Srihari Cherukuri Profile Banner
Srihari Cherukuri Profile
Srihari Cherukuri

@Sree_Cherukuri

Followers
1,043
Following
475
Media
3,315
Statuses
15,030

Catalyst for Organisational Change: Mentoring Entrepreneurs, Nurturing Enterprises, Restructuring for Risk Controls, Talent Aquisition Strategy & Services

Hyderabad
Joined October 2008
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Sree_Cherukuri
Srihari Cherukuri
3 years
Zero: 0 There is nothing inside; nothing outside; While it represents nothing, it holds and supports everything! The shape represents Siva Linga, a form of formless existence!🤘 That's why zero is an Indian invention!😇✌️ Om Namah Sivayah🙏 #శ్రీచె #ZeroThoughts #NoOneTold
1
3
15
@Sree_Cherukuri
Srihari Cherukuri
4 months
పిల్ల కొంచెం. కూత ఘనం! 👏👌 #ప్రజన్య పేరు బావుంది.
31
381
2K
@Sree_Cherukuri
Srihari Cherukuri
8 months
నాకు గోచీ లేకపోయినా ఫర్వాలేదు. నాగలి వదల కూడదు. నాన్న కి సాయం చేయాలి. నా దేశానికి తిండి పెట్టాలి! World's Youngest Farmer! 👏👌😆
23
249
2K
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 months
Unheard of this in the past! 👏👌 AP Gov is about to clean the mud filled vehicles through fire department And further assist the owners to get the insurance claims faster. @ncbn 🙏
@JaiTDP
Telugu Desam Party
2 months
బైక్ లు, కార్లు, ఆటోలు, ఇలా వాహనాలు అన్నీ శుభ్రం చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. వాటి ఇన్సూరెన్సు క్లెయిమ్ లు కూడా 15 రోజుల్లో సెటిల్ అయ్యేలా బ్యాంకర్స్ తో ఇన్సూరెన్సు కంపెనీలతో మాట్లాడతాం. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief
58
1K
6K
17
234
1K
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
Birthday celebrations of a young boy! 👏🏾👌🏾 #Inspiration 🙏🏽
16
159
662
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
He is an ex-Indian Army guy. He lost both his legs and a hand during Kargil operations. He stays alone in Bowenpally, Hyderabad. He is running a pure veg mess for students, thus keeping himself independent and meaningfully occupied. Respects! 🫡 (Courtesy WA)
25
200
662
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
అమ్మ కి #బలగం ఈ బుడ్డోడే! 🙌🏾 #nostalgic
4
125
529
@Sree_Cherukuri
Srihari Cherukuri
3 months
జలకన్య కాదు జలమే కన్య! (జలపాతం, పెరూ)
10
60
539
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
భగవద్గీత చదువుతున్నప్పుడల్లా కృష్ణుడి గా మీ రూపమే స్మృతి లో మెదులుతోంది. - డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ #NTRCentenaryCelebrations #NTR
Tweet media one
9
108
420
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
ఈ పెద్దాయనని చూసి "అయ్యా! బెంగుళూరు లో మీరు ఎక్కడ ఉంటారు అని అడిగాను. లేదు నాయనా! మాది పలమనేరు అన్నాడు. మొన్న బాబు గారిని అరెస్ట్ చేసినప్పటి నుండి గుండెల్లో బాధతో ఉన్నానయ్య, బయటకొచ్చి పాల్గొంటే కేసులు పెడతారు, పేదవాళ్ళం బయటకి కూడా రాలేము. అందుకే, ఇక్కడ ఇలా నిరసన జరుగుతుందని.. +1
Tweet media one
9
87
355
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
పొగ తో కనపడని దేశ రాజధాని, పగ తో కనపడని రాష్ట్ర రాజధాని! #ఢిల్లీ #అమరావతి
16
61
332
@Sree_Cherukuri
Srihari Cherukuri
8 months
2030 కి 3వ అతిపెద్ద ఆర్థికశక్తి కాగల దేశం!🤔 "డబుల్ ఇంజన్" రైళ్ళలో కాన్పూర్ రైల్వే స్టేషన్ అర్ధరాత్రి 2AM కి చేరిన యువత!🙄 60 వేల ఎంట్రీ లెవెల్ UP పోలీస్ క్లర్క్ ఖాళీల కోసం జరిగిన పరీక్షల కు 50 లక్షల మంది హాజరు!🙆😡 దేశమంటే మట్టికాదోయ్ మనుషులోయ్.. అని హిందీలో చెప్పాలా ఇంకా?🤞
19
77
311
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
వాస్తు కోసం గోడలు కూల్చే పని లేదింక! 😉 #సంచారజాతి 🤗
8
40
218
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
మంచు ముత్యాల భాగ్యనగరం! 👌🏾
7
24
209
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
That last but one! 😶👌🏾
1
25
190
@Sree_Cherukuri
Srihari Cherukuri
11 months
ఇడ్లీ బావుంది. మావాళ్ళు మినపట్టు కూడా బావుందన్నారు. హైవేలో టిఫిన్ బండి వద్ద తినాలనే కోరిక తీరిందిన్నాళ్లకి. అయితే అంతకన్నా ఆనందకరమైన విషయం #ఐశ్వర్య. 2nd yr డిప్లొమా చదువుకుంటున్న ఈ అమ్మాయి కాలేజ్ కి వెళ్ళే ముందు తండ్రికి 8.30am వరకూ సాయం చేస్తుంది. ఇలాంటి పిల్లలు సదా బావుండాలి!🙌
Tweet media one
11
23
178
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
ఐతే త్వరలో నీ దర్శనం అయ్యేలా సూడు సామీ!🤞🏾😋 #తాటిబెల్లంకాఫీ
14
37
179
@Sree_Cherukuri
Srihari Cherukuri
4 months
మార్నింగ్ ఎక్సర్సైజ్ ఇన్ కిండర్గార్టెన్ అంట! 🫶 మనకూ ఉండేవాళ్ళు టీచర్లు.. పొద్దున్నే వెదురు బెత్తాలట్టుకుని తయారు.. పిడి కూడా అంతే ఓ విజిలూ బెత్తం పట్టుకుని.. అనాస్రంగా ముందు పుట్టేసామో ఏటో? ☹️
3
22
165
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
Wow! 👌 Awaiting..
Tweet media one
10
16
155
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
కట్టెలపొయ్యి కాన్సర్ అని కదరా ఇవంటగట్టారు. ఇప్పుడు ద్రవఒత్తిడిగాలి పొయ్యి ఆస్తమా అంటారేమిట్రా. మీ పరిశోధన్లు పాడుగానూ! నలభైయేసేళ్లు వాడితే గానీ అర్థంకాని పుచ్చాన్వేషణలేందుకు? చేదు పందుంపుల్ల మానేసి తీప్పిపరమెంటేసిన నైలాన్ కుచ్చు తో తోంతోమి పిప్పళ్ళయ్యాక బొగ్గుప్పేసుకోమన్నట్టు! 😡
10
20
164
@Sree_Cherukuri
Srihari Cherukuri
5 months
నాయుడూ.. నాడు నువ్వు తీపి తినిపించింది నీ కొడుక్కి కాదోయ్ ఈనాటి కేంద్రమంత్రి కి! 🤗🎉 @RamMNK
Tweet media one
2
5
162
@Sree_Cherukuri
Srihari Cherukuri
9 months
ప్రశాంత్ నీల్ అండ్ టీమ్.. 🤣 ఖాన్సార్, బాల్యం!
8
24
161
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
The train stops for 30 seconds only and they have to load too many bundles! The will & the way!👍🏾 I can feel the song though I can't understand the meaning! 🤗
9
25
158
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
తెలుగు చలనచిత్రానికి ఓ బంగారంలాంటి గ్లాసు కొండెక్కి పైకెగిరిపోయినా కింద శాశ్వతంగా పదిలమే! #చంద్రమోహన్ 🏵️🙏🏽
3
12
156
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
ఇంట్లో పెళ్ళి విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు బిఫామ్ దొరికినంత ఆనందం.. 😊 అటువైపునుండి ఒప్పుకున్న విషయం తెలిసినపుడు ఎన్నికైనంత ఆనందం.. 😍 పెళ్ళి నాడు ప్రమాణస్వీకారానందం.. 🤩 . . . పెళ్ళి అయిన ఒక్క సంవత్సరం తరువాత ఏదో చేయని కుంభకోణంలో ఇరుక్కున్నంత.. 😳😡😭😭 #ఇట్సేస్కాం😆
21
19
153
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
The barriers of communication: Lesson: Assumptions Don't assume and translate. Get to know and translate. 🤗 నేను చెప్తే వింటారా? బాలుగార్ని వాడేద్దాం! 🙏🏽
7
27
149
@Sree_Cherukuri
Srihari Cherukuri
3 years
What a compassionate solidarity? Hatsoff!👏❤️
6
28
143
@Sree_Cherukuri
Srihari Cherukuri
6 months
ఈ రోజుతో నేనూ పాత్రికేయుణ్ణయిపోయా! 😎 రేపటికోసం డిజిటల్ పత్రికలో ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ గురించి నా ఆర్టికల్! (అచ్చుతప్పులు, అక్షర దోషాలకూ క్షంతవ్యుణ్ణి 🙏)
Tweet media one
28
52
139
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
సామాజిక బాధ్యత! 🙏🏽
Tweet media one
1
11
135
@Sree_Cherukuri
Srihari Cherukuri
4 months
bi-tone modulation
2
21
130
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
If you can't fly then run, if you can't run then walk, if you can't walk then crawl, but whatever you do you have to keep moving forward. - Martin Luther King Jr. ఆ ఆంగికం, వాచకం.. శ్రీ శ్రీ పదాలకి అన్నగారి స్థాయి అభినయం.👏 ఈ బుల్లి మోటివేటర్ అస్త్రానికి పరిగెత్తాల్సిందే!👍✌🏾
3
33
130
@Sree_Cherukuri
Srihari Cherukuri
11 months
ఆంధ్రరాష్ట్రం కోసం 58 రోజుల ఆమరణదీక్ష తో ప్రాణత్యాగనికి ముందు శ్రీరాములు గారు 5 సార్లు నిరాహారదీక్షలు చేశారు. పలు రాష్ట్రాల్లో సత్యాగ్రహ ఉద్యమాలతో జైలుకెళ్ళారు. నెల్లూరులో దళితుల ఆలయప్రవేశం, అస్పృశ్యత నివారణ కోసం ప్రచారం, నిరాహార దీక్షలు చేసి విజయం సాధించారు. #అమరజీవి #వర్థంతి 🙏🏽
Tweet media one
3
46
121
@Sree_Cherukuri
Srihari Cherukuri
6 months
అనంత భావజాలికుడు! చంద్రబాబు నాయుడు గారిని చాలా దగ్గరగా చూసి, కలిసి పని చేసిన వారి ప్రేరణతో, బహుశా వేరే రచనల్లో సేకరణకు రాని ఆయన ఆలోచనల స్థాయి ని అందించే ఉద్దేశ్యం తో వచ్చిన రచన ఇది. రచయిత, పబ్లిషర్ల అనుమతి తోనే ఇక్కడ అందిస్తున్నా! చదువరులకు పంచుకోడానికి అభ్యంతరం లేదు. చదవండి:🙏
Tweet media one
6
58
126
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
BLACK DAY NOT ONKY FOR TELUGU S, BUT ALSO FOR DEMOCRACY! VERY SAD!
6
31
111
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
పూర్వజన్మలో మన కోర్టు ల్లో #జడ్జి గా పనిచేసుంటాడు! 🤣🤣
8
16
111
@Sree_Cherukuri
Srihari Cherukuri
3 years
@BTelugabbayi In appreciation, here are some tricks for your chinna kutti :)!
3
31
103
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
ఇంతందంగా రాసే వైద్యులు తారసపడ్డారా మీకెప్పుడైనా? 🤗
Tweet media one
16
4
101
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
సారీ! మీ నుంచిది expect చేయలేదు బద్రి గారూ! నిజానికి పొట్టి శ్రీరాములు మరణం తో అస్థిత్వాన్నీ, నందమూరి నినాదం తో అమరత్వాన్నీ పొందిన తెలుగుల ఆత్మగౌరవానికి అఖండత్వాన్ని తీసుకువచ్చిన ఘనత ఆయనదే! @ncbn 🫡 ఎవరు ఔనన్నా, కాదన్నా అది చరిత్రలో చేరిపోయిన విషయం. చొప్పించిందో, పూసుకుందో కాదు!
@badri_j
బద్రి
1 year
తెలుగువాళ్ళ ఆత్మ గౌరవం అంటున్నారు కానీ చంద్రబాబుకి ఒడిషాలో లేదా బెంగాల్ లేదా కర్ణాటక లేదా తమిళనాడు లేదా ఇతర ప్రదేశాల్లో కొన్ని తరాలుగా ఉన్న తెలుగువారికి ఏం సంబంధం. మాకు ఆయన వల్ల ఒరిగింది ఏమి లేదే. మాకు ఇంకా NTR వల్ల గౌరవం పెరిగింది కాని. #తెలుగు #ఆత్మగౌరవం #ఆత్మఘోష
29
8
80
11
20
101
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
Theatres can become indoor stadiums, function halls, exhibition centres..!! Flexible spaces, a click away! #technology ! 👏🏾👌🏾
5
19
98
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
#తెలుగువెలుగు ఎవరో తెలీదు కానీ రాసినవారికి, పాడినవారికి ప్రణామం. తెలిస్తే ఈ తీగలో పంచుకోండి.🙏🏽 (Source: WA) పుడమికి ఆభరణం రవికిరణం భాషకు ఆభరణం వ్యాకరణం!
6
26
85
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
LPG boys పూర్వం దసరా కి మాత్రం అడిగేవారు. ఇప్పుడు Rs.15-30/- PER డెలివరీ PER మొహమాటం, ట! ఇది బిల్ లో handling chrgs కి అదనం కదా! Corruption ని new normal గా భావించేసి, చీమకుట్టినట్టైనా లేకుండా అలవాటు పడిపోవడానికీ, మన ఈ తత్వానికీ దగ్గర సంబంధం ఉందేమో అని డౌటనుమానం!🙄🤞🏾 #మామూళ్ళు
15
10
86
@Sree_Cherukuri
Srihari Cherukuri
11 months
రేట్లు పడిపోయాయని, రిజిస్ట్రేషన్లు అవట్లేదని తెలుసు కానీ US నుండి వచ్చిన మిత్రుడిని కలవడానికి వీరవల్లిలో ఆగినప్పుడు అతని బావమరిది చెప్పిన: ఆం.ప్ర. ప్రభుత్వం మారక ముందు ఎకరా 1కో.30 ల.లున్న పామాయిల్ తోటనిపుడు 32 ల.కే అమ్ముకున్న ఓ సంఘటన విధ్వంసానికి కొలబద్దలా అనిపించింది! #భస్మాసుర
11
11
84
@Sree_Cherukuri
Srihari Cherukuri
6 months
Telugu community has developed such a deep emotional bond with #CBN that they used to take him for granted & soon as they realise their mistake of their misunderstandings due to 😈's Gobels propaganda, they quickly fall-back on to his shoulders! 😄 And now it's 10x stronger!✌️🙏
3
38
83
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
Pave your own path! 👍🏾 #attitude
1
3
81
@Sree_Cherukuri
Srihari Cherukuri
8 months
Few dare to assess the path, walk through, test it, analyse the risk, demonstrate where to bypass and lead to progress! Some need someone else to lead and yet take a less risky path though expensive! Few need time to think, rethink, adjust and to move forward! #ability #leader
3
21
81
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
వీడ్కోలు అంటే ఇలా.. ఉండాలనమాట! #పద్దతి #నిమజ్జనం 🙏🏽
6
12
71
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
తెలిసి, ఉదయం టిఫిన్ చేసి బస్సు ఎక్కి వచ్చాను అన్నారు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగి పోయాయి, ఆపుకోలేక పోయాను. (WhatsApp)😭 ఇక్కడింకో నూరేళ్ళ బామ్మ! మహానుభావుడు, ఎన్టీఆర్ ఏ ముహూర్తం లో పార్టీ పెట్టాడో గానీ, గుండెల్లో పెట్టుకున్న ఎంతోమందిలాంటి కార్యకర్తలు, అభిమానులు ఈ పార్టీకి సొంతం!🙏
3
13
73
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
అందరికీ ఉన్న సందేహం: నాలుగన్నరేళ్లు ఎందుకు ఆగారు? అందరికీ అర్థమవుతున్న విషయం: వ్యవస్థలన్నీ అసమదీయులతో నింపేయడానికి, పూర్తి స్థాయి లో ప్రభావితం చేయగలిగే పరిస్థితి రావడానికి సమయం పట్టింది. డబ్బు కు లోకం దాసోహం! పదవికి ప్రపంచం పాదోహం!! #రివర్స్_ప్రక్షాళన 🤞🏾🙏🇮🇳
5
14
72
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
కైకాల సావిత్రి ఎస్వ���ఆర్ కన్నాంబ.. .. .. ఇంకా ఇలాంటి ఎంతోమంది గొప్ప నటీనటులకు పద్మ అవార్డులు రాకపోవడం లో ఉత్తరాది కేంద్రాలు తెలుగు వారి పట్ల చూపిన వివక్ష నీ, తమ వేలు తో తమ కన్ను పొడుచుకునే తెలుగు వాళ్ళ తెర వెనుక కుళ్ళు రాజకీయాల్ని తెర కట్టి చూపెడుతుంటాయి. 😵‍💫😔 #తెలుగోడు
6
5
68
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
Connecting the dots: Ancient Science, Indian life styles: సన్నికల్లు/సందికల్లు/సందికాలు తొక్కించడం: సందికాలు తొక్కించడం లోని అంతరార్థం గురించి నిన్న భానమ్మ @dhanvihrudya ట్వీట్ చూసినప్పుడు intuitive గా ఏదో లోతు అర్థమవుతున్న భావన కలిగి, నిజ నిర్ధారణ కోసం ఒకరోజు వాయిదా వేశా. +1
14
10
67
@Sree_Cherukuri
Srihari Cherukuri
3 years
#చందమామ అభిమానులకోసం లేదా వారి పిల్లలకు పరిచయం చేయాలనుకునేవారికోసం: 1947 Jan - 2012 Dec అన్ని మాసాల చందమామ ప్రతులు ఈ లింక్ లో దొరుకుతున్నాయి. కాలెండర్ లో ఏ నెల మీద క్లిక్ చేస్తే ఆ ప్రతి డౌన్లోడ్ అవుతుంది. 👍
1
29
68
@Sree_Cherukuri
Srihari Cherukuri
3 months
Awe! Korea vs Malasia
4
15
67
@Sree_Cherukuri
Srihari Cherukuri
6 months
మామిళ్ళ త్యాగఫలం మరువలేనిది. జాడీలకెక్కిన అమరత్వం వారిది! నాల్రోజుల ఊర'ట తర్వాత నాల్కలకు అధికారిక స్వేచ్చ ప్రకటించాక నిత్యం నెమరు వేసుకోవడమే! #ఊరగాయసార్వభౌమత్వం
Tweet media one
@Sree_Cherukuri
Srihari Cherukuri
6 months
మాగాయ కి సిద్ధమైన మామిడి వీరులారా..✊✊ మీ త్యాగాలు వృధా కానివ్వం! 😋🙈
Tweet media one
5
0
30
8
7
68
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
Perception of Sounds! 🤗
4
13
64
@Sree_Cherukuri
Srihari Cherukuri
4 months
OMG! It's real.. 🔥 భల్లాలదేవుడి బర్రె! #బాహుబలి #దున్న
5
6
64
@Sree_Cherukuri
Srihari Cherukuri
3 years
Here is a Social Reformer!👏🙏 This Thuthukudi's barber setup a library instead of TV for his customers. The person who reads a book will get a discount on haircut! Small steps towards big change!🤞 Kudos to you, Sushil Kumar!👌
Tweet media one
1
7
63
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
మిత్రోఁ, నిలువు, అడ్డం ఎలా చూసినా ఓకే పదం వచ్చేలా తలా ఒక పద చతురస్రం (లేదా ఎక్కువైనా) తయారుచేయిండి చూద్దాం!👍🏾 నా ప్రయత్నం: దీ వె న భా వ ము వె న్నె ల వ ది న న ల క ము న క (Disclaimer: గిఫ్టుల్లేవ్. Gif లే 😉) #వారాంతం #తెలుగు
8
10
59
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
A catalyst for change in political leadership, a torch bearer for techno economic leadership and a reform accelerator with a high democratic conciousness.. and many in one!👏🙏🏽 🫡🫡 to untiring @ncbn The next gen should know and follow! @ISBedu @isbhyd
@ncbn
N Chandrababu Naidu
2 years
I extend my congratulations to the Indian School of Business (ISB) on the occasion of their 20th anniversary celebrations. Glad to know that Prime Minister Narendra Modi Ji will attend the graduation ceremony of the Post Graduate Programme Class.(1/17)
Tweet media one
Tweet media two
Tweet media three
276
2K
9K
1
24
59
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
దుర్యోధనుడి మాటలు చెవికెక్కితే #భీముడు తిండిపోతుగా కనిపిస్తాడు. కానీ ఆఖరుకి భారతం లో మెయిన్ విలన్ ని చంపిన హీరో భీమసేనుడే! Goose bumps! #ntr
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
@JayaHoIndia పాండవ వనవాసంలో ఎన్టీఆర్ ని భీముడిని చేసింది కొంతవరకూ ఇందుకే. అట్లనే బాలభారతం అంతా బాలభీముని సాహసాలే! అయితే, మొత్తం భీముడి కథ అంతా చెప్తే బావుంటుంది.
1
0
10
7
8
60
@Sree_Cherukuri
Srihari Cherukuri
11 months
అదృష్టవశాత్తూ అంపైర్లకైనా, థర్డ్ అంపైర్లకైనా.. తీర్పులు రిజర్వ్ చేసే ఆప్షన్ లేదు! క్రీడా #కోర్టులు సానా బెటర్ కదా!
6
5
59
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
ఆ దొంగ ఫ్యాను కింద కూసోద్దురా బాబో అంటే.. ఇన్నారా! ఉచితం గా వస్తుందని నకిలీవి నెత్తిమీదెట్టుకుంటే పానాలు పోయేదాకొచ్చిందా? 🤣 #అర్థంచేసుకోరూ 🤞🏾
3
14
58
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
ఏమైనా Synch చేయడమే.. #మాయాబజార్ 👌🏾
0
5
57
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
మన తెలుగువారితో బాటు భారతీయులందరికీ అన్న నందమూరి తారక రామారావు గారి శతజయంతోత్సవ శుభాకాంక్షలు!💐🙏🏽 ఉడుతాభక్తిగా చేసే పిచ్చి ప్రయత్నాలేగానీ ఓ పటంలో ఇరికించగల పాత్రలా, ఏ త్రాసుతోనైనా తూచగల వ్యక్తిత్వమా? తవ్వేకొద్దీ స్ఫూర్తిదాయకమైన విషయాలెన్నెన్నో! 1/1 #NTR #NTR100 #నభూతోఃనభవిష్యతి
Tweet media one
1
9
53
@Sree_Cherukuri
Srihari Cherukuri
6 months
దాదాపు ఇరవైయ్యేళ్ళ క్రితమే తనవే కాకుండా తన కుటుంబ సభ్యులవి కూడా తనిఖీ చేసిన (ఆడిటెడ్) ఆస్తులను, ఆదాయాలను పబ్లిగ్గా ప్రకటించి అప్పటినుంచీ క్రమం తప్పకుండా ప్రకటిస్తూనే వస్తున్న దేశంలోనే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొదటిసారి ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు! 1/18
1
16
56
@Sree_Cherukuri
Srihari Cherukuri
4 months
సంభ్రమం! సంబరం! #కష్టజీవి మొహం లో నవ్వులు పూయించిన #ధన్యజీవి.
3
10
50
@Sree_Cherukuri
Srihari Cherukuri
4 months
దాదాపు పారిశ్రామిక దిగ్గజాలంతా చంద్రబాబునాయుడు గారిని దగ్గరగా చూసినవాళ్ళే. ఆయన మనసు తెలిసి వాళ్ళే! అభిమానులు కూడా! @ncbn నిర్దోషి గా బయటకు రావాలన్న "కనీస ఆకాంక్ష" నైనా వెలిబుచ్చుతారని ఆశగా చూసాం. ఇది విమర్శ కాదు. బాధ! #వ్యవస్థ కి అత్యవసరమైనపుడు కూడా నోరు విప్పలేకపోతున్నారని! 🤞🙏
Tweet media one
4
13
51
@Sree_Cherukuri
Srihari Cherukuri
5 months
రేయ్, ఎవర్రా ఇది చేసిందీ? ఆహ్వాన పత్రిక లో తప్పులు రాయొచ్చా, ఆఁయ్! #తెలుగు 🤗
Tweet media one
8
10
50
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
She said it all! In English and Hindi! #WeStandWithCBNSir #FalseCaseAgainstNaidu
1
32
48
@Sree_Cherukuri
Srihari Cherukuri
10 months
వీడి కోచ్ కేయేపాలే..! 🤣
8
2
46
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
మామిడితొక్క తో చేయట్లేదు కాళ్ళతో తొక్కి తొక్కీ చేయట్లేదు.. తొక్కు పచ్చడి కి ఆ పేరెలా వచ్చిందబ్బా!? #పచ్చళ్ళకాలం
11
1
46
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
నవరస నటనా సార్వభౌమునికి సద్గతి ప్రాప్తిరస్తు! మృత్యోర్మాయమృతంగమయ|| ఓం శాంతిః 🙏🏽 #కైకాల
2
4
43
@Sree_Cherukuri
Srihari Cherukuri
8 months
రాజకీయ నేత కూతురికి 1స్ట్ రాంక్ కోసం.. 1స్ట్ రాంక్ వచ్చిన అమ్మాయి నీ ఆ స్కూల్ నుంచి తప్పించి ఆ చినతల్లి క్షోభపడి ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పిన క్రూర మానసికత ఉన్న నాయకగణం పాలిస్తున్న రాష్ట్రం లో "అమ్మ ఒడి" "నాన్న బుడ్డి" చాలని సర్డుకుపోయే ప్రజలతో.. #ఆడుదాం_ఆంధ్రా ఇంకోలా ఉంటుందా?
@eenadulivenews
Eenadu
8 months
Hanuma Vihari: క్రికెట్‌లో రాజకీయ నేత జోక్యం.. ఇక ఆంధ్రకు ఆడను: హనుమ విహారి #HanumaVihari #Andhracricketteam #RanjiTrophy #SportsNews #TeluguNews
0
5
12
3
32
43
@Sree_Cherukuri
Srihari Cherukuri
7 months
చిన్నా, బాసిపట్టు వేసుకుని, మోచేయి, మోకాలు దాటనీయకుండా తినాలట! ఈ కండిషన్ ఎంతమందికి తెలుసు!? 🤗
@agastyavarma9
అగస్త్య వర్మ 🥰 / agastya varma
7 months
😂😂😂
15
22
274
16
1
44
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
ఎంతోకొంత కార్పొరేటు ఉద్యోగాలైనా ఉన్న తెలంగాణ పరిస్థితే ఇలా ఉంటే, ఆర్థిక ఊబి, సున్నా ఉద్యోగకల్పన గల ఆంధ్రా పాలనని వెనకేసుకొచ్చే యువత మొత్తం పెయిడ్ బ్యాచ్ కాక ఇంకేమిటి? కార్యక్షేత్రంలో ఏమీ నిరూపించుకోక ముందే కేవలం తమ ఫ్యాన్సీ కోరికల కోసం పదవో, మద్దతో కావాలనే యువత మానసికత ఏమిటి?🤞🏾🙏🏽
2
22
45
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
హరిదాసులకి తోడు గంగిరెద్దుల వాళ్ళే మిగిలారు. ఏదోలా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు మెచ్చుకోవాలి. ఐతే ఇది వారికి కిట్టుబాటవుతుందా? వీళ్లసలు హరిదాసులేనా? మిగతా రోజుల్లో ఏం చేస్తారో? స్వీయ నైపుణ్యం ఉంటేగానీ కుదరని పిచ్చిగ్గుంట్లు, జంగమదేవర్లు, భట్రాజులు ఏమయ్యారు? #సంప్రదాయం?🤞🏾
4
6
44
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
@mana_Prakasam @ysjagan వెళ్ళిందే ఇలా చెప్పుకోడానికి సదస్సు వాళ్ళు చెప్పుకోడానికి వాళ్ళు ప్లాన్డ్ గానే ఉన్నారు. జనానికి ఎంతవరకు వెళ్ళింది? ఎంతమంది 2014 పొత్తుకు ముందే మొదలైన ఈ కుట్ర నీ అర్థం చేసుకోగలరు, ఆంధ్రని ఎలా బలిపశువు నీ చేసారు, #టీడీపీ దీన్ని జనంలో కింద స్థాయికంటా తీసుకెళ్ళగలదు, అనేదే..🤞🏾
2
2
44
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
Face cuts! 👌🏾 Insane!
2
2
44
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
@Radhikachow99 జనసామాన్యానికి మార్గదర్శనం చేయించడానికి కొంతమంది అలా వస్తూంటారేమో అప్పుడప్పుడూ! 🙏🏽
1
3
42
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
నిర్భధించి బరువు తగ్గించగలదేమో.. నిజాయితీ బలుపు తగ్గించగలరా? @ncbn 🔥✌️
Tweet media one
1
6
43
@Sree_Cherukuri
Srihari Cherukuri
3 years
మాస్కేసుకుని మైకులో అరువాలి. లేకపోతే తట్టలో డోలోలన్ని నువ్వే మింగాలి. #జరభద్రం
Tweet media one
0
2
43
@Sree_Cherukuri
Srihari Cherukuri
3 months
ఈ విషయం తెలుసుకోడానికి మీకు, లేదా మీలాంటి కొంతమందికి 20 యేళ్లు పట్టడమే విచిత్రం. ఒక పక్క లక్ష కోట్ల అవినీతి జరుగుతున్నా "అవినీతి అంతటా ఉంది," "అన్నీ పక్షాలూ ఒకటే" అనే మీ ప్రచారం రాష్ట్రానికి చేసిన చేటు సామాన్యమైనది కాదు. దీని గురుంచి మీరెప్పుడైనా క్షమాపణ చెబితే వినాలనినుంది. 🤞
@yskanth
వై.ఎస్.కాంత్
3 months
వంద రూపాయల్లో పది రూపాయలు తినడమనేది రాజకీయాల్లో చాలా కామన్... కానీ... వంద రూపాయల వస్తువుని నాలుగొందలు చేసి, దాంట్లో ₹350 మింగేయడం వైసీపీ వాళ్ళకే సాధ్యం! --- జేపీ (లోక్ సత్తా పార్టీ) 🙏
31
1K
5K
4
5
43
@Sree_Cherukuri
Srihari Cherukuri
3 years
ఆమె అతని వెంటొస్తే వనవాసమే విహారం ఆమె అతని తోడొస్తే నరకాసుర సంహారం ఆమె అతని శ్రీవాక్కు అయితే అది సత్యలోకం ఆమె అతని గుండె చప్పుడైతే అది వైకుంఠం ఆమె అతనిలో మమేకమైపోతే అది కైలాసం అతనే ఆయుధమై అందివస్తే ఆమె ఆదిపరాశక్తే! అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభకాంక్షలు!! స్త్రీమూర్తులకు🙏🏽💐
2
6
42
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
చెన్నై: దాదాపు అయిదేళ్ళవుతోంది! ఓ మిత్రుడి ఇంట్లో ధన ప్రదర్శన లేని పెళ్ళి. రెండు రోజులు వరుసగా శుద్ధ శాఖాహార తమిళ బ్రాహ్మణ భోజనాలు, అల్పాహారాలు. అద్భుతః!👌🏾 తెల్లపంచె, అడ్డబొట్టు లేని వడ్డనవాడు లేడు. రుచితో బాటు ఓ ప్రత్యేక (సాత్విక/పవిత్ర) భావన కూడా ఆస్వాదించాం మిత్రబృందమంతా.🙏🏽
Tweet media one
Tweet media two
@Ksravishankar2
కన్నేపల్లి✨ సరసస్వర🌿Textrovert💌
4 years
🍀 అరిటాకు భోజనం.🍀 😋😍
Tweet media one
19
13
238
4
2
41
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
మనసార ఆ ఆణిముత్యం కలగంటే.. వెండితెర ఓ స్వాతిముత్యపు పంటే! #విశ్వనాథ్ #కళాతపస్వి ఓం శాంతిః 🙏🏽💐
Tweet media one
2
2
42
@Sree_Cherukuri
Srihari Cherukuri
6 months
ఎన్ని పీఠాలు అధిరోహించాడు? ఎన్ని అవకాశాలు సృష్టించాడు? ఎన్ని అపవాదులు భరించాడు? ఎన్ని అవమానాలు పడ్డాడు? ఎన్ని నిర్బంధాలు సహించాడు? ఐనా ఈ మనిషికెప్పుడూ జనం ఆదాయం, రాజపూజ్యం అమాంతంగా పెంచేయాలన్న ఆరాటం తప్ప, తన రాజపూజ్యం, అవమానాలు, ఆదాయం, ఖర్చుల లెక్కలేసుకోడు! #కర్మయోగి #శిఖరం 🙏
@pdsdnn
Anjan P
6 months
పొద్దున పదింటికి AC వేసేసుకుని, సాయంత్రం 5 అయితేగానీ ఆపడం లేదు. 75 ఏళ్ల కర్మయోగి showing it how it's done in this scorching heat 🔥🥵✌🏽
29
372
2K
3
23
42
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
సంకల్పం చేసినోళ్లనే స్పందించమంటే ఎలా? Well planned events: 1. పైనుండి పట్టించుకోలేదన్న విమర్శ రాదు 2. కింద బలవంతం గా చేయాల్సిన అరాచకం చేసేయచ్చు. 3. ఉన్నట్టుండి దాడి చేస్తే అడగడానికి ఎవడూ ఉండడు. 4. ఊళ్ళో లేని తలకాయ మీద వెంటనే వచ్చే వ్యతిరేకత కూడా చల్లారిపోతుంది 1/5
1
14
40
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
పూర్తిగా బోల్తాపడ్డ ఆంధ్రప్రదేశ్ ని తిరిగి ఎలా నిలబెట్టాలో, గాడిలో పెట్టాలో, నడిపించాలో తెలిసిన ఏకైక నాయకుడు ఎవరని మీకు తెలీదా? ఇంకా ఆత్మవంచన చేసుకోకండి. అదృష్టం. మనకి #చంద్రబాబు ఉన్నాడు. దురదృష్టం. #CBN జైల్లో ఉన్నాడు. రండి! విడిపించుకుందాం. గెలిపించుకుందాం. Voice ur decent!✊
1
19
40
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
హరికి దొరికెనందురా సిరి యప్పుడే దొరికె కాదె విషము హరున కరయ నెవని కెట్టులగునొ యెవ్వరెఱుగుదురు విశ్వదాభిరామ వినురవేమ! #తెలుగు #వేమనపద్యం 🙏🏽 భావం: విష్ణువుకి లక్ష్మి దొరికినప్పుడే శివునికి విషం దొరికింది కదా! ఎవరికెలా జరుగుతుందో ఎవరికి తెలుసు? ఏది లభించినా ఆస్వాదించాల్సిందే.🤞🏾🤗
2
5
37
@Sree_Cherukuri
Srihari Cherukuri
11 months
నా ఓటు కొనగలిగేటంత శ్రీమంతుడు లేడు! నా ఓటు అమ్ముకునేటంత దరిద్రుడూ నాలో లేడు! ఎందుకంటే నా ఓటు విలువ నా దేశపు జెండా అంత నా స్వేచ్ఛ, స్వాతంత్ర్యమంత నాకు నేను రాసుకోగల తలరాతంత! #ఓటు అవినీతి పరులు దోచుకున్న సొమ్ము పంచితే దానికి కృతజ్ఞత అవసరం లేదు. ఎవరెక్కువిస్తే వాడ్ని ఒడించండి!🙏🏽
5
11
37
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె కురుపతి జనియించి కులముఁ జెరచె ఇలనుఁ ఋణ్యపాప మీలాగు గాదొకో విశ్వదాభిరామ! వినుర వేమ! #తెలుగు #వేమనపద్యం 🙏🏽 రాముని పుట్టుక తో సూర్యవంశం ఉద్దరింపబడితే, దుర్యోధనుని పుట్టుక కురువంశాన్ని నాశనం చేసింది. భూప్రపంచంలో పుణ్య పాపాలు ఇలాగే పనిచేస్తాయి కదా!
2
8
38
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
Awe!👌🏾 అందమైన కల లో ఆదిశేషుడి తల లే అలలై చెదిరినట్టిలా.. భలే! 🤗
0
6
39
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
@JandhyalaThitlu ఏం ఫర్లేదు సర్. వాళ్లేమైనా పాస్పోర్ట్, వీసాల తో వచ్చారా? పడవేసుకునెళ్ళిపోడమే. మనకా హక్కుంది. 🤗
3
0
37
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
@Rohinimolleti No "Shiva" without "Bhavani!"👌🏾
Tweet media one
1
1
35
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
A priest wouldn't tell a lie, a lawyer couldn't tell the truth.. and a politician doesn't know the difference!!! 🫣🤗 - R K Laxman 🙏🏽
Tweet media one
4
8
35
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 months
Outstanding service by a government. Exceeding expectations has become a new normal for him! @ncbn 🙏
@TDP_EVER
POKURI_SRINIVAS
2 months
Kudos to చంద్రబాబు గారు @ncbn 👏👏👏👏👌👌
Tweet media one
4
126
428
0
11
37
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
నా ఆడపడుచులకేమౌతుంది నట్టనడి వీధే కౌరవసభయింది ఇక నిన్నే నగ్నంగా నిలబెట్టిన నీ మూక వెకిలిగా నవ్వుతోంది నా మణిపూర్ మండుతోంది డబులింజను సర్కారేమైంది నీ మౌనం అతి వికృత శాపమై వీధి వీధిలో రక్తపు మడుగైంది నా అమరావతి ఆరిపోయింది ఢిల్లీని మించిన రాజధానేమైంది #రక్తకమలం #నగ్నభారతం 😢😭
3
6
35
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
నిజమేనా!? అన్నిచోట్లా ఇదే పరిస్థితా? ప్రభుత్వం సర్వేలు చేయిస్తుందిందుకేనా? ఏమో! మీ జాగ్రత్త లో మీరుండండి!🤞🏾🙏🏽 #సర్వమంగళం 😱
3
20
32
@Sree_Cherukuri
Srihari Cherukuri
1 year
#మల్లెపందిరి 🤗
Tweet media one
2
0
34
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
పెద్దల కలహాలకు పిల్లల పరిష్కారం. మా లేత మనసుల మీద #జమున గారి ముద్ర! 🙏🏽
Tweet media one
2
1
33
@Sree_Cherukuri
Srihari Cherukuri
5 months
మీరేం పని చేస్తారు సర్? ఉలిక్కిపడి తల తిప్పి నీకెందుకన్నట్టు కనుబొమ్మలెగరేసే సరికి.. కాఫీ టేబుల్ మీద పెడుతూ.. సార్ మీరూ ఇంజనీరేనా.. అనీ.. నసుగుతున్నట్టన్నాడు.. కాంట్రాక్ట్ స్టాఫ్ లో వారం క్రితం అక్కడ చేరిన బాయ్! అతని అంతర్యం ఏంటో అంతుబట్టక.. ఇంజనీరు కాపోతే పనిచేయకూడదా ఏంటి..? +1
Tweet media one
3
5
33
@Sree_Cherukuri
Srihari Cherukuri
2 years
When the Will & the Skill.. becomes the Goddess! Happy Dussehra!💐 🙏🏽🙏🏽🙏🏽
1
4
33