Shylaja 🦋 Profile Banner
Shylaja 🦋 Profile
Shylaja 🦋

@Shylaja_Sakura

Followers
9,032
Following
655
Media
8,275
Statuses
36,863

Nature is GOD ❤ cherry blossoms. Dew drops. Maple leaves. Snow Flakes

Joined August 2019
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Shylaja_Sakura
Shylaja 🦋
1 month
English ardham kani vala kosam telugu lo clear ga chepparu @nsitharaman
85
3K
17K
@Shylaja_Sakura
Shylaja 🦋
2 months
ఎక్కడికి వెళ్లినా అక్కడ తన సర్కిల్ ఫ్రెండ్స్ ని రాజకీయ నాయకులని, వ్యాపార వేత్తలని @PawanKalyan గారికి పరిచయం చేయిస్తున్నారు @ncbn గారు 👏👏👏 Mentorship 👌👌👌
34
978
10K
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
మనం బెంగుళూర్ పాలస్, లోటస్ పాండ్ దగ్గరే ఆగిపోయాము…. #ArnabGoswami అయితే ఏకంగా సద్దాం హుస్సేన్ పాలస్, బకింగం పాలస్ అంట 😆😆
20
1K
4K
@Shylaja_Sakura
Shylaja 🦋
2 months
ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడమే కాకుండా క్లాస్ కూడా పీకారు @ncbn గారు 😂 CBN - నీకు ఎన్ని మార్కులు వచ్చాయి,ఏ ర్యాంక్ వచ్చింది KID - some number CBN - నీకన్నా ఇంత మంది ముందున్నారు, నీకు ఎందుకు రాలేదు? next నీకు వాళ్లకన్నా ఎక్కువ రావాలి..బాగా చదువు 🥰🥰🥰
29
463
3K
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
ఫాన్స్ పండగ చేస్కోండి అయ్యా 😂😂
Tweet media one
45
203
3K
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
Meanwhile @ncbn garu మీ దుంపలుతెగ .. మీ సెలబ్రేషన్లు కేక్ కటింగ్లు అయిపోతే నేను మీటింగ్లు కి వెళ్లాలి రా (watch till end, u ll know) 😂😂😂😂 #HappyFamily
16
304
2K
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
One chinelli mla ramakrishna .. whatever his name is… Pinelli sirr Oh.. Pinelli Ramakrishna… USELESS FELLOW.. He destroyed the evms 🤣🤣🤣🤣🤣🤣🤣🤣 @YSRCParty 🤭🤭🤭🤣🤣🤣🤣🤣
35
521
2K
@Shylaja_Sakura
Shylaja 🦋
2 months
ఎంత బాగా మాట్లాడారు మంత్రి కొలుసు పార్థసారథి గారు 👏👏👏 @kpsarathyTDP హోటల్ రూమ్స్ కి ప్రభుత్వ సొమ్ము ఖర్చుచేయడానికి విల్లేదు అన్నారంట కిరణ్ గారు
10
371
2K
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
See that bulugu Rajini’s expression 😄😄
19
350
2K
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
గట్టిగా పట్టండి పట్టు @ncbn . సువర్ణావకాశం మళ్లీ రాదు.. ఆ రోడ్లు మినిస్ట్రీ మాత్రం కంపల్సరీ లాగండయ్యా .. హైవేలతో పాటు మన “లోకల్ రోడ్లు” కూడా దేశం ఖాతాలో వేసేద్దాం.. ఏం పర్లేదు
21
233
2K
@Shylaja_Sakura
Shylaja 🦋
5 months
construction cost పెరిగిపోవడం వల్ల కంపెనీలు రావడం లేదంట ఆంధ్రా కి… 😳😳😳😳 మీకు దణ్ణం రా బాబు.. ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఆన్సర్ చూస్తే ఇంక ఈ రాష్ట్రం ఏమైపోతుందో క్లియర్ పిక్చర్ వచ్చేసింది #ByeByeJaganFOREVER
47
487
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
Blessing your timeline ఈ పాప ఎవరో తెలుసుకుని నా కోడల్ని చేసుకుంటా. 20 yrs తర్వాత అత్తా కోడలు అలా టీడీపీ జెండాలు పట్టుకుని సైకిల్ తొక్కుతాం 😻😻
34
186
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
5 months
ఇంత ఘోరమా 😢😢 ఆ దాడిశెట్టి రాజా అకృత్యాలు, దౌర్జన్యాలు ఇంకా ఎంత కాలం సహించాలో తుని ప్రజలు @ncbn @naralokesh @PawanKalyan #EndOfYCP #YSJaganGoondaraj
25
627
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
4 years
అసలు #Jayaram అనే వాడు ఒకడు ఉన్నాడు, పైగా వాడు మంత్రి అని నాకు ఈరోజే తెలిసింది 😂😂. మీది ఇదె పరిస్థితి అయితె రైజ్ హ్యాండ్ 🙋‍♀️ #BenzMinisterJayaram
192
170
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
స్పెషల్ రికగ్నిషన్ ఇవ్వాలి విల్లిద్దరికీ 👏👏 చాలా ఇంపాక్ట్ చూపించారు యూత్లో , పర్ఫెక్ట్ టాపిక్స్ తో
Tweet media one
24
242
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
5 months
I have come here to support my friend Annamalai. During his padayatra and my padayatra we have exchanged lot of views and ideas on how to take our respective states forward - @naralokesh
13
224
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
3 years
ముచ్చటగా ఈ మూడు ప్రశ్నలకు జవాబు చెప్పండి @SRKRSajjala @ysjagan 1. చంద్రబాబు/సునీత చంపితే, మీరెందుకు రక్తం తుడిచారు ? 2. చంద్రబాబు/సునీత చంపితే, మీరెందుకు కట్లు కట్టారు ? 3. చంద్రబాబు/సునీత చంపితే, మీరెందుకు గుండెపోటు అని ప్రచారం చేశారు ? #WhoKilledBabai
62
330
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
7 months
వీళ్ళు ఏ జన్మలో చేసిన పాపమో.. పాపం ఇలా మా ఊరొచ్చి జగన్ రెడ్డి బీర్లకి బలి అయిపొయ్యారు 🤣😂😝
23
207
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
2 months
కొలుసు పార్థసారథి గారు చాలా హుందాగా, ఆచి తూచి టైం తీసుకుని మాట్లాడతారు. తప్పులు దొర్లకుండా.. అందుకే @ncbn గారు ఆయనకి గృహ నిర్మాణం శాఖతో పాటు, I & PR కూడా అప్పజెప్పారు.
12
129
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
2 months
వీళ్లు ఇద్దరు మాత్రం భలే ఉంటారు.. 😀😀 కలిసినప్పుడల్లా ఈద్ ముబారక్ చెప్పుకుంటూ 😄 ఒకటో సారి, రెండో సారి, మూడో సారి #CuteHugs ❤️❤️
22
153
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
Congratulations to our new Water Resource Development (irrigation) Minister @RamanaiduTDP garu 👏👏👏
Tweet media one
4
108
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
10 months
ఇలా స్టేడియం నిండాలి అంటే నువ్వు ఎంత మంది రౌడీలను తరలించాలో కదా జగన్ రెడ్డి..... కానీ మా @ncbn గారి కోసం సామాన్య ప్రజలు తరలివచ్చారు ... అభిమానం.. 🥳🙏 #CBNConcert
Tweet media one
29
235
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
1 year
బాలకృష్ణ గారు to మంత్రి గారు NBK: ఒకసారి వచ్చి మా veterinary hospital చూసిపొండి Minister: veterinary ఎంటి govt hospital కదా అది NBK: అలా ఉంది మీ నిర్వహణ మరి. పందులు కుక్కలు తిరుగుతున్నాయి 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 Laughed my heart out after 4 days
11
292
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
కొంచెం టైం తీసుకుని చదవండి. ���ొన్న ఒకరు నన్ను చాలా degrade చేస్తూ bad light లో చూపించాలని ఒక థ్రెడ్ వేశారు, ఎలక్షన్ టైంలో డైవర్షన్ ఎందుకని నేను రియాక్ట్ అవలేదు. నా కోసం ఇక్కడ ఉన్న కొంత మంది ఫ్రెండ్స్ కి బాగా తెలుసు, కానీ తెలియని వాళ్ల కోసం 👇🏻 నేను research scientist. జపాన్లో phd
220
186
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
24 days
లాస్టులో ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తుంటే, నేను ఏడ్చేశా 😢 ఇంత దుర్మార్ఖుడివి @DuvvadaSrinivas భార్యని ఇంతలా బాధపెడుతున్నావ్
19
241
1K
@Shylaja_Sakura
Shylaja 🦋
2 years
మీరు ఇలా రోజుకొక షాకర్ ఇస్తుంటే, ఆ పిచ్చోడు తిండి, నిద్రా మానేసి ఏడ్చి చస్తున్నాడు సార్.. @ncbn 😹
Tweet media one
Tweet media two
Tweet media three
16
108
990
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
first time నాకు ఒక టీడీపీ సాంగ్ నచ్చడం.. అదిరిపోయింది ⁦ @JaiTDP ⁩ 🥳🥳🥳 foot tapping సాంగ్… direct reach.. ఇంక ఈ వరం రోజులు అన్ని విధుల్లో ఆటోలు లో వేసి తిప్పండయ్యా ✌️✌️ #BabuNiMalliRappidaam #CBNCM2024 #NDAallianceWinning
6
317
952
@Shylaja_Sakura
Shylaja 🦋
1 month
ఆంధ్రా మీద అందరూ ఏడుపే 😂😂 ఇక్కడ ఉన్నోళ్లు లేనోళ్లు కూడా .. #NDA
28
169
919
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
CM Ramesh మీద దాడి… DGP కసిరెడ్డి ఔట్… తెలుసుగా .. CM Ramesh అంటే CM కంటే పెద్ద .. 😎😃😃🔥🔥🔥
Tweet media one
17
207
903
@Shylaja_Sakura
Shylaja 🦋
6 months
Adey 🤣🤣😂😆 KCR: నీ మీద ED కేసు పెడతా అంటే, ED ఆ Bodi ఆ రా బే చూసుకుందాం అన్నా ED: నేను ఒచ్చేసా 😂😂
12
219
896
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
Ur Maturity level is mind blowing @naralokesh anna 👏👏👏
7
246
889
@Shylaja_Sakura
Shylaja 🦋
10 months
#WhyNot175 -Never ఎంత తప్పస్సు చేసినా 24లో YCP "గెలవని" 50 నియోజకవర్గాలు👇 ఇచ్ఛాపురం ఉండి మండపేట నర్సీపట్నం వైజాగ్ వెస్ట్ వైజాగ్ ఈస్ట్ వైజాగ్ సౌత్ వైజాగ్ నార్త్ గాజువాక కుప్పం పాలకొల్లు టెక్కలి రామచంద్రపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ రాజమండ్రీ రూరల్ రాజమండ్రీ సిటీ తణుకు 1/3 👇
78
156
877
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
ఇప్పడు ఈమెని దారుణంగా టార్గెట్ చేస్తారు 😔
15
230
872
@Shylaja_Sakura
Shylaja 🦋
7 months
ఒక మహిళ తే. 3 కి లేచి అన్ని వండుకుని, తన కుటుంబం కోసం కష్టపడుతుంటే, ఇంట్లో వండుకుని ఏడవలేని వెధవలు ఈమె చేతి వంట తిని , ఈమనే ఆన్పాపులర్ చెయ్యడానికి ప్రయత్నం. Lowly lives. ఇవడ శారీరక శ్రమని గీర్తించకుండా, ఏదో ఫ్రీగా డబ్బులు సంపాదిస్తున్నట్టు, అసూయ కుళ్ళు
15
163
855
@Shylaja_Sakura
Shylaja 🦋
4 years
U blue fool.. mundhu mee nayakudini CM ani sarrigga palakamanu.. Shem kaadu😂 #VidhvamsaanikiOkkaChance
Tweet media one
100
181
825
@Shylaja_Sakura
Shylaja 🦋
9 months
కాంగ్రెస్ అంటే పరమ అసహ్యం,బద్ద శతృత్వం... కానీ ఏనాడూ కలలో కూడా ఓహించలేదు నేను ఇలా కాంగ్రెస్ గెలుపు ని సెలబ్రేట్ చేసుకుంటానని...
58
115
839
@Shylaja_Sakura
Shylaja 🦋
1 year
👌👌 @AlwaysRamCharan . I became ur fan yaar 👍. That was too good👏 Your Humbleness, unpretentious attitude, the way you spoke about NTR with such pride, have stolen millions of hearts 💕 That "maa Chandrababu garu" was cuteness overloaded Ur father must be a proud man today❤️
7
153
811
@Shylaja_Sakura
Shylaja 🦋
2 months
మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే @KRaghuRaju గారి కంప్లైంట్ కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని, కాలు ట్రీట్మెంట్ వంకతో బంగళూర్ పారిపోయాడు coward వీడు పాతాళ���లోకి వెళ్లినా వదలకూడదు వీడిని
51
153
821
@Shylaja_Sakura
Shylaja 🦋
2 months
లావు కృష్ణ గారు ట్రోలింగ్ 😂😂 .. విజయవాడ ఎంపీ చిన్ని గారు 😀
3
167
818
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
ఈ లేకి ఫెలో ని ఏమి చేయలేరా??
99
86
813
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
చేతిలో చెప్పు ఒకటే తక్కువ… ఫాట్ ఫాట్ ఫాట్ 😂😂😂😂 TV5 మూర్తి గారు 🙌🏻 @murthyscribe #Pratinidhi
15
191
800
@Shylaja_Sakura
Shylaja 🦋
3 years
నా తమ్ముడు పక్కా @PawanKalyan డై హార్డ్, పిచ్చి ఫ్యాన్. వాడు నిన్న నైట్ #అఖండ చూసి వచ్చిన దగ్గరనుండి, వాడు పడుకోలేదు మమ్మల్ని పడుకొనివ్వలేదు.. గంట గంటకు ఫోన్.. అక్కా ఏం సినిమా అక్కా.. సూపర్ ఉంది అక్కా.. అని సీన్ సీన్ ఎక్స్ప్లనేషన్ వాడి ఫేస్బుక్లో జై బాలయ్య పోస్ట్ 😂 నా చిన్న 👇
13
161
751
@Shylaja_Sakura
Shylaja 🦋
10 months
పండగ అయ్యాక, నిన్న రాత్రి నేను మెసేజెస్ check చేసుకుంటే, నా hdfc account లోంచి 36,000/- deduct అయినట్టు వచ్చింది. గుండె ఆగినంత పనయింది. చూస్తే, upi transfer అని ఉంది. కనీసం OTP కూడా రాలేదు. 18.24 కి డబ్బులు కట్ అయ్యాయి. ఇంట్లో హడావిడిలో మెసేజ్ చుస్కొలేదు. రాత్రి 8.30 కి చూస్తే 👇
156
388
779
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
రేపు జనరల్ ఎలక్షన్ లా లేదు… ఏదో యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నట్టు ఉంది బోర్డర్ కి యుద్ధానికి వెళ్తున్నట్టు ఉంది .,, Butterflies in the stomach 😷
12
138
782
@Shylaja_Sakura
Shylaja 🦋
10 months
అన్నయలు 💗 చెల్లి, చెల్లి కుటుంబం కష్టాల్లో ఉంటే, చెల్లి వెనక అలా నిలబడిపొయ్యారు అంతే... స్ట్రాంగ్ పిల్లర్స్..
Tweet media one
Tweet media two
6
142
771
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
ఈ కొంప చుట్టు కడ్డీలని వెంటనే తొలిగించాలని రాష్ట్ర పురప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం @AndhraPradeshCM
Tweet media one
38
160
728
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
ఇంత luxurious palace tourism కా?? ఎంత మోసం చేశారు రా @YSRCParty ఆ bathtub లు ఏంటి? ఆ chandeliers ఏంటి ?? ప్రజల సొమ్ముతో సొంతానికి కోట కట్టుకుని, కోర్టులో టూరిజం అంటారా !!
23
222
716
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
విళ్ళ ఆత్మలకు శాంతి చేకూరింది ఈరోజు 😢😢😢 🙏🙏🙏🙏
Tweet media one
Tweet media two
10
183
701
@Shylaja_Sakura
Shylaja 🦋
6 months
ఏంటయ్యా ఇదీ 😂😂😂 తెలియక చేశారా? ట్రోల్ చేశారా? 😆😆 సాక్షి టిష్యూ పేపర్ అని ప్రూవ్ చేసారు
12
207
695
@Shylaja_Sakura
Shylaja 🦋
2 years
ప్రపంచంలోనే సిగ్గులేని సమాజం ఏదైనా ఉంది అంటే అది మా ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని గర్వంగా చెప్పుకోవడానికి నేను ఏ మాత్రం సిగ్గు పడడం లేదు..😌
Tweet media one
44
169
649
@Shylaja_Sakura
Shylaja 🦋
2 months
చూస్తూటేనే బ్లడ్ బాయిల్ అయిపోతుంది 🤬 మొత్తం సర్వనాశం చేశావు కదరా నీచుడా.. నీ ఎండింగ్ మాములుగా ఉండదు @ysjagan 😢😢😢
40
162
649
@Shylaja_Sakura
Shylaja 🦋
1 year
ఎంత కంట్రోల్ చేస్కుందామన్న కన్నీళ్లు ఆగడం లేదు. Tallest leader of the nation కి ఇలాంటి పరిస్థితి తిస్కొచ్చిన ఏ ఒక్కడిని వదలకూడదు #WeWillStandWithCBNSir
37
132
651
@Shylaja_Sakura
Shylaja 🦋
1 year
అమరావతిలో సొంత ఇల్లు ఉండాలని హ్యాపీ నెస్ట్ లో ఫ్లాట్ బుక్ చేసుకుని 10lacs కడితే, 2ysలో పూర్తి చేస్తామని, 4.5yrs అయినా ఇటుకు పెట్టలేదు డబ్బు తిరిగి ఇవ్వలేదు. కట్టకుండా డబ్బు తిరిగి ఇవ్వకుండా మమ్మలని(1200 మంది)ఇలా ఎడ్పిస్తు ఎవరికో భూములు పంచుతున్నాడు. మా ఉసురు తగిలి నాశనం అయిపోతారు
51
170
649
@Shylaja_Sakura
Shylaja 🦋
1 year
అప్పుడు బెయిల్ రావాలి అని కోరుకుంటూ అమ్మవారికి నిన్ను బలి ఇస్తాం
@pattem_raj
RajPattem
1 year
ఇప్పుడు సుప్రీం కోర్ట్ కూడా క్వాష్ పిటిషన్ ని కొట్టేస్తే, …
24
2
29
63
153
632
@Shylaja_Sakura
Shylaja 🦋
6 months
వర్మగారు - నేను చంద్రబాబు గారికి తాలిబన్ లాంటి శిష్యుడిని @ncbn గారు - Yes (expression 👌😁😁)
7
120
637
@Shylaja_Sakura
Shylaja 🦋
2 years
😂😂👌👌🥳🥳
11
123
621
@Shylaja_Sakura
Shylaja 🦋
9 months
నీతో ఫ్రెండ్షిప్ అంటే..its ONE WAY TICKET to ASSAM @ysjagan 🤣😆😂
Tweet media one
25
117
630
@Shylaja_Sakura
Shylaja 🦋
5 months
15 ఏళ్ల పసిబిడ్డ అమర్నాథ్ ని నిర్దాక్షణీయంగా కాల్చేస్తే, రాష్ట్రానికి గాయం అవ్వలా.. కానీ జగన్ కి చిన్న రాయి తగిలితే రాష్ట్రానికి గాయం అయిందంట @PawanKalyan గారు gutsy.. loved it 🥹 #TDPJSPBJPWinning
7
208
627
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
పరువు పోయింది గా, ఎంత కాలం బతికితే ఏం ఉపయోగం, ఇండియా మొత్తం చూసింది - పెమ్మసాని అంటే ఏంటండీ… అతన్ని చచ్చిపోమ్మంటున్నారా డైరెక్టుగా 😂😂😂😂
17
101
619
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
He is openly threatening volunteers 😳 @ECISVEEP @ceoap Take action on this @YSRCParty mla candidate immediately @JaiTDP @JanaSenaParty @ncbn @PawanKalyan @naralokesh
27
409
614
@Shylaja_Sakura
Shylaja 🦋
7 months
అదేంటి…. ఈయన మన పార్టీ ఏ అనుకుంటున్నా ఇప్పటివరకు 🥹🥹
Tweet media one
30
51
610
@Shylaja_Sakura
Shylaja 🦋
2 months
మన ఆంధ్రా ( @JaiTDP ) ఎంపీలంటే ఏంటో తిలుస్తుంది ఈసారి అందరికీ .. తెలుగు , సంస్కృత్, ఇంగ్లీష్… ఎడపెడా వచ్చిన భాషలన్నిటిలోనూ oathలు ఇచ్చి పడేశారు .. 🔥🔥💥💥🥳🥳😄😄
10
90
615
@Shylaja_Sakura
Shylaja 🦋
2 months
ఈ రేంజ్ ర్యాగింగ్ చేస్తున్నారు ఏంటియ్యా నన్ను 😂😂🙏🙏
13
92
608
@Shylaja_Sakura
Shylaja 🦋
2 years
Software Gone 👋 Hardware Gone 👋 Finally Underware Gone 👋 #IdemiKarmaRastraniki
49
134
578
@Shylaja_Sakura
Shylaja 🦋
4 years
ఎవరో 5 రోజులో @ncbn గారికి నరకం అంటే ఎంటో చూపిస్తానని ఛాలెంజ్ చేసినట్టు గుర్తు.. ఏమైందో 🤔 పాపం extra time కావాలేమో🧐
51
110
555
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
ఆ వెంకటేశ్వర స్వామి “మమల్ని” కరుణించి , మిమ్నల్ని మాకు ముఖ్యమంత్రి ని చేయాలి అని ఆ దేవదేవున్ని కోరుకుంటున్నాను @ncbn ఆ భగవంతుని దయ మా మీద ఉండాలి 🙏🙏
4
94
586
@Shylaja_Sakura
Shylaja 🦋
5 months
ఎవరైనా సరే స్టెప్పులు వెయ్యాల్సిందే 🥳🥳🥳 Priceless smiles😍😍
5
143
567
@Shylaja_Sakura
Shylaja 🦋
9 months
ఇలాంటి బాండింగ్ ఉన్న భార్య భర్తలే లైఫ్లో ఏదన్నా సాధించగలరు.. ఎన్ని కష్టాలు వచ్చినా, నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకోకుండా ఇద్దరు ఒకరికొకరు అండగా ఉంటూ కలిసి ఎదుకుంటారు.That warm touch speaks volumes. There is a thin line between PDA and such act 🥰💞
@vanusblog
vanaja challagulla
9 months
Geetha revanth....😍😍🧿🧿 అడుగులో అడుగు...చేతిలో చెయ్యి....god bless them🙌🙌🙌
8
317
3K
15
84
559
@Shylaja_Sakura
Shylaja 🦋
6 months
బాబాయి - అబ్బాయి TDP YCP
Tweet media one
Tweet media two
9
98
553
@Shylaja_Sakura
Shylaja 🦋
10 months
Ycp MP రఘు రామ కృష్ణం రాజు గారు వేరే లెవెల్ 😂😂.. yellow shirt వెస్కొచ్చారు టీవీ debate కి
Tweet media one
6
101
548
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
ఫాట్ ఫాట్ ఫాట్ ఫాట్… ఏం షాట్స్ ఇచ్చారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు.. కూటమి సభ్యులందరూ ఇదే స్పూర్తితో ఉండాలి.. @rajinikanthlive లాంటి వెరపాటు వాదులకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వాలి 👏👏
12
135
561
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
Another vizagite… వైసీపీ వస్తే రాష్ట్రం కాదు, దేశం వదిలేసి పోవాలి.. నన్ను ఇంక మాట్లాడించకండి.. నాకు టెన్షన్ వచ్చేస్తుంది 😂😂😂 ఛాన్స్ ఇస్తే కుమ్మేసేటట్టు ఉన్నారు మా వైజాగ్ వాళ్లు… 🤣🤣
18
212
561
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
🤣🤣🤣 @jaitdp final stroke.. Psycho povali cycle ravali autos started 😂😂😂😂 Innirojulu vere songs
12
121
550
@Shylaja_Sakura
Shylaja 🦋
1 year
మమతా బెనర్జీ సుఖాబిర్ సింగ్ బాదల్ ఫరూక్ అబుల్లా అఖిలేష్ యాదవ్ కుమారస్వామి సపోర్ట్ చేసిన వారు 👍 @ncbn
11
132
545
@Shylaja_Sakura
Shylaja 🦋
5 months
మీరు ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేయండి. టీడీపీ క్యాడర్ మొత్తం మీకే ఓటు వేస్తారు. పొత్తు లేదు తొక్కా లేదు.. ఆ షేర్ ఆటో బ్యాచ్ గాళ్లకి ఒక్కడు కూడా వోట్ వెయ్యడు You will be back with a bang #Narsapuram4RRR
@KRaghuRaju
K Raghu Rama Krishna Raju (RRR)
5 months
నాకు ఎంపీ సీటు దక్కకుండా @ysjagan చేసిన కుట్రలపై...
721
1K
5K
48
136
541
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
Me and Arnab have same line of thinking.. We are stuck at that “36 lacs bathtub” 😂😂😂😂 @YSRCParty ayipoyav raa
6
126
543
@Shylaja_Sakura
Shylaja 🦋
2 years
అందరికి దీపావళి శుభాకాంక్షలు 🪔 First deepawali in our dream home🥰 కష్టపడి డెకరేట్ చేసా.. 🏵️💮🌸 నా డొక్కు ఫోన్ తో తీసిన కొన్ని భంగిమలు 😹. వచ్చే దీపావళికి ఫొటోస్ బాగా వచ్చే మంచి ఫోన్ కోనుక్కుంటా 🥳 #HappyDiwali
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
60
39
531
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
కుటుంబాలు అంటే ఇవి.. ఒకడు ఉన్నాడు ఎందుకు.. ఫ్యామిలీలో ఎవరిని ఎప్పడు లేపేద్దమాని తిరుగుతూ ఉంటాడు 🪓 @ncbn @PawanKalyan 👌👌
Tweet media one
Tweet media two
5
101
543
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
పొద్దున్న అచ్చెన్న, ఇప్పుడు అయ్యన్న భాషా, మాట్లాడే విధానం మార్చుకోకపోతే.. మీకేం అవదు.. ఇంట్లో ఉంటారు… మేము మూల్యం చెల్లించుకోవాలి .. జనాలకి అసహ్యం పుడితే
39
101
534
@Shylaja_Sakura
Shylaja 🦋
9 months
తెలంగాణ కే ఇలా ఉంటే, రేపు మా ఆంధ్రాలో రిజల్ట్ డే తలచుకుంటేనే.... 🔥⭐💥 చంద్రబాబు నాయుడు అనే నేను 💥⭐🔥
20
90
524
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
తెలుగులో అడిగిన ప్రశ్నకి .. తెలుగులోనే translate చేసి చెప్పడం ఏదైతే ఉందో… నా భూతో నా భవిష్యత్ … టిప్స్ ఇమ్మంటే గూగుల్లో చదువుకోవాలంట … ఈమాత్రం దానికి ముఖాముఖి ఎందుకు రా🙆🏻‍♀️ గూగుల్ కన్నా cbi chargesheetsలో అయితే clear గా ఉంటుంది
26
191
530
@Shylaja_Sakura
Shylaja 🦋
1 month
Amaravati 15,000 crs is grant not loan. Don’t spread fake news like loan. Your cheeks will become pooris - BJP MPs
16
130
515
@Shylaja_Sakura
Shylaja 🦋
9 months
కొత్త సెక్రటేరియట్ కడితే కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పాడట ఎవరో స్వామి 😂😂 దొర ఇప్పుడు అతన్ని వేసేస్తాడో ఏమో
24
77
506
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
Key takeaways from this cute video ❤️ Lokesh to Devansh : మొత్తం పెట్టేయి అమ్మ ఏమీ అనదులే😂 someone: వసు అమ్మ ఏమీ కష్టపడలేదు.. మాకు గిఫ్టులు ఇవ్వలేదు 😂 Lokesh to his Mother: (కేక్) పెద్ద ముక్క పెట్టు, పెద్ద ముక్క పెట్టు 😂😂❤️❤️❤️ #AdorableFamily
6
70
509
@Shylaja_Sakura
Shylaja 🦋
1 year
లెగ రా లెగు... వెంటనే ఢిల్లీ వెళ్ళు.. అవి కి ఏమైనా అయిందో నా చేతుల్లో నీకు ఉంటది రా... సిమెంట్ ఆంటీ బీటింగ్ బటన్ అంకుల్ మార్నింగ్ మార్నింగ్...
39
127
484
@Shylaja_Sakura
Shylaja 🦋
3 years
ఈవ్నింగ్ రోడ్డు పక్కన షాపులో వాటర్ బాటిల్ కొనడానికి దిగితే, CM వచ్చే దారి మీ కార్ తీసేయండి మేడం అంట ఆడ పోలీస్ 😠 వాడిదా రోడ్డు. వాడీ ఫోర్ ఫాదర్స్ ఏమన్నా కట్టించారా? ఒక్క క్షణం ఆగలేరా? అసలే నిన్నటి నుండి పిచ్చి లేస్తుంది.. ఒక్క చూపు చూసేసరికి వెళ్లిపోయింది అక్కడ నుండి. #Outrage
17
86
483
@Shylaja_Sakura
Shylaja 🦋
10 months
ఈ జర్నలిస్టు సాయి @saisatya14 ఉక్రోషం, అవేశం, బాధ తో పోయెట్టు ఉన్నాడు. అంతక్రీయలకి నా వంతు 116/- విరాళం #CBNIsBack
39
89
496
@Shylaja_Sakura
Shylaja 🦋
1 year
ఒక్క కడపలోనే కాకుండా పాదయాత్ర మొత్తం ఆ మర్డర్ ప్లకార్డ్స్ పట్టుకుని తిరగడమే ఊరూరా 👍👍.. అధికారాన్ని, కోర్టులను అడ్డుపెట్టుకుని తప్పించుకున్నా, ప్రజా కోర్టులో ఓడిపోతాడు.. Good 👍👍 వీటితో పాటు మన మానిఫెస్టో కూడా .. @jaitdp
Tweet media one
7
115
494
@Shylaja_Sakura
Shylaja 🦋
5 months
The power of Women అంటే ఇదే 😎🥳🥳 మండుటెండలో కూడా ఇలా ఆడబిడ్డకి సపోర్ట్ కి వచ్చారు 👍👍👏👏🎉🎉
2
111
500
@Shylaja_Sakura
Shylaja 🦋
1 year
Hi @KTRBRS , I hope you are watching this movie too... Enjoy bro ✌️✌️ Jai Babu Jai Jai Babu #WeStandWithCBNSir #IamWithCBN
Tweet media one
Tweet media two
18
121
488
@Shylaja_Sakura
Shylaja 🦋
6 months
ఇది రియాలిటీ… చిపోస్ లా టోల్ గేట్ దగ్గర ఆగిన వెహికల్స్ డ్రోన్ వీడియోల రుద్దుడు కాదు #PrajaGalam #TDPJSPBJPWinning
17
133
483
@Shylaja_Sakura
Shylaja 🦋
4 years
This is Mass ka Baap 🔥🔥🔥 This Priceless #Promise is the need of the hour 👏👏👏 @naralokesh
26
150
471
@Shylaja_Sakura
Shylaja 🦋
3 years
తన భార్యని అవమనించినప్పుడు, తన తల్లిని కించపరిచిన్నప్పుడు, వాళ్ళ కష్టపడి కట్టుకున్న పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినప్పుడు, అవి తప్పుడు చర్యలు అని ఖండించిన ఒక వ్యక్తికి ఈరోజు ఇబ్బంది వస్తే అండగా నిలబడ్డారు @ncbn @naralokesh . తప్పేంటి? ఇది కనీస మర్యాద, ఇంగితజ్ఞానం. ప్రతిదీ వోట్సతో
13
97
467
@Shylaja_Sakura
Shylaja 🦋
4 months
నువ్వు ఎంత నీ బతుకు ఎంత @DrSeediriYSRCP , అసలు ఈ రాష్ట్రానికి, సమాజానికి ఎంచేసావని ? ఇంత అహంకారమా 😡 విల్లందరినీ అసలు వదలకూడదు .. ఒక్కడిని కూడా వదలకూడదు
54
165
479
@Shylaja_Sakura
Shylaja 🦋
10 months
ఈయన అన్ని చొట్లకి వెళ్ళడం.. అక్కడ ఆ కార్యక్రమాలు అస్సాం అయిపోవడం.. ఈయన వాళ్లని ఓదార్చడం..🙆🤷 Repeat mode on
Tweet media one
Tweet media two
26
88
464
@Shylaja_Sakura
Shylaja 🦋
3 years
ఆత్మల తో మాట్లాడడానికి వెళ్తున్నాను ఎవరైన తోడుగా వస్తారా 💀☠ మన రాష్ట్రానికి పట్టిన ప్రేతాత్మ పీడా ఎప్పుడు విరగడవుతుందో అడుగుదాం 🤪
Tweet media one
40
95
451
@Shylaja_Sakura
Shylaja 🦋
3 months
Feeling emotional 🥲 We love you @ncbn ❤️❤️ “అఘాయిత్యాల మిద రిప్రెసెంటేషన్ ఇచ్చి వెళ్లిపోతానన్నా నన్ను కనీసం డీజీపీ ఆఫీసులో అడుగు పెట్టనివ్వలేదు. అప్పుడు చెప్పాను.. మీరే నన్ను ప్రోటోకాల్తో దగ్గరుండి లోపలకి తీసుకువెళ్తారని. అదే జరిగింది మా బాబుగారి వల్ల”
8
77
465
@Shylaja_Sakura
Shylaja 🦋
3 years
ఆయన హిందువు.. హిందూ ధర్మ ప్రకారం తల్లి చనిపోతే చిన్న కుమారుడు, తండ్రికి పెద్ద కుమారుడు తల కొరివి పెడతారు.. ధర్మం తెలియని వాళ్ళు కూడా మాట్లాడడమే 💦
17
126
452
@Shylaja_Sakura
Shylaja 🦋
2 years
దయచేసి వైజాగ్ కి కులం అంటగట్టకండి, దుషించకండి 🙏🥹. మిగతా ప్రాంతాల్లోలా ఇక్కడ ఒకరి కులం ఇంకొకరి తెలీదు, తెలిసినా పెద్దగా పట్టించుకోరు. రియల్ vizagites ఈ రాజధాని గోల అసలు పట్టించుకోవడం లేదు. ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు. PS: మాది వైజాగ్, మా అందరి సపోర్ట్ అమరావతికే #Amaravati 1/2
48
97
456
@Shylaja_Sakura
Shylaja 🦋
2 years
వీడు సింహం అంట 🤡
Tweet media one
33
124
455