Generation Restoration🌱🌍 Profile Banner
Generation Restoration🌱🌍 Profile
Generation Restoration🌱🌍

@Radhas85

Followers
779
Following
407
Media
2,044
Statuses
24,316

0+ve Donor, last donated March, 2024, తెలుగు భాషాభిమాని, పర్యావరణ హితుడ్ని, జనసేన, Never into Fan wars

పుణ్యభూమి
Joined June 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Radhas85
Generation Restoration🌱🌍
3 months
ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున నిశ్చయించుకున్నట్లుగానే @pawankalyan గారు పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టే శుభ సమయానికే పుడమి తల్లి పట్ల మన బాధ్యత గుర్తుచేసేలా మొక్కలు నాటే సవాలును "missionrestoration" పేరుతో ఆరంభిస్తున్నాను. #missionrestorationchallenge
Tweet media one
Tweet media two
@Radhas85
Generation Restoration🌱🌍
3 months
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతీ యేటా జూన్ 5 న జరుపుకొంటాం. పర్యావరణ మార్పులు, దాని ద్వారా మానవాళికి చేకూరే నష్టం అంచనా వేసుకుని, పర్యావరణ పరిరక్షణకి ప్రణాళికలు సిద్ధం చేసుకుని, వాటిని అమలు పరుచుకోవడానికి ఈరోజుని సూచికగా భావిస్తారు.WED (World Environment Day)2024 theme గా
1
5
7
4
19
48
@Radhas85
Generation Restoration🌱🌍
3 months
This man @PawanKalyan is so simple😍 Using a Rs.10 pen on an oath taking ceremony🫣🫠
97
703
4K
@Radhas85
Generation Restoration🌱🌍
2 months
పొద్దు పొద్దున్నే ఈరోజుకి సరిపడా నవ్వుకున్నా 😂😂😂
46
558
3K
@Radhas85
Generation Restoration🌱🌍
4 months
Wah, what an edit man.. ఈ పాటని రాష్ట్రంలో జరిగే అరాచకాలతో పోలుస్తూ @PawanKalyan గారి పాత్ర ఎలా ఉండబోతుందో చూపినందుకు 👏👏👏
32
756
2K
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
పొద్దున్న ఒక ట్యూషన్ మాస్టారు @PawanKalyan గారికి పాఠాలు చెప్తానని బయలుదేరాడు. హోమ్ వర్క్ కూడా ఇచ్చాడు. తీరా చూస్తే రెండు గంటలు తిరిగే సరికి పవన్ కళ్యాణ్ గారే ఆయనకు హోమ్ వర్క్ ఇచ్చారు. పాపం, ట్యూషన్ మాస్టారు అత్తా పత్తా లేడు, మీరేమైనా చూశారా @BotchaBSN ? 🤗 @TeamRajakeeyam
9
311
858
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
కృష్ణుడి కిరీటంలో ఫ్యాన్ గుర్తు పెట్టిన నికృష్టుడు ఎవడ్రా?? 😡😡
Tweet media one
19
271
850
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
చాలా విజ్ఞతతో వ్యవహరించి పరిస్థితిని అదుపు తప్పకుండా చూశారు @PawanKalyan గారు. అదేసమయంలో తన మొండితనం ఏంటో చెప్పి జగనన్న ఉడత ఊపులకు జడవను అని జనాలకు తెలియజేసారు. ముఖ్యంగా జనసేన నాయకులు, కార్యకర్తలు పరిస్థితులను తట్టుకుని బలంగా నిలబడతారు అని తెలియజేసారు. ఇకపోతే మన పిరికి పులి
3
233
729
@Radhas85
Generation Restoration🌱🌍
8 months
చిరంజీవి మరియు జంధ్యాల గార్ల ర్యాగింగ్ భూతానికి బలైన బ్రహ్మానందం గారు 🤗
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
148
711
@Radhas85
Generation Restoration🌱🌍
3 months
ఒక్కసారి వీళ్లిద్దర్ని కలిసి మాట్లాడాలి.. ఇప్పడెక్కడ ఉన్నారో
122
193
661
@Radhas85
Generation Restoration🌱🌍
10 months
@SumaTiyyaguraa మీ పేటీయం జాతికి సిగ్గు, శరం అనేది వదిలేసారని మాకు తెలుసులే అక్కాయ్. చేసే ఫేక్ యవ్వారాలు అయినా సక్రమంగా చేసి తగలడండి.🫢 ఒకే చెక్కు ఎంత మందికిస్తారు..మీ పేటీయం గాళ్ళు ఎడిట్ చేసిన చెక్ ఆల్రెడీ మొన్న తిప్పిందే
Tweet media one
18
203
539
@Radhas85
Generation Restoration🌱🌍
2 months
This 🤡 claims to be an ex- bureaucrat, but doesn't know the difference between a private business and specially allotted counter under the food & civil supplies ministry. No wonder he supports YCP
@pvssarma
PVS Sarma
2 months
This minister goes around small shops to throw his weight around. Technically, he is NOT authorised to enter any premises without a warrant. It’s illegal. Hope the AP CM @ncbn takes note of this unconstitutional behaviour. @PawanKalyan @mnadendla
433
314
1K
7
128
518
@Radhas85
Generation Restoration🌱🌍
7 months
ఇదేమి బౌలింగ్ రా😱 మా జగనన్న తిప్పిన మడమ కంటే ఎక్కువ స్పిన్ తిప్పావు 🫠
4
71
488
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
కుక్క మూతి పిందె నాగార్జున ఎదవా, మూడు దశల్లో ఒక్క దశ కూడా ఇంకా మొదలెట్టలేదురా ముండమోపి. ప్రభుత్వం స్థాపించి మూడు సంవత్సరాలైనా కూడా మద్యపాన నిషేధం మీద దృష్టి పెట్టకుండా పక్క పార్టీల ముడ్డి కడిగే పనిలో ఉన్నాడా మన 420 చంచల్గుడా ఖైదీ?
@ImYanamala
Nagarjuna Yadav
2 years
సిగ్గు, శరం ఉన్న సంస్కారీ పవన్.... చంద్రబాబు చెప్పులు మోసే నీకు ఎందుకు స్థాయికి మించిన ఆరోపణలు. 3 దశల్లో నిషేధిస్తాం అనేది హామీ, నిన్ను నీ పార్టీని ఒక దశలోనే నిషేదించమని ఏడిస్తే ఎలా? సామెతలు 2:14  కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు. @PawanKalyan
Tweet media one
Tweet media two
197
63
323
4
110
353
@Radhas85
Generation Restoration🌱🌍
4 months
@YSRCParty ఒరేయ్ దిక్కుమాలినోడా, టీడీపీ బూత్, వైసీపీ బూత్ అని వేరు వేరు గా ఉంటాయా...పిల్ల మిల్లెట్ గాడి పైత్యం మొత్తం మీ ట్వీట్లలోనే ఉంది 🤡
3
36
349
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
@actorbrahmaji సినీ పరిశ్రమలో పదిమందికి అండగా ఉండే వారిని అసందర్భంగా రాజకీయ లబ్ది కోసం తూలనాడే కుప్పతొట్టి మూతి పగిలేలా సమాధానం చెప్పారు. రాజకీయంగా మీరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మనిషిగా పదిమెట్లు ఎక్కేసారు. హాట్సాఫ్ బ్రహ్మాజీ గారూ
0
23
342
@Radhas85
Generation Restoration🌱🌍
3 months
My colleagues from Maharashtra, Odisha, Bengal & Punjab happened to watch @PawanKalyan speeches and interviews after the recent results. They are in awe with his thought process. They say its very difficult to imagine a film star with such a broad and futuristic outlook
2
138
318
@Radhas85
Generation Restoration🌱🌍
10 months
Dear @IASassociation , @PMOIndia , please find the tweet from the Krishna district collector, AP. The magistrate openly endorses program run by the ruling party. He also insists the public servants attend a campaign that aimed at regaining the power. Such new lows by IAS officer👎
@krishnadgoap
Collector, Krishna
10 months
జిల్లాలో ఈనెల 9వతేదీ నుండి "వై ఏ.పీ. నీడ్స్ జగన్" కార్యక్రమం నిర్వహణకు సిద్ధం కావాలని కలెక్టర్ గారు అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వాలంటీర్ పరిధిలో గల అన్నిగృహాలు సందర్శించి వివిధ ప్రభుత్వ సంక్షేమకార్యక్రమాల క్రింద వారుపొందిన లబ్ధి వివరించాలని తెలిపారు.(3/3)
Tweet media one
202
29
47
5
228
293
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
మీడియా ఎలా వక్రీకరించినా, జనం ఏమనుకున్నా @PawanKalyan గారు మాట్లాడింది 100% సరైనదే. సమాంతర వాలంటీర్ వ్యవస్థ మనకి చేటు. మన రాష్ట్ర బడ్జెట్ పై అదనపు భారంతో పాటు, మన వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశాలు మెండు. వారికి చట్టబద్ద ఉద్యోగాలు ఇచ్చి సర్వీస్ రూల్స్ వర్తించేలా
2
103
246
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
మా బంధువు ఒకాయన ఇంటికి వచ్చారు.. పక్కా టీడీపీ అభిమాని. ఇప్పటం గ్రామానికి పవన్ గారు వెళ్లడం, ప్రజలతో మాట్లాడటం అన్నీ నాతో కలిసి న్యూస్ లో చూస్తూ ' వీడంటే మాత్రం జగన్ కి భయం అబ్బాయ్ ' అన్నాడు. ఎందుకలా అనిపించింది అంటే 'అన్నిటికీ తెగించినోడ్ని చూస్తే ఎవడికైనా భయమే కదా' అంటున్నాడు
3
74
230
@Radhas85
Generation Restoration🌱🌍
6 months
@singlehandganii వైజాగ్ మెట్రో పోయి చాలా కాలం అయింది. అది దొరికాక మీ వస్తువులు మీకు ఇవ్వబడును : ఇట్లు 38 కేసులలో ముద్దాయి
2
14
225
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
వ్యక్తిగతంగా పవన్ గారు మాట్లాడిన భాష నాకు నచ్చలేదు కానీ చాలా మంది తటస్థులు ముఖ్యంగా గ్రామాల్లో నివసించే మా చుట్టాలలో చాలా మంది ఈ రోజు మాట్లాడింది చూసి 'మొగొడిలా మాట్లాడాడురా మీ వాడు, మదం పట్టినోళ్ళకి చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు' అంటున్నారు. అనవసరంగా రెచ్చగొట్టాడు అన్నియ్య 🤦‍♂️
6
65
226
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
ఇతగాడు ఎవరో అందరికీ ఉచ్చలు పోయించే కాంట్రాక్టు తీసుకున్నాడంట..పోయించడంతో పాటు ఆ మూత్రశాలలు కడిగే పని కూడా అప్పచెప్తే సరి
Tweet media one
22
48
219
@Radhas85
Generation Restoration🌱🌍
3 years
@DonthuRamesh @harish2you వివాదం మొదలు పెట్టడం ఎందుకు ఇలా ముగించడం ఎందుకు? ఆయన జర్నలిస్ట్ లను ఏమైనా అన్నారా? ఏమాత్రం విచక్షణ లేని మీడియానే కదా అన్నారు. ఈ వివరణలో నేను జర్నలిస్ట్ గా రెస్పాండ్ అయ్యాను అన్నారు కానీ రిప్లైలో మాత్రం 'మీడియాను అనడం ఫ్యాషన్ అయింది' అనే కదా మొదలుపెట్టారు. ఆలోచించుకోండి
0
29
210
@Radhas85
Generation Restoration🌱🌍
4 months
Man @PawanKalyan , you are an enigma. ఇంత ప్రేమ, ఆప్యాయత సంపాదించిన నిన్ను చూస్తే కుళ్ళుగా ఉంది అన్నా🥳🙃 ఆవిడ కళ్ళలో మెరుపు చూస్తే నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆవిడ చెప్పే మాటల్లో భోళా తనం చూస్తే నా మాటలు కరువయ్యాయి
1
54
201
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
ఎవరో ఒక ఆర్టిస్ట్ టీవీ షో లో జగనన్న తొంటి చేయి ఊపుడు ఇమిటేట్ చేసాడని వికలాంగుడు అని కూడా చూడకుండా దాడి చేసిన రౌడీ బ్యాచ్ మన @YSRCParty తాలిబాన్లు.. వీళ్ళు మళ్ళీ పక్కన వాళ్ళని బెదిరిస్తున్నారు అని ఆరోపించడం 🤦‍♂️
Tweet media one
1
100
194
@Radhas85
Generation Restoration🌱🌍
9 months
యాడ దొరికిన సంత రా నాయనా, ప్రకృతి విపత్తు తోరైతాంగం, సామాన్య జనం నష్టపోయి అల్లాడుతుంటే ఇన్స్టా నిబ్బిలా రీల్స్ చేస్తున్నారు మంత్రి గారు .. You seem to have lost all the sensibilities of a normal human being @RojaSelvamaniRK 😡
15
96
198
@Radhas85
Generation Restoration🌱🌍
7 months
పవన్ కళ్యాణ్, చంద్రబాబు పేరు తీయకుండా ఇతను చెప్పిన ప్రకారం జగనన్న చేసి���ది తప్పా ఒప్పా అని సరిగ్గా ఎవడైనా సమాధానం చెప్తే వాళ్ళని పేటియం సంత నుండి తీసేస్తా. లేకుంటే ఐదు రూపాయల కోసం అశుద్ధం తినే వాళ్ళ కోవలోకే వేసేస్తా.. పేటియం శుంఠలు ఎవరైనా సిద్ధమా
2
90
184
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
BHEL లో ఉన్న అంబేద్కర్ క్రీడాప్రాంగణంలో నేటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ❤ #HappyRepublicDay
0
25
183
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
@itejasmehta @umasudhir @PawanKalyan @JanaSenaParty @ndtv @ndtvindia Yes, he has set a terrible examble by donating 30 crores to 3000 families of farmers who committed suicide. Committed a terrible crime by donating 2cr toward covid cause and further a shameful act of donating to Army board. PS:let the govt act if its illegal,dont push ur opinions
3
60
181
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
@AmbatiRambabu @NagaBabuOffl @PawanKalyan కాస్త కూడా సిగ్గానిపించడంలేదా? ఒక శాఖ ఇచ్చినప్పుడు బాధ్యతగా ఆ పని చేయకుండా ఇలా ఎవడో ఒక వెధవకి డబ్బులిచ్చి ట్విట్టర్లో పోస్టులు పెట్టించే దిక్కుమాలిన స్థాయిలో మంత్రులందరూ ఏడ్చారు. పది పదిహేను సంవత్సరాలుగా రాజకీయాలు గమనిస్తున్నాను కానీ మీ లాంటి పనికిమాలిన మంత్రివర్గం ఇదే మొదటిసారి.
4
14
145
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
@AmbatiRambabu డియర్ ఆంబోతు, ఆ జైలుపక్షి సంక నాకడం ఆపి సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏమైనా చేసి పోలవరం పనులు కొంచెం అయినా చేస్తే కనీసం విలువ ఉంటుంది..లేకుంటే జీవితాంతం సుకన్య సంజనల సాంగత్యంలో శేష జీవితం గడపాల్సి వస్తుంది
1
17
139
@Radhas85
Generation Restoration🌱🌍
8 months
Good try. But you are not cut for acting. It seems you are only good at recording dances @gudivadaamar
9
43
142
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
పాపం పేటీయం కూలీలు, ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉందనుకుంటా? 🤗 వాలంటీర్ అనే వ్యవస్థకి చట్టబద్దత అనేదే పెద్ద బూతు. అయినా వాళ్ళు వాలంటీర్స్ మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు కాదు అని మన క్రిమినల్ సీఎం ఎప్పుడో చెప్పాడు కదా. మీకు దమ్ముంటే తప్పు నిరూపించి చర్యలు చేపట్టండి
Tweet media one
13
73
138
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
16 నెలలు చిప్పకూడు తినడం ద్వారా జగన్ రాష్ట్రానికి ఏం సాధించారు - ఏపీ ప్రజలు
@SakshiHDTV
Sakshi TV
2 years
బీజేపీ ద్వారా పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రానికి ఏం సాధించారు? - పేర్ని నాని
177
54
543
3
34
139
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
ఇంకెంత కాలం ఇలా ఆంక్షలతో నెట్టుకోస్తాడో చూడాలి? అన్నియ్య పార్టీలో వాళ్ళకి ఈ పిల్ల చేష్టలు చూసి విసుగొచ్చేసింది (పాలేరు గాళ్ళకి తప్పించి). మంచి నాయకులని ప్రోత్సాహంచుకుంటూ పోతే జనసేన ప్రభావం చూపేంత గెలుపు పెద్ద కష్టమేమి కాబోదు
0
46
130
@Radhas85
Generation Restoration🌱🌍
7 months
@YSRCParty @ysjagan జగనన్న ఫోటో తీసేస్తే ఇంకో ఐదారు లోగోలు పట్టేవి కదరా, మీ జిమ్మడిపోను
2
1
134
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
కాన్వాయ్ కోసం మంది కార్లు కొట్టేసే దొంగోడి బానిసలు సొంత డబ్బులతో కార్లు కొనుక్కునే వాళ్ళ మీద ట్రోల్ల్స్ ఏస్తున్నారు. ఛీ ఛీ వీళ్ళ ముదనష్టపు బతుకులో...... 💦💦💦
1
41
126
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
ఇలాంటి సీఎం షెడ్యూల్ ఉండటం అన్నియ్యకే సాధ్యం పెద్ద ముత్తయిదు లాగా పెళ్లిళ్లకి, పేరంటాళ్లకీ తిరగడానికేనా అన్నియ్యకి 151సీట్లిచ్చి సీఎంని చేసినట్లుంది 😜
Tweet media one
10
47
126
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
@RayapatiAruna మీ ఇంట్లో ఆడవారితో అలాగే చేయించుకోండి అనగానే రోషం పుట్టుకొచ్చింది నీతి మాలిన కుక్క కి... ఎలాంటి మంద ని మేపుతున్నార్రా @YSRCParty 😡
0
9
122
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
ఈరోజు ఒక ఫంక్షన్లో పొలిటికల్ డిస్కషన్ నడుస్తుంది. ఎవరో ఒకతను జనసేనతో పొత్తు లేకపోయినా 200c ఇస్తే టీడీపీకి ప్రచారం చేస్తాడు అన్నాడు. నాకు కోపం వచ్చింది కాని ఎవరో ఫంక్షన్ కి వెళ్లి వాదనకి దిగితే బాగుండదు. కాస్త నింపాదిగా ' బేరం కుదిరించేది మీరేనా సార్' అన్నాను. సౌండ్ లేదు పాపం 😂
4
20
124
@Radhas85
Generation Restoration🌱🌍
6 months
కళ్ళు భైర్లు కమ్మే క్లైమాక్స్ ట్విస్ట్ 😎
7
31
121
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
I don't prefer to post edited videos with film BGM etc. But this one is so relatable. This man, @PawanKalyan showed his grit and conveyed what he is up to... 😎💪
@ANI
ANI
1 year
#WATCH | Jan Sena party workers obstructed the road after the party chief Pawan Kalyan's convoy of vehicles was blocked by the Andhra Pradesh police in the NTR district. (09.09) (Source: Jan Sena party)
15
358
847
0
48
117
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
@bbcnewstelugu ఎవరయ్యా ఈ ఆర్టికల్ రాసిన మహా జర్నలిస్ట్. పొత్తులు అనేవి రాజకీయ పార్టీల అవసరాలు వ్యూహాలు మీద ఆధారపడి ఉంటాయి.ఎన్నికల్లో డబ్బులు పంచకుండా, పార్టీకోసం పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బు తీసుకోకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయడంకంటే గొప్ప సైద్ధాంతిక బలం ఏంటో మీరు సెలవిస్తారా?
5
13
107
@Radhas85
Generation Restoration🌱🌍
4 months
My final prediction on AP elections YCP: 185 (AP 175, 2 tamil nadu, Karnataka, 2 Odisha, 2 Telangana, 2 Assam) Alliance: 0 MPs YCP:27 ( AP 25, 1 Varanasi, 1 Raibareli) Bet ratio 1:5 Anyone ready for it? 😎
9
25
110
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ నాయకులు కొన్ని వందల సార్లు చెప్పారు. Indusrty Safety Audit నిర్వహించి, నిభందనలు ఉల్లంఘించిన వారి మీద చర్యలు చేపట్టండి అని. మన @ysjagan అన్నియ్యకి బటన్లు నొక్కడమే వచ్చు ఇంకేమి రాదు
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
1 year
►అనకాపల్లి: జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ►అక్కడి సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి.
1
26
53
2
58
107
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
నిన్న సత్తెనపల్లి నుండి పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్ ప్రయాణించవలసి వచ్చింది. దానికి భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. రోడ్డు గోతుల్లో పడి టైర్ ఫట్. అదృష్టవశాత్తు ఎక్కువ స్పీడ్లో లేను. @AmbatiRambabu , ట్విట్టర్లో సొల్లు పోస్టులు పెట్టే బదులు ఆ రోడ్డు సంగతి చూడవయ్యా నాయనా.
2
29
107
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
True that. Not many of his movie fans understand what @PawanKalyan is up to. His understanding of the socio-political fabric of Telugu states is commendable. However, channelizing it for political success is not an easily done job. Hope he makes it happen
@harshapspk486
Harsha🇮🇳
1 year
Guess who spoke about @PawanKalyan ji J SAI DEEPAK who is an Indian lawyer, public speaker, and author. #Pawankalyan #Janasena
29
1K
3K
0
32
105
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
@PawanKalyan ఆ తల్లిని చూస్తే కంట నీరు ఆగడం లేదు😥😥😥. ఇంత పాశవికంగా ఉన్నారేంట్రా మీరు @YSRCParty ?డబ్బులు పంచైనా ఎలాగు మీరే గెలుస్తారు కదా పాపం పోటీ చేసిన పాపానికి పొట్టన పెట్టుకుంటారా? మీ సర్వనాశనానికి, మీ అధికార మదం దిగడానికి పునాదులు పడ్డాయి.
0
17
101
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
Lucky to attend the book review of Netaji authored by @mvrsastry garu. Have seen @PawanKalyan from some distance for the first time. He is an enigma. So simple yet so much aura around him. Spellbound by his patriotism. His call for #bringbacknetajiashes movement is very inspiring
Tweet media one
1
103
98
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో నెల రోజులుగా శస్త్రచికిత్స విభాగం నిలిచిపోయినా దిక్కు లేదు కానీ జగన్ గారూ దావోస్ వెళ్లి impeccable health system తయారు చేసాం అని డబ్బాలు కొట్టుకొచ్చారు. @mnadendla , @pedapudi007 , @RayapatiAruna , @Raghavudu , @TylerDurden_
Tweet media one
0
66
104
@Radhas85
Generation Restoration🌱🌍
11 months
సూపర్ గ్రాఫ్ రా పిల్ల బిజ్జల...👌 13 కంటే 11 ఎక్కువగా చూపించే యాప్ ఏంటో చెప్తే వాడుకుంటా 🫢🤗
@SajjalaBhargava
Sajjala Bhargava Reddy
1 year
ఇది కాదా సంపద సృష్టి? జగనన్న పాలనలో జీఎస్‌డీపీ వృద్ధి రేటులో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ #GSDP #AndhraPradesh #YSJaganAgain #YSJaganDevelopsAP
Tweet media one
189
421
1K
8
53
101
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
@akulark చట్టాల గురించి విపరీతమైన అవగాహన ఉన్నట్లు బిల్డప్ ఇచ్చే ఈ పేటీయం శుంఠ ఆ చట్టాలు తెలియకే న్యాయమూర్తుల మీద పిచ్చి పోస్టులు పెట్టి నెల రోజులు చిప్పకూడు తిన్నాడు🤦‍♂️🤦‍♂️
Tweet media one
3
34
98
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
మీ టైం లైన్ మొత్తం చూశాను కనీసం ఏపీ బీజేపీ చేసిన ఒక్క పనిని కూడా షేర్ చేయలేదు.ఒక్క ట్వీట్ కూడా వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించలేదు.పవన్ గురించి మాత్రమే ట్రిగ్గర్ చేసే ట్వీట్లు వేస్తారా? వైసీపీ ని ఎందుకు విమర్శించ లేరు?అంత భయమా? నిజంగా బీజేపీ సపోర్టర్ అయితే రిప్లై ఇవ్వాలి
@Eswarkarthikeya
Eshwar Vishnubhotla
1 year
అప్పుడుఆ యూనిట్ మొత్తాన్ని తీసుకెళ్లి టీడీపీలో కలిపెస్తారా లేక ఇంకా నాకు నమ్మకం కలగడం లేదు మీరు నాకు ఓట్లు వెయ్యడం లేదంటూ వాళ్ళని కూడా నిందించి కాంగ్రెస్,కమ్యూనిస్ట్,ప్రజా శాంతి,టీడీపీ etc పార్టీలని రాష్ట్ర శాఖలను కలపమని అడుగుతారా?చాలక పోతే వైసీపీనీ?
8
5
16
11
30
95
@Radhas85
Generation Restoration🌱🌍
8 months
@YSJaganTrends @ysjagan 2019 నుండి మెడలు వంచతానే ఉన్నాడు 🫢
Tweet media one
0
9
96
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఆటో మేకర్స్, textile కంపెనీలు, వాటిలో లక్షల కొద్దీ ఉద్యోగాలు వాటి ద్వారా రాష్ట్రానికి, ప్రజలకి వచ్చే ఆదాయం అనేది అభివృద్ధి కిందకు రాదు కేవలం అన్నియ్య బటన్లు నొక్కితే వచ్చే ముష్టి మాత్రమే అభివృద్ధి మన పేటీయం కూలీ భావన 🤦‍♂️
Tweet media one
4
37
95
@Radhas85
Generation Restoration🌱🌍
7 months
తమ్ముడంకుల్స్ కి బాబు గారి మీద కంటే మా మీద ప్రేమ ఎక్కువైంది 🫢
@anj02020
Ànjaneyulu Gudapati
7 months
225 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్న జనసేన...!!😉😉 .
18
2
23
9
23
97
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
పెద్దన్నయ్య పాప మార్కులు... చదువుల తల్లి 😍🤩
Tweet media one
17
3
95
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
పార్టీ లోకి మంచి పేరున్న నాయకుల్ని రానివ్వడం లేదు అని కొంతమంది, డబ్బు రాజకీయం చేయడం లేదు అని కొంతమంది, నాయకుడు అన్నీ చోట్ల తిరగడం లేదు అని కొంతమంది. ఇలా ఎవరి ఉద్దేశం వాళ్ళు చెప్తున్నారు,మీరు చెప్పేది పార్టీ గెలుపుకు ఉపయోగపడేవే కాదనను.కానీ @PawanKalyan పార్టీ పెట్టిన ఉద్దేశం వేరే
2
17
94
@Radhas85
Generation Restoration🌱🌍
11 months
@YSRCParty @PawanKalyan @JanaSenaParty చాలా ట్రై చేస్తున్నావ్ కానీ పని అవ్వదమ్మా @SajjalaBhargava .. పోలీసులని ఏమి అనవద్దు , చట్టాన్ని ���ీరవద్దు అని ఒకటికి నాలుగు సార్లు చెప్పే @PawanKalyan ఎక్కడ, నన్ను తిట్టారు కాబట్టి మా వాళ్ళకి బీపీ వచ్చి దాడి చేసారు అనే దండుపాళ్యం నాయకుడు @ysjagan ఎక్కడ ? మీరు మళ్ళీ మమ్మల్ని అనడం
0
13
90
@Radhas85
Generation Restoration🌱🌍
10 months
@YSRCParty @ncbn @katchannaidu @JaiTDP @JanaSenaParty అన్ని డబ్బులు పోసి ఇంత హంగామాతో ఇళ్లు కట్టుకునే స్థోమత ఉన్నోళ్లు పేదోళ్లు ఎలా అవుతార్రా పేటీయం శుంఠ
6
11
92
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
@NtvTeluguLive చిరంజీవి గారిని తిట్టిన, తిట్టించిన మంద అంతా మన వైచీప్ పార్టీలోనే ఉన్నారక్క, నీతో సహా. అయినా నిన్న ఆ పాత వీడియో క్లిప్ కట్ చేసి వదిలింది మీరే అని 99% శాతం మందికి అర్థమైంది, ఆ ఒక్క శాతం గొఱ్ఱెలు నమ్మినా చేసేదేం లేదు వాళ్ళు మీ దగ్గరే బాగా పనికొస్తారు.
1
13
86
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
చుట్టుపక్కల స్కూళ్ళన్ని మూసి, డ్వాక్రా వాళ్ళనీ బస్సుల్లో తోసి మగ మనిషికో క్వార్టర్ పోసి ఆడ మనిషి చేతిలో 200 వేసి సివరాఖరికి అన్నియ చేతిలో ఏపీ మసి చూసిన అన్నియ్య నవ్వేనూ మురిసి మురిసి
@YSJaganTrends
YS Jagan Trends
2 years
CM JAGAN meeting Crowd today at Madanapalli 🥵🔥🔥
103
329
2K
1
41
90
@Radhas85
Generation Restoration🌱🌍
3 years
ఒరే బూజు బాస్కెట్, జనసేన నవంబర్లో మత్స్యకార దినోత్సవ సందర్భంగానే సభ పెట్టవలసింది అప్పుడు రాయలసీమ వరదలు కారణంగా ఆ తరువాత కరోనా కారణంగా వాయిదా వేశారు. జనసేన కూడా సెప్టెంబర్లోనే 217 ని రద్దు చేయమని కోరింది. Know the facts before you commit to verbal doarrhoea.
@ursBuzzBasket
BuzZ Basket Memes
3 years
Tweet media one
0
18
70
4
43
87
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
తన సంపాదనలో కోట్ల రూపాయలను @PawanKalyan గారు వివిధ సమయాలలో ప్రజా సమస్యల కోసం దానం చేసినప్పుడు ఒక్క జర్నలిస్ట్ కూడా ట్వీట్ వెయ్యడు. రాజకీయ నాయకుల దాష్టికాలు ఎక్కువై ప్రజల కోసం గళమెత్తినప్పుడు ఒక్కడు మద్దతుగా రాడు. ఒక్కసారి బూతులు తిట్టినా, కార్ మీద ఎక్కినా నీతి సూక్తులతో రెడీ 🤦‍♂️
2
35
85
@Radhas85
Generation Restoration🌱🌍
5 months
అన్నియ్యా, నీ పాలన గురించి ఒక్కముక్కలో తెల్చేశాడు @ysjagan
3
46
87
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
చంచల్ గూడ జైలు పతాకంపై, మహా మేత వైస్సార్ నిర్మాణ సారథ్యంలో, సిబిఐ మరియు ఇడి సంయుక్త పర్యవేక్షణలో, నాంపల్లి కోర్టులో ప్రతీ శుక్రవారం ప్రదర్శించబడుతున్న చిత్రం
Tweet media one
@ImYanamala
Nagarjuna Yadav
2 years
నారా వారి ఆర్ట్స్ పతాకంపై, నారా చంద్రబాబు నిర్మాణ సారధ్యంలో, నారా లోకేష్ దర్శకత్వ పర్యవేక్షణలో, నాదెండ్ల మనోహర్ గారి ప్రదర్శకులుగా నేడే చూడండి 'దత్తపుత్రుడు' 175 సెంటర్లలో విడుదల అయ్యే సరికొత్త విఫల సినిమా....
Tweet media one
104
45
244
2
34
88
@Radhas85
Generation Restoration🌱🌍
9 months
పిచ్చికుక్క స్వైర విహారం చేస్తుంటే ఊరి జనమంతా ఒక్కటై ఉరికించి కొడతారు -సగటు పౌరుడు
@YSJaganTrends
YS Jagan Trends
9 months
రాజు బలవంతుడు, సమర్ధుడు అయితే శత్రువులు అంతా ఏకమవుతారు - చాణిక్యుడు #HBDYSJagan
Tweet media one
240
538
2K
1
31
86
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
బ్యాంక్ అకౌంట్ పొందడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ చట్టం ఉందిరా ఎర్రిపప్ప, అయినా బ్యాంక్ ఉద్యోగి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, పరీక్ష, సెలక్షన్ తరువాత ఉద్యోగం సంపాదిస్తాడు. మరి మన వాలంటీర్ కి ఇవన్నీ ఎక్కడ ఏడ్చాయి. ఐదు రూపాయల కోసం ఊళ్ళో వాళ్ళందరి చేత ఉమ్మించుకోవాలా? ఏంట్రా ఈ ఖర్మ 🤦‍♂️
2
34
87
@Radhas85
Generation Restoration🌱🌍
2 months
@vinayk1111 @PawanKalyan I appreciate the way the traffic police handled it. I love the police being nice while strictly implementing the law
2
4
84
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
పదేళ్ల జనసేన ప్రస్థానం పై నా అభిప్రాయం, అభిమానం తొమ్మిదేళ్ల క్రితం, దుర్మార్గంగా ఏపీ, తెలంగాణా విభజన బిల్లు ఆమోదించిన సమయంలో, తెలంగాణా ఇచ్చినందుకు కోపం రాలేదు కానీ, ప్రాంతాల పేరుతో కొట్టుకుచచ్చేలా విభజించారు అని కోపం, ఆవేదన ఉండేది. దానికి గొంతు రూపానిచ్చిన వ్యక్తి @PawanKalyan
1
26
81
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
ఒక్క రోడ్డునే నాలుగు ఫోటోలు తీసిపెట్టుడు కాదు అన్నీ రోడ్లు బాగుచేయాలి అని సకల శాఖా మంత్రి @SRKRSajjala కి చెప్పమని మీకు జీతాలిచ్చే @SajjalaBhargava కి చెప్పు అన్నాయ్. కింద ఉన్నది నెమలి (ఏపీ -తెలంగాణ) బోర్డర్ దగ్గర ఉన్న రోడ్డంట.. ఏపీ లోకి ఎంటర్ అవ్వగానే ఎలా ఉందో చూడు 🤦‍♂️
@MBYSJTrends
MBYSJTrends ™
2 years
కనపడుతున్నాయ @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
232
158
1K
1
30
84
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
బందరు పోర్ట్ నిర్మాణం చేయకుంటే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పి మాట తప్పిన విశ్వాస్ జగనన్న కి విశ్వాసం చూపిస్తున్నాడు అంటే బిస్కెట్ల కోసమే కదా... అంతేనంటావా @perni_nani ?
@Shaiksaleemsale
🇱🇸Shaik.saleem saleem🇱🇸
2 years
జీవితాంతం మా కుటుంబం వైఎస్సార్ కుటుంబంతోనే ఉంటాం - పేర్ని నాని గారు
15
28
315
1
29
83
@Radhas85
Generation Restoration🌱🌍
3 months
దీన్ని కచ్చితంగా డీకోడ్ చేసి చెప్తే మీకు 420 పైసలు పేటీయం చేస్తా🤗
19
15
82
@Radhas85
Generation Restoration🌱🌍
8 months
😍😍😍 Long Live India #UnityinDiversity
1
22
79
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
పొద్దునలేస్తే మహిళా జాతిని కించపరిచే బూతులు వాడే మంత్రులందరిని రాష్ట్ర కాబినెట్ లో పెట్టుకుని ఇలా పక్క పార్టీ వాళ్ళకి ఉత్తి పుణ్యానికి నోటిసిస్తే ప్రశ్నించక ఏం చేస్తారు? కొంచెం కూడా ఇంగితం లేదా మేడం గారు?
@padma_vasireddy
Vasireddy Padma
2 years
ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. మహిళా కమిషన్ ఎక్కడ అనే సందేహమెందుకు? జనసేన పార్టీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే 'మహిళా కమిషన్' ఉంది. మీ పార్టీ అధినేత ఇప్పటికైనా కళ్ళుతెరిచి 'మహిళ'కు క్షమాపణ చెబితే.. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించినట్లే..
Tweet media one
2K
308
1K
1
53
78
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
నా వంతు ఉడతా సహాయంగా నా పుట్టినరోజున @JanaSenaParty కి ఇస్తున్న విరాళం పవన్ గారి ఆశయ సాధన కోసం ఉపయుక్తంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. జై హింద్ #MyJANASENA_MyContribution #JSPForNewAgePolitics #నా_సేన_కోసం_నా_వంతు
Tweet media one
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
ఈ రోజు నుండి 3రోజులపాటు నా వంతు విరాళం ఇస్తాను. ఈ సామూహిక విరాళాలు ఇవ్వడంలో అందరూ భాగస్వాములవ్వాలని కోరుకుంటున్నాను #MyJANASENA_MyContribution #నా_సేన_కోసం_నా_వంతు #janasenaforabettersociety #JSPForNewAgePolitics
Tweet media one
1
4
20
8
29
74
@Radhas85
Generation Restoration🌱🌍
3 months
ఉద్యోగం చేరిన రోజే టార్గెట్లు పెట్టే మేనేజర్ లాగా ఉన్నాడు మా @PawanKalyan 😂 Jokes apart, The statesman in Kalyan is class apart
1
25
78
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
ఒరే, పేటీయం శుంఠ, ఆ పని కోసమే ప్రభుత్వం యొక్క అంగన్వాడీ వ్యవస్థ ఉంది. మంచి BGM పెట్టి నాలుగు ముక్కలు ఎడిట్ చేసి ఎవరో ఏదో సొల్లు చెప్తే దాన్ని పవన్ కళ్యాణ్ కి క్లాస్ అని చెప్పి ఎర్రిపప్పలు అవ్వడం దేనికి?
5
26
75
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
ఈయన పద్ధతే వేరు..జనసేనతో మీ ప్రయాణం కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు సర్. పవన్ గారు ఆశించే మార్పు సాధించడంలో మీలాంటి నాయకుల పాత్ర చాలా కీలకం. నా దృష్టిలో వంద మంది మాస్ లీడర్ల కంటే మీరే గొప్ప ❤❤❤.
@Psuryachandra99
Patamsetti Suryachandra
2 years
*కూలిడబ్బులు మద్యం,జూదం కోసం కాదు...* *మన కుటుంబం కోసం* పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్✊ #Janasenani @JanaSenaParty #Pawankalyan #Janasena #JanaSenaParty #JSPForNewAgePolitics #APNeedsPawanKalyan #YCPDestroyedAP
1
103
344
0
19
76
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
ఏంటండీ @PawanKalyan గారూ, టాక్స్ కట్టడానికి కూడా డబ్బు దాచుకోకుండా పార్టీకి ప్రజలకి ఖర్చుపెట్టాలా? 😥.. మానవత్వానికి కాకుండా మందు చుక్కకి ఓటేసే జనాల మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు సర్
0
24
76
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
గత నాలుగు రోజులుగా సొంతఊరు, జిల్లాలో తిరుగుతున్నాను. మా ఊర్లో కానీ, జిల్లాలో కానీ జనసేన గురించి మాట్లాడేది తక్కువే కానీ ఈసారి మాత్రం అన్నియ్య పార్టీ వాళ్లంతా వారాహీ గురించి గోల చేయడం, పవన్ని ఆపడం గురించి చర్చించుకుంటూ @PawanKalyan జనాల కోసం, రైతులకోసం నిలబడ్డాడు అనుకుంటున్నారు
1
15
77
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
పొద్దున్న సినిమా ప్రారంభిస్తే కాస్త డబ్బొచ్చిందొ లేదో సాయంత్రం ఇలా కార్యకర్తల కోసం ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇలాంటి నాయకుడిని సందేహించి, సలహాలిచ్చి మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోకండి, ఆయన్ని తగ్గించకండి. గెలుపో ఓటమో ఆయన చేసేది రాష్ట్ర బాగు కోసమే,రాజకీయ మార్పు కోసమే అని అర్థం చేసుకోండి
@JanaSenaParty
JanaSena Party
2 years
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా అందిస్తున్న ప్రమాద బీమా కార్యక్రమానికి తనవంతుగా 1 కోటి రూపాయల విరాళాన్ని పార్టీ PAC చైర్మన్ శ్రీ @mnadendla గారికి, కోశాధికారి శ్రీ ఎ.వి రత్నం గారికి అందజేసిన జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు. #JSPMembershipPhase3
106
3K
10K
1
19
75
@Radhas85
Generation Restoration🌱🌍
2 months
అందరి హీరోలని బూతులు తిట్టుకుంటూ ఫ్యాన్ వార్స్ చేసుకునే కల్ట్ ఫ్యాన్స్, ప్రతీ దానికి ట్రిగ్గర్ అయ్యి కంపు చేసే అతి బ్యాచ్ అర్థం చేసుకోవాల్సింది ఇదే. పవన్ కళ్యాణ్ కి ఉన్న అవగాహన, పరిణితి వేరు. దయచేసి మీ పిల్ల చేష్టలతో ఆయన్ని తగ్గించకండి
0
22
74
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
@Hidderkaran @YSRCParty ఒక పదివేలు ఇస్తే రేపొద్దున్న ఆ చెక్ చెల్లలేదు అనే కొత్త డ్రామాకి ఓకే చెప్తాడేమో
1
7
68
@Radhas85
Generation Restoration🌱🌍
4 months
నేరుగా అని సొల్లు చెప్పడం కాదురా జఫ్ఫా అంటున్నారు అన్నియ్యా జనాలు @ysjagan
1
35
73
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
ఒక దశాబ్దం పాటు నువ్వే కదమ్మా ప్రజా ప్రతినిధి..ఎమ్మెల్యే అయినప్పటికీ 11 లక్షలు ఖర్చు చేయలేకపోవా?
@RojaSelvamaniRK
Roja Selvamani
2 years
ఆ గ్రామ ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఈ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. సుదూర ప్రాంతం నుండి పైప్ లైన్ లాగి తాగునీటినిచ్చాము. @NagaBabuOffl గాడిదకేమి తెలుసు గంధపు వాసన, నేను కాబట్టి ఇదిగో వివరాలు చూపిస్తున్నా, ఆ గ్రామానికి వెళ్ళి ఈ వెటకారం మాటలు మాట్లాడి చూడు తగిన రీతిలో చెప్తారు గుణపాఠం!
0
491
2K
3
22
70
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
@DrSandeepJSP @PawanKalyan There there... See see👇👇👇 ముప్పై మంది కూడా రాలేందంట అందుకే ఈ రోజు కూడా ప్లాన్ చేశారు. కుదరకపోతే అన్నియ్య సభలకి తరలించ్చినట్లు బస్సుల్లో తరలించండి @SajjalaBhargava , @SRKRSajjala
Tweet media one
0
10
72
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
టీడీపీలోని ఇలాంటి బావిలో కప్పలు వలెనే టీడీపీ నాశనం అయిపోతుంది.వీరికి నచ్చనివారు చేసిన రాజకీయ ప్రయత్నాలని ద్వేషించడం, వీరికి నచ్చిన వాళ్ళు ఏం చేసిన మహాద్భుతం అనుకోవడం వీళ్ళకే చెల్లింది. రాజకీయ పార్టీ పెట్టడమే రాష్ట్ర నాశనానికి కారణం అయితే మొట్టమొదటి కారణం స్వర్గీయ ఎన్టీఆర్ గారే
0
21
71
@Radhas85
Generation Restoration🌱🌍
1 month
@Drpulmo What is there to narrate so much as a story. 2 years kid denies food as well. We feed them somehow but never say "I am not going force you to eat but we love you lot"
2
5
71
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
నమ్మకం కలగకపోవడానికి కారణం చెప్పడం, మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పడం బాగానే ఉంది. స్థిరమైన వ్యక్తిత్వం అంటే ఏంటో చెప్పగలరు. అది మీరు కలిగివున్నారా? సమస్త మానవకోటి సమానమే అని నమ్మిన సిద్ధాంతం కంటే గొప్ప సిద్ధాంతం ఏముంది? చేగువెరా నుండైనా RSS నుండైనా నుండి మంచి తీసుకోవడం ప్రమాదమా?
@ettettaaa
AloneMusk
2 years
నాకు పవన్ కళ్యాణ్ గారు నచ్చకపోవటానికి పెద్దగా కారణాలు లేవు గానీ... నమ్మకం కుదరకపోవటానికి ఉన్న పెద్ద కారణం... స్థిరమైన వ్యక్తిత్వం, పాలసీ క్లారిటీ లేకపోవటం. చేగువేరా, కమ్యూనిజం లెక్కలో మాటలు... వీహెచ్ పీ లెవల్లో చేతలు వుంటున్నాయి. ఇది చాలా సైద్ధాంతికంగా ప్రమాదకరం.
62
65
428
5
15
69
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
డియర్ @FactCheckAPGov , రేపు 8 తేదీన పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీ కోసం 130 కౌలు రైతు కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. మీరు ముందుగానే ప్రభుత్వం సహాయం అందించిన వీడియోలన్ని పోస్ట్ చేయండి. జగనన్న ప్రభుత్వం ఎంత మంచిదో అందరికీ తెలియాలంటే అన్నియ్య బటన్లు నొక్కిన వీడియో పెట్టాల్సిందే
1
39
70
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
కళ్యాణ్ గారు రైతు భరోసా కార్యక్రమంలో తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి జనసేన మద్దతుదారులని ముందుకు రమ్మన్నారు అంతేకానీ అధికారంలోకి వచ్చాక చూస్తాను అనలేదు . వీలైనంతవరకు సహాయం చేయడమే ఆయన ఉద్దేశం అంతేకానీ ఓటస్తే కాని చేయలేను అనే ఫక్తు రాజకీయ నాయకుడు కాదు @JanaSenaParty
1
22
72
@Radhas85
Generation Restoration🌱🌍
5 months
ఇంటర్నెట్లో చూసే దానికి అక్కడ దాకా రావడం దేనికిరా? 🤦‍♂️ కనీసం స్క్రిప్ట్లో ప్రశ్నలకి సమాధానం అయినా సక్కగా తయారు చేసుకోలేకపోయారా🫢 @SajjalaBhargava
3
37
72
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
@R_K_B ఎందుకయ్యా ఇంత ద్వేషం. కమ్మోళ్లే అభిమానిస్తే ఎన్టీఆర్ గారు విశ్వ విఖ్యత నట సార్వభౌమ అనిపించుకోలేదు. కాపుల అభిమానంతోనే చిరంజీవి గారు మెగాస్టార్ అవలేదు. మీరు రోజు ఏం తింటే బుర్రలోకి ఇంత విషం వస్తుందో నాకు తెలీదు. కొంచెం తగ్గించుకోండి లేకుంటే ఈ విషం మిమ్మల్నే సర్వనాశనం చేస్తుంది
0
6
67
@Radhas85
Generation Restoration🌱🌍
3 years
@tarakajith1 @27dots_ @iVishnuManchu @KChiruTweets @themohanbabu అపోలో ఎవరిదో తెలుసా?ఎవరు రన్ చేస్తారో తెలుసా? సాటి మనిషికి ఏదో ఒకలా సహాయం చేసే వ్యక్తిని నీ ఇష్టానికి విమర్శిస్తున్నావ్. కొత్తగా paytm గ్రూప్ కి వచ్చావా ఏంటి?
2
1
67
@Radhas85
Generation Restoration🌱🌍
3 years
@DevendraReddyG @PawanKalyan ఒక్కసారైనా పవన్ టికెట్ రేట్ల గురించి మాట్లాడారా? ఆయన బాధ మీ అరాచక పాలన గురించే కానీ ఆయనకొచ్చే ఆదాయం గురించి కాదు. రోడ్లు వేయలేదు, 217 జీవో రద్దు చేయలేదు, cps రద్దు చేయలేదు. వీటి ప్రభుత్వం గురించి అబద్దాలు చెప్పింది అనేది మా దిగులు. ఈ సమస్యలు తీర్చితే మా దిగులు తీరిపోద్ది
0
9
66
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
చెప్తే 2014లో ఆ గుర్తు కూడా రానప్పుడే బాబు గారు గంటలు గంటలు వెయిట్ చేసి మద్దతు అడుకున్నాడు. ఇప్పుడు కూడా గుర్తు ఉండి, సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉండి కూడా గుర్తులేని పార్టీ తో వన్ సైడ్ లవ్ అని గోల పెడుతున్నాడు కదా అనే వారు కదా. గురివింద గింజలకి అసందర్బ ట్రోలింగ్ అవసరమా బాలు గారూ..😂
1
15
66
@Radhas85
Generation Restoration🌱🌍
1 year
ఒరేయ్ కసాయి , నాకు 'సర్వంబొచ్చు' అని ప్రతీదాంట్లో వేలెట్టి వాసన చూస్తావేరా? Loss making startup కి project ఇవ్వడానికి recession వల్ల కొంతమంది ఉద్యోగాలు పోవడానికి సాపత్యం ఎక్కడ ఏడ్చిందిరా పింజారీ పీనుగా
@satya_10_45
Satya Saab
1 year
@Hidderkaran Paytm dog 🐕🤡
4
9
22
1
38
65
@Radhas85
Generation Restoration🌱🌍
9 months
ముఖ్యమంత్రి పదవిలో ఉండి, ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లి పక్క రాష్ట్రం ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఓట్లు రాలేదని ఏడుస్తున్న శుంఠ, నీ కంటే బేకార్ సీఎం ని ఇంతవరకు చూడలేదు. అదిసరే, మానుకోటలో కుక్కని కొట్టినట్లు కొడితే మళ్ళీ పోటీ కూడా చేయలేదు కానీ బర్రెలక్క బలంగా నిలబడింది. నిజమేకదా
2
27
67
@Radhas85
Generation Restoration🌱🌍
2 years
ఏం మాట్లాడుతున్నాడు బిడ్డ🤦‍♂️..పాలన, ప్రభుత్వం మీద ఎలాంటి అవగాహన లేకుండా బానిస భావజాలాన్ని బాగా వంటబట్టించుకున్న ఇలాంటి యువతనే మన @ysjagan అన్నియ్యకి అసలైన ఆస్తి. ఉపాధి, ఉద్యోగాలు ఏమి లేకపోయినా ఊడిగం చేయడానికి వెనుకాడని ఇలాంటి మూర్ఖులే రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తోసేస్తారు
@YSJ2024
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
2 years
జగనన్న తలుచుకుంటే ��క్కడు కూడా ఉండడు🔥
62
81
446
5
14
62