నా అన్వేషణ Profile Banner
నా అన్వేషణ Profile
నా అన్వేషణ

@ravankumar143

Followers
4,788
Following
8
Media
1,452
Statuses
5,934

ప్రతి రోజు ప్రతి క్షణం దహించి వేస్తూనే ఉంది నీ దూరం🔥🔥

India
Joined August 2022
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@ravankumar143
నా అన్వేషణ
7 months
#అమ్మాయి_జీవితం అమ్మాయిలకి నెలసరి రాకపోతే పిండంగా తయారయ్యే మనషులం మనం అప్పుడు మనం కూడా అంటులమే కదా ఆడవారికి ఆ చెడు రక్తం అయిన పోతుంది మనకు అదికూడా పోదుకదా ఉన్నదేగా రాస్తున్న .... Bad గా comment చెయ్యడానికి సిగ్గుండాలి వెదవ జీవితం.. #అమ్మాయి_జీవితం #శుభరాత్రి
Tweet media one
14
40
250
@ravankumar143
నా అన్వేషణ
10 months
అర్ధరాత్రి రొమ్ము పిండి, సుఖం పంచి డబ్బు సంపాదించి అదే సొమ్ముతో నాలుగు రోజులు కడుపు నింపుకుంటున్నా తప్పుగా చూడకండి. #ఓవేశ్య #కాపీ #శుభరాత్రి
Tweet media one
20
36
346
@ravankumar143
నా అన్వేషణ
1 year
మగవాళ్ళు ఆడదాని శరీరాన్ని తాకి ఆనందపడతారు కానీ ఆడవాళ్లు మాత్రం మగవాళ్ళకి శరీరాన్ని ఇచ్చి ఆనందపడతారు వాళ్ళు కాళీగా ఉన్నారని కాలు జారడం లేదు నువ్వు మంచివాడివని నమ్మి మనసు జారుతున్నారు అంతే కాబట్టి నీ మగతనం మంచం మీద కాకుండా వాళ్ళని మంచిగా చూసుకోవడం మీద చూపించు #అమ్మాయి #శుభోదయం
Tweet media one
31
45
310
@ravankumar143
నా అన్వేషణ
5 months
జీవితంలో చూడాల్సినవన్నీ అయిపోయాయి ఇక మిగిలింది చావొక్కటే... అనుకునే.. టైంలో మళ్ళీ నీ పరిచయం కొత్తగా ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది #దియాంక్ష #శుభోదయం
Tweet media one
2
21
167
@ravankumar143
నా అన్వేషణ
9 months
కాలే కడుపు కోసం పడుపు వృత్తి చేసే ప్రతి ఆడది నా దృష్టిలో ఒక పతివ్రతే... #స్త్రీ
Tweet media one
6
16
160
@ravankumar143
నా అన్వేషణ
6 months
నిన్ను ఎంత చూసిన నాకు ఎందుకు ఇంక చూడాలనిపిస్తుంది.. నీ మొఖంలోని అందం కంటే... నీ పెదాలపై చిరునవ్వే ఎక్కువ.. అందుకేనేమో నువ్వు నాకు ఇంకా అందంగా కనిపిస్తావు... @mitha2021 #శుభరాత్రి
Tweet media one
7
18
144
@ravankumar143
నా అన్వేషణ
1 year
ఆమె తలపై ఎంతమంది దేవుళ్ళు ఉన్నా ఆమె పిల్లల ఆకలి తీర్చేరా తన పిల్లల ఆకలి తీర్చడానికి తనని శంకనేత్తుకొని పోరాడుతున్న తన తల్లే ఆ పిల్లలకి దేవతలాంటిది..! #అమ్మ #శుభరాత్రి
Tweet media one
4
17
153
@ravankumar143
నా అన్వేషణ
5 months
నీ కాళ్ళ పట్టీలైన బాగుండు.. నిత్యం నీ పాదాలని అంటిపెట్టుకొని ఉండేవాణ్ణి.... #దియాంక్ష #శుభోదయం
Tweet media one
1
22
148
@ravankumar143
నా అన్వేషణ
4 months
నిన్ను నీలా బ్రతకనివ్వని సమాజం. నిందలేస్తే నీకేంటి... నిలదీస్తే నీకేంటి.... నీ పనేదో నువ్వు చేసుకుంటూ పో నువ్వు స్పందిస్తున్నంత కాలం... వాళ్ళు నిందిస్తూనే ఉంటారు మరీ..!! #శుభోదయం 💕
Tweet media one
1
19
142
@ravankumar143
నా అన్వేషణ
1 year
ఒక్క అమ్మాయిని అనుభవించడానికి వచ్చిన నేను.. ఆ వెన్నెల వ్యక్తిత్వానికి సిగ్గుపడి, అమ్మతనికి తల దించుకుని గొంగళిపురుగునై బయటకి నడిచాను మగతనం అనేది మంచం మీద కాకుండా. మంచి మనిషిగా చూడ్డంలో కూడా ఉంటుంది అని తన నవ్వు చూశాకే తేలిస��ంది.. #దియాంక్ష #శుభరాత్రి
Tweet media one
3
15
138
@ravankumar143
నా అన్వేషణ
7 months
రసికుడు అంటే వాడికి నచ్చిన్నట్టుగా చేసేవాడు కాదు ఆ అమ్మాయ్ తనలో తాను మైమరచిపోయ్యేలా చేసి వాడిని తనలోకి పూర్తిగా ఆహ్వానించి తనలో లీనమయ్యేలా చేసేవాడు #శుభరాత్రి
Tweet media one
4
19
137
@ravankumar143
నా అన్వేషణ
6 months
నిన్ను ఎంత చూసిన నాకు ఎందుకు ఇంక చూడాలనిపిస్తుంది నీ మొఖంలోని అందం కంటే నీ పెదాలపై చిరునవ్వే ఎక్కువ అందుకేనేమో నువ్వు నాకు ఇంకా ఇంకా అందంగా కనిపిస్తున్నావ్ #శుభసాయంత్రం #రచన
Tweet media one
1
17
135
@ravankumar143
నా అన్వేషణ
1 year
శరీరం సహాకరించనపుడు విశ్రాంతి తీసుకో బలం చేకూరుతుంది మనసు సరిగా లేనప్పుడ మౌనంగా ఉండు స్వాంతన కలుగుతుంది అహంకారం పెరిగింది అనిపిస్త మీ ఇంటి మరుగుదొడ్డి నీవు స్వయంగా శుభ్రం చేయ్ మనసు తేలికవుతుంది గర్వం పెరిగింది అనిపిస్తే శ్మశానంలో రెండు గంటలు గడుపు నీవెవరో తెలుస్తోంది #నేను
Tweet media one
4
23
136
@ravankumar143
నా అన్వేషణ
8 months
#నాకు నటించడం రాదు. #కోపమొస్తే కోపాన్నే చూపిస్తా.. #ఇష్టమైతే నవ్వుతూనే మాట్లాడేస్తా.. కానీ....! #ఆలోచనలో కుళ్ళుని, #గొంతులో విషాన్ని దాచి, #పెదవులపై తీపిని నటించలేను. It's my attitude #శుభోదయం
Tweet media one
3
17
135
@ravankumar143
నా అన్వేషణ
8 months
వెతుక్కుంటూ వెళ్లకు అవమాన పడతావు ఎదురుచూస్తూఉండకు. మోసపోతావు నిన్ను మాత్రమే నమ్ముకో ఇది నటనా ప్రపంచం* #శుభరాత్రి...
Tweet media one
2
24
133
@ravankumar143
నా అన్వేషణ
5 months
గతం నాకొక జ్ఞాపకం వర్తమానం నాకొక వరం నీ పరిచయం నాకు జ్ఞాపకమైతే ఈ వర్తమానం నాకు అందమైన జీవితం. నా పరిచయం నీకు వరమైనా కాకపోయినా శాపం మాత్రం కాకూడదు సఖీ... ❤️ #దియాంక్ష #శుభరాత్రి
Tweet media one
2
17
135
@ravankumar143
నా అన్వేషణ
1 year
ఇది పరిచయం కాదు మన పరిణయం ఇది ప్రయాణం కాదు మన ప్రేమబంధం ప్రాణం ఉన్నంత వరకు విడిపోని బంధం ఆ ప్రాణం పొయినా తెగిపోని ��నుబంధం ఏన్ని జన్మలు అయిన విడిపోని హృదయబంధం ఇది మన ప్రేమ బంధం తెగిపోని బంధం మన మూడు ముళ్ళ బంధం #దియాంక్ష #పెళ్లి #శుభోదయం
Tweet media one
4
16
136
@ravankumar143
నా అన్వేషణ
7 months
బండరాళ్ళు నీ బతుకు మార్చవు. పగటి కలలు ఫలితాలివ్వవు.. దేవుడిపై భారమేసినా నీ బతుకు నీదే, నీ మెతుకుని నువ్వే సంపాదించుకోవాలి #శుభమధ్యాహ్నం
Tweet media one
0
22
127
@ravankumar143
నా అన్వేషణ
8 months
ఎన్ని సమస్యలు ఉన్నా నీతో మాట్లాడితే అన్ని తీరిపోతాయి నువ్వు నా పక్కన ఉంటే చాలు ఇంకేం వద్దు ఒక్కోసారి అమ్మలా ఓదారుస్తావు Frnd లా ఆటపట్టిస్తావు నాన్నలా దైర్యం చెప్తావు అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం Love you మనకి ఇష్టమైన వారి ఒడిలో కాసేపు పడుకుంటే వచ్చే ఆ ఫీల్ యే వేరబ్బా..
Tweet media one
0
19
129
@ravankumar143
నా అన్వేషణ
7 months
నిన్ను వదిలించుకోవాలని వాళ్లు నిర్ణయం తీసుకున్నాక నువ్వు చెప్పే మాటలు,నిజాలు నీ ఏడుపులు వాళ్ళని ఏమాత్రం కదిలించవు అనవసరంగా తాపత్రయ పడకు ఆవేదనలో మునిగిపోకు నేస్తం...!! #శుభరాత్రి @diyanksha
Tweet media one
2
23
131
@ravankumar143
నా అన్వేషణ
8 months
దేవుడికి దీపం పెట్టాలన్నా నిన్ను కని పెంచిన దేవుళ్ళు చనిపోయాక పిండం పెట్టాలన్న డబ్బులు కావాలి SO పనే దైవం పని తరువాతే దైవం .. బజాన చేయడం పక్కన పెట్టీ దేవుడికి పరమాన్నం పెట్టే బదులు నిన్ను కన్న వాళ్ళకి నువు కన్న పిల్లలకి టైం కి ఇంత ముద్ద పెట్టు చాలు. #అమ్మానాన్న
Tweet media one
2
28
131
@ravankumar143
నా అన్వేషణ
7 months
#జీవితంలో ఎన్నో ప్రయాణలు చేస్తాం కానీ కొన్ని ప్రయాణాలను, కొంత మంది మనుషులను అస్సలు మర్చిపోలేము Good evening 💕💕 #శుభసాయంత్రం
Tweet media one
2
19
123
@ravankumar143
నా అన్వేషణ
1 year
ఈశ్వరా నా వల్ల ఈ ప్రపంచానికి మేలు ఉంటే తొందరగా చేయించి తీసుకెళ్ళి పో.... జీవించాలని లేదు. అందరూ అవసరాలు తీర్చుకొనే వారే. నాకు ఏమీ కావాలో ఎవరికి తెలియదు ఇక చాలు ఇ జీవితం... #విరక్తి #శుభసాయంత్రం
Tweet media one
6
16
125
@ravankumar143
నా అన్వేషణ
6 months
నీ నగ్నత్వం నాకు ప్రక్రుతి లాంటిది నీలో వెతికే కొద్దీ రహస్యాలు నీతో సేదతీరే కొద్దీ అనుభూతులు యుద్ధాలు విధ్వంసాలు లేకుండా అందంతో గెలవగలదు! #she #శుభసాయంత్రం @mitha2021 @ravankumar143
Tweet media one
3
13
117
@ravankumar143
నా అన్వేషణ
6 months
ఈ కాలం కరిగి పోవచ్చు ఈ క్షణాలు చెరిగిపోవచ్చు దారులు విడిపోవచ్చు శరీరాలు వేరు కావచ్చు కానీ..... నా ప్రతీ శ్వాస లో నీ ఊపిరి నింపుకున్న నాలో నువ్వు ఎప్పటికీ నిలిచే ఉంటావు.. ❤️ #రచన #శుభసాయంత్రం
Tweet media one
1
13
120
@ravankumar143
నా అన్వేషణ
9 months
#అందం జడ కొప్పుల్లో పువ్వులున్నా లేకున్నా, కనురెప్పల్లో సిగ్గులుంటేనే #అందం కనురెప్పల్లో కాటుకున్నా లేకున్నా పేదవంచుల్లో నువ్వులుంటేనే #అందం పెదవంచుల్లో రంగులున్నా లేకున్నా యదలోతుల్లో ప్రేమలుంటేనే #అందం #అమ్మాయి #శుభరాత్రి
Tweet media one
7
21
113
@ravankumar143
నా అన్వేషణ
11 months
ఎలా ఉన్నావని ఎవరైనా అడిగితే చాలా బాగున్నానని చెప్పు. ఎందుకంటే , .. నువ్వే తీర్చుకోలేని నీ బాధలకి వారే౦ సలహా ఇస్తారు , ఇ౦కో పదిమందికి చాటింపెయ్యడం తప్ప...! #శుభసాయంత్రం #దియాంక్ష.
Tweet media one
2
19
119
@ravankumar143
నా అన్వేషణ
5 months
నిన్ను చూసిన ప్రతిసారి నాలో నాకే తెలియని ఒక కొత్త భావన కలుగుతుంది నీతో మాట్లాడాలని నీ ముందుకు వచ్చిన ప్రతిసారి నా గొంతు మూగబోతుంది కళ్ళతో కూడా మాట్లాడొచ్చు అని నీ కళ్ళు నా కళ్ళతో మాట్లాడుతుంటేనే తెలిసింది. #HappyChocolateDay @mitha2021
Tweet media one
2
14
115
@ravankumar143
నా అన్వేషణ
8 months
#మహిళ...... #తనో ఆవేదన, #తనో అనుభంధం, #తనో ఆలోచన, #తనో ఆక్రందన, #తనో ఆవేశం, #తనో అభినేత్రి, #తనో భాద్యత, #తనో బలం, #తనో అదృష్టం, #తనో అద్దం లాంటి మనసు, #తనో అందానికి అర్ధం, #తనో ఆశ్యర్యం, #తనో అనంతం...!! #దియాంక్ష #శుభరాత్రి
Tweet media one
1
17
119
@ravankumar143
నా అన్వేషణ
8 months
లోకం అంటుంది ఒక్కరు లేనంత మాత్రనా,, నీ జీవితం మారిపోతుందా..? కాలం ఆగిపోతుందా.. అని..! కానీ,, ఆ లోకానికి ఎప్పుడు అర్ధం అవుతుందో, మన పక్కన లక్ష మంది ఉన్నా,, మనకు నచ్చిన ఆ ఒక్కరి లోటు తీర్చ లేరని... #శుభరాత్రి #ఫీలింగ్_sad
Tweet media one
2
18
121
@ravankumar143
నా అన్వేషణ
7 months
మన జీవితంలో మనల్ని నవ్వించే వాళ్ళని పొందడం చాలా ఈజీ ఏమో కాని.. మనకోసం ఏడ్చే వాళ్లని పొందడం చాలా కష్టం #GoodNightTwitterWorld
Tweet media one
2
19
118
@ravankumar143
నా అన్వేషణ
10 months
హృదయం ఎన్నిసార్లు గాయపడిన మనసుకు నచ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోదు కారణం హృదయానికి నటించడం తెలియదు .. తపించడమే తెలుసు ...!! #దియాంక్ష
Tweet media one
1
16
116
@ravankumar143
నా అన్వేషణ
6 months
అమ్మా ఆకలి అక్కా టిఫిన్ పెట్టు చెల్లి అన్నం పెట్టు చెల్లి కాఫీ ఇవ్వు ప్రతి ఇంట్లో రోజు వినిపించే పదాలు ఇవి మరి ఇల్లుదాటి రోడ్డు మీదకు వెళ్ళాక అమ్మాయిలు కనిపిస్తే ఫిగర్లు అంటారెందుకు ఇంట్లో ఉన్నప్పుడు మనవాళ్ళు గడపదాటితే పబ్లిక్ పిగర్ల.??? ఆడపిల్లలాన్ని గౌరవించండి #శుభోదయం
Tweet media one
3
20
118
@ravankumar143
నా అన్వేషణ
1 year
కన్నీటి రుచి తెలుసా ఎలా ఉంటుంది అని అడిగితే కళ్లకు చప్పగ నాలుకకు ఉప్పగా గుండెకు బరువుగా ఎదుటివారికి లోకువగా నలుగురికి నవ్వుగా మనసుకి భారంగా ఉంటుంది #కన్నీళ్లు
Tweet media one
7
15
114
@ravankumar143
నా అన్వేషణ
7 months
ఒక అమ్మాయి గురించి పుకార్లు పుట్టించేది కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఒకరు.. తనని పొందలేని మగాడు ఇంకొకరు.. తనతో పోటీ పడలేని ఆడది...! #శుభసాయంత్రం #రచన
Tweet media one
1
21
117
@ravankumar143
నా అన్వేషణ
1 year
రాసుకున్నంత ప్రేమ నీ పై చూపిస్తానో లేదో కానీ..... దాచుకున్నంత ప్రేమ నీకు ప్రతి క్షణం పరిచయం చేస్తుంటా... #దియాంక్ష #శుభోదయం 🥰
Tweet media one
8
12
115
@ravankumar143
నా అన్వేషణ
1 year
అమ్మ భుజాల మీద ఎ౦త దర్జాగా ఉన్నాడు అమ్మ తోడ ఉ౦టే స౦తోష౦ సముద్ర౦ అయిన చిన్న కాలువ లాంటిది అమ్మ దైర్యం ము౦దు అలా౦టి ప్రేమ పొందాలి అ౦టే ఎన్ని జన్మ లైన సరిపోదు... #అమ్మ
Tweet media one
5
14
112
@ravankumar143
నా అన్వేషణ
10 months
ఎన్ని సినిమాలు చూసిన తండ్రి లాంటి హీరో దొరకడు.. ఎన్ని గుడిలు తిరిగిన తల్లి లాంటి దేవత దొరకదు..! #అమ్మ_నాన్న ❤️❤️
Tweet media one
0
13
113
@ravankumar143
నా అన్వేషణ
9 months
అవసరాలు చెప్పిరావు.... అవమానాలు శాశ్వతంకావు... ఈరోజు నీది కాకపోయినా.. నీకంటూ ఒక రోజు ఉంటుంది..!! ఆరోజు నువ్వు ఏమిటో లోకానికి చూపించు..!! #GoodNightTwitterWorld
Tweet media one
0
26
109
@ravankumar143
నా అన్వేషణ
1 year
బాధలో.. కూడా నవ్వగలిగే శక్తి భగవంతుడు అందరికీ ఇవ్వడు ఒకవేళ ఆ శక్తి నీకు ఇచ్చాడు అంటే. నీ చుట్టూ ఉండే వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే.... బాధంతా మోసేది నువ్వే కాబట్టి... #శుభరాత్రి
Tweet media one
5
15
109
@ravankumar143
నా అన్వేషణ
7 months
వాస్తవలకన్న ఊహలే చాలా అందంగా..బాగుంటాయి ఎందుకంటే నేను ఊహించుకున్నాట్టు ఉంటాయి కదా నా ఊహ సామ్రాజ్యానికి నీవే #_ యువరాణి_నీ #శుభోదయం
Tweet media one
1
14
114
@ravankumar143
నా అన్వేషణ
5 months
నువ్వు ఉన్నపుడు నీతో హ్యపిగా అనిపించిన క్షణలే నువ్వు వెళ్లిపోయాక జ్ఞాపకాలు గా మారి భాదిస్తున్నాయి అవి మర్చిపోతే చెపుకో తగిన గతమేమీ లేదు అలా అని జ్ఞాపకాలతోనే గడిపేస్తె భవిష్యత్తే ఉండదు సంద్రం లో ఎగిసే అలలకి తీరం లేని గమ్యం ఎలానో నాకు నువ్వు లేని జీవితం అంతే... #శుభమాధ్యానం
Tweet media one
1
12
107
@ravankumar143
నా అన్వేషణ
9 months
మధ్య తరగతిలో పుట్టి బాధ్యతలు మోయడం అంటే అంత సులువు కాదు మనల్ని మనం ఎంత కోల్పోతామో అది మోసే వాడికి మాత్రమే తెలుస్తుంది #మధ్యతరగతి_అబ్బాయిలు #GoodNightTwitterWorld
Tweet media one
3
16
108
@ravankumar143
నా అన్వేషణ
9 months
కాలం గడిచే కొద్దీ.. గాయం మానుతుందని అనుకుంటారు.. కానీ.. దశాబ్దాల తరువాత కూడ.. కొన్ని గాయపడిన హృదయాలు.. తాజాగానే ఉంటాయి.. అన్ని జబ్బులకూ కాలం దగ్గర కూడ.. మందులు ఉండవు సమాధానం ఉండదు... 💔💔 #GoodNightTwitterWorld
Tweet media one
3
22
107
@ravankumar143
నా అన్వేషణ
7 months
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక special person ఉంటారు... Life లో ఎంతమంది వచ్చినా వారిని replace చేయలేరు...💖 #శుభరాత్రి #dhiyanksha
Tweet media one
2
9
112
@ravankumar143
నా అన్వేషణ
4 months
ఆమెను ఏ భంగిమలో చూసిన తీర్చి దిద్దినట్లు ఉంటుంది ఆమె శరీరంలోని ప్రతి భాగాన్ని ఎంతో నేర్పుతో, ఓర్పుగా మలిచాడు సృష్టి కర్త.. విశాల నయనాలతో విశాలాక్షిలా.. నిండైన కురులతో నీలవేణిలా.. మొత్తంగా ఓ ప్రభంద కావ్య నాయికలా ఉంది.. #she #dhiyanksha #GoodNightTwitterWorld
Tweet media one
0
11
106
@ravankumar143
నా అన్వేషణ
1 year
పొరపాటున,ఎప్పుడైనా.. ఒక పనికిమాలిన వెధవ దగ్గర, పనిచేసే అవకాశం వస్తే.. కూలి వాడిలా కనపడు.. అంతేకాని,, పని మంతుడిలా పని చెయ్యకు.. వాడికి నచ్చదు.. ఎందుకంటే,, వాడికి పెత్తనమే తెలుసు.. పనితనం తెలియదు... #శుభోదయం
Tweet media one
4
19
106
@ravankumar143
నా అన్వేషణ
1 year
ఈ సృష్టిలో ఒంటరి వాడు అంటూ ఎవ్వరూ ఉండరు చూసేటప్పుడు ఆకాశం అడుగు వేసేటప్పుడు నేల గొంతు తడిపేటప్పుడు నీరు శ్వాస పీల్చేటప్పుడు గాలి చివరకు చితి మీద పడుకున్నప్పుడు నిప్పు నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడూ నిన్ను ఒంటరివాడు అనుకోనివ్వదు #నేనుఒంటరివాని
Tweet media one
6
9
110
@ravankumar143
నా అన్వేషణ
4 months
ప్రాణం అంటే తనువులో ఉండే చలనం కాదు.... అణువణువులో నిలిచిపోయిన నీ నామస్మరణ... వదిలి పోలేదు.... ఉండి బ్రతకనివ్వదు.... #దియాంక్ష
Tweet media one
0
14
109
@ravankumar143
నా అన్వేషణ
9 months
కొందరిని పొందలేము వదులుకోలేము వారితో మాట్లాడనూ లేము కలుసుకోలేము కానీ చివరి శ్వాస వరకు జీవితం నుండి వెలివేయలేము #you_are_myfrist_Last_love
Tweet media one
1
21
103
@ravankumar143
నా అన్వేషణ
10 months
ఓయ్ అమ్మాయి ఎలా ఉన్నావు ఒక్కసారి కనిపించవచ్చు కదా #శుభరాత్రి #అమ్మాయి ❤️
1
6
105
@ravankumar143
నా అన్వేషణ
9 months
ఒకసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు అవసరాల కోసం దారులు తొక్కిన పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకం లో #ప్రస్థానం #GoodMorningTwitterWorld
2
26
102
@ravankumar143
నా అన్వేషణ
6 months
నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది చీకటితో పోరాడితేనే గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతుంది మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది జీవితంతో పోరాడితేనే మనిషి విజేతలా నిలుస్తాడు @ravankumar143 #శుభరాత్రి
Tweet media one
5
13
106
@ravankumar143
నా అన్వేషణ
8 months
రోడ్డుపక్క ఆకలితో అయిన వారికి దూరం అయ్యి నెత్తురు కారుతున్న కళ్ళతో ఆశగా అన్నం కోసం ఎదురుచూస్తూ ఓ బిచ్చగాడు ! అంతకన్నా కష్టమైనదా నీ బ్రతుకు? #శుభసాయంత్రం
Tweet media one
1
14
109
@ravankumar143
నా అన్వేషణ
7 months
#ప్రేమ కలిసి తిరగడం , కలిసి బ్రతకడమే ప్రేమ కాదు నా దృష్టిలో ప్రేమంటే భావన , మనుషులు దూరంగా ఉన్నా , మనసులు మాత్రం కలిసే ఉంటాయి... నేడు గుర్తుండి , రేపు మర్చిపోయేది కాదు , నానాటికి మర్చిపోలేని మదిలో నిలిచిపోయే , ఓ మధుర జ్ఞాపకం... ❤️ #శుభరాత్రి #LOVE をtogether
Tweet media one
2
21
108
@ravankumar143
నా అన్వేషణ
6 months
నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే నీ ప్రతి ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ధ్యాస మాత్రం నువ్వే... #రచన #శుభరాత్రి
Tweet media one
2
15
105
@ravankumar143
నా అన్వేషణ
8 months
Living without a job is the worst insult that a boy can receive😌 ఉద్యోగం లేకుండా జీవించడం ఒక అబ్బాయి పొందగలిగే చెత్త అవమానం #BoysLikeBoys
0
27
107
@ravankumar143
నా అన్వేషణ
7 months
#బాధ మనసు లో ఉన్న బాధని కొంత మంది కన్నీటి రూపం లో బయటకి పంపిస్తే.. మరి కొంత మంది చిరునవ్వుతో దాచేస్తారు... #శుభరాత్రి
Tweet media one
2
11
105
@ravankumar143
నా అన్వేషణ
7 months
పైకి కనిపించేటంత అందంగా అందరి జీవితాలు ఉండవు కొందరు నటిస్తుంటారు మరి కొందరు ఎదో ఆలా నెట్టుకోస్తుంటారు #జీవితం 💔
Tweet media one
3
19
106
@ravankumar143
నా అన్వేషణ
9 months
గుట్టుగా నాలో చేరి ఎదలో ఆశలేవో నింపి కనులకు కలలేవో చూపి ఇపుడు నన్నే విడిచి వెళ్ళిపోకు కన్నీరుగా మరి నా నుంచి జరిపోకు... 💔💔 #అమ్మాయి 🥰 #శుభరాత్రి
Tweet media one
2
14
100
@ravankumar143
నా అన్వేషణ
7 months
నా చిన్న చిన్న సంతోషాలు ఏంటో తెలుసా నీ చేతిలో చేయి కలిపి నా వేళ్ళు నీ వేళ్లతో పెనవేసి. అడుగులో అడుగు వేస్తూ ఎన్నో ఊసులు చెప్పుకుంటూ మధ్య మధ్యలో నీ కళ్ళల్లోకి చూస్తూ నా సంతోషాలన్నీ నీతో పంచుకోవాలని ఆశ పడుతుంది నా ఈ పిచ్చి మనసు #దియాంక్ష
Tweet media one
3
11
109
@ravankumar143
నా అన్వేషణ
5 months
అందరూ అనుకుంటూ ఉంటారు భూమి ఆకాశం ఎప్పటికీ కలవవు అని కానీ వాళ్లకు తెలియదు.. ఒకటి లేకపోతే ఇంకొకటి ఉండదని.. కొన్ని బంధాలు కూడా అంతే మనుషులు దూరంగా ఉంటారు కానీ.. వారి మనసులు కాదు. #దియాంక్ష #శుభోదయం
Tweet media one
0
18
105
@ravankumar143
నా అన్వేషణ
4 months
ఓయ్ నన్ను నువ్వు ఎంతలా మార్చేసావ్ అంటే , ఒక్క క్షణం కూడా నీ గురించి .. ఆలోచించకుండా ఉండలేనంతగా .. పిచ్చిగా మార్చేసావ్ !? నీతో కలిసు౦డలేనూ , అలా అని నిన్ను విడిచి అస్సలు ఉ౦డలేను ... #దియాంక్ష #శుభసాయంత్రం
Tweet media one
1
13
104
@ravankumar143
నా అన్వేషణ
9 months
నీ అందమైన మనస్సు కి బానిస అయ్యానో లేదా... నీ తియ్యని మాటలకు పడిపోయానో తెలియదు కానీ... నేను నీకు దాసోహం అయిపోయా.... ❤️❤️ #mylove
Tweet media one
1
12
100
@ravankumar143
నా అన్వేషణ
10 months
ఒకరోజు రాధ అడిగిందట కృష్ణుడిని ఏమయ్యా కిట్టయ్య ... నీకూ నేను ముఖ్యమా యుద్ధం ముఖ్యమా అని. .. అపుడు కృష్ణుడు నవ్వుతూ నీ కోసం చేసే ప్రతీ యుద్ధం ముఖ్యమే రాధ అన్నాడట. #శుభసాయంత్రం #ప్రవీ
Tweet media one
3
8
102
@ravankumar143
నా అన్వేషణ
11 months
కళ్ళకు నచ్చితే #ఆకర్షణ మనసు మెచ్చితే #ప్రేమ హృదయానికి చేరువైతే #ఆరాధన కళ్ళకు నచ్చింది మర్చిపోవచ్చు మనసు మెచ్చింది దక్కకపోవచ్చు కానీ... హృదయానికి చేరువైంది మాత్రం జీవితాంతం గుండెల్లోనే వుంటుంది అది స్నేహామైనా ప్రేమైనా బందమైనా...❤️❤️❤️ #శుభరాత్రి
Tweet media one
7
7
95
@ravankumar143
నా అన్వేషణ
3 months
మల్లెపువ్వు మెత్తదనం రోజాపువ్వు ఎర్రదనం కలబోసి విరబూసిన నా ముద్ద మందారానికి నీ ప్రేమ దాసుడు అందిస్తున చిరుకానుక .....❤️❤️ #దియాంక్ష
Tweet media one
0
16
101
@ravankumar143
నా అన్వేషణ
7 months
పక్కనే ఉండి పలకరించడంలో వచ్చే ఫీల్ కంటే.. దూరాన ఉన్న ప్రతి క్షణం తలుచుకునే ఫీల్.. మనసుకి ఏంతో బాగుంటుంది. 🥰🥰 #శుభరాత్రి @mitha2021
Tweet media one
3
16
103
@ravankumar143
నా అన్వేషణ
10 months
మదిలో దాగిన మధుర భావాలు ఒక్కసారిగా ఇలా సందడి చేస్తుంటే నీఊహలన్ని అమాంతం నన్ను చట్టేస్తుంటే ఉండబట్టలేక హృదయం ఏదో రాగం ఆలపిస్తుంటే అదే పనిగా నువ్వు గుర్తొస్తుంటే కనులకు అసలు కునుకన్నదే రాకుంటే ఎపుడెపుడూ చూస్తానా అని మనసెంతో ఆరాటపడుతుంటే నీకోసం వేయి కన్నులతో ఎదురుచూసున్నా.. ❤️
Tweet media one
1
9
96
@ravankumar143
నా అన్వేషణ
6 months
నన్ను నన్నుగా ప్రేమించే వాళ్ళు నా జీవితంలోకి వస్తారని అనుకోలేదు నువ్వు నాజీవితంలోకి వచ్చే వరకు నాకు నేనేగా ఎప్పుడు నాగురించి ఆలోచించలేదు కానీ నాగురించి మాత్రమే ఆలోచించే నువ్వు నా జీవితంలోకి వచ్చావు నువ్వు ఎలా ఉన్న నాసంతోషం మాత్రమే కోరుకుంటావు ఇలాగే నాతో లైఫ్ లాంగ్ ఉండిపోతావా
Tweet media one
5
13
100
@ravankumar143
నా అన్వేషణ
2 months
నిద్ర రాక నీ ఆలోచనలు పోక అర్ధం రాత్రి వెంటాడుతున్న నీ జ్ఞాపకాలతో... ఈ చీకటి రాత్రిని గడిపేస్తున్న..... #దియాంక్ష #శుభరాత్రి
Tweet media one
1
14
103
@ravankumar143
నా అన్వేషణ
10 months
మాయా .... ఈ భూమి మీద మెరుపుతీగలు తిరుగుతాయ౦టే అబద్దమేమో అనుకున్నా . వెయ్యి వోల్టుల వెలుగుతో నీ రూపం చూసాక అది నిజమేనని నమ్ముతున్నా .... #శుభరాత్రి #దేవిక
Tweet media one
2
7
97
@ravankumar143
నా అన్వేషణ
1 year
గాజు అద్దం ముందు ఎవరైనా అందగానే కనిపిస్తారు మనసు అద్దం ముందు అందంగా కనిపించాలి ఎందుకంటే గాజు అద్దంలో మనం ప్రతిబింబం కనిపిస్తే మనసు అద్దంలో మన వ్యక్తిత్వం కనిపిస్తుంది #శుభోదయం
Tweet media one
4
12
99
@ravankumar143
నా అన్వేషణ
6 months
గతం మళ్ళీ తిరిగిరాదు ఈ క్షణం ఎవరికోసం ఆగదు భవిష్యత్తు బహుదూరుము నిన్ను నీవు వెతుకోవాలి సాగిపోతు ఉండాలి రేపటి కలలకూ పునాది నిర్మించుకుంటూ శ్రమచేయాలి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ @mitha2021 @Prathap_Rathode @Mohitha__ @KothapallySaik5 @dhruvreddy143 @GRofficl @PMR_TKG @telanganist1
Tweet media one
7
14
100
@ravankumar143
నా అన్వేషణ
7 months
ఏరోజు అయితే నీ సంతోషాన్ని అవతల వాళ్లలో వెతుకుంటావో ఆరోజే నీ మనశాంతికి ఆఖరి రోజు అవుతుంది..!! #రచన #శుభరాత్రి
Tweet media one
3
16
102
@ravankumar143
నా అన్వేషణ
9 months
దేవుడు ఎదురు పడి ఏమీ కావాలో కోరుకో అంటే నువ్వే కావాలి అన్ని అడుగుతాను యముడు ఎదురుపడి చివరి కోరిక కోరుకో అంటే నిన్ను చూడాలి అని అడుగుతనే #దియాంక్ష #శుభరాత్రి
Tweet media one
1
11
97
@ravankumar143
నా అన్వేషణ
8 months
కళ్ళలో కనిపించే ఆనందం అయినా మనసులో ఉన్న వేదన అయినా కనిపించేది వినిపించేది నిన్ను నిన్ను గా అభిమానించి అర్ధం చేసుకున్న వారికీ మాత్రమే... #GoodnightEveryone
Tweet media one
2
17
97
@ravankumar143
నా అన్వేషణ
1 year
#ఈమెకు రాముడు కావాలి #ఆయనకు సీత కావాలి కాని వీళ్ళు మాత్రం సీతారాముడిల ఉండరు బుద్ధులేమో సరిగ్గా లేవు చేసేవన్నీ బూతులు చెప్పేవన్నీ నీతులు ఇంట్లో చేసే పనులు ఇలా విధుల్లో చేస్తున్నారు కానీ బంధాలు సక్కగా ఉండాలి అంట #శుభరాత్రి
Tweet media one
4
13
94
@ravankumar143
నా అన్వేషణ
11 months
బరువైన బంధాన్ని దించుకోవడం తేలికే కావొచ్చు... కానీ... తేలికైన ఒంటరితనాన్ని మోయడమే కష్టమనిపిస్తుంది ఒక్కోసారి..... #శుభోదయం
Tweet media one
5
7
97
@ravankumar143
నా అన్వేషణ
2 years
సంబంధాలు గాజు బొమ్మలు లాంటివి. ఒక సారి పగిలి పోతే మళ్ళీ అతకవు అతికే ప్రయత్నం చేసినా, అవి మిమ్మల్ని బాధ పెడతాయి తప్ప అతుక్కొవు. అలాగే మన బంధం కూడ పగిలిపోయింది మళ్ళీ అతికిచాలని ప్రయత్నం చేయకు 💔💔💔
3
4
93
@ravankumar143
నా అన్వేషణ
7 months
నీకు నేనున్నాను అనేది చాలా చిన్న మాటే.... అయినా..ఎందుకో... చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన సమయంలో చెప్తే చెప్పలేనంత ధైర్యాన్ని వస్తుంది..!! #శుభరాత్రి 💕
Tweet media one
1
14
94
@ravankumar143
నా అన్వేషణ
2 months
మనం ఎవరి దగ్గర హ్యాపీ గా ఉంటామో .. వాళ్ళతో సమయం చాలా తక్కువ రాసుంటాడు ఆ దేవుడు. జ్ఞాపకాలు కూడా తక్కువే ఇస్తాడు లైఫ్ అంతా గుర్తు పెట్టుకోమని #MISSYOU #RAA
Tweet media one
0
18
99
@ravankumar143
నా అన్వేషణ
1 year
ఊహించి రాయడానికి ఊహవు కావు వాస్తవం రాయడానికి ధైర్యం సరిపోలేదు కథ రాయడానికి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం లేదు కవిత అల్లడానికి నువ్వు కడ వరకు నిలిచే తోడువి కావు ప్రస్తుతానికి నీ అనుభూతి నిజం.. రేపటికి నువో గతానివో, జ్ఞాపకానివో కాలానికే తెలియాలి....! #దియాంక్ష #శుభరాత్రి
Tweet media one
5
6
98
@ravankumar143
నా అన్వేషణ
8 months
నా జీవితం అనే పుస్తకం లో మీరు చదవని పేజీలు ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువ ఎవరు చదవకూడదు అని నేను చింపేసుకొన్న పేజీలు అన్నే వున్నాయి... నా గురించి అంతా తెలుసు అనుకోవడం మీ అమాయకత్వం.. #శుభరాత్రి
Tweet media one
0
20
95
@ravankumar143
నా అన్వేషణ
1 year
#విమానం....మూవీ.. తను పేదరికంలో ఉన్నా తన బిడ్డపై ఉన్న తండ్రి ప్రేమలో మాత్రం పేదవాడు కాదని నిరూపించారు ఈ సినిమా లో అన్నీ ఇచ్చే వాడిని దేవుడు అనరు అన్నీ ఇచ్చే వాడిని నాన్న అంటారు అనితండ్రి గొప్పతనాన్ని చాలా బాగా చూపించారు.. మూవీ చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదు.. #నాన్న
Tweet media one
1
11
94
@ravankumar143
నా అన్వేషణ
1 year
ఓయ్ నెమలి కళ్ళ నీలిమా ! అందమైన ఆడవాళ్ళందరూ టాక్స్ కట్టాలి అనే రూల్ లేదు కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే ఈ భూమ్మీద బ్యూటీ ట్యాక్స్ కట్టేవాళ్లలో మొట్ట మొదటగా నీ పేరే ముందు ఉండేదేమో కదా ❤️ ❤️❤️ #దియాంక్ష #శుభోదయం
Tweet media one
7
11
91
@ravankumar143
నా అన్వేషణ
11 months
స్వాతంత్రం పేరులో ఉన్న స్వతంత్రం కొందరి జీవితాల్లో ఇంకా లేదు రాదు స్��ాతంత్రం పేదోడి తినే తిండి కట్టుకునే బట్టకి రాలేదు.. ఓట్లు వేయించుకొని గెలిచిన రాజకీయ నాయకుడికి ఉండే స్వాతంత్రం వేసి గెలిపించిన పేదోడికి లేదు #HappyIndependenceDay2023
Tweet media one
2
5
94
@ravankumar143
నా అన్వేషణ
10 months
తనువు పుండై తనొకరికి పండై సుఖం పంచుతోంది కాలే కడుపుకు కూసింత కూడు దొరుకుతుందనే ఆరాటం ఓవైపు వేలెత్తి చూపుతూ నిత్యం చూపుల్తోనే గుచ్చేస్తున్న మేకవన్నె పులుల ఆకలి చూపు ఒక వైపు .. ఎన్నాళ్ళి నరకం ఎన్నాళ్లీ వేదన నాకు మాత్రం ఇష్టమా?? #ఎవరో
Tweet media one
2
14
81
@ravankumar143
నా అన్వేషణ
9 months
సాగుతున్న ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు... కొన్ని ఆనందాన్ని ఇస్తే మరి కొన్ని ఆలోచించేలా చేస్తున్నాయి... ఏది ఏమైనా ఈ ప్రయాణం నాకు చాలా అవసరం.. #JOURNEY
Tweet media one
2
11
90
@ravankumar143
నా అన్వేషణ
9 months
పుట్టుకనే ఎగతాళి చేశారు మృగాల మధ్యనా చదువు తాలే ఉరితాడుగా బిగించినా పెళ్లి... మెట్టినిల్లే సమాధిగా మారినా బంధం... అంత తెలిసే లోపు కుటుంబ భారం... తనకంటూ ఒక జీవితం ఉంది అనీ తనకే తెలియనీ వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆడది మాత్రమే... #she
Tweet media one
3
15
88
@ravankumar143
నా అన్వేషణ
11 months
ఎంత అందంగా ఉన్నా నీకు పనికిరాని ఉప్పు నీటి బిందువు నేను ...! నీ దాహం తీర్చలేని నా తాపత్రయ తపనే ప్రేమ ...!!
3
11
91
@ravankumar143
నా అన్వేషణ
9 months
మనకు కోపం రావడం గొప్ప కాదు..🤍🦋 మన కోపాన్ని బాధను, మన ప్రతి ఎమోషన్ ను.... అర్ధం చేసుకొని భరించేవాళ్ళు మన జీవితంలోకి రావడం గొప్ప.... అలాంటివారిని దూరం చేసుకొని దిద్దుకోలేని తప్పు చెయ్యకండి.... #GoodnightEveryone #madhu #ravan
Tweet media one
3
19
90
@ravankumar143
నా అన్వేషణ
1 year
కట్టిన తాళిని మోస్తుంది కాలికి మెట్టెను మోస్తుంది కడుపులో బిడ్డను మోస్తూనే కళ్ళల్లో నీటిని దాస్తుంది ఎదలోను మోస్తుంది ఎదపైన మోస్తుంది నుదుటన బొట్టును దరిస్తూ నువ్వే ప్రాణం అని అందరిని వదిలి వస్తుంది ఇంత ప్రేమకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు తీర్చలేవు కాబట్టి కనీసం గౌరవించు #స్త్రీ
Tweet media one
4
7
92
@ravankumar143
నా అన్వేషణ
11 months
ఎవడో నాకు హద్దులు గీశాడు అనుకుంటున్నాడు నేను సముద్రం లాంటి వాడిని తీరం దాటనంత వరకే మీరు గీసిన హద్దులు... ఒక్క సారి నేను ఉప్పొంగితే ఏ హద్దులు నన్ను అపలేవు.... #శుభరాత్రి
Tweet media one
2
11
93
@ravankumar143
నా అన్వేషణ
8 months
కలసి ఉన్నపుడు తెలియని మన విలువ వెళ్ళిపోయాక ఎంత వెతికినా దొరకదు.. నువ్వు చూపించే ప్రేమ నిజాయితీ ఇంకొకరిలో వెతికినా దొరకనప్పుడు నువ్వేంటో అప్పుడే తెలుస్తుంది.. ఓడిపోయా అనుకున్న నువ్వు ఆరోజు గెలిచినట్టే... #శుభసాయంత్రం
Tweet media one
2
16
89
@ravankumar143
నా అన్వేషణ
7 months
నేనో వినబడే శబ్దం తప్ప అర్థం లేని అక్షరాన్ని! నేనో కనబడే వర్ణం తప్ప రూపం లేని జ్ఞాపకాన్ని! నేనో అ౦తులేని శూన్యం తప్ప జ్ఞానం లేని కాగితాన్ని! నేనో అరుదైన ఓటమి తప్ప విజయం లేని యుద్ధాన్ని! నేనో కనబడే నిజాన్ని తప్ప తిరుగులేని అబద్ధాన్ని! #శుభరాత్రి
Tweet media one
0
13
93
@ravankumar143
నా అన్వేషణ
3 months
నా ప్రేమ వచ్చీ పోయే వర్షం లాంటిది కాదు నా ప్రేమ గాలి లాంటిది అది నీకు కనపడక పోవచ్చు కానీ.......! ఎప్పూడూ నీ దగ్గర నీ చుట్టూ నిన్ను తాకుతూనే వుంటుంది #శుభరాత్రి #దియాంక్ష
Tweet media one
2
20
96
@ravankumar143
నా అన్వేషణ
7 months
నువ్వు కోరుకున్న ప్రతిదీ నేను చెయ్యలేను నీ ప్రతీ కష్టాన్ని నేను తీర్చలేను అయితే నిన్ను ఒంటరిగా మాత్రం ఎప్పటికి వదిలిపెట్టను 😚❤️💫 #శుభోదయం
Tweet media one
2
15
92
@ravankumar143
నా అన్వేషణ
1 year
అర్ధం చేసుకున్న వాళ్ళు మనతో ఉంటారు అనుకుంటాం కానీ.... అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే మనతో ఉంటారు అది స్నేహితులు అయినా బంధువులు అయినా అవసరం కోసం మాత్రమే మనతో ఉంటారు #శుభరాత్రి
3
7
91
@ravankumar143
నా అన్వేషణ
1 year
మతి చలించుతున్నది మగువా నీ సౌందర్యము చూసి మది నీ చుట్టే భ్రమించుతున్నది మంజరీ నీ లావణ్యము దర్శించి.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నీ తలపులు ఊరిస్తున్న నీ ఒంపుసొంపులు ఊపిరి భారం పెంచేస్తుంటే.. తనువు తాపంతో ఆరాతీస్తున్నదే తమకపు పరవశమెన్నడని తనివితీరా నీతో రమించే సమయమెప్పుడని..
Tweet media one
2
9
90