తాత గారి పేరు పైకి తీసుకురావాలి.. రాజేంద్రప్రసాద్ మనవరాలితో కేటీఆర్
కూకట్ పల్లి కేపి.హెచ్.బి ఇందు ఫార్చ్యూన్ ఫిల్డ్స్ లోని, నటుడు రాజేంద్రప్రసాద్ నివాసంలో.. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి పెద్దకర్మ సందర్భంగా, నివాళులు అర్పించిన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
#KTR