Venigandla Ramu Profile Banner
Venigandla Ramu Profile
Venigandla Ramu

@RamuVenigandla

Followers
4,552
Following
4
Media
2,970
Statuses
2,984

Telugu Desam Party MLA, Gudivada Constituency | Entrepreneur with 25 years of experience in Business operations.

Gudivada
Joined January 2023
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@RamuVenigandla
Venigandla Ramu
4 months
20 ఏళ్ల బానిస సంకెళ్లు తెంచుకుంటూ గుడివాడ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. మీకు మాట ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా.. నా మీద నమ్మకం ఉంచి, అఖండ మెజారిటీతో గెలిపించిన నా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నా పట్ల ఉంచిన నమ్మకానికి కార్యరూపం దాల్చి,
21
528
4K
@RamuVenigandla
Venigandla Ramu
4 months
జన్మభూమి సేవకై నడుము కట్టిన నాటి శ్రీమంతులు నేటి ప్రజా సేవకులు. గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. #CentralMinisterPemmasani
Tweet media one
Tweet media two
4
294
3K
@RamuVenigandla
Venigandla Ramu
5 months
#AdminPost గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము గారికి మద్దతుగా గుడివాడ పట్టణంలోని 32,31,25,21,24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేసిన కుమారి ఆంటీ. ✍️ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకపోతే కలిగే అనర్ధాలను రాము గారితో కలిసి ప్రజలకు వివరించిన కుమారి ఆంటీ. కుమారి ఆంటీ కామెంట్స్ :- ✍️
15
695
3K
@RamuVenigandla
Venigandla Ramu
1 month
తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు కీ.శే. నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. #NandamuriHarikrishna #TeluguDesamParty #VenigandlaRamu @tarak9999 @NTRArtsOfficial @NANDAMURIKALYAN @ncbn @JaiTDP
Tweet media one
0
286
3K
@RamuVenigandla
Venigandla Ramu
4 months
#AdminPost వచ్చాక చెప్పడం కాదు.. 50,000 వస్తుందని చెప్పి కొట్టాడు 53,040 ఓట్ల మెజారిటీ... వెనిగండ్ల రాము MLA. #GudivadaMLARamu #BabuIsBack #BossIsBack #KutamiTsunami #ElectionResults #EndOfYCP #AndhraPradesh #GudivadaMLAVenigandlaRamu #VenigandlaRamu #RaaviVenkateswaraRao
7
318
2K
@RamuVenigandla
Venigandla Ramu
4 months
నా మీద నమ్మకం ఉంచి 53,040ల అఖండ మెజారిటీతో. గెలిపించిన నా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నా పట్ల ఉంచిన నమ్మకానికి కార్యరూపం దాల్చి, త్రికరణ శుద్ధితో గుడివాడను మనం కన్న కలల వాడగా మారుస్తానని మీకు మాట ఇస్తున్నాను. - మీ వెనిగండ్ల రాము M.L.A,
Tweet media one
47
305
2K
@RamuVenigandla
Venigandla Ramu
5 months
🙏 కృతజ్ఞతాభినందనలు🙏 నేడు జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో విశేష కృషి చేసిన తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లు, కన్వీనర్లు, వార్డు అధ్యక్షులు, అన్ని గ్రామాల నాయకులకు, కార్యకర్తలకు, యూనిట్, క్లస్టర్ మరియు ముఖ్య నాయకులకు, మిత్రపక్షాలు జనసేన, బిజెపి శ్రేణులకు పేరుపేరున నా
8
319
2K
@RamuVenigandla
Venigandla Ramu
4 months
ఈ రోజు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సాదర స్వాగతం పలికిన గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు.
Tweet media one
Tweet media two
4
142
2K
@RamuVenigandla
Venigandla Ramu
3 months
7
177
1K
@RamuVenigandla
Venigandla Ramu
4 months
#AdminPost విజయవాడ ఎన్టీఆర్ భ‌వ‌న్ లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిసిన గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు. ఎంపీగా కేశినేని శివ‌నాథ్(చిన్ని) గారు, ఎమ్మెల్యేగా వెనిగండ్ల రాము గారు గెలిచిన సంద‌ర్బంగా చిర‌కాల
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
180
1K
@RamuVenigandla
Venigandla Ramu
4 months
నేడు విజయవాడలో జరిగిన NDA కూటమి MLA ల సమావేశంలో పాల్గొన్న వెనిగండ్ల రాము గారు. యువ నాయకులు నారా లోకేష్ గారితో కరచాలనం దృశ్యాలు. #AndhraPradesh2024 #TDPGudivada #VenigandlaRamu #GudivadaMLAVenigandlaRamu #GudivadaMLA #Gudivada #GloriousGudivada
Tweet media one
Tweet media two
1
113
1K
@RamuVenigandla
Venigandla Ramu
4 months
#AdminPost తెలుగు సినిమా రంగంలో అన్ స్టాపబుల్ అనిపించుకున్న అగ్రహీరో, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ✍️గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా
3
137
1K
@RamuVenigandla
Venigandla Ramu
3 months
కృష్ణాజిల్లా గుడివాడలోని శరత్ థియేటర్ లో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొనటం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పట్టణంలోని శరత్ థియేటర్ ని ఆక్రమించుకుని గత ఐదేళ్లుగా వైకాపా కార్యాలయంగా మార్చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే శరత్ టాకీస్ ని యాజమాన్యం స్వాధీనం చేసుకుంది.
4
177
1K
@RamuVenigandla
Venigandla Ramu
5 months
గుడ్లవల్లేరు మండలంలో టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము గారి ఎన్నికల ప్రచారం. ✍️మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారు, జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గారు, మండల టిడిపి అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి గార్లతో కలిసి రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, కొండిపాలెం, ఉలవలపూడి, వేమవరం, కవుతరం,
20
411
1K
@RamuVenigandla
Venigandla Ramu
4 months
#AdminPost కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ✍️ గుడివాడలో ప్రసిద్ధి చెందిన జగన్నాధపురంలోని శ్రీ భూనిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాముగారు .
4
75
1K
@RamuVenigandla
Venigandla Ramu
3 months
పద్మ విభూషణ్ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని న్యూఢిల్లీలోని వారి నివాసంలో మర్యాదపూర్వక కలవడం జరిగింది. #Venkayanaidu #TeluguPride #SwarnabharatiTrust #Delhi #TDPGudivada #VenigandlaRamu #GudivadaMLAVenigandlaRamu #GloriousGudivada #ILoveGudivada
Tweet media one
Tweet media two
1
90
1K
@RamuVenigandla
Venigandla Ramu
7 months
గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రామును, చంద్రబాబు గారు అధికారికంగా ప్రకటించడంతో పార్టీ శ్రేణుల సంబరాలు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు: ✍️గుడివాడ టీడీపీ అభ్యర్థి ఎవరో చంద్రబాబు చెప్పారు - మరి వైసిపి అభ్యర్ధి ఎవరో సైకో జగన్ చెప్పాలి. ✍️సొల్లు కబుర్లు అపి అసలు టిక్కెట్
6
200
937
@RamuVenigandla
Venigandla Ramu
5 months
✍️నేను గుడివాడకు వచ్చిన సంవత్సర కాలంలో 2వేలకు పైగా ఉద్యోగాలు, రైతులకు కాలువలో పూడికలు తీసి 5 వేల ఎకరాలు సేవ్ చేశా, మెడికల్ క్యాంపులు, అన్న కాంటీన్లు ఇలా కష్టంలో ఉన్న ప్రతిఒక్కరికి నేను కష్టపడి సంపాదించి, పన్నులు కట్టిన సొమ్ముతోనే ప్రజలకు సేవ చేశాను. ✍️పేద ప్రజలకు ఇచ్చే జగనన్న
1
198
933
@RamuVenigandla
Venigandla Ramu
3 months
అమరావతి అభివృద్ధితో పాటుగా, గుడివాడ అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తాను : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ✍️ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసి, గుడివాడ సమస్యలపై సీఎం చంద్రబాబు గారికి వివరించటం జరిగింది. ✍️అమరావతి అభివృద్ధిలో
Tweet media one
4
77
905
@RamuVenigandla
Venigandla Ramu
4 months
#AdminPost స్వర్గీయ అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించిన గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము గారు ✍️ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్న ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్న రాము గారు ✍️తెలుగు జాతి ఉన్నంతకాలం, తెలుగు ప్రజల మనస్సుల్లో
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
120
904
@RamuVenigandla
Venigandla Ramu
3 months
#AdminPost మిత్రుడి ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స‌భ్యుడిగా కేశినేని శివ‌నాథ్ గారు పార్ల‌మెంట్ లో చేసిన ప్రమాణ స్వీకారాన్ని స్వ‌యంగా వీక్షించేందుకు ఆయ‌న మిత్రుడు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు హాజ‌ర‌య్యారు. ప్ర‌మాణ
Tweet media one
0
66
887
@RamuVenigandla
Venigandla Ramu
3 months
#AdminPost గుడివాడ పట్టణం మచిలీపట్నం రోడ్డులోని టిడ్కో కాలనీలో మున్సిపల్ మరియు టిడ్కో అధికారులతో కలిసి పాదయాత్రగా ఎమ్మెల్యే రాము గారు కాలనీలో పర్యటించటం జరిగింది. ముందుగా కాలనీలో ప్రధాన డ్రైనేజీ ఎండింగ్ పాయింట్ ను పరిశీలించి, మురుగు బయటకు పోయే మార్గం లేకపోవడంతో సమీపంలోని మురుగు
3
93
892
@RamuVenigandla
Venigandla Ramu
4 months
#AdminPost గుడివాడ మున్సిపల్ కార్యాలయానికి స్వర్గీయ సర్దార్ కటారి సత్యనారాయణ పేరు, రాజేంద్రనగర్ పార్క్ కు స్వర్గీయ రావి శోభనాద్రి చౌదరి పేర్లు పెట్టాలంటూ ప్రతిపాదన చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు. ✍️ ప్రతిపాదన లేఖపై సంతకం చేసిన రాము గారు. ✍️ప్రతిపాదన లేఖను తన ప్రతినిధుల
Tweet media one
Tweet media two
6
111
862
@RamuVenigandla
Venigandla Ramu
5 months
✍️మా అందరికీ ఇష్టుడైన నందమూరి రామకృష్ణ గారితో కలిసి ప్రచారంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ✍️ఆయనకు మాట ఇస్తున్నాం,గుడివాడ గడ్డను టిడిపి అడ్డాగా మారుస్తాను. ✍️నందమూరి కుటుంబానికి జరిగిన అవమానాన్ని తుడిచేసేలా,అహంకారికి బుద్ధి చెబుతాను. ✍️20 ఏళ్లుగా చెప్పిందే చెబుతున్నాడు తప్ప,
3
196
832
@RamuVenigandla
Venigandla Ramu
1 month
#AdminPost ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన వెనిగండ్ల రాము గారి సన్మాన కార్యక్రమాన్ని అట్లాంటా నగరంలో మీట్ & గ్రీట్ పేరుతో ఫ్రెండ్స్ ఆఫ్ రాము ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించటం జరిగింది. #VenigandlaRamu #GudivadaMLAVenigandlaRamu
27
49
827
@RamuVenigandla
Venigandla Ramu
7 months
నన్ను నమ్మి గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి పొత్తులో భాగంగా నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. #IntintikeeTelugudesam #Shankharavam #BabuSuper6
Tweet media one
16
109
789
@RamuVenigandla
Venigandla Ramu
5 months
నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, గుడివాడను అభివృద్ధి చేయడం, ఇక్కడ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గుడివాడలో త్రాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. - వెనిగండ్ల రాము #VenigandlaRamu #Gudivada
1
167
795
@RamuVenigandla
Venigandla Ramu
7 months
నా నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, చంద్రబాబు గారి అడుగుజాడల్లో ప్రజల సంక్షేమానికి పాటుపడతానని హామీ ఇస్తున్నాను.. మీ వెనిగండ్ల రాము. తెలుగుదేశం పార్టీ, గుడివాడ నియోజకవర్గం #TDPJSPWinning #TDPJSPTogether #TDPJSPAlliance #VenigandlaRamu #votefortdp2024
7
167
777
@RamuVenigandla
Venigandla Ramu
5 months
#AdminPost సిక్కోలు సింహం తెలుగుదేశం శిఖరం కింజరపు ఎర్రన్నాయుడు గారి తనయుడు శ్రీకాకుళం MP కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గుడివాడ నియోజకవర్గ కూటమి అభ్యర్థి మనవెనిగండ్ల రాము గారికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చి గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధం వైపు
3
184
778
@RamuVenigandla
Venigandla Ramu
5 months
#AdminPost టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడలో సినీ హీరో సప్తగిరి గారు ఎన్నికల ప్రచారం ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి రూరల్ మండలం బిళ్లపాడులో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న సప్తగిరి గారు. సినీ హీరో సప్తగిరి గారి పాయింట్స్ :- ✍️ మంచి వ్యక్తి అయినా వెనిగండ్ల రాముని
0
175
781
@RamuVenigandla
Venigandla Ramu
5 months
✍️ పవన్ కళ్యాణ్ గారి సభ గుడివాడలో బ్రహ్మాండంగా జరిగింది. గుడివాడ ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారి రాకను పండుగలా జరుపుకున్నారు. ✍️మండుటెండలో కూడా ఎంతో ఉత్సహంగా పాల్గొన్న జనసైనికులకు, వీర మహిళలకు, తెలుగుతమ్ముళ్లకు ప్రత్యేక ధన్యవాదములు. ✍️ భయానిక వాతావరణం సృష్టిస్తున్న వైసీపీకి ఎదురు
2
122
744
@RamuVenigandla
Venigandla Ramu
4 months
నాకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చే ప్రజలు, ప్రముఖులు,అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులకు ముఖ్య విజ్ఞప్తి.. అభిమానంతో మీరు శాలువాలు, పూలదండలు లాంటివి తీసుకురావొద్దని మనవి చేస్తున్నాను.. మీ ప్రేమను వ్యక్తపరిచే క్రమంలో అంతగా తీసుకుని రావాలనుకుంటే వాటి స్థానంలో పుస్తకాలు,
Tweet media one
11
89
709
@RamuVenigandla
Venigandla Ramu
5 months
✍️చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా నేడు గుడివాడ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ✍️అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి. బాబు గారు గెలిస్తేనే యువతకి జాబు వస్తుంది, రాష్ట్రం వెలిగిపోతుంది. ✍️ఐదేళ్లుగా సీఎం జగన్ రెడ్డి చేతిలో దగాపడ్డ వర్గాలన్నీ, చంద్రబాబు
0
127
703
@RamuVenigandla
Venigandla Ramu
5 months
#AdminPost ఎమ్మెల్యే కొడాలి నానికు బిగ్ షాక్ - మరో కీలక నేత అవుట్ ✍️టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము గారి సమక్షంలో టిడిపిలో చేరిన సీనియర్ వైసీపీ నాయకుడు గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షుడు దారం నరసింహారావు గారు ✍️గుడివాడ టిడిపి కార్యాలయం (ప్రజా వేదిక) లో నిర్వహించిన
1
137
691
@RamuVenigandla
Venigandla Ramu
8 months
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో గారితో ఆత్మీయ సమావేశం. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో పవన్ కళ్యాణ్ తో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ✍️గుడివాడ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై పవన్ కళ్యాణ్ గారికి సవివరంగా తెలియజేయటం జరిగింది. ✍️గుడివాడలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఎనలేని సహకారం
Tweet media one
Tweet media two
Tweet media three
1
81
682
@RamuVenigandla
Venigandla Ramu
3 months
ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రులు R & B శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, గుడివాడలో రోడ్ల సమస్యల గురించి సవివరంగా వివరించి, గుడివాడ నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల నిర్మాణానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
69
633
@RamuVenigandla
Venigandla Ramu
2 months
ఐ లవ్ గుడివాడలో భాగస్వామ్యం అవుతున్న స్వచ్ఛంద, సామాజిక సంస్థలు. గుడివాడ ప్రధాన రహదారుల్లో క్లీన్ & గ్రీన్ గుడివాడను నిర్వహించిన గుడివాడ సైక్లింగ్ క్లబ్ & ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు. #BeApart #bethechange #iLoveGudivada #GudivadaDevelopment #GudivadaFarmers
2
88
641
@RamuVenigandla
Venigandla Ramu
20 days
#AdminPost ఈ రోజు నందివాడ మండలం వరద ముంపు ప్రాంతాల పర్యటనలో వెనిగండ్ల రాము గారితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర గారు, ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు పాల్గొన్నారు. ప్రత్యేక బోట్ల ద్వారా ముంపు గ్రామాలకు చేరుకుని ప్రజలతో మాట్లాడిన మంత్రి రవీంద్ర గారు, ఎంపీ బాలసౌరి గారు, ఎమ్మెల్యే రాము
0
53
598
@RamuVenigandla
Venigandla Ramu
4 months
#Adminpost ప్రైవేట్ వైద్యశాలలకు దీటుగా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను నిలుపుతాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వైద్య శాఖ అధికారులు, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులతో రివ్యూ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము గారు ✍️గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
56
587
@RamuVenigandla
Venigandla Ramu
5 months
#AdminPost ఎమ్మెల్యే కోడాలి నానికు మరో బిగ్ షాక్ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము గారి సమక్షంలో టిడిపిలో చేరిన సీనియర్ వైసీపీ నాయకుడు కిలారపు రంగ ప్రసాద్ యాదవ్ గారు మరియు వైసీపీకు చెందిన బీసీ నాయకులు ✍️ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారు, మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి
2
134
571
@RamuVenigandla
Venigandla Ramu
4 months
నిస్వార్థమైన సంకల్ప బలంతో, తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీని స్థాపించి. తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, యుగపురుషుడు, అన్న స్వర్గీయ NTR గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు..!! #NTRJayanthi #NTRLivesOn #Mahanadu #TDPGudivada
Tweet media one
0
81
563
@RamuVenigandla
Venigandla Ramu
2 months
#AdminPost వెనిగండ్ల రాము అన్న రాకతో.. గుడివాడ గడ్డం గ్యాంగ్ కబంధ హస్తాల నుంచి బయట పడ్డ శరత్ థియేటర్... గత ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని గుడివాడలోని శరత్ థియేటర్ ఆక్రమించిన కొడాలి నానిని తరిమికొట్టిన కొట్టిన థియేటర్ యాజమాన్యం #SarathTheaterGudivada #SarathTheater
1
69
549
@RamuVenigandla
Venigandla Ramu
7 months
గుడివాడలో పండుగను తలపించిన తెలుగుదేశం - జనసేన శ్రేణుల సంబరాలు. ✍️నేడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విన్న టిడిపి జనసెన శ్రేణుల్లో జోష్ పెరిగింది. ✍️నేటి నుండి రెట్టించిన ఉత్సాహంతో తామంత పని చేస్తాం. ✍️ప్రతి ఒక్కరూ చంద్రబాబును గెలిపించుకుని రాష్ట్ర ప్రగతిని సాధించుకోవాలి.
5
105
544
@RamuVenigandla
Venigandla Ramu
4 months
#AdminPost ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారిని మర్యాద పూర్వకంగా కలిసిన గుడివాడ పోలీస్ శాఖ ✍️రాము గారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన డిఎస్పీ శ్రీకాంత్ గారు, సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది. ✍️శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వద్దు. మనమందరం ప్రజాసేవకులమే: వెనిగండ్ల
Tweet media one
Tweet media two
Tweet media three
1
85
535
@RamuVenigandla
Venigandla Ramu
2 months
✍️ఎంతో పేరుగాంచిన గుడివాడను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. ✍️ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించేలా ఐ లవ్ గుడివాడ ప్రాజెక్ట్ ను ప్రారంభించాం. ✍️మన ఇంటితో పాటు మన పరిసరాలకు కూడా ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ✍️పురపాలక సంఘ వాహనాల ద్వారా ప్రతిరోజు చెత్తను మున్సిపాలిటీ
7
85
521
@RamuVenigandla
Venigandla Ramu
7 months
ఆదివారం ఉదయం గుడివాడలోని NTR స్టేడియంకి సతీమణి సుఖద వెనిగండ్ల గారితో కలిసి వాకింగ్ వెళ్లిన వెనిగండ్ల రాము గారు. అక్కడకి వచ్చిన యువత, వాకర్స్ క్లబ్ సభ్యులు మరియు మేధావులతో మాట్లాడడం జరిగింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి విజయానికి పూర్తి మద్దతివ్వాలని కోరటం
1
75
522
@RamuVenigandla
Venigandla Ramu
1 year
కొడాలి నాని మోసానికి ఎందరో అమాయకులు బలి అయిపోయారు. 2024 ఎన్నికల తర్వాత కొడాలి నాని రాజకీయాల్లో కనిపించడు. నీ స్థాయికి నీపై చంద్రబాబు పోటీ చేయాలా.. #GudivadaTDP #మనగుడివాడమనవెనిగండ్ల #managudivadamanavenigandla #VenigandlaRamu #JaiTDP #Gudivada #TDPWillBeBack @JaiTDP @naralokesh
2
190
482
@RamuVenigandla
Venigandla Ramu
17 days
#AdminPost గుడివాడ నియోజకవర్గం వరద ముంపు గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన. మా ప్రజల నష్టాన్ని గుర్తించండి, వారిని ఆదుకోండి. -ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు. నందివాడ మండలంలో కోట్లాది రూపాయల అస్థి వేలాది ఎకరాల పంట నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే రాము గారు.
0
42
463
@RamuVenigandla
Venigandla Ramu
6 months
గుడ్లవల్లేరు మండలంలో టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము పర్యటన ✍️మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గారు, మండల టిడిపి అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి గార్లతో కలిసి కౌతవరం గ్రామంలో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం
2
89
460
@RamuVenigandla
Venigandla Ramu
7 months
✍️కొడాలి నాని సీన్ అయిపోయింది - రెడ్ బుక్కులో ఆయన పేరు గట్టిగా ఉంది. ✍️తమ నాయకుడు నారా లోకేష్ - చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలతో సహా కొడాలి నాని అవినీతిని కక్కిస్తాడు. ✍️ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడను గాలికి వదిలేసి బూతులు తిట్టడమే పనిగా పేట్టుకున్నాడు. ✍️ప్రజల సమస్యలు
2
104
448
@RamuVenigandla
Venigandla Ramu
2 months
గుడివాడ పట్టణం 18వ వార్డు కాకర్ల వీధిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా వసతి గృహంలోని వంటశాల, హాస్టల్ పరిసరాలను పరిశీలించటం జరిగింది. అనంతరం మెనూ లిస్టు ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అని విద్యార్థినీలను అడిగి తెలుసుకోవటం
0
61
448
@RamuVenigandla
Venigandla Ramu
5 months
#AdminPost గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో 19వ వార్డు వైసిపి ఇన్చార్జ్ గణపతి సూర్జం, 100మంది వైసిపి యువత టిడిపిలో చేరటం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు, మున్సిపల్ మాజీ ��ైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులతో కలిసి - వైసీపీ నాయకులకు పార్టీ కండువాలు కప్పి
0
76
444
@RamuVenigandla
Venigandla Ramu
27 days
గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో 3000 మంది ప్రజలకు విందు హోటల్ నందు ఆహరం తయారు చేసి విజయవాడ పంపించటం జరిగింది. ఈ కార్యక్రమములో యువత స్వచ్చంధంగా పాల్గొని విందు హోటల్ యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకుని ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు వల్ల నిరాశ్రయులకు తమ వంతుగా ముంపుకు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
113
437
@RamuVenigandla
Venigandla Ramu
4 months
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కొల్లు రవీంద్ర గారిని విజయవాడ లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు మరియు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు. #KolluRavindra #Minister #AndhraPradesh
Tweet media one
Tweet media two
2
56
431
@RamuVenigandla
Venigandla Ramu
2 months
గుడివాడ పట్టణాన్ని ప్రాంతాలవారీగా దత్తత తీసుకొని పరిసరాల పరిశుభ్రతకు కృషి చేస్తున్న పలు స్వచ్ఛంద, సేవా సంస్థల ప్రతినిధులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. "ఐ లవ్ గుడివాడ" ప్రోగ్రాం పై 2వ వార్డు, 16వ వార్డు దత్తత తీసుకున్న స్వచ్ఛంద, సేవా సంస్థల ప్రతినిధులు అక్కడి సమస్యల
1
53
432
@RamuVenigandla
Venigandla Ramu
5 months
#AdminPost గుడివాడ తెలుగుదేశం పార్టీలో వెల్లువలా జరుగుతున్న చేరికలు, రాము గారికి జై కొట్టిన వైసీపీ కార్యకర్తలు, పట్టణంలోని ఫ్రూట్ హాకర్స్ ✍��వెనిగండ్ల రాము గారి సమక్షంలో టిడిపిలో చేరిన వందమంది పండ్ల వర్తక సంఘ వ్యాపారులు మరియు వైసిపి కార్యకర్తలు. ✍️ మాజీ ఎమ్మెల్యే రావి
0
72
433
@RamuVenigandla
Venigandla Ramu
7 months
నన్ను నమ్మి గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి పొత్తు ధర్మానికి కట్టుబడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ప్రత్యేక పరిస్థితులు ఉన్న గుడివాడ అభ్యర్థిగా ముందే ప్రకటించడం సంతోషకరం. టిడిపి
6
86
425
@RamuVenigandla
Venigandla Ramu
4 months
#AdminPost కొన్ని కొన్ని సార్లు తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి రాజే సేనాధిపతిగా వస్తాడు. యుద్ధంలో పోరాడి వారి రాజ్యాన్ని కాపాడుకున్నాక మళ్లీ రాజై కూర్చుంటాడు #RamuWinning #RamuWinninginGudivada #TDPGudivada #VenigandlaRamu #Gudivada #TDPJSPBJPWinning #TDPWinningBig @ncbn @JaiTDP
6
70
424
@RamuVenigandla
Venigandla Ramu
6 months
#AdminPost కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన గుడివాడ వైసీపీ యూత్ నాయకుడు మడక అరవింద్ గారు. అరవింద్ గారిని మరియు వారి అనుచరులను పార్టీ కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించిన రాము గారు. ✍️ దొంగల నాయకుడు ఎమ్మెల్యేకు ఇక ఉన్నది 39 రోజులే.
0
84
423
@RamuVenigandla
Venigandla Ramu
5 months
#AdminPost ఎమ్మెల్యే కొడాలి నానికు మరో బిగ్ షాక్ - వైసీపీ నుంచి ఆగని వలసలు - మరో కీలక నేత టిడిపిలో చేరిక ✍️ గుడివాడ మండల వైసీపీ కీలక నాయకుడు, స్వర్గీయ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ గొర్రె వరలక్ష్మి గారి భర్త గోర్రె రంగా గారు టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము గారి సమక్షంలో టిడిపిలో
Tweet media one
Tweet media two
1
73
423
@RamuVenigandla
Venigandla Ramu
3 months
గుడివాడ పట్టణం పెద ఎరుకుపాడులోని పురపాలక సంఘ హెడ్ వాటర్ వర్క్స్ లో అధికార యంత్రాంగంతో కలిసి పర్యటించటం జరిగింది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాయింట్స్ : ✍️ 2021లో పాత చెరువుకు గండి పడితే, కనీసం గండిని పూడ్చేందుకు గత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణం ✍️ పాత చెరువు గండి
3
61
413
@RamuVenigandla
Venigandla Ramu
8 months
నందివాడ గ్రామంలో పర్యటిస్తుండగా ఎదురైనా మరో దీన పరిస్థితి. నాడు - నేడు ప్రకటనలకు మాత్రమే పరితమైన ప్రభుత్వం. బిల్లులు రాక మధ్యలోనే పారిపోతున్న కాంట్రాక్టర్లు. సరైన నిర్మాణానికి నోచుకోని స్కూళ్ళు, కనీస అవసరాలు కూడా పూర్తి చేయని వైనం. - వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ, గుడివాడ
6
154
412
@RamuVenigandla
Venigandla Ramu
2 months
#AdminPost విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) గారు పుట్టినరోజు కార్యక్రమాల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు పాల్గొనటం జరిగింది. విజయవాడలోని ఆయన స్వగృహంలో ఎంపీ చిన్ని గారికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. ఈ సందర్భంగా
Tweet media one
Tweet media two
0
28
415
@RamuVenigandla
Venigandla Ramu
3 months
#AdminPost రైతన్న కోసం రాము.. గుడివాడ నియోజకవర్గంలోని సాగునీటి చానల్స్ అభివృద్ధికి రూ.1.58కోట్లు, మురుగునీటి డ్రెన్లలో తూడు,కాడ తొలగింపుకు రూ.90.30లక్షలు నిధులు మంజూరు చేయించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు. #Raitukosamramu #RaitukosamTelugudesam #TDPGudivada
Tweet media one
2
47
404
@RamuVenigandla
Venigandla Ramu
1 month
#AdminPost తానా సభ్యులు, తెలుగు వారు కలిసి డౌన్ టౌన్ పార్కు నుంచి అలె గ్జాండర్ డ్రైవ్ ఆల్ఫారేటా వరకూ ర్యాలీగా వెళ్లి అక్కడ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే రాము గారు. #VenigandlaRamu #GudivadaMLAVenigandlaRamu #NRITDP #tdpatlanta #eficenssystems
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
34
407
@RamuVenigandla
Venigandla Ramu
2 months
ఈరోజు ఉదయం గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేయటం జరిగింది. సక్రమంగా మందులు అందుతున్నాయా లేదా అంటూ రోగులను అడిగి తెలుసుకోవటం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో ఇటీవల గర్భిణీ స్త్రీ మృతి చెందడంతో, ఆ విషయమే వైద్యుల వివరణను అడిగి తెలుసుకోవటం జరిగింది. గైనకాలజిస్ట్
1
43
397
@RamuVenigandla
Venigandla Ramu
6 months
వారానికి ఒక్కసారి మంచినీళ్లు.. దారుణాతి దారుణంగా గుడివాడ ప్రజల పరిస్థితి గుడివాడలో నీటి సమస్య పోవాలి అంటే "సైకో పోవాలి బాబు రావాలి" పాలన మారాలి..! #VenigandlaRamu #మనగుడివాడమనవెనిగండ్ల #BavishyathukuGuarantee #IAmWithBabu #VoteForCycle @ncbn @JaiTDP @iTDP_Official
1
79
399
@RamuVenigandla
Venigandla Ramu
3 months
ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశాభివృద్ధి సాధ్యం - ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ✍స్టాప్ డయేరియాపై ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులతో సమావేశం కావటం జరిగింది. ✍డయేరియా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే రాము గారికి వివరించిన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపర్నెంట్ ఇందిరా దేవి గారు మరియు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
32
391
@RamuVenigandla
Venigandla Ramu
5 months
తన ర్యాలీలో అశేషంగా పాల్గొన్న గుడివాడ నియోజకవర్గ ప్రజానీకానికి - కూటమి పార్టీల శ్రేణులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను : టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ✍️నామినేషన్ ర్యాలీ ఘన విజయం సాధించడంతో హార్షం వ్యక్తం చేయటం జరిగింది. ✍️ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, మాజీ ఎంపీ కొనకళ్ల
Tweet media one
Tweet media two
Tweet media three
0
61
394
@RamuVenigandla
Venigandla Ramu
3 months
సీఎం చంద్రబాబు గారు కృషి ఫలితంగానే కృష్ణ డెల్టా పరివాహక రైతుల సుభిక్షంగా ఉన్నారు : పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు మరియు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు గారు ✍️గుడ్లవల్లేరు ఛానల్ వద్ద గోదావరి నీటికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, రైతులతో కలిసి డెల్టా దిగువ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
42
380
@RamuVenigandla
Venigandla Ramu
3 months
#AdminPost నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న వెనిగండ్ల రాము గారు మాతృమూర్తి శాంతమ్మ ఆశీస్సులు తీసుకొని, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలనంతరం అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన రాము గారు #TDPGudivada #GudivadaMLAVenigandlaRamu
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
36
377
@RamuVenigandla
Venigandla Ramu
2 months
గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలోని డ్రెయిన్ లో జరుగుతున్న తూడు, కాడ తొలగింపు పనులను పరిశీలించటం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడటం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇరిగేషన్ కాల్వలు, డ్రైనేజీ కాలువల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎక్కడికక్కడ రైతులు దగ్గరుండి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
54
378
@RamuVenigandla
Venigandla Ramu
2 months
#AdminPost మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి గుడివాడ వచ్చిన ఎంపీ వల్లభనేని బాలసౌరి గారికి ప్రజా వేదిక టిడిపి కార్యాలయంలో ఆత్మీయ స్వాగతం పలికిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు. ఎంపీ వల్లభనేని బాలసౌరి గారి పాయింట్స్ :- ✍️ స్వాతంత్ర్యం వచ్చిన
5
35
383
@RamuVenigandla
Venigandla Ramu
8 months
నాడు - నేడు అని బునుగు మీడియాలో ఊదరగొట్టే దరిద్రం మీకే చెల్లింది. ఆడపిల్లల టాయిలెట్స్ కి కనీసం డోర్ కూడా లేక కర్టెన్స్ కట్టి మేనేజ్ చేసుకుంటున్నారు.. పెద్ద పెద్ద యాడ్స్ చూపిస్తూ జనాన్ని 99% మోసం చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. గుడివాడ, 28వ వార్డులో బాబు ష్యురిటి -
5
146
380
@RamuVenigandla
Venigandla Ramu
7 months
(29-02-2024) గుడివాడ రూరల్ మండలం, మల్లాయపాలెంలో బాబు ష్యురిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం. ✍️శ్రీకాళహస్తి కాలనీ దొండపాడుకాలువ సెంటర్లో ఘన స్వాగతం పలికిన టిడిపి జనసేన పార్టీల శ్రేణులు. ✍️వైసిపి నాయకులు కొలుసు శాస్త్రి గారు అనుచరులతో సహా టిడిపిలో చేజారటం జరిగింది. పార్టీ
1
66
379
@RamuVenigandla
Venigandla Ramu
2 months
గుడివాడ అభివృద్ధి కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు ఆశీర్వదించాలి. #GudivadaShramadanam #ILoveGudivada #VenigandlaRamu #GloriousGudivada #RamuMarkDevelopment #TDPGudivada #VenigandlaRamu #RaaviVenkateswaraRao #TDPforDevelopment #CleanGudivada #CleanAndGreenGudivada
2
57
375
@RamuVenigandla
Venigandla Ramu
7 months
గుడివాడ 11వ వార్డులో మున్సిపల్ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులపై సెల్ఫీ చాలెంజ్ ✍️ టిడిపి హయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భవనానికి, రంగులు వేసి , చిన్నపాటి పనులు చేయడానికి ప్రభుత్వానికి ఐదేళ్ల సమయం సరిపోలేదు. ✍️ అవసరం లేని చోట్ల కోట్లు ఖర్చు చేస్తున్న వైసిపి ప్రభుత్వం, ప్రజలకు
1
89
369
@RamuVenigandla
Venigandla Ramu
2 months
గుడివాడ పబ్లిక్ హెల్త్, వాటర్ వర్క్స్ అధికారులతో ఏలూరు రోడ్డులోని కార్యాలయంలో సమావేశం కావటం జరిగింది. ఈ సందర్భంగా అమృత్ ఫేజ్ 2 లో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటింటికి కులాయి పనులపై సమీక్షించటం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పబ్లిక్ హెల్త్ డి.ఈ పాండురంగ, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు
Tweet media one
0
32
368
@RamuVenigandla
Venigandla Ramu
6 months
గుడివాడ రూరల్ మండలంలో కొనసాగుతున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము గారి పర్యటన. దొండపాడు గ్రామంలో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ, ఇంటింటికి టీడీపీ కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. ✍️ గ్రామ సెంటర్ వద్ద గజమాలలతో స్వాగతం పలికిన కూటమి పార్టీల
1
68
369
@RamuVenigandla
Venigandla Ramu
7 months
గుడివాడ టిడిపి ఇంచార్జ్ & అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సుకు వెలాదిగా తరలి వెళ్లిన బీసీ సంఘియులు. ✍️చరిత్రలో నిలిచిపోయేలా మంగళగిరిలో జయహో బీసీ సదస్సు జరుగుతుంది. ✍️ఒక్క గుడివాడ నుండి 5వేల మంది సభకు తరలి వెళ్తున్నారు. ✍️నేడు బీసీలు అందరూ ఒక తాటిపైకి వచ్చి
0
66
362
@RamuVenigandla
Venigandla Ramu
8 months
"గుడివాడలో మళ్ళీ రామన్న రాజ్యాన్ని నెలకొల్పుదాం.." - మీ వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ గుడివాడ. తెలుగు జనతకు వందనం... తెలుగు యువతకు అభినందనం ... తెలుగు మతకు అభివాదనం.. తెలుగు జాతికి శుభాభినందనం.. ఈ తెలుగుదేశం.. శ్రామికుడి చమటోలో నుంచీ.. కార్మికుడి కరిగిన కండరాల్లో
Tweet media one
2
78
356
@RamuVenigandla
Venigandla Ramu
2 months
గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని ప్రజా వేదిక టిడిపి కార్యాలయంలో టౌన్ వైడ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని, అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ కట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొడాలి వినోద్ గారు, టౌన్
1
45
360
@RamuVenigandla
Venigandla Ramu
8 months
గుడివాడ నియోజకవర్గంలో.. నారా చంద్రబాబు నాయుడు గారి "రా.. కదలి రా" బహిరంగ సభను లక్షలాదిగా వచ్చి విజయవంతం చేసిన తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు వాలంటీర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.. Thank You One & All. ఇట్లు వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ, గుడివాడ.
Tweet media one
2
58
358
@RamuVenigandla
Venigandla Ramu
2 months
కృష్ణాజిల్లాలోని అధికార యంత్రాంగం గత ప్రభుత్వ మత్తును వీడాలి. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. #iLoveGudivada #GudivadaDevelopment #GudivadaFarmers #TDPForFarmers #CleanGudivada #CleanAndGreenGudivada #iLoveGudivada_iLoveMyHome #GudivadaMLAVenigandlaRamu #మనగుడివాడ_మనవెనిగండ్ల
4
52
358
@RamuVenigandla
Venigandla Ramu
2 months
ఈరోజు స్థానిక పాత పోలీస్ స్టేషన్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ పైన మూడవ ఫ్లోర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన "విందు తెలుగువారి వంటిల్లు"ను సినీ నటుడు తొట్టెంపూడి వేణు గారితో కలిసి ప్రారంభించటం జరిగింది. రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న గుడివాడ పట్టణంలో నాణ్యతతో కూడిన పరిశుభ్రమైన
1
44
355
@RamuVenigandla
Venigandla Ramu
3 months
#AdminPost అర్హులందరికీ టిడ్కో ఇళ్లను అప్పగిస్తాం. గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరి చేస్తాం : ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ✍️తనకు కేటాయించిన టిడ్కో ఇంటిని అప్పగించాలంటూ ఎమ్మెల్యే రాముకు విజ్ఞప్తి చేసిన, గుడివాడ 28వ వార్డుకు చెందిన బొడ్డు అలీసమ్మ గారు. ✍️ డబుల్ బెడ్ రూమ్
Tweet media one
Tweet media two
Tweet media three
1
32
349
@RamuVenigandla
Venigandla Ramu
6 months
టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తామని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రజలకు సేవ చేసేవారికి టీడీపీ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిగిస్తాం, 5 వేల జీతాలు కాదు, అవసరం అయితే ఆ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్స్ పెంచి, 50 వేలు సంపాదించేలా
3
72
352
@RamuVenigandla
Venigandla Ramu
7 months
(26-02-2024) గుడివాడ 11వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ - ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం. ✍️మనకోసం పనిచేసే టీడీపీ జనసేన ప్రజా ప్రభుత్వాన్ని సాధించుకుందాం. ✍️గుడివాడ సమస్యల వాడగా మారింది, ప్రజల సమస్యలను పట్టించుకునే తీరిక ఎమ్మెల్యే నానికు లేదు. ✍️ప్రజల కనీస
0
65
350
@RamuVenigandla
Venigandla Ramu
1 month
#AdminPost 2024 ఎన్నికల్లో చరిత్ర చూడని విజయాన్ని అందుకుని గుడివాడ MLA గా గెలిచిన తరువాత మొదటిసారి USA టూర్ వెళ్లిన వెనిగండ్ల రాము గారికి ఘనస్వాగతం పలికిన Atlanta NRI టీడీపీ. #VenigandlaRamu #AtlantaNRITDP #TDPNRI #NRITDP #VenigandlaRamuUSATour #GudivadaMLAVenigandlaRamu @ncbn
1
32
353
@RamuVenigandla
Venigandla Ramu
9 months
రాము - రావి ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్న బూతుల ఎమ్మెల్యే నిన్ను తరిమికొడతారు. కొడాలి చెప్తున్నా.. పిచ్చ పిచ్చ ఆటలొద్దు.. నోరు ఉంది అని పారేసుకోవద్దు.. భవిష్యత్తులో జరిగే పరిణామాలు చాల తీవ్రంగా ఉంటాయి జాగ్రత్త. - నారా చంద్రబాబు నాయుడు గారు. #GudivadaTDP #VenigandlaRamu
1
83
349
@RamuVenigandla
Venigandla Ramu
5 months
✍️తమ సమస్యల గురించి ప్రజలు అడుగుతుంటే, టిడిపి వాళ్లు మమ్మల్ని రెచ్చగొడుతున్నారన్నారంటు కొడాలి నాని మాట్లాడం సిగ్గుచేటు. ✍️ అధికారం కోల్పోవాల్సి వస్తుందన్న బాధలో, ఏదేదో మాట్లాడుతున్నారు. ✍️ మాకు రచ్చ కొట్టాల్సినంత, కర్మ పట్టలేదు, నాపై గుడివాడ ప్రజలు నమ్మకంతో ఉన్నారు, నా నమ్మకమే
1
56
348
@RamuVenigandla
Venigandla Ramu
3 months
ఏపీ సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, గుడివాడ సమస్యలపై చర్చించి, నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరటం జరిగింది. నియోజకవర్గ సమస్యలపై సచివాలయానికి వచ్చిన విజయవాడ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
28
345
@RamuVenigandla
Venigandla Ramu
2 months
కొసరాజు సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వెంకటాద్రి చౌదరి గారి 72వ జయంతి వేడుకలు. వెంకటాద్రి చౌదరి గారు స్మారకార్థం ఏర్పాటుచేసిన వాటర్ ట్యాంకర్ ప్రారంభించటం జరిగింది. కొసరాజు వెంకటాద్రి చౌదరి గారు లాంటి మహనీయులు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు చేసిన మంచి పనుల ద్వారా
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
34
349
@RamuVenigandla
Venigandla Ramu
3 months
5
52
341
@RamuVenigandla
Venigandla Ramu
5 months
నందివాడ మండలంలో టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారం ✍️మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారు, మాజీ మంత్రి యర్నేని సీతాదేవి గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి గారు, మండల అధ్యక్షులు దానేటి సన్యాసిరావు గారు, డాక్టర్ మాగంటి శ్రీనివాసరావు గార్లతో కలిసి
3
78
347
@RamuVenigandla
Venigandla Ramu
7 months
ఏలూరు రోడ్డులోని భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద కార్మికులతో "ఛాయ్" పే చర్చ. ✍️ శనివారం ఉదయం కార్మిక సోదరులతో, భవన నిర్మాణ కార్మిక వర్గాలతో స్నేహపూర్వకంగా కలిసి టీ తాగుతూ ముఖాముఖిగా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయటం జరిగింది. ✍️ తమవాడిగా భావించి కార్మిక సోదరులు తాము
0
67
345
@RamuVenigandla
Venigandla Ramu
5 months
ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ అభ్యంతరాలపై, ఆధారాలు చూపాలంటూ గుడివాడ ఆర్వో నోటీసులపై స్పందించిన టిడిపి నేతలు. మున్సిపల్ కమిషనర్ ధ్రువీకరించిన పత్రాన్ని ఆర్వోకు అందజేసిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారు, టిడిపి నేత తులసి బాబు గారు. వైసిపి నేతలు నోరు అదుపులో పెట్టుకొని
Tweet media one
Tweet media two
0
78
341
@RamuVenigandla
Venigandla Ramu
6 months
✍️కూటమి ప్రభుత్వంలో గుడివాడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతాను. ✍️గత పర్యటనలలో ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం జగన్ రెడ్డి, సిద్ధం సభ పేరుతో మరో సారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ✍️గుడివాడలో విద్యావంతులు, కష్టపడే యువతకు 20 వేల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలా
3
87
336
@RamuVenigandla
Venigandla Ramu
3 months
గుడివాడ పట్టణం పామర��రు రోడ్డులో గల గుడివాడ ఛానల్ (పెద్ద కాలువ)లో పట్టిసీమ నీటికి హారతులు ఇచ్చి, శాస్త్రోక్త పూజా కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ ఛానల్ ద్వారా ప్రవహిస్తున్న నీటి సరఫరా వివరాలను ఇరిగేషన్ అధికారులు తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
48
339
@RamuVenigandla
Venigandla Ramu
5 months
గుడ్లవల్లేరు మండలంలో టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము గారి ఎన్నికల ప్రచారం. ✍️మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారు, జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గారు, మండల టిడిపి అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి గార్లతో కలిసి రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, కొండిపాలెం, ఉలవలపూడి, వేమవరం, కవుతరం,
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
66
336