బండి సంజయ్ కొడుకు బార్ లో ఉంటాడు, అరవింద్ కొడుకు టాప్ కార్పొరేట్ స్కూల్ ఉంటాడు.
స్మ్రితి ఇరానీ,జయశంకర్, శివరాజ్ చౌహన్ పిల్లలు US, UK లో ఉంటారు.
మీ పిల్లలకి చెడ్డి లేసి దండే పట్టకొని ఇంకో మతంతో కొట్లాడమంటారు.
బండి సంజయ్ కొడుకు గో రక్షణ చేస్తుంటే ఎప్పుడయినా చూసారా?