![Kinjarapu Atchannaidu Profile](https://pbs.twimg.com/profile_images/1630552502746890240/LL7F-xeD_x96.jpg)
Kinjarapu Atchannaidu
@katchannaidu
Followers
107K
Following
1K
Statuses
3K
Ex State President - Telugu Desam Party || MLA - Tekali || Agriculture Minister.. Govt Of AndhraPradesh ||
Srikakulam, India
Joined January 2017
'ఒక్కో ఇంటి నుంచి ఒక్కో పారిశ్రామికవేత్త' లక్ష్యంతో పనిచేస్తోన్న కూటమి ప్రభుత్వం... కొత్తగా పెట్టుబడి పెట్టే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నిన్నటి మంత్రివర్గ సమావేశంలో అనేక రాయితీలను ఇచ్చ��ందుకు నిర్ణయం తీసుకుంది. పెట్టుబడి రాయితీ 35 నుంచి 45 శాతానికి పెంచింది. #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
2
11
50
వాట్సాప్ గవర్నెన్స్ లో మరో ముందడుగు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈసారి వాట్సాప్ లోనే హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు. వెబ్‌సైట్ తో పాటుగా, మన మిత్ర, ఏపి ప్రభుత్వ వాట్సాప్ సేవ 9552300009 నెంబర్ ఇలా వివిధ మార్గాల్లో హాల్ టిక్కెట్ పొందవచ్చు. #WhatsAppGovernance
#WhatsAPPGovernanceInAP
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ManaMitra
#AndhraPradesh
1
7
21
సచివాలయంలో సహచర మంత్రులు @mnadendla గారు, @PayyavulaOffl గారు, @satyakumar_y గారితో కలిసి ధరల స్థిరీకరణపై నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నాము. పంటల బీమా, అన్నద��త సుఖీభవ, నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరల స్థిరీకరణపై పౌరసరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాము. #AndhraPradesh
#agriculture
#atchannaidu
0
7
42
వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది. కమిషన్ ఇచ్చిన వాళ్లతో జె-బ్రాండ్ మద్యాన్ని తయారుచేయించి, కేసుకు ఇంత చొప్పున జె-టాక్స్ కట్ట���ంచుకుని, డిజిటల్ చెల్లింపులు లేకుండా అమ్మేసి, ఏ రోజు సాయంత్రం ఆరోజే కలెక్షన్లు తాడేపల్లి కొంపకు చేరితే... ఆ డబ్బును లెక్క���ెట్ట���ానికి 280 కౌంటింగ్ మెషీన్లు రాత్రి పగలు పనిచేసేవి. అంటే లెక్కేసుకోండి. దోపిడీ సొమ్ము ఏ రేంజ్ లో ఉందో!! #LiquorScamByJagan
#ScamsterJagan
#EndOfYCP
#PsychoFekuJagan
#AndhraPradesh
0
2
29
గొడ్డలి వేటుతో గుండెపోటు రప్పించగల అత్యంత నేర తెలివితేటలు కలిగిన ��ిగ్ బాస్ లిక్కర్ స్కాంపై విచారణకు ఉదయం సిట్ వేశారు. సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది. అంతా జగన్మాయ. #SITPadindiTagalabadindi
#TadepalliFiles
#LiquorScamByJagan
#ScamsterJagan
#EndOfYCP
#PsychoFekuJagan
#AndhraPradesh
0
2
15
సిట్టు పడింది - తగలబడింది.. ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది. * ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి ? * సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా ? * నిన్న సాయంత్రం జరిగితే, ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సిసి ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు ? * తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయటమే, 2.o నా ? * ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, నీ అవినీతిని బయటకు తీస్తుంది.. గెట్ రెడీ.. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్ #SITPadindiTagalabadindi
#TadepalliFiles
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
2
12
46
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లో జరుగుతున్న ఎపి క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాము. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్, పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ జరిగింది. #apcabinet
#APGovernment
0
17
145
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. 7 నెలల్లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గ���రి కృషితో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 17,500 డీఎస్సీ ఉద్యోగాలు త్వరలో ఇస్తున్నాము. రాష్ట్ర యువతరానికి బంగారు భవిష్యత్తు అందించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది. కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గ కూటమి నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించాము.
0
17
118
ప్రజలకు మేలు ��రుగుతుంది అంటే క్షణం ఆలస్యం చేయరు చంద్రబాబుగారు. 2014లో తాను అధికారంలోకి రాగానే ఏపీకి AIIMS కోసం కేంద్రాన్ని అడిగి సాధించారు. మంగళగిరిలో భూములిచ్చి నిర్మాణం కోసం మళ్ళీ కేంద్రం పై ఒత్తిడి తెచ్చారు. ఎలాగైతేనేం రూ.1600 కోట్లతో నిర్మాణం.. పూర్తిచేయించి ఓపీడీ సేవలను ప్రారంభింపజేశారు. అటువంటి ఎయిమ్స్ కు నీటి సరఫరా చేయకుండా నిర్లక్ష్యం చూపించాడు జగన్. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబుగారి సంకల్పంతో ఎయిమ్స్ కు ��ాశ్వత నీటి వసతి కల్పించబడింది. కేవలం రూ.8.54 కోట్ల ఖర్చుతో కృష్ణానది నీటిని గుంటూరు ఛానెల్ నుంచి ఆత్మకూరు చెరువులోకి ఎత్తిపోసి... అక్కడ నుంచి పైపు లైన్ల ద్వారా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిమ్స్ ప్రాంగణంలోని సంప్ కు తరలిస్తున్నారు. రోజుకు 2.5 గ్యాలన్ల నీరు ఎయిమ్స్ కు సరఫరా అవుతుంది. దీనికి కావాల్సిన అనుమతులను కూడా చంద్రబాబు గారు చొరవ తీసుకుని వెంటనే ఇప్పించారు. #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
9
37
RT @APAHD2023: కోడి మాంసం మరియు గ్రుడ్లను వినియోగిద్దాం.. ఆరోగ్యంగా ఉందాం. #AndhraPradesh #egg #nddb #chicken #poultry #cmoap #animalhusba…
0
10
0
జగన్ రెడ్డి మా బీస���లకు చేసిందేమి లేదు..కల్లు గీత కార్మికులను మొదటి నుంచి ఆదుకుంది చంద్రబాబు. మాకు సైకిల్ ఇచ్చాడు, పనిముట్లు ఇచ్చాడు.. మొదటిసారి గీత కార్మికులకు పింఛన్ ఇచ్చింది చంద్రబాబు. జగన్ చేసేదంతా చెత్త వ్యవహారమే. ఆయన అయితే మద్యంతో వ్యా��ారం చేసుకోవచ్చు, మా గీత కార్మికులకు చంద్రబాబు అవకాశం ఇస్తే తప్పు వచ్చిందా? మాకు రద్దు చేయాలని కోర్టుకు వెళ్తాడా? #BCDrohiJagan
#YCPAntiBC
#AndhraPradesh
1
8
46
ఆంధ్రప్రదేశ్ లోని రైల్వేల అభివృద్ధికి రూ.9,417 కోట్ల భారీ బడ్జెట్ ను కేంద్రం కేటాయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది గత యుపిఐ ప్రభుత్వ కేటాయింపుల కన్నా 11 రెట్లు ఎక్కువ అని ఆయన అన్నారు. ఏపీలో రూ.84,559 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయని... చంద్రబాబుగారి నుంచి మంచి సహకారం అందుతోందన్న కేంద్ర మంత్రి అందుకు చంద్రబాబుగారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లను కేటాయిస్తామని అన్నారు. అలాగే 110, 130, 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడవడానికి వీలయ్యే వివిధ రైల్వే ట్రాక్ లను ఏపీలో అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. ఈ మధ్యనే రూ.6,177 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థ��పన చేసిన విషయం తెలిసిందే. #ChandrababuNaidu
#AndhraPradesh
0
15
132
రోడ్ల గురించి అడిగితే సంక్షేమ పథకాలు ఆపేస్తా అని బెదిరించింది గత వైసీపీ ప్రభుత్వం. రోడ్ల మీది గుంతల కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకున్న వారెందర�� ఉన్నారు. గతుకుల్లో కుదుపులకు వెన్నునొప్పికి గురై బాధపడుతున్న వారెందరో. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగుపడ్డాయి, తమ బాధలు తీరాయి అంటూ ప్రజలు హర్షిస్తున్నారు. #APHealing #కోలుకుంటున్న_ఆంధ్రప్రదేశ్ #PotholeFreeRoadsInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
2
11
71
ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడానికి చేతులురాని జగన్ కు అధికారం ఊడిపోయాక మేము గుర్తొచ్చామా? అని ప్రశ్నిస్తోంది విద్యార్థి ల��కం. జగన్ ఫీజు రీయింబర్స్ మెంట్ ఎగ్గొట్టడంతో తమ తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజులు కట్టారని... తాము కష్టపడ��� చదివి పాసైనా ఫీజు కట్టని కారణంగా తమకు కాలేజీలు సర్ట���ఫికెట్ లు ఇవ్వలేదని... అప్పుడు ఈ జగన్ అధికారంలో ఉండి కూడా ఏం చేసాడని విద్యార్థులు అడుగుతున్నారు. #FeesDongaJagan
#PsychoFekuJagan
#AndhraPradesh
1
6
34
కాలేజీలకే నేరుగా ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి తల్లుల ఖాతాలకే అన్నాడు. తల్��ుల ఖాతాలకు ఫీజు డబ్బులు జమచేయకుండా టార్చర్ పెట్టాడు. డిసెంబర్ 17, 2023న నెల్లూరు జిల్లా కావలిలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ డబ్బులు అందలేదని దాదాపు 30 మంది ఫైనల్ ఇయర్ నర్సింగ్ విద్యార్ధులను నర్సింగ్ కళాశాల బయటకు పంపేసింది. చిత్తూరు జిల్లాలోని ఓ ప్రముఖ కాలేజీ విద్యార్థికి రూ.57 వేల ఫీజు బకాయిని చెల్లించాలని లీగల్ నోటీసు పంపింది. విజయవాడలోని ఓ కాలేజీ రూ.60 వేల ఫీజు కట్టాలని ఓ విద్యార్థికి కా��ేజీ యాజమాన్యం తాఖీదు ఇచ్చింది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రాకపోవడంతో 2022లో ��్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి… ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ముందే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆరోజు పట్టించుకోని జగన్ కు ఇప్పుడు విద్యార్థులు గుర్తొచ్చారా? #FeesDongaJagan
#PsychoFekuJagan
#AndhraPradesh
4
15
107
అండర్-19 ఉమెన్స్ టీ20 ప్రపంచ కప��� సాధించిన భారత్ జట్టు క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు. ఫైనల్లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం గర్వకారణం. గెలుపులో కీలక పాత్ర పోషించిన మన తెలుగమ్మాయి త్రిషకు ప్రత్యేక అభినందనలు. విజేతలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో బాలికలు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నాను. #U19WorldCup
0
4
81