NTV Breaking News Profile Banner
NTV Breaking News Profile
NTV Breaking News

@NTVJustIn

Followers
165,829
Following
8
Media
23,537
Statuses
114,661

Breaking news from NTV reporters and editors.

Hyderabad, India
Joined January 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@NTVJustIn
NTV Breaking News
3 years
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లపై నా అభిప్రాయం మాత్రమే చెప్పాను.. దాన్ని చీల్చి పెద్ద ఇష్యూ చేశారు. సమస్య అనేది నిజం. సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక్కటి కావాలి. కానీ టాలీవుడ్‌లో ఐకమత్యం లేదు. వకీల్ సాబ్ సినిమా అప్పుడే అందరూ ఏకతాటిపైకి వచ్చుంటే బాగుండేది: హీరో నాని #heronani #pawankalyan
122
2K
9K
@NTVJustIn
NTV Breaking News
3 years
ఇది పవన్ కళ్యాణ్‌పై దాడి కాదు... థియేటర్ల వ్యవస్థపై దాడి.. అధికారులను థియేటర్లకు పంపి ఇబ్బందులు పెడుతున్నారు.. ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు.. ఎగ్జిబిటర్లు మరో వ్యాపారం చూసుకోవాల్సిన పరిస్థితి- ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ #NVPrasad #BheemlaNayak #AP
46
2K
6K
@NTVJustIn
NTV Breaking News
4 years
పవన్‌ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ ఏపీలో 300కు పైగా ఆక్సిజన్ సిలిండర్లు విరాళంగా ఇచ్చారు.. కోవిడ్ సమయం ఇది ఎంతో మానవత్వంతో కూడుకున్న పని.. దీనిని జాతీయ మీడియా ఎందుకు కవర్ చేయలేదు-అన్షుల్ సక్సేనా #HBDPowerStar #HBDPawanKalyan #JanaSenaParty
137
3K
6K
@NTVJustIn
NTV Breaking News
2 years
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా 'జల్సా' మూవీ స్పెషల్ షోలు.. 4కే ఆల్ట్రా హెచ్‌డీ క్వాలిటీ, డాల్బీ ఎట్మాస్ సౌండ్‌తో మూవీ ప్రదర్శన.. సుమారు 500కి పైగా స్పెషల్ షోలను ప్రదర్శించేలా సన్నాహాలు
Tweet media one
109
2K
6K
@NTVJustIn
NTV Breaking News
2 years
పవన్ నిజాయితీ, నిబద్ధత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు.. పవన్ లాంటి నిబద్ధత ఉన్న నాయకుడు కావాలి.. పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలని నేను కోరుకుంటున్నా-చిరంజీవి #AndhraPradesh #Janasena #Chiranjeevi #PawanKalyan #tollywood #GodFather
74
2K
6K
@NTVJustIn
NTV Breaking News
3 years
అమరావతి: సినిమా టికెట్ రేట్లపై ప్రభుత్వ ఆర్డర్‌ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్ట్ . #aphighcourt #cinematicketrates
182
2K
6K
@NTVJustIn
NTV Breaking News
2 years
పవన్ కల్యాణ్‌ 'వారాహి' వాహనానికి లైన్ క్లియర్.. 'వారాహి'కి రవాణా శాఖ అన్ని అనుమతులు ఉన్నాయి.. వారం క్రితమే వారాహి రిజిస్ట్రేషన్ అయ్యింది.. వాహన బాడీకి సంబంధించిన సర్టిఫికెట్ పరిశీలించాం-తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్ పాపారావు #JanasenaParty #Pawankalyan #Varahi
74
1K
5K
@NTVJustIn
NTV Breaking News
2 years
పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. ఇంకోసారి తాను ప్యాకేజీ తీసుకున్నానని ఎవడైనా అంటే చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతాను.. గత 8 ఏళ్ల కాలంలో ఆరు సినిమాలు చేశాను.. రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు సంపాదించా.. రూ.33.37 కోట్లు ట్యాక్స్ కట్టాను-పవన్ కళ్యాణ్ #Pawankalyan #JanaSena
48
2K
5K
@NTVJustIn
NTV Breaking News
3 years
ఇండస్ట్రీ పెద్దరికం పదవిలో నేను వుండను. ఆ స్థానం నాకు వద్దు. అవసరం వ‌స్తే తప్పకుండా అక్కడ వుంటాను. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నాకు వద్దు. ఇండస్ట్రీకి సమస్య వున్నా, కార్మికులకు ఏ సమస్య వున్నా ఎప్పుడు ఆదుకోవడానికి సిద్ధంగా వుంటాను - మెగాస్టార్ చిరంజీవి #MegastarChiranjeevi
81
1K
5K
@NTVJustIn
NTV Breaking News
3 years
వైసీపీ నేతలకు పవన్‌ కల్యాణ్ కౌంటర్.. తుమ్మెదల ఝంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే నంటూ ట్వీట్ #AndhraPradesh #JanasenaParty #YSRCP #Pawankalyan
68
2K
5K
@NTVJustIn
NTV Breaking News
2 years
పవన్‌ కల్యాణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు. నేను జీవితంలో అనుకున్నవి అన్నీ చేశాను. కానీ ఒక్కదాంట్లో మాత్రం అంతుచూడలేకపోయా. రాజకీయాల్లో రాణించాలంటే రాటు తేలాలి, మాటలు అనాలి, మాటలు పడాలి, నాకు అవసరమా?. (1/2)
44
1K
5K
@NTVJustIn
NTV Breaking News
3 years
హైదరాబాద్‌: ఉమెన్స్ డే సందర్బంగా... 1200 మంది మహిళా పోలీస్ సిబ్బందికి జీవీకే మాల్‌లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భీమ్లా నాయక్ సినిమా ఉచితంగా చూపించనున్న నగర సీపీ సీవీ ఆనంద్ #Hyderabad #WomensDay2022 #BheemlaNaayak
24
2K
5K
@NTVJustIn
NTV Breaking News
3 years
'భీమ్లా నాయక్' నుంచి బ్లాస్టింగ్ అప్డేట్... న్యూఇయర్ కోసం 'లాలా భీమ్లా' సాంగ్ డీజే వెర్షన్... డిసెంబర్ 31న సాయంత్రం 7 : 02 గంటలకు సాంగ్ విడుదల. #BheemlaNayak #lalabheemlasong #pawankalyan
10
1K
5K
@NTVJustIn
NTV Breaking News
3 years
ఏడు శాతం ఓట్ల నుంచి ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి జనసేన ఎదుగుతుంది-పవన్‌ కల్యాణ్‌ #JanaSenaFormationDay2022 #Janasena #PawanKalyan
36
1K
5K
@NTVJustIn
NTV Breaking News
2 years
అమరావతి: జనసేన కౌలు రైతు భరోసాకు పవన్ కల్యాణ్‌ తల్లి అంజనా దేవి సాయం, పెన్షన్ డబ్బుల నుంచి రూ. లక్షన్నర విరాళం, పార్టీ కోసం మరో రూ.లక్ష విరాళం.. పవన్‌ కల్యాణ్‌కు చెక్‌లు అందజేసిన అంజనా దేవి #AndhraPradesh #JanaSena #Pawankalyan
91
1K
5K
@NTVJustIn
NTV Breaking News
2 years
గుంటూరు: ఇప్పటం గ్రామ వాసులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆర్థిక సహాయం.. రోడ్డు విస్తరణలో ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించిన పవన్‌ #JanaSena #Ippatam #Pawankalyan
44
2K
5K
@NTVJustIn
NTV Breaking News
2 years
రేపు గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి పవన్‌ కల్యాణ్‌. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం. రహదారి విస్తరణ సాకుతో ఇళ్లు తొలగిస్తున్నారన్న పవన్‌. #BreakingNews #TeluguNews #Janasena #PawanKalyan
44
2K
5K
@NTVJustIn
NTV Breaking News
2 years
నేను విధానాలపై మాట్లాడుతున్నా. నన్ను చంద్రబాబు దత్త పుత్రుడు అంటున్నారు. మీరు సీబీఐ దత్త పుత్రులు. జైల్ జీవితం గడిపి వచ్చార��. నాకు నీతులు చెప్పే స్థాయి వైఎస్సార్సీపీ కి లేదు- పవన్ కళ్యాణ్ #pawankalyan #cmjagan
99
2K
5K
@NTVJustIn
NTV Breaking News
2 years
పవన్ కల్యాణ్‌ను వెంబడిస్తోన్న గుర్తుతెలియని వాహనాలు, పవన్ ఇంటి వద్ద వాహనాలు తిరుగుతున్నాయని జనసేన నేతల ఆందోళన.. గత రెండు, మూడు రోజుల నుంచి పవన్‌ని వెంబడిస్తోన్న ఆగంతకులు.. హైదరాబాద్‌లోని పవన్‌ ఇంటి వద్దర కారు ఆపి సెక్యూరిటీతో గొడవ.. పోలీసులకు ఫిర్యాదు #Pawankalyan #Janasena
71
2K
5K
@NTVJustIn
NTV Breaking News
3 years
పోసానిపై నిహారిక ఫైర్‌. పోసానిని వెంటనే మెంటల్‌ ఆస్పత్రిలో చేర్పించాలి. ప్రభుత్వం స్పందించి పోసానిపై చర్యలు తీసుకోవాలి - నిహారిక #pawankalyan #PosaniKrishnaMurali
85
2K
5K
@NTVJustIn
NTV Breaking News
2 years
ఈరోజు రాత్రికి విశాఖలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రేపు ఉదయం 10 గంటల తర్వాత పరిస్థితిని చూద్దామని పార్టీ నేతలతో చెప్పిన పవన్.. పోలీసులు ఏం చేస్తారో చూద్దామని నేతలకు సూచన #Vishakapatnam #pawankalyan
19
1K
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
ఇప్పటం గ్రామ పంచాయితీకి నా వ్యక్తిగత ట్రస్ట్ తరఫున రూ.50 లక్షలు ప్రకటిస్తున్నా-జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ #JanaSenaFormationDay2022 #Janasena #PawanKalyan
12
1K
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
చిరంజీవి గారికి పెద్ద అనడం ఇష్టం ఉండదు.. కానీ ఇప్పుడు ఆయన చేసిన పనులే నిరూపించాయి ఆయన ఇండస్ట్రీకి పెద్ద అని.. సీఎంతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఇంత పెద్ద సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తున్నందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్-రాజమౌళి #Rajamouli #Chiranjeevi #Tollywoood
32
860
4K
@NTVJustIn
NTV Breaking News
1 year
సినిమా ఇండస్ట్రీ నిజంగా పిచ్చుకే కానీ చిరంజీవి కాదు, విభజన సమయంలో పార్లమెంట్‌లో చిరంజీవి గట్టిగా మాట్లాడారు, చిరంజీవి మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చింది, హోదాపై పోరాడాలని మంత్రులకు సలహా ఇవ్వడం తప్పు కాదు: ఉండవల్లి #Chiranjeevi #UndavalliArunKumar
33
1K
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ బస్సు యాత్ర... అక్టోబర్ 5వ తేదీ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్న పవన్ #AndhraPradesh #Janasena #Pawankalyan
44
998
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా ఐదో షోకు అనుమతులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. రెండు వారాల పాటు ఐదో షోను ప్రదర్శించుకోవచ్చని సూచించిన తెలంగాణ సర్కారు #Telangana #BheemlaNayak #fifthshow
27
1K
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
పవన్ ను కాపు మంత్రులు తిట్టడం వెనక జగన్ హస్తం. పవన్ ను అవమానిస్తే కాపు సమాజాన్నే అవమానించినట్లు. 2024 ఎన్నికల్లో వీటి పర్యావసానాన్ని సీఎం జగన్ ఎదుర్కోవాల్సి వస్తుంది : కాపు సంక్షేమ సేన #Pawankalyan #AndhraPradesh #Janasena
79
2K
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
ప.గో: తణుకులో ఉద్రిక్తత.. మంత్రి పేర్నినాని కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు జనసేన కార్యకర్తల యత్నం.. పవన్‌ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలని నినాదాలు #AndhraPradesh #JanaSenaParty #YSRCP #Pawankalyan
57
1K
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
పార్టీలో ఇష్టంలేనివారు వెళ్లిపోవచ్చు, జనసేనలో ఉంటూ పక్కవాడికి సహకరించే పరిస్థితి ఉండకూడదు, పార్టీలో ఉంటూ ఏ ఒక్క తప్పు చేసినా సస్పెండ్‌-పవన్‌ కల్యాణ్‌ #AndhraPradesh #JanaSenaParty #Pawankalyan
54
978
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
సినీ ఇండస్ట్రీ సీఎంకు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది, వినోదాన్ని పేదలకు అందుబాటులోకి తెస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు రేట్లు పెంచింది, దీనికేం సమాధానం చెబుతారు? రాత్రికి రాత్రే పేదలు ధనవంతులయ్యారా?-నాదెండ్ల మనోహర్‌ #Tollywood #AndhraPradesh #Janasena
50
1K
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
విశాఖ: చీకట్లోనే కొనసాగుతోన్న పవన్‌ కల్యాణ్‌ ర్యాలీ.. సెల్‌ ఫోన్ల వెలుతురులో పవన్ ర్యాలీ.. ఎయిర్‌పోర్ట్‌ నుంచి జాతీయ రహదారిపైకి పవన్‌ కాన్వాయ్‌.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ #Vizag #JanaSena #Pawankalyan
26
1K
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రాబోతోంది.. వైసీపీకి ఛాలెంజ్ చేస్తున్నా.. మీరా..? మేమా..? తేల్చుకుందాం రండి-పవన్‌ #JanaSenaParty #Pawankalyan #AndhraPradesh
97
1K
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
హైదరాబాద్: చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు.. అన్నయ్య మాటలు కోట్లాదిమంది తమ్ముళ్ళ మనసులు గెలుచుకున్నాయి.. అన్నయ్య ఆశీస్సులతో తమ్ముడు తప్పక పాలనా పగ్గాలు చేపడతారు-నాగబాబు #Nagababu #jansena #Chiranjeevi
53
875
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాశ్‌ రాజ్‌ నామినేషన్‌. ఎవరు గెలుస్తారో... ఓడిపోతారో ఓటు హక్కుతో నిర్ణయిస్తారు. పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యల్లో ఆవేశం, అర్ధం ఉన్నాయి - ప్రకాశ్ రాజ్ #prakashRaj #pawankalyan
19
1K
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
హీరో మహేష్‌బాబుకు సర్జరీ.. స్పెయిన్‌లో మోకాలికి ఆపరేషన్‌, ప్రస్తుతం దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న మహేష్‌ #Tollywood #MaheshBabu
200
992
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
రాజమౌళి తెరకెక్కించిన R R R సినిమాపై కొమురం భీం మనవడు కొమురం సోనే రావ్ స్పందన. కొమురం భీం పోరాటంపై సినిమా రూపం ఇవ్వడం సంతోషం.కొమురం భీం చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తున్నాడు కాబట్టి రాజమౌళికి ధన్యవాదాలు-కొమురం సోనే రావ్ #RRRMovie #Rajamouli #komuramsonerao
26
822
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికి న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు - చిరంజీవి #Tollywood #Chiranjeevi #KCR #Telangana #MovieTickets
20
788
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
ప్రభుత్వంలో గర్జించడం ఏంటి? కడుపు కాలిన వాడు గర్జిస్తాడు. అధికారంలో ఉన్నవారు గర్జిస్తామంటారేంటి? పథకాలు అమలు చేయాలి.. నిరసన తెలుపుతామంటే ఎలా? -పవన్ కళ్యాణ్ #Pawankalyan
24
1K
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ హిట్ కావడం సంతోషంగా వుంది... నటుడుగా గొప్ప విలువలు వున్న వ్యక్తి చిరంజీవి.. రేపు జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చాను-హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ #dattatreya #Chiranjeevi
3
750
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
ప్రధాని మోదీ నోట తెలుగు చిత్ర పరిశ్రమ మాట... తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడిచింది.. తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైంది.. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోంది: ప్రధాని మోదీ #NarendraModi #Hyderabad #tollywood
61
761
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
అమరావతి: జనసేన పార్టీకి రూ.ఐదు కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అందించే ఆర్థిక సాయానికి రూ. 5 కోట్లను వినియోగించనున్న జనసేన పార్టీ.. ఈ మేరకు పార్టీ ఆడిటర్ రత్నంకు రూ. 5 కోట్ల చెక్ అందించిన పవన్ కళ్యాణ్ #Janasena #pawankalyan
32
1K
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
విశాఖ: రిమాండ్‌లో ఉన్న జనసేన కార్యకర్తల కోసం న్యాయ పోరాటం చేయనున్న పార్టీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న జనసేన... కాసేపట్లో నేతలతో భేటీ అయి.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న పవన్. #Pawankalyan #Janasena
16
1K
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
పవన్ కళ్యాణ్ ను అభినందించిన గవర్నర్‌ తమిళిసై. కళాకారుడు మొగులయ్యకు ఆర్థిక సాయం చేయడంపై తెలంగాణ గవర్నర్‌ ప్రశంసలు #pawankalyan #telangana
12
1K
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
బీజేపీ తీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి.. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేద్దామంటే బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదు.. అందుకే నా వ్యూహం మార్చుకున్నా.. మోదీపై గౌరవం ఉంది కానీ ఊడిగం చేయను-పవన్ కళ్యాణ్ #janasena #PawanKalyan
68
999
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
హన్మకొండ: యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ క్రేజ్.. ఖాజీపేట్‌లో రైలు పక్కన ఫీట్ చేసిన వడ్డేపల్లికి చెందిన యువకుడు.. రైలు వేగం ధాటికి ఒక్క ఉదుటున కిందపడటంతో తప్పిన ప్రాణముప్పు
315
2K
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
వెధవలు.. సన్నాసులు.. కొడకల్లారా అంటూ వైసీపీ నేతలపై పవన్ తీవ్ర విమర్శలు.. నేను విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే మీరు నాకు చెప్పేదేంటి?-పవన్ కళ్యాణ్ #PawanKalyan #JanaSena
46
1K
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
ఆవిర్భావ సభకు దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా పేరు పెట్టాం.. ఈసారి జరిగే ఆవిర్భావ సభ గతంలో జరిగిన ఆవిర్భావ సభల్లాంటిది కాదు.. ఏపీ భవిష్యత్‌ కోసం జనసేన చేపట్టే కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేసుకునే సభ-పవన్‌ కల్యాణ్‌ #AndhraPradesh #JanaSenaFormationDay2022 #PawanKalyan
19
1K
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
టాలీవుడ్ లో ఐక్యత లేదు.. అప్పుడే పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాల్సింది- నాని #nani #pawankalyan #cinematickets #apgovernment
29
1K
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
నాని సినిమా ఓటీటీ విడుదల చేస్తుంటే.. అంతా తిట్టారు. థియేటర్లు ఓపెన్ చేయనందుకు వైసీపీ వాళ్ళను అడగండి. మీకు నాకు గొడవలు ఉంటే, నా సినిమాలు ఆపేయండి. ఇండస్ట్రీని, కార్మికులను వదిలేయండి: పవన్ కళ్యాణ్ #Pawanakalyan #RepublicPreReleaseEvent
33
1K
4K
@NTVJustIn
NTV Breaking News
9 days
జానీ మాస్టర్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు. జానీ మాస్టర్‌ నేరాన్ని అంగీకరించారు. దురుద్దేశంతోనే బాధితురాలని జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. 2019లో జానీ మాస్టర్‌కు బాధితురాలు పరిచయం. 2020లో జానీ మాస్టర్‌ బాధితురాలిపై లైంగిక దాడి. తొలిసారి జానీ మాస్టర్‌ లైంగిక దాడి
201
1K
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
ఫిబ్రవరి 25నే పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్ #BheemlaNayakOn25thFeb #BheemlaNaayak
10
1K
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
అడుగుకో గుంత‌, గ‌జానికో గొయ్యి పేరుతో రోడ్ల దుస్థితిపై జ‌న‌సేన ప్ర‌చారం. రాష్ట్ర‌వ్యాప్తంగా దారుణ రోడ్ల‌పై 6 ల‌క్ష‌ల ట్వీట్లు వ‌చ్చాయి. రెండున్న‌ర కోట్ల మందికి ఈ ప్ర‌చారం చేరింది. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం రోడ్ల‌పై దృష్టి పెట్టాలి-ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ #AndhraPradesh #PawanKalyan
13
2K
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
ఓటమిని ఒప్పుకోవాలి.. దీనిపై నేను ఏమీ బ్యాడ్‌గా ఫీల్‌ కావడంలేదు.. ఓటమే.. విజయానికి సగం పునాది-పవన్‌ కల్యాణ్‌ #JanasenaParty #Pawankalyan #Students
23
685
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
భీమ్లానాయక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా మంత్రి కేటీఆర్‌. ఈ నెల 21న హైదరాబాద్‌లో జరుగనున్న భీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌. #BheemlaNayak #ktr #pawankalyan
10
841
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
రాజు సరైనోడు కాకపోతే సగం రాజ్యం నాశనమవుతుంది.. సలహాలిచ్చేవాడు స��్జల అయితే పూర్తిగా నాశనమవుతుంది-పవన్‌ కల్యాణ్‌ #AndhraPradesh #JanaSenaYuvaShakti #Pawankalyan
27
840
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
పవన్ కళ్యాణ్‌కు బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఫోన్.. విశాఖలో జరిగిన రాజకీయ ఘటనలపై ఆరా.. శనివారం జరిగిన ఘటన అప్రజాస్వామికంగా ఉంది.. జనసేన నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు తెలిపిన పురంధేశ్వరి #PawanKalyan #Purandeswari
3
933
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
హీరో నాని నటనే కాకుండా ఆయన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం.. బలంగా నిలబడే వ్యక్తి.. ఆయనకు భగవంతుడు గొప్ప విజయాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా- అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ #AnteSundaraniki #Pawankalyan #Nani
5
715
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
విశాఖలో పోలీసుల దురుసు ప్రవర్తన చాలా దురదృష్టకరం...జనసేన ఎల్లప్పుడూ పోలీసులను గౌరవిస్తుంది.. జనసేన నేతలను అరెస్టు చేయడం దారుణం...డీజీపీ జోక్యం చేసుకుని జనసేన నేతలను విడుదల చేయాలి...లేదంటే నేనే పోలీసు స్టేషనుకు వచ్చి మా నేతలకు సంఘీభావం తెలుపుతా-పవన్ కళ్యాణ్ ట్వీట్ #pawankalyan
27
1K
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
పంజాగుట్ట పీఎస్ లో పోసాని పై జనసేన ఫిర్యాదు... పోసాని పై ఫిర్యాదు చేసిన జనసేన తెలంగాణ ఇంచార్జ్ #PosaniMuraliKrishna #Janasena #Pawankalyan
26
1K
4K
@NTVJustIn
NTV Breaking News
2 years
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ వీడ్కోలు కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించిన ప్రధాని మోడీ, అమిత్‌షా.. నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు-పవన్‌ కల్యాణ్‌ #RamNathKovind #Janasena #Pawankalyan #PMModi
14
768
4K
@NTVJustIn
NTV Breaking News
3 years
రాజధానిపై హైకోర్టు తీర్పు ప్రజల్లో ధైర్యాన్ని నింపింది.. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, జగన్‌ రెడ్డి నిరంకుశ పాలన ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది.. అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ క్షమాపణలు చెప్పాలి-పవన్‌ కల్యాణ్‌ #AndhraPradesh #Amaravati #PawanKalyan #highcourt
34
1K
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
విజయవాడ: భారీ ర్యాలీలో వారాహి ఆపి అంబులెన్స్‌ కు దారి ఇచ్చిన పవన్ కల్యాణ్.. అభిమానులను అంబులెన్స్‌ మొదటి పంపాలంటూ కోరిన పవన్. #Pawan #ambulance #JanaSenaFormationDay
23
1K
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
భవిష్యత్‌లో జనసేనకు మద్దతు ఇస్తానో లేదో తెలియదు.. పవన్ నా తమ్ముడు.. మంచి నాయకుడు అవుతాడు.. రాష్ట్రాన్ని ఏలే నాయకుడు కావొచ్చు-చిరంజీవి #AndhraPradesh #Janasena #Chiranjeevi #PawanKalyan
51
738
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
గరికిపాటి వ్యాఖ్యలపై చర్చ అనవసరం.. ఆయన పెద్దాయన.. ఆయన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరంలేదన్న మెగాస్టార్‌ చిరంజీవి #Chiranjeevi #Garikapatinarasimharao #Garikapati
61
511
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
ప్రభుత్వ విధానాలపై మాట్లాడితే వ్యక్తిగతంగా దూషిస్తారా? నోటికొచ్చినట్లు మాట్లాడి నా సహనాన్ని పరీక్షించొద్దు-జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ #AndhraPradesh #Janasena #Pawankalyan
81
930
3K
@NTVJustIn
NTV Breaking News
3 years
ఏపీ: కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి.. ఇది డిమాండ్ కాదు... ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే అధికార మార్పిడి తర్వాత జనసేన ఆ ప్రక్రియ చేపడుతుంది-జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ #AndhraPradesh #JanasenaParty #YSJagan
34
1K
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
పవన్‌ కల్యాణ్‌ను ఈ మధ్య అనుమానాస్పద వ్యక్తులు అనుసరిస్తున్నారు.. విశాఖ ఘటన తర్వాత పవన్‌ ఇల్లు, పార్టీ ఆఫీస్‌ దగ్గర అనుమానాస్పందంగా తచ్చాడుతున్నారు.. పవన్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని అనుసరిస్తున్నారు-నాదెండ్ల మనోహర్‌ #Pawankalyan #Janasena
24
1K
3K
@NTVJustIn
NTV Breaking News
5 months
పవన్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడు.. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడు.. అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటే మంచిది కాదని జనం కోసం పవన్ జన సైనికుడయ్యాడు. ప్రజల బాగు కోసం పవన్ గొంతు చట్ట సభల్లో వినపడాలి. పిఠాపురం ప్రజలు పవన్ కల్యాణ్‌ను గెలిపించాలి. ప్రజల కోసం సేవకుడిగా.. సైనికుడిగా
39
678
3K
@NTVJustIn
NTV Breaking News
4 months
ఏపీ అసెంబ్లీ ఫలితాలు: పోటీ చేసిన 21 సీట్లలో జనసేన ఆధిక్యం #andhrapradesh #janasena
28
965
3K
@NTVJustIn
NTV Breaking News
3 years
ప. గో.జిల్లా: ఆకివీడు నగర పంచాయతీ వైసీపీ కైవసం... వైసీపీ 12 స్థానాల్లో, టీడీపీ 3, జనసేన 4 స్థానాల్లో విజయం #AndhraPradesh #ElectionResults2021
48
1K
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది.. పొత్తు ఏదైనా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి.. ఏపీ భవిష్యత్ కోసం చాలా మంది కలిసి పనిచేయాలి-పవన్ కళ్యాణ్ #pawankalyan #JanaSenaRythuBharosaYatra #janasenaparty
100
687
3K
@NTVJustIn
NTV Breaking News
1 year
హైదరాబాద్‌కు వస్తే ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానో అర్థం కాలేదు-సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ #NTR100Years #Rajnikanth #Hyderabad
83
407
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
అమరావతి: ఐదున్నర గంటల నుంచి కొనసాగుతోన్న జనసేన జనవాణి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంత సహా వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధితులు. వ్యక్తిగత సమస్యలు మొదలుకుని.. మౌళిక వసతుల.సమస్యలను పవన్ దృష్టికి తెస్తోన్న బాధితులు. #janasena #janavaani
15
1K
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
చిరంజీవి విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ, ఆదరణనూ చూరగొన్నారు-ప్రధాని ���ోడీ #PMModi #Chiranjeevi #IFFI53Goa
10
590
3K
@NTVJustIn
NTV Breaking News
3 years
'మా' ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతు.. ప్రకాష్‌ రాజ్‌కు చిరంజీవి మద్దతు ఇస్తున్నారు.. వంద శాతం మద్దతిస్తాం -నాగబాబు #MAAElection2021 #MaaElections #Hyderabad
17
749
3K
@NTVJustIn
NTV Breaking News
3 years
తిప్పి కొడితే 900ల ఓట్లు ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత దూషణలు అవసరమా ? : పవన్‌ కళ్యాణ్‌ #MAAElections2021 #pawankalyan
59
769
3K
@NTVJustIn
NTV Breaking News
3 years
కరోనాను, ఏపీ గవర్నమెంట్‌ను ఏమీ చేయలేం.. కోవిడ్‌, ఏపీ ప్రభుత్వాన్ని భరించాల్సిందే-సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ #AndhraPradesh #Tollywood #RGV #YSJagan #COVID19
39
563
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
తెలంగాణలో 7-14 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేద్దాం.. కొండగట్టు నుంచి తెలంగాణలో రాజకీయం మొదలు పెడదాం-కార్యకర్తలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ #Telangana #JanaSenaParty #PawanKalyan
28
773
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
హైదరాబాద్: ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతోన్న పవన్... వారాహి పేరుతో పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వాహనం సిద్దం చేసిన జనసేన... యుద్ద ట్యాంక్ లుక్ తో ఉన్న పవన్ ప్రత్యేక వాహనం వారాహి... వారాహి విజువల్స్ వీడియోను స్వయంగా ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్... #Pawankalyan #Varahi
17
659
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
నేడు సాయంత్రం ప్రధాని మోడీని కలువనున్న రామ్‌ చరణ్‌. #TeluguNews #Ramcharan #NarendraModi
29
928
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
ఆచార్య మూవీ ప్రీ రిలీజ్‌ వేదిక మార్పు.. ఈ నెల 23న విజయవాడలో జరగాల్సిన ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. హైదరాబాద్‌కు మార్పు #Tollywood #AcharyaPreReleaseEvent #Acharya #Chiranjeevi #Hyderabad
59
375
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
హైదరాబాద్: కార్నివాల్ పేరుతో ఈసారి చిరంజీవి పుట్టినరోజు వేడుకలు...22న HITEXలో బర్త్ డే సంబరాలు...అభిమానుల కోసం కార్నివాల్ చేయడం తొలిసారి...పవన్ కళ్యాణ్ మినహా మా ఫ్యామిలీ హీరోలు, సినిమా సెలబ్రిటీలు హాజరవుతారు...లెజెండ్ అన్న పదం కూడా చిరంజీవికి చిన్నదే-నటుడు నాగబాబు #Chiranjeevi
51
644
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
హైదరాబాద్: నాకు ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి...నా జీవితంలో ఎన్నో విషయాల్లో తోడు ఉన్నారు....మంచి మనసు ఉన్న వ్యక్తి,అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం..కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి-పవన్ కళ్యాణ్ #Pawankalyan #KrishnamRaju
5
815
3K
@NTVJustIn
NTV Breaking News
3 years
డ్ర‌గ్స్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌. డ్ర‌గ్స్ మూలాలు ఏపీలో ఉన్నాయంటూ హైద‌రాబాద్ సీపీ, న‌ల్గొండ ఎస్పీ ప్ర‌క‌ట‌న‌ల క్లిప్పింగ్స్ పోస్ట్ చేసిన ప‌వ‌న్‌. 2018లో పోరాటయాత్ర‌లో గంజాయి మాఫియాపై ఫిర్యాదులు వ‌చ్చాయి. ఏపీ నార్కొటిక్ డ్ర‌గ్స్‌కు హ‌బ్‌గా మారింది-ప‌వ‌న్ #PawanKalyan
22
1K
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసిన అన్నమయ్య డ్యామ్ బాధితులు.. లష్కర్ రామయ్యకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం... అన్నమయ్య డ్యామ్ బాధిత యువకుడు వంశీకి రూ. 50 వేలు ఆర్దిక సాయం అందించిన పవన్. #Annamayyadam #Pawankalyan
35
842
3K
@NTVJustIn
NTV Breaking News
3 years
హీరో నాని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. నాని చెప్పిన విషయం వేరు.. అది వెళ్లిన తీరు వేరు-దిల్‌రాజు #AndhraPradesh #Tollywood #Nani #DilRaju
28
493
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
కానీ పవన��‌ కల్యాణ్‌ మాత్రం అలా కాదు. ఆయన మాటలు అంటాడు. మాటలు పడతాడు. పవన్‌ కల్యాణ్‌కు మీరందరు ఉన్నారు. మీ ఆశీస్సులతో ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో పవన్‌ని చూస్తాం. (2/2) #BreakingNews #Janasena #Pawanakalyan #Chiranjeevi #Telugunews
13
860
3K
@NTVJustIn
NTV Breaking News
3 years
విద్యుత్‌ చార్జీలపై ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం.. రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసనలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీ ఏమైంది?-పవన్‌ కల్యాణ్‌ #AndhraPradesh #janasena #Pawankalyan
35
847
3K
@NTVJustIn
NTV Breaking News
3 years
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిన సినీ నిర్మాత‌లు. ప‌వ‌న్‌ను క‌లిసిన దిల్‌రాజు, దాన‌య్య‌, సునీల్ నారంగ్‌, బ‌న్నీవాసు. సినీ ప‌రిశ్ర‌మ‌లో స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన నిర్మాత‌లు. #PawanKalyan #Tollywood
23
839
3K
@NTVJustIn
NTV Breaking News
3 years
ఏపీ వరద బాధితులకు హీరో ప్రభాస్ భారీ విరాళం.. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి సహాయాన్ని అందించిన రెబల్‌స్టార్.. గతంలోనూ కరోనా బాధితుల సహాయార్థం రూ.4.5 కోట్లు అందించిన ప్రభాస్ #Prabhas #AndhraPradesh #apfloods
58
1K
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
విశాఖ గర్జన ప్రకటనకు ముందే మేం ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాం.. మేం కార్యక్రమం పెట్టుకున్న రోజే గర్జన చేస్తామని ప్రకటించారు.. అంత దిగజారుడు తనం మాకు లేదు-పవన్‌ కల్యాణ్‌ #JanaSenaParty #PawanKalyan
6
869
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
అమరావతి: విశాఖ టూర్ లో ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ.. రేపు రాత్రి 8.30గం. లకు ఐఎన్ఎస్ చోళలో మోడీతో భేటీ కానున్న పవన్..దాదాపు మూడేళ్ళ తర్వాత మోడీని కలవనున్న పవన్. #Pawankalyan #Modi
25
646
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
తండ్రి కాబోతున్న రామ్‌చరణ్‌.. ట్విట్టర్‌లో అభిమానులకు తెలిపిన చిరంజీవి.. ఉపాసన, రామ్‌చరణ్‌ దంపతులకు బిడ్డ పుడుతున్నట్లు చిరంజీవి ట్వీట్‌ #Chiranjeevi #RamCharan #RamCharanandUpasana #Upasana
5
623
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
ఏపీ: జనసేన పార్టీలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ వరప్రసాద్... జనసేన కండువా కప్పి వరప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానించిన పవన్‌ కల్యాణ్ #AndhraPradesh #Janasena
10
779
3K
@NTVJustIn
NTV Breaking News
3 years
ప్ర‌తి ఒక్క‌రిని ప‌వ‌న్ గౌర‌విస్తారు. ప‌వన్ క‌ష్ట‌ప‌డి పార్టీని న‌డిపిస్తున్నారు. జ‌న‌ సైనికుల‌కు పార్టీ అండ‌గా నిల‌బ‌డుతుంది. సినిమా ఇండ‌స్ట్రీని కాపాడ‌మంటే ప‌వ‌న్‌ను కాపాడ‌మ‌ని అర్థం కాదు. ప‌వ‌న్‌పై వ్య‌క్తిగత దాడి చేస్తున్నారు- నాదెండ్ల‌ మ‌నోహ‌ర్‌ #JanasenaParty
8
1K
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
విశాఖ నోవాటెల్ హోటల్‌లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆయన్ను చూసేందుకు నోవాటెల్ వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులు.. భారీగా మోహరించిన పోలీసులు.. పోలీసులతో జనసేన కార్యకర్తల వాగ్వాదం #Vishakapatnam #pawankalyan #JanaSenaParty
14
869
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
ఈ రోజు నుంచే యుద్ధం మొదలు.. నాకు రాజకీయం తెలియదనుకుంటున్నారా.. వైసీపీలో అందరూ దుర్మార్గులు ఉంటారని నేను అనడం లేదు.. బాలినేని, ఆనం రాంనారాయణరెడ్డి లాంటి గౌరవప్రదమైన వ్యక్తులు కూడా ఉన్నారు.. కానీ బూతులు తిట్టే నేతలకే వార్నింగ్ ఇస్తున్నా-పవన్ కళ్యాణ్ #PawanKalyan #Janasena
11
863
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
అమరావతి: అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. ప్రజలందరూ సంయమనం పాటించాలి. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి-పవన్ కళ్యాణ్ #pawankalyan #Amalapuram
43
860
3K
@NTVJustIn
NTV Breaking News
1 year
సీఎం జగన్‌పై పవన్‌ కల్యాణ్‌ కౌంటర్లు. సరిగ్గా అక్షరాలు నేర్చుకోకుంటే వారాహికి, వరాహికి తేడా తెలియదు. -పవన్‌ #Janasena #PawanKalyan #janasenaVarahiYatra
53
1K
3K
@NTVJustIn
NTV Breaking News
2 years
కర్నూలు జిల్లాలో ఈ నెల 8న పవన్‌ కల్యాణ్ పర్యటన, రైతు భరోసా యాత్రలో భాగంగా శిరివెళ్లలో పవన్‌ సభ, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను అందించనున్న పవన్‌ కల్యాణ్‌ #Kurnool #JanasenaRythuBharosaYatra #Pawankalyan
29
1K
3K