![BRS Party Profile](https://pbs.twimg.com/profile_images/1872257489322029056/Dp0AXZ3m_x96.jpg)
BRS Party
@BRSparty
Followers
938K
Following
17K
Statuses
41K
Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.
Hyderabad, Telangana
Joined March 2014
బీఆర్ఎస్ పార్టీ అన్ని గ్రామాలకు సంక్షేమాన్ని అందిస్తే, కాంగ్రెస్ పార్టీ మండలానికి ఒక్క గ్రామానికే సంక్షేమాన్ని అందించింది. అందుకే బీఆర్ఎస్ పార్టీది జగమంత పాలన, కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
0
44
120
కాంగ్రెస్ సర్కార్‌వి అన్నీ కోతలే... 15 వేల రైతుబంధులో తొమ్మిది వేలు కోత పెట్టింది. పింఛన్‌లో కోత, కేసీఆర్ కిట్‌లో కోత, గొర్రె పిల్లల పంపిణీలో కోత... కాంగ్రెస్ పార్టీది కోతల సర్కారే కానీ, చేతల సర్కార్ కాదు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
0
39
124
కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు మాత్రం గడపలు దాటడం లేదు. రైతులు పంటను అమ్మి 48 రోజులు గడిచినా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులను జమ చేయలేదు. బోనస్ డబ్బుల కోసం కలెక్టరేట్‌ల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగే దుస్థితిలోకి రైతులను దిగజార్చింది రేవంత్ ప్రభుత్వం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
0
24
72
RT @BRSHarish: మొన్న కొంపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య, నేడు ఆదిభట్లలో నరసింహ గౌడ్ ఆత్మహత్య. రైతన్నలు, నేతన్న…
0
130
0
కాంగ్రెస్ అక్రమంగా చేస్తున్న భూసేకరణపై రగిలిన రెతన్న.. భూములు ఇయ్యం అని తెగేసి చెప్తున్న జనం 📌 పోలీస్ పహారాలో హకీంపేట భూముల సర్వే 📌 రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఫార్మా రైతుల దీక్ష 📌 కొడంగల్ లిఫ్ట్ సర్వేను అడ్డుకున్న కాట్రేవుపల్లి 📌 శివన్నగూడెం ముంపు బాధితుల ఆందోళన 📌 సీలింగ్ భూములపై కాంగ్రెస్ సర్కార్ కన్ను 📌 పారిశ్రామిక పార్కు మరో 199 ఎకరాలు 📌 సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం 📌 131 మందిలో దళిత, గిరిజనులే అత్యధికం ఓవైపు నిర్బంధ భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం కాలుదువ్వుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ బతుకుదెరువైన భూములను వదులుకునేది లేదని బాధిత రైతులు తెగేసి చెప్తున్నారు. 'ప్రాణాలైనా ఇస్తాంగాని.. భూములిచ్చేది లేదని తేల్చిచెప్తున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఫార్మా వ్యతిరేక పోరాట సమితి రైతులు శనివారం దీక్షకు దిగారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వబోమని కాట్రేవుపల్లి రైతులు భూ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ ప్రాజెక్టు కట్ట మీది నుంచి కదలబోమని శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామం నర్సిరెడ్డిగూడెం భూ నిర్వాసితులు మూడో రోజూ పథకం పనులను అడ్డుకున్నారు.
3
70
205
కులగణన చెల్లుబాటెంత? ♦️ నిబంధనలే పాటించని కాంగ్రెస్ సర్కారు ��️ ఇష్టారీతిన ఇంటింటి కుల గణన సర్వే.. తప్పులతడకగా కుల గణాంకాలు ♦️ జనాభా గణన అంశం కేంద్రానిదే ♦️ సర్వేపై రాష్ర్టాలకు పరిమితులు.. అందుకే అటకెక్కిన బీహార్ నివేదిక ♦️ న్యాయసమీక్షకు నిలవడం కష్టమే ♦️ బీసీ మేధావుల్లో, నేతల్లో తీవ్ర చర్చ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ప్రచారం చేసుకుంటుండగా అసలు ఈ సర్వే చెల్లుబాటు అవుతుందా? అని బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్లు కాకుండా ప్రభుత్వం సేకరించే డాటాకు సాధికారత ఉండబోదని, కేంద్రం నిర్దేశించిన నమూనాలోనే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే చేస్తే ఫలితం ఉంటుందని న్యాయనిపుణులు, బీసీ మేధావులు స్పష్టం చేస్తుండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. రిజర్వేషన్ల చట్టం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారికి శనివారం వినతిపత్రం ఇచ్చింది. కులగణన సర్వే తప్పుల తడకపై ఓవైపు పోరాటం చేస్తూనే మరోవైపు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం కార్యాచరణ రూపొందించేందుకు నేడు బీసీ నేతలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సమావేశం కానున్నారు.
8
62
160
ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు ఆపద ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు
2
165
835
బీసీల విషయంలో రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్.. బీసీ కులగణనను చిత్తు కాగితమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే చింపేసిండు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి రాష్ట్రంలో ఉన్న బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
2
131
545
RT @HarishRaoOffice: రేవంత్ రెడ్డి మమ్మల్నే తట్టుకోవడం లేడు. ఇంకా కేసీఆర్ గారిని వీళ్ళేం తట్టుకుంటారు. ఇవాళ కేటీఆర్ మాట్లాడినా, నేను మా…
0
74
0
RT @HarishRaoOffice: రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాం. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మేం చేసిన ఒత్తిడి వల్లనే ఇవాళ సగమైనా రు…
0
70
0