నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021 Profile Banner
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021 Profile
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021

@RaghavendarA16

Followers
1,161
Following
785
Media
4,625
Statuses
48,216

నా ఊపిరి నా ప్రాణం నా స్నేహితురాలు సంధ్య నే, ఈ ఉపిరి ఉన్నత వరకు తాను నా మంచి కోరే స్నేహితురాలు. తాను ఎవరో కాదు మిస్ సంధ్య @mitha2021 @hot_sandhy9103

Ongole, India
Joined October 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
4 months
నేను నా bestfriend . నా ఊపరి ఉన్నతవరకు మేము మంచి స్నేహితులము నేను బంగారం కోసం వెతుకుతున్న తరుణంలో నాకు మీరు వజ్రం ని బహుమతి ఇచ్చారు. ఆ వజ్రం పేరు @mitha2021 Thank u, God and my parents మీకు సదా ఋణపడి ఉంటాను.
12
5
19
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
@gvprakash is back with mass and classy melody. I love your music 🎶 bro, u know the audience pluses Thanks @bhaskarabhatla garu manchi song echaru and one of my favorite music director @gvprakash super gari composition superb
@SanjayPawanism1
Rebellion Soul🚩
1 year
ఈ రేయిని తెచ్చే రాయికి కట్టి మనతోనే ఉంచేసుకోవాలే... తెల్లారిందంటూ కూసేటి కోడిని కోసేసి కూరొండుకోవాలే..., నా బొట్టుబిళ్లకి రెక్కలువచ్చి నీ మీద వాలాలే...!! @bhaskarabhatla గారూ... మీ కలానికి శతకోటి వందనాలండి 🙏🙏 @gvprakash Thank you for this One Bro👍 #TigerNageswaraRao #Raviteja
0
29
84
0
25
211
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
Another blockbuster music composition by my melody guru @gvprakash ji. Wow what a lovely song ji. Superb superb. Movie #adikeshava Singers @Rahulsipligunj @iamRamyaBehara chaala baga padaru andi. @sreeleela14 @panjavishnavtej dance superb.
1
13
195
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
What a innovation love proposal... తనా lover కి ఎంత బాగా ప్రొపోజ్ చేసాడో. ఫ్రెండ్ help తీసుకొని ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అన్ని చెప్పకనే చెప్పాడు. ఈ కురోడు. ఛీ... నాకు ఉన్నారు ఫ్రెండ్స్ అప్పుడు ఇలా నాకు help చేసి ఉంటే నా లైఫ్ లోకి ఒక wife వోచేది 😭😭
11
38
179
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Super Movie, Raja Rani, and Super Music, especially BGM, given by @gvprakash . Lovely music
@music_melodiez
мυѕι𝑐_мєℓσ∂ιє𝑧 ✨
2 years
Mind says, "Move on" Heart says, "Hold on"....✨❤️ "Vinnave vinnave manasaaa vinnave , nuvvu veraithe nene lene"....💔
3
274
1K
0
2
80
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
ఎంతోమంది అమ్మాయిలు ఇష్టం లేని పెళ్లి చేసుకుని, వాళ్ళ అమ్మా నాన్నల కోసం, సొసైటీ కోసం మనసు చంపుకుని లైఫ్ అంతా గడిపేస్తున్నారు... అందుకే తండ్రి మాట విని వనవాసానికి వెళ్ళిన రాముడు ఎంత గొప్పవాడో ఇలాంటి అమ్మాయిలు కూడా అంతే గొప్పవారు.... అని నా భావన ✍️Raghav Writes. 💞
6
4
71
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Raghav writes ✍️
Tweet media one
4
3
63
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
ఈ వీడియో కరెక్ట్ గా 2:20సెకండ్ ఉన్నది ear phones పెట్టుకొని వినండి ఈవిడ పేరు ఏంటో నాకు తెలియదు కానీ చాలా బాగా పాడారు. తిను పాడుతున్న విధానం చూస్తుంటే నాకు ఒక వేక్తి గురుతుకు వొస్తున్నారు, ఈవిడ గారి voice and naa BFF voice ఒకేలాగా ఉన్నది. తాను ఎవరో కాదు @mitha2021 . Sandhya.
0
8
46
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
8 months
@AlwaysJani @PawanKalyan Super sir jonny garu meru ede kadha pawankalyan garu manaku nerpina manavatha dhrukpadham, helping hands. Sahayam cheyatam me kadha andi Love u sir @AlwaysJani
0
2
49
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు. కారణం స్త్రీ కి ఆత్మవిశ్వాసం ఎక్కువ... స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు కారణం మగాడి ఆత్మవిశ్వాసమే స్త్రీ. So, మగవాళ్ళు మనము అందరం ఆడవాళ్లు గౌరవం ఇవ్వాలి అని నా విన్నపం. Raghav writes ✍️
Tweet media one
6
3
45
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది... మరణం వస్తే ఒకేసారి చనిపోతాం... కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతిక్షణం చంపుతుంది... #lonelyfeeling
Tweet media one
4
5
43
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
నా ఊహల్లో చిత్రం నువ్వు... నా నిద్రలో కలవు నువ్వు.... నన్ను నేను తట్టి చూసుకుటే ఆ పులకరింతకు చిరునామా నువ్వు....!!
4
2
37
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Peru chepanu Kani edi naa manasulo matalu
2
7
35
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
#allboys #allmens Please గురుత్తు పెట్టుకోండి ఆడవాళ కానీళ్లు 😭ఎంత విలువ ఓహ్ తెలుసుకోండి. అందుకే ఏ ఒకరి ఆడవాళను ఏడిపించకండి దయచేసి. మీ మంచి కోరి చెపుతున్న నేను. Aa తర్వాత మీ ఇష్టం, మీ కర్మ. ఈ వీడియో అందరి ఆడవాళ్లు కు అంకితం
2
6
33
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
@mitha2021 ye killer ela silent ga undaku, 😭😭😭😭
20
7
27
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
Best music composed by @gvprakash . Such a beautyful BGM and what a lovely songs.
0
3
31
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
కన్నీళ్లు నాకు కొత్త ఏమికాదు అందరు ఏడిపించారు కానీ నువ్వు కాసేపు నవ్వించి తరువాత ఏడిపించావు...
Tweet media one
2
0
28
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
అమ్మ యావయికి అయినా అమ్మ, నా మామసులో ఉన్న మాటలు ఇవి. అమ్మ లేకపోతే పోత్వ రుచి లేదు నాన్న లేకపోతే చూపు లేదు అన్నా లేకపోతే పోతే కుడిబుజం లేదు అంతే అంతే లైఫ్ ఒంటరి గా ఉండాలి
0
3
27
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
4 months
@Brs_Teja రవి గారు, నాది ఒక చిన్న సందేహం చెపుతారా అండి. తెలంగాణ తెలుగు లో ఎన్ని అక్షరాలు, అండి మరి ఆంధ్రప్రదేశ్ లో? రాయలసీమ లో? లిఖిత పూర్వకంగా తెలుగు అక్షరాలు ఏ కదా,తెలుగు అన్నీది ఒక భాష, భాష కి యాసకి కుడా మీకు తేడాగా తెలియదు అనమాట మహానుభావులు మీరు ఎవరు నేర్పారో కానీ వాళ్ళకి నా 🙏
1
5
26
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
తస్మాత్ జాగ్రత. మిత్రులారా, ఏది నిజమో ఏది అబద్ధం ఓహ్ తెలుసుకుంటారు అన్ని ఈ వీడియో ని పోస్ట్ చేస్తున్న. ఈ ట్విట్టర్ అన్నే మహా సోషల్ మీడియా సముద్రం లో మీరు ఇలా మోసపోకండి. మీకు చెప్పే అంతా వాడిని కన్ను నేను. ఇట్లు మీ శ్రేయోభిలాషి రాఘవ
3
9
21
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
4 months
@geetha_happy2 Abba nijame 38% vote sharing inka unnadi ante vellavale .
0
0
24
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
నీ కోసం ఆ కవులకే అర్ధం కాదు నిన్ను ఎలా వర్ణించలో ని మాట మధురం, ని మనసు మధురం, ని నవ్వు మధురం, నీతో స్నేహం మధురం, నువ్వు మనుషులని అర్ధం చేసుకొని ప్రేమ గా పలకరించే విధానం మధురం, నీతో మాట్లాడే ప్రతిరోజు మధురమే, ఇది అంత ఎవరికోసం అనుకుంటారు ఏమో , ఇంకా ఎవరు నా bestie @mitha2021 .
Tweet media one
4
3
22
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
ఏపుడు ఎదో ఒకటి ఆలోచిస్తున్న ... లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది .. అందరికి దూరంగా ఉండాలి అనిపిస్తుంది .. ఏంటో .. first లో ఉన్నట్లు అసలు ఉండట్లేదు ..
Tweet media one
2
2
20
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
Yenduku nanu vodili velipoyavu 💔😭😭😭
1
2
20
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
3 months
'కడుపులో కాళ్లతో తంతున్నా.. పంటి బిగువన నొప్పి భరిస్తూ.కని పెంచే బంధమే అమ్మ.. కన్న తర్వాత కూడా కడుపులో పెట్టుకుని చూసుకునే గొప్ప దైవం అమ్మ అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు నాకు మరో జన్మంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలని ఉంది పుట్టినరోజు శుభాకాంక్షలు
Tweet media one
10
4
21
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
3 months
@bobbysairam Ram garu naa chinna request past video and ee video rendu kalipi petandi appudu andariki clear ga ardham avutadi anni naa request andi.
0
3
20
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
This is am dedicating to my bestie @mitha2021 .
2
2
18
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
ఎవరు అయినా edi audio వింటూ, మీరు మీ పెదాలు (లిప్స్ ) కడపకుండా ఉండగలరా, ఛాలెంజ్. ఉండలేరు.
3
0
20
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
6 months
Friends భోజనం చేసారా. ఇదిగో నేను అయితే మా అమ్మగారు చాలా రోజుల తర్వాత నాకు గోరుముద్దలు పెడుతున్నారు. ఎన్ని రోజులు అయినా చిన్న పిల్లాడి కి పెటినటు ఆ ప్రేమ ని ఎవరు చూపించగలరు ఎంత అయినా అమ్మ ప్రేమ అమ్మ దే, నవమాసాలు మోసిన ఆ తల్లి ప్రేమ కి మనము ఏమి ఇచ్చి రుణం తెరుచుకోగలము చెప్పండి.
Tweet media one
8
3
18
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Last వరకు వినండి
2
1
18
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
4 months
@geetha_happy2 నోరు ఉన్నది కదా అన్ని పిచ్చి వాగుడి వాగుకు రా బిడ్డ
0
0
20
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 month
@SandhyaSamayam Naku costly egg puff thappa em kanipincham ledhu
2
0
18
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Tweet media one
1
0
16
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Tweet media one
1
1
17
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
@RaviTeja_offl Mass MahaRaja is back with fully Mass looks, @gvprakash ji ultimate your music composition #EkDumEkDum song is fully Mass.. @bhaskarabhatla Garu super lyrics andi, @anuragkulkarni_ Garu super andi. @gvprakash ji your BGM in this film will be highlights i think
@Chowdary____
ℭ𝔥𝔦𝔫𝔫𝔲💫
1 year
Tigers Love❤️ #TigerNageswaraRao First Single #EkDumEkDum out now ❤️‍🔥 A @gvprakash musical💥
1
49
222
1
3
16
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
4 months
అమ్మ అన్నే పేరు మీద ఎన్ని పాటలు వొచ్చినా ఎన్ని అక్షరాలతో వర్ణించిన అమ్మ ని అమ్మ మనమీద చూపించే ప్రేమ ని వర్ణించాలేము. ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలో అయినా అమ్మ రుణం తెరుచుకోలేము సుస్వరాల గానకోకిల @mitha2021 సంధ్య తానా మధురం అయినా స్వరం తో ఎంత చక్కగా ఆలపించింది ఈ పాట.అమ్మ కి
2
3
16
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
భగవద్గీత ఒక సారి అయినా ఎందుకు చదవాలో ఒకసారి ఈ 30sec వీడియో ని చుడండి. మీకే అర్ధం అవుతుంది.
0
4
17
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
@ashrithrc Ee movie lo dailouge written by @AkulaSiva9 (Dialogues) 2002 lo sensational create chesayi . Malli raledhu elati dialogues.
1
0
15
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
1
0
17
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
నాకు ఇపుడే తెలిసిన ఒక సత్యం. Lover లేని జీవితం కాకరకాయ కూర లాంటిది. తినడానికి చేదుగా ఉన్న ఆరోగ్యనికి చాలా మంచింది అంట 🤣🤣🤣🤣.
4
0
15
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
తల్లిదండ్రుల విలువ తెలియాలంటే వాళ్ళ కష్టసుఖాలను పంచుకోవాలిఈ సృష్టిలో మనం బ్రతికున్నంత కాలం అమ్మ నాన్నతోకలిసి ఉన్న జ్ఞాపకాలు సరిపోవు సమానం కాలేవుఎంతమంది ఉన్నా ఇంకా ఎంత మంది నా జీవితంలోకి వచ్చినా నాకు జన్మనిచ్చిన అమ్మనిజీవితం ఇచ్చిన నాన్నాను ప్రతి జన్మలో గుర్తుంచుకుంటా #అమ్మానాన్న
3
0
16
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
ఈరోజు మంగళవారం హనుమాన్ చాలీస్ చదవండి. చదవలేకపోతే atleast వినండి, మంచిది. మీరు ఎకర్యం అయినా ధర్యం గా చేస్తారు
5
2
17
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
My feelings 😪 video songs దయచేసి దీన్ని చివరి వరకు చూడండి By AR Creations
2
2
13
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
‘‘గుడి లేని దైవం అమ్మ.. కల్మషం లేని ప్రేమ అమ్మ.. నా పెదవిన పలికే తీయనైన పదం అమ్మ.. నా గుండెలో మెదిలే ప్రతీ మాట నీవే అమ్మ‘‘ ‘‘జీవితాంతం నిన్ను నా భుజాలపై మోసి సేవ చేసినా..ని ప్రసవవేదన రోజు నువ్వు అనుభవించిన బాధలో కనీసం రవ్వంత రుణాన్ని కూడా నేను తెరుచుకోలేను ‘‘
2
0
16
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులను మర్చిపోకండి! 1) నిన్ను గెలిపించడానికే సర్వస్వం కోల్పోయినవాడు. (మీ తండ్రి) 2) ప్రతి బాధలో నువ్వే అయిన వ్యక్తి. (మీ అమ్మ). AR Creations _Thoughts Raghav. A 🌹
0
1
15
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
10 months
0
3
15
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
💯 % Genuine cutie pie. For more details, u can reach her. 💯 U can trust. And moreover. అందం తో పాటు ఆ దేవువుడు మంచి వాయిస్ ఇచ్చాడు Sandy నీకు సింగర్ గా ఎందుకో ని టాలెంట్ ఇక్కడే ఆగిపోయింది . Try cheyi Singer ga .
1
1
11
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
1
1
14

Already video lo caption unnadi.
0
1
12
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
నీతో స్నేహం నా జీవితంలో వచ్చిన ఒక మంచి మార్పు.నా ఆశకు శ్వాస నీ స్నేహం, నా ఊహకు ఊపిరి నీ స్నేహం, నా తనువుకి ప్రాణం నీ స్నేహం,నా నడకకు గ్యమంనీ స్నేహం.నా జీవితంలో ఎన్నటికి మర్చిపోలేనిది నీతో స్నేహం. #bestie #Sandhya @mitha2021 శుభోదయం ❤️😘
Tweet media one
4
3
12
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
3 months
@Shiva4TDP Ee song
0
0
15
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
అర్థం చేసుకునే "మనసు" క్షమించే "గుణం' చేతులు కలిపి 'స్నేహం' ఓదార్చే "హృదయం" ఇవే మన జీవితానికి నిజమైన "ఆస్తి" శుభోదయం🌹🫰😘 @mitha2021 @ravankumar143 @Arun_Musicworld @Mahaboo05047932 @im_narendranath @
3
2
14
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Ee Saree 🥻 ninnu chusake thayaru chesaru anukunta ra sandy ga . Yentha andham ga unnavo ee saree 🥻 lo 😘😘😘😘
1
1
12
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
Am having గొడ్డుకరం లంచ మీరు కూడా lunch చేయండి
Tweet media one
3
0
14
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Dear all, I need your Genuine comments on this edited Pic. Ystd one of my friend captured this, I thought I can do some edit on this Pic. So finally I did it. Genuine comments required If u like 👍 or dislike 👎 or any other changes. Am ready to accept.
Tweet media one
3
0
14
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
ని గొప్పతనం ఖరీదైన బట్టలతో ఖరీదైన బైక్ లలో కాదు.. నీపేరు చెప్పగానే.. ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అదే నిజమైన గొప్పతనం.. మనిషిలా అందరూ బతుకుతారు కానీ, మంచి మనిషిలా కొందరే బతుకుతారు. @mitha2021
3
0
15
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Photographer Raghav AR Creations Place:- #Vijayawada Day Today ❤️
Tweet media one
2
0
14
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
నీ స్నేహం కోరుతుంది నా మనసు నీ హృదయం లో చోటు దక్కలని ఉవ్విళ్లూరుతోంది నా నా వయసు నీ ప్రేమ జడివానలో తడవాలని నీ మత్తులో మునిగిపోవాలని నిన్ను తనివతీరా హత్తుకుని నీ చెవిలో ప్రేమ ఉసులు చెప్పాలని తహతహలాడుతోంది నా మనసు...
1
1
15
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
Epudu ni avasam naku unndi
4
3
13
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
ని స్నేహం లో వెలిగే వెనలో కొన్నాలు అయినా గాడిచాయి అనుకొన్న
0
3
13
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 month
@Swathireddytdp That is called leadership andi. Kudos 👏 to each and everyone 👏
0
1
15
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Lovely words said by 3vikram
2
2
11
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Tweet media one
2
0
14
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
ఇది నిజం,
0
2
13
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
No words to say
2
0
11
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
శుభోదయం, గోదారొళ్ళు అంటే మాములుగా ఉండదు. మా మాటలు, మా మమకారం, మా ఎటకారం. @dhruvsolo @withmei8 @Santhos93742449 @urs_villain
2
0
13
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
@nsiva86 Nashanam avataniki aa 🤣🤣 AP lo adugupetadu 90%sankan nakipoyindi inka aa 10% kuda vodalada , thu chi chi
0
0
14
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
This video am dedicating to all my liquor dirinking fellows (మందుబాబులు)
2
0
10
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
10 months
What a BGM composition by @gvprakash u r the music killer love u r music in all terms
@NaanevaruvenD__
Naane Varuvean
10 months
Killer Sambavam loading 💥 #CaptainMiller
0
6
26
1
0
13
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
అద్దమే కనుక మాట్లాడగలిగితే నీ వాలుజడల వయ్యారాన్ని రమ్యంగా చూపెను నీ నడుమంచు మడతల్ని మురిపిపెంగ దాచెను నీ బుగ్గపై సొట్టల్ని సిత్రంగా చూపెను నీ పసిడి పరువాన్ని పంటికింద దాచేను నీ వాలుకళ్ళ అందాన్ని రెప్పవాల్చకండా చూసేను నీ అపురూప సౌందర్యాన్ని అత్యద్భుతంగా ఇంకెవరు వర్ణించేను !
1
1
14
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
7 months
@Latha4U One word
1
3
11
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
మనసేమో ఊరుకోదు నిన్ను తలచుకోకుండా
4
0
14
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Old man Photo డైరెక్షన్ super
0
1
13
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
Nenu and naa bestie. Ee song naa best friend ki dedicate chestuna
3
0
9
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
స్నేహం వేరు బాదం వేరు రెండు ఒకేటకే అనుకుంటే నా భ్రమ. స్నేహానికన్నా బంధం గొప్పది. కానీ ఇన్ని రోజులు నేను నేనుస్నేహం ఏ గొప్పది అన్నికోని బ్రతగుకుతున్న కానీ ఇపుడే తెలిసింది నాకు స్నేహం కన్నా రిలేషన్ షిప్ గొప్పది అని. స్నేహం zu zu బి అని.
2
0
12
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
Emi chepali yentha chepina thakuve avutundi andi. Kani chala mandi gender ni chusi inkoka laga anukuntaru valani ee video okasari chudamanali andi lavanya garu. Nice video shared andi
@lavanyawritings
లావణ్య
1 year
🫶🫶💞👌👌
14
26
288
2
5
13
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
2
0
9
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
Sarva Mangala Mangalye, Shive Sarvartha Sadhike, Sharanye Trayambake Gauri, Narayani Namostute’
Tweet media one
@Maha_Periyavaa
🪷 MЄЄƝƛ ƖƳЄƦ 🪷
1 year
Sri Padmavathi thaye Sharanam. 🙏🕉️🪷
58
145
2K
0
1
13
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
#Rkbeach Visakhapatnam
Tweet media one
2
0
12
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
@Cute_Payal0 Enjoy 😉
0
0
4
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Ee song naku baga istam
1
0
11
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళ్తావు
0
1
9
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
నిజమే నాదే కదా
1
0
11
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
@mitha2021 మిత్రమా ఈ స్నేహబంధం బాల్యం నుండి ఉంటే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు ఒడిదోడుకుల ఈ జీవితంలో అడ్డంకులు లేకుండా చిరాస్థాయి గా నిలిచేది మన స్నేహబంధమే ఆస్తులు కావాలి అని అందరికి ఉంటుంది ఆప్తులను కోరుకునే వారు కొందరే ఉంటారు బాధలు పంచుకునే భార్య ఉంటుంది కష్టాలను
2
2
9
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
5 months
Nijame kadha anduke @ncbn garini Apara chanakyudu urike annaledhu
@geetha_happy2
Geetha vijaya ™️ 😍✌️
5 months
శత్రువు మనకి elevation ఇస్తే ఆ కిక్కే వేరు అబ్బా 🥰🥰 CBN The brand @ncbn ✌️✌️
24
214
981
0
6
13
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
3 months
తను తెలుగు 💯 సంధ్యా hot 🔥గురు, తానా babies కోసం ఆదివారం అన్నాను సోమవారం అన్నాను బేబీస్ కోసం 24/7 365 డేస్ ఎపుడు hot గా నే ఉంటుంది మీరే తానా షో plan చేసుకోండి.మిళ్ళని చెట్టులు పుట్టలు ఏకమానదా లేదు గా షో తీసుకో మనది తెలుసు గా ఎమ్ చేయాలో మరి చేయండి TELIGRM. @sandhyamadhu709
2
1
12
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
నా డిగ్రీ క్లాసుమేట్ ఫోటో చాలా రోజుల తరువాత దొరికింది ఇది . మీరు ఎవరు అయినా చెపొచ్చు నేను ఎకాడ ఉన్నానో.. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ pic లో ఉన్న వాలాందరికి మ్యారేజ్ అయిపోయింది. Am the only one still ఆ bachelor డిగ్రీ తీసుకొని ఇంకా bachelor గా మిగిలిపోయా 😭😭😭.
Tweet media one
2
1
13
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
So cute 😍 💓 💯
1
0
12
@RaghavendarA16
నా నిర���క్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
1 year
Hare Krishna
0
1
12
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Tweet media one
2
0
10
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
This is for all karuvu batch 😉😉😉
3
0
9
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Hi prends, 09:46 అవుతుంది టిఫిన్ చేసారా, చేయకపోతే ఇదిగోండి నేను మీకోసం మైసూర్ బజ్జి with peanuts చట్నీ చేశాను తిని ఎలా ఉన్నదో చెప్పండి. @mitha2021 @Arun_Musicworld @ravankumar143 @Mahaboo05047932 @Rajtweets18 @doctorspeaksout @i_srutzzz
5
0
9
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
అమ్మాయి “గులాబీ పువ్వు” 🌹లాంటిది తన తల్లిదండ్రులు “గులాబీ చెట్టు” లాంటి వారు.. తన భర్త గులాబీ చెట్టుకు ఉన్న “ముళ్ళు” లాంటి వాడు. గుచ్చినట్లు అనిపిస్తున్నా తన తల్లిదండ్రులును, తనని కాపాడేది మాత్రం తన భర్త ఒక్కడే... Raghav Writes ✍️
0
1
12
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
ఇది నిజం గా నా లైఫ్ లో ఒక మధురను గట్టం గా ఫీల్ అవుతున్నాను . కానీ అవతల వాలకి నేను చూపించే ప్రేమ ఒక విషసర్పం గా మరి నన్ను కటువేసింది. మిత్రమా , పున్నమినాగులో చిరు ల గా అనమాట, తన గురుతులు ప్రతిది నా నరనలలో పాకింది .
@Srikant25436681
చిన్ను.....శ్రీ
2 years
ఎప్పటికి నీ ప్రేమ దొరకని ఎడారి జీవితం నాది నీ అందమైన కన్నులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే అనిపిస్తుంది మనిషిని ముట్టుకోకుండ మనుస్సుని ప్రేమతో తకొచ్చు అని నేర్పించావు ❤ #చంటి
Tweet media one
1
4
66
3
0
11
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
@Cute_Payal0 Payal Maine friend request Kiya tha magar app ne accept nahi Kiya naa bolo naa
0
0
5
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
ఉదయం నిద్ర లేచినప్పుడు మొదలవుతుంది నా మనసులో నీ ఆలోచనల అలజడి మళ్ళీ నా కంటి మీద రెప్పపడే వరకూ ఎన్ని వందల సార్లు నువ్వు గుర్తొస్తావో నా మనసుకి మాత్రమే తెలుసు.
1
0
11
@RaghavendarA16
నా నిరీక్షణ ని స్నేహం కోసం సంధ్య @mitha2021
2 years
Rani Rudrama Devi
Tweet media one
1
0
10