🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️ Profile Banner
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️ Profile
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️

@telanganist1

Followers
3,316
Following
22
Media
1,895
Statuses
4,987

సముద్రపు అలలు -నా కన్నీళ్లు రెండు ఒక్కటే 💔😏 కవిత్వర్ 📝🤘🤞 Follow My FB Page

Joined February 2022
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
5 months
రాల్చే ప్రతీ కన్నీటి బొట్టు వెనుకాల రాత్రి అనే యుద్ధంలో రాటుతెలిన గుండెలెన్నో చదువుంటే ప్రతీ మార్గం సుగుమమే.......🥺😏 #చదువు #చదువుకో #చదివించు
11
418
2K
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
2 months
తిరుపతి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉందట ఈ అమ్మ ఎవరైనా అక్కడ లోకల్ లో ఉన్నా వారు దయచేసి ఎవరైనా మీకు తెలిసిన ఆశ్రమంలో చేర్పించండి లేదంటే అడ్రెస్స్ కనుక్కొని వారి కుటుంబానికి అప్పగించండి.......plz🙏🥺 #My_Request
93
945
3K
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
2 months
ఏ జన్మలో ఏ రుణబంధమో ఈ మనిషికి #అమ్మని ప్రసాధించి అనుక్షణం కాపాడుతున్నావ్ #అమ్మ......🥺🙏💞 #Amma
15
240
2K
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
7 months
రైతన్నకు అవధులు లేని ప్రేమ గుండెలా నిండుగా క`న్నీరు గా ఉప్పొంగి...... 💚🥺💚
8
263
2K
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
5 months
తీసుకుంటే ఏదైనా #స్వాతంత్రమే లక్కోవడమే విచ్చలవిడి #స్వేచ్చ అవుతుంది మనస్సు మెచ్చే #స్వాతంత్రం కావలి మనిషి మోప్పు పొందే #స్వాతంత్రం కాదు అది ఎవరికైనా........ 😏😏
14
447
2K
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 month
#Fathers_Day16thJune2024 అని అందరూ అంటున్న నాన్న కన్నా ఓ మెట్టు ఎక్కువ నా దృష్టిలో అమ్మే ఎక్కువ.... 🙌🥺😒 #ముగింపు_లేనిదీ_అమ్మ_ప్రేమ 💞
9
225
1K
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
4 months
నీవు ఉన్నావన్నా దైర్యం #నాన్న బహుశా ఇదేనేమో #నిద్ర చోటు ఎరగదు #ఆకలి రుచిగా ఎరగదు అన్నందుకు నిదర్శనం....❤️‍🩹👨‍👧
10
168
1K
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
4 months
భర్తకు భార్య భారం ఏమో కానీ భార్యకి మాత్రం భర్త ఎలా ఉన్నా ఎల్లప్పుడూ అపురూపమే.......❤️‍🩹😒 #𝓜𝓪𝓭𝓮_𝓯𝓸𝓻_𝓮𝓪𝓬𝓱_𝓸𝓽𝓱𝓮𝓻
14
84
745
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
28 days
9 నెలలు కనడమే కాదు జీవితాంతం ఈ బిడ్డని అపురూపంగా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నావా అమ్మ... 🥺🙏🥺 #నువ్వు_నాకు_బాధ్యత_అనుకున్న_కానీ #నేను_నీకు_భారమై_పోయాను_అమ్మ 😒😏
11
109
734
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
2 months
ఈ రోజు నాకు ఇచ్చేందుకు ని దగ్గర చిల్లిగవ్వ కూడా లేదేమో నాన్న కానీ అంతకంటే గొప్పగా పెద్దయ్యాక మిమ్మల్ని చూసుకుంటా🙌😒 పేదరికంలో పుట్టించి గుండెను రాంపపు కోతకి గురిచేస్తున్నావా......🥺😏🥺
2
94
603
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
5 months
నా వాళ్ళు ఎవరో నీవు కాదన్నప్పుడే తెలిసింది ఈ హృదయానికి, ఆదుకున్న నాదుడే నావాడు అని తెలిసింది🥺😒 నావేంటా ఉన్నారు మీరంతా ఇలాంటివి చూసినప్పుడే తెలిసింది..... 🙏🥺❤️‍🩹 #సాయం_చేసే_చేతులు_అందులో_మాణిక్యాలు 🔥🫰
3
79
531
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
5 months
ఒక తల్లి అన్నం కోసం ఏడుస్తుంది అంటే ఎంత గోరమో చూడు కడుపు నింపే అన్నపూర్ణ కంటి వెంట కన్నీరు అంటే భారతదేశం ఎంతలా వీరాజీళుతున్నదో అర్ధం అవుతున్నది.....🥺🥺🥺
2
70
423
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
4 months
ఈ ప్రపంచంలో పిల్లలు ఎలా ఉన్నా సరే లలించి ప్రేమించి పెంచి పోషించేది #అమ్మ మాత్రమే,,ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు ఈ పని....... 🥺🙏❤️‍🩹 #పోలియోతో_కాళ్ళు_చచ్చుబడి_పోయిన_కొడుక్కి #10th_ ఎగ్జామ్స్_రాయిస్తున్న_ఓ_మాతృమూర్తి
8
57
322
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
3 months
కనిపించని దైవం కన్నా సాయం చేసే చేతులే మిన్న అని ఎందరో మహానుభావులు అన్నారు కానీ ఆ చేతులకే ఆపద వచ్చిన ఎందరికో సహాయం చేస్తూ చరిత్రలో నిలిచిపోయారు ఈ రాజన్న అనునిత్యం చేతులెత్తి మొక్కాలి...🥺🙏🙌 #HelpingHand #HelpWanted
8
71
319
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
7 months
బ్రహ్మకి అమ్మ లేదు కాబట్టి అమ్మ విలువ వెలకట్టలేకపోయాడు తెలిసుంటే అమ్మ చెప్పినట్టుగా మన తలరాత ఉండేదేమో........ 😒 #అమ్మ_ప్రేమని_ఆ_దేవుడు_కూడా_విలువ_కట్టలేడు
5
78
281
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
గుణవంతుడైన భర్త ఉంటే గుడిసెలో ఉన్నా ఇంద్రబవనమే అర్థం చేసుకునే అర్దాంగి ఉంటే పేదరికంలో ఉన్నా స్వర్గమే...... 🔥💯😒
4
40
262
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
9 months
జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం మిత్రమా ఏమి లేదని బాధపడకు ఉన్నదని మురిసిపోకు పోవాలంటే ఒక్క క్షణం చాలదు.......😏🥺😒
2
52
262
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
నీవు ఎలా ఉన్నావ్ అని కాదు ముఖ్యం ని నడక నలుగురికి దారి ఇవ్వాలి ని మాట ముందుండి నడపాలి ని చేయి ఎంతోమందికి సాయపడాలి....... 🙌🙏🥺 #మనకంటూ_ఓరోజు_చరిత్రలో_నిలిచిపోవాలి
4
40
239
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
7 months
నీవు ఎలా ఉన్నవ్ అనేది కాదు ని చదువుకి దక్కిన గౌరవం ప్రధానం నిన్ను ఉన్నంతంగా నిలబెట్టేది చదువే........ 🫶😔😔
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
మనం ఎంత ముఖ్యమో కాదు మనకి మన ఉన్నతమైన చదువులకి సమాజం ఎంతలా ప్రాధాన్యత ఇస్తున్నదో అర్ధం చేసుకోవాలి ఎంత చదివావో ని సర్టిఫికెట్ల పై ఉండటం కాదు వాటి గుర్తింపు ఏంటో ప్రపంచం నీకు తెలియజేస్తుంది........... 🔥🙌
1
6
51
3
27
218
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
6 months
అర్ధం చేసుకోలేని ప్రేమల కంటే OYO గదులల్లో నలిగి సుఖపడిన జీవితలెన్నో 😏🥺 #happyvalentinesday2024 #హ్యాపీ #వాలంటైన్స్ #డే
Tweet media one
4
33
218
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
8 months
ఈ లోకంలో ఆకలికి మించిన బరువు లేదు బాధ్యతకి మించిన బంధవ్యం లేదేమో....... 🥺😏 #ఈ_లోకంలో_అన్ని_శోకానికి_మించిన_బాధలే 🥺
3
33
218
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
6 months
అర్ధం చేసుకునే ఆడది జీవితాంతం మగాడికి తోడుగా ఉంటే ఎక్కడ ఉన్నా రాజే....... 😎🥰
Tweet media one
1
32
210
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
8 months
నావల్ల ఏది కాదు అనుకున్నప్పుడల్లా ఈ చల్లని వాతావరణంలో ఈ పాట బాగా గుర్తుకు వస్తుంది మనస్సులో......😏❤️‍🩹❤️‍🩹 #సమయం_4:12
2
37
205
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
8 months
కష్టాలు కూడా అంతే మిత్రమా ఉరుములా వస్తాయ్ మెరుపులా తెలిపోతాయ్ ఉన్నదని మురువబోకు లేదని రంధి పడకు... 😏😒😏
3
35
190
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
15 days
నేను చావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయ్ కానీ ఇంకా బ్రతికి ఉన్నా అంటే అమ్మ కోసమే...🥺❤️‍🩹😏
4
27
200
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
6 months
కడుపు చేతపట్టుకొని కట్టుకున్న బంధాలను కన్నా ఊరును వదిలి రేపటి కోసం పెంకాసులు ఏరుకునే పనిలో నిమగ్నమై ఉండే మగమహారాజులేందరో.......... 🥺😏🥺 #గల్ఫ్_జిందగీ 😏😏😏
1
32
186
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
7 months
కష్టపడి పని చేస్తే మంచి జరుగుతుంది భవిష్యత్తు లో బాగుంటారు అంటారు ఆలా అయితే పేదవాడు ఎప్పుడో కోటిశ్వరుడు అయ్యేవాడు ఆలా కాలేకనే ఇలా మా సంతోషం కోసం కొన్నిసార్లు మీ ముందు ఇలా.......... 🥺❤️‍🩹🥺
1
17
179
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
2 years
కొన్ని ప్రేమలను మాటల్లో చెప్పలేం ఒకరి కన్న ప్రేమ అయితే మరొకరిది పిచ్చి ప్రేమ, కొన్ని ప్రేమలకి లింగ బేధం వర్ణభేదం సమయ సందర్భం మంచి చెడు ఏమీ ఉండదు చూస్తున్నంతసేపు కండల్లో నీళ్లు ఆగడం లేదు ...... 💞🥺 #ఏ_దేవుడు_ఏ_పాపం_చేసేనో..... 😏
4
37
172
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
6 months
స్వార్ధనికి వాడుకొని వదిలేసినంత కాలం ఇతరులు ఆదుకుంటూనే ఉంటారు ఏదో రూపంలో... 🥺😏 #జీవితంలో_ఓడిపోతానాన్న_భయం_లేదు #గెలిపిస్తారన్న_అభయం_ఉంది 🙌🫰✊
3
20
178
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
10 months
చూస్తున్నంతసేపు కండ్లల్లో నీళ్లు ఆగట్లేదు మనస్సులో మనోవేదన గొంతులో తడబాటు, నోరు పెగలడం లేదు రాయడానికి చేతులు రావట్లేదు అక్షరాలు దిడ్డుకోవట్లేదు 🥺🥺🥺🥺💞💞🫶💞💞🥺🥺🥺🥺 #αммα
5
27
183
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
11 months
#కట్టుకున్న బంధావ్యల కోసం #పట్టుకున్నంత కాలం అన్నిటికి ఎదురిండి #తట్టుకోవాల్సిందే.......😒😏😏
3
29
173
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
9 months
ఒక్కోసారి అనిపిస్తుంది దేవుడు అనేవాడు ఉంటే అందరిని ఒకే చూస్తే బాగుంటుంది కదా అని #అమ్మ ఉన్నా ప్రతీ మనిషి అదృష్టవంతుడే..... 🥺💞
4
35
174
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
కల్తీ లేని ప్రేమ ప్రపంచం ఏదైనా ఉంటే బాగుండు అక్కడ బ్రతికేస్తా కొన్నిసార్లు కొన్ని నిజాలు తెలిసాక పిచ్చి ప్రేమలో అమాయకపు ప్రేమలో నిజాలు నిలవలేవు నిదర్శనం ఎదురైనప్పుడల్లా......... 😏🙏💞💞 #మాయ_ప్రపంచం 🙌😏
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
2 years
కొన్ని ప్రేమలను మాటల్లో చెప్పలేం ఒకరి కన్న ప్రేమ అయితే మరొకరిది పిచ్చి ప్రేమ, కొన్ని ప్రేమలకి లింగ బేధం వర్ణభేదం సమయ సందర్భం మంచి చెడు ఏమీ ఉండదు చూస్తున్నంతసేపు కండల్లో నీళ్లు ఆగడం లేదు ...... 💞🥺 #ఏ_దేవుడు_ఏ_పాపం_చేసేనో..... 😏
4
37
172
4
27
174
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
3 months
ఉప్పొంగిన గంగమ్మని చూసి మురిసిపోతున్న కలియుగ బసవన్నా....... 💚 #Savewater
0
26
175
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 month
నవమాసాలు మోసిన తల్లిని ఆ తల్లి కడుపులో పుట్టిన బిడ్డని ఊపిరి ఉన్నంతవరకు చూసుకునేది తండ్రి మాత్రమే..🙏🙌🥺
1
19
167
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
`మన ´ అనే ప్రపంచాన్నీ నువ్ వేదిలేసిన కన్నా ప్రేమ మాత్రం వదిలేయకుండా పట్టుకొని ఉంది చూడు అదే #అమ్మ......... 🫶💞
0
33
152
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
10 months
మనం ఏ పరిస్థితుల్లో ఉన్న లాలించి ప్రేమించగలిగే ఒక #అమ్మ మాత్రమే కోట్ల కొద్ది డబ్బు ఎందుకు #అమ్మ ప్రేమ ఉండగా...... 🔥🫶🙌
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
కల్తీ లేని ప్రేమ ప్రపంచం ఏదైనా ఉంటే బాగుండు అక్కడ బ్రతికేస్తా కొన్నిసార్లు కొన్ని నిజాలు తెలిసాక పిచ్చి ప్రేమలో అమాయకపు ప్రేమలో నిజాలు నిలవలేవు నిదర్శనం ఎదురైనప్పుడల్లా......... 😏🙏💞💞 #మాయ_ప్రపంచం 🙌😏
4
27
174
4
24
151
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
రబంధులు కాస్త బంధువులు అయ్యా��ు బంధుత్వం అడ్డుతో భర్త అయ్యాడు పిచ్చిగా ప్రేమించిన ప్రియుడేమో పరాయి వాడు అయ్యాడు ఆఖరికి పిచ్చోడు అయ్యాడు #కథ_సమాప్తం...... 😒🙏💔 #Feel_The_Song 🩶
3
23
140
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
7 months
నాకంటూ ఓ రోజు ఉందని ఆఖరి శ్వాసలో తెలిసింది చిమ్మచీకట్లో ఒంటరిగా వెళ్తున్న........ 🥺😏 #ని_జన్మకి_చావుకి_అంతరార్థం_ఇక్కడే_ఉంది #ఒకసారి_మౌనంగా_ఆలోచించు_మనసుతో
1
39
142
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
9 months
#అమ్మ ఉన్నంతవరకు మనం ఉంటాం కానీ మనం ఉన్నతకాలం #అమ్మ ఉండదు ఉన్నన్నిరోజులు అయినా సంతోషం చూసుకుందాం ఉన్నాదంట్లో.... 🥺💞
1
27
132
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
నీవు విజేతగా నిలవాలి అంటే కన్నతల్లికి కడదాకా కన్నీళ్లు రాకుండా చూస్తూ ప్రేమించు నిన్ను మించిన యోధుడు ప్రపంచంలో ఎవ్వరు లేరు......🙏🥺💞🫶 #ᗩᗰᗰᗩ
1
28
129
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
ఇంకేమైనా సాంగ్స్ ఉన్నాయా 90 th కిడ్స్ 😂🥰
5
16
125
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
5 months
కాలేకడుపుకి కన్నీటి విలువ తెలియట్లేదు అనుకుంట ఎంత దిగమింగినా ఆకలి తిరడం లేదు......🥺😏🥺😏😏 #పేదవానికి_ఎప్పుడు_పేదవాడే_దిక్కు #మధ్యతరగతి_కుటుంబళ్ళు 😒
0
16
130
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
ఎదురించి పోరాడు లేదంటే బెదిరించేవాడు రాజ్యమేలుతాడు......... 🥺😏🔥
8
34
124
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
బొందలగడ్డలో ని కట్టే కాలి బూడిద అయ్యేంతవరకు ఉండాల్సింది వల్లే ఎవర్ని తగలకుండా ఎవరు ఎన్ని రోజులు బ్రతుకుతారో పోయేటప్పుడు ath****ల ఆస్తులు ఎం పట్టుకొని పోలేము...... 🥺🥺😏
13
40
123
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
9 months
రేపటి రోజు ఎంత అందమైనది అంటే ఈరోజు మనం కన్నా కలల్ని అబద్ధం చేసేంత అందం.......🥺😏😏
3
21
118
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది....... 😍🔥 #90_ మెమొరీస్
3
18
116
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
6 months
నీవు నాతోడుగా లేవన్న బాధ కంటే నీతో వస్తున్నన్నా సంతోషమే,, మనల్ని మరో జన్మలోనైనా ఇద్దరినీ ఒకటిగా చేసి కలుపుతుందో లేదో అనే బాధే ఉంది🥺🥺🥺
3
30
113
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
7 months
ఈ జీవితం అస్సలు అర్ధం కావట్లేదు సంవత్సరం అంత తీరం లేని ప్రయాణం బాధ్యత లేని బంధాలు నమ్మకం లేని స్నేహాలు సంతృప్తి లేని జీవితం స్వార్థం కోసం ప్రేమలు #ఇకనైనా_మార్పు_వస్తుందో🥺🥺🥺 #HappyNewYear2024
2
31
114
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
ఎంత వర్ణించి రచించిన అమ్మ ప్రేమ ముందు నా అక్షరాలు తక్కువే కంటతడి పెట్టడం తప్ప ఎం చెయ్యలేను.....🙏😏🫶💓 #అమ్మ #𝕬𝖒𝖒𝖆
0
23
109
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
10 months
ఆడది సుఖం కావాలని కోరుకుంటే మగాడికి పతనం మొదలవుతుంది....... 🔥😏😒 #కాపీడ్ @Srikant25436681
Tweet media one
4
20
108
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
9 months
జీవితం మనం అనుకున్నట్టు ఉండదు బ్రదర్ కష్టాలు ఉన్నాయ్ అని బాధపడటం లేదు జీవిస్తున్న కాబట్టే ఈ తలరాత........ 🥺😏🥺
0
16
109
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
9 months
ని అపురూపమే నా ఈ దేహం #అమ్మ నాలో నిన్నుగా చూసుకుంటా నాకై #అమ్మ గా కాదు నీకై #అమ్మ గా ఊపిరి ఉన్నంతవరకు........ 🥺💞🙏
2
11
106
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
9 months
కన్నీళ్లు తప్పా నోరు పెగలడం లేదు...... 🥺
7
27
102
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
10 months
బహుశా అందుకే అంటారు కాబోలు ఎత్తైన కొండల్లో ధనికమైన దేవాలయాల్లో దేవుడు ఉండడు మనిషి మనస్సుతో చేసే సహాయ రూపంలో దాగి ఉంటాడు.......🙏❣️
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
11 months
మన నవ్వుల వెనుకాల ఉన్నా కన్నీళ్లు మనల్ని ప్రేమించే వాళ్లకి మాత్రమే అర్ధం అవుతుంది..........🥺😒😏🔥 If there's A wheel There's A way Keep calm
0
11
69
5
19
105
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 month
కైలాస నివాసంలో శివుడు అంతటి వాడే పార్వతి కాళ్ళు పట్టుకున్నాడు,ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి అంతతోడే సత్యబామా కాళ్ళు పట్టుకున్నాడు,, ఈ కలియుగంలో పొరబాట్లు జరిగినప్పుడు మనం కాళ్ళు పట్టుకోవడంలో తప్పులేదు బ్రదర్.... 🌝🙃 #బ్రతిమలాడటంలో_తప్పట్లేదు 🥰
0
15
101
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
9 months
భర్తకి భార్యను మించిన తోబుట్టువు లేదు భార్యకి భర్తను మించిన ఆత్మబంధువు లేడు కడదాకా తోడుండే బంధమే మన సంబంధం.......🥺💞🙏
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
11 months
మనం ఎక్కినా తొలి రంగులరాట్నం అమ్మానాన్నలా భుజాలే నిన్నటి నన్ను అపురూపంగా చూసుకున్నారు రేపటి మిమ్మల్ని అందంగా తీర్చి దిద్ది సృష్టించుకుంటా........ 🙏💞😏😒 #Amma_nanna
1
4
50
1
15
101
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
బహుశా అమ్మతనానికి మూలం ఆ ప్రసిప్రాయంలోనె పడి ఉంటుంది బొమ్మలో అమ్మ ప్రేమని చూపిస్తూ లాలీస్తూ మురిపిస్తూ......... 🫶😍💞 #మైమరిపిస్తూ #ᗩᗰᗰᗩ
2
9
95
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
11 months
నేను చెయ్యలేనిది అంటూ ఏది లేదు అనే భావన మన మనస్సులో వచ్చినప్పుడే గెలుపుకు మార్గం సుఖమం అవుతుంది,నీకోసం ఏది జరగదు నివల్లే ఏది అయినా ప్రారంభం కావాలి..... 🔥😏😒 #టాలెంట్_ఎవరి_సొత్తు_కాదు 🔥🔥
0
11
91
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
Missing all golden days Old is gold... memories😍❣️💗💗💗
2
19
94
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
8 months
ఈ జీవితానికి నా బ్రతుకు ఇంతే కావచ్చు నరాలు నెర్రవారిపోతున్నాయి నరం లేని నాలుక అనే మాటలు వింటుంటే.....🥺🥺😏
0
14
93
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
3 months
#అమ్మకి #అమ్మాయికి ఎంతో తేడా ఉంది బ్రదర్ అమ్మ మాత్రమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాంటి రూపంలో ఉన్నా గుర్తుపట్టేది🥺😏
1
22
94
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
8 months
మిక్కిలి సంతోషం వచ్చినా బాధ వచ్చినా నా కన్నీటికి కారణం నువ్వే...... 😏😒😏🥺🥺🥺
0
16
93
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
ఒక్కోసారి నా ఈ బ్రతుకు స్మశానంలో ప్రశాంతంగా పడుకుంటానేమో అని అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు కొన్ని తలుచుకుంటుంటే🥺🥺
4
21
85
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
5 months
నువ్వు ఎంత ప్రయత్నించినా ని #తలరాతలో #కనకతారా ఉంటేనే ఏదైనా ఛేజిక్కుతుంది......... 😒🥺😏
2
17
85
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
బహుశా అందుకే అంటారేమో ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందని,, ని భర్తని గెలిపించడానికి సాయశక్తుల ప్రయత్నించు నీవు గెలవాలి అని అనుకుంటే ఓడిపోతావు అని చెప్పిన మాటల్లో అక్షర సత్యం 💯💯🙌🔥
1
7
77
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
8 months
కొడుకు ప్రేమ అంటే ఏంటో కన్నతల్లికి తెలిసినంత ఎవరికీ తెలియదు కాబోలు..... 🥺,, తల్లిని ప్రేమించినవాడు ప్రేయసిని నెత్తిన పెట్టుకుంటాడు అని ఎప్పుడు అర్ధం చేసుకుంటారో ఈ ప్రియురాళ్ళు....... 🥺😏🥺
2
18
80
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
ఊపిరి పీల్చుకోవడం అవసరం లేదు నిన్ను తలుచుకుంట�� చాలు కడుపు నిండి పోతుంది అనుకోని క్షణం లేదు అనుక్షణం నీదే ద్యాసమరుక్షణం కూడా వేరే ధ్యాసే లేదు..... 😒💔😏
2
10
80
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
6 months
ఎందుకో తెలీదు ఇది చూసినప్పటి నుండి కంట్లో నీళ్లు ఆగడం లేదు ఇందుకా ఇలాంటివా ఇంకా చూడటానికి బ్రతికున్నది అనిపిస్తుంది రెండు రోజుల నుండి.. 🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺 ఒరేయ్ దేవుడా ఉన్నవారా నువ్వు అసలు.. 🥺🥺
10
28
75
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
18 days
Hindi Favorite Song💖
2
7
84
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
ఏ దేవుడు ఏ పాపం చేసేనో ఇనుప పెట్టేలా మధ్య నలిగినా బ్రతుకులెన్నో రక్తపు ముద్దలతో జీవితం అల్లకల్లోలం.......... 😏😒🥺
Tweet media one
4
10
77
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
7 months
జీవితాంతం ఒకరి గురించి ఆలోచించడమే కానీ నా గురించి ఆలోచించేవరెవరు లేరు ఈ లోకంలో అమ్మ తప్పు........🥺😏
1
9
78
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
8 months
ఎప్పుడు ఎక్కడ ఎలా ముగుస్తుందో తెలియని బతుకులు నాది నాది అనుకునేలోపు ఈ జీవితం కట్టెలమోపుపై సుఖమైన నిద్రలో మునిగిపోతాడు.......😏🥺😏 #Life_End 😏
0
20
75
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
2 months
మీ ఆనందం కోసం నా ఒంట్లో సత్తువా ఉన్నంతవరకు బరిస్తాను bro ఎందుకు అంటే నన్ను నమ్ముకున్నోళ్ల సంతోషాన్ని అమ్ముకోలేను కాబట్టి 🥺🥺 #ఎంతవరకు_ఇది_కరెక్ట్??? #ఒకరి_బాధ_ఇంకొక్కరికి #సంతోషం_ఎలా_అవుతుంది..??😒🥺
1
11
77
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 month
అందరూ పుడతారు ప్రేమిస్తారు ఆఖరికి చనిపోతారు కానీ మనం మధ్యలో చేసిన గొప్ప పనులు చరిత్రలో మిగిలిపోతాయ్ భూమి ఉన్నంతవరకు శాశ్వతంగా ఉండిపోతాయ్ అందులో ప్రేమలు సువర్ణస్తుపాలు అమృతసిరిజల్లులు..💞 #దివ్యం_మైన_జంట ❤️‍🩹
0
14
75
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
9 months
ఈరోజుల్లో డబ్బులకంటే పడక సుఖమే ఎక్కువ మనం ప్రశాంతంగా ఉండాలంటే అందరిని ప్రేమించాలి కొందరినే నమ్మాలి........ 🥺 😏
1
17
73
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
2 years
ఆడదాని ప్రేమ ఎప్పుడు బయటపడుతుందో తెలుసా మగవాడి దగ్గర డబ్బులు లేనప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు నేను ఉన్న అనే మాటలతో తెలుస్తుంది ఎంతగా నిన్ను ఇష్టపడుతుందో....... 💞
3
5
72
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
ఎవరు లేని ప్రపంచం ఏదైనా ఉంటే బాగుండు బంధాలను బందించి బహుదూరం పోవాలనిపిస్తుబది......... 😏💔🔥😒
0
11
72
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
5 months
ఎందుకో తెలియదు మనసులో బాధ ఉప్పొంగిపోతుంది ఉదయ్ కిరణ్ అన్న లాగే ఒక స్టేజ్ లో ఈ జీవితం ముగిసిపోతుందని అనిపిస్తుంది.....😏😏😏 Miss you Uday Kiran Anna
1
5
70
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
6 months
చాయ్ వేడిగా ఉంది అని తాగకుండా ఉండలేం కదా కొంచం కొంచం నాలుక తడవల్సిందే కష్టాలు కూడా అంతే మిత్రమా ఉన్నాయ్ అని క్రుంగిపోకు అలవాటు చేసుకో కాటికి చేరేవరకు...😏😏
Tweet media one
5
9
67
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
గుండెలు తీసే బటులకి సైతం కన్నీళ్లు వస్తాయ్ ఒక్కోసారి అమ్మ ప్రేమని తలుచుకుంటే నీతో మాట్లాడకుండా నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండను అమ్మ🥺💞
0
12
66
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
నాలుగు రోజుల నటన జీవితానికి లేనిపోని ఆరాటలు ఎందుకో...... 💔🔥
3
8
65
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
కష్టాలు కూడా అంతే చిన్నప్పుడు వస్తేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది కష్టం విలువ తెలిసిన వాడు సుఖాన్ని మనస్ఫూర్తిగా అస్వదించలేడు.......... 😏🔥😏😒
0
13
65
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
7 months
తల్లి ఎలా ఉన్నా తల్లే మనకి దేవత అంతకన్నా ఇంకొంచెం ఎక్కువే నా దృష్టిలో నేను పేదవాడిగా పుట్టవచ్చు కానీ మా అమ్మ ని మాత్రం రాని లా చూసుకుంటా ❤️‍🩹🥺❤️‍🩹🥺
3
6
67
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
11 months
మన నవ్వుల వెనుకాల ఉన్నా కన్నీళ్లు మనల్ని ప్రేమించే వాళ్లకి మాత్రమే అర్ధం అవుతుంది..........🥺😒😏🔥 If there's A wheel There's A way Keep calm
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
11 months
అందరిలో ఉన్నప్పుడు ఒంటరి అనే భవన అస్సలు రాదు అదే ఎవరు లేనప్పుడు ఒంటరికి కారణం అయినా జ్ఞాపకం గుర్తు వస్తే మనస్సుకి మోయలేనంత బరువు అనిపిస్తుంది....😏🥺😒 #పైకి_కనిపించేంత_అందంగా_లేను_నాలోని_నేను🥺
0
11
54
0
11
69
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
10 months
మాటకు ఒక్కరిని మారుస్తూ పూటకు ఒక వేషం వేస్తూ డబ్బుకు అమ్ముడుపోయే కొందరి ఆడవాళ్ళ ప్రేమలు నాజాయతీగా ప్రేమించే మగాన్ని చంపేస్తుంది ఉంటాయి.. 💔 #మగాడికి_మనశాంతి_చచ్చిన_తర్వాత_మంచంపై_ఉంటుందేమో 🥺
2
18
65
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
7 months
ఒక్క విషయం గుర్తుంచుకో ఒక ఆడది ఏడ్చింది అంటే దానికి వెయ్యి కారణాలు ఉండొచ్చు కానీ ఒక మగాడు ఏడ్చాడు అంటే దానికి కారణం తప్పకుండ ఒక ఆడదే...🥺😒😏😏 #రాజేంద్రప్రసాద్_డైలాగ్
0
11
68
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
11 months
బోయావాడి వేటుకి గాయపడిన కోయిలమ్మ బహుశా అందుకేనోమో చెయ్యలేని పాపాలు చేసిన ఫలితన మందులు లేని రోగాలు వస్తున్నాయ్....... 😏😏😒
1
11
64
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
6 months
ఈ లోకంలో సుఖపడేవాళ్లంతా హృదయం లేనివాళ్ళే అసలు అడిగితే ఈ లోకానికి హృదయం లేదేమో.... 🥺😏 #సూర్యకాంతం
0
11
62
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
ఏడుకొండల పై కొలువైన ఓ శ్రీ శ్రీనివాసుడా ఏడు రోజులు ఏడు వింతలు అన్నట్టు ప్రతిరోజూ మా బాధలు తరిస్కరిస్తూ సంబరపడుతున్నావా మాలయప్ప స్వామి........😒😏🔥 #దేవుడు_లేడు_కానీ_ఉన్నాడన్నా_భ్రమ #శనివారం_తిరుమలలో_కన్నీటి_సుప్రభాతం #SaturdayVibes
3
9
66
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
5 months
స్మశానల్లో రోజురోజుకి బాస్మం ఎక్కువే దొరుకుతున్నది, ని ఆజ్ఞతో చీమకు వలె ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, పార్వతమ్మ ఆగ్రహంతో భూమిపై ఎన్నో అమానుషాలు జరుగుతున్నాయి, అయినా మాపై కాస్త కనికరం లేకుండా ఎన్నో అష్టకష్టాలు పెడుతూ రాక్షసనందం పొందుతున్నావా శివయ్య 🥺😏🙏 #శివరాత్రి_శుభాకాంక్షలు
1
5
64
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
6 months
ఎండాకాలం వచ్చిందంటే మారుమూల గ్రామాల్లో ఈ పాట మారుమోగాల్సిందే....... 🥺 #తెలంగాణా
1
6
62
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
8 months
ఈ జీవితం సరిపోదేమో నిన్ను వార్ణించడానికి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మన ఆకలి తీర్చాగలిగేది ఒక అమ్మ మాత్రమే.🥺🙏
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
అమ్మ
1
3
28
0
17
63
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
2 years
మగాడు ఎన్ని నిజాలు చెప్పిన సోది లా అనిపిస్తుంది అదే ఆడాది ఎన్ని అబ్బద్దలు చెప్పిన సొల్లు కార్చుకుంటూ వింటారు.......😏🔥 #లోకం_పోకడ
2
4
59
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
4 months
ఆశకి హద్దు మన G కి సిగ్గు అయినా ఉండాలి బ్రో 😴😒 కష్టపడేవారికి ఈరోజుల్లో అమ్మాయిలు పడరు బ్రో కాకమ్మ కథలు చెప్పి ఇంప్రెస్స్ చేస్తూ ప్రెస్ చేసేవాడినే నమ్ముతారు...... 😒😏
0
5
61
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
28 days
90s memorise ఈ ఆట పేరేంటో తెలిస్తే చెప్పండి?
3
5
64
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
1 year
రోజు రోజుకి ఒంటరితనాన్నికి అలవాటు పడుతున్నామంటే మనుషుల మనస్తత్వం చదువుతున్నట్టు లెక్క.... 😏😏
4
9
56
@telanganist1
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
3 months
పరిగెట్టేది రథచక్రం పరిగెత్తించేది జీవిత చక్రం కడుపులోకి మెతుకులు పోవాలంటే చచ్చుబడిపోయిన కాళ్ళు చేతులు నిరంతరం నియంత్రణ ఉండకూడదు😏🙌🥺 దివ్యంగుడైనా తిరుచ్చి కి చెందిన వైతీశ్వరన్ రెండు PG లు చేసి ప్రముఖ సంస్థ లో సీనియర్ ఎగ్జీక్యూటివ్ గా పనిచేస్తూ స్విగ్గి లో చేస్తున్నాడు
2
11
59