santhoo9 Profile Banner
పవన్ సంతోష్ (Pavan Santhosh) Profile
పవన్ సంతోష్ (Pavan Santhosh)

@santhoo9

Followers
6K
Following
74K
Media
4K
Statuses
26K

అన్నిటికన్నా ముందు తెలుగువాడిని! Writer, Bookworm, Movie buff and a lot of such qualifiers. Tweets are personal. #మనమాతృభాషతెలుగు #అలనాడు #పాతర #ఊసుపోని_పోల్

Joined July 2014
Don't wanna be here? Send us removal request.
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
6 months
@rosogollax OMG, the post says about "Manspreading" and comments are just "Mansplaining". Guys, let's take a back seat! Women experience 1000s of cases of harassment in crowded buses which also includes all kinds of bad touches.
14
48
3K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 months
@Locati0ns Why should Europeans name US state? Can Americans name all the countries and the states in Europe?
67
6
3K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
You have to watch more Indian cinema! Indian Cinema is not just Bollywood.
@magicquills
🏹
4 months
The Best intro for an Actress in Indian Cinema
10
426
3K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
2009లో చిరంజీవి ప్రజారాజ్యం.2019లో పవన్ కళ్యాణ్ జనసేన.రెండు సందర్భాల్లో ఈ పార్టీలు తెదేపా ఓట్లు చీల్చడం వల్ల వైఎస్సార్ & వైఎస్ జగన్ లకు మేలు జరిగింది. ఒక విధంగా చూస్తే, ఈ ఓట్ల చీలిక వైఎస్ కుటుంబ రాజకీయానికి చాలా కీలకం. బహుశా, జగన్ అందుకే "సింగిల్ గా రమ్మని" సవాల్ చేస్తూంటారు.
Tweet media one
84
300
3K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 months
దీన్ని కొట్టే Proposal scene ఉందా? ఆ రచన, ఆ నటన - 😍🥰.#పాతర #సినీసిత్రాలు
24
473
3K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
20 days
విజయవాడ బుక్ ఫెయిర్ సూపర్ హిట్!.గత కొన్ని ఏళ్లుగా మా పబ్లిషర్ మిత్రులు "విజయవాడలో పుస్తకాలు ఎవరూ కొనరు అన్నా. ఊరికే బజ్జీలు తినేసి, పుస్తకాలు తిరగేసి వెళ్ళిపోతారు" అనేవాళ్ళు. అదేమీ వెక్కిరింత కోసం అన్నమాట కాదు. వేలాది రూపాయలు ఖర్చుచేసి ఇక్కడ స్టాల్ పెట్టీ అనుకున్నంత అమ్ముడు కాక
Tweet media one
19
353
3K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
తన మ్యూజిక్ మీద వచ్చిన ఫన్నీ జోక్ రహ్మాన్ తానే రీక్రియేట్ చేయడం బావుంది కదా.
1
162
2K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
6 months
@theskylerstone "You entered my world"
3
19
2K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
21 days
బుక్ ఫెయిర్ లో చూశా. ఇంతకీ ఈ వాక్యానికి మీ తర్జుమా ఏంటి?
Tweet media one
306
172
2K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
దశాబ్దాల తర్వాత ఓ తెలుగు నవల లక్ష కాపీలు అమ్ముడైంది. ఇదో ఉమ్మడి కల. ఇది వార్త కాదు, ఇది విశేషం కాదు అని పత్రికాలోకం, సాహిత్య జగత్తు ఏదో వేరే దిక్కు చూస్తూ ఉంటే కూచున్న కొమ్మని నరుక్కున్నట్టే!. భాష పేగు ముడి. అక్షరం ఉమ్మడి బడి. తెలుగు అందరి గుడి.
24
210
2K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
Who is the greatest fictional restaurant employee of all time?
Tweet media one
@RamVenkatSrikar
Ram Venkat Srikar
2 years
Who is the greatest fictional restaurant employee of all time?
Tweet media one
21
144
1K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
గోదారోళ్ళకు ఎటకారం అబ్బడానికి కారణం కాటన్ దొర అంటున్నాడు. కరెక్ట్ శ్రీ విష్ణు మావా. జోక్ గా అన్నాడో, నిజంగా అన్నాడో కానీ నూటికి నూరుపాళ్ళు కరెక్ట్ పాయింట్ చెప్పాడు. ఒక సోషియాలజిస్ట్ కూడా ఇంతకన్నా సరైన కారణం ఇంకోటి చూపించలేడు.
20
121
1K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
లడ్డూ సంగతి గమనించలేదు కానీ గత కొన్ని సంవత్సరాల్లో తిరుమలలో చాల ఇబ్బందికరమైన మార్పులు చూశాం. ఇందులో తిరుమలలో ఫుడ్ పాయిజనింగ్ నుంచి క్యూ కాంప్లెక్స్ లో చెత్త చిప్స్ అమ్మడం వరకూ ఎన్నో ఉన్నాయి. - గత జనవరిలో మా కుటుంబ సభ్యులు తిరుమల వెళ్తే వెంగమాంబ అన్న సత్రంలో భోజనం చేసిన వెంటనే.
22
253
1K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
7 months
ఈరోజు కె.వి.రెడ్డి పుట్టినరోజు. కె.వి.రెడ్డి నాకు అత్యంత ఇష్టమైన దర్శకుడు. సినిమా దర్శకుడిగా కె.వి.రెడ్డి తనకంటూ ప్రత్యేకించిన కొన్ని పద్ధతులను తయారుచేసుకుని, ఆ ప్రకారం పనిచేశాడు. ఆ విశేషాలు కొన్ని:. ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయాకా ఇక దానిలోని అక్షరాన్ని కూడా షూటింగ్ దశలో
Tweet media one
10
167
1K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
8 months
శ్రీలంకలోనూ తెలుగువారు ఉన్నారు. పాములు, కోతులు పట్టుకునే వృత్తుల వాళ్ళు అక్కడ ఇప్పటికీ తెలుగు మాట్లాడతారు. వార్తల్లో ఈ విశేషాలు చూసి ఉంటారు కానీ, వాళ్ళ తెలుగు మాటలు ఎలా ఉంటాయో తెలుసా?.నిండు పొద్దు = పౌర్ణమి.ఉత్త పొద్దు = అమావాస్య.❤️😍.వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడిన స.వెం.రమేష్
42
222
1K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
6 months
@NishantADHolic_ Woman invented antifungal drugs.Woman invented Birth control pills .Woman invented Bulletproof fiber.Woman invented Computer algorithm .Woman invented Chemotherapy .Woman invented Laser cataract surgery.And many more.
3
31
1K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
ఆయన వాక్చాతుర్యం అనగానే వింతమనిషిని చూసినట్టు చూసి "వాగ్" వ్వాట్? అనడం ఏదైతే ఉందో అది నేరుగా "టిల్లు క్యూబ్"లోకి వెళ్ళిపోతుందేమో!.
41
95
1K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
ఇదీ కావాల్సింది. నాలుగైదు ఏళ్లుగా 90 శాతం పూర్తయినా, భారీ స్పీడ్ బ్రేకర్లతో ఎవరూ ఏ బండి నడిపినా నడుం దెబ్బతినేంత దారుణంగా ఉన్న వీఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజి మించి వెళ్ళే ఫ్లై ఓవర్ ఇప్పుడు పూర్తయిపోయింది. @BodePrasad 👏🏽.రాష్ట్రంలో చాలా రోడ్లు ఇంకా దుస్థితిలో ఉన్నాయి. అన్నీ
13
147
1K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
"నా జీవితాన్ని మీ చేతిలో పెట్టి నాశనం చేసుకునే కంటే నా జీవితం నా చేతుల్లోనే నాశనమైపోతే నాకు చాలా తృప్తిగా ఉంటుంది".అత్యంత శక్తివంతమైన డైలాగ్. కొన్ని లక్షల గుండెల్లో ప్రతిధ్వనించగల ముక్క. ఆనంద్ - ఇప్పుడు ఈ సినిమాకు 20 ఏళ్లట! ఎన్నేళ్ళు ఐనా ఈ సినిమా ఒక లాండ్ మార్క్ గా నిలిచిపోతుంది!
15
107
988
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
8 months
కర్ణాటక, తమిళనాడు, కేరళ లకు ప్రదేశ్ లేదు కదా, మరి ఆంధ్ర రాష్ట్రానికి ప్రదేశ్ అని ఎందుకు పెట్టారు?.అని కోరాలో ఒక ప్రశ్న అడిగారు గతంలో. చాలా ఆసక్తికరమైన సంగతి ఇది. దానికి నా జవాబు ఇది:. ప్రదేశ్ అన్న పదం మన భాషల్లో ప్రాంతాన్ని సూచించే పదం కాదు కాబట్టి. అసలైతే, మనమే పెట్టుకుని
Tweet media one
26
228
974
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
29 days
అప్పుడు నేను బహుశా ఇంటర్. చిన్ననాటి నుంచి అంతవరకూ చందమామలు, బాలమిత్రలు, బాలల బొమ్మల రామాయణం, బాపురమణలు, హాసాలు చదివాను. కవిత్వం, కథలు, నవలలు ఇంకా లేదు. అప్పుడు, ఈనాడు ఆదివారంలో త్రివిక్రమ్ ఇంటర్వూ. నేను చదివిన తొలి కవిత్వం "అమృతం కురిసిన రాత్రి" అన్నారు ఆయన. అంతే. వెళ్లి అమృతం
Tweet media one
5
104
989
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
"కాంతారా" సామాన్యమైన సినిమా కాదు. ఇది కర్ణాటకలోని కరావళి ప్రాంతపు ప్రాచీన కళారూపాలకు, సంస్కృతికి, జీవన విధానానికి వెండితెరపై జరిగిన అభిషేకం. సినిమాను ఇష్టపడే వారికి ఇది థియేటర్లో చూడగలగడం ఒక అదృష్టం. ఆ అవకాశం వదులుకోవద్దు. #Kanthara #kantharatelugu
Tweet media one
30
205
907
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
8 months
1986 మద్రాసు, తమిళనాడు. 400 బస్సుల్లో 30 వేల మంది తెలుగువారు ఆంధ్రప్రదేశ్‌ - తమిళనాడు సరిహద్దులు దాటుతూ ఉండడం గురించిన సమాచారం తెలుసుకున్న తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు అదిరిపడ్డారు. ఏం జరుగుతుందో ఎవరికీ ముందస్తు సమాచారం లేదు. విషయం పైవరకూ వచ్చేసరికి తమిళనాడు సరిహద్దులు దాటేసి
Tweet media one
6
188
902
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
11 days
లండన్లో అడుక్కునేవాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. వాళ్ళలో ఒకరిని తెచ్చి ముఖ్యమంత్రిని చేయండి. మన బానిస బుద్ధులకు సరిగ్గా సరిపోతుంది!.
@ysj_45
రామ్
11 days
మీరు ఇద్దరూ మాట్లాడే ఇంగ్లీష్ కి కంపెనీ లు తెస్తామని బిల్డుప్ ఒకటి . 🤣🤣🤣
Tweet media one
35
113
874
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
సెక్యూరిటీ వాళ్లకు కూడా పంచెలు కట్టించారు. 😃.
@ANI
ANI
1 year
#WATCH | Prime Minister Narendra Modi performs pooja and darshan at Guruvayur Temple in Guruvayur, Kerala.
43
70
815
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
ఈ సినిమా నాకు పిచ్చి ఇష్టం. కొంతమంది ఫ్లాప్ అన్నారు. నిజమా? నమ్మలేకపోతున్నాను భయ్యా!.
126
40
772
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
13 days
ఓరి ఓరి! మాన్ హోల్ కవర్ బుల్లెట్ ప్రూఫ్ గా పనికొస్తుందా రాదా అని బాలయ్య సినిమా చూసి పెద్ద పరిశోధన చేశాడు ఈ పాశ్చాత్య జిజ్ఞాసువు.
13
78
729
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
తాజా వార్త: భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారగానే తెలంగాణ స్టేటస్ కోల్పోయి ఆంధ్రా సెటిలర్ ఐపోయిన ఎమ్మెల్యే!.
42
102
700
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 months
అన్నమయ్య కట్టిన కీర్తనల్లో నాకు చాలా ఇష్టమైనవాటిలో ఒకటి "పొడగంటిమయ్యా". దీనికి అర్థం చెప్పమని అడిగినందుకు @Bhaskar_Burra గారికి మరీ మరీ ధన్యవాదాలు. సంధులు విడదీసి వివరం చెప్తున్నాను:. "పొడగంటిమి అయ్యా మిమ్ము పురుషోత్తమా". పొడ అంటే రూపం, ఆచూకీ, గుర్తు, నీడ వంటి అర్థాలున్నాయి.
39
166
680
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
నడిగర్‌క్కు వణక్కమ్ 😁😁😁.ఎవరికి వచ్చిందో కానీ ఐడియా
8
94
659
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
20 days
ఇందుకు తప్పకుండా ఒక ముఖ్యకారణం @PawanKalyan గారి ప్రోత్సాహం, సహకారం. ఆయన బుక్ ఫెయిర్ కి వచ్చి, కొని, తన అభిమానుల్ని కొనమని చెప్పడం ఒక ఎత్తు. గత రెండేళ్లుగా ఎక్కడో దూరంగా జరుగుతున్న బుక్ ఫెయిర్ మళ్ళీ ఊరి మధ్యలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని
Tweet media one
7
183
626
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
7 days
మానవ మేధకు - కంప్యూటర్లకు ఉండే పోటీ గురించి పీవీ మాటలు ఊరికే ఊకదంపుడు ఉపన్యాసం కాదు. 65 ఏళ్ల వయసులో 1985లో కంప్యూటర్లు బాల్యావస్థలో ఉండి, పెద్దగా OSలు అభివృద్ధి చెందని దశలో స్వయంకృషితో కోడింగ్ నేర్చుకున్న మేధావి మనసులో మాటలు ఇవి.
7
119
552
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
ఎస్వీఆర్ మెథడ్ యాక్టర్ అని అంటూ ఉంటారు మనవాళ్ళు. అదే కాదు, ఎవరినైనా మెచ్చుకోవాలంటే "మెథడ్ యాక్టర్" అనడం అలవాటైంది కూడాను. మెథడ్ యాక్టింగ్ నటనలో ఆఖరి మెట్టా? దీన్ని మించిన ధోరణి లేదా? ఎస్వీఆర్ నిజంగానే మెథడ్ యాక్టర్‌ఆ? కాకుంటే ఇంకెవరైనా ఉన్నారా? వంటి ప్రశ్నలకు సమాధానం ఈ తీగ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
23
80
528
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
8 months
హఠాత్తుగా ఈ ఫుడ్ స్వఫ్టీ కమిషనరేట్ ఇంత యాక్టివ్ అయిందేమిటి? (మంచిదే అనుకోండి, ఎందుకా అని).
@cfs_telangana
Commissioner of Food Safety, Telangana
9 months
Task force team has conducted inspections in Somajiguda area on 21.05.2024. Kritunga – The Palegar’s Cuisine. * Expired Methi Malai Paste(6kg) worth Rs. 1,800 was discarded.* Improperly labelled Paneer (6kg), Non-Veg paste and Citric acid of worth Rs. 3K were discarded . (1/6)
Tweet media one
Tweet media two
Tweet media three
116
40
525
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
@rohitt_pal Movies when both have cancer:
Tweet media one
6
16
522
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
ఈ వీడియో ఏంటి 2 గంటలు ఉంది! ఆహా ఎంత మధురమైన తెలుగు ఇది! ❤️🥰.
19
79
522
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
7 months
ఒరే బాబూ, గుర్తెట్టుకో. కామెడీ అంటే ఇలాగుండాలి. మచ్చుకు రెండు. ఇలాంటోళ్ళనంటారు క్రియేటర్లని. ఇవే సబ్జెక్టులని కాదు! డార్క్ అయినా, వైట్ అయినా కొంచెం బుర్ర, శ్రమ, మనసూ పెట్టాలి. ముఖ్యంగా - ఆ మనసనే దినుసు ఉందే. అది ముఖ్యం నాయనా. గుర్తెట్టుకోండి ఇహనైనా.
16
50
509
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
7 months
శంకర్ సినిమాల నుంచి డ్రాయింగ్ రూముల వరకూ జర్మనీ, జపాన్‌ వంటి దేశాలతో పోల్చి భారతదేశాన్ని, మన జనాల క్రమశిక్షణా రాహిత్యాన్ని, మన నాయకుల అవినీతిని, మన వ్యాపారస్తుల దురాశని, ఇంకా బోలెడన్ని వాటిని తిడుతూ అందువల్లే మనం అభివృద్ధి చెందలేదని వాపోవడం కనిపిస్తుంది. భారతదేశంతో జపాన్,
Tweet media one
20
108
503
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 months
జనాన్ని కొట్టి, ఎదుటిపక్షం మీద దాడులుచేసి, భయభ్రాంతులకు గురిచేసి గెలిచేద్దాం అనుకునేవాళ్ళ కన్నా ఎప్పటికైనా గెలుస్తాననే భ్రమలో జీవిస్తూ , ఓడిపోతే మళ్ళీ నామినేషన్ వేస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడం మానుకోని KA పాల్ చాలా బెటరు!.
@DailyCultureYT
Daily Culture
9 months
"Out of 14Lakh votes polled in Vizag, 10 Lakh people voted For me. రేపట్నుంచి విశాఖపట్నం MP గా నా పనులు స్టార్ట్ చేస్తాను". - #KAPaul. #AndhraPradeshElections2024
22
48
491
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
సినిమా రంగంలో అవసరం తీరగానే మరచిపోతారని, విలువలు ఉండవని ఎందరో చెప్తారు. అయితే, కృతజ్ఞత అన్న పదం తలుచుకున్నప్పుడు నాకు గుర్తుకువచ్చే సంఘటన సినిమా రంగంలోనే జరిగింది. ఎన్టీ రామారావుకు, కె.వి.రెడ్డికి మధ్య జరిగిన ఈ సంఘటన కృతజ్ఞత అన్న పదానికే నిర్వచనంగా నిలిచిపోతుంది. #NTR
Tweet media one
11
154
495
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
8 months
చెరుకూరి రామోజీరావు. గత అర్థశతాబ్ది కాలంగా తెలుగు రాజకీయాలపై లోతైన ప్రభావం చూపించే మార్పుల్ని, మలుపుల్ని తెచ్చిన గుప్పెడుమంది పేర్లు రాస్తే అందులో ఈ పేరు నిస్సందేహంగా వస్తుంది. ముఖ్యమంత్రులను నిలబెట్టారు, పడగొట్టారు, ముఖ్యమంత్రుల వల్ల పడ్డారు, లేచారు. ఆయన సృష్టించినదొక చరిత్ర. ఈ
Tweet media one
17
73
474
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి జీవితకాల కృషి పలితమైన తెలుగు వ్యాఖ్యాన సహిత వాల్మీకి రామాయణం హనుమంతుని కృప వల్ల సెట్ కొని తెచ్చుకున్నాం. ❤️🙏🏽.#రామాయణం
22
75
463
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
#నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. చాలమందిమి ఎంతో సంతోషించాం. ఐతే, కొందరు ఈ పాట అంత గొప్ప పాటా?ఈ అవార్డు వచ్చే అర్హత ఉందా అన్న ప్రశ్న వేశారు. సంతోషించిన కొందరి మనసుల్లో ఎక్కడో ఉండి ఉండొచ్చునని నా గమనిక. అందుకే ఈ థ్రెడ్. @ssrajamouli @mmkeeravaani @kanchi5497
Tweet media one
22
117
453
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 months
ప్రపంచ ప్రఖ్యాతుడైన తెలుగు వీరుడికి తెలుగునాట ఆశ్రయం దొరకలేదు.ఏనుగును గుండెల మీద నడిపించుకున్నవాడతను. లండన్‌లో జార్జి చక్రవర్తి ముందు జరిగిన కార్యక్రమంలో రెండు చేతులతో ఒక రైలును ఆపివేసినవాడతను. స్పెయిన్‌లో బుల్ ఫైట్‌లో అనుభవం లేకుండా పాల్గొని భయంకాకృతిలో బలంగా ఉన్న దున్నపోతును
Tweet media one
25
118
455
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
6 months
విజయ్ సార్ మన తమ్ముడు కూడా తమిళంలో తీశారు. పనిలో పని పవన్ కళ్యాణ్ చేతివేళ్ళ మీద బళ్ళు ఎక్కిస్తే మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని చించి రోడ్డు రోలర్ టైపుది ఏదో పొట్ట మించి లాగించాడు. 🤷🏽‍♂️.#పగబట్టేశా 😄
23
55
453
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
A commercial flop that I loved.
Tweet media one
@soulfullysush
సుస్మిత - MySoulSpeaks
1 year
A commercial flop that I loved.
15
33
437
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 years
ఈ అమ్మాయి అత్యంత పేదరికం నుంచి వచ్చి, ఈమధ్యనే అమెరికాలో చదువుకునేందుకు 3.8 కోట్ల రూపాయల విలువైన స్కాలర్ షిప్ సాధించింది. ఇవన్నీ ఈవ్ టీజర్లకు ఏం పడతాయి. ఒక దిక్కుమాలిన బులెట్ బండి వేసుకుని వచ్చి ఈవ్ టీజ్ చేస్తూండగా ఈమె యాక్సిడెంట్లో చనిపోయింది. చాలా అన్యాయం!.#JusticeForSudeeksha
Tweet media one
24
216
435
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
అన్ని జిల్లాలకు మనుషుల పేర్లు తీసేసి ప్రదేశాల పేర్లు పెట్టాలి. జిల్లా చరిత్ర పదుల వేల, లక్షల ఏళ్లది. వ్యక్తులు ఎంత గొప్పవాళ్లైనా వాళ్ళ ప్రభావం మహా అయితే కొన్ని దశాబ్దాలు, ఇంకా గట్టిగా ఉంటే కొన్ని శతాబ్దాలు.
@NTVJustIn
NTV Breaking News
4 months
అమరావతి: 'వైఎస్సార్‌ జిల్లా' పేరును మార్చాలంటూ సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్‌ లేఖ. వైఎస్సార్‌ జిల్లా పేరును కడప జిల్లాగా మార్చాలని చంద్రబాబును కోరిన సత్యకుమార్‌. #AndhraPradesh #YSRKadapaDistrict #YSRDistrict.
26
74
437
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
తెలుగుని భ్రష్టుపట్టించారు. తెలియక అడుగుతాను. పదివేలిస్తే పనిచెయ్యడానికి చాకుల్లాంటి అనువాదకులు బోలెడంతమంది ఉన్నారు. కోట్లు ఖర్చుపెట్టి ఈ కక్కుర్తి ఏంది నాయనా!.ఆ పాట ఎవరో ఒక లిరిసిస్టుతోనే రాయించుకుని ఉంటారుగా, కనీసం వాళ్ళకి పొద్దున్నే వాట్సాప్ చేసినా దిద్దేసి పంపేవాడేమో!.
@omraut
Om Raut
2 years
Hum hain Kesari, Kya barabari🚩.हम हैं केसरी, क्या बराबरी🚩.శకెత వంతుల్ం, భకెత మంతుల్ం🚩.எங்கள் கேசரி எம் பரம்பரை🚩.ನಾವು ಕೇಸರಿ, ಶೌರ್ಯ ಭರ್ಜರಿ🚩.ഞങ്ങൾ കേസരി ആര് തുല്ല്യരായ്🚩. Jai Shri Ram 🙏.#2WeeksToGo . #Adipurush in cinemas worldwide on 16th June! ✨. #Prabhas #SaifAliKhan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
80
439
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
వేమన ఎప్పుడో చెప్పాడు:.నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు.బయట కుక్కచేత భంగపడును.స్థానబలిమి గాని తన బల్మి కాదయా.విశ్వదాభిరామ వినుర వేమ
6
49
440
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
బ్రహ్మానందం గారు ఈరోజు మీమ్ బ్రహ్మ, సినీ హాస్య బ్రహ్మ, గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పిన నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత. కట్ చేస్తే .నాలుగున్నర దశాబ్దాల క్రితం అత్తిలిలో తెలుగు లెక్చరర్‌గా, ఖాళీ సమయాల్లో మిమిక్రీ కళాకారునిగా ఉన్న రోజుల్లో ఎలా ఉండేవారో తెలుసా?
Tweet media one
5
57
424
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
6 months
@Sandeepofficl The list is always unfinished without this:
Tweet media one
8
13
418
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
@smriti_tomar What if he worked as an under cover agent during that period?
2
4
423
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
ఇంగ్లీష్ టు తెలుగు అనువాదంలో ఏదైనా పదం కావాలంటే గూగుల్ తల్లిని అడక్కండి. ఆంధ్రభారతిని అడిగి చూడండి. లోటుపాట్లు ప్రతీదానిలో ఉంటాయి. కానీ, ఈ విషయంలో గూగుల్ తల్లి కన్నా ఆంధ్రభారతి వెయ్యిరెట్లు జ్ఞానవంతురాలు.
Tweet media one
18
94
421
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
ఈ కృష్ణుడి రూపకల్పన నాకు నచ్చలేదు. మరి మీకో?.#యక్షప్రశ్న.
164
33
414
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
8 months
మా నాన్నగారు విద్యార్థి దశ నుంచి టీచరుగా ఉద్యోగం వచ్చేదాకా ఈనాడులో పనిచేశారు. ఆరోజుల్లో బ్రాకెట్ అనే జూదం విపరీతంగా ఉండడంతో వాటిని పోలీసులు అరికట్టట్లేదని ఓ వార్త పరిశోధించి మరీ రాశారట. జూదాల నిర్వాహకులు ఆయనపైన దాడిచేశారు. దీన్ని పోలీసు అధికారి సమర్థించి, ప్రోత్సహించారట. ఈ
Tweet media one
19
34
419
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
8 months
ఎన్టీఆర్ ని ఎప్పుడైనా కలిశారా అని మా నాన్నగారు సూరంపూడి వెంకట రమణ గారిని తెలుగు కోరాలో అడిగినప్పుడు ఆయన రాసిన సమాధానం:. కలిశాను. అదీ చారిత్రక సందర్భంలో. ఓ తమాషా సంగతి కూడా జరిగింది. నందమూరి తారకరామారావు (సీనియర్) గారు నాకు చిన్నతనం నుంచి అభిమాన కథానాయకుడు. మా స్వగ్రామం ప. గో.
Tweet media one
17
37
419
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
కర్ణాటక సంగీతం కొత్త దారులు ఎంచుకుంటుంది. కొత్త మార్గాల్లో పయనిస్తుంది. 21వ శతాబ్దానికి కూడా ఒళ్లు పులకరింప జేస్తుంది. ఇలానే ఉండాలి అన్న ధోరణులు ఎలా ఉన్నా ఆ నది గట్లు ఒరుసుకుంటూ ఉప్పొంగి ముందుకు పోతూనే ఉంటుంది.
20
67
410
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
"తెలుగు పుస్తకాలకు ఆదరణ లేదు. రచయితే ఐదొందల కాపీలు వేసుకుని ఉచితంగా తెలిసినవారికి పంచిపెట్టుకోవాల్సి వస్తోంది. కొత్త తరం పుస్తకాలు చదవట్లేదు" - ఈ మూడు ముక్కలే తిప్పి తిప్పి గత ఇరవై ఏళ్ళ నుంచి వింటూ ఉన్నాను నేను. కొన్ని వందల మంది రచయితలతో, సాహిత్యాభిమానులతో, కొద్దిమంది పబ్లిషర్లతో
Tweet media one
23
76
403
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
7 months
మహానటుడు ఎస్వీ రంగారావు ముద్ర తెలుగు సినిమా రంగం మీద ఎన్ని తరాలు గడచినా చెరగనిది. ధూపాటి వియ్యన్న నుంచి హిరణ్యకశిపుని దాకా, ఘటోత్కచుని నుంచి సున్నపు రంగడి వరకూ - పాత్ర ఏదైనా అద్భుతంగా, మరచిపోయే వీల్లేకుండా నటించారు. ఆయన చేసిన అనేకానేక పాత్రల్లో నాకు నచ్చే కొన్ని సంభాషణలు, పాత్రలు
14
78
398
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 months
గోదావరి డెల్టాకే కాదు, బెజవాడకు కూడా వరప్రదాత సర్ ఆర్థర్ కాటన్!. ఈరోజు కాటన్ జయంతి. కాటన్ అనగానే గోదావరి డెల్టా వరప్రదాత అని మనకు గుర్తుకు వస్తుంది. కానీ, బెజవాడ చరిత్రను కూడా ఆయనే మలుపుతిప్పాడని అంతగా తెలియదు. దాదాపు 1500–1800 ఏళ్ళ చరిత్ర కలిగిన బెజవాడకు ఓ నూట యాభై ఏళ్ళ క్రితం
Tweet media one
15
91
387
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
పొద్దున్నుంచి ఆ కులము, ఈ కులము, ఇంకో కులము అని ట్విట్టర్లో చదివి చదివి నేను కూడా ఈ పాటలోని జేవి సోమయాజులు గారిలా నీరసించిపోయాను.
7
56
385
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
6 months
@baxiabhishek Manu (thinking): Should I just slap this guy or bring my pistol from the other room!
Tweet media one
5
6
375
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
తెలుగు సినిమా రంగంలో 1960ల నుంచి ఇప్పటిదాక టాప్ స్టార్లు:.- ఎన్టీ రామారావు (60s - 70s).- కృష్ణ (70s - 80s).- చిరంజీవి (~85 - 07).- ఎస్.ఎస్. రాజమౌళి (09 - ప్రస్తుతం). #సినీసిత్రాలు.
31
42
387
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 months
ఈరోజు మన్య విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి. ఈ సందర్భంగా ఆయన చేతిరాత, సంతకం, ఉత్తరాలు రాసేపద్ధతి గమనించేందుకు వీలుగా ఆయన రాసిన రెండు లేఖలు, ఒక నోట్ పంచుకుంటున్నాను. బైదవే, ఆయన పేరు చూడండి. ఎప్పుడు, ఎలా సీతారామరాజుగా పేరొందారో కానీ ఆయన అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు.
Tweet media one
Tweet media two
Tweet media three
10
93
378
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 months
బెజవాడలో బెంగళూరు భవన్ పేరుతో ఇక్కడోళ్ళే హోటల్ పెట్టారు. బ్రహ్మాండంగా నడుస్తోంది. కౌంటర్ దగ్గర కూచునేవాళ్ళు, మేనేజర్ తప్ప అంతా ఉత్తరాది వాళ్లే. మొన్న సర్వింగ్ చేసే అతనితో పొరబాటున తెలుగులో మాట్లాడితే "మలయాళం నయ్ ఆతా సాబ్!" అన్నాడు. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. #లోకంతీరు.
27
25
382
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
"నువ్వు సినిమా చూశావ్. చూశాక జనానికి నచ్చిందో లేదో జనానికి చెప్పమని ఎవడు అడిగాడు నిన్ను".- నిర్మాత సాబ్ ఉవాచ. "అసలు, సినిమా తియ్యమని మాత్రం ఎవడు అడిగాడు నిన్ను".- ఆడియన్స్ గాళ్ళ ఫీలింగ్.
33
38
378
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 years
#Evaru .ఏం తీశారీ సినిమా! అదరగొట్టారు. ఆలస్యంగా గత వారాంతం చూశా. అయినా థియేటర్ నిండింది. @AdiviSesh ఇంక గూఢచారి 2 కోసమే వెయిటింగ్.
2
11
357
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
వంద రకాలుగా అయోమయం అవ్వగల కథ "మనం". దాన్ని తిరుగులేకుండా చెప్పాడు విక్రమ్ కే.కుమార్. 🫡.
@atlee_ram
RAM 🦅 🚩
2 months
@Movies4u_Officl Manam .Dhinini minchina screenplay chupiste lifetime settlement raa .The best screenplay Director Vikram K kumar 🔥
7
16
377
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 months
ఉదయానే చాయ్ పడకపోతే, సాయంత్రం టీ తాగకపోతే ఏదీ తోచని మనుషులెందరో మనలో. ఈనాడు ప్రపంచంలో అతి ఎక్కువ టీ తాగే దేశం భారతదేశమే. ఐతే, భారతీయులకు చాయ్ ఎలా అలవాటైంది, మొట్టమొదటి టీ తాగినప్పుడు మన తాతముత్తాతలకు ఏమనిపించింది? వంటి ప్రశ్నలకు మన సాహిత్యంలో సమాధానాలున్నాయి. దాశరథి రంగాచార్యులు
Tweet media one
21
74
368
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
29 days
సెలబ్రెటీల పుస్తకాలు చదువుతున్నాం అని చెప్పాలి. ఏం చదువుతున్నామో చెప్పాలి. అప్పుడే పుస్తకాలకు పాఠకులు పెరుగుతారు. పవన్ కళ్యాణ్ చేస్తున్నది నిస్సందేహంగా మంచి పని.
9
66
360
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
మా అమ్మమ్మ ఇందాక నా దగ్గరకు మెల్లిగా వచ్చి దీని మీద ఏక్స్పెయిరి డేట్ చూసిపెట్టమని అడిగింది. ఆవిడకు తెలుగు రాయడం చదవడం చక్కగా వచ్చు. ఇంగ్లీష్ రాదు. ఈ వివరాల్లో 2023 అంకెలు కాబట్టి అర్థం చేసుకుంది, కానీ అది ఎక్స్పెయిరీ డేట్ ఏమో అని ఆవిడ కంగారు. నేను చదివి, అది తయారుచేసిన తేదీ అని.
Tweet media one
25
57
353
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
8 months
బర్మాలో కూడా తెలుగువారు ఉన్నారని ఒక మిత్రుడు చెప్పారు ఇందాక. బర్మా తెలుగువాళ్ల గురించి కూడా సవెం రమేష్ గారు చెప్పారు. అక్కడ దాలయ్య అనే ఆయనను మీరు ఎప్పుడు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే ఇలా చెప్పారట:."మా తాతల తాతలు తెల్ల పరింగోడు రూపాయల చెట్టు ఉందంటే దులిపీసుకుందామని వచ్చీసినారండి.
15
70
344
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 months
అసలు "నక్క తోక తొక్కాడు" అన్న జాతీయంలో అంటే మనం అనుకునే నక్క కాదు. అసలు సంగతి ఏమిటంటే!. నక్కతోక తొక్కాడు అని అదృష్టవంతుణ్ణి అంటారు. అయితే, నక్కతోక తొక్కడం అన్నది ఏదో ఒక రకం మూఢనమ్మకమేమో అని కూడా అన్నారు. కానీ, ఈ జాతీయంలో నక్క అంటే మనలో చాలామంది ఊహిస్తున్న జంతువు (Jackal లేక
Tweet media one
13
49
344
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
@Telugu360 ఇవ్వడం గొప్ప. ఇవ్వకపోవడం మాత్రం తప్పు కాదు. అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అంశం.
13
7
342
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
20 days
మొత్తంగా చూస్తే, పుస్తక పరిశ్రమలోకి కొత్త రచయితలూ, కొత్త పబ్లిషర్లూ, కొత్త పాఠకులూ వచ్చారు, @PawanKalyan రూపంలో ఒక బలమైన మద్దతుదారు కూడా దొరికారు. ఒక సీనియర్ పబ్లిషర్ స్టాల్ బయట కూర్చుని కొత్త పబ్లిషర్ తో దాదాపు ఈ వీడియోలో గొల్లపూడి గారిలా "ఈసారి బుక్ ఫెయిర్ బావుంది" అనడం
4
92
344
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
6 months
సిగ్గు శరం లేదయ్యా మనకు! ఛీ!.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రాదు అని అవమానించుకుంటున్నాం! అదీ మన దురహంకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిపాలించడం రావాలి, తెలుగు రావాలి. తెల్లోళ్ళు మాట్లాడినట్లు, అమెరికా ఉద్యోగాలకు దాసానుదాసులు మాట్లాడినట్లు ఎందుకు రావాలి?.
@TransparentTG
Telangana Transparency
6 months
🤣🤣🤣English Joke 🤣🤣🤣.World Bank Rep: Who is Chief Minister ?.CBN: I is Chief Minister !! 😳🙄. World Bank Rep : Are you Chief Minister ?.CBN: I are Chief Minister !!😳🙄. World Bank Rep: Am you Chief Minister ?.CBN : Yes, I am Chief Minister !! 😂
20
55
332
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
Same director. Both masterpieces.
Tweet media one
Tweet media two
@Hawkeditz
✨🌴
2 years
Same director. Both masterpieces.
Tweet media one
Tweet media two
2
32
323
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 months
ఇంటికి పిల్లల పేర్లో, తమ పేరో, దేవుళ్ళ పేర్లో, ఇంటి పేరో పెట్టుకునేవాళ్ళని చూస్తాం. 'పద్యం' అని పెట్టుకునేవాళ్ళను ఎక్కడైనా చూశారా? .నేనిలా చూశా. ఎంత నచ్చిందో!
Tweet media one
19
22
333
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
6 months
మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదూ!!!.అగ్నిలాగ స్వచ్ఛమైనది!.
6
21
320
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
7 months
పార్లమెంటులో చక్కని తెలుగులో ప్రమాణస్వీకారం చేసినందుకు అభినందనలు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారూ! ❤️🙏🏾.#మనభాషమనగౌరవం #మనమాతృభాషతెలుగు
5
46
321
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
6 months
పన్నులు దక్షిణ భారతం నుంచి ఎక్కువ వెళుతున్నాయి మనం తక్కువ తెచ్చుకుంటున్నాం అని గింజుకుంటున్నాం కదా. మంచిదే. అడగాలి. కానీ, అది హద్దు దాటిపోకూడదు. దేశ రక్షణ కోసం సైనికులు ఎక్కడ నుంచి ఎక్కువమంది వెళ్తున్నారో చూడండి. పదిలక్షల మందిలో ఎందరు సైన్యానికి ఎంపిక అవుతున్నారన్న ఈ లెక్కల్లో
Tweet media one
58
53
313
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
ఇంగ్లీష్ రాకుంటే అమెరికా వాడు వీసా కూడా ఇవ్వడు. మన దగ్గర తెలుగు రాకున్నా తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వోద్యోగం సంపాదించేయొచ్చట!.
15
42
314
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
రెండు వ్యాఖ్యలూ 🤌🏽🙌🏽
Tweet media one
14
26
310
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
10 months
అతను పురోహితుడా, మరో పనిచేసేవాడా అన్నది పక్కనపెడదాం. సాటి మనిషి. వయసులో పెద్ద. తమకన్నా బలవంతుడూ కాదు, ధనవంతుడూ కాదు, అధికారం ఉన్నవాడూ కాదు. పొట్టకూటికి తన వృత్తి చేయడానికి వచ్చాడు. అలాంటి మనిషిని అవమానించడాన్ని బలుపు, కొవ్వు, మదం అంటారు. డబ్బుందనో, మంది ఉన్నారనో ఏమో. మదం!.
@DealsDhamaka
Vineeth K
10 months
పురోహితుడిని ఇంత దారుణంగా అవమానించడం మహా పాపం .
14
72
304
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 months
రాజమౌళి తీసిన RRR రామ్ చరణ్ ఎంట్రీ ఫైట్ సీక్వెన్స్ ఇంకొకరికి అంతకు రెట్టింపు డబ్బు ఇచ్చి అలా తీసి చూపించమనండి. అది సాధ్యం కాదు. ఒక్కొక్కరికి ఒక్కో బలం ఉంటుంది. ఇలా తక్కువచేయదగ్గ వాడు కాదు @ssrajamouli ప్రపంచం అబ్బురపడే కృషి చేశాడు.
@HimaLovesNature
హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు
9 months
సినిమాలు తీయాలంటే 400 కోట్లు,.500 కోట్లు అవసరం లేదు గ్రాఫిక్స్,గన్నులు బుల్లెట్లు,రక్తపాతాలు,ముద్దులు, కౌగిలింతలు,కొట్టుకోవడాలు ఇవన్నీ అవసరం లేదు.కథ చాలు.@ssrajamouli .@imvangasandeep . #laapataaladies. రెండు మూడు రోజులు వరుసగా .ఈసినిమాని చూడండి మీ ఇద్దరూ సరిపోతుంది. Note:My View
Tweet media one
8
33
308
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారికి బాగా ఇష్టమైన సామెత:.
@madhaviy131
Madhavi_Y
5 months
ఎగిరెగిరి దంచినా అదే కూలి .ఎగరకుండా దంచినా అదే కూలి.
23
21
311
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
8 months
గాడిద గుడ్డూ - కంకర పీసూ అన్నమాట మనం చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. ఆ అదేముంది, అదో పనికిమాలిన సంగతి అనడానికి ఈ పదాన్ని సాగదీసి వాడతాం కూడా. అయితే, కొన్నేళ్ళ క్రితం ఈ జాతీయం బ్రిటిష్‌ మతప్రచారకులు ఎప్పుడో "గాడ్ ద గుడ్ - కాంక్వర్ ద పీస్" (God the good - Conquer the peace) అంటే
Tweet media one
5
24
304
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
ఈ పైలెట్‌ని డైరెట్టుగా ఆ ప్రశాంత్ నీల్ టీమ్ దగ్గరకి పంపెయ్యాలి. ఏం ఇచ్చాడూ, ఎలివేషన్ హైద్రాబాదుకి!.
6
43
310
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 months
శివుడిని ఆరాధించే సీతారామశాస్త్రి, కె.విశ్వనాథ్‌ గార్లు నిందించే "ఆదిభిక్షువు" పాట ఎందుకు చేశారని ఒకరు అడిగిన ఈ ప్రశ్నకు జవాబు చెప్తూ "ఆదిభిక్షువు వాడినేది కోరేది" పాట అర్థం అంతరార్థం చెప్తూ సమాధానం రాసి, దాన్నొక యూట్యూబ్ వీడియో చేశాను గతంలో. ఆ విశ్లేషణనే మీతో పంచుకుందామని ఈ
Tweet media one
5
64
309
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
Glad to be born in a Telugu family
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
@KalyaniMuktevi
Kalyani Sharma
2 years
Glad to be born in a Telugu family
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
15
295
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
20 days
అనధికారిక బ్రాండ్ అంబాసిడర్ అన్న పదం ఊరికే పెద్ద పెద్ద పదాలు వాడాలన్న ఉత్సాహంతో అన్నమాట కాదు. ఈ బ్యానర్ చూడండి. ఆయన స్పీచ్ చూడండి. లక్షల విలువైన పుస్తకాల కొనుగోలు చూడండి. పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని పనులు మెచ్చుకుంటే చంద్రబాబుని తిట్టినట్టు కాదండీ. 🤷🏽‍♂️
Tweet media one
Tweet media two
@disisgv
Sai G
20 days
ఏంటో. ఆంధ్రప్రదేశ్ లో చెడు జరిగితే చంద్రబాబు. మంచి జరిగితే పవన్ కళ్యాణ్ !!!!. ఏకంగా పుస్తక పఠనానికి బ్రాండ్ కి అనధికారిక బ్రాండ్ అంబాసిడర్ అని టాగ్ ఇచ్చేసారు. @ncbn @naralokesh మీరు కష్టపడి కంపెనీలు పెట్టుబడులు తీసుకురండి. లాస్ట్ కి జనం చేత తిట్టించుకోండి.
5
90
308
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
మన నేలకి, సినిమాకు ఉన్న అనుబంధానికి వందేళ్ళు దాటిపోయాయి. ఒకప్పుడు అమెరికాలోని హాలీవుడ్ ప్రాంతంలో తీసిన సినిమాల్లో అరిగిపోయి, కొద్దిగా పాడైన రీల్స్ ఇక్కడికి పంపితే అవే గొప్ప అనుకుని ఊళ్ళలో డేరాలు వేసి టిక్కెట్టు పెట్టి తెలుగోళ్ళు చూసిన రోజుల నుంచి తెలుగు నటులు, సాంకేతిక నిపుణులు
Tweet media one
85
49
310
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
6 months
ఈ అమ్మాయి ఒలింపిక్స్ లో పోటీ చేసింది 3 పోటీల్లో. మూడింటిలో మూడింటికి ఫైనల్స్ చేరుకుంది. 2 పతకాలు, 1 నాలుగో స్థానం. ఇలాంటి ప్రదర్శనకు మీరేం పేరు పెడతారు?
Tweet media one
45
20
300
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
ఇది మరపురాని మనీషులు అనే అద్భుతమైన ఇంటర్వ్యూ సిరీస్ కోసం సుప్రసిద్ధ పాత్రికేయుడు, పండితుడు తిరుమల రామచంద్ర గారు ఇంటర్వ్యూలు చేయగా, నీలంరాజు మురళీధర్ గారు తీసిన ఫోటో. ఫోటోలో ఉన్నది జ్ఞానపీఠ్ పురస్కృతుడు, కవిసమ్రాట్ బిరుదాంకితుడు ఐన విశ్వనాథ సత్యనారాయణ గారు.
@NeverSayYesDude
Sri nivas (Night Owl)🦉
4 months
కత్తి పీట మీద కూర్చుని కూరగాయలు కోస్తున్న ఈ పెద్దాయన ఎవరో చెప్పండి?. వాట్సాప్ ఫార్వర్డ్.
Tweet media one
10
44
301
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
నమ్మాలి అనిపించట్లేదు. చాలా బాధగా ఉంది. 💔😡
Tweet media one
23
31
298
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 months
#RailMadad సేవలు చాలా బాగున్నాయి. సీట్ సరిగా లేదు అని కాల్ చేస్తే కేవలం పది నిమిషాల్లో వచ్చి సాధ్యమైనంత సరిచేశారు. 👏🏽.@IRCTCofficial @RailMinIndia @RailMadad ✅🙏🏽
10
24
297
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
7 months
సంక్లిష్టమైన రహస్యాలను, సంభ్రమానికి గురిచేసే సంగతులను, పరమ కఠోరమైన నిజాలను తనలో పొదవుకొన్న అడవి లాటి మహాద్భుతమైన రచనలోకి వెళ్లి వచ్చాను!.#పుస్తకలోకం
Tweet media one
25
18
294
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
7 months
అసలేం గుర్తుకురాదు పాటలో సౌందర్య చీర రంగులు మారడం థియేటర్లో లేదంట. జెమిని టీవీ ఎడిటర్ ఎవరో మహానుభావుడు. బుర్ర పేలిపోయే వివరం (మైండ్ బ్లోయింగ్) ఇది. #సినీసిత్రాలు
Tweet media one
11
22
297
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
టుడే ఇండియాలో తెలుగే నడుస్తుంది!.
@Akshita_N
Akshita Nandagopal
2 years
A Telugu film, a Telugu song creating history for India! So here’s a bit of Telugu on @IndiaToday with the man behind the lyrics of Naatu Naatu for RRR :)
4
29
283