బిగ్ బ్రేకింగ్ న్యూస్:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఎల్లుండ ప్రమాణస్వీకారం చెయ్యనున్న అధినేత శ్రీ
@PawanKalyan
గారు🔥🔥💥💥💥💥
బిగ్ బ్రేకింగ్ న్యూస్:-
రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంతా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యవేక్షణించనున్న అధినేత శ్రీ
@PawanKalyan
గారు🔥🔥💥💥💥.
బిగ్ బ్రేకింగ్ న్యూస్:-
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రథసారథి, ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేని నాయకుడు,నిడదవోలు ఎమ్మెల్యే శ్రీ కందుల దుర్గేష్ గారు ఖరారు🦁🦁🔥🔥💥💥💥.
@PawanKalyan
@kanduladurgesh
ముద్రగడ గారి కూతురు శ్రీమతి క్రాంతి గారిని, వారి భర్త చందు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేనపార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారు🔥🔥🔥💥💥💥
@PawanKalyan
@JanaSenaParty
ఇన్ని ఎలక్షన్లు చూసాను కానీ..
ఎవరో దుర్గేష్ పోటీచేస్తున్నారని కాకుండా అందరూ నేనే పోటీచేస్తున్నానని కష్టపడి పనిచేసిన ఎలక్షను ఒక్క ఈ 2024 నిడదవోలు ఎలక్షను~
@kanduladurgesh
గారు👌👌👏👏👏
@PawanKalyan
బిగ్ బ్రేకింగ్ న్యూస్:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, పిఏసి సభ్యులు, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీ
@kanduladurgesh
గారు ఖరారు🔥🔥💥💥💥
@JanaSenaParty
@PawanKalyan
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మంత్రి శాఖల వివరాలు🥵🥵🚩
1) ఉప ముఖ్యమంత్రి
2) పంచాయతీరాజ్ శాఖ
3) గ్రామీణ అభివృద్ధి & నీటిసరఫరా శాఖ
4) అటవీ శాఖ
5) పర్యావరణ శాఖ
6) సైన్స్ & టెక్నాలజీ శాఖ
@JanaSenaParty
@PawanKalyan
బిగ్ బ్రేకింగ్ న్యూస్:-
రాజమండ్రి రూరల్ జనసేన-తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్ధిగా జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఖరారు🔥🔥💥💥💥
@PawanKalyan
@kanduladurgesh
వాలంటీర్ వ్యవస్థ పై వ్యాఖ్యలను వక్రీకరించి
@PawanKalyan
గారిని అవమానించినందుకు అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో నిరసన తెలుపుతున్న అమలాపురం ఇన్చార్జ్
@srb4people
గారిని అరెస్ట్ చెసిన పోలీసులు
@JanaSenaParty
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం మంగళగిరి పార్టీ కార్యాలయం దగ్గర ఎదురు చూస్తున్న జనసేన నాయకులు, జనసైనికులు👏👏✊✊✊
@PawanKalyan
@BolisettiSrinu
*పిఠాపురం లో యాక్టర్స్ చరిష్మా నాయుడు*
ఈరోజు పిఠాపురంలో జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా టీవీ సీరియల్ నటీమణి చరిష్మా నాయుడు
@PawanKalyan
గారికి మద్దతుగా ఇంటింటికి వెళ్లి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయమని ప్రజలను అభ్యర్థించారు.
బిగ్ బ్రేకింగ్💥💥💥
రేపు సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో భారీ రోడ్ షోలో పాల్గొననున్న జనసేన రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు🔥🔥💥💥💥
@PawanKalyan
@NagaBabuOffl
చిరంజీవి గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని జగన్ అహంకారంరంతో రమ్మని పిలిచి బతిమాలించుకుంటూ వీడియోలు తీశాడు😡😡😡😡
కన్నబాబు నీకు సిగ్గువుందా, ఏం బతుకు నీది..
🔴 చిరజీవి గారి పెట్టిన భిక్ష గుర్తుకురాలేదా నీకు~
@PawanKalyan
గారు🔥🔥💥💥💥
పిఠాపురం ఎన్నికల్లో వైసీపీ వంగ గీత గారిని తరిమి తరిమి కొట్టాలి🔥🔥💥💥💥
🔷 2019 ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కనిపించారా?
🔷 కరోనా వచ్చినప్పుడు గీత ఎవరినైనా పలకరించిందా??
🔷 యువతకు కష్టం వస్తే ఎప్పుడైనా వచ్చిందా??~ పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు🔥🔥💥💥💥💥.
@PawanKalyan
ఒకటే మాట🔥🔥🔥🔥
ప్రభుత్వం మారబోతుంది✅✅
మన ప్రభుత్వం వస్తోంది💯💯💯💯
వైసీపీ అవినీతి కోటలు బద్దలుకొడుతున్నాం🤌👊👊
రామచంద్రాపురంలో అధినేత శ్రీ
@PawanKalyan
గారు🔥🔥✊✊✊✊
ఆంధ్రాలో శ్రీ
@PawanKalyan
గారి సైన్యం ఎంతంటే...🔥🔥🔥🔥
🔷 175 నియోజకవర్గాలలో ప్రతినిదులు
🔷 969 మంది రాష్ట్ర కార్యవర్గం
🔷 13 వేల క్రియాశీలక వాలంటీర్స్
🔷 6 లక్షల 40 వేల క్రియాశీలక సభ్యులు ఉన్నారు~ పిఏసీ చైర్మన్ శ్రీ
@mnadendla
గారు👌👌👏👏✊✊✊
@NagaBabuOffl
25 ఎమ్మెల్యేలు నిలబెట్టలేని పరిస్థితి, 2 ఎంపీలను గెలుచుకోవాలని తపనపడుతున్న వాడిని… కానీ నన్ను పిఠాపురంలో ఓడించటానికి మండలానికి ఒక నాయకుడిని నియమిస్తున్నారు….
🟢 ఎందుకంటే వైసీపీకి భవిష్యత్తు మనం అని తెలుసు~ శ్రీ
@PawanKalyan
గారు✊✊✊
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి నిడదవోలు వచ్చిన కందుల దుర్గేష్ గారికి ఘనస్వాగతం పలికిన నిడదవోలు ప్రజలు🔥🔥💥💥💥💥
@PawanKalyan
@kanduladurgesh
పశ్చిమగోదావరి జిల్లా దువ్వ గ్రామంలో ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యంపై ఆంక్షలు విధించడంతో రోడ్లపై కొచ్చి ప్రభుత్వం తీరుకి వ్యతిరేకంగా డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవటానికి యత్నించారు..😢😢
@PawanKalyan
@JanaSenaParty
#YCPDestroyedAP
ముందుగా కన్న తల్లి ఆశీర్వాదం తీసుకుని తొలి రోజు "ఇంటింటికీ జనసేన" కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ గారు👌👏👏🔥🔥🔥🔥.
@PawanKalyan
@mnadendla
@kanduladurgesh