Dr. Palla Rajeshwar Reddy Profile Banner
Dr. Palla Rajeshwar Reddy Profile
Dr. Palla Rajeshwar Reddy

@PRR_BRS

Followers
39,724
Following
75
Media
2,706
Statuses
3,617

Member Of Legislative Assembly (MLA), Jangaon constituency, Telangana.

Joined April 2014
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 months
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ గారితో.
Tweet media one
7
78
1K
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 year
సీఎం కేసీఆర్ గారితో.
Tweet media one
83
72
1K
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 years
వరంగల్- ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపు పత్రాన్ని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
99
87
1K
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
7 months
నెల్లుట్లలో... కెసీఆర్ గారు..
20
121
1K
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 years
ప్రగతి భవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం శ్రీ కేసీఆర్ గారిని కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
90
64
970
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా పెద్దలు, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.
Tweet media one
84
39
964
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
8 months
సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి ఆయనకు తెలంగాణకు ఏం సంబంధం ? అక్కడ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి రెండు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించింది.
18
170
962
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
10 months
జనగామలో ప్రొటోకాల్ ను విస్మరిస్తున్న ప్రభుత్వ అధికారులు.
38
96
861
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
7 months
Tweet media one
6
44
819
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
7 months
రైతుల దగ్గరికి బయల్దేరిన కెసిఆర్ గారు.
3
105
775
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
10 months
నిబంధనలకు విరుద్ధంగా మల్లన్న జాతర సమీక్షా సమావేశం. సమావేశంలో అనాధికరంగా నేతల ఎంట్రీ. -ప్రశ్నించిన జనగామ ఎమ్మెల్యే పల్లా. -మేం ఇలానే చేస్తాం..ఇష్టం ఉంటే ఉండండి..లేకపోతే వెళ్లిపోమ్మని బదులు -దేవాదాయ శాఖ మంత్రి తీరుకు నిరసనగా సమావేశంను బహిష్కరించిన జనగామ ఎమ్మెల్యే పల్లా
54
146
726
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 months
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కెసీఆర్ గారితో..
Tweet media one
5
35
692
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 months
కెసీఆర్ గారితో
Tweet media one
1
40
691
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
11 months
Tweet media one
27
28
672
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
ఈ రోజు శాసన మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
51
33
651
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కలిసి ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ థాకరేతో సమావేశం కావడం జరిగింది.
Tweet media one
15
39
649
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 years
తెలంగాణ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయి జైల్ నుండి విడుదల అయినప్పటి ఫోటో. #PallaForMLC #VoteForPalla
Tweet media one
25
24
643
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
2 months
చీమకు కూడా హాని చేయని పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి కుటుంబసభ్యుల పైన కూడా కేసులు పెట్టారు.
16
97
658
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 months
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
8
23
646
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
2 months
25 సంవత్సరాల క్రితం విద్యా సంస్థలను స్థాపించాం.. ఇన్ని సంవత్సరాలుగా లేని ఇబ్బందులను కేవలం గత 9 నెలల వ్యవధిలో రాజకీయ కక్షతో ఇబ్బంది పెడుతున్నారు.
24
112
639
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
2 months
అనురాగ్ యూనివర్సిటీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. పార్టీలతో దానికి సంబంధం లేదు.
14
86
628
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
Dear Prime Minister, Telangana as a progressive state has come a long way after the state formation. But unfortunately, we received no support from the Center. Why this partiality sir? Where is #EqualityForTelangana ? @KTRTRS
45
188
484
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
5 months
జనగామ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకున్న MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు.
Tweet media one
1
41
614
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
2 months
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు జనగామ కలెక్టరేట్ కి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలకడం జరిగింది.
2
41
618
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
8 months
LRS పై కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వ్యవహార శైలికి నిరసనగా జనగామలో నిరసన కార్యక్రమం.
2
69
608
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
2 years
Tweet media one
66
44
579
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
2 years
మునుగోడు మండలంలోని పలివేల గ్రామంలో ఈరోజు సాయంత్రం తెరాస మరియు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలతో కలసి తెరాస పార్టీ MLA అభ్యర్థి శ్రీ. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కొరకు గడప గడప ప్రచారం నిర్వహిస్తూ..
20
44
568
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
8 months
కాంగ్రెస్ పార్టీ 1956 లోనే తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయకుండా ఉండాల్సింది.
9
104
578
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayKCR
Tweet media one
23
93
415
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
8 months
ఇండస్ ఫౌండేషన్ మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం, వరంగల్. #Indusfoundation #Indus24 #Mahashivratri2024
4
46
560
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
2 years
నల్గొండకు పట్టిన శని కోమటిరెడ్డి బ్రదర్స్. #VoteForCar #MunugodeBypoll
46
57
551
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 years
వరంగల్ -నల్గొండ -ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలో ఓటరు నమోదు కార్యక్రమం మొదలుకొని సుమారుగా 4 నెలల పాటు నాకు మద్దతుగా నిర్విరామంగా విశేషమైన కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు,ఎమ్మెల్యేలకు,మంత్రులకు, ఎమ్మెల్సీలకు,ఎంపీలకు, ఇంఛార్జీలకు, సోషల్ మీడియా వారియర్స్ కి మరియు.. (1/2)
Tweet media one
39
32
541
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
9 months
ఎటువంటి ఆధారాలు లేకుండా నాపై, నా భార్య పై అక్రమ కేసు బనాయించారు. -నేను కాని, నా భార్య కాని భూముల గురించి ఏనాడు ఎవరితో గొడవ పడలేదు..బెదిరించలేదు..ఆక్రమించలేదు. -కేసు పెట్టేటప్పుడు సంఘటన ఎక్కడ జరిగింది..ఎప్పుడు జరిగింది..ఎవరు ఉన్నారు.. ఆధారాలు ఏమిటనేవి కనీస బాధ్యతగా చూడకుండా కేసు
Tweet media one
29
60
552
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
10 months
పవిత్ర కొమరవెల్లి మల్లన్న కళ్యాణంపై రాజకీయాలు సబబు కాదు.
6
77
548
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
2 months
అనురాగ్ సంస్థలు బఫర్ జోన్ లో నిర్మాణాలు చేస్తున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు మాపై కేసు నమోదు చేశారు. నీటిపారుదలశాఖ 2017 లో NOC ఇచ్చింది. కలెక్టర్ NOC ఇచ్చారు. మాకు సంబంధించిన భూమి FTL లో కాని Buffer Zone లో కాని లేదని అన్ని సంబందిత డిపార్ట్మెంట్స్ NOC ఇచ్చారు. HMDA
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
52
138
545
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
8 months
విన్నావా కాజోజీ కాంగ్రెస్ పాఠం... మొదటికే మోసం తెచ్చిన మొండిచేయి వాటం... జై తెలంగాణ ✊
11
110
543
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
9 months
గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారిని కలిసి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
Tweet media one
3
17
545
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
KCR's brainchild Mission Kakatiya with tagline "Mana Ooru Mana Cheruvu" is a programme for rejuvenating 46531 irrigation tanks and lakes in Telangana. #HappyBirthdayKCR
19
101
335
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 year
నా పుట్టిన రోజు సంధర్భంగా, గ్రీన్ ఇండియా చాల్లెంజ్ లో భాగంగా బంధు మిత్ర కుటుంబ సమేతంగా నా వ్యవసాయ క్షేత్రంలో మొక్క నాటాడమైనధి.
Tweet media one
Tweet media two
61
39
537
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
10 months
బీఆర్ఎస్ అధినేత,తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని పరామర్శించడానికి బేగంపేట విమనాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి..తదనంతరం జగన్ గారితో కలిసి కేసీఆర్ గారికి ఇంటికి
Tweet media one
3
29
536
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 month
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకుని.. కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరిన జనగామ ఎమ్మెల్యే డా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు.
Tweet media one
4
47
538
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
Is @RahulGandhi ready for drug test at AIIMS ? #RahulDrugTest @KTRTRS
@KTRBRS
KTR
3 years
I am ready for any test & will travel to AIIMS Delhi if Rahul Gandhi is willing to join. It’s below my dignity to do it with Cherlapally jail alumni If I take the test & get a clean chit, will you apologise & quit your posts? Are you ready for a lie detector test on #Note4Vote
597
836
3K
38
163
444
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
5 months
బచ్చన్నపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంనికి చెందిన దళిత బిడ్డకు దాదాపు 20 లక్షల బ్రెయిన్ సర్జరీ నీలిమ హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం చేయడం జరిగింది.
3
64
527
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
8 months
4
41
522
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారితో.
Tweet media one
11
11
500
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
80,039 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసిన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది.
Tweet media one
18
29
490
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 years
There are so many people who want to see you healthy and safe always. Our prayers are with you sir. Wishing our dynamic and determined leader, Shri KCR garu a speedy recovery. 🙏🏾🙏🏾 #GetWellSoonKCR
Tweet media one
18
30
499
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 year
ఖమ్మం జిల్లా అధికారిక పర్యటనలో భాగంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ.T.హరీష్ రావు మరియు శ్రీ.P.అజయ్ కుమార్ గార్లతో కలసి హైదరాబాద్ నుండి ఖమ్మం బయలుదేరిన తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు MLC డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు.
Tweet media one
Tweet media two
12
30
499
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
11 months
జనగామ జిల్లా చిలుపూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన జనగామ జిల్లా పార్టీ అధ్యక్షులు, జడ్పి చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా గుండె పోటుతో మృతిచెందారు..విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ నుంచి హుటా హుటిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్
8
49
494
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
10 months
జనగామలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి ప్రోటోకాల్ ను విస్మరిస్తున్న ప్రభుత్వ అధికారులు. #pallarajeshwarreddy #janagam #Telangana #Janagoan
8
69
490
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
విభజన అసంబద్ధంగా జరిగింది అని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసిన 1200 మంది అమరవీరుల త్యాగాలను గాయపరుస్తున్నాయి #ModiEnemyOfTelangana
9
171
276
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
7 months
పంటకు నీరందించి..రైతుల కన్నీళ్లు తుడిచి.. -సాగు నీరు లేదని ‘పల్లా’కు కర్షకుల ఫిర్యాదు. -నీరందించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం. -తపాస్ పల్లి రిజర్వాయర్ కు నీటి విడుదల. -రాజేశ్వర్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు.
6
63
483
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
6 months
మహబూబబాద్ కెసీఆర్ గారి బస్సు యాత్ర హైలైట్స్.
2
51
483
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
2 years
నా పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ. కె. చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవగా, ఈ సందర్భంగా సీఎం గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Tweet media one
51
33
478
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 month
ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి. కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిని ఖండించిన రాజేశ్వర్ రెడ్డి.
0
66
483
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
10 months
రాక్షస ఆనందం కోసం.. అబద్ధాలు, అసత్యాలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు.
11
88
470
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
6 months
ప్రజల గుండెల్లో కేసీఆర్♥️ కేసీఆర్ గుండెల్లో తెలంగాణ😍🔥
4
76
470
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 year
ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుడు కీర్తిశేషులు శ్రీకాంత్ చారి గారి అమ్మగారైన శంకరమ్మ గారు.
Tweet media one
15
27
463
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
10 months
ఇవి శ్వేత పత్రాలు కాదు... అసత్య పత్రాలు.
6
62
433
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 year
జనగామ నియోజకవర్గం అభివృద్ధి కోసం పల్లా గారు అడిగినవన్ని చేస్తాం. #pallarajeshwarreddy #janagam #KCROnceAgain #VoteForCar #SayNoToCongress #Telangana #BRSManifesto #KCR
11
84
427
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 year
పవిత్ర కొమురవెల్లి మల్లన్న దర్శనం మరియు పూజ... ఓం నమఃశివాయ ....
Tweet media one
3
23
425
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 months
వారం రోజులలో జనగామకు త్రాగు, సాగు నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
1
51
430
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
రైతు బంధువు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. కరోనా కష్టకాలంలోనూ రైతన్నకు ఆగని సాయం. ఇదీ అసలైన రైతు రాజ్యం. వానాకాలం పంటకోసం 63,25,695 మంది రైతులకు రూ.7508 కోట్ల రైతు బంధు సాయం. నేటి నుంచి ఖాతాల్లో జమ. #RythuBandhu #FarmerFirst #TrailblazerTelangana
Tweet media one
43
24
413
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
2 years
Tweet media one
38
34
412
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 year
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి శ్రీ కేటీఆర్ గారిని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగ కలిసిన బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ అభ్యర్థి శ్రీ కడియం శ్రీహరి గారు యం.ఎల్.ఎ శ్రీ తాటికొండ రాజయ్య గారు మరియు యం.ఎల్.సి శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు.
16
44
417
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 years
సిద్దిపేట మండలం, మిట్టపల్లి గ్రామంలో సీఎం శ్రీ కేసీఆర్ మరియు మంత్రులు శ్రీ @trsharish , శ్రీ @SingireddyTRS గార్లతో కలిసి రైతు వేదిక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షులు డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు.
Tweet media one
Tweet media two
5
11
410
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
6 months
హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఈరోజు భువనగిరి పార్లమెంటు ఎన్నికకు పోటీచేయుటకు BRS పార్టీ అభ్యర్ధిగా శ్రీ. క్యామా మల్లేష్ గారికి "బీ" ఫారం అందజేసీన BRS పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. కెసిఆర్ గారు, కార్యక్రమంలో జనగామ గౌరవ శాసన సభ్యులు శ్రీ. డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి
Tweet media one
1
42
416
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 months
పుట్టినరోజు సందర్భంగా కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న జనగామ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు
22
32
413
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 year
జనగామ నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం సందర్భంగా
17
30
412
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 months
తన పుట్టినరోజు సందర్భంగా గురువారం నాడు బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ.కేసీఆర్ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న జనగాం ఎమ్మెల్యే Dr.పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Tweet media one
Tweet media two
13
27
418
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 years
మోడీ పెంచిన GDP (జీడీపీ) ఇదే. 👇👇 Gas , Diesel, Petrol జీడీపీ సంగతి ఏమో కాని Gas , Diesel, Petrol ధరలను భారీగా పెంచిన మోడీ సర్కారు. #VoteForPalla #PallaForMLC @KTRTRS @trspartyonline
42
53
397
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
అందరికీ నమస్కారం 🙏 మార్చి నెలలో జరిగి�� వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల MLC ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చిన పట్టభద్రులకు, అద్భుత కృషి చేసిన కార్యకర్తలకు , నాయకులకు , ప్రజాప్రతినిధులకు, మిత్రులు మరియూ శ్రేయోభిలాశులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 16..
Tweet media one
53
25
397
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
10 months
పైసా ఖర్చు లేకుండా లబ్దిదారులకు పథకాలు అందాలి.
9
38
408
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
2 years
BRS Party Meeting at Khammam
8
33
396
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
7 months
5
31
405
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 year
ముత్తిరెడ్డి గారి మద్దతు, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో జనగాంలో గులాబీ జెండా ఎగరేద్దాం.
16
36
389
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
9 months
తెలంగాణ భవన్ లో జరుగుతున్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో జనగామ MLA డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు.
Tweet media one
6
23
401
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 year
ఈరోజు ములుగు జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేయుటకు హైదరాబాద్ నుండి బయలుదేరిన మంత్రివర్యులు శ్రీ. KTR గారితో నేను.
Tweet media one
21
35
391
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
9 months
జై తెలంగాణ ... జై జై కేసీఆర్ #pallarajeshwarreddy #KCR
Tweet media one
4
27
399
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
2 years
Returning to Hyderabad after successful completion of statewide Vaanakaalam Avagaahana Sadassulu.
Tweet media one
13
18
386
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
8 months
ఆసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్.
6
65
396
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
8 months
ఛలో నల్లగొండ. #ChaloNalgonda
2
42
393
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 years
తల్లి ఆశీర్వాదం తీసుకొని, వరంగల్ జిల్లా మల్లికుదుర్ల గ్రామంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొన్న తరువాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ��న్నికల్ల��� తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి. #VoteForPalla #PallaforMLC
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
23
387
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
Tweet media one
5
23
382
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
Tweet media one
10
82
248
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 years
I along with my my family members have Voted in GHMC Election, requesting all voters to cast their valuable vote. #GHMCElections2020
Tweet media one
2
11
382
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
3 years
తెలంగాణ సీఎం శ్రీ కేసీఆర్ గారి ఆశీస్సులతో వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండవసారి అఖండ విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సీఎం శ్రీ కేసీఆర్ గారిని మరియు మంత్రి శ్రీ కేటీఆర్ గార్లను ఈ రోజు ప్రగతి భవన్ లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
31
20
380
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
8 months
శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి ఉత్సవాలు, జనగామ.
2
24
378
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 years
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా.. ఆదరించండి.. బ్యాలెట్ పేపర్ లోని 3 వ నెంబర్ క్రమసంఖ్యలో మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరు. #VoteForPalla #PallaForMLC
Tweet media one
34
42
372
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 year
ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తపస్సుపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు, గ్రామస్తులు.
Tweet media one
Tweet media two
18
25
371
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 years
అందరికి నమస్కారం 🙏 గౌరవ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి శ్రీ కేటీఆర్ గారి ఆశీస్సులతో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంగళవారం తేది 23-2-2021 ఉదయం 10 గంటలకు (1/2)
Tweet media one
19
27
364
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 years
నల్గొండలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి నామినేషన్ ర్యాలీలో మంత్రులు, కా��్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. #VoteForPalla #PallaForMLC
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
23
359
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
4 years
గార్లలో జరిగిన ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల "గార్ల - బయ్యారం" మండ‌లాల స‌న్నాహ‌క‌ సమావేశంలో పాల్గొని, ప్రసంగించిన ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
21
352
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
10 months
విద్యుత్ శ్వేత పత్రం తప్పుల తడకగా ఉంది.
5
38
362
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
2 years
Tweet media one
11
99
224
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
10 months
ఈరోజు శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. #pallarajeshwarreddy #janagam #Telangana #telanagaassembly
15
25
358
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
1 month
రెండు గంటలుగా BRS నాయకులను వాహనాల్లో తిప్పుతున్న పోలీసులు.
2
49
356
@PRR_BRS
Dr. Palla Rajeshwar Reddy
8 months
BRSLP కార్యాలయంలో కెసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు. #HappyBirthdayKCR
5
36
355