జంధ్యాల తిట్లు/హాస్యం Profile Banner
జంధ్యాల తిట్లు/హాస్యం Profile
జంధ్యాల తిట్లు/హాస్యం

@JandhyalaThitlu

Followers
37,551
Following
241
Media
2,155
Statuses
17,501

విజయ భాస్కర్. జంధ్యాలిజం. జంధ్యాల మార్కు తిట్లు/హాస్యం/సున్నితత్వం. కొంత సొంత పైత్యం కూడా. అభిరుచులు: హాస్యం, కవిత్వం, ఆధ్యాత్మికత. *NoDM Pls*

చెన్నై (అప్పట్లో వైజాగ్)
Joined October 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
1 year
మా తాతగారు, మామ్మ గారు..
Tweet media one
20
7
401
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
2 years
I want to be this kid. 🤗🤗🥰👍
37
364
3K
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
6 years
పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి, మీ ముందు తరాల గురించి తెలుగులో ముచ్చటించండి. అంకెలు, సమయం, కొలతలు, దిక్కులు తెలుగులో పరిచయం చెయ్యండి, పిల్లలు ఇట్టే నేర్చుకుంటారు. #తెలుగునువెలిగిద్దాం
31
503
3K
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
6 years
తారక రాముని నట విశ్వరూపం. అరవింద సమేత తారక్ కెరీర్లో నిస్సందేహంగా ఒక బెంచ్ మార్క్. ఈ జోనర్ సినిమాలు మామోలుగా చూడని ఆడియన్స్ కూడా మెచ్చేలా తీసారు త్రివిక్రం. ఇంకొక్కసారి మళ్ళీ తారక్ కోసం చూడాలి. 😍👌👌🙏🙏 #AravindaSametha @smkoneru
10
423
1K
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
మల్టీ ప్లెక్సుల్లో పిల్లల పాల బాటిళ్ళు కూడా ఆపగల్గుతున్నారు.. పబ్బుల్లో డ్రగ్స్ ని ఆపలేకపోతున్నారు. పాపం.
18
173
1K
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
నా పేరు విజయ భాస్కర్. ఏయూ లో ఎంటెక్ చేసి, ఒక యూరోపియన్ బ్యాంకు లో ఐటి ఉద్యోగం చేస్తున్నాను. స్వస్థలం చోడవరం, పెరిగింది వైజాగు, పదిహేనేళ్ళగా ఉంటోంది చెన్నపురి లో. #నేనుఎవరు #TeluguTwitter చాన్నాళ్ళయ్యింది పరిచయాలు చేసుకుని, అందుకని.. ఇబ్బంది లేకపోతే మీ వివరాలు పంచుకోండి.
Tweet media one
162
48
983
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
ఆపీసుకి రాకపోతే రాకపోయారు.. మీ వర్కు ఫ్రమ్ము హోము కోసమని కొత్త వేరియెంటు రావాలని కోరుకోవడం ఏమిట్రా అంట్ల వెధవల్లారా.. ఆఫరుందని హార్టాపరేషన్ చేయించుకునే మొహాలూ మీరూనూ.
33
113
948
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
ఎప్పుడో డెబ్భైల్లో నాన్నగారి ఫొటో, ఇలా ఏనిమేట్ చేసి పంపితే ఎంత సంబరపడిపోయిందో అమ్మ.
43
61
841
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
1 year
తమిళనాడు ప్రభుత్వ ప్రకటన తెలుగు లో. 🥰👍🙏
Tweet media one
28
129
818
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
6 years
"పులిపై పడిన లేడి కథ వింటారా ?", అచ్చమైన, సిరివెన్నెల వెన్నెల మాటల తెలుగు పాట. 👌👌🙏🙏 @smkoneru @haarikahassine @MusicThaman #AnaganaganagaLyricalVideo #AravindaSametha
@smkoneru
Mahesh Koneru
6 years
Lyric videos usually contain images / videos from the song . But for #AravindhaSametha , the lead scene for the song will be shown , before the lyric video starts :) .. Enjoy #AnaganaganagaLyricalVideo
45
909
3K
2
230
720
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
7 years
దేవుడా, నీకు రాజకీయ నాయకులు, అవినీతి పరులు, అడ్డ గాడిదలూ నచ్చరా ? మమ్మల్ని బాగా నవ్వించే వాళ్ళనీ, రంజింప చేసి మా మనసుల్ని దోచుకున్న వాళ్ళనీ తీసుకెళ్ళిపోతున్నావ్. కావాలంటే వచ్చి భూలోకంలో ఉండు, అంతే గానీ, అందాన్ని, హాస్యాన్ని మాకు దూరం చెయ్యకు. :-( #RIPSridevi
6
150
690
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
ఒకప్పుడు అపురూపంగా సూపర్ బజార్ కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం, లేపాక్షి నోట్ పుస్తకాలు. 🥰 (వాట్సాపు సౌజన్యం)
Tweet media one
15
51
702
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
2 years
నాన్నగారు.
Tweet media one
26
14
705
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
5 months
మన శ్రీకాంత్ గారే. 🥰🤗🙏
Tweet media one
17
70
695
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
బాహుబలి సినిమాలో శివుడు ఆ మాస్కు కోసం అంత రిస్క్ ఎందుకు చేసాడో ఇప్పటికైనా అర్థమయ్యిందా, అదీ మాస్కు గొప్పతనం.
21
67
634
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
పదమూడేళ్ళ క్రితం, ఈ రోజు..
Tweet media one
77
3
641
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
"ఒరే, మన పాత వాచ్ మ్యాను రెండో కూతురు సాయికి ఈ ఏడాది ఫీజు కట్టేసాను, అసలే రోజులు బాలేవు, ఒక వేళ నాకేదైనా అయ్యిందనుకో, వచ్చే రెండేళ్ళు ఫీజు మాత్రం నువ్వు సాయం చెయ్యాలి, మామ్మగారు లేరు నా చదువు ఆగిపోయింది అని ఆ పిల్ల బాధపడకూడదు.. అర్థం అయ్యిందా.." అమ్మ. 🙏🙏🙏🙏
49
55
651
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
మూడేళ్ళప్పుడు అమ్మ. (1947) ఇప్పుడు అమ్మ. 😍🙏 (2019)
Tweet media one
Tweet media two
17
26
604
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
15-20 నిమిషాల్లో వార్తలు అన్నీ చెప్పేవార్సార్.. ఇప్పుడు 24 గంటలూ వాయిస్తున్నా, పదుల్లో చానళ్ళున్నా ఆ మాత్రం వార్తలూ తెలియడం లేద్సార్..
Tweet media one
0
64
604
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
మా సింహాద్రి అప్పన్న 🙏🙏🙏
Tweet media one
11
24
589
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 months
అమ్మ 80వ పుట్టినరోజు. 🥰🥰🤗🤗
Tweet media one
65
5
608
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
2 years
నిన్న నా పుట్టిన రోజు, అమ్మ నాతో చెన్నైలో ఉండడం, దానికో సార్థకత చేకూర్చింది.. 🥰🙏🙏
Tweet media one
81
4
588
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
1 year
అచ్చ తెలుగు హాస్యం. #తెలుగుభాషాదినోత్సవం
Tweet media one
11
61
582
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
చిన్న చిన్న విషయాలకు బాధపడేటంత ఖాళీగా ఉండకండి.
9
77
564
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
5 months
పిక్చర్ పెర్ఫెక్ట్!! 🥰🤗🙏
Tweet media one
9
14
565
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
6 years
చరిత్రని తిరిగి రాస్తుంది ఈ సినిమా. #AravindhaSamethaTrailer #Ntr @tarak9999 @smkoneru
10
181
527
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
6 years
మరణమంటే మనం లేకపోవడం కాదు.. మనం ఎవరికీ అక్కర్లేకపోవడం.
11
95
531
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
2 years
శ్రీధర్ గారు. 🤗🤗🙏🙏
Tweet media one
6
71
545
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
1 year
నాన్నగారితో నాకు ఎక్కువ జ్ఞాపకాల్లేవు. ఆయన మాకు శాశ్వతంగా దూరం అయ్యేనాటికి నాకు ఎనిమిదేళ్లు. ఆయన నీటిపారుదల శాఖలో ఇంజినీరుగా ఉండేవారు. ఉదయం ఉద్యోగానికి వెళ్తే, ఏ రాత్రో రావడం. కానీ నాకు, మా అన్నదమ్ములకి బాగా గుర్తు ఆయన పాటించిన విలువలు. ఆఫీసు సొమ్ములు వాడ్డం మాట దేవుడెరుగు, తన
Tweet media one
50
28
542
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
2 years
ఎన్ని జీవితాల్ని చూసిందో..
Tweet media one
9
28
525
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
ఏడేళ్ళ క్రితం...
Tweet media one
22
5
516
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
6 years
ట్విట్టర్ ఆనివెర్సరీ గుర్తెట్టుకుని పెళ్ళాం పుట్టిన రోజు మర్చిపోవడం ఏమిట్రా అంట్లన్నర వెధవా, హెల్మెట్టు పెట్టుకుని మార్నింగు వాకింగుకి వెళ్ళే మొహమూ నువ్వూనూ.
7
44
491
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 months
అమ్మ: "మ్యాన్ ఆఫ్ ది మ్యాచే కాదు, మ్యాన్ ఆఫ్ ది సీరీస్ కూడా పవనే రా.."
11
77
511
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
కోవిడ్డు కి కులాలు, మతాలూ తెలీదు, అది కమ్యూనిస్టు దేశం నుంచీ వచ్చింది. దానికి రెండే తెలుసు.. దాని బలానికి ఒప్పుకునేవారు.. ఎదురెళ్ళి మాయం అయ్యేవాళ్ళూ..
34
40
499
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
1 year
అప్పుడప్పుడు ఈ వీడియో నవ్వుకోడానికీ, కాస్త జాగ్రత్తగా ఉండటానికి చూస్తుంటాను.
5
85
503
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
2 years
వాట్సాపుకీ గ్రహణం పట్టిందని, మీరు దర్బ పుల్లని డీపీ గా పెట్టుకోవడం ఏవిటి మహప్రభో..
27
35
493
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
You're welcome!!
Tweet media one
Tweet media two
17
29
494
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
ట్విట్టర్లోకి వచ్చిన కొత్తలోనే, నాకు డీఎం ల ద్వారా పరిచయం అయ్యి, ఎంతగానో నన్ను ప్రోత్సహించిన వ్యక్తి మహేష్ గారు. జంధ్యాల గారికి వీరాభిమాని, వైజాగు అంటే అమితమైన ప్రేమ. మాస్టారు తీసిన చిత్రాల్లాంటి క్లీన్ కామెడీ తీస్తాను సార్ అని నాతో చాలాసార్లు అన్నారు.
Tweet media one
7
68
467
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
6 years
మహేష్ గారూ, మనలో మన మాట, 118 కి పార్ట్ టూ తీస్తే ఎలా ఉంటుంది అంటారు ? ఇంకో కథ, ఇంకో కల. @smkoneru #118Movie
6
31
467
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
6 years
ఆడా మొగా తేడాలేదు, అందరూ బేబీ లే, వెధవ సంత. కనీసం ముద్దు పేర్లైనా తెలుగులో పెట్టుకుచావండి.
10
63
454
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
ఈ పుట్టిన రోజు అమ్మతో జరుపుకోవడం, బంధువులు, మిత్రులతో పాటూ, ఇంతమంది తెలుగు ట్విట్టర్లో సొంత కుటుంబ సభ్యుడిలానే ప్రేమ, అప్యాయతల్ని, ఆశీస్సుల్ని అందించడం.. మాటల్లో చెప్పలేని ఆనందం, సంతృప్తి. అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏
Tweet media one
42
7
469
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
5 months
1987 డిసెంబరులో మాకు నాన్నగారు దూరం అయ్యేనాటికి పెద్ద అన్నయ్య పది పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు, చిన్న అన్నయ్య ఏడో తరగతి, నేను నాలుగు.. మూత్రపిండాలు రెండూ పాడయ్యాయి, ఉన్న కొంత పొదుపూ తన మీద ఖర్చు పెడితే, తర్వాత మేము ఏమైపోతామని భయపడ్డ నాన్నగారు. ఇక తనకి ట్రీట్మెంట్ వద్దు అన్నారు.
Tweet media one
40
21
477
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
ఈ ఫోకస్సు చదువు మీద చూపెడితే... ఒరే అభీగా.
Tweet media one
33
22
458
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
ఒంటరిగా కాలిపోతున్న శవం ముందు... ఈ సమాజం అనాథ .
21
52
465
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
6 years
చిన్నదైనా, అత్యంత డ్యామేజీ చెయ్యగల్గిన అవయవం - నాలుక. అనవసరపు రుచుల కోసం ప్రాకులాట, అక్కర్లేని మాటలతో చెడును బ్రతుకు బాట.
4
82
448
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
పులిహోర లో పచ్చిమిరపకాయలు తినకుండా పారేసే వాళ్ళున్నంత కాలం ఈ సమాజాన్ని మార్చలేం సార్, గులాబ్ జాం బిరియానీ అంట, పోతారు, ఓలాలో కాన్సెల్లేషన్సు పట్టి పోతారు.
17
28
451
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
6 years
చరిత్ర సృష్టించడం ఖాయమనిపిస్తోంది. #AravindhaSamethaTeaser @smkoneru @tarak9999
@tarak9999
Jr NTR
6 years
Wishing everyone a #HappyIndependenceDay .Here is our #AravindhaSamethaTeaser Hope you all enjoy it.
4K
12K
45K
4
205
411
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
2 years
ఏందిరా భాయ్ నీ సమస్య.. గోంగూర పచ్చడి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే, కొంపదీసి మాగాయి గానీ పంపినమా..
Tweet media one
Tweet media two
33
37
446
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
1 year
నా పేరు విజయ భాస్కర్. ఏయూ లో ఎంటెక్ చేసి, ఒక యూరోపియన్ బ్యాంకు లో ఐటి ఉద్యోగం చేస్తున్నాను. స్వస్థలం చోడవరం, పెరిగింది వైజాగు, పదిహేడేళ్ళగా ఉంటోంది చెన్నపురి లో. #నేనుఎవరు #TeluguTwitter చాన్నాళ్ళయ్యింది పరిచయాలు చేసుకుని, అందుకని.. ఇబ్బంది లేకపోతే మీ వివరాలు పంచుకోండి. (సోషల్
Tweet media one
63
8
453
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
2 years
సినిమా చూడ్డం కంటే, రివ్యూ రాయడానికే టికెట్లు కొంటున్నట్టున్నారు సార్..
20
28
432
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
చాలా దూరం నుంచి వస్తుంది అనుకుంటా నా నిద్ర, ఒక్కోసారి ఏ తెల్లవారుఝామునో వచ్చి నన్ను చేరుతుంది.
8
21
432
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
చాలాసార్లు, తిరిగి మాట్లాడలేక కాదు, మాటలు రాకా కాదు.. మాటల కంటే, మనుషులు ముఖ్యం అనుకుని, మౌనంగా ఉండిపోవడం, మనలో మనం దాగుండిపోవడం.
6
66
433
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
భలే!! అన్నయ్య ఇలాంటి హాస్యానికి పెట్టింది పేరు. 🥰🥰🤗🤗🙏🙏
9
31
433
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
పుష్పరాజ్ స్పూర్తితో వర్కు ఫ్రమ్ము హోము ఎగ్గొట్టి గొడ్డలి పట్టుకుని శేషాచలం బయలుదేరిన విఫల్రాజ్ విజయం సాధిస్తాడా ? కోడి పందాల్లో కోటి రూపాయలు గెలిచి, బిట్కాయిన్లో రెండు కోట్లు పోగొట్టుకున్న సశేష్ ని భార్య ఇంట్లోకి రానిస్తుందా ? పండగ బట్టల్లో నిమ్మకాయలు ఎవరు పెట్టారు ?
16
24
430
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
ఈ దిక్కుమాలిన పాలిమర్స్ ఇప్పటిది కాదు. మా బాల్యమంతా ఆ ప్రాంతంలోనే సాగింది. క్రికెట్ ఆడుకోవాలంటే పాలీమర్స్ గ్రవుండు లోనే, అప్పటికి అది ఇంకా ఎల్జీ ది అవ్వలేదు, హిందుస్తాన్ పాలిమెర్స్ అనేవాళ్ళం. వర్షం పడితే చాలు, ఏవో వాయువులు వదిలేసే వారు. ఆ కంపు భరించలేక తలుపులు మూసుకునే వాళ్ళం.
18
148
397
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
5 years
మా వీరరాఘవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నటుడిగా ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి, అందరి మన్ననలు పొందాలనీ కోరుకుంటూ.. #HappyBirthdayNTR 😍😍🤗🤗
2
144
401
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
వాట్సాపు స్టాటస్సు గురించి ఒక ఫ్రెంచు కవి ఏమన్నాడో తెలుసా.. ది స్టేటస్ షుడ్ బె లైక్ వోల్వో బస్ పాసింగ్ బై సిగ్నల్, నాట్ లైక్ గూడ్స్ క్రాసింగ్ రైల్వే టన్నల్.
12
26
415
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
పాలవాడి లెక్కలూ గట్రా చూసుకోకుండా, ఆవేశంలో పాత క్యాలండర్లు అప్పుడే పారెయ్యకండి, ప్రాణాలమీదకి తెచ్చుకోకండి. 🤗🤗🙏🙏
12
14
409
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
ఒకావిడ మా ఫ్లాట్సులోకి రోజూ పూలు తెచ్చి అమ్ముతుంటుంది, సాయంత్రం. వయసులో అరవై మీద ఉండచ్చేమో, కానీ శారీరకశ్రమ వలన కావొచ్చు ఓ పదేళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది. రెండు మూడేళ్ళగా ఇది ఒక అలవాటు, మా ఫ్లాట్సు లో అందరికీ. ఏ పండగో అయితే ముందురోజే చెప్తే కావల్సిన ఇతర రకాల పూలు, మావిడికొమ్మలూ..
24
58
401
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
మా ఫ్రెండు శశి పంపాడు, ఆ లిస్టులో విజయ్ నేనే.. 21 యేళ్ళ క్రితం.. 🤗🤗
Tweet media one
11
57
402
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
బ్యాంకుని దోచుకోడానికి కాదు, కాయగూరలు తెచ్చుకోడానికి.
Tweet media one
27
13
392
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
గెడ్డం గీస్కుని గార్నియరు వేసుకుంటే, మనమూ యూతే.. ఓ మూడ్రోజులు.
Tweet media one
22
6
399
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
2 years
ఇద్దరు అబ్బాయిల తర్వాత మూడో కాన్పూ అమ్మాయి అవ్వలేదని నాన్నగారికి కోపం అప్పట్లో. కొన్ని రోజులు అమ్మని చూడ్డానికే రాలేదు అంట.. నాకు జెండర్ మీద ఉన్న మొదటి ఆలోచన, నేను అమ్మాయిగా ఎందుకు పుట్టలేదని.. అమ్మ నన్ను విజ్జమ్మా అని పిలిచేది. ఈ రోజుకీ అమ్మ, నాన్నగారు లేని లోటు ఎలా అయితే మాకు
9
21
406
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
మా ఇంట్లో ఓ పట్టానా ఏదీ పారేయం సార్..
Tweet media one
12
10
395
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
2 years
అందరి ఆపీసుల్లో ఇది చూపించాల్సార్. తొమ్మిది మంది తల్లులు మోస్తే, ఒక నెలలో డెలివిరీ అయిపోతుంది అనుకునే మేనేజర్లకి కూడానూ. (చిత్రం వాట్సాప్ నుంచి)
Tweet media one
8
63
396
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
🥰
Tweet media one
15
4
398
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
కొన్ని మాటలు..
Tweet media one
Tweet media two
25
73
397
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
1 year
1987 లో నాన్నగారిని ఉస్మానియాకి తీసుకెళ్ళాం. అప్పటికే ఆయన రెండు మూత్రపిండాలు పాడయ్యాయి. అమ్మ, నేను, నాన్నగారు హైదరాబాదు వచ్చాం, పెద్ద అన్నయ్య, చిన్న అన్నయ్య వైజాగు గోపాలపట్నంలోనే ఉండిపోయారు. అమ్మమ్మ ఆ కొన్ని రోజులు వాళ్ళతో ఉన్న గుర్తు.. నేను మరీ చిన్నాణ్ణి అని నన్నూ తీసుకుని బయలు
25
24
397
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
అసలు నువ్వు ఫంగస్సా, ఏషియన్ పెయింటా.. రోజుకో రంగులో వచ్చి తగలడ్డానికి.. అంట్ల వెధవా, సల్ఫ్యూరిక్ యాసిడ్ లో నాన బెట్టెస్తాను మళ్ళీ కనిపించావంటే.
13
25
389
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
మా బుడ్డోడి మొదటి ఉత్తరం..
Tweet media one
20
10
391
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
మన ప్రణీత్ గురించి, ఈనాడులో.
Tweet media one
10
24
395
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
ఎప్పుడూ విస్మయం కలిగించే విషయం, శంకరాభరణం లాంటి సినిమాకి అద్భుతమైన, లోతైన సంభాషణలు రాసిన జంధ్యాల గారి వయసు అప్పటికి 29. కథ, పాత్రల వయసు, వ్యక్తిత్వానికి అనుగుణంగా మాటలు తూచినట్టు అలా రాయగలగాలంటే జీవితం మీద ఎంత అవగాహన ఉండి ఉండాలి.. మరియు భాషమీద పట్టు, అధికారం. 🙏🙏🙏🙏
14
39
385
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
స్వర్గంలో పాడుతా తీయగా మొదలు పెట్టేసే ఉంటారు.. దేవతలూ, ఒత్తులూ, దీర్ఘాలు మరచిపోకండేం.
5
29
381
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టవున్ ఇదే మరి.. (వాట్సాపు సౌజన్యం)
Tweet media one
5
44
387
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
5 months
పూర్తిగా హాస్యరస భరితమైనా, చంటబ్బాయి చిత్రంలో ఈ సన్నివేశం చూసిన ప్రతిసారీ కంటతడి పెట్టించక మానదు.. సూటైన మాటలు, దృశ్యం.. అన్నయ్య అత్యుత్తమ స్థాయి నటన. 🥰🤗🙏
16
76
392
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
10 months
మేము క్షేమం. తేరుకుంటున్నాం. 🤗🙏
Tweet media one
23
8
389
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
మీ పాటలు మీ మాటలు మీ సరదా కబుర్లు మీ భాష మీ చలాకీతనం మీ చమత్కారం మీ చిలిపితనం మీ సంస్కారం మీ జ్ఞాపకాలు మీ పాత్రలు మీ సంగీతం మీ వ్యక్తిత్వం మీ హూందాతనం మీ గొంతు మీ ప్రతిభ మీ అనుభవం మీ జీవితం మీ ప్రయాణం మీరు ఒక అద్భుతం బాలూగారూ.. పాట ఉన్నంతవరకూ మీరూ ఉంటారు. 🙏🙏 #RIPSPB
9
78
385
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
శ్రీదేవి మరణానంతరం బాత్ టబ్బుల్లో నిలబడి, పడుకుని కూడా రిపోర్టింగ్ చేసిన సోదరులు ఎవరూ కాబూల్ వెళ్ళడం లేద��ంటో..
22
50
382
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
వ్లాడమీరి పుతినుడు, తెలుగోడే.. మన విశాఖ జిల్లా, వాడ చీపురుపల్లి వాళ్ళ పూర్వికుల స్వస్థలం, పూతరేకులు చేసి అమ్ముంతుండే వారంట, నాసా వాళ్ళు కనుక్కున్నారు.
23
21
385
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
రాశి ఫలాల్లో ఉన్న అదాయానికి ట్యాక్సు కట్టమనడం ఏవిటి మహప్రభో
31
19
380
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
ఫారెస్ట్ గంప్, ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. జీవితపు అసంబద్ధతని అత్యంత సుందరంగా చూపించిన చిత్రం. ఇప్పటివరకూ చూడకపోతే తప్పక చూడండి, నెట్ ఫ్లిక్సు లో ఉంది.
Tweet media one
25
34
374
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
మాస్కులో మాస్కునై వర్కు ఫ్రమ్ము హోమునై సానిటైజడు చేతినై రెండు డోసుల వాక్సీన్నై ఈ వేవు దాటిపోనా, వచ్చే వేవు ముందరే ఆపలేనా..
18
42
380
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
7 months
ఏ కుటుంబ కార్యక్రమంలోనో కనిపిస్తే, కొందరు పెద్దవారు, ఇప్పటికే వయసు రీత్యా 80-85 దాటిన వారు.. ఎలా ఉన్నావురా అని అడగడం మానేసి ఎంత సంపాదిస్తున్నావ్ అని ఎంక్వైరీ చేస్తుంటారు. ఆమధ్య ఓ పెద్దాయన ఇలానే, ఓ రెండో, మూడో లక్షలు వస్తాయా నీకు అని అడిగితే నాకు ఒళ్ళు మండి, నెలకా ఏడాదికా అని
25
47
378
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
సన్యాసం తీసుకుంటానని హిమాలయాలకి బయలుదేరి సైడ్ అప్పర్ బెర్తు దొరకలేదని ఆగిపోయాట్ట ఎనకటికి ఒకడు.
10
22
373
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
5 years
కేసీఆర్ గారి వాగ్ధాటి తెలియంది కాదు కానీ, జరుగుతున్న పనుల మీద ఆయనుకున్న క్లారిటీ, కమాండ్ చూస్తుంటే ఫిదా అవ్వకుండా ఉండలేం. 🙏🙏 నాయకత్వం విలువ ఉపద్రవాలొచ్చినప్పుడే తెలుస్తుంది.
18
51
372
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
విలక్షణ నటులు. చిత్రాల్లో ఎందుకనో రావాల్సినంత గుర్తింపు రాలేదు, కానీ అమృతంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నారు.🙏🙏
@AmazzingAmruth
Amazzing Amrutham
3 years
Remembering Gundu Hanumantha Rao garu on his death anniversary
Tweet media one
21
543
4K
6
12
370
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
ఫోన్లో వేరెవరిగురించో గంట మాట్లాడి, చివరిగా, అయినా మనకెందుకులే వాళ్ళ సంగతి, అని ముగించడం ఏదైతే ఉందో.. 🙏🙏
21
22
368
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
ఆసుపత్రులు, ఆక్సిజన్లు పెంచలేకపోతే, కనీసం స్మశానాలైనా నాలుగు కొత్తవి తగలెట్టండి సార్.. పోయినోళ్ళని లైన్లో నిలబెట్టడం తప్పుసార్. (రాజకీయాలు కాదు 🙏🙏, ప్రస్తుత పరిస్థితులు చూసి వేదనతో రా��ుకున్నది)
10
83
366
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
రాని నిద్రకి ప్రశ్నలెక్కువ అక్కర్లేని కలలకి ఆశలెక్కువ..
7
28
367
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
టైం లెస్ అని రాద్దామనుకుంటే, కాలాతీతమైన అని రాయాలండయ్యా.. కాలరహిత అంటే అదేదో నిత్యానంద మార్నింగు స్పీచు లా ఉంది, నవ్వుకుంటారు, నమ్మరు.
Tweet media one
21
21
356
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
2 years
"మీ వ్యాపార ఆటపై బాధ్యత వహించండి.." ఇంగ్లీషు "Take charge of your business game" కి వచ్చిన పాట్లు. ఇంకా ఘోరం, "మిస్డ్ కాల్ వదలండి" అంట... 🤐😶
Tweet media one
38
34
357
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
పాస్వర్డు గుర్తు రాక, ఫర్గాటు ఆప్షన్ కొట్టి, నానా కష్టాలూ పడి, మనం మనమే అని నిరూపించుకున్నాక, కొత్త పాస్వర్డు ఎంటర్ చేస్తే, పాతదాన్నే మళ్ళీ ఇవ్వకూడద్సార్ అని మెసేజీ వచ్చినప్పుడు..
27
35
352
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
2 years
ఎన్ని ఫోటోలు తీసుకున్నా, బహుశా ఈ జీవితానికి.. ఇదే బెస్ట్ ఫోటో.
Tweet media one
9
4
358
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 years
ఫాలోవర్లు పెరిగే కొద్దీ, రాయగలిగే విషయాలు తగ్గిపోతాయి. రెండు మూళ్ళారు అని రాసినా ఎవరో ఒకరు హర్ట్ అయిపోతారు.
16
36
351
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
ట్విట్టర్కి వచ్చి, మాస్టారి పేరుతో రాయడం మొదలుపెట్టినప్పటి నుంచీ, నాకు నేనుగా పెట్టుకున్న కొన్ని నియమాలు దాటకుండా, ఎప్పుడో మరీ కడుపుమండినప్పుడు తప్ప మిగతా విషయాల జోలికి వెళ్ళకుండా సాగిపోతున్నాను. ఇంతటి అభిమానానికి అందరికీ, మనసారా ధన్యవాదాలు. 🙏🙏 #25KFollowers #Telugu
Tweet media one
51
10
357
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
1 year
ప్రముఖ రచయిత శ్రీరమణ గారు ఇక లేరు. 😢😢 నేను చదివినవి కొన్ని కథలే అయినా, నా మీద ఎనలేని ప్రభావం మిగిల్చిన రచయిత శ్రీరమణ గారు. మిథునం, బంగారు మురుగు, సోడా నాయుడు.. ధనలక్ష్మి.. ఒక్కో కథా, ఒక ఆణిముత్యం. విశేషం ఏంటంటే, మనసులోతుల్లోకి వెళ్ళకుండా, కళ్ళు చమర్చకుండా ఒక్క కథా పూర్తి
Tweet media one
43
35
351
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
తేదీలు మారతాయి.. జీవితాన్ని మార్చుకోవాలి.
7
29
351
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
4 months
రెస్టారెంట్లో కొన్న మినరల్ వాటర్ బాటిల్ లో అర గ్లాసు నీళ్ళు మిగిలినా, దాన్ని మనతో పాటూ బయటికి తెచ్చుకోవడం మన మధ్య తరగతి సంస్కారం సార్!!
26
13
355
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
3 years
తెలుగు ట్విట్టర్ సోదర సోదరీమణులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. #తెలుగుభాషాదినోత్సవం 🤗🤗🙏🙏
6
34
347
@JandhyalaThitlu
జంధ్యాల తిట్లు/హాస్యం
9 months
అంతా రామమయం. 🥰🥰🙏🙏
21
34
352