Sivaparvathi Profile Banner
Sivaparvathi Profile
Sivaparvathi

@Sivaparvathijsp

Followers
32,888
Following
269
Media
2,437
Statuses
14,347
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
నన్ను నమ్మి పార్టీ గొంతు ని నీ గొంతు తో వినిపించు అని నాకు బాధ్యత ను అప్పజెప్పిన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి హృదపూర్వక ధన్య వాదములు 🙏🙏🙏🙏 నా కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా శక్తి వంచన లేకుండా 100 శాతం చేస్తాను అని మాట ఇస్తున్నా అన్నయ్య
@JanaSenaParty
JanaSena Party
1 year
కాకినాడ నగర అధ్యక్షుడిగా శ్రీ తోట సుధీర్ • రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ సంగిశెట్టి అశోక్ • రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి పగడాల శివపార్వతి #HelloAP_ByeByeYCP
Tweet media one
Tweet media two
Tweet media three
47
2K
4K
96
807
3K
@Sivaparvathijsp
Sivaparvathi
4 months
రిపోర్టర్ : వర్మ గారు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడ తగనివ్వను అన్నారు రోజా కొడాలి నాని వర్మ గారు: గేట్ తన్నుకుంటా వెళ్తారు 🔥🔥 Thank you #svsnvarma
23
934
4K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
అన్న ఘనవిజయం గుర్తు ఉండేలా
70
769
4K
@Sivaparvathijsp
Sivaparvathi
4 months
అసెంబ్లీ గేట్ తాకనివ్వను అన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు రా ఇప్పుడు రావాలి బయట కి
@DrSandeepJSP
Dr. Sandeep Panchakarla
4 months
307
4K
13K
30
820
4K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
ఏం చూసుకొని నీకీ పొగరు అంటే మా ముందు ఉండి నడిపించే నా అన్నని చూసుకొని @PawanKalyan @JanaSenaParty
Tweet media one
35
429
3K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
వీడికి హని రోజ్ మీద కన్ను ఉన్నట్లు ఉంది హనీ రోజ్ వస్తె నీలాంటి పోరంబోకు లు పోతారు కాని ప్రజలు ఎందుకు పోతారు రా గాడిద
@NtvTeluguLive
NTV Telugu
1 year
తిరుపతిలో హనీ రోజ్‌తో మీటింగ్ పెడితే.. పవన్ కళ్యాణ్ మీటింగ్ కన్నా ఎక్కువ జనాలొస్తారు - ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి #PawanKalyan #honeyrose #KethireddyVenkataramireddy #YSRCP #Janasena #VarahiVijayaYatra #janasenavarahi #AndhraPradesh #NTVTelugu
399
397
2K
216
865
3K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
అన్నయ్య కలిసి శుభాకాంక్షలు చెప్పాను
Tweet media one
7
322
3K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
చారి గారు నిద్ర పోతున్నట్లు ఉన్నారు
57
1K
3K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
ఇంకో ఏడు జన్మలు ఎత్తాలి @ysjagan ఈ స్థాయి లో కీర్తింప పడాలి అంటే
@JSPShatagniTeam
JanaSena Shatagni
3 months
నీ జీవితం మొత్తం తలకిందుల తపస్సు చేసినా ఈ స్థాయి నీకు రాదు @ysjagan #GameChangerPK #PawanKalyan
57
2K
6K
34
457
3K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
సొంత అన్నదమ్ముల లాగా చాలా ఆప్యాయత తో నిండిన క్షణాలు కూటమి రాజకీయాల్లో చాలా విలువలు నేర్పిస్తుంది బూతులతో రెచ్చి పోయిన బూతు పార్టీ నుండి ఏపీ ప్రజలకు విముక్తి వచ్చింది లోకేష్ బాబు గారు ❤️ కళ్యాణ్ బాబు గారు
5
466
3K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
దేశ రక్షకుడు
Tweet media one
54
369
3K
@Sivaparvathijsp
Sivaparvathi
3 years
మా అన్నయ్య @PawanKalyan శ్రీ సాయి బాబా ఆశీస్సులతో త్వరగా కోలుకుంటారు 🙏🙏
Tweet media one
8
393
2K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
Tweet media one
60
431
3K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
జన సేనాని తో నేను అన్నయ్య ఆప్యాయంగా పలకరించి నపుడు ఆ కిక్ ఏ వేరు చాలు ఈ జన్మకు 🙏🙏
Tweet media one
36
222
2K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
ఇతనికి పాలాభిషేకం చెయ్యాలి జూన్ 4 న
@SushmaJSP
Sushma
3 months
కేకే ఎగ్జిట్ పోల్ సర్వే..జనసేన గెలిచే అసెంబ్లీ స్థానాలు 21/21🔥🔥🔥🔥 100% strike rate @PawanKalyan @JanaSenaParty @YSRCParty
18
1K
5K
24
481
2K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
పుట్టిన రోజు శుభాకాంక్షలు @RayapatiAruna అమ్మ God bless you 🙏
Tweet media one
10
230
2K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
మన జన సేన మొదటి మహిళా MLA @LokamMadhavi గారితో
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
284
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
ఆగ్ని పర్వతం బద్దలు అయితే ఎలా ఉంటుందో అలా ఉంది బాస్ స్పీచ్ 🔥🔥🔥🔥🔥
56
564
2K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
ఇప్పటి వరకు 28 సర్పంచ్ లు జన సేన అభ్యర్థులు విజయం సాధించారు మాది జీరో బడ్జెట్ గుర్తుంది గా ప్రతి గెలుపు గర్వ కారణమే
16
677
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
ఎవడో చింత రాజశేఖర్ అంట డిబేట్ కి వచ్చాడు చింత కాయ పచ్చడి అయ్యింది వాడికి
47
438
2K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
ప్రజలను ఓటు బ్యాంక్ గా చూడను, ప్రజలు అంటే నాకు చాలా గౌరవం - శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2009 లో చెప్పిన మాట ఎప్పటి కి ఆయన కి ప్రజల మీద ఉండే గౌరవం అలానే ఉంది కాబట్టే ఓటమి నీ ఇచ్చినా ప్రజల వెంటే ఉన్నారు, రైతు కంట కన్నీరు తుడిచారు సామాన్యుడి వెంట నిలబడ్డారు అందుకే ఆయన మాకు ఆదర్శం ✊✊
3
470
2K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
తోడు ఉండండి.....
@DVVMovies
DVV Entertainment
1 year
మీరు వేసే ప్రతి అడుగు విజయ పథం వైపుగా సాగాలని కోరుకుంటున్నాము…❤️ @PawanKalyan
Tweet media one
1K
12K
36K
14
345
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 months
మన హోంమంత్రి అనిత గారిని కలసి శుభాకాంక్షలు తెలియజేసి, మహిళా భద్రత మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అని విజ్ఞప్తి చేసాము సొంత సిస్టర్ లాగా అనితమ్మ రిసివ్ చేసుకున్న విధానం చాలా ఆకట్టుకుంది ఆవిడ మంచి స్థాయి లో ఉండాలి అని మరింత బలంగా మహిళ ల కోసం పని చెయ్యాలి ఆశిస్తున్నాం @Anitha_TDP
Tweet media one
Tweet media two
9
271
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
వైసిపి వద్దు జన సేన ముద్దు అని వైసీపీ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మొహం మీద కొట్టినట్లు ముగ్గు వేసి చెప్పిన మహిళ 🔥🔥🔥
7
698
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
మహిషాసుర వధ జరిగినప్పుడు అమ్మవారు కూడా పది చేతుల్లో పది ఆయుధాలతో యుద్ధం చేసింది పది చేతుల సాయం తీసుకున్నది అని అమ్మవారు కంటే మహిషాసుర డు గొప్ప వాడు అవ్వడు, వాడు దుష్ట శక్తి మాత్రమే
@YSJaganTrends
YS Jagan Trends
2 years
@PawanKalyan 2024 ki Advance Package Received aa Anna .. ?
Tweet media one
250
71
331
121
555
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
కొండను తవ్వి మరీ ఎలుక ను పట్టాడు గా ....
@DevendraReddyG
Devendra Reddy Gurrampati
2 years
ఎయిర్ పోర్ట్ లో... అదికూడా జనం తిరిగే చోట, కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ పెట్టుకోవాలని ఎయిర్ పోర్ట్ ఆఫీసర్ చెప్తే గానీ తెలియని నువ్వు సైనిక్స్ కి ఏమని దిశానిర్దేశం చేస్తావ్ పవన్ కళ్యాణ్? @PawanKalyan
2K
363
1K
88
307
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 months
పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది
Tweet media one
8
154
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
నిజాయితీపరులకు ఉండే గౌరవమే వేరు
15
389
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
ఒరేయ్ నువ్వు సీఎం అని మర్చిపోయావా.... ఒక కార్య కర్త లాగా భయపడుతూన్నావు... 10 వేల మంది పోలీసు లు ఏంది రా బాబు 💦💦💦
69
447
2K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
Ready to travel to Rajupalem
Tweet media one
Tweet media two
Tweet media three
55
236
2K
@Sivaparvathijsp
Sivaparvathi
4 months
జన సేనాని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజం నిజాలు నిదానం గా బయట కి వస్తాయి రాష్ట్రం లో ఏం జరుగుతుందో అప్రమత్తతో ఉండటం అవసరం ఇలాంటి గ్యాంగ్ లు ఇంకా బయట పడతాయి ప్రభుత్వము మారగానే కూటమి రాగానే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోకి వస్తుంది
@VizagNewsman
Vizag News Man
4 months
హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు. విదేశాల్లో డేటా ఎంట్రీ జాబ్స్ పేరిట కంబోడియా , మయన్మార్, బ్యాంకాక్ దేశాలకి పంపి అక్కడి నుంచి చైనా కంపెనీలకు తరలిస్తున్న ముఠా అరెస్ట్. #Vizag #AndhraPradesh #Visakhapatnam
56
991
2K
2
719
2K
@Sivaparvathijsp
Sivaparvathi
11 months
ఈ రోజు మీరు చేసిన సూచనలు అధికార ప్రతినిధి ఎలా వుండాలి అని మీరు ఇచ్చిన బాధ్యత , సమాజానికి మేము మాట్లాడే మాట ఎంత ప్రభావం చూపుతుంది రాజ్యాంగ విలువ ను నింపుకొని వ్యక్తిగత దాడి చేసిన సంయమనం పాటించాలి అని మా బాధ్యత ను గుర్తు చేసి మమ్మల్ని నడిపిస్తున్న మీకు పాధభి వందనం 🙏 @PawanKalyan
15
453
2K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
భీమవరం మేయర్ జనసేన దే రాసి పెట్టుకోండి రత్నాలే ఇస్తావో రాశుల కట్టలే పంచుతవో నీ ఇష్టం పిచ్చి కుక్క ను తరిమి తరిమి కొట్టక పోతే చూడు
19
565
2K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
500 నుండి 550 సర్పంచ్ స్థానాలలో ముందంజలో ఉన్న జన సేన
16
460
2K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
🤣😂
11
526
2K
@Sivaparvathijsp
Sivaparvathi
3 years
ఒక సినిమా ఇంకో సినీమా తో పోటి పడటం చూసాము కానీ ఒక సినిమా ప్రభుత్వము తో పోటీ పడటం మొదటి సారీ చూస్తున్నాము_ మహసేన రాజేష్
11
614
2K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
మా వదినమ్మ సూపర్ 😍😍
@KChiruTweets
Chiranjeevi Konidela
3 months
కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి! 😍 @PawanKalyan
702
11K
50K
2
226
2K
@Sivaparvathijsp
Sivaparvathi
3 years
పవన అన్న పుట్టిన రోజు మాకు పండుగ అయితే ఆయన పీఠం ఎక్కిన రోజు మాకు అతి పెద్ద పండుగ ....ఆ రోజు కోసం ఎదురు చూపు... #HBDJanaSenaniPawanKalyan
6
918
2K
@Sivaparvathijsp
Sivaparvathi
3 years
తీవ్ర జ్వరం తో ఉన్న ఐదు నెలల బిడ్డను నెత్తిన పెట్టుకొని పీకల్లోతు ఉన్న వాగు దాటి ఆసుపత్రి కి తీసుకెళ్లిన దృశ్యం ...ఇది ఎక్కడో కాదు మన ఆంధ్రా లో విశాఖ జిల్లా లో జరిగింది.... #JSPforAP_Roads
Tweet media one
17
668
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
మీరు పెట్టిన మీటింగ్ పోస్టర్ లో కనీసం మీ ఫోటో లు పెట్టుకునే దమ్ము లేని బానిసలు కాపు జాతి ని ఉద్దరిస్తారు అంట 💦💦💦
31
498
2K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
ఆంద్రప్రదేశ్ లో మొట్టమొదటి ఏకగ్రీవ MPTC జనసేన వీరమహిళ. గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ2గ్రామం నుండి శ్రీమతి గుండబొమ్ము భూలక్ష్మీw/o బాలకొటేశ్వరరావు ఈ రోజు ఏకగ్రీవం��ా ఎన్నికయ్యారు. జన సేన బోణీ కొట్టింది
Tweet media one
49
390
2K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
ఒక వార్డు మెంబర్ కూడా లేడు అన్నారు ఏకంగా సచివాలయం రూపు రేఖలు మార్చేశారు పల్నాడు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మరి
Tweet media one
17
458
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
సాక్షాత్తు దేవదేవుని సన్నిధిలో సమరానికి సమర శంఖం పూరించి బయలు దేరి నాడు చుడారో పెద్ద హనుమంతుడు ......
Tweet media one
12
257
2K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
మొత్తానికి నేను పుట్టిన ఊర్లో(నాగవరం) జన సేన జండా ఎగరేసాం
20
318
2K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
అసెంబ్లీ లో ఆడ పులి
@LokamMadhavi
Madhavi Lokam
3 months
లోకం నాగ మాధవి అను నేను!
76
2K
8K
2
189
2K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
With my sis @priyaasowjanya
Tweet media one
7
158
2K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
పౌర సరఫరా శాఖ మంత్రి మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయటం జరిగింది
Tweet media one
3
165
2K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
దేశ చరిత్ర లో అర్థరాత్రి 12 గంటల వరకు మీటింగ్ జరిగిన లక్షలాది జన సైనికులు, వీర మహిళలు కదలకుండా మీటింగ్ అయ్యేవరకు ఉండటం ఏ పొలిటికల్ పార్టీలో చూడలేదు ఒక్క జన సేన కే సాధ్యం ఎంతో డబ్బు వెచ్చించి జనాన్ని మోహరించిన వాళ్ళు ఆలస్యం అయితే వెళ్ళిపోతారు ఎవరు భగ భగ మండే ఎండలో ఎదురు చూడరు
13
388
2K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
జనసేన అభ్యర్థి సర్పంచ్ గా గెలిచి 2 రోజులు అయింది....ఆ గ్రామం అభివృద్ధి పనుల్లో నిమగ్నమయ్యారు.....😍😍😍 మనోళ్లు పని మొదలెట్టారు
Tweet media one
8
468
2K
@Sivaparvathijsp
Sivaparvathi
3 years
శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు...కోటి లింగాలు ప్రతిష్టించిన స్వామి నోట జన సేనాని మాట...ఈ ఋషి నీ గెలిపిం చుకోవటం మన అందరి బాధ్యత....సమాజ హితం కోసం ఆయన మొదలు పెట్టిన ప్రయాణం భగవత్ సంకల్పం .....
9
663
2K
@Sivaparvathijsp
Sivaparvathi
10 months
All the best tammudu
@SampathNayakJSP
Dr.Sampath Nayak
10 months
త్వరలో వైరా నియోజకవర్గం లో జనసంద్రమైన సునామీ రాబోతుంది ✊✊
Tweet media one
67
908
4K
2
188
2K
@Sivaparvathijsp
Sivaparvathi
4 months
Thank you so much annayya 🙏 Very glad to get the opportunity
@JanaSenaParty
JanaSena Party
4 months
జనసేన వీర మహిళల పోరాట స్పూర్తికి ధన్యవాదాలు - JanaSena Chief Shri @PawanKalyan
Tweet media one
27
1K
5K
8
219
2K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
జగన్ రెడ్డి ఎంపీ గా ఉన్నప్పుడు చేసిన శృంగార కావ్యాల గురించి సీనియర్ జర్నలిస్ట్ గారు ఎం చెప్పారో వినండి
18
745
2K
@Sivaparvathijsp
Sivaparvathi
3 years
ట్రాఫిక్ సమస్య వల్ల లైవ్ కి లేట్ జాయిన్ అయ్యాను ఈ లోపు మన లేడీ 🦁 @RayapatiAruna రఫ్ ఆడించేసింది.... God bless 🙏 you రా తల్లీ నువ్వు ఇలాగే ముందుకి దూసుకు పోవాలి అని కోరుకుంటున్నాను.... నీ ప్రశ్నల ధాటికి తాళలేక ఆగిపోతారు ఎమో వైసిపి నేతలు ...
12
473
2K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
ఇప్పటి వరకు 48 జన సేన అభ్యర్థులు సర్పంచ్ లు గా విజయం సాధించారు Congratulations to all
9
441
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
వైసీపీ కి అనుకూలం గా ఉండే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు డిబేట్స్ కి పిలిస్తే పాల్గొన్న నన్ను ఆ ఛానల్ CEO పలకరించారు అతనితో జరిగిన సంభాషణ లో జనసేన గురించి అతను మాట్లాడిన మాట ఆంధ్రా రాజకీయాలను శాసించేది మీ పార్టీ నే.... ప్రజల్లో కి ఒక విషయం చాలా క్లియర్ గా వెళ్ళింది సమస్య ఏదైనా సరే
38
384
2K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
Thank you so much 🙏 tammudu
@PrasannaNalle
Prasannakumar Nalle
1 year
రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి పగడాల శివపార్వతి గారు Congratulations Akka @Sivaparvathijsp @JanaSenaParty @PawanKalyan
Tweet media one
12
667
3K
21
256
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
ఇది కదా కావాల్సింది మనకి...... అన్న డోస్ ఇవ్వటం స్టార్ట్ చేసారు .....
@JanaSenaParty
JanaSena Party
2 years
ఇంకొక్కసారి నన్ను వాళ్ళకి, వీళ్ళకి దత్తపుత్రుడు అని అంటే మాత్రం జగన్ రెడ్డి గారిని సిబిఐకి దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుంది. - JanaSena Chief Sri @PawanKalyan #JanaSenaRythuBharosaYatra
Tweet media one
156
3K
7K
50
316
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
ఆంధ్ర రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసుకోవాలి.......
18
648
2K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
నా తల్లదండ్రుల తర్వాత నాకు అత్యంత ఇష్టం అయిన నా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు #HBDJanasenaniPawanKalyan
Tweet media one
7
304
2K
@Sivaparvathijsp
Sivaparvathi
7 months
ఏం ఎడిట్ రా బాబు 🔥🔥🔥
7
349
2K
@Sivaparvathijsp
Sivaparvathi
1 month
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవటం సర్వ సాధారణం కానీ పొరుగు రాష్ట్రాల్లో మన కన్నా ఎక్కువగా కథనాలు ప్రసారం చేయటం అంటే మాములు విషయం కాదు దేశం అంతా జన సేన వైపు చూసేలా చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో నడవటం పూర్వ జన్మ సుకృతం Proud moments 🔥🔥
8
310
2K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
మీ అమ్మ మొగుడు ఇచ్చడా ప్యాకేజ్ దమ్ముంటే నిరూపించు పనికి మాలిన చెత్త వాగుడు కాదు అధికారం లోనే ఉన్నారు గా ఇచ్చింది ఎవరూ తీసుకుంది ఎవరూ నువ్వు యే సోఫా చాటున చూశావో చెప్పు పరిపాలన చేత కాదు చచ్చు దద్దమ్మ లకి
@YSRCParty
YSR Congress Party
1 year
ఏం ప్యాకేజ్ స్టార్ @PawanKalyan గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన స్కామ్ మీద గ‌త‌నెల 4న @ncbn కు ఐటీ శాఖ నోటీసులు ఇస్తే దాని మీద కనీసం స్పందించ లేదు. విచార‌ణ‌కు హాజ‌రుకాకుండా చంద్ర‌బాబు త‌ప్పించుకు తిరుగుతుంటే ఎందుక‌ని ప్ర‌శ్నించ‌లేదు. అలాంటిది స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ అని యువ‌త‌ను మోసం చేసి,
327
283
1K
43
525
2K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
Pic of the day అన్నయ్య నవ్వు మా మహిళకు బలం
Tweet media one
7
308
1K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
అంబేద్కర్ గారి పేరు ఎందుకు మర్చావు అని అడిగితే నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు
15
506
1K
@Sivaparvathijsp
Sivaparvathi
6 months
అన్నయ్య 😍😍
Tweet media one
10
197
1K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
కాట్రేనిపాడులో జనసేన జెండా ఎగురవేసి తీరుతామని రాపాకకు చేసిన సవాల్ ను నిలబెట్టుకున్న జన సైన్యం 💪✊🔥
5
369
1K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
When I went first Time Janasena party Central office
Tweet media one
13
168
1K
@Sivaparvathijsp
Sivaparvathi
3 years
గుంటూరు గోరంట్ల ఎర్రంశెట్టి పద్మావతి గారు 2450 మెజారిటీతో గెలుపు ✊
12
438
1K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
98 Wards ఉన్న గ్రేటర్ విశాఖలో.. 55 Wardsలో JSP 33 Wardsలో BJP మొత్తం కలిపి 88 Wards ల్లో JSP+BJP అభ్యర్దులు.. టీడీపీ వైసీపీలతో తలపడనున్నారు..
11
438
1K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
నువ్వు సూపర్ అన్నయ్య 😍
@JanaSenaParty
JanaSena Party
2 years
మూడే Possibilities ఉన్నాయి : 1. బీజేపీ మనము కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం 2. జనసేన + బీజేపీ + టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం 3. జనసేన ఒక్కటే స్థాపించడం 2014,19 లో తగ్గాం ఈసారి 2024లో తగ్గడానికి మేము సిద్ధంగా లేము - JanaSena Chief Sri @PawanKalyan
513
3K
6K
51
290
1K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
మామూలు ట్రోల్ కాదు ఇది 🤣
36
410
1K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
పవన్ అన్న 😍😍
@TV4Bhaarath
TV4Bhaarath
2 years
Biggest fan base of India Emperor Usthad @Pawankalyan 🧎🙏🔥
17
1K
5K
6
235
1K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
నీ ఇంట్లో వాళ్ళను ఎన్ని సార్లు చూపించావు రా ముండా నాలుక కోస్తాం వాసిరెడ్డి పద్మ ఇప్పుడు నీ విషయం లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తాం
32
584
1K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
ఇంతకి సమధానం చెప్పాడా అఆఇఈ అన్నాడా @Keerthana_JSP
24
530
1K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
మచిలీపట్నం ఎంపీ బాల సౌరి గారిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయటం జరిగింది
Tweet media one
0
115
1K
@Sivaparvathijsp
Sivaparvathi
4 months
తెనాలి గడ్డ జన సేన అడ్డ 🔥
3
286
1K
@Sivaparvathijsp
Sivaparvathi
3 years
బొమ్మ అదిరింది అంట కదా ?
33
264
1K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
ఒక ఆడపిల్ల మీద గెలవనీకి..... 8 మంది వైసీపీ లీడర్స్ , లక్ష్యల్లో డబ్బు ఖర్చు...... ఒక్క రూపాయి పెట్టకుండా గెట్టిగా పోటీ ఇచ్చి కేవలం 35 ఓట్ల తేడాతో ఓడిపోయిన.... జనసేన తరుపున అది మీ గె���ుపే Suma Puppala 💪💪💪
12
333
1K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
పనికిమాలిన దాన నువ్వు చేసిన చెత్త ని ఎందుకే అందరి మీద రుద్దుతావు "వారాహి" అంటే నీలా మేకప్ లా బండి అనుకున్నావా చెంబడి దానా జగనాసురుడి ను చీల్చి చెండాడే దుర్గా దేవి అస్త్రం నీ నోటికి నోటి క్యాన్సర్ వస్తుంది పాపిష్టి దానా
Tweet media one
66
289
1K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
తండ్రి చనిపోయినప్పుడు కలకత్తా లో ఏ హోటల్ లో ఉన్నవో ఏం చేస్తున్నావ్ జగన్ రెడ్డి నువ్వా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు గురించి మాట్లాడేది హీరోయిన్ లను నువ్వు ఎలా చిత్రహింసలు చేసి అత్యాచారం చేశావో చెప్పు కుంటూ పోతే నీ మొహాన ఉమ్ముతారు జనం సిగ్గు లేని బ్రతుకు నీది నువ్వా మాట్లాడేది 💦💦
21
512
1K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
వాసిరెడ్డి పద్మ గారికి సమస్యలు వినే ఓపిక లేదు
4
546
1K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
నీచులారా ఎంత కి దిగజరారు రా ఒక సారి రంగా గారిని పోగొట్టుకున్నాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జోలి కి వస్తె కొడకల్లార అడ్డంగా నరికేస్తాము
40
461
1K
@Sivaparvathijsp
Sivaparvathi
9 months
Wow 👌 ఆదికేశవులు గారి ఫ్యామిలీ నుండి
@JanaSenaParty
JanaSena Party
9 months
జనసేనలో చేరిన శ్రీ డి.కె.ఆదికేశవులు నాయుడు గారి మనవరాలు శ్రీమతి చైతన్య
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
54
2K
6K
2
295
1K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
ఈ తోర్రి పళ్ళ నాని కి అంతా తొందరే....
@PrasannaNalle
Prasannakumar Nalle
2 years
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ 😂😂 అయ్యో నాని అన్న 😂😂 @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl
138
2K
6K
30
265
1K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
నెత్తి మీద రూపాయి పెట్టీ నిన్ను బేరం పెడితే ఆ పావలా కూడా రాదు ఐదు పైసలు ఎక్కువ
@VSReddy_MP
Vijayasai Reddy V
4 years
పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చింది. సిన్మాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలినోళ్లకు రాజకీయాలెందుకు? 2014లోనే మేం పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ గారు మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు.
2K
577
4K
33
314
1K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
ఇంతకీ బట్టలు విప్పిన ఎంపీ కి నోటీసులు పంపించావా లేదా ఆ విడియో చూసి మూర్చ వచ్చి పడిపోయావా?
@padma_vasireddy
Vasireddy Padma
2 years
ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మహిళా కమిషన్ ఎక్కడ అనే సందేహమెందుకు? జనసేన పార్టీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే 'మహిళా కమిషన్' ఉంది. మీ పార్టీ అధినేత ఇప్పటికైనా కళ్ళుతెరిచి 'మహిళ'కు క్షమాపణ చెబితే.. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించినట్లే..
Tweet media one
2K
308
1K
105
452
1K
@Sivaparvathijsp
Sivaparvathi
3 years
ఎంటి సినిమా రిలీజ్ కూడా 144 సెక్షన్ ఆ? అంత భయం ఎంటి రా మీకు ? ప్రీమియర్ షో వేస్తే మీకు పోయ్యేది ఎంటో మరి సమజ్ అవటం లేదు
6
455
1K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
“శవం దగ్గర సంతకాలు” అనే సినిమా టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించిన నాగబాబు గారు
87
256
1K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో సోషల్ మీడియాలో జన సేన పార్టీ అధ్యక్షుల వారి భార్య గురించి నీచం గా పోస్ట్ లు పెట్టిన వారి మీద చర్యలు తీసుకోవాలి అని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది
2
431
1K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
ఉద్దానం' ప్రాంతంలో సర్పంచ్ స్థానాన్ని గెలిచిన జనసేన 🔥 అక్కడి ప్రజలు ఇప్పటికి మేలుకున్నారు... ✊💪
4
318
1K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
ఉప ముఖ్య మంత్రి గారి ఛాంబర్ ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే పని మొదలు పెట్టారు ఉప ముఖ్య మంత్రి గారు వరుస గా 10 గంటలు ఆయన శాఖలకు సంభందించిన అధికారులతో రివ్యూ నిర్వహించారు
Tweet media one
5
109
1K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
Many more happy returns of day akira Nandan Enjoy your birthday alludu 👏🎂🎈🎈🎉🎉🎉🎈🎉🎉🎈 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
12
427
1K
@Sivaparvathijsp
Sivaparvathi
3 months
మీరు మా పార్టీ లో జాయిన్ అవ్వండి తెలంగాణ నుండి మిమ్మల్ని అసెంబ్లీ కి పంపిస్తారు పవన్ కళ్యాణ్ గారు మీ లాంటి మంచి స్నేహితులు నాయకులు ఆయన వెంట ఉండాలి
@sravandasoju
Prof Dasoju Sravan Kumar
3 months
ప్రశ్నించే గొంతుకగా, పీడిత తాడిత వర్గాల హక్కుల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు, పోటీ చేసిన ప్రతి స్థానంలో ప్రజల అత్యంత అదరణతో 100% సీట్లు గెలుపొంది దేశంలోనే రికార్డు సృష్టించిన ఆత్మీయ మిత్రుడు, జనప్రియనేత , జనసేన అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్
Tweet media one
Tweet media two
53
2K
8K
8
218
1K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
తరిమి తరిమి కొడుతున్నారు మొత్తానికి ఎమ్మెల్యే లను
@VizagNewsman
Vizag News Man
2 years
అనకాపల్లి జిల్లా నాతవరం (మ) లో రసాభాసగా మారిన వైసీపీ గడప గడపకు కార్యక్రమం. స్థానిక సమస్యల విషయంలో ఎమ్మెల్యే పెట్ల గణేష్ కు, స్థానికులకు మధ్య వాగ్వాదం. #AndhraPradesh #Visakhapatnam #Vizag #Narsipatnam
12
250
562
37
323
1K
@Sivaparvathijsp
Sivaparvathi
5 months
జన సేన పార్టీ నీకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఎవరో నీ పక్కంటి వాళ్ల కు కూడ తెలియదు బేరం బాగా జరిగింది అంట కదా బ్రతుకు పో మా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష ను నువ్వు నీ కుటుంబం తినండి నీ ఇంట్లో ఆడవాళ్ళు జాగ్రత్త బేరం వచ్చిందని ఏ‌ స్క్రిప్టు ఇచ్చినా చదివి చావకు
@pvmaheshbza
Pothina venkata mahesh
5 months
Tweet media one
569
521
3K
59
328
1K
@Sivaparvathijsp
Sivaparvathi
1 year
నీ లాంటి పోరంబోకు లకు సంజాయిషీ ఇచ్చేదెంటి రా బొడి గా కడుపు కు అసుద్దం తినే నీ లాంటి వాళ్ళు రాసే బోకు వార్తలకు సంజాయిషీ ఇచ్చుకుంటూ పోవాలా రా అడ్డ గాడిద
24
340
1K
@Sivaparvathijsp
Sivaparvathi
11 months
లాగి పెట్టీ చెప్పుతో కొట్టింది రేణు గారు
@siddusss
Siddu 🇮🇳
11 months
Powerful words from Renu Desai, emphasizing the importance of media responsibility. Using her personal story for TRPs and YouTube views is not only unjust but also detrimental to one's karma.
4
191
515
8
313
1K
@Sivaparvathijsp
Sivaparvathi
4 years
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ. అలమూరు మండలం.పినపళ్ల గ్రామాల్లో జనసేన పార్టీ విజయం.🔥 రాత్రుళ్లు కాపలా కాసి గెలిచిన గెలుపు ఇది ఆ కిక్ వేరే లెవెల్ లో ఉంటది
5
487
1K
@Sivaparvathijsp
Sivaparvathi
2 years
పవన్ కళ్యాణ్ గారి ట్రాప్ లో పడ్డారు వైసీపీ Paytm బ్యాచ్ ఒక విడియో వదలగానే వీరంగం ఆడతారు అని తెలిసే అన్ని లీగల్ గా రిజిస్ట్రేషన్ అయ్యాకనే పోస్ట్ చేసారు మీ దృష్టి అంతా ఆయన మీద నే ఫోకస్ చేసారు అని ప్రజలకు మీ ముసుగు తీసి చూపించారు ప్రజల కు పని చేయమని బాధ్యత ఇస్తే పవన్ పై మొరుగుతారు
30
326
1K