Chintamaneni Prabhakar
@ChintamaneniTDP
Followers
33K
Following
188
Media
542
Statuses
711
MLA, Denduluru Constituency
Andhra Pradesh, India
Joined October 2019
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.#ChintamaneniPrabhakar .#PawanKalyan.@JanaSenaParty @PawanKalyan
14
1K
11K
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి, పర్యావరణ - అటవీ - సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి, జనసేన పార్టీ అధినేత, మన అందరి జనహృదయ నేత శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayPawanKalyan
5
1K
8K
శ్రీ నందమూరి తారక రామారావు @tarak9999 గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చిరకాలం వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. #HappyBirthdayNTR
19
2K
4K
గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో వారాహీ విజయ భేరి యాత్ర కి విచ్చేసిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది .@PawanKalyan @JanaSenaParty #ChintamaneniAgain #TDPBJPJSPWinning
5
413
4K
నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి 60వ జన్మదిన శుభాకంక్షలు 💐. #HappyBirthdayNBK .#NBK60BirthdayCelebrations
26
1K
3K
సోదరుడు రేవంత్ రెడ్డి @revanth_anumula గారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమితులైన సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాభిందనలు! . #TPCCPresidentRevanthReddy
9
194
2K
దేశ ప్రధానులనే కాదు, ప్రపంచ దేశాల నేతలను మెప్పించిన రాజకీయ దురంధరుడు, నవ్యాంధ్రకు దిశాదశ నిర్దేశించిన మహోన్నత నాయకుడు, గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ @ncbn గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayCBN.#HBDPeoplesLeaderCBN
58
640
2K
విజయవాడ లో టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శ్రీ నారా లోకేష్ బాబు గారిని మర్యపూర్వకంగా కలసి ముందుగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .#kutamitsunami .#BabuIsBack #BossIsBack.#AndhraPradesh
6
184
2K
నాయకుడు అంటే ఎన్టీఆర్ , రాముడు అంటే ఎన్టీఆర్ , కృష్ణుడు అంటే ఎన్టీఆర్ , అసలు దేవుడు అంటేనే ఎన్టీఆర్ . మనకు తెలిసిన. మనము చూసిన ఒకే ఒక్క దైవాంశసంభూతుడు . శ్రీ నందమూరి తారకరామారావు. #LegendaryNTRJayanthiCDP
25
983
2K
హైదరాబాదులోని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మా పెద్దమ్మాయి వివాహానికి ఆహ్వానించడం జరిగింది. @revanth_anumula
13
180
2K
NANDAMURI BALAKRISHNA .#TheManAttitudeLikeLION.#NBK60 #DAY5 #NBKSpecialtagline9.#నందమూరి_సింహం #బాలకృష్ణ గారి 60వ పుట్టినరోజు శుభసందర్భంగా ఆయన వ్యక్తిత్వన్నీ ప్రతిబింబించే #Taglines అనంతపురం జగన్ గారి కోరిక మేరకు ఇవాళ విడుదల చేస్తున్నాను. #NBK60BirthdayCelebrations
11
549
2K
61వ పుట్టినరోజు జరుపుకుంటున్న మా నందమూరి నటసింహం, బాలయ్య బాబు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayNBK
9
381
2K
అధికారంలోకి వచ్చిన ఐదో రోజే పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలసి స్వాగతం పలకడం జరిగింది .#CBNinPolavaram .#NaraChandrababuNaidu .#AndhraPradesh.#ChintamaneniPrabhakar
4
110
1K
ఈరోజు తెలుగుజాతికి నిండు వెలుగు. మన నారా చంద్రబాబునాయుడు గారి పుట్టినరోజు. 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 72వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న అద్భుత నాయకుడా. చెక్కు చెదరని చిరునవ్వుతో. నిండు నూరేళ్ళూ వర్ధిల్లు. #HBDTeluguPrideCBN
12
428
1K
ఏప్రిల్ 22 నాడు జరిగే, నా నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని, నన్ను ఆశీర్వదించాలని కోరుచున్నాను . మీ. చింతమనేని ప్రభాకర్ .దెందులూరు నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి.#chintamaneninominationday .#ChintamaneniPrabhakar .#BabuForJanaRajyam
9
311
1K
నాకు అండగా నిలిచి నన్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. @ChintamaneniTDP .@ncbn @naralokesh @JaiTDP
34
284
1K
ఈరోజు అనగా(10-6-2020) వ తేదీన నందమూరి బాలకృష్ణ గారి 60 వసంతాల పూర్తిచేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆధ్వర్యంలో 150 మంది పేదలకు బియ్యం బస్తాలు పంపిణీ చెయ్యడం జరిగింది. #HappyBirthdayNBK .#NBK60BirthdayCelebrations
9
674
1K
ఇటీవల వివాహమైన మా పెద్ద కుమార్తె, అల్లుడు గార్ల ను ఆశీర్వదించిన మా అధినేత నారా చంద్రబాబునాయుడు గారు. @ncbn
9
156
1K
ఈ తుగ్లక్ ప్రభుత్వం ఎన్నీ అక్రమ కేసులు పెట్టిన అదిరేది బెదిరేది లేదు.
చింతమనేని ప్రభాకర్ అరెస్ట్. ఆంధ్రా నేడు ఖాకీల పహారా మధ్య నలిగిపోతోంది. నిర్భందాన్ని ఛేదించేందుకు స్వేచ్ఛ సంఘర్షిస్తోంది. #BCsHarassedByJagan.#WeStandWithAtchannaidu
27
371
1K
ఏలూరులో యువగళం ఎన్నికల సమర భేరి సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది గారు. #Yuvagalam #NaaraLokesh #ChintamaneniAgain
4
168
1K
దెందులూరు నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కావున మీ అమూల్యమైన ఓటు 3వ వరుస నెంబర్ లో ఉన్న సైకిల్ గుర్తుపై వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించి మళ్ళీ మన దెందులూరుకు పునర్వైభవం తీసుకురావాలని కోరుచున్నాము.#VoteForCycle
4
282
1K
నిత్య శ్రామికుడు నవ్యాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు .#HBDBabu
1
173
1K
నాపై నమ్మకం ఉంచి నాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించిన మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబుగారికి మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తలియజేస్తున్నాను.@ncbn @JaiTDP @naralokesh.
33
135
1K
నాలో ధైర్యం నింపి మందుకు నడిపిస్తున్న తెదేపా అధినేత గౌరవనీయులు శ్రీ @ncbn గార్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
21
239
1K
తెలుగు ప్రజల సంక్షేమం కోసం పరితపించే నిరంతర శ్రామికుడు. తన మేధస్సు పరిపాలనా దక్షతలతో ప్రపంచ దేశాల కళ్ళు తెలుగు వారి వైపు తిప్పిన దార్శనికుడు, అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా నాయకుడు మాన్యశ్రీ @ncbnగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు .#HBDTrendSetterCBN
9
138
1K
నియంత పాలన ప్రజాస్వామ్య చరిత్ర లో మనుగడ సాధించలేదు.ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంప దెబ్బ లాంటిది.ప్రభుత్వం అహంకార ధోరణి మార్చుకుని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చెయ్యాలి. @JaiTDP.
17
251
1K
ఎన్టీఆర్ చింతమనేని జనతా కాంటీన్ ఆధ్వర్యంలో ఏలూరు NH5 హైవే మార్గాన వెళ్లే పాద చరులకు మరియు మనకు నిత్యసర వస్తులను తరిలిస్తున వాహన దారులకు కడుపు నింపాలన్న యోచనతో నా వంతు సహాయం వారికీ అల్పాహారం ఏర్పాటు చెయ్యడం జరిగింది.@JaiTDP.@ncbn @naralokesh
20
193
1K
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 98 వ జయంతి సందర్భంగా దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.#LegendaryNTRJayanthi
6
206
1K
నా కుమార్తె వివాహానికి కుటుంబసమేతంగా వెళ్లి భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది.@MVenkaiahNaidu
6
82
980
స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారే నాయకుల ప్రజలకు మరియు @JaiTDP అవసరం లేదు. కార్యకర్తలే బలం, ప్రతి కార్యకర్త నాయకుడే, కార్యకర్తలు ఉన్నంత వరకు తెలుగుదేశం జెండా ఎగురుతూనే ఉంటుంది. #CardewithTDP.
32
282
956
ఏలూరు ప్రజాగళం సభకు విచ్చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది .#PrajaGalamForDemocracy #ChintamaneniAgain #TDPJSPBJPWinning #PawanKalyan
1
123
985
అన్న ఎన్టీఆర్ ఆశయసాధనే లక్ష్యంగా.తెలుగుదేశం పిలుస్తోంది! . పసుపు దళపతులారా .డిజిటల్ మహానాడు 2020కు సంసిద్ధులు కండి!!.#Mahanadu2020 @ncbn @JaiTDP
11
226
925
విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. #JoharNTR . #LegendaryNTRJayanthi
6
208
926
మరలా చెపుతున్నాను మీరు ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజల పక్షమే, నా అడుగులు చంద్రబాబు నాయుడు గారితోనే. @JaiTDP @ncbn @naralokesh.
38
277
875
"తెలుగు జన విజయకేతన జెండా" సభలో టిడిపి అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, నట సింహా నందమూరి బాలకృష్ణ గారిని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేయడం జరిగింది . #TeluguJanaVijayam .#ChintamaneniPrabhakar .#TDPJanasena
2
122
895
మీ అందరి అభిమానం. @ncbn గారి సహకారం నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. నిత్యం మీతోనే నా ప్రయాణం . నా ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు.
22
158
830
చింతలపూడిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారి "రా. కదలిరా" బహిరంగసభకు దెందులూరు నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీగా వెళ్ళడం జరిగింది .#RaaKadaliraa #రాకదలిరా
2
157
869
#TheManAttitudelikeLION.#NBK60 #Day5 #NBKSpecialtagline9.దేవుడే నా ఇంటికి సింహం రూపంలో వచ్చాడు. ఇండస్ట్రీయే నా ఫామిలీ అనుకున్న. కానీ.#NBK60BirthdayCelebrations.#HearttoutchingVideo.#NandamuriLegacy .#Chintamaneni
10
407
845
మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంని అమలుచేసిన చంద్రబాబును ఇదే జగన్, ఆయన చెప్పుచేతల్లో మనిషి యార్లగడ్డ తెలుగుభాష ద్రోహిగా చిత్రీకరించడం మరిచిపోయారా? అమ్మభాషకు ఉరి అంటూ సాక్షి కథనాలు వండింది మీరే కదా!.#HCSlamsJaganAgain.
12
171
821
రాజకీయాల్లో ప్రజానాయకునిగా తిరుగులేని మనిషి. వెరసి ఎన్టీఆర్ అంటే ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన అద్వితీయ చరితుడు. యుగపురుషుడు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.#NTRLivesOn.#NTRJayanthi .#LegendaryNTRJayanthi
0
114
830
నా మిత్రుడు, తెదేపా జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రియ శిష్యులు మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు @revanth_anumula గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #HBDRevanthReddy
19
138
784
తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా పూల మాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.@TDPSocialMedia.@naralokesh @ncbn @JaiTDP.#LegendaryNTRJayanthi
8
297
803
ఈరోజు హైదరాబాద్ లో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. @naralokesh @JaiTDP @ncbn
6
105
778
#గెలుపు ఓటమి సర్వసాధారణం, ఏపీలో @ncbn నాయకత్వంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎదుర్కోడానికి @JaiTDP క్యాడర్ ��ిద్ధంగా ఉంది. నాయకులు పక్కచూపులు ఆపి కార్యకర్తలకు అండగా నిలబడి ధైర్యం నింపండి. #TDPwithCarde.#FakeCasesonTDPCarde.
33
207
760
ఏలూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, ఆత్మీయ సోదరుడైన స్వర్గీయ శ్రీ బడేటి కోట రామారావు (బుజ్జి) గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు!!.#HappyBirthdayBadeti
1
99
768
ప్రభుత్వకార్యాలయాలకు వేసిన పార్టీరంగులు తొలగించాలని న్యాయస్థానం ఇచ్చినతీర్పుతో, మీ ప్రభుత్వ నిర్వాకంవల్ల రంగులేయడానికి ఇప్పుడు తీయడానికి వృధాఅయిన వందలకోట్ల ప్రజాధనాన్ని ఖజానాకు తిరిగిచెల్లించాలని ప్రజలు అడుగుతున్నారు చెప్పండి #1YearOfMassDestruction.
13
582
767
ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులలో అరెస్ట్ అయ్యి నేడు జైలు నుండి విడుదలైన మాజీ మంత్రివర్యులు @DevineniUma గారిని కలిసి పరామర్శించడం జరిగింది
6
122
747
48 గంటల్లో అసెంబ్లీని రద్దు చేసి రండి. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం @ncbn.#SaveAmaravati.#SaveAndhraPradesh
7
195
743
నలుగురు శాసన సభ్యులు, ఒక పార్లమెంట్ సభ్యుడు వేధింపులకు గురిచేసినా ఏమాత్రం ధైర్యం తగ్గకుండా పోరాటం చేస్తున్న తెదేపా ఆడపడుచు మాజీ మంత్రి శ్రీమతి @bhuma_akhila గారు, మీ పోరాటం పార్టీ శ్రేణులలో స్పూర్తి నింపుతుంది, ఈ పోరాటం పటిమను కొనసాగించాలని కోరుకుంటున్నాను. #TDPwithCarde.
21
201
703
ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం లో పాల్గొని మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. @JaiTDP @ncbn @naralokesh
4
142
703
ఈరోజు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న కాజ గ్రౌండ్స్ లో జరుగుతున్న 'జయహో బీసీ' భారీ బహిరంగ సభకు దెందులూరు నియోజకవర్గం నుంచి బీసీ నాయకులు కార్యకర్తలు 200 కార్ల లో బయలుదేరారు ఆ కార్లకు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది .#JayahoBC
3
111
719
భావి భవిష్యత్తు నాయకుడు,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు శ్రీ @naralokesh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HBDNaraLokesh
10
122
681
తిరుపతి ఉప ఎన్నికలలో శ్రీమతి పనబాక లక్ష్మి గారి గెలుపును కాంక్షిస్తూ వెంకటగిరి లో నారా లోకేష్ బాబు గారి తో పాటు ప్రచారంలో పాల్ల్గోవడం జరిగింది.@naralokesh
6
98
677
యువనేత,@JaiTDP జాతీయ ప్రధానకార్యదర్శి @naralokesh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HBDNaraLokesh
11
125
654
ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ హామీల వర్షం కురిపించిన@ysjaganగారు గెలిచిన తరువాత షరతులు వర్తిస్తాయి అంటూ మొహం చాటేసారు.నవ రత్నాలు తెచ్చిపోస్తానని ఇప్పుడు నవరత్నా తైలంతో సరిపెట్టుకోమంటున్నారు.ఏడాది కాలంలో రద్దులు భారాలు.మోసాలు తప్ప ప���రజలకు ఒరిగింది ఏమిలేదు. #1YearOfMassDestruction.
23
558
623
బీసీల జోలికొస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. బీసీ నాయకుడు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై కక్ష సాధిస్తున్న రెడ్డి సర్కారు నియంత పోకడలను ఎదిరిస్తాం. ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారంటే రాష్ట్రంలో ఎంత అరాచకం రాజ్యమేలుతుందో అర్థమవుతోంది. #JaganRowdyRajyam.
3
156
614
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన మన "తెలుగు తేజం" ఉప రాష్ట్రపతి "మాన్యశ్రీ వెంకయ్యనాయుడు"@MVenkaiahNaidu గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐💐
2
49
609
నాకు అత్యంత ఆప్త మిత్రుడు ఏలూరు మాజీ శాసన సభ్యుడు శ్రీ బడేటి బుజ్జి గారి అంతిమయాత్రలో జాతీయ అద్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, నాయకులు మరియు కార్యకర్తలతో పాటు పాల్గొనడం జరిగింది. @ncbn @naralokesh @JaiTDP
2
107
576
ఈరోజు తెలంగాణలోని ఖమ్మంజిల్లా అశ్వారావు పేట శాసనసభ్యులు, తెదేపా నేత మచ్చా నాగేశ్వరరావుగారి కుమారుడి వివాహానికి వెళ్ళి వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. @naralokesh @JaiTDP @ncbn
2
69
584
తెలుగుదేశం పార్టీ భావితరాలకు అందించిన ఆస్తి, పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి వారి కంటికి రెప్పలా కాపాడుతూ అందరి మన్ననలు పొందుతున్న జాతీయ ప్రధాన కార్యదర్శి మాకు సోదర సమానులైన శ్రీ @naralokesh గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #HBDNaraLokesh
3
87
576