![Vizag News Man Profile](https://pbs.twimg.com/profile_images/1036577705666330624/wk1d7FEa_x96.jpg)
Vizag News Man
@VizagNewsman
Followers
4K
Following
5
Statuses
5K
we cover entire news in and around uttara andhara, telugu states and other interestes
Vishakhapatnam, India
Joined August 2018
విశాఖలో గంజాయి రవాణా చేస్తున్న 8 మంది అరెస్టు. 184 కేజీలు గంజా స్వాధీనం. గాజువాకలో ఓ ఇంటి నుంచి రవాణా చేస్తున్న ముఠా. #AndhraPradesh
#Visakhapatnam
#Vizag #VizagNews
#TeluguNews
0
6
13
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది అభ్యర్థుల నామినేషన్లు ఓకే. అందరి నామినేషన్లు ఆమోదం. మాజీ ఎమ్మెల్సీలు శ్రీనివాసుల నాయుడు, రఘువర్మ మధ్యే ప్రధాన పోటీ. #AndhraPradesh
#Visakhpatnam
#TeluguNews #Vizag
#VizagNews
0
4
9
రెండు రోజుల పాటు ఏజన్సీ జిల్లాల్లో బంద్. 1/75 యాక్ట్ పరిరక్షించాలని డిమాండ్. భారీగా భద్రతా బలగాల మోహరింపు. మూతపడిన టూరిజం స్పాట్ లు. #AndhraPradesh
#Visakhapatnam #Vizag
#TeluguNews #VizagNews
2
8
30
విశాఖలో క్రైమ్, లా అండ్ ఆర్డర్ పై అధికారులతో కీలక సమీక్ష చేసిన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా. క్రైమ్ రేట్ పెరిగితే సహించేది లేదని హెచ్చరిక. #AndhraPradesh
#Visakhapatnam
#TeluguNews
#Vizag #VizagNews
0
4
19
విశాఖలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తూ అదరగొట్టిన అందాల భామలు. #AndhraPradesh
#Visakhapatnam
#TeluguNews #Vizag
#VizagNews
0
4
24
భీమిలి బీచ్ వద్ద విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సీఆర్జెడ్ పరిధిలో చేసిన అక్రమ నిర్మాణాలపై లెక్క తేల్చాలని హైకోర్టు ఆదేశంతో అధికారుల సర్వే. ఈ నెల 12 న నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం. #AndhraPradesh
#Visakhapatnam
#Vizag #VizagNews
#TeluguNews
0
8
25
విశాఖలోని హయగ్రీవ ప్రాజెక్టులో విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎమ్ వి వి సత్యనారాయణకు షాక్. 14 స్థిర, 6 చర, మొత్తంగా రూ.42.03 కోట్ల ఆస్తులు సీజ్. ఎంవివి తో పాటు పార్టనర్స్ కు ఉచ్చు. #AndhraPradesh
#Visakhapatnam #Vizag
#TeluguNews #VizagNews
0
108
236
టెన్త్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అనకాపల్లి జిల్లా వడ్డాది లోని ఎన్ టి ఎస్ స్కూల్ టీచర్ ప్రసాద్ కు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. #AndhraPradesh
#Visakhapatnam
#Vizag #VizagNews
#TeluguNews
0
3
18
ఉమ్మడి విజయనగరం జిల్లాలో వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేయాలని పౌర వేదిక బృందం నిరసన. #AndhraPradesh
#Visakhapatnam
#Vizag #TeluguNews
#VizagNews
0
2
15
ఉచిత ఇసుకుకు తూట్లు పొడుస్తూ అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి కొరడా. నాలుగు లారీలు సీజ్. #AndhraPradesh
#Visakhapatnam
#TeluguNews
#Vizag #VizagNews
0
7
32
స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత అనకాపల్లి జిల్లా కొండశిఖర గ్రామమైన నీలబంధకు ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం. ఇంటి ముందుకు విద్యుత్ వెలుగులు రావడంతో ఆనందంతో ధింసా నృత్యం చేసిన ఓ గిరిజన కుటుంబం. #AndhraPradesh
#Visakhapatnam #Vizag
#TeluguNews #Vizagnews
23
567
2K
విశాఖ గాజువాకలోని శ్రీనగర్ లో పక్కింటి యువతిని వీడియో తీసాడని భాస్కర్ రావు (30) అనే యువకుడిని బంధించి దాడి చేసిన యువతి కుటుంబీకులు. మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఫార్మా ఉద్యోగి. #AndhraPradesh
#Visakhapatnam #Vizag
#TeluguNews #VizagNews
2
0
10
విశాఖ సింహాచల క్షేత్రంలో వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న విదేశీ భక్తులు. #AndhraPradesh
#Visakhapatnam
#TeluguNews
#Vizag #VizagNews
2
5
30
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మద్యం మత్తులో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో విజయ్ కుమార్ అనే వ్యక్తి తన స్కూటీని తానే తగులబెట్టుకున్న వైనం. #AndhraPradesh
#Visakhapatnam
#TeluguNews
#Vizag #VizagNews
0
5
29
విశాఖలో కన్న తల్లిని కడతేర్చిన కొడుకు. ఆన్ లైన్ గేమ్స్ కి బానిసగా మారడంతో వద్దని వారించిన తల్లిని బలంగా కొట్టి చంపిన కుమారుడు. మృతురాలి భర్త ఇండియన్ నేవి అధికారి. #AndhraPradesh
#Visakhapatnam
#Vizag #VizagNews
#TeluguNews
1
12
27
మాంగనీస్ ఓర్ హ్యాండ్లింగ్ లో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు. జనవరి 29న పోర్టులో 22,746 మెట్రిక్ టన్నుల మాంగనీస్ ఓర్ హాండ్లింగ్. #AndhraPradesh
#Visakhapatnam
#TeluguNews #Vizag
#VizagNews
0
6
24
విశాఖలోని బ్రాండిక్స్ కంపెనీలో మహిళా ఉద్యోగుల ఆందోళన. పని గంటలు పెంచారని నిరసన. #AndhraPradesh
#Visakhapatnam
#TeluguNews #Vizag
#VizagNews
0
5
20
విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రులు కుమార స్వామి, శ్రీనివాస్ వర్మ. కాసేపట్లో స్టీల్ ప్లాంట్ పునుద్దరణపై సమీక్ష. #AndhraPradesh
#Visakhapatnam
#vizagsteelplant
#TeluguNews #Vizag
0
0
3
వైభోపేతంగా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి తెప్పోత్సవం. వేణుగోపాల స్వామిగా భక్తులకు దర్శనమిస్తూ పుష్కరిణిలో విహరించిన సింహాద్రి అప్పన్న. #AndhraPradesh
#TeluguNews #Vizag
#Visakhapatnam
#VizagNews
0
10
42
రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ఉక్కు మంత్రులు కుమార స్వామి, శ్రీనివాస వర్మ. రూ .11,440 ప్యాకేజీ ప్రకటనకు కృతజ్ఞతగా ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీకి కూటమి నేతల పిలుపు అరకొర నిధులు, సెయిల్ లో విలీనం లేదని ఉద్యోగ సంఘాలు అసహనం. #Visakhapatnam
#Vizagsteelplant #Vizag
#TeluguNews
1
3
31