Kaza Vk Ramabrahmam Profile Banner
Kaza Vk Ramabrahmam Profile
Kaza Vk Ramabrahmam

@KazaVk

Followers
8,694
Following
4,566
Media
9,999
Statuses
69,785

TDP అంటే అభిమానం. NTR అంటె ప్రాణం. #TDPTwitter

Hyderabad, India
Joined September 2014
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@KazaVk
Kaza Vk Ramabrahmam
6 months
మా, మన గుడివాడ టిడిపి ఎమ్మెల్యే @RamuVenigandla గారితో.. #Gudivada #AndhraPradesh #Election2024 #MLA
Tweet media one
Tweet media two
18
53
398
@KazaVk
Kaza Vk Ramabrahmam
1 month
ఊరపిచ్చుక ఒకటి ఎగురుతూ ఎగురుతూ క్రింద పడిపోయింది ... దాని శ్వాస కూడా ఆగిపోయింది.. తన సహా పక్షి సిపిర్ (cardio pulmonary resuscitation)చదువలేదు. కానీ తన తోటి పక్షి జీవితాన్ని కాపాడగలిగింది.. అద్భుతమైన సృష్టి.. ఆలోచించదగ్గ వీడియో.. 👌
31
862
5K
@KazaVk
Kaza Vk Ramabrahmam
3 months
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్న సంతోషంతో మొక్కు తీర్చుకోవడానికి కుప్పం నుండి తిరుమలకు నడిచి వెళుతున్న టిడిపి అభిమాని.. 🥰 @ncbn @naralokesh @JaiTDP #AndhraPradesh
13
601
4K
@KazaVk
Kaza Vk Ramabrahmam
6 months
Dear friends, Please be watchful especially ladies & Seniors staying alone. This incident took place in #Nizampet , #Hyderabad #Telangana
101
1K
4K
@KazaVk
Kaza Vk Ramabrahmam
3 months
డబ్బుకు విలువుండొచ్చు.. కానీ “డబ్బుతోనే" విలువ రాదు.. ఆ విషయాన్ని నిరూపించిన అతి కొద్ది మందిలో పూసపాటి అశోక్ గజపతిరాజు ఒకరు.. !🙏!
Tweet media one
9
270
3K
@KazaVk
Kaza Vk Ramabrahmam
1 year
ప్రత్యర్థి లాయర్ కి మల్లే ప్రజా సొమ్మే కదా అని నోవటెల్ కి పోయి వేలకి వేలు బిల్లు చెయ్యలా.. తను అభిమానించే నాయకుడు తరుపున వాదించే క్రమంలో విలువైన సమయాన్ని వృదా చెయ్యకుండా జూనియర్స్ బార్ రూంలోనే మెస్ నుండి తెప్పించిన పొట్లాం బోజనం (రోటి పచ్చడి, ఆకుకూర పప్పు, పెరుగు) 1/1
Tweet media one
56
489
2K
@KazaVk
Kaza Vk Ramabrahmam
5 months
కాపీల జగన్ రెడ్డి ఇక్కడ కూడా సిగ్గులేకుండా కాపీ కొట్టేసాడు.. అదేంటో చెప్పండి.. 😂
Tweet media one
177
106
2K
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 months
ఈమెతో పోల్చుకునే స్థాయి ఎవరికి లేదు.. ఆఖరికి గెలిచిన ఎమ్మెల్యేలకి కూడా.. సివంగి గొడ్డలి వేటుని ఎదురించి బూత్ లో కూర్చుని వైసిపి అక్రమాన్ని ప్రతిగటించిన దీర వనిత మా పల్నాటి రెడ్డమ్మ.. 🙏🙏🙏
Tweet media one
27
241
2K
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
లాస్ట్ లో ఈ ట్విస్ట్ ఎంది అక్కా.. 😂😂 #AndhraPradesh
29
392
2K
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
మామా కోడలు స్థానంలో తండ్రి కూతురు అనుబంధం కనపడుతోంది.. బాలయ్య బంగారం.. ఈ వీడియో చూసాక తారక్ ని తేలేకపోవచ్చు కాని ఆ కుటుంబానికి అండగా ఉంటాడన్న భరోసా కలిగింది అందరిలో.. #NandamuriBalakrishna #NandamuriTarakaratna #nandamurialekyareddy
5
170
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
6 months
చింత‌మ‌నేనికి ఫోన్ చేసి చంద్ర‌బాబు గారు సీటు ఖ‌రారు చేస్తున్న‌ట్టు చెప్ప‌డంతో పాటు మంచి మెజార్టీతో గెలవ‌బోతున్నావు జాగ్ర‌త్త‌గా వ‌ర్క్ చేసుకో అని శుభాకాంక్ష‌లు చెప్పారంట.. గంట నుండి అబ్బాయ్ కి వినపడేలా టపాకాయలు మొగుతూనే ఉన్నాయ్.. @ChintamaneniTDP 💐 #Denduluru
19
280
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
7 months
Pubji CM
13
355
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
నుంచొని కొబ్బరికాయ కొట్టడం కాదు బైక్ ని గరగిరా తిప్పడం అంటే. యువగళం యాత్ర దెబ్బకి నడుం వంగని 50ఏళ్ల జగన్ రెడ్డి చెంగు చెంగున దూకే 40 ఏళ్ల లోకేష్ ని చూసి బయపడడంలో ఆశ్చర్యమేముంది #YuvaGalamLokesh #NaraLokesh #YuvaGalamPadayatra #TDP #NCBN #NaraLokeshForPeople #AndhraPradesh #YSRCP
75
194
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
10 months
తెలుగుదేశం పార్టీ, కార్యకర్తల కష్టం వల్లే నాకు గుర్తింపు వచ్చింది.. #Telanganaelection2023 #Telangana #RevanthReddy #TDP
6
331
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
3 months
నన్ను ఎవడన్నా తిడితే, తిట్టినోడిని tag చేసి ఈ వీడియో పెడతా..సచ్చూరుకుంటారు..😡
148
175
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
3 months
ఇది బాలయ్య అసలు క్యారెక్టర్..
7
248
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సునీతారెడ్డి పులివెందుల టిడిపి అభ్యర్థిగా పోటీచేయనున్నారా..? అంటే అవును అనే వార్తలు వినపడుతున్నాయి.. అదే జరిగితే డాక్టర్అమ్మకి మద్దతుగా నిలబడతాం అంటున్నారంట స్థానికులు..🤔 #AndhraPradesh #Pulivendula #TDP #ysrcp #Election2024
Tweet media one
24
163
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
4 months
తిరుపతి వెళ్లినా క్రేజ్ తగ్గని @RaghuRaju_MP 👌
7
129
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
23 days
జగన్ రెడ్డి ముఖ్య సలహాదారు ఉండవల్లి మనసులోని మాట.. అరేయ్ patym's విని శావండి.. 😡
40
284
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
6 months
అంతేగా అంతేగా..
Tweet media one
123
252
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
8 months
రేయ్ rgv CBN గురించి Pawan గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాను అంటే పండ బెట్టి పంగ చీల్చి ఉప్పు కారం పోస్తారు..
27
255
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
8 months
ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అద్భుతమైన దృశ్యం..
8
166
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
తెలంగాణ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా పిలుపునిస్తున్న.. తెలంగాణా తెలుగుదేశాన్ని దెబ్బతీసిన ఎర్రబెల్లి దయాకరరావుని, BRS ని కుంగ తొక్కుదాం..
3
308
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 months
ఐటీ శాఖామంత్రి గా లోకేష్ గారి మొట్టమొదటి వి��యం.. తిరుపతిలో 1000 మందికి ఉపాధి.. 🥰 @naralokesh #AndhraPradesh #Tirupati #Jobs
3
186
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 months
యాంకర్ అడిగిన ప్రశ్నకి గటకలు మింగే నువు పోలవరం మీద డిబేట్ చేస్తావా భరతా 🤣😂.. #Polavaram #NCBN #AndhraPradesh #ElevenYCPBatch
11
254
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
5 months
వైసీపీ నాయకుల అసత్య ప్రచారాలకు మెట్టుతో కొట్టినట్టు ఇది నా గతం అంటూ గర్వంగా ప్రకటించిన ప్రశాంతి రెడ్డి గారు.. @VPR_Official_
16
247
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
కెలికి మరీ మింగించుకోవడం అంటే 👇ఇదే 😂
Tweet media one
13
227
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
3 months
సింహం అలా నడిచొచ్చింది అంటూ కంఠ నీరు పెట్టుకున్న ఉదయభాను..
4
160
1K
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
అద్దంకి దయాకర్ దెబ్బకి తెల్లబోయిన తెలకపల్లి 👈
40
285
991
@KazaVk
Kaza Vk Ramabrahmam
1 year
మా చిన్న రామయ్యకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు..💐 @tarak9999
Tweet media one
1
82
981
@KazaVk
Kaza Vk Ramabrahmam
4 months
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి తనను అవమానించారాని అలిగి ప్రచారం ఆపేసి పవన్ కళ్యాణ్ ని క్షమాపణ కోరుకుని ఇంటికి వెళ్ళిపోయిన వైసిపి పిఠాపురం అభ్యర్థి వంగా గీత.. 🤗 #Pitapuram #Ysrcp #Janasena #TdpJspBjp #Election2024
Tweet media one
59
153
936
@KazaVk
Kaza Vk Ramabrahmam
4 months
MLC ఎన్నికల్లో పులివెందులలో టిడిపికి మంచి మెజారిటీ వచ్చింది కదా.. అదే పరిస్థితి ఇప్పుడు ఎందుకు రిపీట్ అవ్వదు అనుకుంటున్నారు.. 🤔
Tweet media one
31
92
927
@KazaVk
Kaza Vk Ramabrahmam
4 months
కొండపల్లి వేదికగా ప్రవేటు వెంచర్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విష్ణు ఎదుట డాక్టర్ వైవి రావు సంచలన వ్యాఖ్యలు.. 2024లో చంద్రబాబే సీఎం అని మాట్లాడిన డాక్టర్ వైవి రావు.. వైవి రావు వ్యాఖ్యలతో నిర్గాంతపోయిన మల్లాది విష్ణు..
11
308
908
@KazaVk
Kaza Vk Ramabrahmam
1 year
శ్రీ నారా చంద్రబాబు గారు, N బాలకృష్ణ గారు, గెస్ట్స్‌ ఆఫ్‌ ఆనర్‌’గా హర్యానా గవర్నర్‌ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, సీపీఐ జాతీయ కార్యదర్శి శ్రీ డి. రాజా గారు, సీపీఎం జాతీయ సెక్రటరీ శ్రీ సీతారామ్‌ ఏచూరి గారు, శ్రీమతి పురందీశ్వరి గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు, 1/1
Tweet media one
39
115
883
@KazaVk
Kaza Vk Ramabrahmam
4 months
BIG Breaking News : కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు! జూన్ 9 తారీఖు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు! మాకు కేంద్ర ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినా రిపోర్టు! ఏపీ లో NDA కూటమికి 145 ఎమ్మెల్యే మరియు 23 ఎంపి స్థానాలు గెలుచుకుని ప్రభంజనం సృష్టిస్తుంది.!
Tweet media one
77
165
884
@KazaVk
Kaza Vk Ramabrahmam
4 months
ఈరోజు CS ని కలవబోతున్న ABV గారికి శుభాకాంక్షలు..
Tweet media one
24
125
868
@KazaVk
Kaza Vk Ramabrahmam
5 years
ఎవరెవరికో పద్మశ్రీ అవార్డులు సిఫార్సు చేస్తున్న ఈ రోజుల్లో 60 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం, 777 సినిమాల్లో నటించిన కళామతల్లి ముద్దుబిడ్డ నటరస-నటనా- సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు. అంత గొప్ప నటుడికి ఏ ఒక్క పద్మ అవార్డు రాకపోవటం చాలా బాధాకరం.
Tweet media one
21
326
812
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
LP అరాచకాల్ని తట్టుకోలేక సీనియర్లు అందరూ తిరుగుబాటు చేసి ( చంద్రబాబు విముకత చూపిస్తే ) రాజు గారిని నాయకత్వం వహించమని కోరారు.. బాబుకి ఇష్టం లేదు.. ఎంత నచ్చచెప్పినా పెద్దాయన వినలేదు.. ఈ విషయంలో కెసిఆర్ ముందడుగు వేసి పార్టీ వేరే చేతుల్లోకి పొతే భవిష్యత్తు కష్టం అని బావించి 1/1
Tweet media one
11
212
824
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 months
ఈ వీడియో చూసి జగన్మాయ గుక్కపట్టి ఉంటాడు @Adireddy_Vasu గారు 🤣😂
3
109
810
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
మీ పిల్లల్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అంట జాయిన్ చెయ్యండి.. @rao_kolikapudi 👌😂
17
250
792
@KazaVk
Kaza Vk Ramabrahmam
7 months
సునీతా రెడ్డి పోస్ట్ మార్టం అడగకపోతే బాబాయ్ తో పాటే నిజం సమాధి అయ్యేది.. డ్రామా ఎంతలా రక్తి కట్టించే ప్రయత్నం చేసారో, పాత్రలు ఎంత అద్భుతంగా పోషించారో చూడండి.. #WhoKilledBabai
7
267
766
@KazaVk
Kaza Vk Ramabrahmam
1 year
వర్మ అప్పులపాలైయిపొయి వైకాపా నాయకులు ఇచ్చే చిల్లరకి అలవాటు అయిపోయాడు.. అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేష్ #RGV #YSRCP
19
330
759
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
మొదటి అభ్యర్థి 30ఏళ్లుగా (ఇప్పుడు కాకపోయినా) పార్టీ బంధం. రెండో అభ్యర్థి వ్యక్తిగత బంధం. మూడో అభ్యర్థి మంచివ్యక్తి అయినా ఆ గుర్తుకు ఎప్పుడూ ఓటు వేసిన అనుభవం లేదు. అంతా కన్ఫ్యూజన్. 11ఓట్లు ఎవరికి వెయ్యాలో తెలియని సందిగ్ధం😇 అందుకే పబ్లిక్ పోల్ ని బట్టి డిసైడ్ అవుదామనుకుంటున్నా🤔
Tweet media one
410
79
755
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చాడు హరీష్ గారు 🤔
51
116
756
@KazaVk
Kaza Vk Ramabrahmam
4 months
సడెన్గా కలిసి ముందస్తు శుభాకాంక్షలు చెప్పిన వైసిపి అంతర్జాతీయ స్పోక్స్ పర్సన్ సీమ రాజు గారు. ధన్యవాదాలు సోదరా👍 #AndhraPradesh #TDPJSPBJPTogether #NCBN #Janasena #TDP #NaraLokesh #Ysjagan #PawanKalyan #Elections2024 #Bjp #Congress #JaganFailedCM #JaganPaniAyipoyindhi #Amaravati
Tweet media one
27
63
729
@KazaVk
Kaza Vk Ramabrahmam
3 months
శుభోదయం.. 🙏 ఈ వీడియో మిస్ అవ్వకండే 🥰
1
113
723
@KazaVk
Kaza Vk Ramabrahmam
1 year
రేపు అమిత్ షా తో జగన్ రెడ్డి అత్యవసర భేటీ.. ప్రధాన అంశాలు.. 1) ముందస్తు ఎన్నికలపై చర్చ 2) బిజెపి తో వైకాపా లోపాయికారి ఒప్పందం.. 3) పవన్ కళ్యాణ్ ని కట్టడి చేస్తే ycp 80% bjp&జనసేన 20% రేషియోలో సీట్ల సర్దుబాటు.. 4) చంద్రబాబు పైన పెట్టిన అక్రమ కేసులకు మద్దతు ఇవ్వాలి.. 1/1
16
163
707
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
కొడాలి నానికి డిపాజిట్ కూడా రానివ్వను, తల పొగరు దించుతా. ఇక్కడ నుండే వేట మొదలైంది. అందరూ సంబరాల కోసం సిద్దమవ్వండి. #AndhraPradesh #Elections2024 #TDP #NCBN #Janasena #PawanKalyan #WhyAPHatesJagan #JaganFailedCM #YSJaganFailedCM #Gudivada #Gudlavalleru #nandivada #NTR #JoharNTR
5
171
702
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
టీడీపీని బద్ద శత్రువుగా చూసిన కన్నా చంద్రబాబును పొగడగలరా..? అంటూ NTV ఆక్రోశం వెళ్ళగక్కుతోంది.. Ntv మర్చిపోయిందేమో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాథ్, ఆదాల లాంటోళ్ళు జగన్ రెడ్డి పచ్చిగా తిట్టినా ఇవ్వాళ పక్కనపెట్టుకుని ముద్దాడం లా 😂..
9
125
674
@KazaVk
Kaza Vk Ramabrahmam
13 days
ఆడు వెదవ అని అందరికీ తెలుసు 😂 @vkjourno 👌
4
122
685
@KazaVk
Kaza Vk Ramabrahmam
7 months
ఎ సినిమానో కాని వైసిపి సాక్షి గురించి ముందే ఊహించి తీసినట్టు ఉంది ఈ సీన్..
49
171
665
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
BlueDogs కి క్లాస్ పీకుతున్న వైకాపా ఎంపి రఘురామకృష్ణం రాజు..
19
160
658
@KazaVk
Kaza Vk Ramabrahmam
8 months
మాస్ కా బాప్..
19
155
663
@KazaVk
Kaza Vk Ramabrahmam
6 months
నమ్మకానికి న్యాయం జరిగింది.. కష్టపడి గెలిచి @ncbn గారికి గిఫ్ట్ ఇవ్వడం @mahasena777 పని.. కంగ్రాట్స్ రాజేష్ మహాసేన..💐
Tweet media one
16
107
650
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. భారీ నీటిపారుదల శాఖ జగ్గారెడ్డి (mlc).. అటవీశాఖ ఉత్తంకుమార్ రెడ్డి.. వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు.. రోడ్లు భవనాల శాఖ మల్లు బట్టీవిక్రమార్క.. డిప్యూటీ CM, ఆర్థిక శాఖ అద్దంకి దయాకర్ (mlc).. కార్మికశాఖ వేం నరేంద్రరెడ్డి (mlc ).. విద్యా శాఖ 1/1
31
62
646
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
BVR బొబ్బురి వెంగళరావు అనే పేరుని య్యావత్తు ప్రపంచానికి పరిచయం చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులకి, వైకాపా అధ్యక్షుడు జగన్ రెడ్డి గారికి శతకోటి వందనాలు 🙏 #AndhraPradesh
Tweet media one
21
102
618
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
కోడిగుడ్డు విందు భోజనం.. ఈ వీడియో నవ్వకుండా చూసినోళ్ళకి రేపు సమ్మిట్ లో భోజనం పాస్ ఇవ్వబడును.. 😂😂 #GlobalInvestorsSummit2023 #AndhraPradesh #Visakhapatnam
26
127
613
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 months
తిరుమల దర్శనానికి YSRCP అడ్వకేట్ అమర్నాధ్ రెడ్డి, చిత్తూరు.. రిఫరెన్స్ CM చంద్రబాబు గారి సెక్రటరీ ప్రద్యుమ్న IAS మేము తిరుమల దర్శనానికి లెటర్ అడిగితే మా నాయకులు లెటర్ హెడ్స్ ప్రింట్ అవ్వలేదు, పెన్నులు కొనలేదు ఇంకో నెల ఆగండి అంటూ చందమామ కబుర్లు చెబుతున్నారు.. 1/1
Tweet media one
Tweet media two
32
161
616
@KazaVk
Kaza Vk Ramabrahmam
6 months
బుల్లెట్ స్పీడ్ తో సైకిల్ మీద పెమ్మసాని.. నత్తనడకన వైసిపి.. నోటిఫికేషన్ ముందే కాడె పారేసిన జగన్ & కో..
Tweet media one
11
66
606
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
ఎత్తుకుంటే రేవంత్ ప్రమాణస్వీకారానికి VVIP పాస్ ఇస్తా అన్నాడు @agastyavarma9 .. ఎత్తుకున్నాక తూచ్ మెట్రోలో వెళ్లమంటున్నాడు దాదా 😇
Tweet media one
14
59
606
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
రెడ్లకు అన్యాయం జరిగిందే రాజశేఖరరెడ్డి టైంలో.. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేసింది చంద్రబాబు ఒక్కడే..
6
190
603
@KazaVk
Kaza Vk Ramabrahmam
7 months
ఈ బరితెగింపు వ్యాఖ్యలపై కలెక్టర్లు స్పందించలేదు, #ElectionCommission స్పందించలేదు.. మైక్లు తీసేసాక ఇంకెన్ని బూతులు తిట్టాడో వీళ్ళని.. #ElectionCommissionOfIndia చూస్తున్నారా.. 🤔 రేపు పబ్లిక్ ఎలక్షన్స్ లో కూడా ఇలానే ప్రవర్తిస్తారు వీళ్ళు.. 1/1
19
372
601
@KazaVk
Kaza Vk Ramabrahmam
8 months
వంగవీటి రాధా తో బేటి అయ్యిన బవకుమార్.. టిడిపిలో చేరతా అన్న వైకాపా విజయవాడ మాజీ అధ్యక్షుడు, బాబు గారితో మాట్లాడి చెబుతానన్న వంగవీటి రాధా..
Tweet media one
3
86
597
@KazaVk
Kaza Vk Ramabrahmam
3 years
సెభాష్ జగనన్న 😁స్క్రిప్ట్ సూపర్ 😛
16
211
582
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
ఆంధ్రప్రదేశ్ తాజా సర్వే.. గతం... తాజా... 2019.. 2022. Tdp 39.17% 47.46% Ysrcp 49.95% 34.24% JsP 5.53% 8.02% BjP .84% .62% Cong 1.17% 1.50 Bsp,aap,nota&Others 8.16
66
109
586
@KazaVk
Kaza Vk Ramabrahmam
6 months
మాట ఇచ్చారు వర్మ గారు, తల తెగిపడ్డా మాటమీద నిలబడాలి.. కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి.. జెండా ఎగరేయ్యాలి.. 👍 #Pitapuram
@SVSN_Varma
SVSN Varma
6 months
పిఠాపురం ప్రజల కష్టాలలో భాగమయ్యాను, వాళ్ల కోసం ఎన్నో పోరాటాలు చేశాను. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం.. #Varma4pithapuram #మన_వర్మ_మన_పిఠాపురం #వర్మ_లోకల్
Tweet media one
544
481
3K
12
190
588
@KazaVk
Kaza Vk Ramabrahmam
7 years
రావణుడిగా @tarak9999 నటన చూశాక అల్లసాని పెద్దన మనుచరిత్రలో ఇందీవరాక్షుడి వృత్తాంతం గుర్తొచ్చింది @NANDAMURIKALYAN
2
226
537
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
మధ్యాహ్నం నుండి ఒకటే గోల, IT మినిస్టర్ ఎవ్వరూ అని.. ఎర్రబెల్లి నడ్డి విరిచిన యశస్విని రెడ్డి మామిడాల, పాలకుర్తి MLA అఫీషల్ గా అనౌన్స్ చేసేవరకు IT మినిస్టర్ ఈమెనే..
Tweet media one
7
62
559
@KazaVk
Kaza Vk Ramabrahmam
5 years
పొద్దున ప్రియాంక తల్లి... అయ్యో... ఐదు ప్రాణాలు పోయాయి వాళ్ళ దుర్మార్గం వల్ల అన్నారు. ఒక నిందితుని తల్లి ఆ ___ంజ ఎలాగూ బతికి రాదు. నా కొడుకు ని ఎలా చంపారు అన్నది. ఈ రెండు వాక్యాల్లో ఉన్న వైఖరి లో తేడా వల్లనే ఒకరు వైద్యురాలు కాగా... ఇంకొకడు నేరస్తుడు అయాడు ! Padma C✍️
21
140
526
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 months
సాక్షిని, జగన్ రెడ్డిని తిడుతున్న శ్రీనివాసరావు
9
153
554
@KazaVk
Kaza Vk Ramabrahmam
1 year
దేవుడు 🙏
Tweet media one
@unexpected5678
Bhavya🦩
1 year
Drop a picture of your fav politician and say one abt him in three words.
42
6
61
6
39
532
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
పిల్లకాయలు సినిమా, సోషల్ మీడియా మోజులు పక్కనపెట్టి "#ఒసే_రాములమ్మ" సినిమా చూడండి.. అన్న ఎన్టీఆర్ గారు పటేల్, పట్వారీ వ్యవస్థలని ఎందుకు రద్దు చేశారో తెలుస్తుంది.. ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే మీ పెద్దలని అడగండి వాళ్ళ ఆగడాలు ఎంత దారుణంగా ఉండేవో..
Tweet media one
9
113
541
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 months
Tweet వేసి bookmark చేస్తే అలా twitter లో పడి ఉంటాయని వేస్తున్నా.. అంతే.. అంతకు మించి ఏమీ లేదు.. 🤣😂
Tweet media one
Tweet media two
2
64
540
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
బసవతారకం కాన్సర్ హాస్పిటల్ కి గుండె బాలయ్య అయితే ఆక్సిజన్ హరితమ్మ.. అక్కడ డాక్టర్స్, స్టాఫ్, ట్రీట్మెంట్ అద్భుతం.. కాని ఒక పేషేంట్ హాస్పిటల్ లోకి వచ్చాక వారికి అవసరమైన ఆర్థిక సమస్యలు, ఆర్థిక తోడ్పాటు అందించడంలో హరితమ్మ తోడ్పాటు అత్యద్భుతం.. కౌన్సిలింగ్ అత్యద్భుతం..
Tweet media one
Tweet media two
5
109
533
@KazaVk
Kaza Vk Ramabrahmam
3 months
పాలేటి కృష్ణవేణి భర్త పాలేటిరాజకుమార్ అంట కదా ఇతను.. ఐదు వేలకి పది వేలకి కక్కుర్తిపడి నోటికొచ్చినట్టు పేలితే బ్రతుకు కుక్కబ్రతుకే అవుతుంది..
29
116
537
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
JC అస్మిత్ రెడ్డి s/o JC ప్రభాకర్ రెడ్డి.. తాడిపత్రి.. పిల్లాడిలో ఫైర్ మాములుగా లేదుగా.. 🔥🔥 #JCAsmithReddy #JCPrabhakarReddy #Tadipatri #jcbrothers #TDP #NCBN #Rayalaseema
1
128
530
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
దేశ ప్రధాని చెత్త ఏరుతుంటే సెక్యూరిటీ.. అధికారులు ఎం చేస్తున్నట్టు.. 🤔
Tweet media one
129
57
501
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
ప్రస్తుత పరిస్థితి.. వైకాపాకి ఇంకా తగ్గే అవకాశం ఉంది అంటున్న సర్వేలు.. #Tdp 111 #Ysrcp 53 #Janasena 11 #AndhraPradesh #Election2024
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
110
110
498
@KazaVk
Kaza Vk Ramabrahmam
11 months
ఈ వీడియో nanakramguda పరిధిలో 10% మాత్రమే. ఇది చంద్రబాబు 2020 విజన్ కి తార్కణం.. 1986 లో ఇదే ప్రాంతంలో ఎకరా 50 వేల నుండి 70 వేలు మాత్రమే.. 1998 లో ఎకరా 5 లక్షల నుండి 7 లక్షలు మాత్రమే.. 2020 కి ఇదే ప్రాంతంలో ఎకరా 100 కోట్లు.. 1/1
43
139
502
@KazaVk
Kaza Vk Ramabrahmam
6 years
Kukatpally నియోజకవర్గంలో నందమూరి సుహాసిని గారి ఓటమికి కృషి చేసిన మాదవరం కృష్ణారావు గారి ప్రాణమితృులైన కమ్మ సామాజిక వర్గ మిత్రులకి, తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ (టిఆర్ఎస్ కి అనుకూలంగా) నమ్మక ద్రోహం చేసిన కమ్మ పెద్దలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు..
117
170
455
@KazaVk
Kaza Vk Ramabrahmam
4 months
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అమెరికా జంప్ అంటగా.. 6 నెలలు దాకా ఇండియా రాడంట 🤣😂
36
102
506
@KazaVk
Kaza Vk Ramabrahmam
5 months
దర్శిలో వైసిపి కీ బిగ్ షాక్..! దర్శి mla మద్దిసెట్టి వేణుగోపాల్ గారు దర్శి NDA అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారికి మద్దతు ప్రకటించారు...
Tweet media one
8
104
503
@KazaVk
Kaza Vk Ramabrahmam
1 year
వైకాపా సీట్ ఇచ్చి మోదీని నిలబెట్టినా గెలవరు అంట 😂 @manoj_manam2 👌
11
157
489
@KazaVk
Kaza Vk Ramabrahmam
1 year
రాంగోపాల్ వర్మ అప్పులు ఎగొట్టి ముంబయ్ నుండి పారిపోయి వచ్చాడు, అప్పుడు నేనే కాపాడాను.. వైకాపా నాయకుడు వర్మని చెప్పుతీసుకుని కొడతా అన్నాడు.. అన్ని చోట్ల అప్పులపాలైపోయి పిచ్చి ఎక్కి తిరుగుతున్నాడు.. #rgv
11
173
489
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
దొరికినోడిని దొరికినట్టు కుమ్మేయండి.. ఇంకోసారి చుట్టుపక్కలకి కూడా ఎవ్వడూ రాడు.. 😡 నారా లోకేశ్ పర్యటనలో ఉద్రిక్తత - యేర్పేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో లోకేశ్‌పై దాడి చేసేందుకు వైసీపీ మూకల ఏర్పాట్లు - పోలీసులకు సమాచారం ఇచ్చిన టీడీపీ నేతలు - 1/1
Tweet media one
3
55
482
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
తెలంగాణాలోనా.. ఎప్పుడు జరిగింది.. ఎక్కడ జరిగింది.. 🤔
17
119
475
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ కి 1,10,934 ఓట్లు.. LB నగర్లో కాంగ్రెస్ కి 83,157 ఓట్లు రాజేంద్రనగర్ లో కాంగ్రెస్ కి 81,055 ఓట్లు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కి 63,838 ఓట్లు కూకట్పల్లిలో కాంగ్రెస్ కి 65,248 ఓట్లు కతుబుల్లాపూర్ కాంగ్రెస్ కి 1,01,554 ఓట్లు 1/1
23
83
481
@KazaVk
Kaza Vk Ramabrahmam
4 months
YS జగన్ మోహన్ రెడ్డి 7K+ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి 15K+ పెద్దిరెడ్డి 12K+ బాలినేని 20K+ రవీంద్రనాధ్ రెడ్డి 15K+ YS అవినాష్ రెడ్డి 80K+ మిథున్ రెడ్డి 120K+ విజయసాయి రెడ్డి 200K+ చెవిరెడ్డి 150K+ కొడాలి నాని 15K+ వంశీ 25K+ ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు రాసిపెట్టుకోండి #Election2024
228
101
489
@KazaVk
Kaza Vk Ramabrahmam
3 months
బాస్ 25 అనబోయి 35 అన్నారా.. 🤔
Tweet media one
40
69
484
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
బెజవాడ సెంట్రల్ టిడిపి 61% వైకాపా 24%, ఇతరులు 13% తెలియదు 2% సర్వే రిజల్ట్ వచ్చిన మాట వాస్తవం.. అది ఎ సర్వే అని మాత్రం అడక్కండి.. Patym ల పొట్టకొట్టడం ఎందుకు.. 😂 #VijayawadaCentral #AndhraPradesh #Election2024
26
76
468
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
పువులు అయితే పర్లేదు, ఒక్కొక్కడికి పొత్రాలు దింపాడు.. దూలతీరింది దూలతీరింది పాటేసుకోండి 😂😂
10
136
458
@KazaVk
Kaza Vk Ramabrahmam
4 months
8.15am ఒంగోలు.. భారీ క్యూ..
Tweet media one
4
73
473
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
ఎంతవరకు సహనం ఉండాలి మాకు..?
9
115
451
@KazaVk
Kaza Vk Ramabrahmam
9 months
ఆనాడు చంద్రబాబు స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే నన్ను ఎన్కౌంటర్ చేపించేటోడు.. కొండా మురళి..
0
176
458
@KazaVk
Kaza Vk Ramabrahmam
1 year
ఈ ఫోటో చూసాక నాని గోరి పరిస్థితి ఎలా ఉందో 🤔 #Gudiwada
Tweet media one
11
53
444
@KazaVk
Kaza Vk Ramabrahmam
11 months
Tweet media one
10
115
442
@KazaVk
Kaza Vk Ramabrahmam
6 years
ఈ సైనికుడి కుటుంబానికి MLA సీటు వద్దు, విగ్రహాలు వద్దు, ధర్నాలు వద్దూ, సెలబ్రిటీల సానుభూతి వద్దు, ఎందుకంటే అతను "లవ్ కోసం" చనిపోలేదు, దేశం కోసం మన రక్షణ కోసం చనిపోయాడు. సమాజమా సిగ్గుపడు😭
Tweet media one
12
237
398
@KazaVk
Kaza Vk Ramabrahmam
2 years
అనవసరంగా కెలికి రామోజీరావు ని రాముని చేశారు.. ఇప్పుడా రాము లంకా దహనం మొదలెట్టాడు.. గోచీలు పీకి దొబ్బుతున్నాడు.. డాక్టర్ సుధాకర్ లా ఎంతమంది రోడ్డున పడతారో 😂😂😂 #AndhraPradesh #RamojiRao #Ramu #Eenadu
9
89
431
@KazaVk
Kaza Vk Ramabrahmam
6 months
తన సోదరుడి అకాల మరణంతో 2000లో బైఎలక్షన్ లో ఎమ్మెల్యేగా గెలిచాడు.. 2004 లో గెలిచే అవకాశం ఉన్నా సీట్ ఇవ్వకుండా కొడాలి నానికి ఇచ్చారు.. ఆ బాధతో PRP కి వెళ్లినా తిరిగి టిడిపిలోకి వచ్చేసాడు.. 2004లో సీటు తీసుకొని రెండుసార్లు టిడిపి నుండి గెలిచి నమ్మకంగా తెలుగుదేశంకి వెన్నుపోటు 1/1
Tweet media one
8
51
424
@KazaVk
Kaza Vk Ramabrahmam
8 months
హైదరాబాద్ నుండి సంక్రాంతికి బస్సులు లేకపోతే సోషల్ మీడియాలో జగన్ రెడ్డిని విమర్శిస్తూ పోస్ట్ లు పెట్టండి.. 41నోటీస్ ఇవ్వడం కోసం, ఫ్రీగా మిమ్మల్ని ఆంధ్రాకి తీసుకెళతారు పోలీసులు..😂😂 #AndhraPradesh #41A #police
21
95
428
@KazaVk
Kaza Vk Ramabrahmam
4 months
కూటమిదే పీఠం..👍 వైసిపి ఖేల్ ఖతం..👎
19
67
430