Dr Vivek Venkatswamy
@VivekVenkatswam
Followers
36K
Following
1K
Media
2K
Statuses
3K
MLA, Chennur | Ex Parliamentarian Peddapally | Telangana Official Handle of Dr. G. Vivek Venkatswamy
Hyderabad, India
Joined November 2018
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నా వంతుగా కోటి రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. #RamMandirNidhiSamarpan
75
200
1K
ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్చను, ప్రశ్నించే వారిని అణచివేయడం దారుణం. అహంకార పూరితంగా అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ప్రజల ఆగ్రహాన్ని ఆపలేవు. ఖచ్చితంగా నియంతృత్వ కేసీఆర్ కు గుణపాఠం చెప్పి తీరుతాం. తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను. #SaveJournalism
85
514
1K
తిరుగుబాటు మొదలైంది. కేసిఆర్ అహంకారానికి, ఈటెల ఆత్మగౌరవానికి మధ్య జరిగిన సంగ్రామంలో హుజూరాబాద్ ప్రజలు ఈటెల రాజేందర్ గారికే మద్దతు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆరచకా పాలనకు హుజూరాబాద్ గడ్డ మీద నుంచే తిరుగుబాటు మొదలైంది. @Eatala_Rajender
55
97
910
ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బీజేపీ శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారిని కలిశాను. @myogiadityanath
6
36
778
హుజూరాబాద్ ఉపఎన్నికలో విజయం సాధించి మొదటిసారి మంచిర్యాల జిల్లాకు విచ్చేసిన @Eatala_Rajender గారికి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారు తదితరులు పాల్గొన్నారు.
8
30
659
వాహ్.!.హైదరాబాద్ల వర్షాలు పడితే అసెంబ్లీ ముందు నీళ్లుంటాయి,సీఎం క్యాంప్ ఆఫీస్ ముందట కార్లు మునుగుతాయ్ వాటిని మంచిగా చేసి చూపిస్తా అని చెప్పినవ్. ఇగ మా గోస తీరినట్టే అని అనుకున్న జనంకు ఇగో ఇట్లా సుక్కల్ సూపిస్తున్నావ్ కదా కేసీఆర్. ఇదేనా నువ్ చేసిన చేసిన విశ్వనగరం. @BJP4Telangana
22
222
546
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, మన రథసారథి శ్రీ. @bandisanjay_bjp గారికి జన్మదిన శుభాకాంక్షలు.
14
29
549
గౌరవ ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా నేను నా శ్రీమతితో ప్రధాని @narendramodi గారిని మర్యాదపూర్వకంగా కలిసి మహానాయకుడు కాకా గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని అందజేశాను. ఈ సమావేశం మంచి సహృదయకరంగా జరిగింది. #BJP4Telangana. @blsanthosh @JPNadda @BJP4Telangana @BJP4India
15
38
544
చైనా - భారత్ సరిహద్దుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ ఆర్మీ కల్నల్ సంతోష్ బాబు గారి పార్థివదేహనికి సూర్యాపేట లోని వారి నివాసం వద్ద నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది. @bandisanjay_bjp @Arvindharmapuri
7
29
549
TRS కంచుకోటలో దుబ్బాక గెలుపు అనుక్షణం బిజెపి గెలుపు కోసం పరితపించిన కార్యకర్తలదే. అటువంటి కార్యకర్తల సంతోషం నడుమ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.@bandisanjay_bjp @aruna_dk
7
37
514
మిత్రుడు, తెలంగాణ ఉద్యమ ���హచరుడు, హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక, బీజేపీ శాసన సభ్యులు శ్రీ. ఈటెల రాజేందర్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీరు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. @Eatala_Rajender
11
36
485
రాష్ట్ర @BJP4Telangana అధ్యక్షుడు,ఎంపీ @bandisanjay_bjp గారి మీద నిన్న @siddipetcp జోయల్ డేవిస్ చేసిన దాడిని నిరసిస్తూ,సీపీని వెంటనే సస్పెండ్ చేయాలని నిరాహారదీక్ష చేస్తున్న సంజయ్ గారి ఆరోగ్యం క్షీణించింది, వెంటనే కరినగరంలోని ఆసుపత్రికి తరలించి, నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశాను
5
42
471
ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తూ జాగరణ దీక్ష చేపట్టిన @bandisanjay_bjp గారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీ ఛార్జ్ చేసినంత మాత్రాన బీజేపీ కార్యకర్తలు అదరరు,బెదరరు. ఉద్యోగుల పట్ల బీజేపీ పోరాటం ఆగదని KCR గారు గుర్తుపెట్టుకోవాలి.
16
80
463
ఇవ్వాళ ఢిల్లీలో BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల పైన,మరియు తెలంగాణలో బీజేపీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలపై,GHMC ఎన్నికలపై ప్రధానంగా చర్చించడం జరిగింది@BJP4India @BJP4Telangana @JPNadda @OfficeofJPNadda @bandisanjay_bjp
9
22
395
.@BJP4Telangana రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్,TRS నుండి వచ్చిన నాయకులు బీజేపీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి @kishanreddybjpబీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు వివిధ పార్టీల నాయకులకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించడం జరిగింది
9
20
385
నా తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణ అవుతుంది. ప్రజలు పిట్టల్లా రాలుతున్నా కదలని సీఎం కేసీఆర్. ఇంకెన్ని ప్రణాలు పోతే ఫార్మ్ హౌస్ నుంచి బయటకు వాస్తవ్. #KCRHatao #TelanganaBachao
17
77
389
గాల్వాన్ లోయలో దేశం కోసం అమరులైన వారి కుటుంబాలను ఆదుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కేసిఆర్ గారు. !!. మరి మన రాష్ట్ర సాధన కోసం ఎందరో యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారు, మరి వారి కుటుంబాలను ఆదుకోవడానికి నీ మనసు ఎందుకు ఒప్పుకోవడం లేదు? #KCRFailedTelangana.
18
72
348
కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ. @AmitShah కలవడానికి రాష్ట్ర అధ్యక్షుడు @bandisanjay_bjp ,మాజీ మంత్రి @Eatala_Rajender మరియు ఇతర సీనియర్ నాయకులతో కలిసి ఢిల్లీ కి రావడం జరిగింది. తెలంగాణలో బీజేపీ ని అధికారంలోకి తీసుకరావడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ మీద ఈ భేటీలో చర్చించడం జరుగుతుంది.
10
44
338
రాష్ట్రంలో వరుసగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. దీనికి కేసీఆర్ యే బాధ్యత వహించాలి. @BJP4Telangana @bandisanjay_bjp
14
52
319
2015లో జరిగిన GHMC ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గెలిపిస్తే హైదరాబాద్ ను 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్త అన్నావ్ కదా @KTRTRS. ఇవ్వాళ GHMCలో ఉన్న రోడ్లు, డ్రైనేజీ పరిస్థితి చూసి ప్రజలకు సమాధానం చెప్పు? #TRSMuktTS.
12
50
313
భరోసా లేని రైతు బతుకు. రైతులకు భరోసా కల్పించలేని రాష్ట్ర సర్కారు.రాష్ట్రంలో లేని పంట భీమా పథకం.కేంద్ర పథకం ఫసల్ బీమా నుంచి బయటికి వచ్చిన రాష్ట్రం. ప్రకృతి ప్రకోపిస్తే రైతులను ఆదుకునే వ్యవస్థ లేమి. పంట నష్టం పరిహారం ప్రకటనలకే పరిమితం, దీన స్థితిలో రైతు. #KCRFailedTelangana
19
45
316
ముద్రలోన్ల విషయంలో మీరు చెప్పిన ప్లేస్ లో చెప్పిన టైమ్ కు బహిరంగ చర్చకు సిద్దం , మీరు చెప్పింది తప్పని ప్రూవ్ చేస్తా, దమ్ముంటే చర్చకు రండి @KTRTRS గారు.
13
47
312
కేసీఆర్ గారు. !ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో తక్షణమే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నువ్వే చెప్పి నెలలు గడుస్తున్నా ఇంత వరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఇంకా ఎంత కాలం వేచి చూడాలి. ఒక్కసారి వారి గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. #kcr_whereare_50kjobs.
27
173
308
రెండు, మూడు రోజులుగా ప్రజలు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ, రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు . అసలు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు ? #WhereIsKCR #Hyderabad @TelanganaCMO @KTRTRS @trspartyonline
23
69
293
KCR ఎప్పుడైనా సమస్య మొదలైనప్పుడు మాత్రమే. హడావుడి చేస్తాడు . సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం కనపడడు. అంత అయిపోయాక వొచ్చి నాలుగు మాటలు చెప్పి ప్రతిపక్షాలను తిట్టి పోతాడు, ఇలాంటి స్ధితిలో కనిపించకుండా పోయిన వాళ్ళని ఎం అనాలి ? #WhereIsKCR
14
55
297
ఆరేండ్ల క్రింద నువ్ ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో రాజ్ భవన్, సీఎం కార్యాలయం కూడా నీటిలో మునుగుతదా? అని నీ మాటలు కోటలు దాటేలా మాట్లాడవ్, కానీ ఇవ్వాళ నీ అభివృద్ధి కనీసం ప్రగతి భవన్ కూడా దాటలే. @TelanganaCMO @trspartyonline @KTRTRS #KCRFails.
4
84
283
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జులాపల్లి మరియు సుల్తానాబాద్ లో మాజీ కేంద్రమంత్రి, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి(కాకా) గారి విగ్రహాన్ని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు @bandisanjay_bjp గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది.
13
12
295
మీలో ఉన్న పోరాటపటిమ. మీలో ఉన్న దేశభక్తి . కోట్లాదిమంది కార్యకర్తల ఆకాంక్షను. ,.మరియు,మీ నాయకత్వంలో తెలంగాణ బీజేపీని విజయతీరాలకు చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రాష్ట్ర బీజేపీ రథసారథి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు .శ్రీ.బండి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు @bandisanjay_bjp
8
26
289
నిత్యం ప్రజల్లో ఉంటూ,ప్రజాధారణ పొందుతున్న నాయకులను చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు.దాడి చేసిన ఎమ్మెల్యే మీద వెంటనే చర్యలు తీసుకోవాలి,బీజేపీ పార్టీ తరుపున దాడికి గురిఅయ్యిన ఎంపీపీ కి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాను @bandisanjay_bjp @BJP4Telangana
4
46
287
🔸దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్, రాష్ట్రం వచ్చాక దళితుల మీద దాడులు చేయిస్తున్నాడు. 🔸దాడి జరిగిన కుటుంబం ను పరామర్శించడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి, పోతిరెడ్డిపాడు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నాను ? #TSInUnsafeHands
12
38
272
🔸నాకు సంబంధం లేని ఒక బిజినెస్ లావాదేవీల వ్యవహారంలో@hydcitypolice నా పేరు లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.🔸నాపై వ్యక్తిగతంగా చేస్తున్న కుట్రలను,నన్ను ఇబ్బంది పెట్టడానికి ముఖ్యమంత్రి పోలీసులపై తెస్తున్న ఒత్తిడికి న్యాయపరంగా కేసీఆర్ పై పరువునష్టం దావా వేయబోతున్నాను@TelanganaCMO.
5
30
263
కేంద్ర సహాయ శాఖ మంత్రి నుండి క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన మన తెలంగాణ బిడ్డ శ్రీ. @kishanreddybjp గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
7
21
271
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్ లో జరిగే బహిరంగ సభ, చేరికల కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ మార్గమధ్యంలో బీజేపీ తెలంగాణ ఇంచార్జి @tarunchughbjp తో కలిసి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు @bandisanjay_bjp గారికి ఇంటికి వెళ్లడం జరిగింది. #BJP4Telangana
1
14
265
రాజ్ భవన్ లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు ఇతర బీజేపీ నాయకులతో కలిసి గవర్నర్ తమిళ సై సుందర్ రాజన్ ను కలవడం జరిగింది. #TSInUnsafeHands #SaveTelangana #commissions @BJP4Telangana @bandisanjay_bjp @kishanreddybjp @BJP4India @narendramodi @AmitShah @JPNadda @DrTamilisaiGuv
9
31
263
Don’t spread false news @KTRTRS. Central govt. incurred 85% of the cost of trains and state only 15%. Is the minister trying to take false credit like they always do? @BJP4India @PMuralidharRao @BJP4India @kishanreddybjp @bandisanjay_bjp @BJP4Telangana
11
77
253
ACD బిల్లులను వెంటనే రద్దు చేయాలి. ఇప్పటికే పెంచిన కరెంటు బిల్లులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై అదనంగా ACD బిల్లుల పేరుతో వేలల్లో బిల్లు వేసి దోచుకుంటున్న కేసీఆర్. #KCRFailedTelangana
21
74
242
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఎన్నికైన సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల మధ్య వారధిగా ఉండాలని మరియు మీ అందరి సహాయ సహకారాలతో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను@bandisanjay_bjp @BJP4Telangana @narendramodi @AmitShah @JPNadda
3
15
255
అక్రమ కేసులు పెట్టి @TeenmarMallanna జైల్లో పెట్టాలని చూస్తున్న ప్రభుత్వం. ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తుంది. త్వరలోనే ప్రజలు ఈ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు. #TeenmarMallanna.
7
40
247
ఒక్క పిలుపుతో ఏకమై కదిలిన జనం హక్కులకోసం చేస్తున్న రణం. #jaimala #jaibheem #telangana #vivekvenkatswamy #hyderabad #malalasimhagarjana
34
21
244
ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ కు ఎంపికయ్యిన బిజెపి పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. @drlaxmanbjp
6
19
238
కమిషన్ల కోసమే సమీక్షలు తప్ప, ప్రజల సంక్షేమం కోసం కాదు. కరోనా వచ్చి జనాలు చచ్చిపోతున్న ప్రజలను పట్టించుకోకుండా కొత్త సెక్రటేరియట్ కమిషన్ల కోసం కకృత్రి పడతావ ? . GHMC లో జనాలు ఆగ్రహం మీద ఉన్నారు. మీ పాలనపై ప్రజలు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వబోతున్నారు. @KTRTRS
9
40
232
సోమాజిగూడలో తీన్మార్ మల్లన్న విడుదలకై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. @TeenmarMallanna ఒక ఛానెల్ ద్వారా ప్రభుత్వంలోని లోపాలను ప్రశ్నిస్తూ,తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మల్లన్నపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం ప్రశ్నించే గొంతును తొక్కిపెట్టడమే అవుతుంది
8
43
235
🔸హరీష్ రావు యాక్షన్ ప్లాన్ ప్రకారమే ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై దాడికి కుట్రకు ప్లాన్. 🔸MLA క్రాంతికిరణ్ ను డబ్బులు పంచకుండా అడ్డుకున్నందుకు దళితులపై దాడిగా చిత్రీకరించి,దళితుల ఓట్లు పొందేందుకు హరీశ్ రావు ఆడుతున్న నాటకం(1/2) #DubbakaWithBJP . @BJP4Telangana @RaghunandanraoM
12
34
222
హుజరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా జరిగిన బీజేపీ దళిత మోర్చా మరియు మైనారిటీ మోర్చా సభలో పాల్గొనడం జరిగింది. @Eatala_Rajender . #Vote4BJP #HuzurabadWithBJP
6
17
222
పోతిరెడ్డిపాడు విషయంలో రెండు నాల్కల ధోరణితో జగన్ తో చీకటి ఒప్పదం చేసుకున్న కెసిఆర్ #Pothireddypadu #telanganacmo @bandisanjay_bjp @BJP4Telangana @narendramodi @AmitShah @PMuralidharRao @gssjodhpur
16
39
220
హంతకులు వాడిన కార్ బిట్టు శ్రీను అనే వ్యక్తి ది. ఈ బిట్టు శ్రీను అనే వ్యక్తి ఎవరు. మంథని మాజీ ఎమ్మేల్యే పుట్ట మధు మేనల్లుడే బిట్టు శ్రీను. ఈయన పుట్ట మధు వ్యవహారాలు చ���సుకునే వ్యక్తి. అయినా కానీ పోలీసులు ఎఫ్ ఐ ఆర్ లో బిట్టు శ్రీను పేరు చేర్చలేదు. @cpramagundam @TelanganaDGP
9
97
218
కాళేశ్వరం వల్ల తెలంగాణకు ఒనగూరేది ఎం లేదు. ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల తెలంగాణ ప్రజల సొమ్మును సీఎం కుటుంబం దోచుకోవడానికే దాన్ని సృష్టించారు: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. @KVishReddy
22
61
221
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ @kishanreddybjp గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
6
11
225
టిఆర్ఎస్ అవినీతి, అక్రమాలు, అరాచకాలతో ప్రజలను పీడిస్తూ, టిఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు తెలిపేలా తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారితో కలిసి ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. @BJP4Telangana @bandisanjay_bjp @Arvindharmapuri @kishanreddybjp .#GHMCWithBJP
7
7
221