Pothina venkata mahesh
@pvmaheshbza
Followers
33K
Following
2K
Statuses
2K
తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో YS Jagan Mohan Reddy గారు సమావేశం. #YSJagan
#AndhraPradesh
2
91
630
CBN PK గార్ల పాలనలో సంక్షేమ పథకాల కోత -పన్నుల మోత సంక్షేమ పథకాల అమలులో ys జగన్ గారు సెంచరీ కి మించి కొడితే CBN PK గార్లు @JaiTDP @JanaSenaParty డకౌట్ అయ్యారు CBN PK గార్లు పథకాలు ఎలా అమలు చేయాలో ys జగన్ గారి @ysjagan దగ్గర ట్యూషన్ చేప్పించు కోవాలి దావోస్ లో CBN గారి ని చూసి పారిశ్రామిక వేత్తలు పారిపోయారు వినే వాళ్ళు ఉంటే చార్మినార్ చంద్ర బాబు గారే కట్టారని కూడా చెప్తారు
11
83
471
1.దేశంలో రైతులు కౌలు రైతులు కన్నా ఎక్కువగా యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు 30 సంవత్సరాల లోపు యువత రోజుకు 32 మంది అంటే ప్రతి 42 నిమిషాలకి ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు 2.మహిళలపై అఘాయిత్యాలు రోజుకి 88 మంది మీద జరుగుతున్నాయి అంటే ప్రతి 16 నిమిషాలకు ఒక మహిళపై రేప్ జరుగుతుంది కానీ వీరిలో కేవలం 30 శాతం మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి
13
133
556
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎలా ఆగింది? YSRCP వల్ల కాదా? 2019 సమయానికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటినుండి జగన్ మోహన్ రెడ్డిగారు 5 ఏళ్ల పాటు స్టీల్ ప్లాం��్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఆ దిశగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వపు చర్యల్ని 5 ఏళ్ల పాటు నిలువరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. కేంద్రం మీద ఒత్తిడి పెంచడంలో జగన్ మోహన్ రెడ్డిగారు 5ఏళ్ల పాటు సక్సెస్ అయ్యారు కాబట్టే నిన్న కేంద్ర మంత్రి గారు YSRCP విధానం గురించి ప్రస్తావించారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అండగా నిలబడింది వైయస్ జగన్ గారు వైసీపీ ప్రభుత్వమే. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా వైయస్ జగన్ గారు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ అనేక సందర్భాల్లో అండగా నిలిచి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేసిన ప్రతి అంశానికి ఆధారం సాక్ష్యం ఉన్నాయి. మీడియా చేతిలో ఉంది కదా అని చేయని పని చేసుకున్నట్లు ఫ్రీగా గాలి ప్రచారం చేసుకుంటే ఎవరు నమ్మేస్థితిలో లేరు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక ప్యాకేజీ తో పాటు,శాశ్వత అభివృద్ధి కోసం ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటంలోని ప్రధాన డిమాండ్లైన క్యాప్టివ్ మైన్స్ , సెయిల్ లో విలీనంలాంటి అంశాలపై స్పష్టత లేదు. @YSRCParty పార్టీ మొదటినుండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలబడింది. 2021లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. నిన్న NDA కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి గారు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు 2021 ఫిబ్రవరి 6న ముఖ్యమంత్రిగా ఉన్న @ysjagan గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్టీల్ ప్లాంట్ ను ప్రవేటికరించవద్దని కోరుతూ ప్లాంట్ పునరుద్దరణకు ఉన్న అవకాశాలని వివరిస్తూ లేఖ రాశారు. తరువాత కాలంలో కూడా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని కేంద్రానికి అనేకసార్లు ��ినతి పత్రాలు కూడా సమర్పించారు. 2022 నవంబర్.12 ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో జరిగిన సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కోరారు జగన్ మోహన్ రెడ్డి గారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా MP విజయసాయి రెడ్డి గారు పాదయాత్ర చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 5 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పోరాటం చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగస్తులు మద్దతు తెలిపింది YSRCP MP లు YV సుబ్బారెడ్డి గారు, గొల్ల బాబురావు గారు, విజయసాయి రెడ్డి గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మిథున్ రెడ్డి గారు అయోధ్య రామిరెడ్డి గారు తనుజారాణి గారు గురుమూర్తిగారు డిసెంబర్ 2 2024 కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి గారిని కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరించవద్దని దాని అభివృద్ధికి సహకరించాలని అనేక అంశాలపై వినతి పత్రాన్ని ఇచ్చారు. 2024 పార్లమెంటు సమావేశాల్లో YSRCP రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక సమస్యలు ప్రైవేటీకరణ అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.
26
100
436
గంజాయి, బ్లేడ్ బ్యాచ్చీలు సరిపోవన్నట్టు ఇప్పుడు కొత్తగా బెజవాడ పశ్చిమ నియోకవర్గంను పేకాట శిబిరాలకు,కోడి పందాలకు అడ్డాగా మార్చింది కూటమి ప్రభుత్వం. బెజవాడ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా టిడిపి, బీజేపీ, జనసేన పార్టీలు మూడు కలిసి సంక్రాంతి సంబరాల పేరున రెండు బరులు ఏర్పాటుచేసి జూదాన్ని పశ్చిమ నియోజకవర్గంలోకి తీసుకొచ్చాయి. TDP నేత గొల్లపూడికి చెందిన బొమ్మసాని సుబ్బారావు కనుసన్నల్లో పేకాట, గుండాట, కోడిపందాలు పెట్టి ప్రజల వీక్నెస్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. గోదావరి జిల్లాలను సైతం తలదన్నేలా బహిరంగంగా కోడి పందాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. హై కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మంత్రి నుండి MLA వరకు కోడిపందేల బరుల నిర్వహణలో స్వయంగా ఉండటంతో పోలీసులు చేతులెత్తేశారు. బహిరంగంగా కాళ్ళకు కత్తులు కట్టి కోడి కోట్లాది రూపాయలు చేతులు మార్చుతూ పందాలు వేస్తూ ప్రజలను చెడు వ్యసనాలకు విష సంస్కృతికి బానిసలుగా చేస్తూ పండగపూట వారి జేబుల్ని కొల్లగొట్టి కుటుంబాలని పండగలకు దూరం చేస్తున్నారు. గడిచిన రెండు రోజుల నుంచి సామాన్యుల నుంచి కూటమి నేతలు కోట్లాది రూపాయాలు దండుకుని పోలీసులకు, ఉన్నతాధికారులకు రెండు బరిలపైన అరకోటి వరకు ముట్టచెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. సంపద సృష్టిస్తామని చెప్పి ప్రజల సంపదని ఈ విధంగా దోచేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల మీద పోలీసులు @APPOLICE100 చర్య తీసుకుని హై కోర్టు ఉత్తర్వులు అనుసరించి ఈ రెండు బరులను తక్షణమే ఆపాలి. పండగ పేరున జూదాలను నిర్వహించే కూటమి నాయకులను ప్రోత్సహిస్తున్న @AndhraPradeshCM cbn garu @PawanKalyan ఉపముఖ్యమంత్రి garu దీనిపై స్పందించాలి.
5
28
140
కూటమి ప్రభుత్వం @JaiTDP @JanaSenaParty @BJP4India అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎస్సీ ఎస్టీలపై దాడులు నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పడానికి తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు ఎస్టి వర్గానికి చెందిన @YSRCParty పార్టీ ఐదో వార్డు సభ్యురాలు భూక్య చంటి పై దాడి చేయడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఎస్టి వర్గానికి చెందిన మహిళ భూక్య చంటి పై దాడి జరిగితే ఇంతవరకు హోంమినిస్టర్ అనిత గారు ఎందుకు స్పందించలేదు. ప్రతి ఒక్కరినీ ఏకవచనంతో మాట్లాడే హోమ్ మినిస్టర్ @Anitha_TDP గారు తిరువూరు శాసనసభ్యులు శ్రీనివాస్ రావు గారిపై మరియు ఈ వివాదానికి ప్రధాన కారణమైన భూక్య రాంబాబు తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. భూక్య చంటి పై దాడి చేయడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరావు బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ పాల్పడుతూ వారి పిల్లలపై కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఈ ఘటనపై స్థానిక ఎంపీ కేసుని చిన్ని గారు కూడా స్పందించాలి వర్గానికి చెందిన మహిళ భూక్య చంటి కి న్యాయం చేయాలి. మా పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఇప్పటికే పలు దఫాలు చంటి గారిని పరామర్శించి అండగా నిలబడ్డారు. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉండాలన్న ,రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందని నమ్మకం కలగాలన్న, రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు అవుతుందని ప్రజలకు నమ్మకం కలగాలన్న తక్షణమే స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరావు పై మరియు రాంబాబు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.
12
136
585
హెల్ప్ హాస్పటల్లో @JaiTDP శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు చేతిలో దారుణంగా భౌతిక దాడికి గురై మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేస���కోబోయిన తిరువూరు గోపాలపురం @YSRCParty ఐదో వార్డ్ సభ్యురాలు భూక్య చంటి గారిని పరామర్శించిన పోతిన వెంకట మహేష్, వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యాం బొంతు గంగాధర్ మరియు యువ నాయకులు మరుపెళ్ళ చిన్నారావు.
1
73
447
విజయవాడ నగరం నడిబొడ్డున కోడిపందాల బరుల ముసుగులో మినీ క్యాసినోవ సెంటర్లు నడుస్తున్నాయి. ఏ బరిలో అయినా కోడిపందాలు కన్నా ఎక్కువగా జూదం నడుస్తుంది. అందులో ప్రధానంగా పేకాట ,గుండాట& లోకు బయట ఒక్కొక్క బరికి 20 నుంచి 30 లక్షల రూపాయలు స్థానిక ప్రజా ప్రతినిధికి మరియు అధికారులకి అందజేస్తున్నారంటే ఒక్కొక్క బరిలో ఎన్ని లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని కోడిపందాల బరులకు అనుమతి లేదని పోలీస్ శాఖ వారు బహిరంగ ప్రకటన ఇచ్చారు అదంతా పచ్చి అబద్ధమా?@APPOLICE100 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేకాటకి అధికారికంగా ఆమోదం లభించిందా? @JaiTDP @JanaSenaParty @BJP4India ప్రతి కోడిపందాల బరిలో పేకాట యదేచ్చగా నడుస్తుంది ప్రజల్ని మాయగాళ్ళు ఇస్తాను సారం దోచుకుంటున్నారు అందుకు కూటమి ప్రభుత్వం అండదండలు సంక్రాంతి అంటే సంస్కృతి సాంప్రదాయాలను మరిచిపోయేలా కేవలం కోడిపందాలు పేకాట మద్యం కు మన సంస్కృతి మారిపోతుందా
11
162
681
విజయవాడ నగర ప్రజలకు మాజీ సీఎం @YSRCParty అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి @YSRCParty నాయకులకు కార్యకర్తలకు భోగి శుభాకాంక్షలు
9
82
756
ఏనాడూ, ఏ కోశానా ఊహించలేని దారుణం తిరుమలలో జరిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. TTD చైర్మన్, EO, అడిషనల్ EO ల మధ్య లోపించిన సమన్వయం, ఆధిపత్య పోరుతో భక్తులు ప్రాణాలు వదిలారు. తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు టిక్కెట్లు ఇచ్చుకునే పనిలో భక్తుల భద్రత గాలికి వదిలేశారు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించి, నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే అలవాటు మానుకుని ఇకనైనా నష్ట నివారణ మీద దృష్టి పెట్టాలి. #SaveTirumalaFromTDP
#APisNotinSafeHands
#CBNFailedCM
27
233
914
ఈ రోజు మాజీ CM ysrcp పార్టీ అధ్యక్షులు శ్రీ ys జగన్ మోహన్ రెడ్డి గారి ని కలిసిన పోతిన వెంకట మహేష్.@YSRCParty @ys
82
463
3K