
57
286
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
7 days
తిరుపతి జిల్లా వెంకటగిరి టిడ్కో హౌస్ ను సందర్శించిన ఏ.పి.టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు దృష్టికి టిడ్కో సమస్యలు తీసుకెళ్లినప్పుడు 145 కోట్లు ప్రజల తరఫున గవర్నమెంట్ కడుతుందని ఇక్కడున్న నీటి సమస్యలపై ఒకటి రెండు రోజులైనా పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని అసాంఘిక కార్యక్రమాలు ఏమి జరగకుండా చూస్తామని టిడ్కో హౌసెస్ ని అర్హులైన వారికి అందేలా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు, జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, తోట కృష్ణయ్య, జంపాల ప్రకాష్, గురుకుల కిషోర్, కస్తూరమ్మ జన సైనికులు మరియు కూటమి నాయకులు టిడ్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
2
78
477

59
337
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
7 days
జనంలోకి జనసేన.. ఘనంగా స్వాగతం పలికిన పుంగనూరు ప్రజలు.. శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
0
144
733
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
7 days
శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
93
579
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
8 days
వైసీపీ నాయకులు చేసిన అరాచకాలన్నీ మాకు గుర్తున్నాయి | #VemulapatiAjayaKumar #Nagababu #Janasena శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
6
98
493
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
9 days
"జనంలోకి జనసేన" కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బహిరంగ సభనిర్వహిస్తారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాన్ ప్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్, ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ కుమార్, తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, చిత్తూరు జిల్లా నాయకులు, పుంగనూరు నియోజకవర్గం నాయకులు పాల్గొననున్నారు.. శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
Tweet media one
2
101
513
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
10 days
2024 సార్వత్రిక ఎన్నికలప్పుడు, అప్పటి ప్రతిపక్ష నాయకులు, నేటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సభ జరగకుండా రౌడీలతో అటకాయించి నానా భీభత్సం సృష్టించి జనాలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం జరిగింది !!! ఇప్పుడు, మా జనసేనాని, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అనుమతితో,నాగబాబు గారి నాయకత్వంలో అదే పుంగనూరులో 'జనంలోకి జనసేన' బహిరంగసభ జరుపుచున్నాము. హల్లో పుంగనూరు, r u ready!!!! #పుంగనూరు #punganur #apforestland @JanaSenaParty @NagaBabuOffl @PawanKalyan @ncbn @APDeputyCMO @JSPShatagniTeam @JSPVeeraMahila @Anitha_TDP
Tweet media one
1
134
584
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
11 days
అహింస, సత్యం అనే అస్త్రాలతో స్వాతంత్య్ర సంగ్రమాన్ని ముందుకు నడిపించి..బానిస సంకెళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేసిన మహాత్మా గాంధీ గారి వర్ధంతిన.. ఆ మహనీయుడికి ఇవే నా నివాళులు. #Gandhi #gandhiji #mahatmagandhivardhanthi #mahatmagandhi శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
Tweet media one
0
21
122
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
12 days
శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
2
49
233
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
14 days
@NagaBabuOffl చెప్పినట్టు @JanaSenaParty అన్ని పార్టీ లు లాగ కాదు శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
0
61
235
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
14 days
శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ట���డ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
0
58
279
@AjayaKumarJSP
Ajaya Kumar Janasena
14 days
NTR జిల్లా జగ్గయ్యపేట గురుకుల పాఠశాల 1&2 టిడ్కో హౌస్ ను సందర్శించి ఏ.పి.టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు దృష్టికి టిడ్కో సమస్యలు తీసుకెళ్లినప్పుడు 145 కోట్లు ప్రజల తరఫున గవర్నమెంట్ కడుతుందని టిడ్కో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. first anniversary day వచ్చే సమయానికి లక్ష ఇల్లు తయారుచేసి లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు పవనకళ్యాణ్ గారు ఒక పదవి ఇచ్చినప్పుడు ఒక బాధ్యతగా స్వీకరించాను టిడ్కో సమస్యలపై అహర్నిశలు కృషి చేస్తున్నానని అందులో భాగంగానే ఈరోజు అక్కడికి రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సామినేని ఉదయభాను గారు మండల రాజేష్ గారు జన సైనికులు మరియు కూటమి నాయకులు టిడ్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ #AndhraPradeshTIDCOChairman @JanaSenaParty @Pawankalyan @NagaBabuOffl @JansenaParty @JSPVeeraMahila @mnadendla @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
71
387

3
72
416