Vengalams Profile Banner
వెంగళం Profile
వెంగళం

@Vengalams

Followers
19K
Following
81K
Media
6K
Statuses
29K

Joined July 2018
Don't wanna be here? Send us removal request.
@Vengalams
వెంగళం
2 months
సినిమా మొదటి వారంలో చూసినా రెండో వారంలో చూసినా తేడాలేదు అని తెలుసుకున్నాడు తెలివైనవాడు . థియేటర్లో చూసినా ఓటీటీలో చూసినా అదే అని తెలుసుకున్నవాడు మేధావి . అసలు చూసినా చూడకన్నా ఒకటే అనుకునేవాడు యోగి!
118
237
2K
@Vengalams
వెంగళం
4 years
Tweet media one
35
229
2K
@Vengalams
వెంగళం
11 months
వాట్సాప్ లో దొరికింది!.#విజేత
34
225
2K
@Vengalams
వెంగళం
7 months
ఎర్ర చేతులతో దొరికిన దొంగ. !!🫤.
26
157
2K
@Vengalams
వెంగళం
2 months
ఊహూ …ఊహూ. హూ … చలి! తొక్కలో మార్నిగ్ వాక్,రేపు చేద్దాంలే!!.
7
77
1K
@Vengalams
వెంగళం
9 months
తగ్గేదేల్యా. !! ఈ అవకాశం మళ్ళీరాదు. ఈ ట్రైన్ మిస్సైతే నెలరోజులదాకా టిక్కెట్లే లేవు, పెళ్ళాన్ని ఊరికి పంపడానికి. 💪💪
35
166
967
@Vengalams
వెంగళం
10 months
నిన్ను కిడ్నాప్ చేస్తే మీ పేరెంట్స్ వస్తారన్నావ్!.ఎక్కడా. ? కనిపిం��రే!!.
14
68
782
@Vengalams
వెంగళం
1 year
ఓ బాల వ్యాపారవేత్తను అడ్డుకుంటున్నారు😤😤.ఈ విద్యావ్యవస్థ నశించాలి 💪
32
142
729
@Vengalams
వెంగళం
4 years
చూశావా బామ్మా. మన చద్దన్నం. స్టార్ హోటల్లో. !!😳
Tweet media one
25
86
615
@Vengalams
వెంగళం
3 years
అప్పు = అసలు+వడ్డీ+ఆందోళన+ఆత్మాభిమానం.
16
78
615
@Vengalams
వెంగళం
3 months
విషాదభరిత చిత్రం కాదు, ఐనా అక్కడక్కడా కన్నీళ్లొస్తాయి. కార్తీ,అరవింద్ స్వామి నటన .హృదయాలను తాకే కథనం .అద్భుతం! ఊరెళ్ళి వచ్చినట్లుంది!!
Tweet media one
11
49
591
@Vengalams
వెంగళం
5 years
ఒదలొద్దు. ఫోను అస్సలు వదలొద్దు. !!.*wafw
24
296
535
@Vengalams
వెంగళం
5 months
బండేదిరా….?!.
28
63
547
@Vengalams
వెంగళం
7 months
అమ్మ: బుద్దుందా నీకు సినిమా హీరోననుకుంటున్నావా…😠😡😡.
13
48
542
@Vengalams
వెంగళం
8 months
ఓ కథ,ఓ యుద్ధం, ఓ మెసేజ్! ఓ నీతి! ఓ జీవితం ఐదు సెకన్లలో. !!🤘.
12
57
526
@Vengalams
వెంగళం
9 months
తాతగారు మెషీన్ కంటే వేగంగా ఉన్నారు😊
24
79
516
@Vengalams
వెంగళం
2 months
రోజూ రోడ్డుపైకి రాగానే నాకు నేనే కనిపిస్తుంటాను . స్కూలుకెళ్లే పిల్లాడిలో .కాలేజీకెళ్లే యువకుడిలో .బస్సుకై ఎదురుచూసే ప్రయాణికుడిలో .సిగ్నల్ ముందు టైం చూసుకునే ఉద్యోగిలో.భార్యతో బైకుపై .పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే తండ్రిలో .అందరిలో…అన్నీ నా పాత్రలే . #గతంలో_బ్రతుకుతున్నానా ?.
21
60
528
@Vengalams
వెంగళం
4 months
జీవితపాఠం!.#అమ్మ .
8
44
529
@Vengalams
వెంగళం
5 years
ఈవిడ పేరడిగితే చెప్పలేదు, కానీ. సంతలో కూరగాయలమ్మే ఈవిడకో ప్రత్యేకతుంది. ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ధర తగ్గించని ఈమె, కేవలం వృద్దులకు 5/- కిలోకి తగ్గిస్తుంది.ఎందుకలా అంటే పెద్దవాళ్ళమ్మా అంటుంది. ఎంత పెద్ద మనసు. 🙏🙏
Tweet media one
9
104
498
@Vengalams
వెంగళం
5 months
ఛీ పాడుబతుకు!పుస్తకాల్లోనూ,సినిమాల్లోనే మనం అడవికి కింగులం,అసలైన కింగులు వస్తున్నారు తప్పుకుందాం పద!.
16
50
496
@Vengalams
వెంగళం
5 years
వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు.1.ఓహో రోజూ ఆఫీసులో వెలగబెట్టేది ఇదేనా?.2.కాన్ఫరెన్స్ కాలా?స్పీకర్ ఆన్ చెయ్యండి.3.ఏవిటీ మీ బాసలా మాట్లాడతాడు?మీరలా గమ్మునుంటారే? .4.నిన్న మీ అసిస్టెంట్ని స్టేటస్ రిపోర్ట్ అడిగారు ఇచ్చాడా?.5.కుదర్దు. నేనూ పిల్లలూ మీ ఎదురుగానే కూర్చుంటాం. మీరు పన్చేసుకోండి.
22
63
419
@Vengalams
వెంగళం
5 months
ఓసినీ ప్రేమ కాకులెత్తుకెళ్లా!.ఓ క్షణం గుండె ఆగి చచ్చాను వాడినెక్కడ పీక్కుతింటున్నావో అని. !!.#శుభోదయం .
8
35
419
@Vengalams
వెంగళం
1 month
😂😂🙈
17
41
410
@Vengalams
వెంగళం
9 months
ఒకటి తీసుకుని మరొకటి ఇవ్వడం. 👌.#పద్ధతి .
2
33
393
@Vengalams
వెంగళం
4 years
మనం ఖరీదైన ఫోటోలు పెట్టలేం కదే బామ్మా?అందుకే. !!😌.#పేదవెంగళంచ్
Tweet media one
36
16
391
@Vengalams
వెంగళం
1 year
ఒరేయ్! ఒకడుగు పైకి కొయ్యి లేదంటే తర్వాత ఆగడ్డి పశువులు తినవు!!.పనికిమాలిన సంతని పనికిమాలిన సంత! సరిగ్గా కోత కొయ్యడం రాదు గానీ పోటీకొస్తారు మనుషుల మీద!.
21
56
386
@Vengalams
వెంగళం
2 months
75/- ఉండే మ్యాగీ 84/- చేశాడు,దానితో పాటు ఓ చిన్న మ్యాగీ 14/- విలువగలది ఫ్రీగా ఇచ్చారు.ఫ్రీ ఐటం చూడగానే 9/- పెంచాడనే బాధ కలగలేదు 5/- నాకే లాభం అని కుష్ అయ్యాను. వారం తర్వాత వాడు ఫ్రీ ఐటం ఎత్తేస్తాడు,నేను మ్యాగీ 75/- ఉండేదన్న విషయం మర్చిపోయి 84/- కి హ్యాపీగా కొంటాను .#పవర్_ఆఫ్_ఫ్రీ
17
53
396
@Vengalams
వెంగళం
3 years
ఈ లోకంలో తలెత్తుకుని రొమ్ము విరుచుకుని తిరగగలిగేవాడొక్కడే. !. ఈఎంఐ లు లేనివాడు!.
18
30
382
@Vengalams
వెంగళం
9 months
హాస్పటల్ ఎమర్జెన్సీ వార్డు బయట ఓ రోజు గడిపితే జీవితంలో ఓ కొత్తకోణాన్ని చూస్తారు!. #గుండె_బరువవుతుంది.
14
34
380
@Vengalams
వెంగళం
2 months
హైదరాబాద్ రోడ్లపై ఆర్టీసీ బస్సు ప్రయాణం మాత్రమే సురక్షితం.ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మాత్రమే ఎంచుకోండి! సురక్షితంగా ఉండండి 🙏. మిగతా వాహనాలన్నిటికీ ఈ బస్సులతో ప్రమాదం!.
21
46
380
@Vengalams
వెంగళం
9 months
పెద్ద తాగుబోతులా ఉందీవిడ. 😂.
11
43
371
@Vengalams
వెంగళం
3 years
ప్రయాణంలో ఓ విచిత్రమైన వ్యక్తి!
Tweet media one
8
28
368
@Vengalams
వెంగళం
5 years
సామాజిక దూరం. ?!!
Tweet media one
Tweet media two
24
73
368
@Vengalams
వెంగళం
8 months
నడిచే రైలు లేదా బస్సునుండీ దూకడం ప్రమాదం!.ఒకవేళ దూకితే కొంతదూరం అదే వేగంతో పరుగెట్టి మెల్లగా ఆగాలి సైన్స్ ప్రకారం, లేదంటే బోర్లా పడతాం. 🤘.#కుక్కోపదేశం.
10
26
358
@Vengalams
వెంగళం
5 years
మంచి వార్త. అవసరతలో ఉన్నవారికి చేరేలా సహకరించండి. 🙏
1
257
332
@Vengalams
వెంగళం
8 months
వేసవికాలం ఆ బిల్డింగ్ పక్కన మడత మంచం వేసుకునని పడుకుంటే నా సామి రంగా. !!😌.
10
31
342
@Vengalams
వెంగళం
4 years
ఎవరో తెలీదు.!వాట్సప్లో వచ్చిన చెత్తలో దొరికిన ముత్యం.! అద్భుతంగా చెప్పారు.
16
78
329
@Vengalams
వెంగళం
4 months
ఆస్తులు కూడబెట్టాలన్న దురాశ ఎలాంటిదో…. శరీరాన్ని హింసించి ఆరోగ్యం కూడబెట్టాలన్న ఆశ కూడా అలాంటిదే….🤘. #శ్రీశ్రీ_బద్దకానంద.
14
28
323
@Vengalams
వెంగళం
8 months
ధన్యవాదాలు మీకు. 🙏.మీ దాడులు ప్రచురించే ఫోటోలు చూశాక మాయావిడ కష్టపడైనా బిర్యానీ చెయ్యడం నేర్చుకుంటాను అని వాగ్దానం చేసింది!!🤗.
@cfs_telangana
Commissioner of Food Safety, Telangana
8 months
𝗔𝗿𝗮𝗯𝗶𝗮𝗻𝗮 𝗥𝗲𝘀𝘁𝗮𝘂𝗿𝗮𝗻𝘁, 𝗖𝗵𝗮𝗿𝗺𝗶𝗻𝗮𝗿.29.05.2024. * The FSSAI License true copy was not displayed at any prominent location of the premises. * Food handlers found without wearing any haircaps, gloves and aprons. * The kitchen premises found open to external
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
34
324
@Vengalams
వెంగళం
3 years
పాతదైతేయేం నవ్వుకోవడానికి. 🤣🤣.మీ తన్మయత్వం బాగుందిరా అబ్బాయిలూ!
10
51
311
@Vengalams
వెంగళం
4 years
ఇంగ్లీషు రాక ఇబ్బంది పడ్డానేమో గానీ.తెలుగులో చదువుకున్నందుకు ఎప్పుడూ బాధపడలేదు. #నామాతృభాషతెలుగు .#మాతృభాషాదినోత్సవం.
7
39
311
@Vengalams
వెంగళం
3 months
అభ్యర్థన🙏.ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనకు గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత కనీసం ఓ రెండు సెకండ్లు ఆగి కదలండి. అటువైపు రెడ్ సిగ్నల్ పడినా కూడా ఎవరో ఒకరు విపరీతమైన వేగంతో సిగ్నల్ దాటడానికి దూసుకొస్తారు . కళ్లెదుటే రెండు బైకుల ప్రమాదం.ఎగిరి పడ్డ ఇద్దరు యువకులు. ప్రస్తుత పరిస్థితి తెలీదు.
19
43
321
@Vengalams
వెంగళం
5 years
ఆశ్చర్యంగా లేదూ. ?!!🤔.సినిమాలకెళ్లకుండా. షికార్లు లేకుండా. హోటళ్లకెళ్లకుండా. పార్టీలు,ఫంక్షన్లకెళ్లకుండా. షాపింగులకెళ్లకుండా. ఆన్లైన్లో ఫుడ్డు ఆర్డర్ చెయ్యకుండా కూడా మనం బ్రతకగలం. !!.
22
31
296
@Vengalams
వెంగళం
8 months
పడిపోయాడు!!😂😂.
8
16
296
@Vengalams
వెంగళం
10 months
ఇదుగో. బాబూ అర్జెంటుగా లకాడీకాపూల్ వెళ్ళాలి వస్తావా. ?!.
14
24
289
@Vengalams
వెంగళం
5 months
చాలా రోజులయ్యింది చూసి,ఎక్కడికెళ్లిపోయావ్! చెప్పాపెట్టకుండా ?🥺🥺🧡.
5
23
297
@Vengalams
వెంగళం
3 years
ఏంటమ్మా ఇది. ???😪😑.మేము మాత్రం కోరుకున్న జీవితమా ఇది?!.బ్రతకట్లే. ?!
Tweet media one
19
25
289
@Vengalams
వెంగళం
9 months
🧔🏻‍♂️: ఎహే! తప్పుకో. ట్రైన్ టైమైపోతుంది.🐅: ఒరేయ్ నేను పులిన్రా! 😳నీకు తెలుసా?.🧔🏻‍♂️: తెల్సు! ఈ చాన్స్ పోతే మాయావిడ ఇప్పట్లో పుట్టింటికి వెళ్లదు! నీకు తెల్సా…?!!.
15
52
291
@Vengalams
వెంగళం
9 months
ఏం. ? మా బుడ్డోడి ఫోటోనేనా? నన్ను ఫోటో తియ్యవా. ?.
9
28
283
@Vengalams
వెంగళం
1 year
🧔🏻‍♂️: బర్గర్ బాగుందా?!.👧🏻👦🏻: బాగుంది నాన్నా! థ్యాంక్యూ!!😍😍.స్కూటర్ సర్వీస్కి ఇచ్చి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారా! ఆటోలో రావచ్చు కదా?!.🧔🏻‍♂️: నా లెక్కలు నాకు ఉంటాయిలే!☺️🤗. #లోటుబడ్జెట్టానంద.
17
17
290
@Vengalams
వెంగళం
3 years
మా చిన్నతనంలో చిక్కీలు ఉండేవి కావు. వేరుశనగపప్పుండలు ఉండేవి!.బడ్డీ కొట్లో సీసాల్లో ఉండేవి, షాపతను చేత్తో తీసి ఇచ్చేవాడు మేమూ చెత్తోతీసుకుని తినేవాళ్ళం. అప్పట్లో మా ఆరోగ్యం గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. 😪😪.
16
28
289
@Vengalams
వెంగళం
1 year
ఓ స్త్రీకి ఉప్మా ఇష్టంగా తినే భర్త దొరకడంకంటే అదృష్టం ఏముంది?.#మా_మేడం_కాంప్లిమెంట్ .తను మాత్రం తినదు. 😪
Tweet media one
24
14
288
@Vengalams
వెంగళం
1 year
రారా. చూసుకుందాము నీ పెతాపమూ. నా పెతాపమూ😠.
3
37
290
@Vengalams
వెంగళం
4 years
కలలు రావడం సహజమేరా వెంగళం. కానీ కలల మధ్యలో ఎడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయంటే డాక్టర్ని కలవాల్సిందే. !!.
25
23
289
@Vengalams
వెంగళం
2 months
రామాయణం నుండీ మీరు నేర్చుకున్నది ఏవిటి?. నేనైతే ఆనందంలో/ఆవేశంలో నోరుజారి మనకూ మనవాళ్లకు కష్టాలు కొనితేకూడదని!. #హే_దశరథా.
26
25
289
@Vengalams
వెంగళం
11 months
సంపాదన పెరిగితే…. ఖర్చు పెరుగుతుంది…. ఖర్చు పెరిగితే….అప్పు పెరుగుతుంది. దీన్ని ఆపినోడు మొనగాడు!!.
11
26
281
@Vengalams
వెంగళం
2 years
ఇదుగో నిన్నే! అలాగే ఓ రెండు క్రింద పడెయ్యరాదూ. !😍🤗
9
30
275
@Vengalams
వెంగళం
3 years
వద్దమ్మా! ఇప్పుడే వద్దు. మేమంతా స్కూటర్లు బైకులు అమ్ముకున్నాక చేద్దువు
Tweet media one
16
36
277
@Vengalams
వెంగళం
6 years
స్త్రీల భావోద్వేగాలను తట్టుకొనే కారు. 😂😂🤣🤣
4
108
259
@Vengalams
వెంగళం
2 months
ఏం అక్కర్లేదు,మేం రాము, ఓటీటీ లో వచ్చినప్పుడు చూద్దాంలే అనే పిల్లకాయలు, అసలు సినిమాలే (సీరియల్స్ కాదు) ఇంట్రెస్ట్ లేని భార్య!. మధ్యతరగతి బతుక్కి ఇంతకు మించిన అదృష్టం ఏముంది…🤗.
14
20
276
@Vengalams
వెంగళం
9 months
ఇలా రామ్మా! వాడూ కోతే గానీ కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ! వాడి దగ్గరకు వెళ్లకు!.
13
39
270
@Vengalams
వెంగళం
2 months
నేటి పాఠాలు!.1.ఒకేలాంటి సీసాల్లో వేరు వేరు పదార్థాలు ఉంచ కూడదు .2.నిద్ర మొహంతో టీ పెట్టకూడదు .3.పాలలో ఆవాలు వేస్తే పాలు పాడవ్వవు, వెంటనే ఫిల్టర్ చేసి మళ్లీ టీ పొడి వేయవచ్చు .4.ఈ విషయం మేడంకి తెలియకముందే అన్నీ సర్దెయ్యాలి!
Tweet media one
39
18
273
@Vengalams
వెంగళం
3 years
రాజు చేతగానితనాన్ని నిందించే వారంతా ఆ రాజు అధికారంలోకి రావడానికి కారణమైన క్రితం రాజు అసమర్థతనీ నిందించాల్సిందే!. పక్షపాతమేంలేదు అందరికీ వర్తిస్తుంది!.
22
26
270
@Vengalams
వెంగళం
8 months
ఒరేయ్ రండ్రా! మీకు దణ్ణం పెడతాను. 😫😭.మీ అయ్యకుందీ రోజు,కొంపకు రానీ చెప్తా. 😡.
6
32
261
@Vengalams
వెంగళం
4 months
తెలివైన నాయకుడు మొట్టమొదట చేసే పని. అతనేం దిక్కుమాలిన పని చేసినా ప్రజాహితం కోసమే అని తక్షణం చాటింపు వేసే బృందాన్ని తయారు చేసుకోవడం!.
11
27
257
@Vengalams
వెంగళం
8 months
ఎవడ్రా నువ్వు మా స్విమ్మింగ్పూల్లో దూరావ్? ఫో అవతలికి…🤨😠😤.
4
34
256
@Vengalams
వెంగళం
3 years
ఇదేం సినిమారా బాబూ అనేలా మొదలై అద్భుతం అనేలా ముగిసిన సినిమా!. ?.
95
13
247
@Vengalams
వెంగళం
18 days
ఆనందించండి! జీవితాన్ని సంతోషంగా గడపండి కానీ దాన్ని జనాలముందు గొప్పగా ప్రదర్శించాల్సిన అవసరం లేదు!!.
6
29
259
@Vengalams
వెంగళం
4 years
ఔను గురుగారూ. ! ఆ ఊహే ఎంత బాగుంది. 😍
Tweet media one
5
15
246
@Vengalams
వెంగళం
5 years
ఆపరోయ్. ఆపరొరేయ్. 🤣🤣.#వాట్సప్
9
48
234
@Vengalams
వెంగళం
9 months
ఓటర్లు చాలా తెలివైన వారు?. ఓ వెధవకు ఓటేసి. వాడు వెధవ అని నిరూపించుకున్నాక రెండోవాడికి ఓటేస్తారు!.ఒక్కోసారి వాడు వెధవని పూర్తిగా నిరూపించుకోలేకపోతే మరో అవకాశం ఇచ్చి వాడు పూర్తివెధవనే అని ప్రూవ్ చేసుకున్నాక మరొకడికి వేస్తారు. అప్పుడు వెధవతనం నిరూపించుకోవడం రెండోవాడి వంతు!.#వెధవసంత.
15
35
249
@Vengalams
వెంగళం
1 year
ఆ కష్టం మాకు తెలుసు.అందుకే సండేలు సెలవులూ ఎందుకిచ్చావ్ భగవంతుడా 365 రోజులూ స్కూల్ ఉంటే బాగుండు కదా అని మొక్కేవాళ్లం!!
10
45
246
@Vengalams
వెంగళం
9 months
ఆహా! వారం రోజుల భోజనం దొరికింది!.సైనికులారా తరలించండి!.
5
14
243
@Vengalams
వెంగళం
1 year
ప్రజాహితార్థం తిరిగి పోస్టు చెయ్యడమైనది. 😌.
2
57
244
@Vengalams
వెంగళం
5 years
మీ కొడుకు మా దగ్గర ఉన్నాడు. 30,000 రుపాయలు ఇచ్చి నీ కొడుకును తీసుకెళ్లు. ఏం తమాషా చేస్తున్నావా, ఉండు. నేను పోలీసులకు ఇన్ఫర్మ్ చేస్తా. హలో. మేము పోలీసులమే. మీ వాడు ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించాడు. అందుకే 30000 ఫైన్ వేశాం. వచ్చి డబ్బు కట్టేసి మీ వాణ్ణి తీసుకెళ్లు. 😜😜😝.
5
41
233
@Vengalams
వెంగళం
6 years
మే 23 . టీవీ ముందు. 😂😂
8
63
219
@Vengalams
వెంగళం
2 years
అనాదిగా మానవ జాతి మనుగడను కాపాడుతున్న ఒకే ఒక్క పురుష లక్షణం. #నిగ్రహం . #నిగ్రహానంద.
@sarathuniverse
Sarath శరత్
2 years
గొడవ జరిగింది 😱.
7
24
233
@Vengalams
వెంగళం
2 years
అవసరంలేకున్నా అడక్కుండా ఉన్నదంతా ఊడ్చి పిల్లలకు పంచరాదు .పంచాక వాళ్ళిష్టం వచ్చినట్లు చేసుకుంటానంటే ఆబ్బబ్బే నేను పోయేదాకా ఆగాలి అనరాదు .పెళ్లిళ్లు అయ్యాక పిల్లల జీవితాల్లోకి చొచ్చుకు పోవద్దు .పిల్లల పొరపాట్లను నేరాల్లా చూడొద్దు .మన కష్టాలకు 100% మనమే బాధ్యులం .#మార్తాండ.
14
23
230
@Vengalams
వెంగళం
7 months
ఔను! పెళ్ళైన మగాళ్లను మినహాయించాలి!🤨
Tweet media one
6
25
236
@Vengalams
వెంగళం
8 months
నేన్ చేప తెచ్చాన్ చూడూ నీకు చేప తెచ్చాన్ చూడూ. 😘.
15
26
228
@Vengalams
వెంగళం
3 years
ఆవేశంలో చేసిన ఒక తప్పు. ప్రతిరోజూ నన్ను దోషిగా నిలబెట్టి హేళన చేస్తోంది!😣.#అమ్మెయ్యాలి.#త్రెడ్మిల్.
20
10
235
@Vengalams
వెంగళం
1 year
ప్రభూ! అతగాడు కోట్లకొద్దీ డబ్బు పోగేస్తున్నాడు అవినీతితో!. ఫర్లేదు పోగెయ్యనీ. !!. ప్రభూ. ఎకరాలకొద్దీ పొలాలు?!. సంపాదించనీ…!!. ప్రభూ. కార్లూ,బంగారం!!. కొననీ… గుప్తా!! వాడు ఒకచోట ఉన్నవి మరో చోటకు మారుస్తున్నాడు అంతే!! టైమైంది! అవన్నీ అక్కడే ఉంటాయి వాడిని పట్టుకొచ్చెయ్!!.
12
24
230
@Vengalams
వెంగళం
5 years
కాస్త బాగుంటే. ప్రపంచాన్ని జయించేద్దామన్నంత ఆవేశం. !. కొంచెం తేడా కొడితే. కాళ్ళకింద భూమి కంపిస్తున్నంత భయం. !.
3
31
228
@Vengalams
వెంగళం
9 months
విజయానికి అడ్డదారుల్లేవు. !!
10
58
228
@Vengalams
వెంగళం
4 years
కష్టం కలగకుండా పెంచడం ప్రేమ. కష్టం తెలియకుండా పెంచడం ద్రోహం. #పిల్లలూప్రేమలూ.
3
37
221
@Vengalams
వెంగళం
3 years
నాలుగురోజులాగి చూస్తే పాడైపోదు లేరా!.అదేమన్నా చద్దన్నమా?!.#బామ్మ.
12
9
225
@Vengalams
వెంగళం
9 months
నాన్నా… అమ్మా… ఆగండి ప్లీజ్! కూరలో ఉప్పేసింది నేను,అమ్మ కాదు.
5
25
222
@Vengalams
వెంగళం
3 years
🤩🤩😍😍
14
24
217
@Vengalams
వెంగళం
3 months
కుక్క గారు: సంపెయ్యగలను! ఎవనుకుంటన్నారో. ఆయ్. 🤨😡.
6
30
226
@Vengalams
వెంగళం
4 years
డబ్బులు ఊరికే రావు. #గుండానంద. 🤘
10
49
216
@Vengalams
వెంగళం
22 days
వాళ్ళ పిచ్చిని మూర్ఖత్వాన్ని వాడుకోవడం రాకపోతే సైలెంటుగా ఉండాలిగానీ. అభిమానులు బాగుపడాలి అంటాడేంటి సుధా ఈయన? .వాళ్ళు బాగుపడితే మనకోసం ఎవడు చస్తాడు. ?!
@eenadulivenews
Eenadu
22 days
ఎప్పుడూ నీ హీరోకే జై కొడుతూ ఉంటే, నువ్వెప్పుడు బాగుపడతావు: అజిత్‌.#ActorAjithKumar #AjithKumarRacingTeam #entertainment #cinemanews #telugunews .
5
31
228
@Vengalams
వెంగళం
8 months
హార్టు ఎటాక్లు మగాళ్లకే ఎక్కువ ఎందుకు వస్తాయనే విషయంపై ఓ శాస్త్రవేత్త బయటపెట్టిన విషయం!. బోరుమని ఏడవాలనిపించినప్పుడు మగాడు ఏడవలేకపోవడమేనట!.కనీసం బయటికెళ్లో,తలుపేసుకునో,లేకపోతే బాత్రూంలోకెళ్ళో ఏడవండయ్యా. !!😭😭
16
25
220
@Vengalams
వెంగళం
4 years
ఓసారిటు చూడు బామ్మా. !!
Tweet media one
23
16
212
@Vengalams
వెంగళం
4 years
మినప్పప్పు గారెలు కాదుగానీ. దాన్ని ఈ ఫోటోకి లింక్ చెయ్యడం ఏదైతే ఉందొ. 👌.🤣🤣
Tweet media one
5
27
217
@Vengalams
వెంగళం
5 months
నామూలంగానే ఉప్మాకి రుచి వస్తుంది అనుకోవడం జీడిపప్పు భ్రమ!.అది లేకపోయినా ఉప్మా రుచిగానే ఉంటుంది. ఎందుకంటే అది #ఉప్మా
Tweet media one
24
9
220
@Vengalams
వెంగళం
3 years
మనిషిని కట్టి పడేసేవి బంధాలు అనుభందాలే కాదు. ఈఎంఐ లు కూడా. !!. #వాయిదానంద.
11
8
217
@Vengalams
వెంగళం
3 years
ఎవడి వైఫల్యానికి వాడే వందశాతం కారణం. ఒప్పుకునే ధైర్యంలేక వంద కారణాలు చెప్తాడు!. అలాగే సాధించే విజయానికి కూడా. !!. #వైఫల్యానంద.
4
25
215
@Vengalams
వెంగళం
1 year
ఇప్పుడంటే ఇగోలు మరీ ఎక్కువై పుసుక్కున కాపురాలు కూలగొట్టుకుంటున్నారు గానీ…. నా చిన్నప్పుడు గొడవైతే ఓ పూట మాట్లాడుకునే వాళ్లు కాదు. తర్వాత రెండ్రోజులు ఇదుగో. అదుగో అంటూ తడికతో మాట్లాడేవాళ్లు. మూడో రోజు కలసిపోయేవాళ్లు. !!. #తడికదిద్దిన_కాపురం .#అమ్మా_నాన్నా.
19
19
217
@Vengalams
వెంగళం
4 years
సత్యం. !!
Tweet media one
10
26
213