![VenkataKrishna Profile](https://pbs.twimg.com/profile_images/1583522044703952898/jpRc4sUA_x96.jpg)
VenkataKrishna
@vkjourno
Followers
31K
Following
578
Statuses
1K
senior journalist (since 1993), political and social analyst, columnist , writer ,present heading ABNఆంధ్రజ్యోతి tv.
hyderabad
Joined August 2010
ఐటి దాడులతో టాలీవుడ్ బెంబేలెత్తి పోతోందా? సంక్రాంతి సంబరాల్లో ఉండగానే ఐటీ ఎందుకు విరుచుకుపడింది? సినిమాల వసూళ్లు ,ఆదాయాలప ఐటీ కి ఉప్పందించిందెవరు? హీరోల డైరెక్టర్ల పారితోషికాల ప్రచారమే కొంప ముంచిందా? కలెక్షన్లపై పోటీపడిన ప్రచారంవల్లే ఐటీ కి అనుమానమొచ్చిందా? టాలీవుడ్ లో బ్లాక్ మనీ ప్రవాహమే ఐటీ టార్గెట్టా? సినిమాల నిర్మాణంలో విదేశీ నిధులున్నాయనే అనుమానం నిజమేనా? ఇకనైనా వందలకోట్ల పారితోషికాలకు ఫుల్ స్టాప్ పడుతుందా? సినీ ఇండస్ట్రీలో బినామీల బండారం బయట పడుతుందా? ఐటీ రీల్స్ @ 7 @alluarjun @PrabhasRaju @urstrulyMahesh @tarak9999 @DilRajuProdctns @MythriOfficial
9
7
44
You have the power to turn every challenge into an opportunity and every dream into reality. Wishing you a very happy birthday @naralokesh garu #HBDNaraLokesh #HappyBirthdayNaraLokesh
51
161
1K
కూటమిలో సఖ్యత అంతా నటనేనా? డిప్యూటీ చర్చ వెనుక బీజేపీ ఉన్నదా? విడాకులకోసం బీజేపీ ప్రయత్నిస్తోందా? పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షుడా? చిరు పవన్ లకు బీజేపీ ప్రాధాన్యమెందుకు? అసలు కూటమిలో కాంగ్రెస్ జోక్యమేంటి? ఏపీలో పిడకల వేట! @ 7 on @abntelugutv
@JaiTDP @JanaSenaParty @BJP4Andhra @JSPShatagniTeam
#TeluguDesamParty #JanaSenaParty #PawanKalyan #Chiranjeevi
318
51
371
చంద్రబాబు లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేస్తారా? లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే వాయిస్ ఎందుకొస్తోంది? లోకేశ్ కోసం డిమాండ్ చేస్తున్న నేతల ఉద్దేశ్యమేంటి? డిప్యూటీ సీఎం డిమాండ్ వల్ల కూటమిలో తేడాలొస్తాయా? అగ్రనేతలు కలిసే ఉన్నప్పుడు పదవుల ప్రస్తావనేంటి? లోకేశ్ కు డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ ఏమంటారు? డిప్యూటీ సీఎం @ 7 on @abntelugutv @naralokesh @ncbn @PawanKalyan @PurandeswariBJP @revanth_anumula @KTRBRS @brahmaninara
172
42
408
మరణాల వెనుక మిస్టరీ ఏంటి? వివేకా కేసులో సాక్షులు ఎలా మరణిస్తున్నారు? హత్యల వెనుక సూత్ర దారులెవరు? చావుల వెనుక పాత్రధారులెవరు? ఎంతమంది అర్ధాంతరంగా చావాలి? వివేకా కేసు మరో పరిటాల రవి కేసేనా? వివేకా మిస్టరీ @ 7 on ABN Andhrajyothy @abntelugutv
@ncbn @naralokesh @PawanKalyan @ysjagan @realyssharmila @JaiTDP @JanaSenaParty @YSRCParty
80
95
362
కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదా? కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కోర్టు ఎందుకు కొట్టివేసింది? కేటీఆర్ ను ఫిక్స్ చేయడంలో ఏసీబీ విజయం సాధించిందా? తనపై కుట్ర జరుగుతుందని కేటీఆర్ ఎందుకు అంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి పై BRS ఎందుకు దాడి చేస్తోంది? ఏసీబీ తో పాటు ఈడీ వేట నుంచి కేటీఆర్ తప్పించుకోగలరా? కేటీఆర్ అరెస్ట్? @ 7 @KTR_News @BRSHarish @revanth_anumula #KTRArrest #KTRFormulaEScam #KTRamaRao
2
1
22
కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదా? కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కోర్టు ఎందుకు కొట్టివేసింది? కేటీఆర్ ను ఫిక్స్ చేయడంలో ఏసీబీ విజయం సాధించిందా? తనపై కుట్ర జరుగుతుందని కేటీఆర్ ఎందుకు అంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి పై BRS ఎందుకు దాడి చేస్తోంది? ఏసీబీ తో పాటు ఈడీ వేట నుంచి కేటీఆర్ తప్పించుకోగలరా? కేటీఆర్ అరెస్ట్? @ 7 @KTR_News @BRSHarish @revanth_anumula #KTRArrest #KTRFormulaEScam #KTRamaRao
19
57
349
ఏపీ కి రావడానికి పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారని లోకేశ్ ఎందుకన్నారు? జగన్ మళ్లీ అధికారంలోకి రాడని లోకేశ్ ను బాండ్ పేపర్ రాసివ్వమని అడిగిందెవరు? జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడని ఇండస్ట్రియలిస్టులు వణికిపోతున్నారా? జగన్ ను రాజకీయంగా నిర్మూలించక తప్పని పరిస్థితి కూటమి ప్రభుత్వం ఎదుర్కుంటోందా? జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా చంద్రబాబు పవన్ లోకేశ్ లు ఏం చేయబోతున్నారు? కుప్పలు తెప్పలుగా కేసుల్లో ఇరుక్కున్న జగన్ ను కూటమి పార్టీలు ఎందుకు ఫిక్స్ చేయలేకపోతున్నాయి? అయ్య బాబోయ్..జగన్..! @ 7 @ncbn @PawanKalyan @naralokesh @ysjagan @JaiTDP @JanaSenaParty @YSRCParty @realyssharmila @abntelugutv
143
78
486
అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుందా.. ఈ వివాదానికి ముగింపు లేదా పుష్పా..? At 7 pm on @abntelugutv
@revanth_anumula @alluarjun #Pushpa2 #Pushpa2TheRule
7
12
72
తగ్గాల్సిందే పుష్పా.. @revanth_anumula @alluarjun #Pushpa2TheRule #PushpaMovie #AlluArjun #RevanthReddy
31
95
468
Why it’s not happened in Karnataka Telangana J&K and recently in Jharkhand.. Quiet interesting.. పరకాల ప్రభాకర్ @parakala ,జర్నలిస్ట్ కరణ్ థాపర్ @KaranThapar_TTP మధ్య జరిగిన ఈ ఈ ఆసక్తికరమైన సంభాషణ వినండి- మహారాష్ట్రలో ఎన్నికల రోజు 5 గంటల నుండి లెక్కింపుకు కొన్ని గంటల ముందు 76 లక్షల ఓట్లు పెరిగాయి. కమిషన్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ - 58.22% రాత్రి 11.30 - 65.02% ఓట్ల లెక్కింపుకు ముందు అది పెరిగింది - 66.05% రెండుసార్లు 5 గంటల తర్వాత మొత్తం 7.83% ఓట్ల శాతం పెరిగింది. 5 గంటల తర్వాత 76 లక్షల మంది క్యూ కట్టారా? రాత్రి 11 తర్వాత 6% ఓట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? EVM మూసేసిన రెండు రోజుల తర్వాత 12 గంటల కౌంటింగ్ ముందు ఓట్లు ఎక్కడి నుండి వచ్చాయి? మహారాష్ట్ర 95 సీట్లు ఎందుకు మ్యాచ్ కావడం లేదు? 5 గంటలకు లైన్ లో ఉన్న వారు కొన్ని గంటల్లో ఓటు వేసి ఉంటారు. మరి ఫైనల్ ఫిగర్ ఇవ్వడానికి రెండు రోజులు ఎందుకు పట్టింది? ముందు లోక్ సభ తరువాత హర్యానా ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఇదే వాస్తవం ఆపుతుంది ఎందుకు? @narendramodi @PMOIndia @AmitShah @RahulGandhi @ECISVEEP @ncbn @naralokesh @PawanKalyan @revanth_anumula @KTRBRS @BRSHarish @priyankagandhi
#EVMS #EVMScam #Election2024
15
15
66
సిద్దప్పా..సీజ్ ద షిప్పప్పా..@7pm మీ ABN @abntelugutv లో.. @PawanKalyan @ncbn @naralokesh @ysjagan #PawanKalyanInKakinda
@JanaSenaParty @JaiTDP
30
157
923
Normal cells die after they divide a couple of times.This is called Apoptosis, or cell death.This is to regulate the cells. But #Cancer cells do not die of apoptosis, and proliferate producing a process known as #Autophagy these Cancer calls can be killed. When you fast, or your diet for more than 16 hours, autophagy sets in and it starts eating fat cell around the midriff and also Cancer cells. This happens under strict regimented fasting and diet devoid of carbs and sugar. It is creditable that @sherryontopp Navjyot Singh,'s wife could achieve this in 40 days.
6
25
109
తల్లి చెల్లిపై జగన్ మాటలేంటి? తల్లి చెల్లిపై అసభ్యపోస్టులు పెట్టిందెవరు? అధికారంలో ఉండి తోడేళ్లను రెచ్చగొట్టలేదా? చేయాల్సింది చేసి దొంగ ఏడుపులా? చంద్రబాబుపై నిందలేసి పాపాలు కడుక్కుందామనా? అవినాష్ రెడ్డిపై కేసులేవి? జూనియర్ సజ్జలని పట్టుకోలేరా? షర్మిల ఎందుకు ఫైరవుతున్నారు? తాడేపల్లి తోడేళ్ళు @ 7 @ysjagan @ncbn @naralokesh @PawanKalyan @realyssharmila @JaiTDP @iTDP_Official @JanaSenaParty @NBKTrends #YSJaganVsJaiBalayya #YSJaganVsNaraLokesh
15
56
244