Sarath శరత్
@sarathuniverse
Followers
1K
Following
96K
Media
8K
Statuses
117K
గిరిప్రదక్షిణ చేయడమే చాలా కష్టం అనుకుంటారు కానీ వీళ్ళు ఈ రకంగా సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆరోగ్యపరంగా ఎంతవరకు సరైనదో తెలీదుగానీ ఇలా ప్రదక్షిణ మామూలు విషయం కాదు. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః .ॐ ॐ अरूणाचलेश्वराय: नमः 🙏.#Tiruvannamalai .
16
192
2K
The best and most beautiful things in the world cannot be seen or even touched - they must be felt with the heart. ~ Helen Keller.#SagaraSangamam.#సాగరసంగమం 💖💜.
11
207
1K
మొత్తం సినిమాలో ఈ పాటలో చాప, ఇతర వస్తువులు ఎత్తుకుపోయే సీన్,ఇంకా హీరోయిన్ చనిపోయినప్పుడు, మార్చురీ దగ్గర హీరోయిన్ వాళ్ళ అమ్మ, హీరో తలపై చెయ్యి పెట్టే సీన్ 😢🙏🙏.( ఈ సినిమా చిత్రీకరణ కొంతభాగం చిన్నప్పుడు మేము వున్న కాలనీలో కూడా జరిగింది ) 🧡🧡.#7GBrindavanColony.#7Gబృందావనకాలనీ
6
23
255
ఈ రోజు ఉదయం సుప్రభాత సేవ లో స్వామి వారిని ఎక్కువసేపు అంత దగ్గరగా చూసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం, ఒక్కసారి సుప్రభాత సేవలో పాల్గొనే అవకాశం దొరికితే చాలు ఈ జీవితానికి అనుకున్నాను, అలాంటిది ఈ రోజుతో నాలుగో సారి స్వామి వారు నాకు ఈ అవకాశం కల్పించారు.🙏ఓం నమో వేంకటేశాయ🙏.
10
2
93