![KCR Profile](https://pbs.twimg.com/profile_images/1784128383598665728/-UP8IiBv_x96.jpg)
KCR
@KCRBRSPresident
Followers
40K
Following
0
Statuses
7
Official handle of BRS Party President and Telangana's First Chief Minister K Chandrashekar Rao
Joined April 2024
Telangana CM and Dy CM were misleading the people on power, irrigation and drinking water supply in the state for the past 4 months. Notice of Osmania University Chief Warden confirms that all their claims were farce. The truth is that there is power, drinking water and irrigation water crisis in Telangana.
152
1K
3K
తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ��ెండు సార్లు కరెంటు పోయింది. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. నాతోపాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి. జై తెలంగాణ ✊
451
1K
5K