DD News Andhra (అధికారిక ఖాతా) Profile Banner
DD News Andhra (అధికారిక ఖాతా) Profile
DD News Andhra (అధికారిక ఖాతా)

@DDNewsAndhra

Followers
21,167
Following
476
Media
56,091
Statuses
95,670

This is the Official Twitter account of Doordarshan News, Andhra Pradesh.The News is broadcast daily through DD Saptagiri at 8AM, 1PM,5PM, 7PM and 09.30PM.

Vijayawada, India
Joined December 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
మీ కార్యక్రమాలకు కరోనా నిబంధనలు అడ్డురావా ? వినాయక చవితికి కరోనా నిబంధనలు ఎందుకు ? -జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. @PawanKalyan @JanaSenaParty
23
2K
4K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
♦కొలంబో: తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని ఓ వానరం రోధించి అతడికి ముద్దు పెట్టి నివాళులర్పించిన దృశ్యాలు అందరి హృదయాలను కలచివేశాయి. ♦శ్రీలంక లోని తూర్పు ప్రావిన్స్‌లో బట్టికలోవా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
19
631
3K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన జనసేనాని @PawanKalyan వాహనం వారాహి.
13
558
3K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
4 years
♦ సనాతనధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
9
1K
3K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
రాష్ట్రంలో రహదారులు అన్ని చాలా అధ్వాన్నంగా ఉన్నాయి అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన మండిపడ్డారు.రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం ఆందోళన చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. @PawanKalyan
11
1K
2K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
4 years
తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10,000 ఇవ్వాలని జనసేన అధ్యక్షులు @PawanKalyan డిమాండ్ చేశారు. రైతాంగానికి అండగా నిలిచేందుకు ఈ రోజు దీక్ష చేపట్టారు. హైదరాబాదులోని తన నివాసంలో ఉదయం పదిగంటలకు దీక్షలో కూర్చున్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
491
2K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్. @PawanKalyan @JanaSenaParty
9
1K
2K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
4 years
♦గుడివాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన. @JanaSenaParty @PawanKalyan
5
725
2K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
సాయి తేజ్ డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించారు , ఎలాంటి మద్యం సేవించలేదు , రోడ్డుపై ఇసుక ( మట్టి ) ఉండడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు , ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
18
793
2K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
విజయవాడలో ఓటువేసిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ @PawanKalyan @JanaSenaParty
9
542
2K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
1 year
సీఎం జగన్‌ వస్తుంటే చెట్లను కూడా కొట్టేస్తున్నారు.. వైకాపా పాలనలో చెట్లు కూడా మౌనపోరాటం చేస్తున్నాయని జనసేన అధినేత @PawanKalyan అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
450
2K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
తన బస్సు రంగును ప్రశ్నించిన YCPనేతలపై జనసేనాని @PawanKalyan వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. టిక్కెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు వంటి చిల్లర పనులు ఆపి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని YCPనేతలకు హితవు పలికారు.
Tweet media one
Tweet media two
Tweet media three
2
400
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
ప్రధాన మంత్రి @narendramodi తో భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన @JanaSenaParty చీఫ్ @PawanKalyan
8
345
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
@JanaSenaParty కౌలు రైతు భరోసాకు @PawanKalyan అమ్మ అంజనాదేవి సాయం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
400
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
1 year
ఆదివారం నాడు అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఒక వీధికి Dr. BR అంబేడ్కర్ పేరును పెట్టారు.
13
197
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
♦జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో ముఖాముఖి... మార్చి 4వ తేది రాత్రి 10 గంటలకు #DDNEWSANDHRA @JanaSenaParty @mnadendla @PawanKalyan
Tweet media one
2
478
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి నెల్లూరు వైపుగా తన పిల్లలతో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అర్థరాత్రి తమ కారు పంక్చర్ కావడంతో, భయాందోళన చెందింది. వెంటనే తేరుకుని దిశా యాప్ SOS కాల్ చేసింది.1/2
Tweet media one
48
227
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
1 year
♦మంగళగిరి : ధర్మ పరిరక్షణ.... ప్రజా క్షేమం... సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ యాగం చేపట్టిన @JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
338
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
♦తిరుపతి : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది: @JanaSenaParty పీఏసి ఛైర్మన్ మనోహర్. ♦నాలుగు గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో నష్టపోయారు. ♦తన సొంత జిల్లాలో జరిగిన ఘోరం పై సీఎం పది రోజుల తరువాత స్పందించారు. @mnadendla
Tweet media one
3
330
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పవన్‌ కల్యాణ్‌ నివాళి. @PawanKalyan
Tweet media one
1
252
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
మెగాస్టార్‌ @KChiruTweets పై ప్రధానమంత్రి @narendramodi ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022’ పురస్కారం చిరంజీవిని వరించడంపై మోదీ స్పందిస్తూ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు.
Tweet media one
Tweet media two
2
299
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
♦జనవాణి - జనసేన భరోసా కార్యక్రమం ద్వారా దివ్యంగులు పడుతున్న సమస్యలు వారి ద్వారా తెలుసుకుని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన @JanaSenaParty అధినేత @PawanKalyan
1
446
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేసిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
374
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
4 years
నెల్లూరు జిల్లా ..చేనేత కుటుంబాలని పరామర్శించిన జనసేన పార్టీ అధ్యక్షుడు ,, @PawanKalyan వేంకటగిరి లోని బంగారుపేటలో మగ్గం గుంతలను పరిశీలించారు.చేనేత కార్మికులను మగ్గం గుంటలలో నీళ్లు రావడాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే వాళ్ళను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
291
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
♦మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్‌గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసేలా ‘కె.చిరంజీవి’ పేరుతో రూపొందించిన వెబ్‌సైట్‌ని ఆయన తనయుడు రామ్‌ చరణ్‌ ప్రారంభించారు. @KChiruTweets @AlwaysRamCharan
Tweet media one
3
271
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసేవారిని @JanaSenaParty ఎప్పుడూ ప్రోత్సహించదు - జనసేన పార్టీ మీడియా విభాగం
Tweet media one
5
347
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
1 year
ఢిల్లీ లో కేంద్ర హోంశాఖ మంత్రి @AmitShah ని మర్యాద పూర్వకంగా కలసిన @JanaSenaParty అధినేత @PawanKalyan , PAC చైర్మన్ @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
1
316
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
4 years
♦ ఆడపడుచులందరూ... శుక్రవారం సాయంత్రం 5గం.30ని. నుంచి 6గం.30ని. మధ్య హారతులివ్వండి : పవన్ కళ్యాణ్ @PawanKalyan @JanaSenaParty @BJP4Andhra @somuveerraju
Tweet media one
4
462
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
*కృష్ణాజిల్లా, అవనిగడ్డ మండలం అశ్వరావుపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ.. జనసేన పార్టీ అభ్యర్థి కటికల వసంత్ 241 ఓట్ల మెజారిటీ తో గెలుపు. @JanaSenaParty
3
324
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 months
డయేరియా నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు రెండు మాసాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.
7
219
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
ఆర్టీసి బస్సులో ప్రయాణించేటప్పుడు మాస్కు ధరించకపోతే ₹50 ఫైన్.
Tweet media one
36
261
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
ప్రముఖ నటుడు చిరంజీవికి ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రావడం పట్ల ఆయన సోదరుడు, జనసేన అధినేత @PawanKalyan అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.
Tweet media one
3
168
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
✓మచిలీపట్నం: కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలకు తగ్గించాలని కోరుతూ నిరసన కార్యక్రమం. కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి వెళుతున్న జనసేన పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. @JanaSenaParty @PawanKalyan
4
492
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
పి.వి.సింధు పోరాట పటిమకు జేజేలు : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ @Pvsindhu1 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
3
314
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
✓భారతదేశం గర్వించదగ్గ ప్రఖ్యాత నటుడు, తెలుగు సినిమా ఖ్యాతిని తన నటన ద్వారా ప్రపంచానికి చాటిన వ్యక్తి చిరంజీవి. #IFFI53 నేడు ఇండియన్ ఫిలిం పర్సనాలిటి ఆఫ్ ద ఇయర్ 2022 పురస్కారాన్ని ప్రకటించింది. #Chiranjeevi @KChiruTweets #IFFIGoa #IFFI #AnyThingForFilms
Tweet media one
6
323
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం లోని కొత్తచెరువు లో శ్రమదానకార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, చిక్బలాపూర్, గౌరీ బిందు నూరు, నలుమూలల నుంచి యువత అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు. @PawanKalyan
3
374
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
✓స్టార్‌ హీరో మాధవన్‌ కొడుకు వేదాంత్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్విమ్మింగ్‌ పోటీల్లో దేశానికి సిల్వర్‌ మెడల్‌ను సాధించాడు. డెన్మార్క్‌లో జరిగిన డానిష్ స్విమ్మింగ్ ఓపెన్‌లో మాధవన్‌ కొడుకు వేదాంత్‌ రజత పతకం సాధించి సత్తా చాటాడు.
Tweet media one
5
111
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ దీ ఇయర్ -2022 జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన తెలుగు సినీరంగ నటులు చిరంజీవికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి @kishanreddybjp అభినందనలు తెలిపారు. Pic: File Shot
Tweet media one
3
158
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
1 year
►అక్రమ సంపాదన, హింసతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌ రెడ్డి నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తున్నారని @JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan ఆగ్రహం వ్యక్తం చేశారు. ►‘వర్గయుద్ధం’ పదాన్ని ఉచ్ఛరించే హక్కు కూడా ముఖ్యమంత్రికి లేదన్నారు.
Tweet media one
2
309
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
ఇప్పటం గ్రామ సందర్శన అనంతరం తిరుగు ప్రయాణంలో పెద వడ్లమూడి ఇప్పటం మధ్య మల్లె తోటల్లో రైతులు, కూలీలను పలుకరించారు. తోటలోకి వెళ్లి వారి సాదకబాధకాలు అడిగి తెలుసుకున్న @JanaSenaParty చీఫ్ @PawanKalyan
4
231
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 months
♦️మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎన్నికల్లో నిలబెట్టి, నామీద నమ్మకంతో నాకు సీటు ఇచ్చి ఈ గెలుపుకి కారణం అయిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు.
3
268
1K
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
హైదరాబాద్ : చిన్నారి కుటుంబాని��ి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, వారికి అండగా ప్రభుత్వం నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాను: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
351
968
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
✓ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
2
273
967
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
ఈ నెల 6న విజయవాడ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ *7న మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్న జనసేనాని *ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై చర్చించనున్న పవన్ @PawanKalyan
9
335
935
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
♦ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మొద‌టిసారి పోటీ చేసిన‌ప్ప‌టికి చాలా చోట్ల గ‌ట్టిపోటినిచ్చింది ♦రాష్ట్రంలో జ‌న‌సేన సాధించిన వార్డులెన్ని.. ఏయే కార్పోరేష‌న్ల‌లో జ‌న‌సేన కార్పోరేటర్లు అడుగుపెట్ట‌బోతున్నారో... ఈ స్టోరీలో చూద్దాం. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
2
349
929
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
🟥ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడానికే @JanaSenaParty సోషల్ ఆడిట్ 🟥ఈ నెల 12, 13, 14 తేదీల్లో 'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో కార్యక్రమం. 🟥ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చూపిద్దాం - @mnadendla
Tweet media one
7
227
936
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
✓విజయవాడ :నోవాటెల్ హోటల్ నుండి సభా ప్రాంగణానికి బయలుదేరిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ @JanaSenaParty @PawanKalyan
2
199
913
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
విజయవాడ చేరుకున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్
12
90
918
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
కృష్ణా జిల్లా,పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కల మంటాడ1 ఎంపీటీసీ జనసేన అభ్యర్థి మెరుగా రాజేశ్వరి 176 ఓట్ల మెజారిటీతో గెలుపు. #MPTC @JanaSenaParty @PawanKalyan
4
328
919
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
4 years
♦ జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ♦ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన పవన్ కళ్యాణ్ @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
631
867
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
Viral video on independence day celebration
6
106
891
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
ప్రముఖ నటుడు చిరంజీవి నేడు హైదరాబాదులోని వైఎన్ఎం కాలేజి పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తాను ఇప్పటివరకు అనుకువన్నీ చేశానని చెప్పారు. తనకు కష్టాన్ని ఎదుర్కొనే గుణాన్ని, పనితనాన్ని నేర్పింది NCC అని తెలిపారు.
Tweet media one
2
171
908
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
బందరు మండలం పెద్ద పట్నం గ్రామంలో అభిమానులకు అభివాదం చేస్తూ స్వగ్రామానికి పయనం అయిన నటుడు @KChiruTweets
1
187
887
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
🟥ఇప్పటంలో సెల్ ఫోన్ టార్చ్ ��ెలుతురులోనే మాట్లాడిన @JanaSenaParty నేత @mnadendla 🟥జనసేన ఆవిర్భావ సభకు భూమిని ఇచ్చిన ఇప్పటం గ్రామస్థులు 🟥అందుకు ప్రతిగా గ్రామానికి రూ.50 లక్షల విరాళం ప్రకటించిన పవన్
Tweet media one
1
202
842
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
♦జనసేన అధికారంలోకి వస్తే..అప్పుల్లేని రాష్ట్రంగా చేయాలన్నదే జనసేన లక్ష్యం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ♦అందుకోసమే జనసేన షణ్ముఖ వ్యూహం అ��ుసరించనుంది. ♦అధికారంలోకి రాగానే బలమైన పారిశ్రామిక విధానం తీసుకొస్తాం. ♦విశాఖ, విజయవాడను హైటెక్‌ నగరాలుగా తీర్చిదిద్దుతాం. @JanaSenaParty
Tweet media one
5
322
808
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
♦అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రం శివనగర్ ప్రాంతానికి చెందిన కౌలు రైతు ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డారు. ♦ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబ సభ్యులను పార్టీ అధ్యక్షులు @PawanKalyan పరామర్శించారు.
Tweet media one
Tweet media two
3
314
768
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
♦గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ♦ 8వ వార్డులో జనసేన అభ్యర్థి గెలుపొందారు. @JanaSenaParty
1
206
764
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
జనసేన అధినేత @PawanKalyan ‘జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా గుంకలాంలో జగనన్న కాలనీని పవన్‌ పరిశీలించనున్నారు. విశాఖ నుంచి విజయనగరం వెళ్లే మార్గంలో పవన్‌కు @JanaSenaParty కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతున్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
191
737
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
నిత్య స్మరణీయులు శ్రీ దామోదరం సంజీవయ్య : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మలచడానికి జనసేన పక్షాన ఒక కోటి రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని వినమ్రంగా తెలియచేస్తున్నాను : పవన్ కళ్యాణ్ @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
3
252
702
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
నిరుద్యోగ యువత కోసం వినతి పత్రం ఇస్తామంటే అరెస్టు చేస్తారా? - JanaSena Party PAC Chairman @mnadendla @PawanKalyan @JanaSenaParty
Tweet media one
3
370
692
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
దసరా శుభాకాంక్షలు : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ @PawanKalyan @JanaSenaParty
Tweet media one
5
161
697
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
►‘RC 15’ చిత్రీకరణ నిమిత్తం మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తేజ్‌ ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్నారు. ►షూటింగ్‌కు చిన్న విరామం రావడంతో అమృత్‌సర్‌కు సమీపంలోని ఖాసా సరిహద్దుకు వెళ్లారు. ►అక్కడ విధులు నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
149
684
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
4 years
ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ గెలుపు ఓ అద్భుతం @PawanKalyan
Tweet media one
0
162
669
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
1 year
తాడేపల్లి: సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి @ysjagan ని కలిసిన మాజీ క్రికెటర్ @anilkumble1074
Tweet media one
8
62
658
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
#PictureOfTheDay TP Chatram Police Station Inspector “Rajeshwari” carried a man named Udayakumar, who was found lying unconscious at a cemetery, and rushed him to a nearby hospital in an auto. #ChennaiRains2021 #ChennaiPolice #rajeshwari
Tweet media one
12
121
666
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
1 year
✓ఏపి ప్రయోజనాల విషయంలో... రాజీ పడను @PawanKalyan
3
235
672
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
4 years
♦Woman SI, K.Sirisha of Kasibugga PS, she carried the unknown dead body for 2 km from Adavi Kothur on her shoulders & helped in performing his last rites.
31
120
648
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
♦జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందన. #ZPTCMPTCResult @JanaSenaParty @PawanKalyan
0
253
639
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
ఈ చిత్రంలో పరస్పరం సెల్యూట్‌ చేసుకుంటున్న వారు తండ్రీకుమారులు. కర్నూలు జిల్లా నంద్యాల ట్రాఫిక్‌ ASI గా పని చేస్తున్న వెంకటేశ్వర్లు కుమారుడు గౌతమ్‌ పోలీస్‌ శాఖలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ అధికారి(డీఎస్పీ స్థాయి)గా శిక్షణ పూర్తిచేసుకున్నారు.
Tweet media one
6
60
649
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
ఫ్యూచర్‌ ఆఫ్‌ యంగ్‌ ఇండియా కార���యక్రమంలో ట్రూ లెజెండ్‌గా తన తనయుడు, నటుడు @AlwaysRamCharan అవార్డు సొంతం చేసుకోవడంపై నటుడు @KChiruTweets ఆనందం వ్యక్తం చేశారు. చరణ్‌ అవార్డు అందుకోవడం పట్ల గర్వంగా ఉందన్నారు.
Tweet media one
1
175
620
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
1 year
►నేటితో ముగియనున్న @JanaSenaParty అధినేత @PawanKalyan వారాహి యాత్ర తొలి దశ. ►ఈరోజు (జూన్ 30) సాయంత్రం 5 గంటలకు భీమవరంలోని అంబేద్కర్ సెంటర్లో భారీ బహిరంగ సభ.. #VarahiVijayaYatra
3
116
625
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
183
614
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
♦మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ.. కృష్ణకు సన్నిహితులు. ♦ఆ అభిమానంతోనే 1984లో కృష్ణ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ♦1989లో హస్తం పార్టీ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ♦1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
Tweet media one
2
156
606
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
2
240
612
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
చిన్న తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన ద్వారకా తిరుమలలో శ్రీవారి ఉత్తరద్వార దర్శనం.
10
98
607
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
భవీనా పటేల్‌ పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించి చరిత్ర సృష్టించింది. It's #herstory & moment of glory... Video credit: @ddsportschannel
3
186
609
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో అత్యవసరంగా విమానాలు దిగేలా రోడ్లు నిర్మించడం అభినందనీయం : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
1
180
604
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
నేడు అమరావతికి జనసేనాని.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం విజయవాడకు రానున్నారు. *ఆగస్టు 15వ తేదీ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
1
201
601
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
కాకినాడ: ఉప్పాడ వద్ద నేటి పరిస్థితి
5
81
582
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
►కడప జిల్లాలో బ్రిటీష్‌ కాలం నాటి భూగర్భ జలాశయం వెలుగుచూసింది. ►మొదట అందరూ సొరంగ కారాగారంగా భావించారు. ►సమగ్రంగా పరిశీలించిన అనంతరం జలాశయంగా గుర్తించారు.
Tweet media one
4
98
546
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
1 year
🟥ప్ర‌జ‌లకు వైద్యం అందించ‌డంలో ఏపీనే నం.1 🟥స్వాస్థ్య చింత‌న్ శివిర్‌లో ప్ర‌శంస‌లు కురిపించిన కేంద్రం 🟥అబా ఐడీల జారీలో దేశంలోనే ముందున్న రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ 🟥ఆరోగ్యశ్రీ ద్వారా 2వేల‌కుపైగా ఆస్ప‌త్రులు వైద్య సేవ‌లు అందించ‌డం ప్ర‌శంస‌నీయం
Tweet media one
12
141
540
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
1 year
✓సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో .... ఎన్టీఆర్ జిల్లా : వరద నీటిలో చిక్కుకున్న తల్లి కుక్క పిల్లల కోసం తన ఆవేదన. ✓తన పిల్లలను కాపాడాలని వాహనాలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న మూగజీవి ఆవేదనను గమనించిన పోలీసులు.
8
206
544
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
1 year
@JanaSenaParty అధినేత @PawanKalyan కు యువతలో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ►ఆయన అభిమానుల ద్విచక్ర వాహనాలపై పవన్‌ చిత్రాలు, పార్టీ చిహ్నాల స్టిక్కర్లు కచ్చితంగా ఉంటాయి. ► ఓ సంస్థ ‘పవర్‌స్టార్‌’‘జనసేన’ స్టిక్కర్లతో సైకిళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది.
Tweet media one
3
184
537
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
🟥శుక్రవారం విశాఖ రానున్న ప్రధానమంత్రి @narendramodi 🟥ఈ సందర్భంగా PM మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్న @JanaSenaParty అధినేత @PawanKalyan 🟥రాష్ట్రంలో పరిస్థితులు, తాజా రాజకీయాలపై వీరిద్దరు చర్చించే అవకాశం * File Photo
Tweet media one
0
124
528
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
♦ కొవిడ్‌ బారినపడి మృతి చెందిన వారికి జనసేన అధ్యకులు పవన్‌ కళ్యాణ్ సంతాపం ♦ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ♦ కరోనా సమయంలో ప్రజలు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. ♦కరోనా సమయంలో జన సైనికులు ప్రజలకు అండగా ఉన్నారు. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
1
225
530
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
♦1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ‘తేనె మనసులు’ సినిమాతో కృష్ణ సినీప్రయాణం మొదలైంది. ♦1965లో విడుదలైన ఆయన సినిమా ఘన విజయం సాధించింది. ♦రెండో సినిమా ‘కన్నె మనసుల్లో’ నటిస్తుండగానే‘గూఢచారి 116’లో కృష్ణకు అవకాశం వచ్చింది.
Tweet media one
1
139
508
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
సాటి మనిషి కి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనది అని @JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan అన్నారు. మంగళగిరి లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 1/4
Tweet media one
Tweet media two
1
202
514
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
1 year
🟥జనసేన అధ్యక్షులు @PawanKalyan చేపట్టిన వారాహి విజయ యాత్ర తదుపరి షెడ్యూల్ ఖరారు 🟥ఈ నెల 9వ తేదీన ఏలూరు నగరంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. 🟥ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యాత���ర నిర్వహణపై పవన్ కళ్యాణ్ తో PAC ఛైర్మన్ @mnadendla చర్చించారు.
Tweet media one
2
118
515
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
4 years
♦ అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం ..అభినందనీయం : పవన్ కల్యాణ్ @PawanKalyan
Tweet media one
1
134
484
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
✓నెల్లూరు జిల్లా :వరద నీటిలో చిక్కుకున్న తండ్రి కొడుకులను కాపాడే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయిన SDRF కానిస్టేబుల్ ✓వరద బాధితులను రక్షించుటలో వీరోచిత పోరాటం చేస్తూ అమరులైన SDRF కానిస్టేబుల్ కి ఘన నివాళి-జిల్లా యస్.పి. విజయ రావు,IPS.
Tweet media one
Tweet media two
19
151
501
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
తాను పరాజయం పొందిన రాజకీయ నాయకుడినని @JanaSenaParty అధినేత @PawanKalyan అన్నారు. ఓడిపోయానని చెప్పుకోడానికి ఏమాత్రం మోహమాటపడనని తెలిపారు. తన పరాజయాల గురించి నిక్కచ్చిగా మాట్లాడతానని చెప్పారు. సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సులో ‘ఫేసింగ్‌ ది ఫ్యూచర్‌’ అంశంపై ఆయన మాట్లాడారు.
Tweet media one
2
80
503
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
@JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan పై మచిలీపట్నం శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ అన్నారు.
4
145
492
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ #YSRCP కి సీనియర్ నేత బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి @JanaSenaParty లో చేరబోతున్నట్లు ప్రకటించారు. @PawanKalyan @mnadendla @DrSandeepJSP
2
93
482
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
✅ఉగ్రవాదులు దాడిచేసే సమయానికి ఆర్మీ జవాన్ అయిన తండ్రి ఇంట్లో లేడు. ✅అయినా ఆ అమ్మాయి వారికి ఎదురెళ్లి పోరాడింది. తన తల్లిని, తోటివారిని కాపాడింది. ✅తనే శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియ. నేడు ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారాన్ని పొందింది
Tweet media one
1
122
469
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
✓రేపు అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
2
135
478
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
5 years
రేపు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ ♦అమర సైనిక కుటుంబాల కోసం రూ. కోటి అందచేత ♦ స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో ముఖ్యోపన్యాసం
Tweet media one
0
160
452
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
15వ తేదీ నుంచి @JanaSenaParty అధినేత @PawanKalyan విశాఖ పర్యటన
Tweet media one
2
84
481
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
4 months
♦️ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి పద్మవిభూషణ్ అందుకున్నారు ♦️సాధారణ కుటుంబం నుంచి వచ్చి సినీ పరిశ్రమలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన కోవిడ్ సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజెన్ బ్యాంకు ఏర్పాటు చేసి సమాజ సేవలో తన వంతు పాత్ర పోషించారు #PadmaAwards2024 @KChiruTweets
2
124
475
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
2 years
✓విశాఖ చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికిన జనసైనికులు. @JanaSenaParty @PawanKalyan #Vizag #JanaSena #PawanKalyan
2
139
462
@DDNewsAndhra
DD News Andhra (అధికారిక ఖాతా)
3 years
ఆంధ్రప్రదేశ్ #MPTC ఎన్నికల ఫలితాలు వైసిపి. 5998 టిడిపి. 826 బిజెపి. 28 జనసేన 177 కాంగ్రెస్ 03 సిపిఐ 08, సిపిఎం 15 ఇండిపెండెంట్ 157. #MPTC
Tweet media one
5
226
464