Adireddy Srinivas Profile Banner
Adireddy Srinivas Profile
Adireddy Srinivas

@Adireddy_Vasu

Followers
15,146
Following
37
Media
765
Statuses
1,240

MLA Rajahmundry city || State Organizing Secretary - Telugu Desam Party || తెలుగు దేశం కార్యకర్త || Website Link:

Rajahmundry , Andhra Pradesh
Joined February 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@Adireddy_Vasu
Adireddy Srinivas
6 months
భరత్ రామ్ చేసిన అభివృద్ధి చూసి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మళ్లీ గెలిపిస్తే ఇలాంటి అభివృద్ధి ఇంకా ఎక్కువ చేస్తాడేమో ఆలోచించండి.....! 🤣🤣🤣 #aadireddyvijayamrajahmudrykiabhayam #PrajaGalam #eastgodavari #godavari #sport #tourism
63
1K
3K
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
నేను మీ బిడ్డను మీకు అండగా ఉంటాను మీ సమస్య పరిష్కరిస్తాను. ప్రజా ప్రభుత్వంలో అందరికీ సంక్షేమం అందుతుంది అని భరోసా ఇవ్వడం జరిగింది. #rajahmundrymla #adireddy #NDAalliance #NDA #NaraLokesh #NaraChandrababuNaidu #PawanKalyan #TDP #Janasena
20
301
3K
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 months
My Support System ❤️ #family #adireddy #Rajahmundry
Tweet media one
11
202
2K
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
Whether in power or out of it, Yerrannaidu garu's passion for politics & public service is an inspiration for millions of Telugus. It's been an honour trying to build on his enormous legacy. Amma and he taught me & @RamMNK all we knew and I am truly grateful for that. #Yerrana
Tweet media one
23
248
2K
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
వారి సొంత వాహనాలు వారే తగలబెట్టి సింపతి రాజకీయాలకు తెర లేపారు వైసీపీ నాయకులు. ఇంత నీచ రాజకీయాలకు దిగజారడం సరికాదు. ఇటువంటివి చూస్తుంటే ప్రజలు మీకు సరైనా బుద్ధి చెప్పారు అనిపిస్తుంది.
7
439
2K
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 months
నా కష్ట సుఖాల్లో నా వెంటే ఉండి నాకు మద్దతుగా నిలిచి అటు ప్రజా జీవితంలో ఇటు కుటుంబ బాధ్యతలు సమర్ధంగా నిర్వహిస్తున్న నా ప్రియమైన భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. #happybirthday #mylife #mylove
Tweet media one
27
111
2K
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
రాజమండ్రిని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తా అని ఇచ్చిన హామీ ప్రకారం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే ఉభయగోదావరి జిల్లాల్లో తొలిసారిగా క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం ఫేజ్ 1 లో భాగంగా 7 కోట్ల నిధులు సాంక్షన్ తీసుకు రావడం జరిగింది. #rajahmundrymla #adireddy #NDAalliance #NDA
Tweet media one
54
224
2K
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 months
మా కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మాపై ఆరోపణలు చేసే ముందు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు ఎంత దౌర్జన్యం చేసారో, ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేపట్టారు అందరికీ తెలుసు.
18
289
2K
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
ఈరోజు టూరిజం మంత్రి గారు మరియు సహచర ఎమ్మెల్యేలతో పుష్కర ఘాట్లను పరిశీలించడం రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని కావాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించడం జరిగింది. #tourism #touristattraction #river #godavari #godavaririver #development #NDA #TDP #Janasena
8
135
2K
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
ఆంధ్రప్రజలకు, తెలుగువారికి వందనాలు. రాజమండ్రి మరియు ఆంధ్ర ప్రజల వాణిగా, ఆదిరెడ్డి మరియు కింజరాపు వారసురాలిగా, తెలుగు దేశం కార్యకర్తగా, @ncbn గారి బంటుగా నా శాయశక్తులా కృషి చేస్తాను. మీరందరూ నా ప్రస్థానానికి తోడ్పడతారని ఆశిస్తూ ట్విట్టర్ రంగప్రవేశం చేస్తున్నాను. #HelloTwitter
146
274
1K
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 months
కేంద్ర మంత్రిగా ఎంపికైన @RamMNK కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీకు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత మరియు ప్రజా శ్రేయస్సు కోసం పడే తపన ఒక కుటుంబ సభ్యుడిగా చాలా దగ్గర నుంచి చూశాను. మీరు చేపట్టిన ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించగలరని బలంగా నమ్ముతున్నాను.
Tweet media one
3
123
1K
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా మీకు ఏ సమస్య వచ్చినా అక్కడికి చేరుకుంటా... #arogyarajahmundry #aryogyam #rajahmundry #rajahmundrycity #NDA #TDP #Janasena #development #leadership #LeadershipDevelopment
2
133
1K
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
మార్గాని భరత్ సానుభూతి పొందాలని తన అనుచరులతో వారి సొంత వాహనం దగ్ధం చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. ఇలాంటి చిల్లర రాజకీయాల వల్లే ప్రజలు ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారు. ఇకనైనా ఇలాంటి వ్యవహారాలు మానుకొని హుందాగా వ్యవహరించడం నేర్చుకోండి.
12
237
1K
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 months
ప్రజలు మాపై నమ్మకంతో బాధ్యతని ఉంచారు. అసత్య ప్రచారాలు చేసే వాళ్ళ మాటలు నమ్మకండి. ప్రతిపక్ష హోదా కూడా లేని రాని వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. #rajahmundrymla #adireddy #NDAalliance #NDA #NaraLokesh #NaraChandrababuNaidu #PawanKalyan #TDP #Janasena #BCwelfare
6
119
1K
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
నేను గెలిచిన ఈ 30 రోజుల్లోనే నా శక్తివంచన మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది ప్రజల సహకారంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమిస్తాం. రాజమండ్రి అభివృద్ధికి కృషి చేస్తాం. #30daysingovernment #NDA #TDP #Janasena
7
89
1K
@Adireddy_Vasu
Adireddy Srinivas
3 months
వైసీపీ నాయకులకు కనీసం శ్వేత పత్రం అంటే అర్థం కూడా తెలియని వాళ్లు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే భయంతో అసెంబ్లీ దళిదాపులకు కూడా ఇవ్వరు రావట్లేదు.
56
188
1K
@Adireddy_Vasu
Adireddy Srinivas
3 months
కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలలో కూటమి ప్యానెల్ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో పనిచేద్దాం విజయ యాత్రను మున్ముందు కొనసాగిద్దాం. #RajahmundryCity #Rajahmundry #NDA #TDP #Janasena #NaraChandrababuNaidu #NaraLokesh
4
115
1K
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
ఆరోగ్య రాజమహేంద్రవరం నా లక్ష్యం దానికోసం నేనే స్వయంగా రంగంలోకి దిగుతా...సమయం కేటాయించుకొని ఇకపై బాధితుల సమస్యలు నేరుగా తెలుసుకుంటా. #rajahmundrymla #adireddy #NDAalliance #NDA #NaraLokesh #NaraChandrababuNaidu #PawanKalyan #TDP #Janasena
2
128
1K
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
5 సంవత్సరాలుగా వైస్సార్సీపీ ప్రభుత్వం చెయ్యలేని పనిని కేవలం మొదటి నెలలో చేసి చుపించాము. ఇదే విధంగా రాజముండ్రిని పూర్తిస్థాయి లో సిద్దంచేయ్యడానికి ప్రణాలికను కూడా రూపిందించడం జరిగిండి. #monsoon #MonsoonChallenge #MonsoonChallenge #RajahmundryCity #development #NDA #TDP #Janasena
5
128
1K
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 years
న‌ట‌న‌లో విశ్వ‌విఖ్యాత సార్వ‌భౌముడు, పాల‌న‌లో ప్ర‌జాబాంధ‌వుడు, బ‌డుగుబ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు ఆప‌ద్భాంధ‌వుడు, తెలుగునాట రాజ‌కీయ చైత‌న్యానికి నాంది ప‌లికిన అన్న తార‌క‌రాముడికి జయంతి సంద‌ర్భంగా నివాళులు. #LegendaryNTRJayanthi
Tweet media one
16
406
977
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 years
నా తెలుగింటి ఆడపడుచులకు అంటూ తన ప్రతి ప్రసంగంలోనూ వారికి పెద్ద పీట వేసిన మహానుభావుడు #LegendaryNTRJayanthiCDP
Tweet media one
9
467
942
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 months
నన్ను ఇంతగా ఆదరించిన రాజమహేంద్రవరం ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. #TDP #Janasena #CBN #pavankalyan #NDA
16
134
955
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
రాజమండ్రిని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తాం అని ఎన్నికల వాగ్దానంగా హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం స్పోర్ట్స్ హబ్ దిశగా అడుగులు పడుతున్నాయి తొలి ప్రయత్నం గా మొదటి దశలో ఏడు కోట్ల రూపాయల నిధులతో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టబోతున్నాం. #rajahmundrymla #adireddy #NDAalliance #NDA
Tweet media one
18
111
951
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
సహచర సభ్యులు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారితో కలిసి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారిని మరియు గొట్టిపాటి రవి గారిని కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
3
65
933
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
మీరు మంచి నటులు అని అందరికీ తెలుసు ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉన్నారు కాబట్టి మీ ప్రతిభను వెండితెరపై చూపెట్టండి కానీ... ఇలా నీచ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి పనులు మానుకోండి. #nda #tdp #janasena #ysrcpfailed #ysrcpfakepropaganda #rajahmundry
7
152
871
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
ఈరోజు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా అక్కడ ఓ తల్లి తన బిడ్డకు పేరు పెట్టమని అడగగా ఆ బాబుకు లోకేష్ అని పేరు పెట్టమని సూచించడం జరిగింది.. #rajahmundrymla #adireddy #NDAalliance #NDA #NaraLokesh #NaraChandrababuNaidu #PawanKalyan #TDP #Janasena
13
79
857
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
అసత్య ఆరోపణలు చేయడమే కాకుండా ఇప్పుడు దొంగ ప్రమాణాలకు కూడా సిద్ధం అయ్యాడు భరత్. ప్రజలు నీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు కనీసం దానికైనా న్యాయం చెయ్య్ ఇలాంటి చెత్త పనులు చేస్తే రాబోయే రోజుల్లో నీ మనుగడ కూడా ఉండదు. #Opposition #OppositionLeaders #RajahmundryCity #NDA #TDP #Janasena
4
99
830
@Adireddy_Vasu
Adireddy Srinivas
8 months
రాజమహేంద్రవరం టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆశిస్తున్నాను.
Tweet media one
11
113
802
@Adireddy_Vasu
Adireddy Srinivas
3 months
రాజమండ్రిలో అతిపెద్ద స్కాం ఆవా భూముల స్కాం గత పాలకులు అనేక డ్రామాలకు పాల్పడి చివరకు ఎన్నికల ముందు కొంతమందికి నివాసయోగ్యం కానీ ప్రాంతంలో పట్టాలు అందించారు. దీనిపై విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. #TIDCOHouses #RajahmundryCity #Assembly #AndhraPradesh #budget #NDA
4
121
804
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
రోజా గారు పదే పదే ఒళ్ళు, బుద్ధి గురుంచి మాట్లాడుతున్నావు, మరి నీ ఒళ్ళు, బుద్ధి ఏమైంది అరగంట వ్యవధిలో ఎన్నిక వాయిదాని సమర్థించి వెంటనే అది తెలుగుదేశం, చంద్రబాబు గారి కుట్ర అని నోరు పారేసుకుంటున్నావు. #APLocalBodyElections #Covid19Walkout #ParacetamolCM #ApDeservesBetter
31
254
766
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 months
ఐదు సంవత్సరాలుగా మీరు చేయలేనిది ఇప్పుడు మేము చేసి చూపిస్తాము దానికి సాక్ష్యం ఇదే. ప్రజాసేవ పట్ల నిబద్ధత అంకిత భావం ఉంటే ఏదైనా చేయగలం. రాజమహేంద్రవరం అభివృద్ధికి తొలి అడుగు పడింది. #rajahmundrymla #adireddy #NDAalliance #NDA #TDP #NaraLokesh
4
131
794
@Adireddy_Vasu
Adireddy Srinivas
3 months
గత ప్రభుత్వా నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అర్హులకు కూడా పెన్షన్ అందట్లేదు. మేము హామీ ఇస్తున్నాము త్వరలో అర్హులందరికీ పెన్షన్ అందేలా చూస్తాం. #pensions #pensionpandugainap #rajahmundrycity
12
108
787
@Adireddy_Vasu
Adireddy Srinivas
3 months
శాసనమండలి అంటే గౌరవమైన సభ అలాంటి పవిత్రమైన సభకు ఇలాంటి నీచులనా మీరు పంపించేది, మహిళా లోకం సిగ్గుతో తలవంచుకునేలా ఉన్నాయి మీ నేతల చేష్టలు.... దయచేసి ఇలాంటి వాళ్లను చట్టసభలకు పంపి వాటిని అగౌరపరచవద్దు.
0
110
793
@Adireddy_Vasu
Adireddy Srinivas
6 months
మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కూటమి అభ్యర్థిగా గెలిచి రాజమహేంద్రవరం సీటును మీకు బహుమతిగా ఇస్తాను. #bojjalagelavalisrikalahasthivelagali #savesrikalahasthi #temple #lordshiva #PrajaGalam #Nomination
3
127
788
@Adireddy_Vasu
Adireddy Srinivas
7 months
నీలాగా నోటికి వచ్చినట్టు అబద్దపు ఆరోపణలు చేయడం నాకు రాదు. వాస్తవాలతో నిరూపిస్తున్న ఇప్పుడేం చెప్తావ్ భరత్...... #byebyebuildupbharath #aadireddyvijayamrajahmudryabhayam
4
224
769
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్మించే ఈ పవిత్రమైన సభలో సభ్యుడిగా నాకు అవకాశం కల్పించిన నా ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు. #rajahmundrymla #adireddy #NDAalliance #NDA #NaraLokesh #NaraChandrababuNaidu #PawanKalyan #TDP
7
83
755
@Adireddy_Vasu
Adireddy Srinivas
15 days
వైసీపీ అంటేనే దొంగల పార్టీ అందుకే నష్టపోయిన బాధితులకు న్యాయం చేయకుండా దోచుకునే దొంగలకు వంత పాడుతున్నారు. #YSRCPRowdyism #rajahmundry
12
265
751
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 months
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు��ు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం మెగా డీఎస్సీ పై చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత అధైర్యపడవద్దు యువతకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తాం. ఇక పై ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు నిరుద్యోగ భృతి కూడా అమలవుతుంది. #rajahmundrymla #adireddy
3
87
707
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
ప్రతిసారి మేము బీసీలము అని చెప్పుకునే మీరు గడిచిన ఐదు సంవత్సరాలలో బీసీలకు ఏం చేశారు. కనీసం బీసీ హాస్టల్ లో ఉన్న సమస్యలను కూడా తీర్చలేకపోయారు అందుకే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఇకనైనా మీ పద్ధతులు మార్చుకోండి ఇలాగే బరితెగింపు రాజకీయాలు చేస్తామంటే ఊరుకునేదే లేదు...
3
115
712
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 years
12 మందిని చంపి, వంద‌ల మంది ప్రాణాల‌తో ఆట‌లాడుకున్న ఎల్జీ పాలిమార్స్ యాజ‌మాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని సోషల్ మీడియా ప్ర‌శ్నించినందుకు వృద్ధురాలికి నోటీసు ఇచ్చిన‌ సీఐడీ ఎల్జీ యాజ‌మాన్యాన్ని ఎప్పుడు ప‌ట్టుకుంటారు? #SupportRangaNayakiMadam
15
239
684
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 years
ఆరు వారాలుగా తిన‌డానికి తిండిలేక‌, చేయ‌డానికి ప‌నిలేక అల్లాడుతున్న పేద‌ల‌కు ఓ 5 వేలు ఇచ్చేందుకు మ‌న‌సురాని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి గారికి, వ్య‌స‌నాన్ని ``క్యాష్‌`` చేసుకుని పేద‌లు బతుకు దుర్భ‌రంగా మార్చేందుకు బ్రాందీ దుకాణాలు మాత్రం తెరిచారు. #APInUnsafeHands #LiquorShop
16
243
669
@Adireddy_Vasu
Adireddy Srinivas
7 months
రాజమండ్రి కి అభివృద్ధిని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ, భవిష్యత్తులో దాన్ని అలాగే కొనసాగిస్తాము.. అభివృద్ధికి సుందరీకరణ కి తేడా తెలియని అవగాహన లేని ప్రాణులు కొన్ని ఉన్నాయి వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
2
151
685
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 years
మ‌ర‌ణంలేని మ‌హ‌నీయుడు డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు గారు. అవ‌య‌వ‌దానంపై ప్ర‌చారం చేయ‌డ‌మే కాకుండా, తానే అంద‌రికంటే ముందుగా వ‌చ్చి అవ‌య‌వ‌దానం చేసిన మ‌న‌సున్న మ‌నిషి . ఆయ‌న ఆశ‌య‌సాధ‌నే మ‌న‌మిచ్చే ఘ‌న‌నివాళి. #DrKodelaLivesOn #JoharPalnaduTiger
Tweet media one
10
194
633
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
హైదరాబాద్‌లో జరిగిన ఆల్ ఇండియా అండర్ 17 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో బంగారు పథకం గెలుచుకున్న కంద్రపు దుర్గ ఈష ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆమెను అభినందించి, భవిష్యత్తులో మరింతగా రాణించాలని ప్రభుత్వం ద్వారా అవసరమైన ప్రోత్సాహకాలు అందించి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
Tweet media one
Tweet media two
2
44
630
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
ఈరోజు మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ గారితో పాటు ప్రస్తుత పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి గారితో కలిసి రాజమండ్రి ఫ్లైఓవర్ పనులను పరిశీలించడం జరిగింది. వీలైనంత తొందరగా ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మేమంతా కలిసి కృషి చేస్తాం.... #godavari
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
66
633
@Adireddy_Vasu
Adireddy Srinivas
3 months
అసలైన జాతి రత్నాలు వైసీపీలోనే ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క బాగోతం చెప్పుకుంటే సిగ్గుచేటు, స్కీములు, స్కాములు తప్ప గత ఐదేళ్లలో మీరు చేసింది ఏమీ లేదు. అందుకే ప్రజలు మీకు సరైన శిక్ష విధించారు. #jaathiratnalu #FakeYSRCP
4
115
636
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
కేంద్రం వెల్లువలా నిధులు విడుదల చేస్తోంది. వచ్చినవి వచ్చినట్టు మీ మనసుల ప్రయోజనాలకు నెరవేర్చడానికి తరలించుకు పోతున్నారు. నెల రోజులకు పైగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు 5000 ఇవ్వలేరా సీఎం గారూ! #TDPDemands5000ForPoor
16
175
607
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
సీఎంగారూ, చంద్ర‌బాబు 2018లో ప్రారంభించిన మెడ్‌టెక్‌జోన్‌లో క‌రోనా టెస్టింగ్ కిట్లు త‌యార‌వుతుండ‌టం దేశానికే గ‌ర్వ‌కార‌ణం కావ‌డంతో మీ ఖాతాలో వేసుకున్నారు. ఏపీలో టీడీపీ చేపట్టిన అభివృద్ధికి మీ పార్టీ రంగులేసినట్టే మెడ్‌టెక్ జోన్‌కీ వేసేయండి రంగులు. #ThankYouCBNForMedTechZone
26
148
603
@Adireddy_Vasu
Adireddy Srinivas
6 months
ఈ రోజు బీ ఫాం తీసుకోవడానికి విజయవాడలోని చంద్రబాబు గారి నివాసానికి సహచరులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జాల సుధీర్ రెడ్డి గారు, అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ బాలయోగి గారు, ఆల్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిల ప్రియా రెడ్డి గారి తో వెళ్లడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
5
84
616
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
వైకాపా అక్ర‌మాలను నిల‌దీస్తున్న బీసీ నేత ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌పై సీఎం ప్రోద్బ‌లంతోనే దాడి జ‌రిగింది. అడ్డుకున్న డీఎస్పీని, లాయర్ని వైకాపా కిరాయి మూక‌లు చావగొట్టాయి. ఏపీ ప్రజాస్వామ్యాన్ని @ysjagan ఖూనీ చేశారు. #SaveAPFromJagan #SaveAPFromYCPgoons #JaganRowdyRajyam
Tweet media one
6
205
578
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
గోదావరి జలాల్లో కాలుష్యాన్ని నివారించడానికి అలాగే శుద్దీకరణ చేపట్టే కార్యాచరణ రూపొందించడానికి ఈరోజు గోదావరి పరివాహక ప్రాంతాలను మరియు ఘాట్లను పరిశీలించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
46
598
@Adireddy_Vasu
Adireddy Srinivas
7 months
ఇప్పుడేం మాట్లాడతావు సుద్దపూస భరత్. సాక్షాలతో నిరూపిస్తున్న నేను మంచివాడిని ఉత్తముడిని అంటూ ఉంటావు కదా. ఇప్పుడు చెప్పు నా ప్రశ్నలకి సమాధానం. #aadireddyvijayamrajahmudrykiabhayam #byebyebuildupbharath
0
154
610
@Adireddy_Vasu
Adireddy Srinivas
7 months
రాష్ట్రంలో రౌడీలు రాజ్యమేలుతున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు. నాకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. #aadireddyvijayamrajahmudrykiabhayam #failedcmjagan #byebyebuildupbharath
3
196
610
@Adireddy_Vasu
Adireddy Srinivas
2 months
గత ఐదు సంవత్సరాల లో ప్రజల సొమ్మును ఇలా పఫ్ ల రూపంలో దోచుకుతిన్నారు కాబట్టే ఈరోజు ఈ గతి పట్టింది.
32
81
571
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 months
నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆనందం, ఆరోగ్యం, మరియు విజయాలతో కూడిన సుదీర్ఘ జీవితం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. #rajahmundrymla #adireddy #NDAalliance #NDA #tdp #NaraLokesh #jaibalayya
Tweet media one
3
82
562
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 years
క‌రోనా క‌ట్ట‌డికి ముందుండి పోరాడుతున్న వైద్యుల‌కు పీపీఈలు, ఎన్‌95 మాస్కులివ్వ‌డంలో విఫ‌ల‌మైన స‌ర్కారుని ఎండ‌గ‌ట్టిన ద‌ళిత డాక్ట‌ర్ సుధాక‌ర్‌ని స‌స్పెండ్ చేశారు. ఇంకా క‌క్ష తీర‌క ఆయ‌న‌పై పిచ్చివాడి ముద్రవేయ‌డం జ‌గ‌న్‌రెడ్డి నిరంకుశ‌త్వానికి ప‌రాకాష్ట‌. #JusticeForDrSudhakar
11
202
547
@Adireddy_Vasu
Adireddy Srinivas
6 months
నాకు మద్దతుగా నిలిచిన రాజమహేంద్రవరం ప్రజలకి, నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. @ncbn @naralokesh @JaiTDP @JanaSenaParty @BJP4India #aadireddyvijayamrajahmudrykiabhayam #NDA
Tweet media one
3
54
562
@Adireddy_Vasu
Adireddy Srinivas
3 months
అగ్రిగోల్డ్ బాధితులకు నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంది. మీ ప్రభుత్వంలో అభాగ్యులకు న్యాయం చేయాల్సింది పోయి ఆ సంస్థ పేరున ఉన్న ఆస్తులన్నింటిని మీ పార్టీ నాయకులే అక్రమంగా దోచుకున్నారు. ఒక మంత్రి కొడుకు ఈ కేసులో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అవినీతి చేశారు అని. #AgriGold
0
135
564
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 years
తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుంచీ నేటివ‌ర‌కూ ప్ర‌జ‌ల కోసం, ప్ర‌గ‌తి కోసం కృషి చేస్తోన్న మ‌హానాడు సంద‌ర్భంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు అందరికీ శుభాకాంక్ష‌లు. #Mahanadu2020 #LegendaryNTRJayanthi
9
271
537
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
పేదలకు పోషకమైన భోజనం అందించిన అన్నా క్యాంటీన్లను మూసివేయడం అతి క్రూర నిర్ణయం. ఎంతో జనాదరణ మరియు సామాజిక విలువ ఉన్నప్పటికీ ఇవి ఎందుకు మూసివేయబడ్డాయి? ఒక పౌరుని ఆకలిని తీర్చడం ప్రభుత్వ కర్తవ్యం కాదా? వెంటనే అన్నా కాంటీన్లను తెరవాలి! #PrajaChaitanyaYatra #APDeservesBetter
7
132
529
@Adireddy_Vasu
Adireddy Srinivas
6 months
మీరు అభివృద్ధి చేశానన్న మాటలు అబద్ధం. అభివృద్ధి చేస్తానని చెప్పే హామీలు అబద్ధం. నువ్వు చదువుకున్న చదువు కూడా ఒక అబద్ధమేనా...నీ జీవితం అంతా అబద్ధాలే నా భరత్. #bojjalagelavalisrikalahasthivelagali #savesrikalahasthi #temple #lordshiva #PrajaGalam #Nomination #JobSearch #jobs
2
151
546
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
I am scared of what @ysjagan is going to do in the next 4 years of his tenure. What more stupidity awaits us? #APDeservesBetter #PrajaChaitanyaYatra
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
191
512
@Adireddy_Vasu
Adireddy Srinivas
2 months
రాజమండ్రిని క్రీడా రాజధానిగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. ఇందులో భాగంగా 78వ సౌత్ జోన్ అంతర్రాష్ట్ర బాడ్మింటన్ టోర్నీని రాజమండ్రి వేదికగా ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా చాంపియన్ షిప్ ను ఘనంగా
0
51
539
@Adireddy_Vasu
Adireddy Srinivas
6 months
నువ్వు చేసిన అభివృద్ధి అంతా అరగంట వానలో కొట్టుకుపోయింది భరత్, మీ కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఎటువంటి ప్రణాళికలు లేకుండా పనులు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. #aadireddyvijayamrajahmudrykiabhayam #PrajaGalam #eastgodavari #godavari #sport #tourism #tourist #employement #job
6
148
522
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
రాజమండ్రి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగానే రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎవరి ఉపాధిని దెబ్బతీయకుండా తగు జాగ్రత్తలతో దీన్ని పూర్తి చేసి పర్యటకులకు, నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాం.. #RiverGodavari #godavari
1
60
492
@Adireddy_Vasu
Adireddy Srinivas
6 months
ఆదరించండి ఆశీర్వదించండి రాజమహేంద్రవరం ప్రజల గళం అవుతా... సంక్షేమం మీ చెంత చెరుస్తా...రాజమహేంద్రవరానికి పునర్వైభవం తీసుకువస్తా.... #aadireddyvijayamrajahmudrykiabhayam #PrajaGalam #eastgodavari #godavari #sport #tourism #tourist #employement #job #womenempowerment #women
4
129
497
@Adireddy_Vasu
Adireddy Srinivas
7 months
అభివృద్ధి అంటే హంగులు ఆర్భాటాలు పైపై మెరుగులు కాదు. .....ఎన్నికల కోసం ఓట్ల కోసం మేము బీసీలు అని చెప్పుకోని ఓట్ల అడుక్కోవడం కాదు. ఈ పసిపిల్లల గురించి ఏనాడైనా ఆలోచించావా కనీసం ఒక్కసారైనా అటువైపు చూసావా.... ఈ రోజు నేను ఒక బీసీ బిడ్డగా హామీ ఇస్తున్నాను, మా ప్రభుత్వంలో ఇలాంటి
1
129
494
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
కోటిలింగాల పేట జనావాసాల మధ్య మురుగునీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని అధికారులను సమన్వయపరిచి ఈ సమస్యకి త్వరలో శాశ్వత పరిష్కారం చూపెడతాం.
2
83
493
@Adireddy_Vasu
Adireddy Srinivas
3 months
వైసిప�� నేతలు అధికార మదంతో రెచ్చిపోయి చెయ్యని తప్పులకు అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. అందుకే మీకు ప్రజలు తగిన శిక్ష విధించారు. మీలాగా కక్ష సాధింపు చర్య చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు కానీ మాకు సంస్కారం ఉంది ఇంతకుమించి ప్రజలు మా మీద పెట్టిన బాధ్యత ఉంది.
3
101
483
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 years
టీడీపీ పాల‌న‌లో ఐదేళ్ల‌లో ఒక్క‌సారి కూడా క‌రెంటు చార్జీలు పెంచ‌లేదు. వ‌చ్చి ఏడాది పూర్తి కాకుండానే 500 బిల్లు 1500కి పెంచి తాను మాట త‌ప్పి, మ‌రోసారి మడ‌మ తిప్పిన వ్య‌క్తిగా ప్ర‌జ‌ల ముందు నిలిచారు. #PowerBillShocksAP
Tweet media one
17
149
465
@Adireddy_Vasu
Adireddy Srinivas
3 months
వాళ్లు చేసిన అవినీతి అక్రమాలు బయట పెడతారనే భయంతోనే ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వైసిపి నేతలు అసెంబ్లీకి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
4
69
477
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 months
మొరంపూడి ఫ్లైఓవర్ తీసుకువచ్చింది మురళీమోహన్ గారు కానీ గత నాయకులు వాస్తవాలను దాచాలనుకున్నారు. దానివల్ల ప్రజలు కోపంతో చేసిన పని మాత్రమే కానీ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. #rajahmundrymla #adireddy #NDAalliance #NDA #NaraLokesh #NaraChandrababuNaidu #PawanKalyan #TDP #Janasena
4
77
471
@Adireddy_Vasu
Adireddy Srinivas
3 months
జగన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు మాకు అర్థం కావట్లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండే సెక్యూరిటీ కంటే ఎక్కువ సెక్యూరిటీ కావాలని ఎందుకు హంగామా చేస్తున్నారు. మీ పార్టీ నుంచే మీకు ప్రాణహాని ఉందా...? లేదా మీ కుటుంబం నుంచి ఏదైనా ప్రాణహాని ఉందా....? ఉంటే చెప్పండి కచ్చితంగా మేము మీ
12
88
473
@Adireddy_Vasu
Adireddy Srinivas
8 months
ఈరోజు రాజమహేంద్రవరంలో జరిగిన విజయ శంఖారావం సభకు తరలివచ్చిన ప్రజానీకానికి మరియు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు. ఈ జన సంద్రోహాన్ని చూసి ప్రత్యర్థులకి ఇప్పటికే అర్థమయిపోయి ఉంటుంది రాజమహేంద్రవరంలో వాళ్ల ఓటమిని మన గెలుపుని ఎవరు ఆపలేరని.
Tweet media one
5
61
466
@Adireddy_Vasu
Adireddy Srinivas
7 months
ఇక మొదలైంది ఆట ప్రత్యర్థులతో వేట.... #Aadireddyvijayamrajahmundrykiabhayam #byebyebuildupbharath #ByeByeJaganIn2024
0
80
460
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
ఉచిత ఇసుక పాలసీ ద్వారా ఎంతో మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఆర్ధికంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. మాకు ప్రజల పై ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. #SandPolicy #development #andhrapradesh #investment #NDA #TDP #Janasena
6
59
453
@Adireddy_Vasu
Adireddy Srinivas
3 months
రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లను నిర్మూలిస్తానని హామీ ఇచ్చాను. అందులో భాగంగా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది దానిపై ఈరోజు అసెంబ్లీ సాక్షిగా హోం మంత్రి గారు బ్లేడు బ్యాచ్ మరియు గంజాయి బ్యాచ్ నిర్మూలనకు స్పష్టమైన హామీ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం.
2
65
454
@Adireddy_Vasu
Adireddy Srinivas
7 months
మా పార్టీ వ్యూహాలకు అనుగుణంగా అధినేత తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము. ఆదిరెడ్డి కుటుంబంపై పార్టీకి ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. #AadireddyvijayamRajahmudryAbhayam #TDPJanasenaBJP
0
93
446
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
Thanks, @RamMNK !! You seem to be doing quite well on twitter, I wonder how you manage so much!
@RamMNK
Ram Mohan Naidu Kinjarapu
5 years
Hearty welcome to Twitter, @adireddybhavani akka :) Growing up, you've always been by my side, be it in our adventures, memories, laughter & sadness. I hope you'll continue to set an example in how politics is practised and policies shaped in our fight for Andhra voices.
14
134
1K
6
46
419
@Adireddy_Vasu
Adireddy Srinivas
8 months
నాడు రామునికి రామదండు తోడుగా నిలిచింది... నేడు నాకు రాజమండ్రి జనం తోడుగా నిలుస్తున్నారు...
2
73
433
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
అధికారమే పరమావధిగా 45 ఏళ్లకు పైబడిన మహిళలకు 2 వేల రూపాయల పెన్షన్ ఇస్తానని ఓట్లు దండుకుని గెలిచిన తర్వాత మాట తప్పిన, మడమ తిప్పిన తుగ్లక్ జగన్. #AskJagan #APDeservesBetter #APLocalBodyElections #JaganFailedPromises
10
92
415
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
మహిళలపై వైసీపీ నాయకుల అఘాయిత్యం పుంగనూరు లో నామినేషన్ వేయడానికి విజయ అనే మహిళ తన జాకెట్ లో నామినేషన్ పత్రాలను పెట్టుకొని వెళ్తుంటే వైసీపీ నాయకుల భౌతిక దాడులు చేసి నామినేషన్ వేయకుండా అడ్డుకునే యత్నం. #APDeservesBetter #APLocalBodyElections #JaganRowdyRajyam #VoteForTDP
Tweet media one
Tweet media two
13
115
409
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 years
ఎల్జీ పాలిమార్ విష‌వాయువుల‌తో కుటుంబ స‌భ్యుల్ని కోల్పోయిన వారు న్యాయం కోసం ఆందోళ‌న‌కు దిగితే అరెస్టులా? అదే చంపిన కంపెనీ యాజ‌మాన్యాన్ని ఇప్పుడు వ‌ర‌కూ ఎందుకు అరెస్టు చేయ‌లేదో ఈ ప్ర‌భుత్వం? #VizagDemandsJustice #VizagGasLeak
9
162
412
@Adireddy_Vasu
Adireddy Srinivas
3 months
ఈ రాజమండ్రి ప్రజలకు సేవ చేసేందుకే నేనున్నా... మీకు సేవ చేసుకుని మీ రుణం తీర్చుకుంటా...
7
64
422
@Adireddy_Vasu
Adireddy Srinivas
7 months
మేలు జరగాలన్న అభ్యున్నతి చేకూరాలన్న ఇక్కడ సైకిల్ రావాలి... కూటమి గెలవాలి. #aadireddyvijayamrajahmudrykiabhayam #PrajaGalam #byebyebuildupbharath #ByeByeJaganIn2024 #godavari #eastgodavari
0
67
413
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
కూలీల‌కు ప‌నిలేదు. రైతుల‌కు పంట అమ్ముకునే దారి లేదు. ఆక్వారంగం కుదేలైపోయింది. అన్నివ‌ర్గాల వారిని ఆదుకోవాల్సిన బాద్య‌త ప్ర‌భుత్వంపై ఉంది. తెల్ల‌రేష‌న్‌కార్డున్న వారికి ప్ర‌తీ ఒక్క‌రికి రూ.5000 చొప్పున అక్కౌంట్ల‌లో వేయాలి. #TDPDemands ₹5000ForPoor #LockdownExtended
9
76
388
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 months
తెలుగు ప్రజలకు రాముడైనా, కృష్ణుడైనా మీరే. ఆరాధ్య నాయకుడూ మీరే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా మా ప్రతి అడగులో ప్రతిధ్వనిస్తోంది మీరే. మీ 101వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. #NTR #NTRLivesOn
Tweet media one
0
41
399
@Adireddy_Vasu
Adireddy Srinivas
1 month
చేయాల్సిన పాపపు పనులన్నీ చేసి వైసీపీ నాయకులు ఇంకా ఏం మొఖం పెట్టుకొని మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు... #IdhiManchiPrabhutvam #tirumalaladdu #tirumalatirupatidevasthanam #tirumala #AndhraPradesh
5
38
389
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
The funds allocated for the SC, ST, Minority, BC, Kapu, and Brahmin Sub Plans must not be diverted. The @ysjagan govt shows its anti-welfare motives by diverting funds meant for specific development of each social group for other purposes. #PrajaChaitanyaYatra #APDeservesBetter
9
127
368
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
గతంలో చిన్న చిన్న వర్షాలకి నీట మునిగిపోయే ప్రాంతాలలో ఈ రోజు పర్యటించడం జరిగింది, నిన్న రాత్రి నుండి ఉదయం వరకు పడిన వర్షాలకు, గత కొన్ని రోజుల క్రితం వర్షాకాలం గురించి తీసుకున్న ముందస్తు చర్యలు ఏ విధమైన ఫలితాలను ఇస్తున్నాయో పరిశీలించడం జరిగింది. #monsoon #MonsoonChallenge
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
40
382
@Adireddy_Vasu
Adireddy Srinivas
8 months
ఎంపీ భరత్ ముఖ్య అనుచరుడు మరియు రాజమహేంద్రవరం మార్కండేయ స్వామి టెంపుల్ చైర్మన్ ఇన్నమూరి దీపు గారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టిడిపి కండువా కప్పుకోవడం జరిగింది తదుపరి రాష్ట్రం సంక్షేమంతో ఉండాలంటే అది చంద్రబాబు గారి వల్లే సాధ్యమవుతుందని రాజమహేంద్రవరంలో తెలుగుదేశం
Tweet media one
Tweet media two
1
68
376
@Adireddy_Vasu
Adireddy Srinivas
1 year
మద్య నిషేధం హామీని స్వాహా చేసిన మద్యాసురుడికి మద్యాభిషేకం.. @ysjagan
3
95
369
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 years
I updated my bio .!!! Did you? Dear yellow soldiers , update ur bio by simply adding #TDPTwitter to profile , good initiative by @anigalla #WeAreUnitedTogether
Tweet media one
19
117
358
@Adireddy_Vasu
Adireddy Srinivas
2 months
రాజమండ్రిలో జాంపేట కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలుపొందిన ప్యానెల్ మెంబర్స్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
29
375
@Adireddy_Vasu
Adireddy Srinivas
5 months
ఈరోజు విజయవాడలో శాసన సభా పక్ష నేత ఎన్నిక కోసం జరిగిన సమావేశంలో నారా లోకేష్ అన్న గారితో మాట్లాడడం జరిగింది. #rajahmundrymla #adireddy #NDAalliance #NDA #TDP #NaraLokesh #BossIsBack
Tweet media one
Tweet media two
Tweet media three
1
46
368
@Adireddy_Vasu
Adireddy Srinivas
4 months
ఇచ్చిన మాట ప్రకారం కిమ్స్ హాస్పిటల్స్ వారి సహకారంతో బీసీ హాస్టల్ లో అవసరమైన వసతులు కల్పనకు కృషి చేయడం జరిగింది. #rajahmundrymla #adireddy #NDAalliance #NDA #NaraLokesh #NaraChandrababuNaidu #PawanKalyan #TDP #Janasena #BChostel #backwardclass
0
55
368
@Adireddy_Vasu
Adireddy Srinivas
7 months
మీ పార్టీలో చేరికలకు మా పార్టీలో చేరికలకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీ లాగా బలవంతపు, బెదిరింపు చేరికలు ఉండవు ఇక్కడ. స్వచ్ఛందంగా తమకు తామే అభివృద్ధిని ఆశించి తెలుగుదేశం పార్టీలోకి చేరుతారు.
1
74
367
@Adireddy_Vasu
Adireddy Srinivas
7 months
నిజమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రజల సమస్యలు ఆ ప్రాంతం యొక్క అవసరాల పై పూర్తి అవగాహన ఉండాలి. నాకు రాజమహేంద్రవరం సమస్యలపై పూర్తి అవగాహన మరియు వాటికోసం ఏం చేయాలి అనే ప్రణాళికలు కూడా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం. ఇచ్చిన హామీలు చేసి చూపిస్తాం...
3
107
364
@Adireddy_Vasu
Adireddy Srinivas
2 months
గత ఐదేళ్లలో అన్నా క్యాంటీన్లను అర్ధాంతరంగా మూసివేసి, పేదల ఆకలిమంటకు కారణమైంది వైసీపీ ప్రభుత్వం. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వీటిని.. కూటమి ప్రభుత్వంలో తిరిగి ప్రారంభించుకోవడం, ఆకలి తీర్చే అన్నపూర్ణగా నిలుపుకోవడం ఆనందంగా ఉంది. #AnnaCanteen #AndhraPradesh #TDP
1
37
363