వరంగల్ అర్బన్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గం, సింగారంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించి రైతులకు చెక్కులు, పట్టాదారు పాస్ బుక్కులు అందించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్,మేయర్ నన్నపనేని నరేందర్, కలెక్టర్ ఆమ్రపాలి, అధికారులు. #రైతుబంధు