యశ్వంత్ ఆలూరు Profile Banner
యశ్వంత్ ఆలూరు Profile
యశ్వంత్ ఆలూరు

@aluruyashwanth

Followers
1,277
Following
423
Media
3,424
Statuses
8,635

Film Reviewer - Critic, Lyricist, Wikipedian and a Database Administrator. Music Lover - వేటూరి, సిరివెన్నెల | ఇళయరాజా, రెహమాన్ | బాలు, జానకి, చిత్ర

Hyderabad
Joined June 2013
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 months
My new song ✍🏻 Music: Rajman Nemani Singer: @itsahithii మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ 🙏🏻
2
6
17
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
Manisharma is a boon to Telugu film industry. Personally, I feel that no one could beat him in melodies. I’m a big fan of even his interludes too. This thread is a tribute with interludes to ‘Melody Brahma’ on his birthday 🙏🏻 No order followed and copyrights to original owners!
Tweet media one
48
274
821
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 months
ఎన్నాళ్ళో వేచిన ఉదయం😍😍❤️❤️ Thank you, sir, @DirectorMaruthi
Tweet media one
3
237
814
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
Trail rooms are the most depression causing places of the world! 😣
8
70
703
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
నాయనా సిద్దు శ్రీరామూ… నువ్వూ తెలుగుని…
39
94
523
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
1 year
Idlebrain is the most ethical film website available. I don’t remember when was the last time @idlebrainjeevi wrote a review on a film he didn’t like. He writes only if he likes the film. I have always seen him criticising very politely and assertively 🙌🏻
17
43
398
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
‘దివాలీ’ కాదురా... ‘దీపావళి’! #తెలుగు
Tweet media one
5
44
333
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
6 years
“ఉరిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాల... కరిగే మనసే మరిగిపోనీ లావాలా... ఆయుధమే ఆగ్రహాల జ్వాల... రగిలే చూపులు మౌన శంఖారావంలా... ఎగసే ఊపిరి యుద్ధభేరి నాదంలా... నిర్జించరా దౌర్జన్యాన్నీ వేళ...” ఏమి వ్రాశారండీ @ramjowrites గారు ఈ పాటని... మనసు నిజంగానే మరిగేలా... 🙏🏻
3
24
315
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
మైఖెల్ జాక్సన్ నుండీ అల్లు అర్జున్ వరకూ అందరి గ్రేసునీ ఎగ్జాట్‌గా రిప్రొడ్యూస్ చేయగలిగిన వారున్నారు కానీ ఈ డాన్సుకి దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్ళలేదు ఇప్పటిదాకా… #HappyBirthdayBrahmanandam ❤️
5
42
291
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
#SitaRamam is nothing without @Composer_Vishal 's music. I am proposing national award to Vishal!
17
34
277
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
5 years
ఊహ తెలిశాక చూసిన మొదటి హీరో... ఇప్పటికీ చూసిన వెంటనే ‘హీరో!’ అనిపించే ఏకైక హీరో... ఆయనతో ఇలాంటి ఓ జ్ఞాపకం! ఇంకేం కావాలి జీవితంలో..❤️ నాకీ జ్ఞాపకం అందడానికి కారణమైన శ్రీ ‘కాట్రగడ్డ మురారి’ గారికి శతకోటి అభివందనాలు చేసినా చాలవు!🙏🏻 పి. యస్: నాకు చిరంజీవి అంటే అభిమానం కాదు. అలవాటు!
Tweet media one
5
79
270
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
7 months
“నువ్వు నాతో ఉన్నన్ని రోజులు నువ్వు నా గురించి ఆలోచించావ్ కాబట్టి నువ్వు వెళ్ళిన రోజు దగ్గర్నుంచీ నేను నీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి” “చేసిన తప్పు దిద్దుకున్న వాణ్ణి సానుభూతి చూపించాలి కానీ సాధించకూడదు” - Absolute flavour of Trivikram’s ✍🏻
4
48
268
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
1 year
This tweet is an appreciation to Telangana weatherman @balaji25_t who works constantly on weather updates. His forecast is perfectly reliable. Thank you and wishing more power to you brother. 🫡🙌🏻👍🏻
5
21
234
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
ఈ రోజు సంగీత దర్శకుడు "విద్యాసాగర్" పుట్టినరోజు. ఈయన సంగీతం చాలా ప్రత్యేకంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. తెలుగులో దిగ్దర్శకులతో పని చేసినా దురదృష్టవశాత్తూ ఆ సినిమాలు ఆదరణ పొందకపోవడంతో జనాలకు ఎక్కువగా గుర్తులేరు. కానీ మళయాళంలో జయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా నాకు నచ్చిన కొన్ని పాటలు...
Tweet media one
19
34
215
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
‘Kinder Joy’ is one of the biggest scams in the market! సరిగ్గా బిల్లింగ్ కౌంటర్ల దగ్గరే పెడతారు వెధవలు 😡
12
11
198
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
5 years
అతడు మళ్ళీ ఒకటి నుండి మొదలుపెట్టాడు. సున్నా తరువాత వచ్చే ఒకటి నుండి కాదు. 150 తరువాత వచ్చే ఒకటి నుండి. అతడిలోని తృష్ణ తీరడానికి ఓ సముద్రం కావాలి. కానీ ఆ సముద్రాన్నంతా కూడా అతడు తన కళ్ళలోనే పొంగించి దోసిట్లో నింపాడు. అతడి పేరే ‘చిరంజీవి’. బాగా వినిపించే పేరవుతుంది..! సైరా..! ⚔️
Tweet media one
0
63
189
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
1 year
❤️
Tweet media one
@NetflixIndia
Netflix India
1 year
A love story that has no haters 🤔
363
97
1K
6
20
181
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
7 years
"Seeti Maar" is awesome on screen @harish2you garu!! Electrifying dance movements by @alluarjun !! 👍👍
0
38
172
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
5 months
Stay tuned to ETV on 19 May at 9:30 AM 📣 I’m lucky and proud to work for this great program. As this is obviously due to blessings of Sirivennela gaaru, I thank our producer Ram Cheruvu gaaru, Parthu Nemani gaaru and all the other crew members 🙏🏻
27
43
177
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
5 years
ఆ కృతయుగపు క్షీరసాగర మథన సమయంలో అమృతం సేవించిన ఓ దేవత అంశే అయ్యుండాలి ఈ బాలుడు. కాకున్న, ఆ గాత్రమున అంతటి మధుర భావము ఎచట నుండి వచ్చురా! 🙏🏻
@ramjowrites
RamajogaiahSastry
5 years
ప్రపంచంలో మీ అభిమానులందరినుంచి ఒక్కో నిమిషం ఆయుష్షు పోగేసి మరో వెయ్యేళ్ళు మీరు సంగీతాన్ని మురిపించాలి దేవుడుగారూ 🙏🙏
44
533
5K
0
6
163
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
హీరోయిన్లను తమ సొంత మనుషుల్లా ‘అమ్మడు’, ‘ముద్దుగుమ్మ’ అని రెఫర్ చేసే పత్రికలు, ఛానెళ్ళు హీరోలని కూడా ‘పోరడు’, ‘పొట్టేగాడు’ అని రెఫర్ చేయొచ్చుగా! 🤷🏻‍♂️
13
8
150
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
తెలుగు సినిమా పాట చరిత్ర వ్రాయవలసి వస్తే, “వేటూరి ముందు”, “వేటూరి తరువాత” అని వ్రాయవలసిందే! అందుకే, ఆ మహానుభావుడికి నివాళిగా, ఆయనే ఆరంభంగా ఈ రోజు 2PM ISTకి ట్విట్టరులో నా మొదటి స్పేసు నిర్వహించబోతున్నాను. రండి! వేటూరి గురించి మా(పా)ట్లాడుకుందాం! 🙂
Tweet media one
17
27
154
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
Watched #RocketryTheFilm ! Besides being a terrific actor, @ActorMadhavan excelled as a director too, in this film. Loved this emotional drama. The scene where the couple is thrown out of an autorickshaw is just not going off my mind! Nambi Narayanan sir 🙏🏻
3
8
138
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 months
చిరంజీవి గారి కళ్ళల్లో పుత్రోత్సాహం పొంగి పొరలుతోంది 😍
@yskanth
వై.ఎస్.కాంత్
4 months
కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఆప్యాయతలంటే ఇలా ఉండాలి!
163
2K
10K
0
10
130
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
Who cannot love the song ‘Cheppave Chirugali’ in Okkadu and with this amazing interlude? ❤️
3
39
120
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
1 year
This screenshot is taken from @baradwajrangan 's review of Maaveraan (a.k.a Mahaveerudu). Frame is set in such a way that Mysskin looks like that evil magician with horns on his head and magic wand lookalikes beside. This is a good depiction! 💥😍
Tweet media one
9
4
125
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
ఒకే సినిమాలో బాలమురళి కృష్ణ, ఏసుదాసు, బాలు, ఎస్. జానకి, వాణీ జయరామ్. ఎస్. పి. శైలజ, చిత్ర లాంటి మహామహులు పాడిన పాటలుండాలంటే ఎంత అదృష్టం ఉండుండాలి. తన తరం హీరోల్లో ఎవరికీ దక్కనిది @tarak9999 కి దక్కింది. 😍 @Gunasekhar1 🙏
Tweet media one
Tweet media two
4
14
121
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 months
అన్నదాత,అంతరంగాలు,అన్వేషిత,లేడీ డిటెక్టివ్,ఎండమావులు,ఈనాడు సరాగాలు,సినీరంజని,డిస్నీ సంధ్య,విధి, పద్మవ్యూహం, కళంకిత,యాహూ,అందం, రాత్రి 9 గంటల న్యూస్,పాడుతాతీయగా,పంచతంత్రం, శ్రీభాగవతం,స్వరాభిషేకం,పదవినోదం నింపిన గర్వం,ప్రియా పచ్చడితో భోజనం,బోలెడు సినిమాలు…ఇదే నా సగం పైన జీవితం!
2
16
115
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
7 months
Kota Srinivasa Rao for any role he plays!
@NetflixIndia
Netflix India
7 months
Name an actor that was born for the role they played 🤩 I’ll start:
Tweet media one
221
2K
9K
4
10
114
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
అసలే మన సినిమాల్లో element of surprise అన్నది అంతరించిపోతోంది. FDFSలు చూసే అభిమానులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వల్ల ఉన్నది కాస్త కూడా పోతోంది. రెండో/మూడో రోజు సినిమాకు వెళ్ళేవాడికి ఇక్కడే సగం సినిమా చూసే అవకాశం కాదు, చూడాల్సిన కర్మ పడుతోంది. దయచేసి ఆపండయ్యా 🙏🏻🥺
5
10
105
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
చాలా ఆలస్యంగా చూశాను కానీ గృహహింసకు సరైన విరుగుడు చెప్పిందీ సినిమా. అలాగే పిల్లల పట్ల తామెంతో బాధ్యతగా ఉన్నామన్న అహంలో, రెండు నాల్కల ధోరణిలో ఉన్న తల్లిదండ్రులను కూడా ఎండగట్టింది. Very well made film 👏🏻🏆
Tweet media one
5
9
105
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
నేనూ కలిసానోచ్! The man of positive vibes @Chandu1302 😍
Tweet media one
3
3
95
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
I couldn’t get @TheNameIsYash ’s aura off my head from these two scenes 1) The scene where he attacks Adheera in a golden suit with Kalashnikov 2) The iconic police station scene These are samples for how much he owned Rocky character 🙇‍♂️ @prashanth_neel 🙏🏻 #KGFChapter2
2
30
92
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
Though the film utterly disappointed, ‘Shakti’ is definitely one of the best works of Manisharma. Besides terrific BGM, the song ‘Prema Desham Yuvarani’ stands out for its vintage style of composition. It has this amazing interlude. 👏🏻
2
18
84
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
డీజల్ ధర తెలంగాణలో నాల్రోజుల క్రితం 103.97, ఆంధ్రప్రదేశ్‌లో నిన్న 105.47. రెండు చోట్ల కారు ట్యాంకు నింపినందుకు దాదాపు పదివేలు చిల్లు (వినమ్రుడనై)… 🙆🏻‍♂️ “ప్రధానమంత్రి సైకిల్ యోజన” లాంటి పథకమేదైనా పెట్టి సైకిళ్ళు పంచండి @nsitharaman అత్తయ్యా! దేశం కోసం, ధర్మం కోసం తొక్కుతాం 🙏🏻
10
20
89
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
What I reminded myself after listening to the news of Sushanth Singh 😢 మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు కనుల నీరు తుడుచు వారు ఎవరు లేరని చితి ఒడికి చేరకు ప్రాణమన్నది బంగారు పెన్నిధి నూరేళ్ళు నిండుగా జీవించమన్నది వేటాడు వేళతో పోరాడమన్నది - @sirivennela1955 🙏🏻
Tweet media one
1
10
85
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
‘Ravoyi Chandamama’, a Jayant’s film again can be termed Manisharma’s vishwaroopam and ‘Swapnavenuvedo’ still feels fresh. I love this interlude for the usage of various instruments with saxophone 🎷 prominently. As far as I remember, it was played by some Nepali artist.
3
17
82
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
అరెయ్ నవతరం తెలుగు స్టారుల్లారా... అది "పెల్లి" కాదు, "పెళ్ళి"!
Tweet media one
5
7
85
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
6 months
ఉగాది సంకేతం: “కొమ్మను తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే” - వేటూరి ఉగాది తత్త్వం: “చేదైనాగానీ ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం” - సిరివెన్నెల నాదం, వేదం - వేటూరి, సిరివెన్నెల 🙏🏻
Tweet media one
1
11
87
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
అలా పెద్దలను కలవడం జరిగింది... 😁 @kkmohan73 @krishtangirala @musicofarun
Tweet media one
7
2
84
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
సిరివెన్నెల సమగ్ర సాహిత్యం పొందాలనుకునే వారి కోసం…
Tweet media one
5
29
85
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
11 months
నా ఓటు వేశాను… ఎప్పటిలానే ఈసారి హైదరాబాదులో పోలింగ్ బూతులు ఖాళీగానే ఉన్నాయి 😢
Tweet media one
3
2
83
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
స్టీవ్‌జాబ్స్ ఐఫోన్‌ని కనిపెట్టి ఎంతటి చరిత్ర సృష్టించాడో, లేఖినిని కనిపెట్టి @VeevenV గారు కూడా అంతటి చరిత్రే సృష్టించారు. లేఖిని రోజూ ఎంత సాయపడుతోందో వర్ణించడం కష్టం! ధన్యవాదాలు వీవెన్ గారూ! ❤️
4
18
84
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
ఒక ల్యాండ్‌మార్కుగా తప్ప ఎందుకూ పనికిరాకుండా పోయిన “Biodiversity Park”. దీన్ని మళ్ళీ ఉపయోగకరంగా మారిస్తే బాగుంటుంది @GHMCOnline @KTRTRS #Hyderabad
Tweet media one
6
13
82
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
ఆంగ్లనాట నాటిన నాటు జెండా 🎶 🎵 🥁 Love you @mmkeeravaani sir 😘
Tweet media one
2
8
83
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
‘Dole Dole’ from Pokiri stands in top 5 for me, in the combo of Manisharma-Mahesh. Checkout this interlude and the way it amazingly shifts from Veena/Sitar (?) to a drum 🥁. Seriously, can anyone do this and impress, other than Manisharma? 🙆🏻‍♂️
1
13
75
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
చివరికి వివేకానందుడి లాంటి @VenkyMama చేత కూడా బూతులు మాట్లాడించేశారు కదయ్యా… 😵‍💫 🤦🏻‍♂️ #RanaNaidu
Tweet media one
10
6
80
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
Manisharma never keeps the melody aside irrespective of the song being a mass or a class number. Though the song ’Nandamoori Nayaka’ from ‘Samarasimha Reddy’ has unattractive lyrics, it’s a great melodious composition and I die for this interlude! 😍
1
20
74
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
6 months
@RamVenkatSrikar It must be Venkatesh because he is always conscious in not putting out his personal life! ❤️
1
1
77
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
1 year
Thank you Musk macha! 🙏🏻 ఇప్పటిదాకా FDFSలు చూసిన అభిమానులు హీరో ఇంట్రో సీన్లు మాత్రమే పెడుతున్నారు. ఇక పై సినిమా మొత్తం షూట్ చేసి పెడతారు. మా డైరెక్టర్లు మాత్రం పాప్‌కార్ను రేట్లు తగ్గిస్తే చాలు జనాలు థియేటర్లకు వచ్చేస్తారని కాలజ్ఞానం చెప్పుకుంటుంటారు!
@elonmusk
Elon Musk
1 year
Twitter Blue Verified subscribers can now upload 2 hour videos (8GB)!
26K
34K
312K
6
4
78
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
‘Sada Siva’ in Khaleja deservingly covered up other songs but ‘Piliche Pedavula Paina’ is a great melody and it has got this soothing interlude in flute as the song is on Lord Krishna 🥰
1
13
73
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
Manisharma’s combo with Jayanth Paranjee is a pure bliss which started fully with ‘Bavagaru Bagunnara’. While I enjoy the complete song ‘Navami Dashami’, this interlude is the most attractive part of the song, for me! ❤️
2
17
70
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
Another album to be remembered of Manisharma for PK is ‘Gudumba Shankar’. ‘Le Le Le Le’ is a good intro song of PK for me, after Inthe Inthinthe. Manisharma used Saxophone 🎷 again in this interlude 👌🏻
1
11
72
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
1 year
న్యూస్ రిపోర్టింగ్ ఎంత అధమ స్థాయికి వెళుతోందో మరో మచ్చుతునక! ఏందయ్యా ఇది @Eenadu_Newspapr ? నువ్వు ఏదైనా సోషియో ఫాంటసీ సినిమా కథ రాస్తున్నావా? 🙆🏻‍♂️🥴
Tweet media one
21
15
75
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
One of those limited journalists I always look upto. వచ్చే గెస్టుల గురించి కూలంకషంగా పరిశోధన చేయడమే కాకుండా, వారిని అత్యంత కంఫర్టబుల్‌గా ఉంచడం తెలుగులో TNR గారి ఇంటర్యూల్లోనే చూశాను. ఎన్నో విషయాలు ఈయన ఇంటర్యూల వల్లే తెలిశాయి! We miss you a lot and lot sir!! 😭😭
Tweet media one
7
11
71
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
I just remembered how wonderfully maestro Ilaiyaraaja amalgamated ‘flute’ and ‘Shehnai’ in this interlude from ‘kottagaa rekkalocchenaa’ of ‘swarNakamalam’ 😍
4
10
68
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
After Okkadu, Manisharma came up with another great album ‘Arjun’ for Mahesh and Gunasekhar and ‘Madhura Madhuratara Meenakshi’ stands out in the album. This interlude has everything. Instrumentation, melody and what not? Manisharma is a Melody Brahma, this is a solid proof. 🙏🏻
1
19
65
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
I wrote a song for an independent album “Hrudayam” to be released tomorrow. I am honoured that it is launched by none other than @ramjowrites gaaruu! 🥳😍🙏🏻 Thank you sir for appreciating my lyrics. 🙏🏻🫡 I am indebted to my @Josyabhatla annayya ❤️
9
7
71
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
Quiz question: ఈ పాటలో ఆ నాట్యాచార్యుడికి ప్లేబ్యాక్ పాడిందెవరో తెలుసా?
33
3
69
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
Balu is the best album for me in the PK-Manisharma combo. ‘Athi Methani’ is my favourite song in the album. The violin 🎻 bit in this interlude shouts again Manisharma is a ‘Melody Brahma’ 🙏🏻
4
19
65
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
"హాయ్ తీశాడే దెబ్బా నచ్చాడబ్బా బోనాంజో బొబ్బా బాగున్నాడబ్బా బైలా బబ్బా బాడీ సబ్బబ్బా నా లవ్‌లీ లబ్బా జాలీ జబ్బ లాగిందోయబ్బా ఓయ్ ఏందే నీయబ్బా బాబుల్ బబ్బా గోల్కొండే దిబ్బ పుట్టిందే పుబ్బ పోవే డబ్బా చించేస్తా జుబ్బా నా చమ్‌కీ చబ్బా మన్‌కీ మబ్బా రావే నా రబ్బా"
@ItsAmitTrivedi
Amit Trivedi
2 years
What’s the best lyric you’ve ever heard?
1K
96
1K
22
3
65
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
‘Em Pilla Kushalama’ from ‘Chennakesava Reddy’ went unnoticed except for ardent Manisharma followers. 😕 This interlude is amazingly composed using violin 🎻 majorly and then Strings!
3
12
60
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
The second interlude in ‘Endukee Prayamu’ is equally good as the first one, with diversified instrumentation. Manisharma employed a flute, Veena, Strings, Chorus and Chitra’s humming again in it 😍
1
21
60
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
The second interlude in ‘Madhura Madhuratara’ should also be quoted for the amazing shifts in instrumentation... This 55 seconds interludes is the best for me, in this song ❤️
1
19
58
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
Trumpet 🎺 always sounds horrible for me except when it is used by composers like Manisharma. This interlude from ‘Inthe Inthinthe’ of Balu is a tutorial for how to use a trumpet correctly. ☺️
1
11
60
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
The combo of Mahesh and Manisharma is unforgettable. ‘Endukee Prayamu’ is my most favourite song in ‘Rajakumarudu’. It has got great interludes. This first interlude literally does a rafting in mind with the instrumentation and a soulful humming by Chitra in between 😍
2
12
56
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
5 months
Today’s Eenaadu
Tweet media one
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
5 months
ఈ పుస్తకంలో @kirandotc @ksmphanindra @srinivasamouli @santhoo9 @sataghni @spvadlamani @nalinikishan @ssramarao9 , నేనూ, తదితరులం వ్యాసాలు వ్రాసాము. Please do attend this event and support us 🙏🏻🙂
Tweet media one
2
5
35
2
11
63
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
5 years
“ప్రజల స్వేచ్ఛకై ప్రాణాలనొదులుతూ పతాకమల్లె ఎగిరినావురా...“ ఏమి వ్రాశారండీ బోసు గారూ ఈ పాటని. ముఖ్యంగా ఈ వాక్యం విన్న ప్రతిసారీ గుండెని కుదుపుతుంది... @boselyricist 🙏🏻❤️
1
6
59
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
వెనక గోడ మీద పోస్టరులో టిప్‌టాప్‌ లుక్కులో ఉన్న వ్యక్తి దాని ముందే రైల్వేకూలీగా ఎందుకు డాన్స్ చేయవలసి వచ్చింది? అప్పుడు అడగలేదు... ఇప్పుడే అడిగే అర్హత లేదు...
Tweet media one
16
3
59
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
మా వల్ల పెద్ద పొరపాటే జరిగిపోయింది… క్షమించు మెహర్ అన్నయ్యా… సెకండ్ వేవ్ తగ్గాక మళ్ళీ రిలీజ్ చేస్తే, నష్ట పరిహారం చెల్లించుకుంటాం! 😔
Tweet media one
10
5
60
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 months
ఈటీవిలో ప్రసారమవుతున్న "నా ఉఛ్ఛ్వాసం కవనం" కార్యక్రమంలో ఇప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్లతో ఒక యూట్యుబ్ ప్లేలిస్టు చేసాను. రాబోయే ఎపిసోడ్లనూ దీనికి కలుపుతూ వెళతాను. ఇప్పటిదాకా మిస్ అయినవారూ, ఎప్పుడైనా ఒక్క ఉదుటున చూడాలనుకునేవారు ఈ లంకెను సేవ్ చేసుకోగలరు :-)
5
15
61
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
Manisharma ruled TFI for a decade with his melodies. This interlude from ‘Toli Pilupey’ in Aadi proves why he is the King of Melodies.
1
8
55
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
I feel the film ‘Anji’ literally stood on Manisharma’s music. ‘Abbo Nee Amma Goppade’ is the most vibrant song in the album and this interlude stands out for me with its thumping beats and a lusty humming by a female singer. 🥁
1
11
55
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 months
“సిరివెన్నెల సమగ్ర సాహిత్యం” ఆరు సంపుటాలూ పొందాలనుకునే వారు ఈ క్రింది నెంబరుని WhatsApp ద్వారా సంప్రదించగలరు. International courier సదుపాయం కూడా కలదు. +91 9550066633 గమనికలు: 1. WhatsApp communication మాత్రమే. 2. ఆరు సంపుటాల సెట్ మాత్రమే లభ్యం. విడిగా అమ్మబడవు.
Tweet media one
3
17
60
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
“చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి చివరికా కావేరి కడలి దేవేరి కడలిలో వెతకొద్దు కావేరి నీరు కడుపులో వెత కొద్దీ కన్నీరు కారు గుండెలోనే ఉంది గుట్టుగా గంగ… నీ గంగ ఎండమావుల మీద ఎందుకా బెంగ” మహానుభావా… 🙏🏻
Tweet media one
3
2
59
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
The beginning of this interlude from ‘Bangaru Kalla’ in Murari is also used as a BGM in the film. It’s as sweet as a mother’s lullaby for her child! ❤️
2
9
52
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
చోళులను కలుసుకోవడానికి వంతిదేవునితో ప్రయాణం మొదలు… 🏇 సినిమా చూశాక నవల చదివితే నవల, సినిమా రెండూ ఆసక్తిగా అనిపిస్తున్నాయి. అనువాదకుడు “కె. నాగరాజన్” ప్రయాణం పట్టు తప్పకుండా తీసుకెళుతున్నారు… #రీగారిరెసమారీ
Tweet media one
Tweet media two
8
2
55
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
Unfortunately, there are less films of Manisharma with Nagarjuna but their combo produced great melodies. ‘Kala Anuko’ from ‘Azad’ is a timeless classic and this interlude takes me somewhere, especially the bit played in Veena 😍
2
16
49
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
While speaking about amazing pattern shifts in Manisharma’s songs, ‘Alele Alele’ in Mrugaraju comes forward. Checkout how this interlude transforms in between 🥳
2
10
49
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
నువ్వు లేక అనాథలం… ట్విట్టరంతా అయోమయం!! 😭
Tweet media one
Tweet media two
6
9
49
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
Now I feel this thread is satisfactory after posting this wonderful interlude from ‘Premante Suluvu Kaadhu Raa’ in Kushi 😍🥰
8
12
50
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
సార్ @actor_nithiin ! ఇన్ని తెలుగు సినిమాలు చేశాక కూడా “కళ్ళు”ని ఇంకా “కల్లు” అనే పలుకుతారేంటండీ మీరు? 🤷🏻‍♂️🤦🏻‍♂️
11
1
50
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
Manisharma is not just a Melody Brahma but also a ‘Fusion Brahma’ for me. I got this opinion after this interlude of ‘I go Crazy’ from Kantri. I really go Crazy for this song 🤩
3
18
50
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
3 years
Netflixలో “తలైవీ” సినిమా చూశాను. సరిగ్గా సినిమా మీద ఇంట్రస్టు కలిగే టైముకి సినిమా ఆపేశాడు డైరెక్టరు 😕 Kangana Ranaut’s screen presence 🔥 డైరెక్టరు తన టాలెంటుకంటే కంగన, అరవింద్ స్వామినే నమ్ముకొని సినిమా తీసినట్టనిపించింది. బలహీనమైన సీన్లను కూడా ఇద్దరూ లాగి అవతల పడేశారు! 💥
4
16
44
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
ఒకరు డైలాగులు లేకుండానే పాత్రలతో మాట్లాడించగల ��ిజనరీ... ఇంకొకరు భాష లేకుండానే భావం తెలుపగల నేర్పరి... హ్యపీ బర్త్ డే మణి సార్ అండ్ రాజా సార్!
1
20
50
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
2 years
తెలుగు సినిమాకు దక్కిన అత్యంత విలక్షణ నటుల్లో ఒకడు చంద్రమోహన్. ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించేయగలడు. వందల సినిమాలు, ఎన్నో రకాల పాత్రలు చేసినప్పటికీ దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. కానీ ఈయన చేసిన కొన్ని పాత్రలు, ఎన్నో పాటలు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతాయి...
@CineLoversTFI
TeluguCinemaHistory
2 years
Birthday Wishes to Versatile Actor #ChandraMohan Garu Reply with your fav songs of his
Tweet media one
5
14
127
3
5
46
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 months
పల్లీలు వేయించి, చట్నీ చేసి, అందులో తాళింపు వేసి, ఆ చట్నీ ఎన్నిసార్లడిగినా వడ్డించే హోటళ్ళకు వ్యాపారం పట్లా, వినియోగదారుల పట్లా భక్తి, శ్రద్ధ, సబూరి ఉన్నట్టు. అలాంటి హోటళ్ళ లిస్టు విడుదల చేయండి సార్ 🙏🏻 @cfs_telangana
4
3
49
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
4 years
Manisharma’s interludes are very beautifully structured with smooth shifts in instrumentation. This interlude from ‘Jai Jai Ganesha’ of Jai Chiranjeeva is the best example for that... What a composer ❤️
1
6
44
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
1 year
తెలంగాణ ఆవిర్భవించాక సాధించిన ఘనతల్లో యాదగిరి గుట్ట గుడి పునర్నిర్మాణాన్ని టాప్ లిస్టులో చెప్పుకోవచ్చు. What a wonderful architecture! అంత పెద్ద గుడిలో centralized AC ఉండటం స్వీట్ షాకు! మన దేశంలో ఇంకేదైనా పాపులర్ గుడిలో ఈ వసతి ఇదివరకే ఉందేమో తెలియదు.
5
3
47
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
1 year
ఎవరైనా ఓ పుస్తకాన్ని సిఫార్సు చేయమంటే నాకు తట్టే మొదటి పేరు బుచ్చిబాబు వ్రాసిన “చివరకు మిగిలేది”. ఈ ఒక్క పుస్తకం ఎన్నో పుస్తకాలను చదివిన తృప్తినిచ్చింది. ఈ నవల గుఱించీ, బుచ్చిబాబు గుఱించీ మన రేడియో రాంబాబు @ChennuriSita గారు చేసిన పరిచయం చాలా బాగుంది! 😍👏🏻
3
10
47
@aluruyashwanth
యశ్వంత్ ఆలూరు
9 months
“తెలుగు భాష అంటే ఇది” అని గర్వంగా చెప్పుకోదగ్గ పాట ఇది! జయతు జయతు వేటూరి… నీకెప్పటికీ జయంతులే ఉంటాయి! తెలుగు జాతి నీకెంతో ఋణపడి ఉంది 🙏🏻 #వేటూరిజయంతి Bhakta Kannappa | Kiratarjuneeyam
Tweet media one
4
7
47