![Payyavula Keshav Profile](https://pbs.twimg.com/profile_images/1802595118395924480/cfHDox0d_x96.jpg)
Payyavula Keshav
@PayyavulaOffl
Followers
1K
Following
0
Statuses
787
Politician Minister for Finance, Planning, Commercial Taxes and Legislative Affairs Government of Andhra Pradesh MLA - Uravakonda Constituency
Uravakonda, Andhrapradesh
Joined April 2024
పేదరికం లేని సమాజం, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ మరియు సాధికార సమాజంతో ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సుకు చూపే దార్శనిక ప్రణాళిక పత్రాన్ని మన ప్రభుత్వం తయారు చేస్తోంది.2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 43,000 డాలర్లకు పైగా తలసరి ఆదాయంతో భారతదేశాన్ని ముందునించి నడిపించడమే మన లక్ష్యం. సుస్థిర అభివృద్ధికై సాగే ఈ పరివర్తన ప్రయాణంలో మీ భాగస్వామ్యం ముఖ్యం. మీ ఆలోచనలను అందించి, సుసంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ రూపొందించడంలో సహాయపడండి. ప్రతి సూచన ముఖ్యమైనది, మరియు మీరు అందించే ఈ తోడ్పాటును అభినందిస్తూ మీకు ఇ-సర్టిఫికేట్ ప్రభుత్వం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ యొక్క బంగారు భవిష్యత్తులో భాగం అవ్వండి. ద్వారా మీ ఆలోచనలను తెల్పండి. మనమంతా కలిసి, రాబోయే తరాల కోసం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిర్మించుకుందాం!! #SwarnaAndhra2047 #Vision2047 #NaraChandrababuNaidu #PayyavulaKeshav #Amaravati #AndhraPradesh
7
10
31
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ముందస్తుగా వివిధ శాఖల మంత్రులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు. #AdminPost #PayyavulaKeshav #APBudget2025 #Anantapur #Uravakonda #AndhraPradesh
0
6
15
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా సోమవారం ముందస్తుగా ఏ శాఖకు ఎంత బడ్జెట్ పెండింగ్ ఉంది, ప్రస్తుతం నూతనంగా ఎంత బడ్జెట్ అవసరమవుతుంది అనే దాని పై వివిధ శాఖల మంత్రులతో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #AdminPost #PayyavulaKeshav #APBudget2025 #Anantapur #Uravakonda #AndhraPradesh
0
5
11
చంద్రబాబు గారి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు. ఈ సమావేశానికి హాజరైన పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ప్రతినిధులతో రైతు రుణాలు, MSMEకి సహకారంతో పాటు, క్రెడిట్ పాలసీపై బ్యాంకర్స్‌తో చర్చించిన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు. #AdminPost #NaraChandrababuNaidu #PayyavulaKeshav #SLBC #MSME #Anantapur #Uravakonda #AndhraPradesh
0
11
36
GBC కాలువకు నీటిని యధావిధిగా కొనసాగించాలని SE రాజశేఖర్ కు ఆదేశాలు జారీ చేసిన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు. #AdminPost #PayyavulaKeshav #HandriNeeva #Anantapur #Uravakonda #AndhraPradesh
1
11
43
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఇకపై పిల్లలకు సన్నబియ్యం వడ్డించాలన్న మంత్రి లోకేష్ గారి ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అలాగే పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం అనుకుంటోంది. ఈ నేపథ్యంలో అవసరమైన ప్రణాళికల్లో భాగంగా సన్నరకం వరి సాగును ప్రత్యేక బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. #AdminPost #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #TDP #AndhraPradesh
0
1
5
నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారిని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించి... వారిని ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఇదివరకటి కంటే మెరుగైన రాయితీలను కల్పిస్తోంది. #AdminPost #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #TDP #AndhraPradesh
0
5
10
సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ శ్రీ సుమన్ బేరి గారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు మరియు ఉన్నతాధికారులు పాల్గున్నారు. #AdminPost #NaraChandrababuNaidu #PayyavulaKeshav #SumanBery #NITIAayog #Amaravati #Anantapur #AndhraPradesh
1
9
21
వాట్సాప్ గవర్నెన్స్ లో మరో ముందడుగు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈసారి వాట్సాప్ లోనే హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు. వెబ్‌సైట్ తో పాటుగా, మన మిత్ర, ఏపి ప్రభుత్వ వాట్సాప్ సేవ 9552300009 నెంబర్ ఇలా వివిధ మార్గాల్లో హాల్ టిక్కెట్ పొందవచ్చు. #AdminPost #WhatsAppGovernance #WhatsAPPGovernanceInAP #IdhiManchiPrabhutvam #NaraLokesh #ManaMitra #AndhraPradesh
0
0
1
సచివాలయానికి చేరుకున్న సుమన్ బేరీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు భేటీకి ప్రాధాన్యత. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వికసిత్ ఏపీ - 2047 విజన్ డాక్యుమెంట్ పై చర్చ, ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై భేటీలో చర్చించనున్న చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు. #AdminPost #NaraChandrababuNaidu #PayyavulaKeshav #SumanBery #NITIAayog #Amaravati #Anantapur #AndhraPradesh
0
0
5
సచివాలయంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ గార్లతో కలిసి ధరల స్థిరీకరణపై నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. #NaraChandrababuNaidu #PayyavulaKeshav #Agriculture #TDP #AndhraPradesh
0
2
13
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన ఎపి క్యాబినెట్ సమావేశంలో ఇతర మంత్రులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు. #AdminPost #APCabinetMeeting #ChandraBabuNaidu #PayyavulaKeshav #AndhraPradesh
0
5
17
అనంత ఉద్యాన సమ్మేళనం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పయ్యావుల కేశవ్ గారు. #AdminPost #NaraChandrababuNaidu #PayyavulaKeshav #AnanthaHortiCultureConclave #TDP #Anantapur #Uravakonda #AndhraPradesh
0
4
18
1995-96 లో మొదటి సారి సీఎం చంద్రబాబు గారు డ్రిప్ ఇరిగేషన్ సిస్టంని ప్రవేశపెట్టారు. #NaraChandrababuNaidu #PayyavulaKeshav #AnanthaHortiCultureConclave #DripIrrigation #TDP #Anantapur #Uravakonda #AndhraPradesh
1
14
29
ప్రకృతితో అనునిత్యం పోరాటం చేస్తున్న అనంతపురం రైతాంగానికి బాసటగా నిలవాలి అన్నది కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. #NaraChandrababuNaidu #PayyavulaKeshav #AnanthaHortiCultureConclave #TDP #Anantapur #Uravakonda #AndhraPradesh
0
9
21
అనంతపూర్ HORTICULTURE HUB కావాలి అన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనలే ఈ కార్యక్రమానికి పునాది. #NaraChandrababuNaidu #PayyavulaKeshav #AnanthaHortiCultureConclave #Anantapur #Uravakonda #AndhraPradesh
1
3
21