Mohd Shukoor Profile Banner
Mohd Shukoor Profile
Mohd Shukoor

@Shukoor_TNSF

Followers
1,618
Following
836
Media
727
Statuses
7,402

Mahabubnagar || Achampet Constituency || Vangoor|| #TDPTwitter #NallamalaBidda

Hyderabad, India
Joined December 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Shukoor_TNSF
Mohd Shukoor
5 months
తెలుగుదేశంలో గౌరవం ఉండేది - కడియం శ్రీహరి చాలా రోజుల తర్వాత తన గళం విప్పిన కడియం @KadiyamSrihari #TDPWinning
4
314
1K
@Shukoor_TNSF
Mohd Shukoor
8 months
తెలంగాణ సింగర్ మధుప్రియ కెసిఆర్ తో ఇలా ఒక్క ఫోటో కూడా తీసుకోలే! అది సార్ మా బ్రాండ్ 😎 #TDPWillBeBack
Tweet media one
21
256
2K
@Shukoor_TNSF
Mohd Shukoor
7 months
420 గాళ్ళు యాడుండాల ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టులో ఉండాలా.. 😁😁
32
513
2K
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
మునుగోడు తెలుగుదేశం🔥 #TDPTelangana #TDPTwitter
11
190
826
@Shukoor_TNSF
Mohd Shukoor
10 months
టీటీడీపీ అధ్యక్షుల కొదవ లేదు! ఎవడో పార్టీ మరినంత మాత్రానా , నికార్సైన నాయకులు, కార్యకర్తలు వెనకడుగు వేయరు...అది తెలంగాణ తెలుగుదేశం పార్టీ!! 🔥🔥 #TDPTelangana
Tweet media one
12
125
808
@Shukoor_TNSF
Mohd Shukoor
5 months
ఆంధ్ర కాదు.. తెలంగాణ 🔥🔥 ”మంచిర్యాల జిల్లా” లో చంద్రబాబు గారి పాట మీద డ్యాన్స్ చేస్తూ వాళ్ళ అభిమానం చాటుకున్నారు. @ncbn 🦁 #TDPTwitter
2
148
788
@Shukoor_TNSF
Mohd Shukoor
10 months
మునుగొడులో టీడీపీ మద్దతు కోసం వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ! @rajgopalreddy_K #TelanganaElections2023
Tweet media one
10
130
762
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
తెలంగాణ ఇవ్వాలి, అని చెప్పిన చంద్రబాబు శత్రువు అయ్యిండు... తెలంగాణ వద్దు అన్నోడు దోస్తు అయ్యిండు....కెసిఆర్ కి - NRI రాజ్ బోధ గారు #TDPTelangana #TDPTwitter
14
256
742
@Shukoor_TNSF
Mohd Shukoor
11 months
టీడీపీ నుంచి ”కుత్బుల్లాపూర్” బరిలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 🚲✌️ #TDPTelangana #TDPTwitter
9
137
760
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
చంద్రబాబు నాయుడు గారు నాకు బాస్.. - మైనంపల్లి హన్మంతరావు 🔥 Note: BRS పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే..దమ్మున్న నేత #IAmWithBabu #FalseCasesAgainstNaidu
3
235
732
@Shukoor_TNSF
Mohd Shukoor
6 months
కులం శూడం.. మతం శూడం ..🤣🤣 ఇలా తగులుకున్నడు ఏంది జగన్ రెడ్డిని...
19
193
714
@Shukoor_TNSF
Mohd Shukoor
7 months
తెలంగాణలో టీడీపీ లేకుండా చేయడం కెసిఆర్ పని. భారాసని లేకుండా చేయడం రేవంత్ పని. కెసిఆర్ ఎక్కడ మొదలు పెట్టావో అక్కడికి వచ్చి పడుతవ్ త్వరలో #TDPTelangana
25
106
715
@Shukoor_TNSF
Mohd Shukoor
10 months
రేవంత్ రెడ్డిది నాది ఒకే నియోజకవర్గం, ఒకే మండలం అయిన కూడా అతను పార్టీ మారిన, నేను మారలే... అది నా కమిట్మెంట్....చంద్రబాబు గారి మీద నాకు ఉన్న అభిమానం అలాంటిది
22
88
687
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
సీఎం పర్యటన అని తెలియగానే కార్లను ఇలా దాచేస్తున్నారు అంట కదా..🙄
Tweet media one
18
137
655
@Shukoor_TNSF
Mohd Shukoor
8 months
నల్గొండ గద్దర్ ( నర్సన్న) నోటా మన చంద్రన్న మరో పాట..🔥✌️ @ncbn #TDPTelangana #TDPWillBeBack
6
134
564
@Shukoor_TNSF
Mohd Shukoor
4 months
ఆంధ్రలో చంద్రబాబు గెలిస్తే... తెలంగాణలో ఒక్కడికి ఉంటది మావా..🥁 అని తెలంగాణ పల్లెల్లో ప్రజల ముచ్చట్లు
21
85
564
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
మాదిరా పార్టీ...మేము రా అసలైన కార్యకర్తలము 18 సంవత్సరాలు అధికారం లేకున్నా నేడు "భారీ బహిరంగ సభకు",స్వతహాగా వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు. 🔥✊✌️ #TDPKhammam #TDPTelangana #TDPTwitter
4
126
531
@Shukoor_TNSF
Mohd Shukoor
2 months
The Game Starts Now 🔥
Tweet media one
3
49
488
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
తెలంగాలో పా�� టీడీపీ నేతలు అందరూ ఏకం అయ్యే రోజు వచ్చిందా.. పెద్దాయన అరెస్టుతో అభిమానాన్ని చంపుకోలేక, ఒక్కొక్కరిగా బయటకు రాబోతున్నారా...💥 #IAmWithBabu #FalseCasesAgainstNaidu
5
112
475
@Shukoor_TNSF
Mohd Shukoor
6 months
భారాస నుంచి ఒక్కొక్కరుగా బయటికి వస్తున్న పాత టీడీపీ నేతలు! త్వరలో ఖాళీ కానున్న గులాబీ కొంప!!
23
75
481
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
నమస్తే @DayakarRao2019 అన్న.. గతం యాది చేస్తున్న..
@NTVJustIn
NTV Breaking News
2 years
రెండు రాష్ట్రాల్లో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు.. నారా లోకేష్ ని ఎవరూ కోరుకోవడం లేదు... జూ.ఎన్టీఆర్ ను టీడీపీ అధ్యక్షుడిగా ప్రజలు కోరుకుంటున్నారు.. చంద్రబాబుకి ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంటే జూ.ఎన్టీఆర్ ను ఏపీకి సీఎంని చేయాలి-మంత్రి ఎర్రబెల్లి #JrNTR #Chandrababu #Errabelli
59
212
1K
4
131
452
@Shukoor_TNSF
Mohd Shukoor
10 months
తెలంగాణలో టీడీపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి. నా వ్యక్తి గతంగా ఈసారి ”కాంగ్రెస్ పార్టీ” కి మద్దతు ప్రకటిస్తున్న. #KCRNeverAgain
15
64
458
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
ఇది నిజమైన నాయకత్వం! @BandaruTDP
Tweet media one
2
37
453
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
ఇక కాస్కో కెసిఆర్ కాక.. తెలంగాణ గడ్డ మీద పసుపు జెండా ఎగరేస్తాం..🚲✌️ #TDPTwitter #TDPTelangana #TDP4Telangana
7
85
440
@Shukoor_TNSF
Mohd Shukoor
9 months
మా సొంత మండల అయిన వంగూర్ నుంచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్న ”అనునుల రేవంత్ అన్న” గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. 💐💐🔥🔥 @revanth_anumula #RevanthReddycm #TelanganaCM
Tweet media one
1
46
447
@Shukoor_TNSF
Mohd Shukoor
7 months
విజయసాయి రెడ్డి నువ్వు ఎంపీవా..? బ్రోకర్ వా..? - మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
1
80
437
@Shukoor_TNSF
Mohd Shukoor
11 months
ఎన్నికల వేళ పార్టీల నుంచి పిలుపులొస్తున్నాయి! నా నాయకుడు కష్టాల్లో ఉంటే...నేను ఎలా వెళ్తా!! #IamWithCBN
3
59
410
@Shukoor_TNSF
Mohd Shukoor
2 months
టీడీపీలోకి ఇద్దరు గ్రేటర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు..? #TDPTelangana
15
62
399
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
త్వరలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి టిటీడీపీలో చేరికలు! #TDPTelangana
5
89
392
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కొన్న బ్రోకర్ ఎవరు..? #TDPTelangana
18
86
386
@Shukoor_TNSF
Mohd Shukoor
2 months
డేయ్ ఏందిరా ఇది... 😂😂
Tweet media one
@balkasumantrs
Balka Suman
2 months
32
107
447
7
77
390
@Shukoor_TNSF
Mohd Shukoor
3 months
టీటీడీపీ లోకి త్వరలో భారీ మార్పులు, చేర్పులు.! తిరిగి పార్టీ తీర్థం పుచ్చుకోనున్న మాజీలు..? #TDPTelangana
6
80
393
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
7 సంవత్సరాల తరువాత మొదటి సారి NTR ఘాట్ కి తెరాస ఎమ్మెల్యే,ఎంపీలు...? ఎందుకు అంటారు...???
Tweet media one
25
69
378
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
త్వరలో టీటీడీపీకి నూతన అధ్యక్షుడు!💥 రానున్న రోజుల్లో టీటీడీపీలో పెనుమార్పులు. 🚲🚲 #TDPTelangana #TDPTwitter
6
61
368
@Shukoor_TNSF
Mohd Shukoor
10 months
కొంచమైనా సిగ్గు, శరం ఉండాలి ఖమ్మం జిల్లాలో ”టీడీపీ” కండువాలు కప్పుకోని ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నేతలకు... మీకు అంత అభిమానం ఉంటే పార్టీలు ఎందుకు మారిండ్రుబై..? #ByeByeKCR #TelanganaElections2023
12
79
368
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
చంద్రబాబు గారి దగ్గర చప్రాసి పని చేసి వచ్చినోడు గంగుల కమలాకర్ 😂😂 @revanth_anumula
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
మరి నువ్వు యాడికెల్లి వచ్చినవ్ అయ్యా. @GangulaBRS #TDPTwitter
Tweet media one
Tweet media two
1
81
210
1
153
365
@Shukoor_TNSF
Mohd Shukoor
8 months
నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడికి ఇలాంటి క్రేజ్ ఉండదు అయ్యా...😎
@AvinashGoudTDP
TDP Avinash
8 months
గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ కుటుంబం లో వేడుక కి హాజరైన చంద్రబాబు నాయుడు గారు.
2
31
194
13
47
366
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
గ్రేటర్ హైదరాబాద్ నుండి త్వరలో బలమైన బీసీ నేత,మాజీ మంత్రి టీటీడీపీ లో చేరే అవకాశం..? #TDPTelangana
9
64
355
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
ఖమ్మం టిడిపి మీటింగ్ కు అధికార పార్టీ నాయకులు కూడా... వెహికిల్ పెడతారా.. మేము కూడా వస్తాము.. అని అడుగుతున్నారు...🚲✌️ #TDPTelangana #TDPTwitter
4
59
355
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
ఉమ్మడి నల్గొండ జిల్లా: 💥 కోదాడలో ఈరోజు వేలాది మందితో చంద్రబాబు గారి అభిమానుల భారీ ర్యాలీ నిర్వహించారు. #WeStandWithCBNsir #TDPTelangana #TDPTwitter #FalseCasesAgainstNaidu
0
141
346
@Shukoor_TNSF
Mohd Shukoor
8 months
గత కొంత కాలంగా AP రాజకీయాల్లో నడుస్తున్న కక్షలకు భిన్నంగా మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన YS షర్మిల గారు!! @realyssharmila
Tweet media one
3
42
340
@Shukoor_TNSF
Mohd Shukoor
10 months
అధిష్టానం ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో చెప్పలేదు.. ..కార్యకర్తల అభీష్టం మేరకు వారికి నచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చు! తెలంగాణలో టీడీపీనీ దెబ్బ తీసిన BRS ని మాత్రం నాలాంటి వాళ్ళు వదిలిపెట్టరు!! #ByeByeKCR
22
73
330
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
ఐటీ ఉద్యోగుల నోట...చంద్రన్న మాట ఇది ఆయన గొప్పదనం #WeStandWithCBN #WeStandWithCBNSir #Hyderabad
0
113
332
@Shukoor_TNSF
Mohd Shukoor
3 months
పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి, తెలంగాణకి నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం తెచ్చిన మహానుభావుడు, స్వర్గీయ శ్రీ" నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. 💐 #SrNTR
Tweet media one
0
49
303
@Shukoor_TNSF
Mohd Shukoor
2 months
ఎందుకు రా శంకరీ ఆడంగి మాటలు.. నీ సొంత ఊరు ఏదో చెప్పు, నీ ఊర్లోకి వచ్చి జెండా ఎగరేస్తా
@shankar_journo
Journalist Shankar
2 months
తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెస్తా ఇక్కడ జెండా ఎగరవేస్తాం - ఏపీ సీఎం చంద్రబాబు All the Best @ncbn Garu తెలంగాణతో పాటు తెలంగాణ ఉద్యమకారులు కూడా ఎదురు చూస్తున్నారు.. మీ రాక కోసం జై తెలంగాణ ✊🔥
190
173
1K
12
60
298
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం లేఖ ఇచ్చింది చంద్రబాబు గారే. - కాసాని జ్ఞానేశ్వర్ టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు #TDPTelangana
0
86
295
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
పెద్దపల్లి పార్లమెంట్: చెన్నూరు నియోజకవర్గం ఒక్కడు... ఇ ఒక్కడు బాల్కాసుమన్ కి నిద్ర పట్టకుండ చేస్తుండు..😎 ఈరోజు మందమర్రి సిఐఎస్ఎఫ్ బ్యారెక్స్ లో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణకు పలు సమస్యల మీద మాట్లాడేందుకు టిడిపి ఇంఛార్జి సంజయ్ కుమార్ వచ్చినటువంటి
Tweet media one
Tweet media two
Tweet media three
1
67
290
@Shukoor_TNSF
Mohd Shukoor
9 months
టీడీపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిని త్వరగా నియమించాలి! రానున్న పంచాయతీ, ఎంపీ ఎన్నికల్లో పోటీకి టీడీపీని సన్నద్ధం చేయాలని అధిష్టానాన్ని కోరుతున్న!! @ncbn @JaiTDP #TDPTelangana
5
55
285
@Shukoor_TNSF
Mohd Shukoor
7 months
తెలంగాణలో కెసిఆర్ నీ వెంటాడుతున్న మున్సిపల్ కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానాలు.! ముందు ముందు పూర్తిగా ఖాళీ అవ్వనున్న భారాస పార్టీ!! ఎవరు చేసిన పాపానికి వారే బాధ్యులు!! - తెలంగాణ తెలుగుదేశం కార్యకర్త
4
71
286
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
తెలంగాణలో టీడీపీ లే��ు... ఆ పార్టీతో పొత్తు పెట్టుకోము. - బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి 👉మేము అదే అంటున్నాం గ్రామ శాఖ అధ్యక్షుడు కూడా లేని పార్టీ మీది... మి పార్టీతో, మాకు పొత్తు ఏంది అని. #TDPTelangana #BJP
4
68
279
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
అట్లుంటది... మా తోటి..😎 #Mahanadu2022
Tweet media one
1
72
279
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
🟡 10వ తేదీన పసుపుమయం కాబోతున్నా హైదరాబాద్. టిటిడిపి రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారం..🚲✌️ #TDPTelangana #TDP4Telangana
5
38
269
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
▪️NTR గారు పార్టీ పెట్టకా ఆయన తెచ్చిన సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ లో ఉన్న హేమాహేమీలు ఓడిపోయారు. ▪️2 రూ. కిలో బియ్యం, జనతా వస్త్రాలు మరియు పక్కా ఇళ్లు. -పోచారం శ్రీనివాస్ రెడ్డి #NTR #TDPTelangana #TDPTwitter
0
74
270
@Shukoor_TNSF
Mohd Shukoor
11 months
న్యాయానికి సంకెళ్ళ...? తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ ”ఉస్మానియా యూనివర్శిటీ” వేదికగా చంద్రబాబు గారికి మద్దతుగా వినూత్న నిరసన తెలిపిన ఆదివాసీ, గిరిజన సంఘాల నేతలు. (1/2)💥 #IAmWithBabu #TelanganaElections2023
2
86
270
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
Look అదిరింది😎 @naralokesh అన్న🔥
Tweet media one
2
29
266
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
బడుగు బలహీనవర్గాలకు ప్రోత్సాహం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.ఈరోజు వరకు ఏ పార్టీ ఇవ్వలేదు. - TRS నాయకులు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ #TDPTelangana #TDPTwitter
1
91
267
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
తెలంగాణలో.... నాడు తిట్టిన నోర్లే...నేడు మెచ్చు కుంటున్నాయి That is బాబు #FalseCaseAganinstNaidu
2
72
267
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
2018 ఎలక్షన్లలో NTR భవన్ చుట్టూ టికెట్ కోసం ప్రదక్షిణ చేసినపుడు, టీడీపీ మద్దతుతో ఎలక్షన్లో పోటీ చేసినపుడు యాదికి రాలేదా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నువ్వు కూడా చంద్రబాబు గురించి మాట్లాడేటోడివా? @sravandasoju
Tweet media one
5
105
260
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
హైదరాబాద్ నడిబొడ్డున అదిరింది "కటౌట్"🔥✌️ #TDPTelangana #TDP4Telangana #TDPTwitter
Tweet media one
9
38
263
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
చంద్రన్న మీ రాక కోసం ఎదురు చూస్తుంది తెలంగాణ.✌️🚲 #TDPTelangana #TDPTwitter #TDP4Telangana
2
65
263
@Shukoor_TNSF
Mohd Shukoor
10 months
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ”వెన్నెల గద్దర్” గారిని గెలిపిద్దాం... గద్దర్ అన్న ఆశయాలను నెరవేరుద్దాం. #TelanganaElections2023 #KCRNeverAgain #ByeByeKCR #gaddar #CongressWinningTelangana #CongressForTelangana #RevanthReddy
0
44
262
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
చంద్రబాబు,తెలుగుదేశం ఉన్నప్పుడే బాగుండేది అన్న అభిప్రాయానికి వస్తున్న తెలంగాణ ప్రజలు.. మార్పు మొదలు అయ్యింది✌️🚲 @ncbn 💛
1
61
261
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
చంద్రబాబు నాయుడు లీడర్స్ ని తయారు చేసిన....లీడర్ ✌️ @ncbn #TDPTwitter
0
54
251
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
రేపటి నాంపల్లిలో జరిగే టీడీపీ ఆవిర్భావ సభకు సిద్ధం అయిన "తెలంగాణ TNSF" 🔥✌️ #TDPTelangana
Tweet media one
Tweet media two
1
48
258
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మునుగోడు అభివృద్ధి జరిగింది..💥 #MunugodeBypoll #munugode #TDPWillBeBack #TDPTelangana #TDPTwitter
3
86
258
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
🔸అనంతపూర్: కదిరి నియోజకవర్గం ▪️ఈరోజు "యువగళం" పాదయాత్రలో "నారా లోకేష్" అన్నతో...😎 ▪️ప్రతి సారి అన్నతో మాట్లాడినప్పుడు "తెలంగాణ కార్యకర్తలు" అంటే ఎంత ఇష్టమో అర్థం అవుతుంది...💛 #YuvaGalam #YuvaGalamPadayatra #TDPTwitter
2
63
251
@Shukoor_TNSF
Mohd Shukoor
10 months
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి గద్దర్ అన్న బిడ్డ.... ”వెన్నల” అక్కని గెలిపిద్దాం. #vennelagaddar #KCRNeverAgain #TelanganaCongress #Telanganaelection2023 #gaddar #Secunderabad
3
56
250
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
ఖమ్మం: టీటీడీపీ "భారీ బహిరంగ సభ" 🔥🚲✌️ ముఖ్య అతిథిగా: శ్రీ" నారా చంద్రబాబు నాయుడు గారు #TDPTelangana #TDPWillBeBack #TDPTwitter
3
51
253
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
#నాగం_జనార్దన్_రెడ్డి టీడీపీ హయాంలో నేను హెల్త్ మినిస్టర్ ఉండగా... ■ గాంధీ హాస్పిటల్ కట్టినం ■ కింగ్ కోటి ఏరియా హాస్పిటల్ కట్టినం ■ బార్కస్, నాంపల్లి, ఓల్డ్ సిటీ ఏరియా హాస్పిటల్ మాదాపూర్ ఏరియా హాస్పిటల్ కట్టినం..👇 ■ అర్బన్ హెల్త్ సెంటర్స్ ■ ప్రతి మండల కేంద్రంలో 24 hvrs
2
90
251
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
TNSF తెలంగాణ #TDPFormationDay 💛
Tweet media one
4
30
246
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
మునుగోడు ఉపఎన్నిక బరిలో టీడీపీ బీసీ నేత జక్కలి ఐలయ్య యాదవ్..💥🚲✌️ #MunugodeWithTDP #TDPWillBeBack #TDPTelangana
5
39
244
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
నేను ఈ జనాన్ని చూసి సమక్క-సారక్క మేడారం జాతర అనుకున్న..., చూస్తే చంద్రన్న జాతర..🔥🔥 @ncbn #TDPTwitter
0
49
242
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
తెలంగాణల నిరసనలు తెలపొద్దు అంటున్నావ్.. తెలంగాణ ఏమన్నా నీ అయ్య జాగీరా..? #IAmWithCBN
4
66
240
@Shukoor_TNSF
Mohd Shukoor
3 years
క్రేజ్ కా బాప్...🔥😎 @ncbn 😎 ఈరోజు హైదరాబాద్ నాగోల్ శుభం గార్డెన్స్ నందు జరిగిన టిడిపి మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ కుమారుని పునీత్ - శివానీ గార్ల రిసెప్షన్ కి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టీడీపీ అధ్యక్షులు శ్రీ"నారా చంద్రబాబునాయుడు గారు.!
1
49
239
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
టీం తెలంగాణ బాగా కష్టపడుతున్నారు.😎 #TDPFormationDay #TDPTelangana
2
68
241
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభకు సిద్ధం అయిన "తెలంగాణ TNSF" 🔥🔥 #TDPFormationDay #TDPTwitter
Tweet media one
6
42
241
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం,తాటికుంట గ్రామంలో, MPHS హైస్కూల్లో నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో విద్యార్థులు.✌️🚲 #TDPTelangana #TDPTwitter #TDPWillBeBack
2
77
235
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
మా నాయకుడు @ncbn గారు ఇచ్చిన స్ఫూర్తితో, నిరంతరం పార్టీ ఎదుగుదలకు ఉద్యమిస్తా.🔥✊ #TDPTelangana #TNSFTelangana
Tweet media one
3
32
238
@Shukoor_TNSF
Mohd Shukoor
4 months
అన్న గారి శిష్యురాలు.. 🔥 ప్రతి విషయంలో అనర్గళంగా మాట్లాడే, ఫైర్ బ్రాండ్ , టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన గారు.. 🔥 @PrasunaTDP #TDPTwitter
0
53
239
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
🟡చెన్నూరు నియోజకవర్గం: ▪️ఫీజు పోరు🔥🔥 ▪️ఎమ్మెల్యే బాల్క సుమన్ కి సరైన మొగుడు సంజయ్ కుమార్ అన్న 💥💥 #TDPTelangana #TDPTwitter #TDPWillBeBack
2
64
234
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
ఛలో ఖమ్మం @ncbn Boss Started 🔥✌️ #TDPTelangana
Tweet media one
0
33
230
@Shukoor_TNSF
Mohd Shukoor
7 months
తెలంగాణలో ఏకం కానున్న పాత టీడిపి నేతలు.. 🤔
8
28
231
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
టీటీడీపీకి కొత్త అధ్యక్షులు రాకతో చాలా రోజుల తరువాత NTR భవన్ కళకళలాడుతుంది.. ✌️🚲 రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గ, అనుబంధ విభాగ కమిటీల వారితో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారు. #TDPTelangana #TDP4Telangana #TDPTwitter
1
49
226
@Shukoor_TNSF
Mohd Shukoor
11 months
అట్లుంటది తెలంగాణ పౌరుషం 🔥🔥
@trollycp
బాబు కోసం
11 months
ఖమ్మం లో అంబటి కుక్క ని తరిమేసిన తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులు లేకపోతే వీళ్ళ చీటీ చిరిగిపోద్ది
10
133
507
2
48
228
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
మిస్టర్ డ్రామారావు...కనిపిస్తుందా 👇 నిజామాబాద్: బోధన్ 💥💥 అభిమాన నాయకుడు, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్చందంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. #WeStandWithCBNsir #nizamabad #TDPTelangana
1
96
228
@Shukoor_TNSF
Mohd Shukoor
3 years
NTR గారు మాకు రాజకీయ భిక్ష పెట్టాడు అని విర్రవీగే సోకల్డ్ బ్యాచ్ ఏం అయ్యారు రొయ్ తెలంగాణ లో...🤔🤔 ఎన్నికలు ఉంటే జై NTR... లేకుంటే నై NTR... తు మీ బ్ర చెడ.
0
29
214
@Shukoor_TNSF
Mohd Shukoor
6 months
చంద్రబాబు గారు అరెస్టు అయినప్పుడు ఎంత ఆనందపడ్డారురా... ఇప్పుడు నవ్వుకోండి అయ్యా కొడుకులు 🤣 #Kavitha
11
35
219
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
మమ్మల్ని ఎవడ్రా ఆపేది.🔥 #TDPTelangana #TDP4Telangana #TDPTwitter
3
54
213
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
మహిళల జోలికి వస్తె... ఒక ముఖ్యమంత్రి ఇచ్చే వార్నింగ్ ఇలా ఉండాలి🔥 @ncbn తెలుగు రాష్ర్టాల సీఎం లు ఇలా మాట్లాడగలరా...?
1
60
213
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
మరి నువ్వు యాడికెల్లి వచ్చినవ్ అయ్యా. @GangulaBRS #TDPTwitter
Tweet media one
Tweet media two
1
81
210
@Shukoor_TNSF
Mohd Shukoor
3 years
పసుపు జెండా అంటే ఎనలేని అభిమానం! 😭 నాగర్ కర్నూల్ జిల్లా, #కల్వకుర్తి మండలంలోని స్వర్గీయులు ఎల్లికల్ గ్రామస్థులు సింగం జంగయ్య గౌడ్ గారు నిన్న సాయంత్రం 3:30 అనారోగ్యంతో మృతి చెందారు వారు తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ హయంలో వివిధ సేవ కార్యక్రమంలో మరియు పార్టీకి,
Tweet media one
6
71
211
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
తెలంగాణ రాజకీయాలు.💥 టీడీపీ నుండి తెరాసా. తెరాసా నుండి కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి బీజేపీ బీజేపీ నుండి తెరాసా ఆఖరికి మళ్ళీ టీడిపిలో కి రావాల్సిందే..🚲✌️ #TDPTelangana
1
39
213
@Shukoor_TNSF
Mohd Shukoor
1 year
దిమ్మేలు కట్టుకోలేని దిక్కుమాలిన స్థితిలో BRS పార్టీ ఉన్నది.. వీళ్ళు దేశాన్ని ఉద్దరిస్తరు అంట.. @BRSparty
Tweet media one
3
70
212
@Shukoor_TNSF
Mohd Shukoor
8 months
చంద్రబాబు గారికి విజ్ఞప్తి... వైసీపీ నుంచి ఒక్కడిని కూడా టీడీపీలోకి రానివ్వకూడదు.
20
34
214
@Shukoor_TNSF
Mohd Shukoor
10 months
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నెల గద్దర్ గారిని గెలిపిద్దాం! #TelanganaElection2023 #Congress #KCRNeverAgain #ByeByeKCR
0
37
211
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎప్పుడు వీక్ కాదు.🔥🚲✌️ -మండవ వెంకటేశ్వరరావు మాజీ మంత్రి (ప్రస్తుతం తెరాసా నేత) #TDPTelangana #TDPWillBeBack #TDPTwitter
0
81
212
@Shukoor_TNSF
Mohd Shukoor
3 months
మీ రాక కోసం.... ఒక్క ఆంధ్ర ప్రజలే కాదు తెలంగాణలోని ప్రతి పల్లే కోరుకుంటుంది. @ncbn #TDPTwitter
1
51
204
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
రేపు ఖమ్మంలో కెసిఆర్ సభ! NTR విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తడు. "అవకాశవాది"
1
20
204
@Shukoor_TNSF
Mohd Shukoor
2 years
వాస్తవానికి హైదరాబాద్ నీ అభివృద్ధిలో భేష్ అనేటట్లు చేసింది చంద్రబాబు గారు! ~తీన్మార్ మల్లన్న @TeenmarMallanna
4
81
199