Sajjala Ramakrishna Reddy Profile Banner
Sajjala Ramakrishna Reddy Profile
Sajjala Ramakrishna Reddy

@SRKRSajjala

Followers
57,243
Following
3
Media
46
Statuses
475

General Secretary, YSR Congress Party

Vijayawada, India
Joined February 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
3 months
A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.
77
189
546
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
అచ్చెన్నాయుడి ఇంటికి శ్రీకాకుళంజిల్లా వెళ్లిన‌ @naralokesh అదేదారిలో ఉన్న విశాఖ గ్యాస్‌ బాధితులను పరామర్శించలేదు. మొన్న గుంటూరు ఆస్పత్రికి హైదరాబాద్‌ నుంచి హఠాత్తుగా వచ్చిన చంద్రబాబు @ncbn ,విశాఖ మాత్రం వెళ్లలేకపోయారు. వీరిద్దరికీ ప్రజలకన్నా, ప్రజాధనాన్ని కొల్లగొట్టినవారే ముఖ్యం.
35
181
1K
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్సార్‌సీపీ నాయకుడిగా ఉన్న నాఫోన్‌ను చంద్రబాబుగారు @ncbn ట్యాపింగ్‌ చేయించారు. దీనికి సంబంధించిన ఆధారం ఇది. దీన్ని న్యాయస్థానాలకూ సమర్పించాం. ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపిస్తున్న బాబుగారు ఇలా ఆధారాలు ఎందుకు చూపడంలేదు?
Tweet media one
88
226
1K
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
నాలుగు నెలల క్రితం రోజుకు 100–200 #COVID19 పరీక్షల నుంచి ఇవాళ రోజుకు సుమారు 30వేల పరీక్షలు చేసే స్థాయికి @ysjagan గారి ప్రభుత్వం చేరుకుంది. మాటలు కాకుండా చేతల్లో చూపారాయన. (1/2)
26
132
1K
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ఒక ఎంపీ సీటు, ఒక ఎమ్మెల్యే సీటుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తన ప్రస్థానాన్ని ప్రారంభించి @ysjagan గారి శ్రమతో రాష్ట్రంలో అధికారాన్ని సాధించడమేకాక, లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది.(1/3)
35
144
1K
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
దొంగే... దొంగా.. దొంగా అని అరిస్తే ఎలా ఉంటుందో తమ ఫోన్లు ట్యాప్‌ అయ్యాయంటూ చంద్రబాబుగారు @ncbn చేస్తున్న ఆరోపణలు కూడా అలానే ఉన్నాయి. తాను అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా నా ఫోన్‌ను ట్యాప్‌ చేశారు. వీటి ఆధారాలను కోర్టులకీ ఇచ్చాం. (1/2)
45
125
1K
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ప్రభుత్వ విద్యా వ్యవస్థకు జవసత్వాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి @ysjagan గారు చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా మళ్లీ స్కూళ్లన్నీ అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. మళ్లీ మన పిల్లలందరికీ అత్యుత్తమ విద్య అందబోతోంది. కృష్ణాజిల్లాలోని కంకిపాడు మండలంలోని కోలవెన్నులో పాఠశాల ఇది.
Tweet media one
Tweet media two
45
132
1K
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
3 years
He stood alone. His truth is his Energy that made him victorious. It is with you, and it remains, after you .. The sense of dedication and compassion made you people’s CM @ysjagan . Hearty congratulations on successful completion of glorious second year. #2YearsForYSJaganAneNenu
Tweet media one
70
378
1K
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
గాంధీ మహాత్ముడి ఆశయాలను నిజం చేస్తూ గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో సాకారం చేసిన మన ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ప్రియతమ నేత మన జననేత శ్రీ @ysjagan గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. #HBDYSJagan
24
356
977
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
50 ఇళ్లకో వాలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ కరోనాలాంటి విపత్తును ఎదుర్కోవడంలో వెన్నెముక్కలా పనిచేస్తోంది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా 1.3కోట్ల ఇళ్లను సర్వేచేసి విదేశాలనుంచి వచ్చిన వారిని గుర్తించి, లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్‌లో ఉంచడానికి తోడ్పడింది.
42
104
876
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
వైయస్సార్‌సీపీపై తీవ్ర వ్యతిరేకత, టీడీపీతో సంబంధాలు, బీజేపీలోని టీడీపీ ఎంపీలతో రహస్య మంతనాలు జరిపిన వ్యక్తి నిష్పాక్షికమైన ఎన్నికల కమిషనర్‌ కాగలడా? ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకంగా మేలు చేస్తుంది? (1/2)
33
115
857
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 months
. @ysjagan రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే… చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే @ncbn మీరు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోంది. మీరు పె��్టిన ట్వీట్ చూస్తే… చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది.
@ncbn
N Chandrababu Naidu
4 months
తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా... మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం? #APHatesJagan
498
2K
8K
24
381
867
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
చంద్రబాబుగారూ @ncbn .. ఎన్నికలు జరిగి 14నెలలు కూడా ముగియలేదు. మీరు గెలిచిన ఆ 23 చోట్లకూడా మీపేరు చెప్తే భగ్గుమంటున్నారు. అలాంటి మీరు అమరావతి పేరుమీద దొంగపోల్స్‌ పెడుతున్నారు. మీ టీవీలు, మీ పేపర్లు, మీ వెబ్‌సైట్లలో పెట్టే పోల్స్‌లో ఫలితాలు ఎలా వస్తాయో అందరికీ తెలుసు. (1/2)
52
102
833
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
తాడిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ గడ్డికోసం అన్నాడో ప్రబుద్ధుడు. స్టార్‌ హోటళ్లో ఎందుకు కలిశారంటే ఆ ముగ్గురూ చెప్తున్న సమాధానాలు ఇలానే ఉన్నాయి. నిమ్మగడ్డ 6వ ఫ్లోర్‌ వరకూ లిఫ్టులో వెళ్లి అక్కడనుంచి 8వ లిఫ్టు వరకూ నడుచుకుని వెళ్లి వారితో ఎందుకు భేటీ అయ్యారు? (1/3)
21
102
816
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
అవినీతిపై పోరాటం వద్దంటారా? అవినీతి పరులను అరెస్టు చేయవద్దంటారా? నల్లచొక్కాలు వేసుకుని టీడీపీ @JaiTDP ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తున్న నిరసన అవినీతికి మద్దతు తెలపటమే కదా?
70
142
825
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
విజయవాడ నగరంలో పౌరులందరికీ ఆహ్లాదాన్నిచ్చే అద్భుతమైన పార్కును ఏడాదిలోగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడం చాలా సంతోషకరం. నగరంనడిబొడ్డున 20 ఎకరాల స్థలంలో దేశంలో ఎక్కడాలేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, పార్కు నిర్మాణం విజయవాడకే తలమానికం. #YSJaganCares
22
95
763
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
చంద్రబాబుగారి @ncbn మాటల్లో నిర్మాణాత్మక విమర్శలు లేవు. ప్రజా పాలనను చూసి ఏడుపు తప్ప. కరోనా నివారణా చర్యల్లో సీఎంగారు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. గడచిన 6నెలల్లో వివిధ స్కీంల ద్వారా రూ.28,122కోట్లను నేరుగా వారి ఖాతాల్లోనే వేసి 3.53కోట్ల మందిని ఆదుకున్నారు. (1/2)
19
95
761
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ఊళ్లల్లో జరిగే గొడవల్ని ప్రభుత్వంపైకి నెడుతూ తాను దళితోద్ధారకుడినని @ncbn గారు ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడ ఏం జరిగినా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటోంది. పోలీసు అధికారులపైనా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి కఠినంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు తీసుకున్నారా?(1/4)
44
96
766
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రస్తావిస్తున్నప్పుడు దమ్ముంటే విచారణ చేయమని, చేతనైతే కేసులుపెట్టాలని చంద్రబాబు @ncbn మాట్లాడతారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో పక్కా ఆధారాలతో అచ్చెన్నాయుడిపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంటే మాత్రం రాజకీయ కక్ష అంటున్నారు, బీసీ రంగులు అద్దుతున్నారు. (1/2)
32
111
739
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
చిన్నారులకు అందుతున్న ఆహారం, వారి చదువులపట్ల ముఖ్యమంత్రి @ysjagan గారు తన సంకల్పాన్ని మరోసారి చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55వేల అంగన్‌వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ మాదిరిగా మంచి సదుపాయాలతో అభివృద్ధిచేసే చర్యలు చాలా గొప్పవి.గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు చేశారా?
20
90
739
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ఎంతైనా చంద్రబాబు @ncbn గారి పద్ధతే వేరు. కరోనా భయంతో చాలా నెలలకు హైదరాబాద్‌లో స్వయం నిర్బంధం నుంచి బయటకు వచ్చి, కార్మికుల సొమ్ము మింగేసి బెయిల్‌పై బయటకు వచ్చిన అచ్చెన్నాయుడిని, హత్యకేసులో అరెస్టయిన రవీంద్రను పరామర్శిస్తున్నారు. (1/2)
Tweet media one
Tweet media two
92
134
734
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ఏడాదికాలంలో ఏంచేశామో ఈ 5 రోజులుగా సీఎం @ysjagan గారు నిజాయితీగా సమీక్షించుకున్నారు. నేలవిడిచి సాముచేయలేదు. అరచేతిలో వైకుంఠాలు చూపలేదు. భ్రమింపచేసే మాటలూ చెప్పలేదు. నిజాయితీగా, నిబద్ధతతో చేసినవాటిని చెప్తూ వినమ్రతతో సలహాలు సూచనలు తీసుకున్నారు.(1/3)
43
309
732
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
5 years
పర్సనల్‌ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2వేల కోట్లు బయటపడ్డాయి. మరి చంద్రబాబును పట్టుకుంటే... ఎన్ని వేల కోట్లో! లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది అక్షరాల నిజం కాదా? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? @ncbn
117
131
721
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ప్రతి పేదింటికి రూ.1000లు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోంది. అవినీతికి తావులేకుండా పారదర్శకంగా పేదవాడికి ఇంటికే వాలంటీర్లు డోర్‌డెలివరీ చేస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేక, భరించలేక చంద్రబాబుగారు, టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు రాజకీయాల్లో అత్యంత దిగజారుడు తనం. (1/4)
51
114
726
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
పేద ప్రజల ఆశాజ్యోతి, మహా నేత, తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న మహనీయుడు స్వర్గీయ డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జ్ఞాపకాలు ఎన్నటికీ మరువలేనివి. ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో సంక్షేమ పధకాలతో పేదప్రజల జీవితాలను మార్చిన ఆ మహానాయకుడి 11 వ వర్ధంతి సందర్బంగా ఇవే మా నివాళులు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
128
708
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
I wish Everyone a very Happy New Year. May you have a year filled with Love, Laughter, Brightness and Hope. #HappyNewYear2021
55
56
700
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
22
72
690
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
చంద్రబాబుగారి @ncbn హయాంలో వెనుకబడ్డ ప్రాంతాలు మరింత నిరాదరణకు గురయ్యాయి. ఆయన చెప్తున్న అమరావతి పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు లాంటి నగరాల్లోను, మచిలీపట్నం, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి లాంటి పట్టణాల్లోనూ కనీస సదుపాయాల్లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. (1/3)
16
94
676
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
విద్యారంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త విధాననిర్ణయాల్లో గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కనిపిస్తున్నాయి. ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పాఠ్యప్రణాళికలో సీంఎం @ysjagan గారు తీసుకొచ్చిన మార్పులు దీం��్లో ప్రధానంగా కనిపించాయి. (1/2)
Tweet media one
63
121
678
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
సుదీర్ఘ కాలినడకల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలకు విముక్తి. సీఎం @ysjagan గారి ఆదేశాలతో దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఏపీ ప్రభుత్వం వారికి భోజనం, ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసి అండగా నిలిచింది. మానవతా దృక్పథం విషయంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
28
128
669
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
చంద్రబాబు @ncbn గారూ, ఇంకా ఎందుకు అబద్దాలు, తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు? పంచాయతీల్లో మాపార్టీ మద్దతుదారులు ఎక్కడెక్కడ గెలిచారో ఫొటోలు సహా జాబితాలను వెబ్‌సైట్లో పెట్టి విడుదలచేశాం.మీ వాళ్లు ఎక్కడగెలిచారో ఫొటోలు సహా జాబితాలు విడుదలచేయగలరా? #YSRCPCleanSweep
23
144
669
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
చంద్రబాబు @ncbn గారి గతాన్ని ఒక్కసారి చూడండి. యునైటెడ్‌ ఫ్రంట్‌ ఉండగా సెక్యులర్‌ చొక్కా వేసుకున్నారు. పరాజయం తప్పదని తెలిసి స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉండికూడా వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయేవైపు పరుగెత్తారు. వెంటనే చొక్కా మార్చేసి కాషాయవాదిగా అవతారం ఎత్తారు. (1/3)
26
107
639
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
తనకు పరిజ్ఞానం లేకపోయినా ఏవిషయంపైనైనా గంటలకొద్దీ మాట్లాడే చంద్రబాబుగారు @ncbn శ్రీశైలం ఎత్తిపోతల గురించి నోరు విప్పడంలేదు. చంద్రబాబుగారు చేయాల్సిన పనిని ఈ ప్రభుత్వం చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారేమో? శ్రీశైలం ఎత్తిపోతలకు చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? స్పష్టంచేయాలి.
23
87
635
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్‌ పర్వదినాన ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణంతో లక్షలాది పేదకుటుంబాల కల సాకారం అవుతుంటే, మరోవైపు @ncbn గారు, ఆయన కుమారుడి కడుపుమంట పెట్రేగిపోతోంది. ప్రజలకు జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేక వారి కడుపులో అల్సర్‌ పగిలి నానా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. (1/4)
27
69
638
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
విపత్తు వల్ల రైతు నష్టపోకూడదన్నది ముఖ్యమంత్రి @ysjagan గారి ఉద్దేశం. ఆయన ఇచ్చిన గట్టి ఆదేశాలతో ఉద్యానవన రైతులకు మేలు చేకూరుతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఇతర ప్రాంతాలకు రవాణా జోరుగాసాగుతోంది. గత 5రోజుల్లో అనంతపురం నుంచి 9,695 టన్నుల ఉద్యానవన ఉత్పత్తులు రవాణా జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
54
633
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
5 years
‘దిశ’పని మొదలుపెట్టింది. విశాఖనుంచి విజయవాడ వస్తున్న బస్సులో మహిళా అధికారిపై ఒకరు అసభ్యంగా ప్రవర్తించారు. దిశయాప్ నుంచి తెల్లవారు 4:21గం.కు బాధితురాలు ఎస్ఓఎస్ కాల్ చేసింది. నిమిషాల వ్యవధిలో దిశ టీం స్పందించి పట్టుకుంది. ఏలూరులో జీరో FIR నమోదు చేశారు. పోలీసులకు అభినందనలు. @ysjagan
12
94
613
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
5 years
My #FirstTweet on Twitter. Excited and looking forward to connecting with you all on this platform. Hoping to engage in healthy discussions and propagating the message of Hon'ble Chief Minister @ysjagan garu.
82
101
614
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు సక్రమంగా అమలు జరిగేలా చూడడం ప్రజాప్రతినిధుల విధి. ఈ క్రమంలో వారు అధికారులకు చెప్తారు, వారిపై ఒత్తిడి తీసుకొస్తారు, అవసరమైతే నిలదీస్తారు. కాని దీన్నే అసంతృప్తిగా భావించి టీడీపీ @JaiTDP ఎల్లోమీడియా వింత ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నాయి.
22
114
625
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ఉచిత విద్యుత్తు గురించి నాడు మహా నేత డా. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మాటల్లో... #YSRForever
18
129
621
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి తన ఇంటిపక్కనే ప్రభుత్వ నిధులతో అక్రమంగా నిర్మాణంచేస్తే, ఇది తప్పు అని ఈ ప్రభుత్వం దాన్ని కూల్చేస్తే, దానిపై @ncbn ఏడాది కాలంగా రాజకీయం చేస్తున్నారు.ఇంతకీ ఆయన లింగమనేని అక్రమ నివాసాన్ని ఎప్పుడు ఖాళీచేస్తారు? ఇంకా ఎన్నాళ్లు చట్టాన్ని ఉల్లంఘిస్తారు?
16
78
593
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
వైజాగ్‌ గ్యాస్‌ బాధితుల పరామర్శ విషయంలో చంద్రబాబు @ncbn నాటకాలన్నీ బయటపడ్డాయి. గ్యాస్‌ దుర్ఘటన రోజున కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకుంటున్నా, ప్రత్యేక విమానంలో పరామర్శకు వెళ్తున్నా... అంటూ హడావిడిచేశారు. చివరకు ఆ విమానం ఏమయ్యిందో తెలియదు.(1/3)
19
82
583
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
తమ జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబు @ncbn గారిని ప్రజలు కిందకు దించి ఎక్కడ పెట్టారో మనం చూస్తున్నాం. ప్రస్తుతం టీడీపీ @JaiTDP వెంటిలేటర్‌పై ఉంది. ఇప్పుడు అదే చంద్రబాబుగారు రాజకీయంకోసం దేవుడితో చెలగాటం ఆడుతున్నారు. మరి ఆ దేవుడు బాబుగారిని, ఆయన పార్టీని ఇంకా ఎక్కడపెడతారో?
31
84
593
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
న్యాయవ్యవస్థపై యుద్ధమా? ఏపీలో న్యాయవ్యవస్థను మూసేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుంది? అని హైకోర్టు న్యాయమూర్తులు అన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా ఓ వర్గంమీడియా విస్తృతంగా కథనాలు ఇచ్చింది. కావాలంటే తీర్పులపై అప్పీలుకు వెళ్లండని జడ్జిలు వ్యాఖ్యానించినట్టుగా కూడా పేర్కొన్నాయి. (1/3)
24
109
578
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
తెలుగు నాట జన్మించి తన మధుర గాత్రంతో ప్రపంచాన్ని మంత్రముగ్దుల్ని చేసిన మహనీయ గాయకుడు, భారతదేశ చలనచిత్ర రంగంలో కేవలం తన గాత్రంతోనే కాకుండా నటనలోనూ ఎనలేని ముద్ర వేసిన ఆ మహానుభావుడు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. ఆ సంగీత మహనీయుడి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
Tweet media one
16
83
583
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
చంద్రబాబుగారూ @ncbn .. మీరు 2014 ఎన్నికల్లో రాజధాని వ్యవహారాలను ప్రజలముందు పెట్టలేదు. అందువల్ల రాజధాని విషయంలో మీకు ప్రజల తీర్పు లేదు. పోనీ వికేంద్రీకరణ గురించి చెప్పిన శివరామకృష్ణన్‌ కమిటీని పట్టించుకోలేదు.(1/3)
22
59
581
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని గత ముఖ్యమంత్రి @ncbn అంటే, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి అడుగులేస్తున్నారు. 2020–21లో ఎస్సీలకు రూ.15,735 కోట్లకు పైగా, ఎస్టీలకు రూ.5,177 కోట్లకు పైగా ఖర్చు చేస్తుండడం ఈ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి నిదర్శనం.
16
74
572
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
వెన్నుపోటుతో, అప్రజాస్వామిక పద్ధతుల్లో చంద్రబాబు @ncbn గారు పీఠమెక్కిన రోజు ఇది. ఏనాడూ ఆయన ప్రజల్లోనుంచి అధికారాన్ని తెచ్చుకోలేదు. ఎత్తులు, కుట్రలు, మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలతో, అనుకూల మీడియా చిత్రించిన స్వయంప్రకటిత మేధావిగా బండి ఈడ్చారు. (1/3)
20
81
573
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
కోవిడ్‌ వల్ల ప్రపంచంలో, దేశంలో విపత్కర పరిస్థితులు ఉన్నా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి @ysjagan గారు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సాకులు చెప్పకుండా రెండో ఏడాదిలోనూ తాను అమలు చేయనున్న పథకాలను నెల, తేదీల సహా ప్రకటించారు. నాయకుడు ఎలా ఉండాలో చూపిస్తున్నారు.
23
69
571
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
కరోనా విపత్తు కారణంగా ఉన్న పథకాలను వాయిదా వేయడమో, లేదా వాటిని పక్కనపెట్టడమో దేశవ్యాప్తంగా జరుగుతోంది. కాని, క్లిష్టపరిస్థితుల్లో ఆదుకుంటేనే ప్రభుత్వం చేసే సహాయానికి అర్థం అని సీఎం @ysjagan గారు భావించారు.(1/4)
18
79
560
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
బద్వేలులో రోడ్లపై కూరగాయలు పారబోస్తున్నారంటూ చంద్రబాబు @ncbn సహా ఆయన ఎల్లోమీడియా విషప్రచారానికి దిగింది. వాస్తవాలు కప్పిపుచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోంది. రైతు బజార్‌ ప్రాంతంలో కరోనా కేసులు వెలుగుచూడ్డంతో అక్కడ కంటైన్‌మెంట్‌ జోన్‌ ప్రకటించారు.(1/4)
24
110
547
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ప్రజాసేవకు ఈసీ గంగిరెడ్డిగారు ఒక చిరునామా. ఆయన మరణం బాధాకరం. పేదలకు విశేషంగా వైద్యసేవలు అందించారాయన. ఎన్నో కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. పులివెందుల ప్రాంతం అభివృద్ధిలో ఆయనకు సుస్థిరస్థానం ఉంది. ఆయనకు నా ఘన నివాళి.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
73
556
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
కరోనా‌ నేపథ్యంలో నెలలో 3సార్లు రేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది. మార్చి 29 నుంచి మొదటిసారి రేషన్‌ సందర్భంగా భౌతిక దూరం పాటించకపోవడం, రద్దీ ఉండడాన్ని ప్రభుత్వం గమనించింది. 2 వారాలు తిరగకముందే ఏప్రిల్‌ 16 నుంచి ఇచ్చే రెండోసారి రేషన్‌లో సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంది.(1/2)
16
60
543
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
కరోనా కష్టకాలంలో రైతులకు పెద్ద ఊరట. వారి అక్కౌంట్లలో రైతు భరోసా డబ్బులు పడ్డాయి. వ్యవసాయరంగాన్ని ఆదుకోవడం ద్వారా స్థిరమైన ఆర్థికవ్యవస్థకోసం సీఎం @ysjagan గారు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు.(1/2)
65
55
541
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
చంద్రబాబుగారూ @ncbn మీది పచ్చి రాజకీయ స్వార్థం కాదా? చెదురుమదురు ఘటనలను దళితులపై దాడులుగానూ, ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే హిందూ వ్యతిరేక చర్యలుగా ప్రచారంచేసి లబ్ధి పొందాలనుకోవడంలేదా? ఏదో రకంగా చిచ్చుపెట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి మీరు, మీ మీడియా వేసిన పన్నాగం కాదా? (1/2)
28
76
546
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
వైయస్సార్‌సీపీ నాయకులమీద నిందలు వేయడమే ఇప్పుడు చంద్రబాబు @ncbn డ్యూటీ. కరోనా వ్యాప్తికి వారే కారణమంటూ విషప్రచారంలో ఆరితేరిపోయాడు. హైదరాబాద్‌ ఉప్పల్‌ హెరిటేజ్‌ ఫ్యాక్టరీలో కరోనాకు ఇప్పుడు కారణం ఎవరో చంద్రబాబు చెప్పాలి?
Tweet media one
24
92
523
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ఈ 65 రోజుల్లో హైదరాబాద్ లో కూర్చోకుండా రాష్ట్రానికి వస్తానంటే చంద్రబాబును @ncbn ఎవరైనా వద్దన్నారా? విశాఖకు విమానాలు రద్దయితే రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటి. రోడ్డు మార్గంలో ఇవాళ ఉండవల్లి వచ్చినట్టు వైజాగ్‌ వెళ్తానంటే ఎవరు అడ్డు చెప్పారు.(1/2)
21
83
527
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ఎంఎస్‌ఎంఈలకు గత నెలలో మొదటి దఫా ���ాయితీల బకాయిలు చెల్లించి, చెప్పిన తేదీ ప్రకారం ఇవాళ రెండో దఫా సీఎం @ysjagan గారు చెల్లించారు. కోవిడ్‌ కష్టకాలంలో ఆ రంగానికి ఊపిరినిచ్చారు. గత ప్రభుత్వంలా ఒట్టిమాటలు చెప్పలేదు. రాష్ట్రం పట్ల పారిశ్రామిక వర్గాల్లో గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచారు.
8
71
520
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో అగ్రిప్రమాదం పట్ల విచారం వ్యక్తంచేస్తున్నా. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటనకు కారకులపై కఠిన చర్యలు ఉంటాయి.
14
60
510
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
విశాఖలో 2రోజుల కిందటి ఫ్యాక్టరీ ప్రమాదంలో బాధితులకు రూ.1కోటి ఇవ్వాలని చంద్రబాబుగారు @ncbn డిమాండ్‌ చేస్తున్నారు. 13నెలల కిందటి వరకూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. నగరం గ్యాస్‌పేలుడు సహా అనేక పారిశ్రామిక ప్రమాదాలు ఆయన హయాంలో జరిగాయి. అప్పుడు బాధితులకు ఇచ్చింది ఎంత? (1/2)
17
80
490
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
రాష్ట్రాలను దాటుకుంటూ సుదీర్ఘ దూరం వెళ్తున్న వలస కూలీలను ఆదుకోవడంలో సీఎం @ysjagan గారి ప్రభుత్వం గొప్ప మానవతా దృక్పధాన్ని చాటుతోంది. రాష్ట్రంలో ఉన్న వలసకూలీలను శ్రామిక్‌ రైళ్లు, బస్సుల్లో పంపిస్తోంది. అంతే కాకుండా ఒక్కొక్కరి చేతిలో రూ.500 పెట్టాలని నిర్ణయించింది.(1/2)
22
67
477
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
దేశ చరిత్రలో సువర్ణ ఘట్టం ఇది. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 30.76 లక్షల మంది కుటుంబాలకు @ysjagan ‌గారి ప్రభుత్వం ఉచితంగా ఇళ్లస్థలాలను పంపిణీచేస్తోంది. రాక్షసులు అడ్డువచ్చినా జగన్‌గారి సంకల్పం చెదరలేదు. పేదల జీవన ప్రమాణాలను పెంచడంలో ఆయన సేవ తరతరాలుగా గుర్తుండిపోతుంది.
12
84
475
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
చంద్రబాబుగారూ @ncbn మీది గురివింద నీతి. ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి గురించి మీరు మాట్లాడ్డం విడ్డూరం. 2019 ఎన్నికల్లో మీరు ఎలా బెదిరించి, దబాయించారో అందరూ చూశారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. (1/4)
@ncbn
N Chandrababu Naidu
4 years
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో చెలరేగిన హింసా విధ్వంసాలు, అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రానికి అప్ర‌తిష్ట‌ వాటిల్లింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య 4 మూల స్థంభాల (లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ, మీడియా) మనుగడ ప్రశ్నార్ధకమైంది.(2/4)
4
133
267
50
141
459
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
Freedom in the mind, Strength in our words and Zeal in our hearts. On this special day let’s promise our motherland that we will do everything to enrich and preserve the heritage of our ethos and our treasure. JaiHind. #HappyRepublicDay2021
23
56
459
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
సీఎం @ysjagan గారి దిశానిర్దేశం ప్రకారం నివర్‌ తుపాను ప్రభావాన్ని ఎదుర్కోవడంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోంది. వీరితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను సమీక్షిస్తూ ప్���జలకు అందుబాటులో ఉంటున్నారు. (1/2)
Tweet media one
Tweet media two
13
50
450
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
చంద్రబాబుగారు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా? అధికారంలో లేనప్పుడు ఒకలా వ్యవహరిస్తుంటారు. అసలు సిసలు ప్రజాస్వామ్య వాదినంటూ బీరాలు పలుకుతారు. 2014 ఎన్నికలు ముగిశాక ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్ల ఎన్నికలో ఆయన చేసిన అరాచకాల్లో ఇదొక శాంపిల్‌ మాత్రమే. @ncbn .
18
66
438
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
5 years
ప్రముఖవ్యక్తి పీఎస్ ఇంట్లో సోదాలు చేస్తే 2వేలకోట్ల అక్రమలావాదేవీలపై పక్కా ఆధారాలు దొరికాయని ఐటీశాఖ చెప్పింది.తమ పీఎస్నుంచి రూ.2.63లక్షలే పట్టుకున్నారంటూ టీడీపీ వకాల్తా పుచ్చుకోవడంద్వారా ఆ ప్రముఖవ్యక్తి ఎవరో కాదు, @ncbn అని తేల్చేశారు.ఇప్పుడు 13పేజీల పూర్తి పంచనామా బయటపడింది.
14
66
431
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
చంద్రబాబుగారూ @ncbn మీరు అధికారంలో ఉన్నప్పుడు, చేసే స్థితి మీకున్నా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏమీ చేయకపోగా, ఇప్పుడు @ysjagan ‌గారి ప్రభుత్వం ఈ వర్గాల అభ్యున్నతికి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు ముందుకేస్తుంటే వాటిని కోర్టుల ద్వారా అడ్డుకోవడం న్యాయమేనా? (1/3)
21
65
434
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
In a bid to tackle the #COVID19 crisis, @ysjagan garu has launched the 1st 'Rapid Testing Kits' manufactured by @MolbioDx at @AP_MedTechZone with the Assistance of AP Govt. The manufacturing capacity is 2K kits a day, & will go upto 10K kits by April 20th & 25K kits by May.(1/2)
21
51
423
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. ఆయనకు ప్రజల అంశాలు పట్టవు. ఏ స్థానంలో ఉన్నా చేసేవి నీచరాజకీయాలే. ఆయనే చంద్రబాబు @ncbn . వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్స్‌ల పేరిట హడావుడి, ఆర్భాటాలు తప్ప ఒక్క నిర్మాణాత్మక ఆలోచన కూడా లేదు.(1/4)
17
47
423
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
రెఫరెండంకు రెడీనా అని చంద్రబాబుగారు @ncbn అడుగుతున్నారు. తాను నమ్మిన అంశాల మీద నమ్మకం, విశ్వాసం ఉండే నాయకులు ఏంచేశారో ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. కాంగ్రెస్‌ నుంచి వేరుపడ్డ సమయంలో జగన్‌గారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌గారు ఏంచేశారో మనకు తెలిసిందే. (1/2)
23
53
433
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు @ncbn డొల్లతనం మరోసారి బయటపడింది. ప్రజాసమస్యలపై ఆయనకు పరిశీలనా లేదు, సబ్జెక్టూ లేదు. తన జమానాలో తప్పిదాలపై సీఎంగారు లేవనెత్తిన అంశాలకు సమాధానాల్లేక ఎంత వీలైతే అంతత్వరగా సభ నుంచి చంద్రబాబుగారు బయటపడ్డారు. (1/2)
15
52
421
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడిచి కుటుంబాల్లో అనుబంధాలు పెంచాలన్నది జగన్ గారి సంకల్పం. మద్యం ఏరులై పారాలి, మందు ఇంటింటా అందుబాటులో ఉండాలన్నది టీడీపీ పోరాటం. బ్రాండ్లకోసం ఏకంగా కేంద్ర కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టించే స్థాయికి చంద్రబాబు @ncbn దిగజారిపోయారు.
Tweet media one
57
79
407
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
పలానా సేవలు అందిస్తామని చెప్పడమేకాదు, ఎప్పటిలోగా చేస్తామో చెప్తూ సీఎం @ysjagan గారు పాలనకు కొత్త భాష్యం చెప్పారు. గడువులోగా చేయకపోతే పరిహారం చెల్లిస్తామని చెప్పిన మొట్టమొదటి సీఎం ఆయన. అలసత్వం, వివక్ష, అవినీతిని ఏరివేసేందుకు చేపట్టిన సంస్కరణల్లో ఇదొక గొప్ప మలుపు. #YSJaganCares
Tweet media one
Tweet media two
22
68
421
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
AP has crossed a remarkable milestone of testing more than 1 crore COVID samples with 1,87,587 tests per million a day & recovery rate of 98.23% while the mortality rate is just 0.81%. Our deepest gratitude to the Medical & Testing Labs staff who have been a great support system.
12
41
418
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ఒకప్పుడు ఒక పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటే అది ప్రజలకు చేరడం గగనం. 100 మంది అర్హులు ఉంటే 10మందికి కూడా అందేది కాదు. అందులోనూ పక్షపాతం, అవినీతి. కనిపించేది. ఇవాళ ప్రజలకు ఏదైనా చేయాలని ప్రభుత్వం అనుకుంటే గంటల్లో డోర్‌ డెలివరీ జరుగుతోంది. (1/4)
26
48
406
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
. @JaiTDP అధికారంలో ఉండగా చంద్రబాబుగారు, ఆయన కుమారుడు, వారి అనుయాయులు ఇలా వీరంతా అధికారాన్ని అనుభవిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని బీసీలు మోయాలంటారు. దీనికి ఏదో బ్రహ్మాండం జరుగుతున్నట్టుగా ఎల్లోపత్రికలు కలరింగ్‌ ఇస్తాయి. పాతికేళ్లుగా వేస్తున్న రికార్డే ఇది. (1/2)
15
58
407
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
కోవిడ్‌–19 నివారణా చర్యలపైనే కాకుండా, ఈ విపత్తు వల్ల ప్రభావితమవుతున్న అన్ని రంగాలపై కూడా ముఖ్యమంత్రి @ysjagan గారు దృష్టిపెట్టారు. ప్రతిరోజూ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆకలి కేకలు వినిపించకుండా నెలరోజుల్లో మూడు సార్లు రేషన్‌ ఇస్తున్నారు.(1/3)
12
37
398
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
5 years
ఒక ఐటీరైడ్స్‌.. నాలుగు విచిత్ర బంధాలు. లేనిపోని కథనాలు రాసి డైవర్ట్‌చేసే #yellowmedia అసలు ఆరాటం @ncbn రక్షణే. బీజేపీతో బంధం పెట్టుకున్న @PawanKalyan ‌ కర్తవ్యంకూడా బాబుగారిని కాపాడ్డమే. బీజేపీలో చేరిన కోవర్టుల ప్రాథమిక విధికూడా బాబుగారి జెండా మోయడమే. బంధాలందు.. వీరి బంధాలే వేరయా.
11
77
399
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
5 years
ఐదేళ్లలో @ncbn వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్లో తవ్వింది 600 మీ. మాత్రమే. CM @ysjagan వచ్చాక 8 నెలల్లో 1.4 కి.మీ. తవ్వారు. ఇద్దరి నాయకుల మధ్య తేడా ఇది. ఆగస్టుకల్లా ఫేజ్–1 ద్వారా ఆయకట్టుకు నీళ్లు వస్తాయని CM @ysjagan చెప్పడం ప్రకాశం జిల్లా రైతులకు ఊరటనిస్తుంది.
7
66
400
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
సమర్థవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వం మీద ఈర్ష్య, ద్వేషం, అసూయను చంద్రబాబుగారు @ncbn బయటపెట్టుకుంటున్నారు. పరీక్షలు చేస్తేనే కదా? వైరస్‌ ఏస్థాయిలో ఉందో తెలుస్తుందని మొదట్లో వాదించారు.(1/3)
67
49
382
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
#COVID సృష్టించిన మానవ సంక్షోభంలో భాగమే రోడ్ల వెంబడి మనకు కనిపిస్తున్న వలసకూలీల వెతలు. దీనిపై సీఎంగారు ఆవేదన చెందారు. తక్షణమే వారికి భోజనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా వారు కనిపిస్తే NGO లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు వారికి తగురీతిలో సహాయపడాలని ఆకాంక్షించారు.
9
60
377
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
తెనాలి ప్రభుత్వ డాక్టర్‌ మరణాన్ని చంద్రబాబుగారు వాడుకుంటున్న తీరు రాజకీయాలకే మచ్చ. ఆయన మెదడు కుళ్లిపోయిందన్న విషయాన్ని ఆయనే బయటపెట్టుకున్నారు. విపత్తులనూ రాజకీయం చేసే పచ్చిస్వార్థపు మనిషి ఆయన. (1/3)
@ncbn
N Chandrababu Naidu
4 years
తెనాలి ఆసుపత్రిలో రోగులకు వైద్యసేవలందిస్తూ కరోనా బారినపడి "నా బిడ్డల కోసం బతకాలి. మెరుగైన చికిత్స అందించి బతికించండి" అని వేడుకున్న వైద్యుడి ప్రాణాలు కూడా నిలపలేని స్థితిలో రాష్ట్రం ఉండటం శోచనీయం. (1/7)
62
461
1K
20
101
378
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
సంక్షేమ, అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాలని, వెనక్కి లాగాలన్నది @ncbn చంద్రబాబుగారు, ఎల్లోమీడియా ప్రయత్నం. దాంట్లో భాగంగానే సున్నితమైన అంశాన్ని తీవ్రంచేసి రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని పన్నాగంపన్నారు. దాంట్లో భాగమే ఇటీవలి ఘటనలు. (1/2)
30
60
382
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
@VSReddy_MP ధన్యవాదములు మిత్రమా...
19
37
377
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
మిత్రుడు, ప్రముఖ న్యాయవాది వేలూరు శ్రీనివాసుల రెడ్డి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. సామాజిక దృక్పథంతో వ్యవహరిస్తూ నిస్సహాయులకు న్యాయం అందించడానికి శ్రీనివాసులరెడ్డి ఎనలేని కృషిచేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. #RIP
Tweet media one
29
27
381
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
పేద ప్రజలు తమ జీవితాల్ని మద్యానికి ధారబోయాలని, తమ సంపాదనను కుటుంబాల్లో చిచ్చుపెట్టే ఆ వ్యసనం కోసం ఖర్చుచేయాలని నిరంతరం కోరుకుంటున్న పార్టీ ఏదైనా ఉందంటే.. అది టీడీపీయే. మద్య నియంత్రణ వద్దని ఈ దేశంలో పోరాటంచేస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబునాయుడుగారు.ధరల మీద బాధపడుతున్న నాయకుడు ఆయనే.
26
36
368
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ఇంతకీ తెలుగుదేశం @JaiTDP బాధ నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా ఉండాలనా? లేక పదవీకాలం ఐదేళ్లు ఉండాలనా? టీడీపీ సమస్య వ్యక్తికి సంబంధించినదా? లేక విధానానికి సంబంధించినదా? (2/2)
10
55
361
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ప్రజల్లోనుంచి వచ్చిన నాయకుడు కాదుకాబట్టి కుట్రలుచేయడం, క్యాంపు రాజకీయాలు నడపడం, అడ్డదారుల్లో నడవడం బాబుగారికి అలవాటు. @ysjagan గారిది ముక్కుసూటి రాజకీయం. ఇప్పుడున్నది ప్రజా ప్రభుత్వం.ఏంచేసినా రాజమార్గమే. (2/2)
19
65
368
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
పోలవరం నుంచి సంపాదనే లక్ష్యంగా గతప్రభుత్వంలోని పెద్దలు నడుచుకుంటే, ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి రైతులకు మేలు చేయాలన్నది సీఎం @ysjagan గారి ధ్యేయం.గత తప్పులను సరిదిద్దుతూ పనులుముందుకుసాగడాన్ని, అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోవడాన్ని @ncbn గారు జీర్ణించుకోలేకపోతున్నారు. (1/3)
7
35
366
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
3 years
The key to success is reflected in the Qur’an. May we find blessings & guidance as we recite it altogether. I Wish everyone a very happy Eid. May the greatness of Allah fulfill your desires and dreams with happiness and peace around you. #Eidmubarak
Tweet media one
16
35
356
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
చంద్రబాబుగారు @ncbn నిన్నటి మీ ప్రెస్మీట్లో ఏజెన్సీలో మొత్తం పంచాయతీలు గెలిచామన్నారు. ఎవరిని మభ్యపెట్టడానికి ఈ మాటలు అంటున్నారు. వైయస్సార్సీపీ మద్దతుదార్ల విజయానికి కనుచూపు మేరలోకూడా @JaiTDP మద్దతుదారులు లేరు. వాస్తవాలేంటో కింద ఇచ్చాం. మీరన్నట్టుగా మీవాళ్లే గెలిస్తే చూపించండి.
15
71
335
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
న్యాయప్రక్రియలో ఇలాంటి కామెంట్లకు చోటు లేనప్పటికీ జడ్జిలు మౌఖికంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆ పత్రికలు ప్రభుత్వ వ్యవస్థల ప్రతిష్టలను దెబ్బతీసేలా కథనాలు ప్రచురిస్తున్నాయి. అందుకనే అభిప్రాయాలను మౌఖికంగా కాదు, తీర్పులద్వారా చెప్పమని వ్యవస్థలపై గౌరవం ఉన్నవారు చెప్పేమాట. (3/3)
12
62
335
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
పిల్లలకు భోజనం పెట్టకుండా, పుస్తకాలు, యూనిఫారమ్స్‌ ఇవ్వకుండా, పాఠశాలలన్నీ మూసివేసి ప్రభుత్వ విద్యావ్యవస్థను చంద్రబాబు @ncbn నిర్వీర్యంచేశారు. మరోవైపు పాఠ్యపుస్తకాలలో అవకాశం ఉన్న ప్రతిచోటా తనఫొటోతో సహా తన వాళ్లందరి బొమ్మలు వేసుకుని ప్రచారం చేసుకున్నారు. అలాంటి వీరు ఇప్పుడు...(1/2)
Tweet media one
13
64
331
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
పాఠశాలల్లో సదుపాయాల్లేక,ఆస్పత్రుల్లో వసతుల్లేక ప్రజలు కష్టాలు పడ్డారు. ఇలాంటి కనీస అవసరాలమీద @ysjagan గారి ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రాంతాలమధ్య సమతుల్యతను పాటించడానికి వికేంద్రీకరణ మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్రంలో అందరూ బాగుండాలనే నాయకుడు మనకు ఉన్నారు. (2/3)
12
53
333
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
చంద్రబాబుగారు @ncbn రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయి ఇవ్వాళ్టికి 56 రోజులు. 60 వీడియో కాన్ఫరెన్స్‌లు, 60 టెలీకాన్ఫరెన్స్‌ల్లో ప్రగల్భాలు పలుకుతూ, ప్రభుత్వంపై నిందలు మోపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆఫ్ లైన్లో రాష్ట్ర ప్రయోజనాలకు, పేదల ప్రయోజనాలకు గండికొడుతున్నారు. ఆయన ఎప్పటికీ మారరు.
15
49
314
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
కాని, విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన బాధితులను పరామర్శించడానికి బాబుగారు ఇప్పటికీ వెళ్లలేదు. తనను వెళ్లనీయకుండా విమానాలను అడ్డుకున్నారని, ఆంక్షలు విధించారని ఇదే వ్యక్తి నానా నిందలు మోపారు. అసలు ప్రజల పట్ల ఈయనకు మమకారం, బాధ్యత ఉన్నాయా? (2/2)
27
60
311
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ల్యాబ్‌లేని పరిస్థితులనుంచి ఇవాళ 78 చోట్ల, 10లక్షలకు పైగా టెస్టులు జరగడం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం. రానున్నరోజుల్లో విలేజ్, వార్డు క్లీనిక్స్, ఆస్పత్రుల్లో నాడు–నేడులాంటి గొప్ప కార్యక్రమాలను చూడబోతున్నాం. (2/2) #APFightsCorona #1MillionCovidTestsInAP
10
63
312
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
2 years
Tweet media one
15
85
310
@SRKRSajjala
Sajjala Ramakrishna Reddy
4 years
ఇవ్వాళ్టి రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకోవడంద్వారా పెద్దల సభలోనూ గణనీయ శక్తిగా ఎదిగింది. రానున్న రోజుల్లో 11కి 11రాజ్యసభ సీట్లు సాధించుకోవడం ద్వారా ప్రజల గొంతుకగా నిలిచి వారి ఆకాంక్షలమేరకు పనిచేస్తుంది.(2/3)
5
47
305