Chamakura Malla Reddy
@chmallareddyMLA
Followers
47K
Following
2K
Media
7K
Statuses
9K
Official Account - Chamakura Malla Reddy - Member of Legislative Assembly - Medchal Constituency.
Hyderabad, India
Joined April 2017
పుట్టినరోజు సందర్బంగా @BRSparty అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి @KCRBRSPresident గారిని వారి నివాసంలో మర్యాధపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేశారు.
34
110
2K
టి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి.ఆర్ గారి పిలుపు మేరకు కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల శ్రేయస్సు కొరకు నా వంతు సహాయంగా ఆరు కరోనా టెస్టింగ్ అంబులెన్సులను ప్రభుత్వానికి సమకూర్చేందుకు అవసరమైన నగదును చెక్కురూపం లో ఈరోజు కే.టి.ఆర్ గారి కి అందజేయడం జరిగింది.@KTRTRS
75
68
2K
నాపై పలు వార్త పత్రికల్లో వస్తున్నా వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దయచేసి BRS పార్టీ కుటుంబ సభ్యులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. @BRSparty @BRSHarish @KTRBRS @TelanganaCMO
41
157
2K
మైసమ్మగూడ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో మల్లారెడ్డి యూనివర్సిటీ మరియు ఇస్కాన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహనా సదస్సు కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. @KChiruTweets @PawanKalyan
12
200
1K
The Leader is back and ready to make waves. KCR .LeadershipRevived. @BRSparty @KTRBRS @BRSHarish @Krishank_BRS @RaoKavitha
28
68
1K
తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని కలిసి మే డే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. @TelanganaCMO @BRSparty
19
41
947
శాసనమండలి సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐. Birthday greetings to Smt @RaoKavitha, MLC.
8
28
928
నా పై నమ్మకంతో *మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా* నన్ను గెలిపించిన నియోజకవర్గ ఓటరు మహాశయులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా యొక్క కృతజ్ఞతలు. #ThankYou #TelanganaAssemblyElection2023 #KCR #ktr
27
47
918
Wishing a very happy birthday to a great leader , Minister Harish Rao Thanneeru garu 💐💐💐. ప్రియతమ నాయకుడు మంత్రి హరీష్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.@BRSHarish.#HappyBirthdayTHR .#HappyBirthdayHarishAnna.#HappyBirthdayHarishanna .#THR .#Harishraothanneru.#HarishRao
29
25
648
ప్రగతిభవన్ లో మున్సిపల్,పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి శ్రీ కే.టి.ఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కంటోన్మెంట్ సమస్యలు,నూతన చట్టం,ఎన్నికలు,అభ్యర్థుల ఎన్నిక,పార్టీల గుర్తుల పై ఎన్నికలు,బడ్జెట్ కేటాయింపు,వాటర్ ఛార్జీలు ప్రస్తావించడం జరిగింది. @KTRTRS.@trsrajasekhar
27
27
642
శంషాబాద్ GMR ఎరీనా లో మా మనువరాలు అను శ్రేయ వివాహానికి హాజరై వధువరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు మాజీ మంత్రివర్యులు @BrsSabithaIndra గారు మరియు శాసనసభ సభ్యులు.
1
24
616
ఎమ్మెల్సీ కవిత గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా (16.03.2024) మేడ్చల్ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం. #westandwithkavithaakka.#brs #kalvakuntlakavitha #kcragain #ktr #KCR
28
73
600
10గంటలకు పది నిమిషాలు 2వ ఆదివారం కార్యక్రమంలో భాగంగా స్వగృహం నందు అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించుటకు ఇంటి పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్ర పరచడం జరిగింది. నిలువ ఉన్న నీటిని తొలగించడం జరిగింది. @KTRTRS.#10AM10Minutes #Sunday
14
20
569
గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారి పిలుపు మేరకు 10 గంటలకు 10 నిమిషాలు 5వ ఆదివారం కార్యక్రమంలో భాగంగా స్వగృహం నందు అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించుటకు ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్ర పరచడం జరిగింది.@KTRTRS.#10AM10Minutes #Sunday
24
17
551
ఏమ్మెల్యే @MarriRajasekar మమత గార్ల కూతురు మా మనువరాలు శ్రేయ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను @BRSparty అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు @KCRBRSPresident గారికి అందజేసి వివాహానికి ఆహ్వానించడం జరిగింది.
4
45
553
ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ నీ తిలకించిన మంత్రి మల్లారెడ్డి .#India #TeamIndia #Hyderabad
18
29
512
గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు వైరల్ ఫీవర్,డెంగ్యూ వ్యాధి,దోమల పెరుగుదల అరికట్టేందుకు నా నివాస గృహం లో ని తోటలో నిల్వ ఉన్న వర్షపు నీటిని కుటుంబ సభ్యులతో కలిసి తొలగించడం జరిగింది,పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగింది. @KTRTRS
31
15
480
ఈ రోజు బోయిన్ పల్లి.లో కుటుంబ సమేతంగా #ఓటు_హక్కును.వినియోగించుకోవడం జరిగింది. #ChMallaReddy #Vote #LoksabhaElections2019 #Bowenpally.#RightToVote
13
16
466
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,చింతల్ డివిజన్ లోని భగత్ సింగ్ నగర్ లో .ఈరోజు బస్తీ దవాఖానను ప్రారంభించడం జరిగింది. @TelanganaCMO @KTRTRS @Collector_MDL @RajuShambipur @naveenktrs @kp_vivekanand
7
21
453
ఆ గుండెకు ధైర్యం ఎక్కువ. యశోద దవాఖాన నుండి డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. @BRSparty @BRSHarish @KTRBRS @RaoKavitha
18
35
457
Thank you, @KTRBRS anna for being a constant inspiration to us - Wishing you a very #HappyBirthday! . #HappyBirthdayKTR #GiftASmile
14
30
450
Proudly following the footsteps of our inspiring and compassionate Leader @KTRTRS anna, Im donating 50 vehicles to the the differently abled people on his birthday #GiftASmile. It's a privilege to work under his leadership. @MinisterKTR.
Last year on the eve of my birthday, I had personally donated 6 ambulances & our TRS MLAs & MPs joined in taking the total No. to 90!. This year too, decided that the best way to celebrate is to #GiftASmile in personal capacity to 100 differently abled with custom made vehicles
24
41
441
తెలంగాణ జాతిపిత, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.#KCR #GetWellSoonKCR #KTR
6
29
406
మహబూబ్ నగర్ జిల్లాకు మేడ్చల్ ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి భారీ కన్వాయి తో బయలుదేరడం జరిగిందీ. @trspartyonline @KTRTRS
8
16
406
ఈ రోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ని ప్రగతి భవన్ లో కలవడం జరిగింది. --> శామీర్ పేట్ మండలం లో ని కేశవపూర్ లో #3965_ఎకరాలలో_మంచినీటి_రేజర్వాయర్_ప్రాజెక్ట్ కు సి.ఎం కె.సి.ఆర్ #గ్రీన్_సిగ్నల్ త్వరలో శంకుస్థాపన. తీరనున్న కష్టాలు .@trspartyonline @KTRTRS
5
19
386
కోట్లాది మొక్కలు నాటించడమే లక్ష్యం. ఆకుపచ్చని తెలంగాణమే ధ్యేయం. ! బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు శ్రీ @SantoshKumarBRS గారికి జన్మదిన శుభాకాంక్షలు. @KTRBRS @BRSparty .#Greenindiachallenge
9
28
390
మేడ్చల్ జిల్లా బోడుప��పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరద బాధితులకు ప్రభుత్వం తరఫున 10, 000నగదు, రేషన్ కిట్ అందజేయడం జరిగింది. అలాగే కార్పొరేషన్ పరిధిలో నీట మునిగిన పలు కాలనీ లో సందర్శించడం జరిగింది. కలెక్టర్ వెంకటేశ్వర్లు, మేయర్ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. #TelanganaCmo #ktrtrs
9
23
376
శాసనసభ్యులు @MarriRajasekar మమత గార్ల కూతురు మా మనువరాలు శ్రేయ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు.గారికి అందజేసి వివాహానికి ఆహ్వానించడం జరిగింది.
2
13
380
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు @kp_vivekanand గారి పుట్టినరోజు సందర్బంగా వారి క్యాంపు కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
0
8
369
Today felicitated @nickvujicic, the great inspirational motivational speaker @ Malla Reddy University. A 3 days motivational work shop started today and during this work shop Mr. Nick delivers his inspirational speech to inspire the students of Malla Reddy University.
9
25
362
*గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు కరోనా నుండి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా*.*ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది అభిమానులు, శ్రేయోభిలాషుల దీవెనలతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నా*. @trspartyonline @TelanganaCMO
8
11
360
రేపు ఢిల్లీలో brs పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవమ్ సందర్బంగా ఈ రోజు ఢిల్లీ బయలుదేరడం జరిగింది. #BRSParty
15
14
361
శంషాబాద్ GMR ఎరీనా లో మా మనువరాలు అను శ్రేయ వివాహానికి హాజరై వదువరులను ఆశీర్వదించిన @TelanganaCMO @revanth_anumula గారు.
10
11
369
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ యం.పి శ్రీమతి.కల్వకుంట్ల కవిత గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 💐.@RaoKavitha.
5
5
348
మేడ్చల్ మున్సిపాలిటీ ఆత్మీయ సమ్మేళనం లో మహిళా నాయకురాలు, మహిళా కార్యకర్తలతో కలిసి భోజనం చేయడం జరిగింది. మహిళలు తమ చేతులతో అన్నం తినిపించడం జీవితంలో మరిచిపోలేను, వారి ప్రేమ అనురాగాలకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను. @BRSparty @KTRBRS @PRR_BRS @RajuShambipur @TelanganaCMO @BRSHarish
18
24
338
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించేందుకు యశోద హాస్పిటల్ కు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ను కలిసి పరామర్శించడం జరిగింది. కేసీఆర్ గారి ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకోవడం జరిగింది.
2
26
338
జి హెచ్ ఎం సి ఎన్నికల సందర్బంగా ఖుత్బుల్లాహ్ పూర్ నియోజకవర్గం 125 డివిజన్ లో తెరాస పార్టీ అభ్యర్థి శేషగిరి రావు తరుపున ప్రచారం చేయడం జరిగింది. @trspartyonline @KTRTRS @VPRTRS @kp_vivekanand
6
14
326
మంత్రివర్యులు శ్రీ @KTRBRS గారితో కలిసి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు హెలికాప్టర్లో బయలుదేరడం జరిగింది. @BRSparty @BRSHarish
8
24
325
పీర్జాదిగూడ పరిధిలో ఇటీవలి వర్షాలకు చెరువులు తెగి జలమయం అయిన కాలనీల్లో మున్సిపల్ శాఖ మంత్రి కే టి ఆర్ గారితో పాటు పర్యటించడం జరిగింది. మేయర్ జక్కా వెంకటరెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఏమ్మెల్యే సుధీర్రెడ్డి గార్లు,తెరాస నాయకులు పాల్గొన్నారు. @TelanganaCMO @KTRTRS
9
29
330
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ చే నిర్వహించిన సురక్ష దినోత్సవం కార్యక్రమంలో ఎంపీ ఎంమ్మెల్సీ ఎంమ్మెల్యే లతో కలిసి పాల్గొనడం జరిగింది. @KTRBRS
12
7
326
మా పెద్ద మనవడు జ��:: మల్లారెడ్డి జన్మదిన వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది. #happybirthdaymallareddyjuniar
9
11
318
నూతనంగా నిర్మించిన డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని చాంబర్ లో పూజ కార్యక్రమలు నిర్వహించి బాధ్యతలు చేపట్టడం జరిగింది.బాధ్యతలు చేపట్టిన అనంతరం మే డే ఫైల్ పై మొదటి సంతకం చేయడం జరిగింది. అలాగే శ్రమ శక్తి అవార్డు ల ఫైల్ పై సంతకం చేయడంజరిగింది.#TelanganaSecretariat
9
24
312
ఈ రోజు ఘట్కేసర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ వైద్యశాల లో 28లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన *ఆల్ట్రా స్కానింగ్ మిషన్* TIFA ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. @trspartyonline @KTRTRS @trsharish #kcrkit
16
17
300
మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశం మేరకు ఈ రోజు రాత్రి 9:00 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ఇండ్ల లైట్లను ఆర్పేసి "9 నిమిషాల 9 సెకండ్ల" పాటు ""దీపాలను, క్రొవ్వొత్తులను"" వెలిగించి సంఘీభావం తెలియజేయడం జరిగింది.@TelanganaCMO @KTRTRS @trsrajasekhar
2
12
299
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతా చారి వర్ధంతి ఈ రోజు. నీ త్యాగం మరువులేనిది🙏.#JoharSrikanthchary
10
11
289
#అనాధ_యువతికి_అండగా .ఈ రోజు గుండ్లపోచంపల్లి లో ని గౌరీ ఆశ్రమం లో ఒక అనాధ యువతీ పుష్ప కు విజయవాడ కి చెందిన కిషోర్ కి ఇచ్చి వివాహం చేయడం జరిగింది యువతీ పుష్పకు కన్యాదానం చేయడం జరిగింది. పుష్ప పేరున 2,35,000 డిపాజిట్ మరియు వివాహ ఖర్చులకు 25,000 నగదు అందజేయడం జరిగింది. @KTRTRS
9
9
279
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ @Mynampally_BRS గారిని పరామర్శించారు. @MarriRajasekar
3
13
262
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు కిసరగుట్ట శ్రీ రామలింగశ్వరా స్వామి ఆలయంలో పురపాలక శాఖ మంత్రి శ్రీ @KTRTRS గారి సతీమణి శ్రీమతి శాలిమ మరియు కుమారుడు @TheRealHimanshu గార్లతో కలిసి కుటుంబ సమేతంగా స్వామి వారికీ అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
5
12
256
మేడ్చల్ నియోజకవర్గం BRS పార్టీ ప్రతినిధుల సభకు బైక్ ర్యాలీ గా బయలు దేరిన మంత్రి మల్లారెడ్డి గారు. మేడ్చల్ పట్టణం లోని @BRSparty కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన మంత్రి మల్లారెడ్డి గారు.
8
29
251
శంషాబాద్ GMR ఎరీనా లో మా మనువరాలు అను శ్రేయ వివాహానికి హాజరై వదువరులను ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు @BRSHarish గారు, మాజీ ఎంపీ వినోద్ గారు.
0
6
262
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశల సందర్బంగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి @BRSHarish గారిని అసెంబ్లీ ప్రాంగణంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
3
12
250
యంగ్ అండ్ డైనమిక్ లీడర్.టి.ఆర్.ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు #శ్రీ_కల్వకుంట్ల_తారకరామారావు .గారికి #జన్మదిన_శుభకాంక్షలు.#ChMallaReddy #Minister #GovtOfTelangana #HappyBirthdayKTR.@KTRTRS
8
9
243
పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ. తెలంగాణా ప్రజల పండుగ బతుకమ్మ పండుగను అందరూ సంబురంగా జరుపుకోవాలని, మన సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు భద్రంగా అందించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆడపడుచుల అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. @BRSparty @KCRBRSPresident @KTRBRS
4
10
246
నూతనంగా ఎంమ్మెల్సీ గా ఎన్నికఅయినా శ్రీ నవీన్ రావు గారితో కలిసి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. @RajuShambipur @PRRTRS @MarriRajasekar @TelanganaCMO
5
16
251