Priya Sowjanya Profile Banner
Priya Sowjanya Profile
Priya Sowjanya

@priyaasowjanya

Followers
19,930
Following
9
Media
1,215
Statuses
1,513

State Secretary - Janasena Party

Joined July 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@priyaasowjanya
Priya Sowjanya
1 year
నాతో నడిచే వాడే నా వాడు,నన్ను శంకించే వాడు నా వాడు కాదు ✊ @JanaSenaParty @PawanKalyan #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
24
400
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
కేవలం 6 నెలల్లో నీకు వడ్డీతో సహా తిరిగి ఇస్తాము జగన్...Get Ready ✊ @JanaSenaParty @PawanKalyan #HelloAP_WelcomeJSP #HelloAP_ByeByeYCP
Tweet media one
153
957
5K
@priyaasowjanya
Priya Sowjanya
2 months
జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం MLA శ్రీ కొణిదెల @PawanKalyan గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన శ్రీమతీ దాసరి ప్రియ సౌజన్య రాష్ట కార్యదరిసి @JanaSenaParty
Tweet media one
13
621
5K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
నేను జనసేన పార్టీకి రాజీనామా చేయడం ఎంట్రా ఏబ్రాసి ఎదవ... ప్రాణం ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటాం.. జనసేనలోనే ఉంటాం.. ఎవడో 5 రూపాయల కోసం చేసే ఎదవ పోస్ట్లు నమ్మకండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ ✊ @JanaSenaParty | @PawanKalyan
Tweet media one
118
1K
5K
@priyaasowjanya
Priya Sowjanya
11 months
#AdminPost : "జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి చేసిన ప్రయోగాలు... 1. తెలంగాణలో రాళ్లతో కొట్టి తరిమిన కెసిఆర్ తో చేతులు కలిపాడు.. 2. తనని తన తండ్రిని అమ్మ నా బూతులు తిట్టిన వాళ్లందరిని పార్టీ లో చేర్చుకున్నాడు.. 3. వాళ్ల నాన్న మృతిలో హస్తమున్న అంబానీ ని కౌగిలించుకున్నాడు.. 4.
Tweet media one
52
1K
3K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
Honourable @narendramodi ji, @AmitShah ji, its time for you to show some gratitude and stand beside your beloved friend @PawanKalyan . He is the only hope for our state who can bring back the lost glory. Please provide #ZPlusSecurityForPawanKalyan 🙏🏻
35
2K
3K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
Already ఈ విషయం పై ఎప్పుడో మీడియా వివరణ ఇచ్చింది...! ఇప్పుడు @PawanKalyan గారు చెప్తే వీళ్ళకి కోపం వచ్చింది ఏంటో...? 🤷‍♂️ #HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra
21
1K
3K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
Showtime
9
442
3K
@priyaasowjanya
Priya Sowjanya
2 months
*ఈ రోజు జనసేన పార్టీ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖా మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలసి వారికి శుభాకాంక్షలు తెలియచేయడం జరిదింగి.
Tweet media one
Tweet media two
6
338
3K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
పప్పా.. ఎర్రి పప్పా.. కొండ ఎర్రి పప్పా.. అవార్డు గ్రహీతులకి మా అభినందనలు 😂😂😂
32
677
3K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు, భారత దేశం అనేది మనది. - @JanaSenaParty Chief శ్రీ @PawanKalyan గారు. #Bharat #INDIA 🇮🇳
23
723
3K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ జనసేన పార్టీ కార్యాలయంలో కలవడం జరిగింది. చెప్పిన ప్రతిమాటకి కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి తగు కార్యాచరణ చర్యలు తీసుకోవడం ఎంతో ఆనందాన్ని, పార్టీకోసం మరింత కష్టపడే ఉత్సాహాన్ని ఇచ్చాయి. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
33
469
3K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
Don't Advice..Just Believe Him,For Better Society...That's It @JanaSenaParty @PawanKalyan #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
Tweet media one
21
450
3K
@priyaasowjanya
Priya Sowjanya
2 months
జనసేన పార్టీ ప్రయాణంలో నాకు దొరికిన ఒక మంచి బంధం ఎప్పుడు ఆప్యాయంగా పిలిచే నా సోదరీమణులు ఎన్ని కష్టాలు ఎదురైన ఎంతో బలంగా కలిసి పొరాడం ఈ రోజు మేము నవ్వే ప్రతీ చిరునవ్వు వెనుక ఎన్నో అవమానాలు అవాన్నిటికి ముగింపు చెపుతూ మా బంధం ఎల్లప్పుడూ ఇలాగే...
Tweet media one
Tweet media two
15
288
3K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే మేము చావడానికైనా.. చంపడానికి అయినా సిద్ధం... వీర మహిళలం అందరం అడ్డుకోటలా నిలబడతాం... @JanaSenaParty @PawanKalyan
46
644
2K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
ప్రస్తుత రాజకీయ కంచెల తెంచుకొని నిజాయితీ అనే మార్గం ఎంచుకొని భవితరాల కోసం పోరాడుతున్న గౌరవ శ్రీ జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
13
549
2K
@priyaasowjanya
Priya Sowjanya
3 years
ఇంక అర్ధం అయింది అనుకుంటా... ఇక లక్ష్యం 2024 లో అధికారమే... ✅ @PawanKalyan @JanaSenaParty @mnadendla
27
709
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
"A Boss Is Always Right" @PawanKalyan గారు చెప్పింది ఫాలో అయితే వచ్చే ఎన్నికల్లో @janasenaparty అధికారంలో చూస్తాం - @NagaBabuOffl Garu..✊ #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
11
643
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
యానం ప్రజలు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హారతులతో స్వాగతం పలికారు. @JanaSenaParty @PawanKalyan #VarahiVijayaYatra
16
584
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
దైవానుగ్రహం లభించింది.. ఇక మిగిలింది జగనాసుర రాజకీయ సంహరమే... 🔥🔥 వారాహి విజయ యాత్ర.... #VarahiVijayaYatra #VarahiYatra @JanaSenaParty | @PawanKalyan
6
528
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
* 2019 ఎన్నికల సమయంలో @PawanKalyan గారి పై నెగిటివ్ డిబేట్‌లు నడిపినా ఛానెల్‌లో ఇదీ ఒకటి.. * ఇప్పుడు అదే మీడియా #PawanKalyan గారికి సలాం చేస్తుంది.. * దీని బట్టి మీరు అర్దం చేసుకోవాల్సింది ఒక్కటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకేలా ఉన్నారు.. * కాబట్టీ అధినేత వేసే వ్యూహం
27
516
2K
@priyaasowjanya
Priya Sowjanya
3 years
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుల వారికి , అధిష్టానానికి నా హృదయపూర్వక ధన్యవాదములు నాకు అభినందనలు తెలుపుతున్న నా ఆత్మీయ సోదరులకు , సోదరీమణులలందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు @JanaSenaParty @JSPShatagniTeam @mnadendla
Tweet media one
85
541
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
యునైటెడ్ టాలీవుడ్ పోస్టర్ ని అడిగి మరి తన చేతులతో పట్టుకున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #VarahiVijayaYatra
11
419
2K
@priyaasowjanya
Priya Sowjanya
11 months
Dear @realradikaa check out these rude comments by diamond queen @RojaSelvamaniRK on mega star @KChiruTweets Garu and @JanaSenaParty Chief Shri @PawanKalyan Garu's and share your valuable feedback.. #HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra #HelloAP_WelcomeJSP
@realradikaa
Radikaa Sarathkumar
11 months
I condemn below the belt hitting , labelling women, objectifying and being unparliamentary, an ex minister #bandarasatyanarayana has no qualms with his language and attitude. I stand for minister /actor amd good friend @RojaSelvamaniRK #women #harassment #politics
2K
637
3K
69
1K
2K
@priyaasowjanya
Priya Sowjanya
2 months
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారు #PawanKalyan #JanaSena
Tweet media one
Tweet media two
5
225
2K
@priyaasowjanya
Priya Sowjanya
8 months
ప్రజారాజ్యం నుంచి విశాఖపట్నం తూర్పులో పోటీ చేసి చాలా తక్కువ తేడాతో ఓడిపోయిన వంశీ కృష్ణ యాదవ్ గారు ప్రస్తుతం వైసీపీ MLC గా ఉండీ ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో అధినేత శ్రీ @PawanKalyan గారి సమక్షంలో @JanaSenaParty లో చేరారు. #HelloAP_ByeByeYCP #JaganPaniAyipoyindhi
7
368
2K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
థాంక్యూ రోజక్కా..!! చెల్లికి హెల్త్ బాలేదని నాకోసం నువ్వే రోడ్డెక్కి #GoodMorningCMSir డిజిటల్ కాంపెయిన్ లో పాల్గొన్నవా..!! ఎంత మంచి దానివి అక్క... మీ నిద్రపోతున్న సీఎంని నిద్రలేపడానికి స్వయంగా నువ్వే వచ్చినందుకు ధన్యవాదాలు అక్కో.. @JanaSenaParty @PawanKalyan
32
922
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
#YSJagan స్పీచ్ కి @PawanKalyan గారి రియాక్షన్ 😍. #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP
10
549
2K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం. అర్థరాత్రిళ్లు ఇంటి చుట్టూ తిరుగుతూ చుట్టుపక్కల ప్రజలని భయబ్రాంతులకు గురిచేస్తూ.. ఏంటి ఈ గృహ నిర్బంధాలు.? ప్రజల కోసం పనిచేయండి అని ప్రశ్నించడం తప్పా..? ఎన్నాళ్ళు ఈ అరాచకాలు @JanaSenaParty | @PawanKalyan | @JSPVeeraMahila
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
583
2K
@priyaasowjanya
Priya Sowjanya
2 months
ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు, ఎన్నో నోళ్ళ అవమానాలు, అన్నింటికీ ఈ రోజు ఒక సమాధానం... @PawanKalyan @JanaSenaParty
Tweet media one
7
328
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
ఒక ఎంపీ కాదు ఒక ఎమ్మెల్యే కూడా కాదు అయినా @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి రేంజ్ అది. #NDAMeeting #NDA #HelloAP_WelcomeJSP
10
520
2K
@priyaasowjanya
Priya Sowjanya
11 months
సమాజంలో న్యాయం చట్టం అందరికీ సమానంగా పనిచేసి ఉంటే.. పదిహేనేళ్లగా @KChiruTweets గారి కుటుంబం మీద అలానే @PawanKalyan గారి కుటుంబం మీద చేస్తున దారుణమైన విమర్శలకు మహాపతివ్రత & మహానటి డైమండ్ రాణి ఈ పాటికి ఓ వందసార్లు జైలుకెల్లి వచ్చేది.. పిచ్చోళ్ల చేతికి రాళ్లు చిక్కినట్టు వీళ్ళ
103
691
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
ఇకపై అధినేత శ్రీ @PawanKalyan గారికి అనవసరమైన ఉచిత సలహాలు,సూచనలు ఇవ్వొద్దనీ మనవి.. మన నాయకుడిని అనుసరించండి మరియు అతనిని నమ్మితే చాలు @JanaSenaParty విజయం తధ్యం.. #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
12
503
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
కనీసం సొంతంగా 10 వేల ఓట్లు తెచ్చుకోలేని వారు నాయకులుగా అవుతాం అని ఆశిస్తున్నారు,ముందు సొంతంగా ఓట్లు పెంచుకోండి,కనీసం 10వేల సొంత ఓటింగ్ తెచ్చుకొనే స్థాయి పెంచుకోండి - సర్వసభ్య సమావేశంలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #HelloAP_WelcomeJSP
17
436
2K
@priyaasowjanya
Priya Sowjanya
11 months
#AdminPost బామ్మగార మజాకా..🙏 గుర్తుపెట్టుకో వైఎస్సార్సీపీ పార్టీ.. ప్రజల్లో @PawanKalyan గారు కోరుకున్నా మార్పు వచ్చింది..మీకు కేవలం 6 నెలలు మాత్రమే గడువు,మీ పతనానికి రోజులు లెక్కపెట్టుకోండి ఇంకా.. #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
15
456
2K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వీరమహిళ ప్రియా సౌజన్య గారు.. #PawanKalyan #JanasenaPriyaSowjanya - Team Priya Sowjanya Akka Followers
Tweet media one
13
202
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మార్పు వచ్చి @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి సిద్దాంతాన్ని అర్దం చేసుకున్నారు,ఈ మార్పు విజయానికి నిదర్శనం... అధినేత చెప్పినట్లుగా మరో 6 నెలల్లో జనసేన ప్రభుత్వం రాబోతుంది.. #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
14
478
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
మొదటి ఓటు... బంగారు భవిష్యత్తుకు తొలిమెట్టు! @JanaSenaParty @PawanKalyan @mnadendla #MyFirstVoteForJanaSena Link: … #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
Tweet media one
25
322
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
నిన్నటి అమలాపురం బహిరంగ సభ లో వెలువడిన అద్భుతమైన దృశ్యం. @JanaSenaParty @PawanKalyan #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP
Tweet media one
16
434
2K
@priyaasowjanya
Priya Sowjanya
4 months
పిఠాపురం టౌన్ 2, 1వార్డ్ లో ఉభయ గోదావరి జిల్లాల కోర్డినేటర్ చల్లా లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి బొట్టు పెడుతూ ఓటు అభ్యర్ధించడం జరిగింది. భారీ ఎత్తున మహిళలు జనసైనికులు పాల్గొనడం వలన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. #JanasenaParty #pavankalyan #HelloAP_ByeByeYCP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
337
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
150 మందితో ప్రారంభమైన జనసేన,ఒక్క రాజోలు లోనే 10,274 మంది క్రియాశీలక కార్యకర్తలుగా ఎదిగింది - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP
2
356
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
హైదరాబాద్ లో ప్రముఖ నటుడు, హాస్య బ్రహ్మ శ్రీ బ్రహ్మానందం తనయుడి వివాహానికి హాజరైన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
1
315
2K
@priyaasowjanya
Priya Sowjanya
3 years
సంక్రాంతి పండుగ తర్వాత 13 జిల్లాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన 🔥🔥🔥 @JanaSenaParty @PawanKalyan
Tweet media one
18
273
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
తల్లి కూతుర్లను కిడ్నాప్ చేసిన "వాలంటీర్ ఆంజనేయులు" ఇంకా గాలిస్తున్న పోలీసులు. 90 శాతం పైగా వాలంటీర్లు అందరూ వైసిపి కార్యకర్తలే, @JanaSenaParty @PawanKalyan #HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra
15
700
2K
@priyaasowjanya
Priya Sowjanya
11 months
ధర్మాన్ని నేర్పే అంతటి భగవద్గీతలోనే తప్పలేదు...అలాంటిది రాక్షస పాలన విముక్తి కోసం,రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మీరు తీసుకున్నా నిర్ణయాన్ని ఏకిభవిస్తున్నాము @PawanKalyan గారు..🙏 #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
21
446
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
"ఒకసారి ఆలోచించండి ఆంధ్రరాష్ట్ర ప్రజలారా" కష్టాలు వచ్చినప్పుడు @JanaSenaParty , @PawanKalyan గుర్తుకు వస్తున్నాడు కానీ ఓటు వరకు వచ్చే సరికి ఆలోచిస్తున్నారు.. కేస్ లు ఉండి ప్రజలను మోసం చేసి,దోచుకునే వాడికే ఓటు వేసి గెలిపిస్తున్నారు తప్పా..మీ కోసం,మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ
20
420
2K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
అంత పెద్ద వర్షంలో కూడా @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారిని మరియు PAC చైర్మన్ శ్రీ @mnadendla గారిని పోలీసులు తరలిస్తున్న వాహనం వెంబడి వెలుతున్న జనసైనికులు.. #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
11
443
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
Looks like we need a visa & passport to enter AP - @JanaSenaParty Chief Shri @PawanKalyan Garu.. #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
8
352
1K
@priyaasowjanya
Priya Sowjanya
10 months
తమ్ముడు సంపత్ నాయక్ ని విజయభేరికి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను. #JSPTelangana #VoteForGlass
@SampathNayakJSP
Dr.Sampath Nayak
10 months
త్వరలో వైరా నియోజకవర్గం లో జనసంద్రమైన సునామీ రాబోతుంది ✊✊
Tweet media one
67
909
4K
4
247
1K
@priyaasowjanya
Priya Sowjanya
8 months
బెంగళూరు ఫబ్బుల్లో కష్టపడి టూరిజం ప్రమోట్ చేస్తున్న ఏపీ మంత్రి డైమండ్ రాణి @RojaSelvamaniRK @JanaSenaParty @PawanKalyan #HelloAP_ByeByeYCP #SaveAPFromYSRCP #JaganPaniAyipoyindhi #WhyAPHatesJagan
11
435
1K
@priyaasowjanya
Priya Sowjanya
10 months
FLASH NEWS : మరి కొద్దిసేపట్లో @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి చేతుల మీదుగా బి ఫార్మ్స్ అందుకోనున్న @JSPTelangana అభ్యర్థులు. #JSPTelangana
Tweet media one
10
199
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు. #VarahiVijayaYatra
Tweet media one
8
212
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
ట్రాన్స్‌జెండర్లకు ఈ సమాజంలో గౌరవం లభిస్తుంది,మీరు మీ కాళ్ల మీద నిలబడేలా స్వయం ఉపాధి కల్పించే విధంగా @JanaSenaParty మీకు మద్దతు ఇస్తుంది - జనవాణి కార్యక్రమంలో శ్రీ @PawanKalyan గారు. #HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra
1
411
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
Prime9 ఛానల్ లో ద్వారంపూడి కామెంట్స్ పై మాట్లాడడం జరిగింది #DecoitChandraSekharReddy @JanaSenaParty @PawanKalyan #VarahiVijayaYatra #VarahiYatra
10
344
1K
@priyaasowjanya
Priya Sowjanya
11 months
SIRF ☝️+✋ Months Only To Go For End Of The YCP Government Rule.. #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
10
300
1K
@priyaasowjanya
Priya Sowjanya
11 months
మీరు ఓడిపోవడం ఖాయం, మేము అధికారం లోకి రావడం డబుల్ ఖాయం, మెగా DSC అభ్యర్థులకు అండగా ఉండడం ట్రిపుల్ ఖాయం - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.. #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP
6
344
1K
@priyaasowjanya
Priya Sowjanya
3 years
ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులపై కూడా ఇలాంటి G.O తేగలవా @ysjagan ?
18
372
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
వేలాది ప్రజల హర్షద్వానాల మధ్య కొనసాగుతున్న వారాహి విజయ యాత్ర ర్యాలీ … #VarahiVijayaYatra @PawanKalyan @JanaSenaParty
1
279
1K
@priyaasowjanya
Priya Sowjanya
6 months
@varra1987 Fake Vadava
48
460
1K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
Y S Jagan Mohan Reddy అని పూర్తి పేరు పెట్టుకుంటే గూగుల్ లో కేసుల చిట్టాలు తెలిసిపోతాయని.. పేరుని Reddy (రెడ్డి) అని మాత్రమే పెట్టుకున్న.. సింహం జగన్ రెడ్డి.. 😁
Tweet media one
Tweet media two
41
417
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
అమలాపురం నుంచి పి.గన్నవరం మీదుగా దిండి వరకు జరిగిన ర్యాలీలో అడుగడుగునా @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారికి జన నీరాజనం. #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP
5
287
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
నీళ్ళల్లో కూడా జనసేన జెండాను పట్టుకున్న జనసైనికులు 🔥❤️✊ మీ అభిమానం ఏదైతే ఉందో దానిని ఓటు రూపంలో చూపించి ఈసారి జనసేనని గెలిపించండి 🙌🙏 #VarahiVijayaYatra | @PawanKalyan
7
321
1K
@priyaasowjanya
Priya Sowjanya
11 months
నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP #HelloAP_WelcomeJanaSena
1
243
1K
@priyaasowjanya
Priya Sowjanya
4 months
పిఠాపురం నియోజకవర్గం 12, 13 మరియు మార్కెట్ యార్డ్ లో ప్రచారం ... ప్రజల నుంచి మార్కెట్ యార్డ్ వర్తకుల నుంచి విశేషమైన స్పందన 🙏🙏🙏 #janasenaparty #HelloAP_ByeByeYCP #welcomejsp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
234
1K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
ఛలో కొండగట్టు ✊🏽 జనవరి 24వ తేదీన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 'వారాహి' వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నందున జనసైనికులు భారీగా తరలి రావాలి అని కోరుకుంటున్నాం.. @JanaSenaParty | @PawanKalyan
5
211
1K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
నా వెంట్రుక కూడా పీకలేరు అన్నావ్.. నీ పార్టీ కార్యకర్తలే ఏం పీకుతున్నారో చూసుకో.. ఒక సీఎం స్థాయిలో ఉండి మీరు మాట్లాడిన భాషే నిదర్శనం మీకు ఓటమి భయం మొదలైందని.. #ByeByeYSJagan #FailedCMYSJagan
12
450
1K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
జనసైనికులకు, వీరమహిళలకు ప్రజలందరికీ జనసేన పార్టీ తరుపున హోళీ శుభాకాంక్షలు 💐💐 @JanaSenaParty @PawanKalyan #HappyHoli2022 #Holi
Tweet media one
14
111
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
జనసేన పోటీ చేసే ప్రతీ నియోజకవర్గంలో అవినీతి, అక్రమ కేసులు లేని అభ్యర్థులను నిలబెట్టే దమ్ము, ధైర్యం నీకు ఉందా @ysjagan ?
@YSRCParty
YSR Congress Party
1 year
175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీచేసే దమ్ము చంద్రబాబుకి, దత్త పుత్రుడికి ఉందా..? @ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #YSJaganChallenge #YSJaganWithFarmers #YSRRythuBharosa
471
291
1K
32
313
1K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
Many more happy returns of the day bangaram😘😘
57
108
1K
@priyaasowjanya
Priya Sowjanya
9 months
రేపు వైజాగ్,అల్వార్దాస్ జంక్షన్ లో జరగబోయే భారీ బహిరంగ సభలో పాల్గొననున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. పార్టీలో రేపు భారీ చేరికలు కూడా ఉన్నాయి.. #VoteForGlass #VoteForJanaSena #HelloAP_ByeByeYCP #JaganFailedCM #JaganPaniAyipoyindhi #SaveAPFromYSRCP
12
249
1K
@priyaasowjanya
Priya Sowjanya
5 months
వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ 😂😂😂 #helloAp -byebyeycp👋👋
46
218
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
జనసేనలో ఫైర్ బ్రాండ్ అనగానే మొదట గుర్తొచ్చే పేరు ప్రియసౌజన్య గారు. వీరమహిళగా ప్రతిపక్షాలని తన పదునైన మాటలతో తిప్పికొడుతూ,జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ,జనసేనని గెలిపించడానికి తన వంతు పాత్ర పోషిస్తున్న ప్రియ సౌజన్య గారికి జన్మదిన శుభాకాంక్షలు #HBDPriyaSowjanyaGaru
Tweet media one
71
157
1K
@priyaasowjanya
Priya Sowjanya
11 months
2024లో ప్రభుత్వంలో అధికారిక భాగస్వామ్యంతో @JanaSenaParty అసెంబ్లీలో అడుగు పెడుతుంది - జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.. #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
4
272
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
విజయవంతంగా #VarahiVijayaYatra 3వ విడత విశాఖలో పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్ కి బయలుదేరిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
4
223
1K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలో "జనంలోకి జనసేన" కార్యక్రమంలో భాగంగా తాడిమళ్ల సీనియర్ తెలుగుదేశం నాయకులు పూసల బాస్కర రావు గారు తనవర్గంతో జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఆయనకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty
17
224
1K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
#Varahi వాహన పూజ 02.01.2023 తేదీన సోమవారం ఏకాదశి, కరీంనగర్ సమీపంలోని కొండగట్టు ఆంజనేయస్వామి వారి ఆలయంలో జరిపించటానికి కాబోయే సీఎం శ్రీ @PawanKalyan గారి ఏర్పాట్లు ✊👑🙏🏻 #VarahiForElectionBattle 💥 #JSPisOneAndOnlyHopeForAP #APNeedsPawanKalyan
Tweet media one
9
149
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
మన పార్టీలో ఒక్క రూపాయి కూడా తీసుకోము. ఇప్పుడే చెబుతున్నాను,ఎవరైనా డబ్బులు అడిగినా ఇవ్వకండి, ప్రోత్సహించకండి,డబ్బులకు ఇక్కడ పదవులు,టిక్కెట్లు ఇవ్వరు - సర్వసభ్య సమావేశంలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
8
348
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
జూలై 27 నుంచి 3వ దశ వారాహి విజయయాత్ర పాలకొల్లు నుంచి ప్రారంభం. #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP @JanaSenaParty @PawanKalyan
Tweet media one
11
212
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
విశాఖ నగరం, సిరిపురం లో సి.ఎన్.బి.సి. ల్యాండ్స్ ప్రాంతాన్ని పరిశీలించడానికి బయలుదేరిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra #HelloAP_WelcomeJSP
1
299
1K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
1
261
1K
@priyaasowjanya
Priya Sowjanya
2 years
నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా కాల్ధారి గ్రామంలో కుటుంబాన్ని కోల్పోయిన నాగేశ్వరరావు గారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan #JSPforNewAgePolitics #NidadhavoluJanasena
Tweet media one
Tweet media two
Tweet media three
4
164
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
గోదావరి జిల్లాలో @PawanKalyan గారి వారాహి యాత్ర పర్యటన తేదీల మార్పు 20వ తేదీన సాయంత్రం కాకినాడ నుంచి ముమ్మిడివరం 21వ తేదీన ముమ్మిడివరంలో ఉదయం జనవాణి,సాయంత్రం భారీ భహిరంగ సభ 22వ తేదీన అమలాపురంలో జనవాణి 23వ తేదీన సాయంత్రం అమలాపురంలో భారీ భహిరంగ సభ 24న పి.గన్నవరం,రాజోలులో పర్యటన
Tweet media one
1
198
1K
@priyaasowjanya
Priya Sowjanya
3 years
జనసేనాని, మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం కాటకోటేశ్వరం గ్రామం లో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.... @JanaSenaParty @PawanKalyan @mnadendla #JanaSenaSramadaanam
Tweet media one
Tweet media two
6
238
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
𝐁𝐢𝐫𝐭𝐡𝐝𝐚𝐲 𝐂𝐨𝐦𝐦𝐨𝐧 𝐃𝐏. Our Dashing Veera Mahila @JanaSenaParty General Secretary Shri "Priya Sowjanya" Gari Birthday Common DP _ Admin Team #HBDPriyaSowjanya
Tweet media one
31
103
1K
@priyaasowjanya
Priya Sowjanya
2 months
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కార్యదర్శి శ్రీ హరి ప్రసాద్ గారి జన్మదిన వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట కార్యదరిశి శ్రీమతీ దాసరి ప్రియ సౌజన్య.. @JanaSenaParty
5
122
1K
@priyaasowjanya
Priya Sowjanya
3 years
ఈ జగన్నాటక పన్నాగం లో ఎవరూ పడకండి... "DIVERSION POLITICS"కి ఇది కేవలం ఆరంభం మాత్రమే...
4
325
1K
@priyaasowjanya
Priya Sowjanya
11 months
ప్యాకేజీ అని వాగే సన్నాసులకి దవడ పగిలిపోయేలా సమాధానం ఇచ్చిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
12
273
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
భారీ జనసంద్రంతో @PawanKalyan గారికి ఆహ్వానం పలికిన యానం ప్రజలు @JanaSenaParty #VarahiVijayaYatra
3
277
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
రాష్ర్టానికి,ప్రజలకు వినియోగించాల్సిన మంత్రి పదవి యొక్క విధులను మర్చిపోయి, @PawanKalyan గారి సినిమా కలెక్షన్స్ కౌంట్ చేయడం కోసమే పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర మంతి వర్గం.! #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP
9
288
1K
@priyaasowjanya
Priya Sowjanya
1 year
రేపటి నుంచి ఇలా.ఇలా..ఇలా...మాట్లాడుతాను - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra
6
255
1K
@priyaasowjanya
Priya Sowjanya
3 years
చెప్పాపెట్టకుండా డ్వాక్రా మహిళల LIC ప్రీమియం లాగేశినోడు... ఫాఫమ్ ఫేదవాడి వినోదం కోసమే సినిమా టికెట్ రేట్ తగ్గించాడంట...🤣
10
247
994
@priyaasowjanya
Priya Sowjanya
1 year
Here's the much awaited Sep02 Logo! •Raise •Ignite •Vote And the hashtag for this occasion, wishing our Senani @PawanKalyan garu a very happy birthday in advance. #AdvanceHBDJanaSenani
Tweet media one
1
356
995
@priyaasowjanya
Priya Sowjanya
11 months
2019 @JanaSenaParty మేనిఫెస్టోలో శ్రీ @PawanKalyan గారు పెట్టినా 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం హర్షణీయం..🙏✊ @BJP4India @narendramodi @PMOIndia @AmitShah #WomenReservationBill #HelloAP_WelcomeJSP
7
190
994
@priyaasowjanya
Priya Sowjanya
8 months
వైసీపీ,కాంగ్రెస్ పార్టీల నుంచి జనసేనలో చేరికలు. @JanaSenaParty @PawanKalyan Link: … #HelloAP_ByeByeYCP #JaganPaniAyipoyindhi #WhyAPHatesJagan #JaganLosingIn2024
1
176
996
@priyaasowjanya
Priya Sowjanya
1 year
జగన్ నేను చాలా నమ్మకంగా,బలంగా చెప్తున్న 2024 లో మీ ప్రభుత్వాన్నీ కిందకి లాగుతాం - మంగళగిరి పార్టీ ఆఫీస్ లో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #HelloAP_WelcomeJSP
8
281
985
@priyaasowjanya
Priya Sowjanya
11 months
వారహిపై నుండి ప్రజలకు అభివాదం చేస్తున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP
0
213
961
@priyaasowjanya
Priya Sowjanya
3 years
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు #JanaSenaParty డిజిటల్ క్యాంపెయిన్. @JanaSenaParty @PawanKalyan #Raise_Placards_Andhra_MP #JSPforVizagSteelPlant
Tweet media one
2
655
958
@priyaasowjanya
Priya Sowjanya
10 months
Breaking News : @JanaSenaParty గుర్తుపై స్పందించిన ఎన్నికల సంఘం.. జనసేనపార్టీ అభ్యర్థులు "గాజు గ్లాస్" గుర్తు పై పోటీ చేస్తారు అని క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం. #VoteForGlass #TelanganaElections2023 #TelanganaElection2023 #JSPBJPAlliance
2
240
960
@priyaasowjanya
Priya Sowjanya
2 years
మీరెంత తొక్కితే అంత పైకి ఎదుగుతాం.. మీరు ఎక్కడ ఆపేశారో అక్కడికే స్పెషల్ ఫ్లైట్ లో వస్తున్నారు.. దమ్ముంటే ఇపుడు ఆపండి రా.. జఫ్ఫాస్... మీ నిరంకుశత్వ పైశాచిక పాలన పతనానికి విశాఖే నాంది కానుంది.. #PawanKalyanForVizag #PawanModiMeet #PawanModiMeeting
Tweet media one
9
203
937