chinnasri50 Profile Banner
chinnasri50 Profile
chinnasri50

@KothapallySaik5

Followers
1,321
Following
848
Media
29
Statuses
440

peace begins with a smile 😂💖

Joined May 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@KothapallySaik5
chinnasri50
1 year
భవ్య శ్రీ 17 సంవత్సరాలు ప్రేమించిన అని చెప్పి తీసుకెళ్లి వాడితో పాటు మరో ముగ్గురు కలిసి నాలుగు రోజులు నరకం చూపించి గుండు కొట్టి బావిలో పడేసి వెళ్లారు ఇది భారతదేశం లా లేదు -బరితెగించిన దేశం లా ఉంది #justicebhavyasri
@UrstrulySumaMB
MASS MB Girl'💜
1 year
#JusticeForBhavyaSri 💔🥹🙏 నడీ రోడ్ లో నరికెయ్యలి ఆ కొడుకులని 😡 #JusticeForBhavyaSri 🥺
Tweet media one
7
138
171
3
11
52
@KothapallySaik5
chinnasri50
2 years
Tweet media one
4
3
36
@KothapallySaik5
chinnasri50
2 years
Gd morning # #SSMB 🔥✌️✌️
2
6
26
@KothapallySaik5
chinnasri50
2 years
1
2
28
@KothapallySaik5
chinnasri50
3 months
నీ అందానికి బానిస అయ్యానో.. మాటలకు బానిస అయ్యానో తెలియదు కానీ... పూర్తిగా నీకు బానిస అయిపోయా నీ కనులని చూస్తే కొన ఊపిరితో ఉన్న మనిషికి సైతం బ్రతకాలి అనే ఆశ పుడుతుంది love you పిల్లా 🥰🥰
Tweet media one
3
2
25
@KothapallySaik5
chinnasri50
2 years
నన్ను వదిలి నువ్వు ఎలా ఉంటున్నవో నాకైతే తెలియదు కాని నిన్ను వదిలి నేను మాత్రం నువ్వు లేకుండా ప్రాణంతో ఉన్న శవం లా ఉన్నా నువ్వు లేని నా మనసంతా ఎదోలా ఉంది ప్రతి రోజు కాదు కాదు ప్రతి క్షణం నీ తలపులతో కన్నీటి జీవితాన్ని గడిపేస్తున్నా 🖤 చిన్నాశ్రీ🖤
5
1
18
@KothapallySaik5
chinnasri50
2 years
@@@ నీతో కలిసి గడిపిన క్షణాలలో ప్రపంచాన్నే మరిపించావ్? నువ్వు లేని ఈ క్షణం నా జీవితమే చీకటి గా మారింది. నీ జ్ఞాపకాలే నాలో ప్రాణం! నీతో గడిపిన క్షణాలే ఇంకా బ్రతికే ఉన్నా ; ఈ సజీవం అయిన హృదయం తో.. నా ప్రాణం నీ జ్ఞాపకాలతోనే నా ఈ ప్రయాణం 🖤 చిన్నాశ్రీ 🖤
0
1
15
@KothapallySaik5
chinnasri50
2 years
###ఇంకా మిగిలే ఉన్నా విరిగి పోయిన నా మనసును వెతుకుతూ. బ్రతికే ఉన్నా కొలిపోయిన మనసు తో! నీ హృదయ సావాసం కోసం. నా హృదయంలో అనుక్షణం వెలిగే దీపం? నీ రూపం..❣️ @@@.. చిన్నాశ్రీ 🖤
0
1
15
@KothapallySaik5
chinnasri50
3 months
ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తన కళ్ళ ఎదురుగా ఎంతటి అందగత్తె ఉన్న కన్నెత్తి చూడడు ఎందుకంటే పట్టుకునే చెయ్యి, కొట్టుకునే గుండె ఒప్పుకోదు కనుక..!! (dedicted 2 నా ఐశ్వర్య) 👇ఇలా ఆరాధించే అబ్బాయిలు ఉన్నారు ✍️చిన్నాశ్రీ ❣️
2
2
17
@KothapallySaik5
chinnasri50
2 years
❤️
Tweet media one
4
1
13
@KothapallySaik5
chinnasri50
11 months
నా జీవితం మాత్రం నిద్ర లేని రాత్రులుగా మిగిలిపోయింది 💔😭😭
Tweet media one
4
0
8
@KothapallySaik5
chinnasri50
1 year
శ్శుభోధయo బంగారు ❣️
4
2
8
@KothapallySaik5
chinnasri50
2 years
Gd morning friends
2
1
10
@KothapallySaik5
chinnasri50
9 months
Hpy New year ve రాక్షసి సంధ్యా నితో స్నేహం నా మనసుకి ఒక కొత్త సంతోషం ❤️
1
2
9
@KothapallySaik5
chinnasri50
10 months
Rajini sir superb words it's really true words
@poorna_choudary
poorna
10 months
Eppatidhi ra babu e speech asalu 🔥👌🏻 Idhela miss ayyanu,Rajini sir ❤️‍🔥👌🏻
32
2K
8K
0
3
11
@KothapallySaik5
chinnasri50
1 year
ఇది నా leo 🦁 ఎప్పుడు నాతోనే వుంటుంది కష్టం లో అయిన బాధలో అయిన I love my bike more than me 🥰🥰❣️
Tweet media one
2
2
8
@KothapallySaik5
chinnasri50
1 year
Nv super raaa bangaram
1
0
10
@KothapallySaik5
chinnasri50
1 year
❤️ భూమి మీద నిజమైన దేవత అమ్మ❤️
@deva__gangula
‼️ఓయ్ నిన్నే‼️
1 year
తల్లి మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన... తల్లి మొదటి అద్భుతం. పిల్లలే తాన సంతోషాలు కావాలని ఏ తల్లీ అయిన కోరుకుంటుంది...💐💐
6
68
355
0
0
10
@KothapallySaik5
chinnasri50
1 year
Entha cute 🥰 gaa padavo bangaram raa nuvvu ❤️
4
2
7
@KothapallySaik5
chinnasri50
11 months
నేల వంకా (🌛🍓🌜) పెట్టి మధ్యలో స్ట్రాబెర్రీ అమర్చినట్లు ఎం ఉన్నావే నా నా బంగారం అభో నీ ఆమ్మ గొప్పదే (anji) మూవీ సాంగ్ dedicate 2 u my lovely devil 👿 నా మనసులో ఆంటీ కి thanks చెప్పుసుకుంటున్న🙏 Urgent gaa aunty daggara velli దిష్టి తియించుకోవే plzzz plzzz raaa
1
1
7
@KothapallySaik5
chinnasri50
2 years
నిజం చెప్పారు
@KhamarAnwar
Khamar Begum.Moghal
2 years
నాది ఎక్కువ కులం అన్నోడిని చెప్పుతో చంప పగలగొట్టండి ... నాది తక్కువ కులం అన్నోడిని రెండు చెప్పులతొ రెండు చెంపలు పగలగొట్టండి .. మొదటి వాడికన్నా రెండో వాడితోనే డేంజర్ ... వీడివల్లే వాడిలా తయారయ్యాడు ...!
Tweet media one
8
16
153
0
0
7
@KothapallySaik5
chinnasri50
2 years
తన తో స్నేహం పసి పిల్లల అల్లరి లా ఉంటుంది అదే సంధ్యా
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
సంధ్యా తో మాట్లాడాలి అంటే ఒక రేంజ్ ఉండలి అందరు అనుకుంటారు కానీ కానీ అది తప్పు తాను చాలా ఫ్రెండ్లీ 🥰😘😘😘. And genuine ♥️ 💯 cutie pie . తాను నా best friend అని చెప్పటం లేదు ఈ మాటలు. మీరే చెపుతారు తనా తో ఒకసారి మాట్లాడితే. 🫂my bestie @mitha2021 🌹🫂💞😘😘
2
1
4
2
1
8
@KothapallySaik5
chinnasri50
11 months
Strongly decided few months back leave the people be happy 😊
3
0
6
@KothapallySaik5
chinnasri50
7 months
oy పిల్లా full josh lo unnav enti aangathi
1
1
8
@KothapallySaik5
chinnasri50
2 years
### RX100.... @chinna 👇
0
0
5
@KothapallySaik5
chinnasri50
11 months
Enti pilla full Josh lo unnatlunnav
1
0
7
@KothapallySaik5
chinnasri50
2 years
సేవ పలు రకాలు వక్తిత్వం బహు విధాలు జనం ప్రేమ, పొందే అధికారులు అరుదు దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకునే అధికారులే ఎక్కువ. వాళ్ళకు భిన్నంగా.. దందుకోవడం ఆన్న ఆలోచన లేని,రాని. జనం దండాలు అందుకునే ఆదర్శ అధికారి ఉన్నారా.?! ఆశ్చర్యం గా ఉన్నా మన మాచన రఘునందన్ సారే ఉదాహరణ. సారు గుణం బంగార
@RMaachana
RAGHUNANDAN
2 years
చదివింది BTech. ఓ అమ్మాయిని ప్రేమించాడు ఉద్యోగం లేదు. #MONEY లేదు. ఏమ్ చేయాలో అర్థం కాలేదు. బండి తోలితే 1000 ఇస్తాం అంటే, #Ration #Rice లోడ్ తో ఇలా చిక్కాడు. సార్..నేను #jail కు పోతనా.?! అంటే #Bail ఇచ్చా. సార్..నా కొడుక్కి మీ పేరే పెట్టుకుంటా సార్ అన్నాడు
Tweet media one
144
293
2K
0
0
7
@KothapallySaik5
chinnasri50
8 months
అందమైన గులాబీ తోటకి సముద్రపు ఆణిముత్యాలు లాంటి అందమైన కళ్లతో నిండు చందమామ లాగా చాలా చాలా అందంగా కనిపిస్తున్నావే పిల్లా ✍️✍️✍️ చిన్నాశ్రీ ❤️❤️
1
2
7
@KothapallySaik5
chinnasri50
11 months
Gd morning honey ❣️
1
0
7
@KothapallySaik5
chinnasri50
11 months
Great shirisha 🫡🫡
@royal_madhuri
Madhuri Royal B+
11 months
ఆంధ్రప్రదేశ్ లో కూడా నిన్ను చూసి కొంతమంది యువతకైనా సిగ్గు వస్తుందేమో,దైర్యం చేస్తారేమో అలా జరగాలని కోరుకుంటూ.... All the best Sirisha Kolhapur constituency #TelanganaElection2023
Tweet media one
1
6
14
1
0
7
@KothapallySaik5
chinnasri50
3 months
చీరలో నువ్వు అందమైన చందమామ లాగుంటావు.... అది విప్పితే... అంతులేని అందాలున్న సముద్రంలా తలపిస్తావు.... ప్రియా❤️
1
0
7
@KothapallySaik5
chinnasri50
1 year
అమ్మా ❣️❣️❣️❣️ Edpinchav 😭😭
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
చూస్తున్న��తసేపు కండ్లల్లో నీళ్లు ఆగట్లేదు మనస్సులో మనోవేదన గొంతులో తడబాటు, నోరు పెగలడం లేదు రాయడానికి చేతులు రావట్లేదు అక్షరాలు దిడ్డుకోవట్లేదు 🥺🥺🥺🥺💞💞🫶💞💞🥺🥺🥺🥺 #αммα
5
27
181
1
0
6
@KothapallySaik5
chinnasri50
10 months
అమ్మా 🙏❤️❤️❤️
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
10 months
ఈ జీవితం సరిపోదేమో నిన్ను వార్ణించడానికి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మన ఆకలి తీర్చాగలిగేది ఒక అమ్మ మాత్రమే.🥺🙏
0
17
60
2
1
7
@KothapallySaik5
chinnasri50
7 months
శాడిస్ట్ దాన
0
1
6
@KothapallySaik5
chinnasri50
11 months
నవ్వుని చేరిపేసే బాధలు ఎన్నో కానీ.. ఆ బాధని చేరిపేసి నవ్వు మాత్రం మనసున నిండిన ఆ ఒక్కరి దగ్గరే దొరుకుతుంది.
Tweet media one
2
0
7
@KothapallySaik5
chinnasri50
8 months
నా శ్వాస నువ్వే నా ఆశా నువ్వే నా ప్రతి ద్యాస నువ్వే నా ప్రతి కదలికలో నువ్వే నీ స్నేహం నా అదృష్టం నేనే నువ్వు నువ్వే నేను కదా ���ిల్లా ❣️
2
2
5
@KothapallySaik5
chinnasri50
7 months
Tweet media one
1
2
5
@KothapallySaik5
chinnasri50
2 years
రాక్షసి ఇంత రొమాంటిక్ హా
3
0
5
@KothapallySaik5
chinnasri50
3 months
కొంత మంది దేవతలు ఉంటారు లే
@anju09876543
꧁❥పిచ్చి పిల్ల❥꧂
3 months
నీ గుడిలో నీకు భయమేంటి ❤️🎶
0
94
577
0
0
5
@KothapallySaik5
chinnasri50
8 months
అందమైన నా లోకంలో నీ పరిచయం ఒక అద్భుతం.. కలలో కూడా కల కనలేదు .. ఇలాంటి నీ పరిచయం నీ స్నేహం దొరుకుతుంది అనీ.. కొన్ని బంధలకు కారణం ఉండదు.. కలిసిపోతాయి అంతే.. నువ్వు నేను ���ా.. ✍️✍️ చిన్నాశ్రీ ❣️
1
2
6
@KothapallySaik5
chinnasri50
3 months
అందం గా కనిపించడం "స్త్రీ" హక్కు ఆ అందాన్ని అణువణువు ఆరాధించటం ........... మగాడి బాధ్యత..!! #sandhya
0
1
4
@KothapallySaik5
chinnasri50
1 year
నా రాక్షసి ❤️
Tweet media one
0
0
5
@KothapallySaik5
chinnasri50
8 months
నిజమే కావచ్చు
@Nee_Nimsaare
అభినవ్ కృష్ణ ୧⍤⃝💐░▒▓
8 months
దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మని సృష్టించినట్లు.. . అమ్మ మన చివరివరకు ఉండదని భార్యని సృష్టించాడేమో ❤️🖤
4
41
480
1
2
6
@KothapallySaik5
chinnasri50
9 months
అక్షరాల నిజం 👆👆
@Nee_Nimsaare
అభినవ్ కృష్ణ ୧⍤⃝💐░▒▓
9 months
మధ్యతరగతోడి బతుకెలాంటిది అంటే... . మన గురుంచి మాత్రమే మనం ఆలోచిస్తే కుటుంబం నాశనమైపోయిద్ధి 😔 . కుటుంబం గురుంచి మాత్రమే మనం ఆలోచిస్తే మన జీవితం నాశనమైపోయిద్ధి 🥺 ✍🏻🖤🦋
1
17
93
0
0
5
@KothapallySaik5
chinnasri50
1 year
Gd morning
4
0
4
@KothapallySaik5
chinnasri50
1 year
💯💯💯💯💯🔥🔥🔥 నిప్పు లాంటి నిజం
@NagarajuAluwal2
నాగరాజు అలువాల
1 year
గతంలో... సంసారాల్లో ఇబ్బందులు వస్తే , అమ్మాయిలను సర్దుకు పొమ్మని చెప్పేవారు. కాలం మారింది. ఇప్పుడు... అబ్బాయిలను సర్దుకు పొమ్మని చెబుతున్నారు. కాదు కూడదు అంటే... అమ్మాయిలను సర్దుకుని రమ్మంటున్నారు. #నేటి_తల్లిదండ్రులు !
7
30
208
1
0
5
@KothapallySaik5
chinnasri50
1 year
ఓయ్ పిల్ల నువ్వు ఇంత రొమాంటిక్ ఏంటే రాక్షసి ❤️
2
0
5
@KothapallySaik5
chinnasri50
10 months
❤️
Tweet media one
0
0
2
@KothapallySaik5
chinnasri50
1 year
నిజమే కదా
0
0
5
@KothapallySaik5
chinnasri50
10 months
నిజం రాయడానికి ఎందకు ఆలోచన
@ravankumar143
నా అన్వేషణ
10 months
#అమ్మాయి_జీవితం అమ్మాయిలకి నెలసరి రాకపోతే పిండంగా తయారయ్యే మనషులం మనం అప్పుడు మనం కూడా అంటులమే కదా ఆడవారికి ఆ చెడు రక్తం అయిన పోతుంది మనకు అదికూడా పోదుకదా ఉన్నదేగా రాస్తున్న .... Bad గా comment చెయ్యడానికి సిగ్గుండాలి వెదవ జీవితం.. #అమ్మాయి_జీవితం #శుభరాత్రి
Tweet media one
18
49
264
0
0
3
@KothapallySaik5
chinnasri50
1 year
అక్షరమాల కూడా ఆలోచన చేస్తుంది, నీ అందాన్ని వర్ణించాలంటే ఏ ఏ అక్షరాలు జతకడితే న్యాయం జరుగుతుందా అని❤️
@mitha2021
Sandhya🥰
1 year
9
1
5
1
0
4
@KothapallySaik5
chinnasri50
9 months
❤️
@mitha2021
Sandhya🥰
9 months
15
42
153
1
0
2
@KothapallySaik5
chinnasri50
2 years
Gd morning raaa 🥰
3
0
3
@KothapallySaik5
chinnasri50
9 months
Tag urs lock screen & home screen wallpaper my #LockScreen
Tweet media one
1
0
4
@KothapallySaik5
chinnasri50
5 months
@mitha2021 అందమైన గులాబీ తోటకి సముద్రపు ఆణిముత్యాలు లాంటి అందమైన కళ్లతో నిండు చందమామ లాగా చాలా చాలా అందంగా కనిపిస్తున్నావే పిల్లా ✍️✍️✍️చిన్నా ❤️❤️
2
1
5
@KothapallySaik5
chinnasri50
1 year
నిజం చెప్పారు 🙏🙏🙏🙏
@ravankumar143
నా అన్వేషణ
1 year
అర్ధరాత్రి రొమ్ము పిండి, సుఖం పంచి డబ్బు సంపాదించి అదే సొమ్ముతో నాలుగు రోజులు కడుపు నింపుకుంటున్నా తప్పుగా చూడకండి. #ఓవేశ్య #కాపీ #శుభరాత్రి
Tweet media one
19
36
337
0
1
1
@KothapallySaik5
chinnasri50
2 years
8
0
4
@KothapallySaik5
chinnasri50
2 years
S
1
0
3
@KothapallySaik5
chinnasri50
4 months
ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమతో అర్ధం చేసుకొని జీవించాలి
0
0
3
@KothapallySaik5
chinnasri50
1 year
@mitha2021 అక్షరాలు సైతం వర్ణించలేని అందం తనది సంధ్యా ❤️ missing u soo much raaa
1
0
4
@KothapallySaik5
chinnasri50
11 months
Osey rakshasi Naku mari
1
0
4
@KothapallySaik5
chinnasri50
2 years
U naughty boy
@Srikant25436681
చిన్ను.....శ్రీ
2 years
రాత్రి అందమైంది అందులో ప్రేమ స్వచ్ఛమైనది అందుకే నేను చీకటిలో నిన్ను ప్రేమిస్తాను ❤ #శుభరాత్రి
Tweet media one
2
1
65
0
0
3
@KothapallySaik5
chinnasri50
1 year
ఎందుకే పిల్లా అంత పారేశాను హా నేనున్నాను గా ❣️
1
0
4
@KothapallySaik5
chinnasri50
11 months
పచ్చి నిజం
@NagarajuAluwal2
నాగరాజు అలువాల
11 months
నువ్వు... ఎవరికి సహాయం చేస్తావో , వాడే నీకు #మొదటి_శత్రువు నువ్వు... ఎవరిని నమ్ముతావో , వాడు నీకు #మొదటి_ద్రోహి
0
45
198
0
0
4
@KothapallySaik5
chinnasri50
1 year
@Ramya_wRytes Hi I'm from sangareddy divorce process cheppu enni months lo vochindhi
2
0
3
@KothapallySaik5
chinnasri50
1 year
Sandhya 😈రాక్షసి ❤️❤️❣️
@mitha2021
Sandhya🥰
1 year
208
169
416
2
0
2
@KothapallySaik5
chinnasri50
3 months
కొందరు అనుకుంటారు దూరంగా పెడితే మెల్లి మెల్లిగా మర్చిపోతారేమో అని కానీ మర్చిపోవడం కాదు లోపల లోపల చచ్చిపోతారన వాళ్ళకి తెలియదు పాపం 😭 చిన్నాశ్రీ💔
0
0
4
@KothapallySaik5
chinnasri50
5 months
@mitha2021 ఓయ్ సంధ్యా పిల్లా నా హృదయపు ప్రియురాలా నా గుండెలో నీ పేరు రాయడానికి నాకు ఏ భాష అవసరం లేదు కాని ఎన్ని భాషలు ఉన్నా నీ పేరు ని పలకడానికి ఇంకా కొన్ని భాషలు కావాలి అన్పిస్తుంది ✍️✍️✍️ *చిన్నా* 🖤
1
1
4
@KothapallySaik5
chinnasri50
11 months
అలాంటి దేవతలు అరుదుగా ఉంటారు నేను నా చేతులారా చేసుకున్న ఇప్పుడూ అనుభవిస్తున్న😭
@deva__gangula
‼️ఓయ్ నిన్నే‼️
11 months
🎶🎼🎼💘💘🎼🎼🎶
1
6
36
1
0
4
@KothapallySaik5
chinnasri50
11 months
ఓయ్ పిల్లా ముందే చెప్తున్న నన్ను బరిస్తా అంటే వొస్తా తర్వాత నీ ఇష్టం ఇంకా
1
0
3
@KothapallySaik5
chinnasri50
9 months
@heygayiiii @IbommaTelugu Moviezwap lo download chedkondi
1
0
2
@KothapallySaik5
chinnasri50
5 months
అమ్మా ❣️
@mohanvankudothi
మోహన్ నాయక్ వాంకుడోత్ (గురుస్వామి)
5 months
సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ... ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ.... అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ... అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు... అమ్మే ప్రత్యక్ష దైవం... అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.
Tweet media one
0
5
41
1
0
3
@KothapallySaik5
chinnasri50
10 months
Middle & Below middle class job chese valla paristhithi
@Nee_Nimsaare
అభినవ్ కృష్ణ ୧⍤⃝💐░▒▓
10 months
ఇక్కడ చాలామంది కాలేజీ అమ్మాయిలు మాత్రమే కాదు అబ్బాయిలకి బస్లు లేక అల్లాడుతున్నరు కాలేజ్ టైం కూడా దాటిపోయింది బస్ పాస్ తీసుకున్నవారు ఇటు బస్లో వెళ్ళలేక ఆటోలకి డబ్బులు పెట్టి వెళ్ళలేక నిజంగా ఇబ్బందే . స్కీం ok But వీళ్లకి ఇబ్బంది కలక్కుండా ఉండేలా కొన్ని మార్పులు చేయండి ప్లీజ్🤌🏻
0
1
45
0
0
3
@KothapallySaik5
chinnasri50
2 years
@doctorspeaksout Emo mam nen appudu naa wife tight hug lo unna
1
0
3
@KothapallySaik5
chinnasri50
11 months
హయ్.(ఫెండ్స్ మికు లేదా తెలిసిన తెలియని వాళ్ళతో కూడా చెపండి.మి వేరే గ్రూప్ లో పెట్టండి.మనవసేవే మాధవసేవ అంటారు కదా అందుకే మన మాట సాహయం చేయగలిగితే చాలు ❤️👍🤚❤️🎈
Tweet media one
0
0
3
@KothapallySaik5
chinnasri50
5 months
@Ramya_wRytes మురుడేశ్వర టెంపుల్ వెళ్ళండి టెంపుల్ లో దర్శనం next beach lo enjoy ment 2 untay
1
0
3
@KothapallySaik5
chinnasri50
9 months
Tweet media one
1
0
2
@KothapallySaik5
chinnasri50
2 years
@telanganist1 నేను కూడా 😭
2
0
3
@KothapallySaik5
chinnasri50
2 years
1
0
3
@KothapallySaik5
chinnasri50
1 year
@RaghavendarA16 Enjoy it haa
Tweet media one
1
0
3
@KothapallySaik5
chinnasri50
2 years
@Nee_Nimsaare Naku mathram 4th day ye start ayindhi
0
0
3
@KothapallySaik5
chinnasri50
8 months
1
0
3
@KothapallySaik5
chinnasri50
1 year
@Ramya_wRytes Hpy bday 🍫🍫 mam ❣️ from sangareddy
2
1
3
@KothapallySaik5
chinnasri50
11 months
నిజం
@NagarajuAluwal2
నాగరాజు అలువాల
11 months
" అప్పు " అసలు + వడ్డి, అవసరం... అప్పు కోసం పరుగులు పెట్టిస్తుంది. అసలు + వడ్డి... వేధిస్తూనే ఉంటుంది. ఇల్లు , శుభకార్యం , అనారోగ్యం , మోసపోవడం , వ్యాపారం , అన్యాయానికి గురికావడం , సామాన్యునికి వణుకు పుట్టించేవే. అన్నీ వదులుకోలేని సమస్యలే. దిక్కుతోచని స్థితిలో చేసిన అప్పు...
2
26
144
0
0
3
@KothapallySaik5
chinnasri50
4 months
తన జ్ఞాపకాలతో నా ఈ మిగిలిన జీవిత ప్రయాణం అయిన ఒకరిని జీవితాంతము ఆరాధించడం కంటే గొప్ప ప్రేమ ఎక్కడ ఉండదూ అనుకుంటా
1
0
3
@KothapallySaik5
chinnasri50
1 year
నువ్వు నా పిల్ల వే
@mitha2021
Sandhya🥰
1 year
0
0
1
2
0
3
@KothapallySaik5
chinnasri50
6 months
@Ra_kuchela కని పారేసింది మా అమ్మ కలెక్టర్ అవుతానా బలుపు మూవీ లో dailoge
1
0
2
@KothapallySaik5
chinnasri50
2 years
@Lovehunter94 Hiii all Dinner ayindhaa
3
0
1
@KothapallySaik5
chinnasri50
1 year
@anju09876543 నా చెలి హృదయo
0
0
0
@KothapallySaik5
chinnasri50
1 year
@Vengalams Ts 2 karnataka way narasimha Swami temple ki vellepudu akkedey helmet chethilo undhi తలకు లేదని fine కట్టాను
0
0
2
@KothapallySaik5
chinnasri50
3 months
super song
0
0
2
@KothapallySaik5
chinnasri50
2 years
@Arshi2423 Flex Fun Urs money
1
0
2
@KothapallySaik5
chinnasri50
11 months
🙏
@ravankumar143
నా అన్వేషణ
11 months
దేవుడికి దీపం పెట్టాలన్నా నిన్ను కని పెంచిన దేవుళ్ళు చనిపోయాక పిండం పెట్టాలన్న డబ్బులు కావాలి SO పనే దైవం పని తరువాతే దైవం .. బజాన చేయడం పక్కన పెట్టీ దేవుడికి పరమాన్నం పెట్టే బదులు నిన్ను కన్న వాళ్ళకి నువు కన్న పిల్లలకి టైం కి ఇంత ముద్ద పెట్టు చాలు. #అమ్మానాన్న
Tweet media one
2
28
130
0
1
2
@KothapallySaik5
chinnasri50
1 year
@mitha2021 నాకేం కాలేదు sry వెన్నలని వర్నిఇoచాలి అనుకోవడం
1
0
2
@KothapallySaik5
chinnasri50
2 years
1
0
2
@KothapallySaik5
chinnasri50
11 months
నేను నీకు పడి 2 years avthundhi nve em cheppalev పిల్లా ❣️
1
0
2
@KothapallySaik5
chinnasri50
2 years
@Villain45781082 My gf name was preety
1
0
1
@KothapallySaik5
chinnasri50
9 months
@anithatdp కాలినడక కి allow undha mam plz rly
0
0
0
@KothapallySaik5
chinnasri50
11 months
@mitha2021 నిజంగా నన్ను భరించడం అంటే కష్టం మరి ఒక క్షణం ప్రేమా మరు క్షణం కోపం రెండు అంతులేనివే
1
0
2