మొన్నటి వరకు అసల రాష్ట్రంలో ఎవరు ఏ మంత్రి ఏ శాఖ అనేది కూడా ఎవ్వరికి తెలీదు, ఈరోజు మాలాంటి యువత portfolios మీద ఇంత ఆసక్తిగా ఉన్నామంటే అది మీ వల్లే
రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా అసెంబ్లీ సెషన్స్ కూడా చూస్తారు యువత ఇప్పటినుంచి 🙏🏻
10 కోట్లకి వైసీపీకి అమ్ముడుపోయిన పోతిన లుచ్చా, ఏం బ్రతుకు రా నీది
@pvmaheshbza
💦
విజయవాడ వెస్ట్ సీట్ వదులుకోడానికి కారణం ఇది, 10 కోట్ల డబ్బు నాకు ఒద్దు నేను బీజేపీకి వదిలేస్తా ఆ సీట్ అన్నారంట కళ్యాణ్ గారు 🙏🏻
➡️Deputy CM
@PawanKalyan
garu announced 4Cr for 400 Panchayats that are affected in floods (1L/Panchayat).
➡️1Cr for Telangana CM Relief Fund.
➡️1Cr for AP CM Relief Fund.
A total of 6Cr donations. 🙏🫡
#TelanganaFloods
#VijayawadaFloods
హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు. విదేశాల్లో డేటా ఎంట్రీ జాబ్స్ పేరిట కంబోడియా , మయన్మార్, బ్యాంకాక్ దేశాలకి పంపి అక్కడి నుంచి చైనా కంపెనీలకు తరలిస్తున్న ముఠా అరెస్ట్.
#Vizag
#AndhraPradesh
#Visakhapatnam
వైసీపీకి వోట్ వెయ్యను అన్నందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ మనుషులు దారుణంగా కొట్టారంట
కళ్యాణ్ గారు పదే పదే చెప్పేది ఇందుకే, వైసీపీ ఉంటె ఎవ్వరికి భద్రత ఉండదు
Please hilight this issue
#YCPCriminalPolitics
Politics
నాగబాబు గారిని చాలా మంది చాలా మాటలు అంటారు కానీ అయన తమ్ముడు నమ్మిన సిద్ధాంతాల కోసం చాలా కష్టపడ్డారు, నాగబాబు గారి లాంటి అన్నయ్య ఉండటం కళ్యాణ్ గారు చేసుకున్న అదృష్టం 🥺♥️
Love Love Mega family 🥹♥️
1999 లో వాజపేయి గారి గవర్నమెంట్ మీద No Confidence Motion వేసినప్పుడు కేవలం ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోయింది
అయన ఎంతో హుందాగా “నా పార్టీ ఓడిపోయింది కానీ ప్రజాస్వామ్యం గెలిచింది ” అన్నారంట
Current generation of politicians should take him as an inspiration
2019 లో చెప్పారు “ఆశయాలతో చూసారు పవన్ కళ్యాణ్ ని.. రాజకీయాలు కూడా చేసి చూపిస్తా.. దెబ్బకు దెబ్బ తీస్తానని” చెప్పారు.. చేసి చూపిస్తున్నారు 🔥 రెండు భిన్న ధృవాలుగా ఉన్న పార్టీలని ఒక తాటి పైకి తెచ్చారు 🔥 కార్యసాధకుడు
@PawanKalyan
🙏🏻