RajuShambipur Profile Banner
Shambipur Raju MLC Profile
Shambipur Raju MLC

@RajuShambipur

Followers
22K
Following
3K
Media
800
Statuses
1K

Member of Legislative Council, Medchal Malkajgiri District BRS President.

Joined December 2016
Don't wanna be here? Send us removal request.
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
నా జన్మదినం సందర్భంగా దైవ సమానులు, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ గారి ఆశీర్వాదం ఈరోజు ప్రగతి భవన్ లో తీసుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
48
66
822
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS అన్న గారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
72
41
1K
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
చేతకాని దద్దమ్మ మాటలు కాదు. 🔥 .బండి సంజయ్ దమ్ముంటే పార్లమెంట్లో ఉచిత వైద్యం & ఉచిత విద్య బిల్ పాస్ చేయించు. @KTRTRS
62
127
1K
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
గుజరాత్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు. రేపు సీఎం కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా గుజరాత్ రాష్ట్రం సూరత్ లో కేసీఆర్ గారి అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు.
Tweet media one
20
83
950
@RajuShambipur
Shambipur Raju MLC
5 years
గౌరవ మంత్రివర్యులు శ్రీ @KTRTRS పిలుపు మేరకు సీజనల్‌ వ్యాధుల నివారణకు ఆదివారం ఉదయం ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేస్తున్న సందర్భం.#10minsAt10am
Tweet media one
Tweet media two
18
30
896
@RajuShambipur
Shambipur Raju MLC
1 year
Congratulations #PallaviPrashanth for the Bigg Boss Season 7 Telugu Winner 🏆🏆🏆. #BiggBossTelugu7.#BiggBoss7Telugu.#BiggBossTelugu7GrandFinale
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
34
893
@RajuShambipur
Shambipur Raju MLC
5 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
31
839
@RajuShambipur
Shambipur Raju MLC
5 years
Happy Birthday to my son Deepak rao.May you have a long, healthy & happy life.
Tweet media one
58
17
808
@RajuShambipur
Shambipur Raju MLC
4 years
ఆత్మీయ @RaoKavitha అక్క గారితో, కొంపల్లిలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా, కారులో ప్రయాణిస్తూ.
Tweet media one
Tweet media two
9
23
783
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
నాకు శాసనమండలిలో ప్రభుత్వ విప్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ సార్ గారికి మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
66
51
755
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
మా ప్రియతమ నేత, మంత్రి శ్రీ కేటీఆర్ అన్న గారి తనయుడు హిమాన్షు బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు.💐🎂. @TheRealHimanshu
Tweet media one
Tweet media two
20
28
734
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
నా మీద నమ్మకంతో నన్ను మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమించినందుకు గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సార్ గారికి, గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. 🙏🙏
Tweet media one
Tweet media two
102
59
695
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సార్ గారికి ప్రగతి భవన్ లో అందజేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
14
78
668
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
విరాట్ కోహ్లీ కంటే అమిత్ షా కొడుకు చాలా పెద్ద క్రికెటర్ అనుకుంటా. అందుకే BCCI జనరల్ సెక్రటరీ ఇచ్చారు. @KTRTRS @trspartyonline @BJP4Telangana @AmitShah @kishanreddybjp @bandisanjay_bjp @balkasumantrs @BTR_KTR
29
105
653
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి నిలిచిన మన తెలంగాణ. @KTRTRS @TelanganaCMO @trspartyonline @balkasumantrs @BTR_KTR
28
80
643
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దేశంలోని ప్రతి రంగం పై ఎంత స్పష్టమైన అవగాహన ఉన్నదో 25 ఏళ్ల క్రిందట వారి ప్రసంగమే ఒక ఉదాహరణ. @KTRTRS @trspartyonline @TelanganaCMO @balkasumantrs @BTR_KTR
11
108
635
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
హైటెక్ కన్వెన్షన్లకు ధీటుగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో "మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు" కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో సకల సౌకర్యాలతో అందరి శుభకార్యాలకు ఉపయోగపడే విధంగా 7476 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో రూ.333.65 లక్షల వ్యయంతో. 1/2
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
49
72
611
@RajuShambipur
Shambipur Raju MLC
1 year
ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల రోడ్ షోలో బాస్ తో. 💪
Tweet media one
8
32
625
@RajuShambipur
Shambipur Raju MLC
4 years
మంత్రి శ్రీ కేటీఆర్ గారి పుట్టిన రోజు (జూలై 24) సంద‌ర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా. నా వంతుగా 60 మంది విక‌లాంగుల‌కు మూడు చ‌క్రాల వాహ‌నాల‌ను అందిస్తాను. #GiftASmile #HappyBirthdayKTR.
@KTRBRS
KTR
4 years
Last year on the eve of my birthday, I had personally donated 6 ambulances & our TRS MLAs & MPs joined in taking the total No. to 90!. This year too, decided that the best way to celebrate is to #GiftASmile in personal capacity to 100 differently abled with custom made vehicles
Tweet media one
Tweet media two
36
59
617
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
ముసలోళ్లను చూస్తేనే వణుకు పుడుతుంది 18 వేల కోట్ల రాజగోపాల్ రెడ్డికి.
15
57
592
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
టీఆర్ఎస్ వర్కిం��్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS గారి పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ చౌరస్తాలో మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. #saalumodisampakumodi. @trspartyonline
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
43
82
587
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
ఈ రైతన్న పడిన బాధకి ఈరోజు ప్రధాని మోడీ గారు అడిగిన క్షమాపణ సరిపోతుందా ?? గల్లీ నుండి ఢిల్లీ దాటే వరకు తరిమి తరిమి కొట్టాలి మోడీ ప్రభుత్వాన్ని. ఈ భాజపా ప్రభుత్వాన్ని.
Tweet media one
60
81
583
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
Happy Birthday Deepak Rao 🎂
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
40
22
578
@RajuShambipur
Shambipur Raju MLC
1 year
ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సార్ తో.
Tweet media one
6
21
582
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
ఎవడి ఈ రేవంత్ రెడ్డి. ?.ఎవడా సంజయ్. ?.వీళ్ళను ఎవరన్నా పట్టించుకున్నరా అసలు.? . @KTRTRS 🔥
25
71
574
@RajuShambipur
Shambipur Raju MLC
6 years
Planted saplings on the eve of KCR sir 64th birthday #harithatelangana #HappyBirthDayKCRSir @KTRTRS
Tweet media one
Tweet media two
16
15
562
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
మునుగోడు ప్రజాదివేన కేసీఆర్ సార్ గారి సభకు భారీ కాన్వాయ్ తో బయలుదేరిన మేడ్చల్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు గారు @trspartyonline @KTRTRS @BTR_KTR
18
69
553
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
Q న్యూస్ చింతపండు నవీన్ అరెస్టును ఖండిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకుల్లారా. ప్రభుత్వం పైన, గౌరవ ప్రజాప్రతినిధుల పైన ఆ సంస్కార హీనుడు వాడే భాషను మీరు సమర్థిస్తున్నారా. ?. @bandisanjay_bjp @V6News @VivekVenkatswam.@BJP4Telangana @revanth_anumula @INCTelangana @KVishReddy . @KTRBRS.
141
66
567
@RajuShambipur
Shambipur Raju MLC
4 years
తెలంగాణా జాతి పిత సీఎం శ్రీ కేసీఆర్ సార్ గారి పుట్టిన రోజును పురస్కరించుకుని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ యూత్, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
12
20
542
@RajuShambipur
Shambipur Raju MLC
10 months
చేవెళ్ల పార్లమెంట్ సభలో పెద్దసార్ తో. @KTRBRS @BRSparty @balkasumantrs @BTR_KTR
0
43
536
@RajuShambipur
Shambipur Raju MLC
4 years
ఈ రోజు నా జన్మదినం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే @kp_vivekanand గారు మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్పొరేటర్లు తెరాస నాయకులు తో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేస్కుకోవడం జరిగింది.
Tweet media one
31
18
525
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థ‌ల నుంచి ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా ఎన్నికైనట్టు రిట‌ర్నింగ్ అధికారి నుండి ధృవీక‌ర‌ణ ప‌త్రం అందుకోవడం జరిగింది.
Tweet media one
37
27
511
@RajuShambipur
Shambipur Raju MLC
7 months
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు ఈ రోజు మా నివాసానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులను కలిసి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. Thank you @KTRBRS Anna
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
40
524
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
తెలంగాణ మీద మరోసారి విషం చిమ్మిన మోడీ .అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టారు అంటూ మొసలి కన్నీరు .#ModiEnemyOfTelangana
Tweet media one
3
165
331
@RajuShambipur
Shambipur Raju MLC
5 years
@KTRTRS @kp_vivekanand Sir Provided them Groceries to all the labour @KTRTRS
Tweet media one
Tweet media two
8
14
489
@RajuShambipur
Shambipur Raju MLC
1 year
రాజీనామా ఎప్పుడు రెడ్డి గారు. ?. @revanth_anumula @Bhatti_Mallu
11
81
492
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
మేడ్చల్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రగతి భవన్ లో గౌరవ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
55
57
487
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
పథకం ప్రారంభం నుండి ఈ నెల 10వ తేదీకి పెట్టుబడి సాయం 50వేల కోట్లకు చేరుకోనున్న సందర్భంగా శంభిపూర్ గ్రామ రైతులు సీఎం గారికి ఆర్గానిక్ ఆర్ట్ తో ధన్యవాదాలు తెలిపారు. 2/2. @KTRTRS @trspartyonline
Tweet media one
Tweet media two
37
68
481
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సార్ గారితో ఈ రోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంకు వెళ్తూ. #KCR #BRS #Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
26
35
482
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
పెద్ద సారుతో. 🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
38
474
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
నా జన్మదినం సందర్భంగా మంత్రివర్యులు శ్రీ @trsharish గారి ఆశీర్వాదం ఈరోజు ప్రగతి భవన్ లో తీసుకోవడం జరిగింది.
Tweet media one
18
31
478
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS గారి పిలుపుమేరకు పాలు మరియు పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర బీజేపీ ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నేడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీ మల్లారెడ్డి గారితో కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. #DhokhebaazModi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
123
361
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జిల్లా కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
44
455
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
హైదరాబాద్‌కు వస్తే ఇండియాలో ఉన్నానా?? న్యూయార్క్‌లో ఉన్నానో అర్థం కాలేదు. - సూపర్‌ స్టార్‌ రజనీకాంత్. #Hyderabad. @KTRBRS @TelanganaCMO @rajinikanth @BRSparty @balkasumantrs @BTR_KTR
Tweet media one
29
45
455
@RajuShambipur
Shambipur Raju MLC
4 years
హైదరాబాద్ -రంగారెడ్డి -మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఇబ్రహీంపట్నo నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మంత్రి @trsharish గారు, ఎమ్మెల్యే @ManchireddyKis1 గారితో ��ాల్గొనడం జరిగింది.@KTRTRS @trspartyonline
Tweet media one
Tweet media two
Tweet media three
13
20
432
@RajuShambipur
Shambipur Raju MLC
4 months
విజయదశమి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
Tweet media one
4
10
450
@RajuShambipur
Shambipur Raju MLC
5 years
ఈ నెల 14 వరకు లాక్ డౌన్ నేపథ్యంలో పేద మరియు వలస కూలీలు ఆకలితో అలమటించకూడదు అన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఈ రోజు ప్రణీత్ గ్రూప్ ఆధ్వర్యంలో సుమారు 2000 మందిరోజువారీ,వలసకూలీలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు.@KTRTRS
Tweet media one
Tweet media two
17
26
430
@RajuShambipur
Shambipur Raju MLC
5 years
నా ఆప్త మిత్రుడు బాల్క సుమన్ గారు గవర్నమెంట్ విప్ గా నియమితులు అయినా సందర్బంగా హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు @KTRTRS @balkasumantrs
Tweet media one
17
15
427
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వ విప్ గా అవకాశం కలిపించినందుకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ సార్ గారిని మర్యాదపూర్వకంగ కలిసి ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది.
Tweet media one
30
21
429
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
అన్నం పెట్టె రైతన్నకు అండగా నిలవాలని సీఎం కేసీఆర్ గారు రైతు బంధుతో పంట పెట్టుబడి సాయం అందించి రైతుబాంధవుడిగా నిలిచారు. 1/2
39
65
418
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
మా ప్రియతమ నేత, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS గారి పుట్టినరోజు సందర్భంగా #GiftASmile కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం - 129 డివిజన్, శాపూర్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
27
398
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారిని నూతనంగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు ఈరోజు ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ మల్లారెడ్డి గారు, రాజ్యసభ ఎంపీ శ్రీ సురేష్ రెడ్డి గారు. 1/2
Tweet media one
10
88
391
@RajuShambipur
Shambipur Raju MLC
5 years
Inaugurated Basti Dawakhana,in 131 Division quthbullapur:Dwaraka nagar along with MLA @kp_vivekanand Garu
Tweet media one
Tweet media two
3
14
397
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
ఈ రోజు కౌన్సిల్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
7
19
394
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
Boss
Tweet media one
16
22
389
@RajuShambipur
Shambipur Raju MLC
5 years
Wish u Happy Birthday to Hon’ble Finance Minister, @trsharish Garu🎂
Tweet media one
11
11
385
@RajuShambipur
Shambipur Raju MLC
4 years
హైదరాబాద్ -రంగారెడ్డి -మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఈ రోజు వికారాబాద్ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మంత్రి @trsharish గారు,మంత్రి @SabithaindraTRS గారు,ఎంపీ @DrRanjithReddy ఎమ్మెల్యే ఎం ఆనంద్ గారు గారితో పాల్గొనడం జరిగింది.@KTRTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
25
381
@RajuShambipur
Shambipur Raju MLC
1 year
With Boss at Telangana Assembly.
Tweet media one
3
24
392
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ సార్ గారిని కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా ప్రగతిభవన్లో కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
8
28
383
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
మేడ్చల్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రగతి భవన్ లో గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్ సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
41
47
376
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
నాకు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా రెండో సారి అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి, నాకు దైవ సమానులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ గారికి మరియు నన్ను రాజకీయంగా ప్రోత్సహిస్తున్న మా అన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
Tweet media one
Tweet media two
Tweet media three
23
26
372
@RajuShambipur
Shambipur Raju MLC
1 year
కేసీఆర్ అనే మూడు అక్షరాలు చాలా పవర్ ఫుల్
1
50
372
@RajuShambipur
Shambipur Raju MLC
8 months
Happy Birthday Deepak Rao 🎂💐
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
15
358
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వ విప్ గా అవకాశం కలిపించినందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ @KTRBRS అన్న గారిని మర్యాదపూర్వకంగ కలిసి ధన్యవాదాలు తెలపడం జరిగింది.
Tweet media one
Tweet media two
22
18
350
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
రాష్ట్రంలో జరుగుతున్నఅభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాల సాక్షిగా సీఎం కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష!!. జై కేసీఆర్ . జై తెలంగాణ !!. #TriumphantTelangana.#ThankYouKCR. @KTRTRS @TelanganaCMO @trspartyonline
Tweet media one
Tweet media two
7
107
185
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
గౌరవ మంత్రి శ్రీ కేటీఆర్ గారి పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వ సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండి మైసమ్మ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
12
41
350
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం ఎవరితోనైనా పోరాడుతాం. ఎంతకైనా తెగిస్తాం : ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్. #TRSWithFarmers #AntiFarmerBJP . @trspartyonline @KTRTRS
2
114
217
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
మేడ్చల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS గారికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పకలడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
23
339
@RajuShambipur
Shambipur Raju MLC
1 year
దేశ వైద్య రంగంలో కొత్త రికార్డు. ఒకేరోజు 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం కేసీఆర్ గారి ప్రత్యేక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు గారు #ArogyaTelangana
5
28
341
@RajuShambipur
Shambipur Raju MLC
5 years
ఈ రోజు TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS సార్ మేడ్చల్ జిల్లా తెలంగాణ భవన్ సందర్శించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
10
335
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
ఈరోజు ఎట్ హోమ్ (తెలంగాణ బిజెపి కార్యాలయం) కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలు తమిళిసై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ రాష్ట్రనాయకులు.
Tweet media one
Tweet media two
11
50
332
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
రేపటి నుంచి సీఎం శ్రీ కేసీఆర్‌ సార్ జన్మదిన వేడుకలు. - మూడ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు.- 15న అన్నదానం, 16న రక్తదాన శిబిరాలు.- 17న సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం.- టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీ @KTRTRS పిలుపు. #HappyBirthdayKCR
Tweet media one
14
25
332
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
అద్భుతంగా యాదాద్రి 🛕🚩🙏 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం. #Yadadri #Telangana #CMKCR.@KTRTRS @TelanganaCMO
4
35
323
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
ఈనెల 17న సీఎం కేసీఆర్ సార్ జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS గారి పిలుపు మేరకు ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజేన్ శేఖర్ గారు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
36
38
323
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
తెలంగాణ వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా @KTRTRS గారి పిలుపు మేరకు నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలపడం జరిగింది.
Tweet media one
Tweet media two
3
29
318
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
"పడి లేచిన వాడితో.పందెం చాలా ప్రమాదకారం". తెలంగాణ రాష్ట్ర సాధకులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సార్, మంత్రి కేటీఆర్ అన్న గారితో ఉద్యమ జ్ఞాపకాలు. !
Tweet media one
Tweet media two
Tweet media three
8
29
313
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
ఉద్యమకారుడిగా సంతోషంగా ఉంది. !
Tweet media one
9
28
309
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
కరీంనగర్ నుండి వరంగల్ ఫోర్ వే రోడ్డు కోసం మోడీ ప్రభుత్వం 4321 రూపాయిలు ఖర్చు చేస్తున్నారంట. 😂. @KTRTRS @trspartyonline @balkasumantrs @BTR_KTR
15
56
319
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
😊
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
21
316
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
ఈ రోజు ఉదయం తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వర‌స్వామి వారిని దర్శించుకొవడం జరిగింది.
Tweet media one
Tweet media two
10
17
316
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
Full credits to CM KCR and minister KTR for giving much needed fillip to hassle-free connectivity in Hyderabad. The SRDP is a boon to the daily commuters in the city. #HappeningHyderabad
7
113
229
@RajuShambipur
Shambipur Raju MLC
4 years
ఈ రోజు నా జన్మదినం సందర్బంగా కుటుంబ సభ్యులతో తో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేస్కుకోవడం జరిగింది.
Tweet media one
34
10
308
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
Numbers speak about the incredible growth of Telangana . Latest report of National Statistical Office (NSO) says. The Per Capita Income of Telangana-.In 2014-15, it was Rs. 1,24,104.In 2021-22, it is .Rs. 2,78,833. 125% growth in just 7 yrs!. #TriumphantTelangana.#ThankYouKCR
Tweet media one
7
106
185
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
విజయాలకు వినయం.నేర్పిన నాయకత్వం. విలువలకు నిలువెత్తు తార్కాణం. మా తెలంగాణ తారకరాముడు.మానవత్వం నిండిన సేవకుడు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారు, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామాత్యులు గారికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. 💐
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
27
302
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
రాజ్యసభ ఎంపీ శ్రీ కేశవరావు గారిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ తోట చంద్ర‌శేఖ‌ర్, మాజీ మంత్రి శ్రీ రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ శ్రీ చింత‌ల పార్ఠ‌సార‌థి, మిత్రులు @sravandasoju గార్లతో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
Tweet media one
7
24
300
@RajuShambipur
Shambipur Raju MLC
10 months
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ సార్ గారితో కలిసి ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
30
304
@RajuShambipur
Shambipur Raju MLC
1 year
నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదం అందజేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
6
21
300
@RajuShambipur
Shambipur Raju MLC
2 years
నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
9
18
288
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా గారికి మద్దతుగా బేగంపేట నుంచి జలవిహార్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన టీఆర్‌ఎస్‌ పార్టీ .#CMKCR . @TelanganaCMO @KTRTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
22
292
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవలే నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాలని కోరుతున్నాను.
54
20
294
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS గారి పిలుపు మేరకు, పార్లమెంట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ అహంకారపూరితమైన మాటలకి వ్యతిరేకంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండిమైసమ్మ చౌరస్తాలో నల్ల కండువాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలపడం జరిగింది. #ModiEnemyOfTelangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
48
261
@RajuShambipur
Shambipur Raju MLC
4 years
బండి సంజయ్ నువ్వు మొగోనివి అయితే మనిషివి అయితే నువ్వు చేసిన 380 ఎకరాలు ఆరోపణ నిరూపించు వెంటనే పేదలకు పంచుదాం. - శంభీపూర్ రాజు
Tweet media one
Tweet media two
28
59
292
@RajuShambipur
Shambipur Raju MLC
7 years
Participated in Harithaharam prgoram at Bachupally n kompally planted sapllings on the ocassion of @KTRTRS anna birthday
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
18
287
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐. #HappyBirthdayKavithaAkka .@RaoKavitha
Tweet media one
11
14
288
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS, మంత్రులు శ్రీ @mahmoodalitrs, శ్రీమతి @SabithaindraTRS గార్ల సమక్షంలో శాస‌న‌మండ‌లిలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది.
21
26
287
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖర్ రావ్ సార్ కి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలకడం జరిగింది. @KTRTRS
Tweet media one
Tweet media two
7
17
282
@RajuShambipur
Shambipur Raju MLC
5 years
కొంపల్లి మున్సిపాలిటీ పరిధి లోని ఎస్.యన్.ఆర్ గార్డెన్ లో నిర్వహించిన రక్తదాన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ .కేటీఆర్ గారి పిలుపు మేరకు సుమారు 300 మంది పార్టీ నాయకులు,కార్యకర్తలు, రక్తదానకార్యక్రమంచేపట్టారు.@KTRTRS.@chmallareddyMLA @kp_vivekanand
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
12
282
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, కుత్బుల్లాపూర్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రులు శ్రీ @KTRTRS శ్రీమతి @SabithaindraTRS, శ్రీ @chmallareddyMLA, ఎమ్మెల్యే శ్రీ @kp_vivekanand గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
36
282
@RajuShambipur
Shambipur Raju MLC
5 years
పేదల చెంతకే వైద్యం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127 రంగా రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని నందా నగర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్యే @kp_vivekanand గారితో కలిసి ప్రారంభించడం జరిగింది . @KTRTRS
5
18
283
@RajuShambipur
Shambipur Raju MLC
3 years
ఈ రోజు కౌన్సిల్ లో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన పట్నం మహేందర్ రెడ్డి గారికి, ఎల్ రమణ గారికి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.@KTRTRS @trspartyonline
Tweet media one
Tweet media two
5
16
279